Thread Rating:
  • 37 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ... నా కథ
అప్డేట్ ప్లీజ్
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Lakshmi garu update ivvandi
Like Reply
Update తొందరగా ఇవ్వండి లక్ష్మి గారు..... Smile Smile Smile Smile Smile Smile Smile
Like Reply
లక్ష్మి చెల్లీ
...కధ చాలా బాగుంది..ఎక్సోసిప్ లో కొంతవరకూ చదివినా , గత రెండురోజుల్లో మొదట్నుంచీ చదివాను..మాంచి ఊపులోకొచ్చింది..
మరోవిషయం.. ఓ పాఠక మిత్రుడికి ( జీవన్ గారికి) సమాధానమిస్తూ
’ దీనివల్ల ( ...అంటే కధలు వ్రాయడం వల్ల ... అని సందర్భం..) నేను ఇతర రచయితల కథల్ని చదవలేక పోతున్నాను ...’ అన్న నీ స్టేట్మెంట్ ని స్వానుభవం వల్ల ఒప్పుకుంటున్నాను.
ఐతే ’ అందుకని నేను ఇక కథలేమీ రాయకూడదు అనుకుంటున్నాను..’ అనే భాగాన్ని మాత్రం సమర్థించను.
..దేనికి కేటాయించే టైము దానిదే!.. వేర్వేరు కారణాలవల్ల అప్డేట్లివ్వడం ఆలస్యం కావచ్చు. అంచేత పై కారణం వల్లో , మరో దానివల్లో కధలు వ్రాయడం మానేయద్దని నా విన్నపం.

సంధ్యాకిరణ్
Like Reply
[Image: 17352055-362874464112551-906972988654386275-n.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
[Image: Dgl-Yn-Nr-W4-AEk-Spf.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
(27-11-2018, 07:52 AM)stories1968 Wrote: [Image: Dgl-Yn-Nr-W4-AEk-Spf.jpg]
స్టోరీస్ గారు ఫోటోలు ఎలా అప్లోడ్ చేయాలో చెప్పండి దయచేసి
All the conntent I posted here including photos are collected from internet.. if anybody have objection. pls tell me. I will remove them...
Like Reply
(26-11-2018, 11:35 PM)sandhyakiran Wrote: లక్ష్మి చెల్లీ
...కధ చాలా బాగుంది..ఎక్సోసిప్ లో కొంతవరకూ చదివినా , గత రెండురోజుల్లో మొదట్నుంచీ చదివాను..మాంచి ఊపులోకొచ్చింది..
మరోవిషయం.. ఓ పాఠక మిత్రుడికి ( జీవన్ గారికి) సమాధానమిస్తూ
’ దీనివల్ల ( ...అంటే  కధలు వ్రాయడం వల్ల ... అని సందర్భం..)   నేను ఇతర రచయితల కథల్ని చదవలేక పోతున్నాను ...’  అన్న నీ స్టేట్మెంట్ ని స్వానుభవం వల్ల ఒప్పుకుంటున్నాను.
ఐతే ’ అందుకని నేను ఇక కథలేమీ రాయకూడదు అనుకుంటున్నాను..’ అనే భాగాన్ని మాత్రం సమర్థించను.
..దేనికి కేటాయించే టైము దానిదే!.. వేర్వేరు కారణాలవల్ల అప్డేట్లివ్వడం ఆలస్యం కావచ్చు. అంచేత పై కారణం వల్లో , మరో దానివల్లో కధలు వ్రాయడం మానేయద్దని నా విన్నపం.

సంధ్యాకిరణ్
Thank You Sandhyakrian..
 
Ela Ardam Ayyela Cheppalo Naku Ardam Kaledu Ippatiki,  Mi Reply Chusaka Chala Happy Anipichindi.. Thank You Once Again...
Reply
(27-11-2018, 07:52 AM)stories1968 Wrote: [Image: Dgl-Yn-Nr-W4-AEk-Spf.jpg]

Afterlong Time How Are You Stories1986???
Reply
అందరికీ నమస్కారం...

కథ నచ్చిందని మెచ్చుకున్న...
సలీం గారూ, కన్నయ్య గారూ, టీవీస్ కుమార్ గారు, ఈశ్వర్ గారు, శివ కృష్ణ గారు, మాహేష్ గారు,చంద్ర గారు, విక్కీ గారూ, శాండీ గారు, రామ్ గారూ... కూల్ సత్తి గారు, అన్నేపూ గారు, రాకీ గారు.. రాజు గారు.క్రిష్ గారు, కరీం గారు, ప్రసాద్ గారు.., కూల్ బాయ్ గారూ.... మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు...

సంజయ్ సంతోష్ గారు... మీఏ అభిమానానికి కృతజ్ఞతలు... ఏక బిగిన చదివాను అని చెప్పారు చాలా సంతోషం మీ సమయం వెచ్చించి నా కథ చదివినందుకు..

