28-11-2018, 11:19 AM
లక్ష్మి గారు ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసారు.బాగుంది సూపర్.
Adultery ఇదీ... నా కథ
|
28-11-2018, 11:19 AM
లక్ష్మి గారు ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసారు.బాగుంది సూపర్.
28-11-2018, 06:03 PM
(27-11-2018, 01:13 PM)Vikatakavi02 Wrote: కథను ఇలా సీరియల్ లా ఆపకుండా వ్రాయటం అంత ఈజీయేమీ కాదు(స్వానుభవం). ఇలా రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ వ్రాస్తున్న మిత్రులందరికీ అభినందనలు. చూద్దాం కవి గారూ... ప్రస్తుతానికైతే నా ఆలోచన అది...
28-11-2018, 06:06 PM
(27-11-2018, 06:44 PM)Dpdpxx77 Wrote: షార్ట్ అండ్ నైస్ అప్డేట్ లక్ష్మీ గారు... సాధారణంగా నేను రాసేప్పుడు... ఆ పాత్ర ప్లేస్ లో నేను ఉంటే ఏం చేస్తానో ఆలోచించి అలాగే రాస్తాను...
28-11-2018, 06:10 PM
(27-11-2018, 10:20 PM)annepu Wrote: అవునా..సుమంగలి సినిమా నేను చూడలేదు... ఈ సారి ఎప్పుడైనా వస్తే చూడాలి టీవీ లో
28-11-2018, 06:12 PM
(27-11-2018, 10:40 PM)ram Wrote: లక్ష్మీగారు సూ......పర్ అప్డేట్ అండీ.... వీలయినంత త్వరగా ఇస్తాను...
28-11-2018, 06:15 PM
Nice Story
28-11-2018, 06:15 PM
Waiting for next update
28-11-2018, 07:12 PM
అందరికీ నమస్కారం...
నేను కథ మొదలుపెట్టాక మొదటి సారి ఎక్కువ మంది గత అప్డేట్ కి విపులమైన కామెంట్స్ రాసారు... మొదట్లో విక్కీ గారు, dpdpxx77 గారి లాంటి ఒకరిద్దరు మాత్రమె కొంచెం విశ్లేషించి కామెంట్ రాసే వారు.. ఈ సారి చాలా మంది రాసారు... బాగుంది, సూపర్ అని ఒకటి రెండు పదాలు రాసే వాళ్ళు కూడా కనీసం ఒక వాక్యం అయినా రాసారు.. అన్నెపూ గారు ఒక పెద్ద పేరా రాసారు... అదీ తెలుగులో రాయడం చాలా సంతోషం వేసింది... ఇంకా రాం గారు కూడా కథని విశ్లేషిస్తూ.. పెద్ద కామెంట్ రాసారు... ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా కామెంట్ రాయడం రచయితలకు ఒక మగ్ నిండా బూస్ట్ తాగించినట్టవుతుంది... నా కథ ఎలాగు ముగింపు కు వచ్చింది... ఇక్కడ కామెంట్ రాసిన మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే మీరు అన్ని కథల్లోనూ ఇలాగే కథని విశ్లేషిస్తూ కామెంట్ రాయండి... దాని వల్ల మంచి కథలు వస్తాయి.. అప్డేట్ లు కూడా తొందరగా వస్తాయి... మనకు(పాఠకులకు) కూడా ఇది లాభం.. ప్రతి ఒక్కరికీ పెర్సొనల్ ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని మనవి... ఇంకో విషయం ఈసారి కామెంట్స్ వల్ల నాకు కొంచెం భయం కూడా వేస్తుంది... మీరు మీ కామెంట్స్ లో చాలా విశ్లేషణలు చేశారు.. ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు ఇచ్చారు... నేను వాటిని అందుకోగలనా అని సందేహం వేస్తుంది... అయితే నేను మాత్రం ముందు అనుకున్నదే రాద్దామని అనుకుంటున్నాను... మీరు ఏమీ అనుకోవద్దని మనవి..
28-11-2018, 07:14 PM
28-11-2018, 07:41 PM
(28-11-2018, 07:14 PM)Lakshmi Wrote: ఒక పెళ్లయిన రమ్య కథ రాసింది మీరేనా.. హహ్హహ్హా... సరిగ్గా నేను ఇదే ప్రశ్న వేశాను. ఐనా ఆ కథతో, రైటర్ తో మీకే ఎక్కువ అనుబంధం వుందిగా లక్ష్మిగారూ...! గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK (28-11-2018, 07:12 PM)Lakshmi Wrote: ఇంకో విషయం ఈసారి కామెంట్స్ వల్ల నాకు కొంచెం భయం కూడా వేస్తుంది... మీరు మీ కామెంట్స్ లో చాలా విశ్లేషణలు చేశారు.. ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు ఇచ్చారు... నేను వాటిని అందుకోగలనా అని సందేహం వేస్తుంది... అయితే నేను మాత్రం ముందు అనుకున్నదే రాద్దామని అనుకుంటున్నాను... మీరు ఏమీ అనుకోవద్దని మనవి.. నిజానికి నాకు కూడా అలానే ఉందండి లక్ష్మీ గారు.....ఇలాంటి ఎమోషనల్ స్టేట్ లో ఉన్నప్పుడు శృంగారాన్ని కూడా పూర్తిగా ఎంజాయ్ చేయలేము... నామట్టుకు ఐతే రాజు తో రొమాన్స్ ని కధలో భాగంగా చదువుతానే తప్పించి రవీ తో చేసినప్పుడు ఎంత ఆస్వాదించనో...అలా రాజుతో ఎప్పటికి ఆస్వాదించలేను... ఏది ఏమైనా మీరు అనుకున్నట్టుగానే రాయండి... కానీ చిన్న రిక్వెస్ట్...లాస్ట్ కి మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉండేలా చూస్తే బాగుంటుంది..... ఉల్లాసం కోసం ఈ సైట్ కి వచ్చి చదివేవారిని బాధ నిండిన హృదయాలతో పంపించరని ఆశిస్తున్నా...
28-11-2018, 08:47 PM
29-11-2018, 03:06 PM
29-11-2018, 03:08 PM
mari continue cheyyandi sir plz
29-11-2018, 03:38 PM
లక్ష్మి గారు ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు వ్రాసారు సూపర్.
29-11-2018, 03:56 PM
30-11-2018, 04:48 AM
Hello lakshmi garu update eppudu istaru
30-11-2018, 12:03 PM
adbutham andi story.
30-11-2018, 01:41 PM
త్వరగా అప్డేట్ పెట్టండి లక్ష్మిగారూ ప్లీజ్ ..... వెయిటింగ్ చెయ్యలేకపోతున్నా
30-11-2018, 04:50 PM
లక్ష్మి గారు .......వావ్.... సెంటిమెంట్‌తో పాఠకులను కట్టిపడేసారు,అంతేకాదు ఏదో సెక్స్ కథ
చదవినట్లు లేదు .....పాఠకులను పాత్రలతోకనెక్ట్ చెయ్యగలిగారు.అది మీ రచనలో హైలైట్. సినిమా పాటలు- పారడీల నుండి చాల వ్త్యత్యస్తమైన లక్ష్మీ గారిని చదువుతున్న. ఇక మీరు ప్లాన్ చేసినట్టే వ్రాయండి...నో కొత్త అయిడియాలు.... నెక్స్ట్ అప్డేట్ కొరకు వేచి ఉన్నాను......
mm గిరీశం
|
« Next Oldest | Next Newest »
|