Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
(18-02-2019, 07:01 PM)Bubbly Wrote: Mundu 2 rayandi.aiopyaka 1 rayandi

Ok bro thanks for the suggestions
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
నా ఓట్ 1 కు బ్రదర్
Like Reply
చాలా healthy ఉన్న అప్డేట్ తో ముగింపు పలికారు వీక్కీ గారు.
 Chandra Heart
Like Reply
ఫస్ట్ సెకండ్ స్టోరీ నే స్టార్ట్ చేయండి సెక్స్ స్టోరీస్ చాలానే ఉన్నాయి కొన్ని ఎపిసోడ్స్ అయ్యాక 1 ది రాయండి
 Chandra Heart
Like Reply
(18-02-2019, 09:19 PM)Sivakrishna Wrote: నా ఓట్ 1 కు బ్రదర్

Ok bro కానీ అందరూ 2 కీ ఓటు వేశారు కాబట్టి చూద్దాం
Like Reply
(18-02-2019, 10:35 PM)Chandra228 Wrote: చాలా healthy ఉన్న అప్డేట్ తో ముగింపు పలికారు వీక్కీ గారు.

Thank you bro
Like Reply
(18-02-2019, 10:38 PM)Chandra228 Wrote: ఫస్ట్ సెకండ్ స్టోరీ నే స్టార్ట్ చేయండి సెక్స్ స్టోరీస్ చాలానే ఉన్నాయి కొన్ని ఎపిసోడ్స్ అయ్యాక 1 ది రాయండి

ఐడియా బాగుంది బ్రో అలాగే చెదాం
Like Reply
Write thriller
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini

Like Reply
హలో విక్కీ గారు

మీ స్టోరీ పూర్తిగా చదివాను చాల బాగా రాసారు. సినిమా చూస్తునట్టుగా అనిపించిది. చాల డెప్త్ ఉన్న కాన్సెప్ట్ ఎంచున్నారు.హీరో క్యారెక్టర్ ని చాల బాగా ఎలివేట్ చేసి రాసారు. పూరీజగన్నాద్ సినిమా హీరో ల అనిపించాడు.
వినోద్ రుచి ల మధ్య ప్రేమని వాళ్లమధ్య జరిగిన సన్నివేశాలని చాల బాగా రాసారు. 

కానీ మిగతా క్యారెక్టర్ ల మీద అంతగా కాన్సెంట్రేట్ చేయలేదు అనిపించిది. అలాగే కధలో చాల సన్నివేశాలని బ్రేఫ్ గా రాసేశారు. ఇంకా హీరో అమ్మ నాన్న రుచి ని ఎందుకు చంపాలి అనుకున్నారో అలాగే వినోద్ ఫ్రెండ్ ధనుష్ కూడా వాళ్లతో ఉన్నాడు పెళ్లి ఆపాలి అనుకునందుకు చచ్చేలా కొట్టాడు మరి ఇపుడు ఎలా వదిలేసాడు. అలాంటి వాడితో ఫాతిమా ఎలా కలిసి ఉంటుంది. 

ఇలా చాల విషయాలు మీరు సరిగా ఎక్సప్లయిన్ చేయలేదు. స్టోరీ కూడా వేగంగా రాసేశారు ఆలా చదివితే కధ లో మీరు ఎంతో అలోచించి శ్రమ పడి రాసిన కధ ని పూర్తిగా ఆస్వాదించలేము ఎంచుకున్న కాన్సెప్ట్ కు తగట్టుగా మరింత బాగా వర్ణన కూడా ఉంటె కధని ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. 

ఇలా చెప్పానని తప్పుగా భావించకండి మీ కధ చదివినప్పుడు మీలో చాల విషయం ఉంది అనిపించిది  అందుకే కొంచం చొరవ తీసుకొని చెబుతున్నాను.
ఈ చిన్న చిన్న విషయాలని పరిగణలోకి తీసుకొని కధని   రాస్తే మీకు తిరుగే ఉండదు. 

   ఇట్లు

మీ Rocky
Like, Comment and Give Rating.
Like Reply
(19-02-2019, 09:28 AM)Ramesh_Rocky Wrote: హలో విక్కీ గారు

Rocky bro మీరు చెప్పింది నిజమే నా కథ నీ చాలా వేగంగా పూర్తి చేశాను కొని విషయాలను పట్టించుకోలేేదు నేను రెండు కథలు ఒకేసారి డీల్ చేస్తుండడంతో అలా జరిగింది ఇక నుంచి జాగ్రత్తగా వ్యవహరిస్తాన్ను నేను actually సినిమా డైరెక్టర్ అవాలి అని రాసుకున్న  కథ  నీ మన website కీ తగట్టుగా మార్చి రాసాను మీ  సూచనలు  మనస్పూర్తి  గా స్వీకరిస్తున్నా
Like Reply
(19-02-2019, 08:47 AM)twinciteeguy Wrote: Write thriller

Thank you bro
Like Reply
ఫ్రెండ్స్ నేను ఒక కొత్త థ్రిల్లింగ్ కథ రాయాలి అని మన ఫ్రెండ్స్ చాలా మంది కోరారు కాబట్టి నా తరువాతి కథ పేరు

అరకు లో 

ఇది ఒక డబ్బు ఉన్న ఫ్యామిలీ కీ ఒక journalist కీ సంబంధించిన కథ

So get ready for a thriller ride 
Like Reply
(19-02-2019, 03:26 PM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ నేను ఒక కొత్త థ్రిల్లింగ్ కథ రాయాలి అని మన ఫ్రెండ్స్ చాలా మంది కోరారు కాబట్టి నా తరువాతి కథ పేరు

అరకు లో 

ఇది ఒక డబ్బు ఉన్న ఫ్యామిలీ కీ ఒక journalist కీ సంబంధించిన కథ

So get ready for a thriller ride 

All the best successful ga previous story la complete avvali with more twists and thrill waiting for Araku lo
Like Reply
(19-02-2019, 03:26 PM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ నేను ఒక కొత్త థ్రిల్లింగ్ కథ రాయాలి అని మన ఫ్రెండ్స్ చాలా మంది కోరారు కాబట్టి నా తరువాతి కథ పేరు

అరకు లో 

ఇది ఒక డబ్బు ఉన్న ఫ్యామిలీ కీ ఒక journalist కీ సంబంధించిన కథ

So get ready for a thriller ride 

All the best
Like Reply
(19-02-2019, 03:26 PM)Vickyking02 Wrote: ఫ్రెండ్స్ నేను ఒక కొత్త థ్రిల్లింగ్ కథ రాయాలి అని మన ఫ్రెండ్స్ చాలా మంది కోరారు కాబట్టి నా తరువాతి కథ పేరు

అరకు లో 

ఇది ఒక డబ్బు ఉన్న ఫ్యామిలీ కీ ఒక journalist కీ సంబంధించిన కథ

So get ready for a thriller ride all
All the best bradar
Like Reply
Waiting
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini

Like Reply
(19-02-2019, 05:34 PM)Dileep6923 Wrote: All the best successful ga previous story la complete avvali with more twists and thrill waiting for Araku lo

Kachithanga bro e katha package of suspense and thriller
Like Reply
(19-02-2019, 06:56 PM)twinciteeguy Wrote: Waiting

Just 3 days wait chey
Like Reply
(19-02-2019, 06:55 PM)Sivakrishna Wrote: All the best bradar

Thank you bro
Like Reply
(19-02-2019, 05:36 PM)Bubbly Wrote: All the best

Thank you bro
Like Reply

Users browsing this thread: 6 Guest(s)