కృష్ణ గారు నా టైఫాయిడ్ తగ్గింది... Thanks for your concern..

గిరీశం గారు.. నేను కథ రాసాక ఎప్పుడూ కామెంట్స్ కోసం చూడలేదు... నేను కథ రాయక ముందు నా siganutur కూడా రచయితలకు వ్యూస్ మాత్రమే మీ కథకి కొలబద్దగా తీసుకొమ్మని ఉంచేదాన్ని... కథ రాసిన కొత్తలో కూడా లేనిది... ఇప్పుడు నా కథ ముగిసే ముందు అసూయనా అనిపించింది...
ఒకటి మాత్రం నిజం మనం రాసేది ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది అని...

ఏది ఏమైనా మీ కామెంట్ కి ధన్యవాదాలు... మీరు రంగుల్లో రాయకపోయినా నాకు మీ కామెంట్ హరివిల్లులానే తోచింది... మరో సారి ధన్యవాదాలు..
బావగారూ మీక్కూడా...

కవి గారికి వందనాలు..

DPdpxx77 గారు.. మీ రిప్లై కి ధన్యవాదాలు.. మీరు విక్కీ గారు, జీవన్ గారు, కథని క్షున్నంగా చదివి విపులంగా కామెంట్ రాస్తారు.. ఇలాఆ రాయడం వల్ల నాకే కాదు రచయితలు అందరికీ ఇంకా రాయాలనే ఉత్సాహం వస్తుంది... మీరుఇలాగే అందరి కథల్లోనూ replies రాయాలని కోరుకుంటున్నాను..

కొత్త సైట్ లోనూ తన బాణీని కొనసాగిస్తూ మంచి బొమ్మలు అందిస్తున్న బొమ్మల బ్రహ్మ స్టోరీస్ గారికి వందనాలు...
Like Reply
(26-11-2018, 11:35 PM)sandhyakiran Wrote: లక్ష్మి చెల్లీ
...కధ చాలా బాగుంది..ఎక్సోసిప్ లో కొంతవరకూ చదివినా , గత రెండురోజుల్లో మొదట్నుంచీ చదివాను..మాంచి ఊపులోకొచ్చింది..
మరోవిషయం.. ఓ పాఠక మిత్రుడికి ( జీవన్ గారికి) సమాధానమిస్తూ
’ దీనివల్ల ( ...అంటే  కధలు వ్రాయడం వల్ల ... అని సందర్భం..)   నేను ఇతర రచయితల కథల్ని చదవలేక పోతున్నాను ...’  అన్న నీ స్టేట్మెంట్ ని స్వానుభవం వల్ల ఒప్పుకుంటున్నాను.
ఐతే ’ అందుకని నేను ఇక కథలేమీ రాయకూడదు అనుకుంటున్నాను..’ అనే భాగాన్ని మాత్రం సమర్థించను.
..దేనికి కేటాయించే టైము దానిదే!.. వేర్వేరు కారణాలవల్ల అప్డేట్లివ్వడం ఆలస్యం కావచ్చు. అంచేత పై కారణం వల్లో , మరో దానివల్లో కధలు వ్రాయడం మానేయద్దని నా విన్నపం.

సంధ్యాకిరణ్

సంధ్యక్కా...

. నీ కామెంట్ నాకు నిజంగా సంతోషాన్నిచ్చింది.. నీకు కథ నచ్చినందుకు చాలా సంతోషం..

ఇంకో కథ రాయడం గురించి...

సమయం చిక్కినప్పుడల్లా సైట్ కి వచ్చి కొత్త అప్డేట్లు చదివి ఆనందించి వెళ్ళేదాన్ని... నేను కథ రాయడం మొదలు పెట్టాక ఉన్న సమయం అంత దానికే సరిపోతుంది.. ఇతర కథల్ని చదివేందుకు వీలు చిక్కడంలేదు...అప్డేట్ లేట్ అయితే పాఠకులు ఎలా ఫీల్ అవుతారో(ఎంతలా తిట్టుకుంటారో) తెలుసు గనుక ఉన్న సమయం అంతా కథ రాయడానికే ఇవ్వాల్సి వస్తుంది... అందుకే ఈ కథ తొందరగా ముగించి మంచి(?) పాఠకురాలిగా మిగిలిపోదామని అనుకుంటున్నాను...

అంతేగాక ఇంకో కథకి సంబంధించిన థీమ్ ఏదీ ప్రస్తుతానికి నా దగ్గర లేదు... ఆ మధ్య ఒక ఇంగ్లీష్ కథని అనువాదం చేద్దాం అనుకున్నా కానీ.. xossip మూసెయ్యడంతో అది ఇప్పుడు నా దగ్గర లేదు...


