26-11-2018, 10:02 AM
ఒక రొజు ఏప్పటిలాగే కాలేజ్ కి వెల్లా 2 వ పిరియడ్ చందు సార్ అల్జీబ్రా కాని క్లాస్ స్టాట్ అవ్వగానే అటెండర్ ఒక నొటిస్ తొ వచ్చాడు, ఇంకా ఫైనల్ పరిక్షలకు కేవలం ఆరు నెలలు ఉన్న కారణంగా ఈ ఆరు నెలలు ఏవ్వరు ఇంటికి వెల్లకుండా రాత్రి కూడా క్లాస్ & స్టడి అవర్ ఉంటుది కాబట్టి అందరు హస్టల్ లొ జాయిన్ అవ్వాలి అని దాని సారంశం " అందరం సిద్దపడి రెండురొజుల తరువాత జాయిన్ అయ్యం వాళ్లు అందరికి కొత్త కాని నాకు కాదు గా తొదరగానే అలవాటు పడ్డాను. ఇంకా చాలా ఫ్రీ గా ఉండవచ్చు అని నాఇస్టం వచ్చినట్టు ఏందుకంటే కొన్నిచిలకలు అడివి లొ కంటే పంజరం లొనే హయిగాఉంటాయి.
అన్నట్టు మా రూమ్మేట్స్ ని పరిచయం చేయ్యలేదుగా ముందుగా నేను, సత్య,రూపా ఇంకా మౌనికా కొంతకాలం చదువులు బాగానే సాగాయి కాని అతరువాత సొంత కథలు, కవితలు, పాటలు, మాటలు, కవిత్వాలు అలగే ఆటలు వచ్చిచేరయీ మార్కులు తగ్గాయి. అందుకని మాకు టూటర్ గా చాలా స్ట్రిక్ట్‌గా ఉండే చందు సార్ ని వేసారు మా అమ్మయిలలొ నే కాదు మేడంలలొ కూడా చాలా మంది ఫాన్స్ ఉన్నారు . అంత మంచి ఫిజిక్ ఆరు అడుగుల ఏత్తు దానికి తగ్గా లావు , మంచి రంగు దానితొ పాటు అందరిని అక్కట్టుకొగల మాటతీరూ తొ అందరిని తనచుట్టు తిప్పుకుంటాడు. కాని మా సత్యని మాత్రం ఎమి అనేవాడు కాదు ఏందుకొ మరి అని మేము దానిని ఏడిపించేవాళ్ళం.
ఆరొజు టూటర్ గా శిరిష్ సార్ వచ్చారు చాలా కొపంగాఉన్నారు ఎందుకంటే మా సత్య కి సాయి కి గొడవ జరిగింది వాడు ఏదొ అంటే ఇది వాడిని తొసింది వాడు గొడమీద నుండి పడిపొయాడు వాడి తల పగిలింది ఇంతకి వాడు శిరిష్ సార్ వాళ్ళ అన్న కొడుకు ఇక మొదలైంది దానికి నరకానికి మీనింగ్ తెలుగులొ రాపించాడు. దానితొ చిన్న చిన్న తప్పులకు వాతలు తేలేలా కొట్టేవాడు చాల నీచంగా మాట్లాడే వాడు బూతులు కూడా, క్లాస్ లొ అబ్బయిల ముందు వంగొబేట్టేవాడు వాడికి ఎమీ ఆనందమొ గాని వీళ్ళు పండగ చేసుకునే వాళ్ళు దాని అందాలను చుస్తూ . ఇంతలొ ఏమైందొ తెలియదు సడన్ గా అన్ని ఆగిపొయి శిరిష్ సార్ సత్యని ఎమి అనడం లేదు ఏవరికి వాళ్ళు సైలెంట్ అయ్యిపొయరు మేము హమ్మయా అని ఉపిరిపిల్చుకున్నం కాని అక్కడ ఎదొ జరిగింది అని నాకు అనుమానం. అలా రొజులు వారలై నెల గడిచిపొయింది కాని ఈ నెల లొ సత్య నాకు బాగా దగ్గర అయిపొయింది కొద్ది కొద్దిగా…..
ఇంక మిగిలిన వాళ్ళు వాళ్ళ ఒక్కొక స్టొరిని చెబుతుంటే నొరు తెరుచుకుని వినేదాన్ని ఏందుకంటే నాకు ఏమి స్టొరిస్ లేవు అప్పటివరకు (ఆస్టొరిలు ఇక్కడ అప్రస్తుతం ఏందుకంటే వాటిలొ ఏమి ఉండదు కేవలం నాకు ఇంతమంది site కొడుతున్నారు, ఇన్ని గిఫ్ట్ లు ఇచ్చారు ,వాడు చూస్తూన్నాడా, వీడు చూస్తున్నాడా, వీటితొనే కాలం జరిగి పొతుంది) కాని ఆ కతలు నా మీద చాలా ప్రబావం చూపాయి ఏందుకంటే నెను కూడా (కాదు) వాళ్ళ కన్నా నేనే అందంగా ఉంటాను మరి నాకు ఐంకా ఏక్కువ మంది నావెనకాల పడాలి అని నాలొని నెగిటివ్ ఆలొచనలు పెరిగి పొయాయి. అప్పటి కే సత్య నాకు దగ్గర కావటం తొ దానికి నా అన్ని విషయలు చెప్పేదానిని.
మెల్లిగా మాలొ మాకు ఒక బందం పేరగసాగింది ఇంకా సొంత విషయాలను కూడా మా నలుగురి మద్య ఎలాంటి దాపరికాలు లేకుండాచేప్పుకొడం మొదలు పెట్టాం అది నాకు గుర్తు ఉన్నంతవరకు NOV 2000 లొ సరదాగా మాటలుగా మొదలై ఇంకా పంతాల వరకు వచ్చింది మాలొ ఏవరి ….