మంచి థీమ్ ఏదైనా దొరికితే అప్పుడు ఆలోచిస్తా కొత్త కథ గురించి... నీ అభిమానానికి మరో సారి ధన్యవాదాలు

Like Reply
లక్ష్మి గారు మీరు ఇతరుల స్టోరీని చదవండి కానీ మీ స్టోరీని మాత్రం రాయకూడదు అనే ఆలోచన దయచేసి కల లో కూడా అనుకోకండి మీ లాంటి మంచి రచయిత రాయకపోతే మా లాంటి అభిమానులకు తీరని లోటు అందుకే మీకు "ఇది నా కథ" స్టోరీని ముగింపు పలికాక కొత్త స్టోరి కోసం కొద్దిగా సమయం తీసుకున్న మేము స్టోరికొరకే వేచిఉంటాము అందుకనుక నా విన్నపాన్ని అర్థం చేసుకోగలరు.. ఇట్లు
మీ చంద్ర..
 Chandra Heart
Like Reply
నా కథ...30  







ఆ రోజు నేను అన్నం ముట్టలేదు... రాజు బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా చాలా సేపు కిచెన్ లోనే అలాగే నిలబడి పోయాను... కాళ్ళు లాగుతుంటే హాల్ లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను... ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాకు.... రవి చెప్పిన మాటలు చెవుల్లో రిపీటెడ్ గా మారుమోగుతున్నాయి... కానీ ఆ మాటలు నాకు జీర్ణం అవ్వట్లేదు...  రెండు మూడు రోజులు నేను రవితో మాట్లాడలేదు… రాజు అయితే ఇంటికే రాలేదు… రవి ఉన్నపుడు మా బెడ్ రూమ్ వైపు నేను అసలు వెళ్లనే లేదు.. ఒక వేళ రవి హాల్ లోకి వస్తే నేను కిచెన్ లోకి వెళ్లి పోయేదాన్ని...
వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టేదాన్ని... రవి తానే వడ్డించుకుని తిని వెళ్ళేవాడు...
నన్ను మాట్లాడించే ప్రయత్నం చేసినా నేను పలకలేదు... నాకు ఎందుకో మాట్లాడాలని అనిపించలేదు....
నాకు ఎంతసేపూ ఒకటే ఆలోచన... 'ఎందుకు రవి ఇలా విపరీతంగా ఆలోచించాడు' అని... నేనూ రాజు పెళ్లి చేసుకోవడం ఏంటి... దానికోసం రవి చెప్పిన కారణాలేవీ ఏవీ నాకు సరైనవి గా అనిపించడం లేదు...  
రాజుతో  పెళ్లి అనే ఆలోచనే నాకు ఎలాగో ఉంది...  రవికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది...
రవికి మగతనం పోవడం వల్ల నేను రాజుని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సబబో నాకు తెలియట్లేదు...
నేనెప్పుడూ రవికి మగతనం పోయిందని బాధ పడినట్టుగా కూడా రవి దగ్గర ప్రవర్తించలేదు... మరి రవి ఎందుకు ఇలా చేస్తున్నాడు...
ఎంత ఆలోచించినా నేను ఏమీ తేల్చలేక పోయాను...

ఈ విషయంలో రాజు మనసులో ఏముంది అనేది నాకు ఇంకో అంతుబట్టని విషయం... రవి దగ్గరనుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం రాజు ముఖం కోపంగా కనబడింది... ఆ కోపం ఎవరి మీద... రవి మీదనా... లేక నా మీదనా... కొంపదీసి నేనే ఈ ప్రతిపాదన తెచ్చాను అని రాజు అనుకోవట్లేదు కదా... రవికి మగతనం పోయినందువల్ల నేను తనని కోరుకుంటున్నాను అనుకుంటున్నాడా... అందుకే అంత కోపంగా చూసాడా నా వైపు... అలా అనుకుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలని అనిపిస్తుంది నాకు... ఈ ఆలోచన నాది కాదు అని చెబుదామన్నా రాజు ఇంటికి రావట్లేదు... ఏమాయ్యాడో తెలియదు... ఫోన్ చెయ్యడానికి కూడా నాకు చేతనవ్వట్లేదు... ఫోన్ చేసి ఎలా మాట్లాడాలి... ఏమని మాట్లాడాలి...  ఇలా జవాబులు దొరకని ప్రశ్నలతోనే మూడు రోజులు గడిచిపోయాయి...

మూడు రోజుల తర్వాత రవి రాజుని వెంట బెట్టుకుని వచ్చాడు ఇంటికి...  నాకు రాజు కళ్ళలోకి చూసేందుకు ధైర్యం సరిపోక తల దించుకొని కిచెన్ లోకి వెళ్లబోయాను... రాజు కూడా నా వైపు  చూడట్లేదు... నేను వెళ్తుంటే రవి నన్ను ఆపి ఒక్క నిమిషం ఇలా కూర్చో అన్నాడు...
రవి రాజు చెరో సోఫాలో కూర్చుని ఉన్నారు..
నేను కూర్చోలేదు కానీ వెళ్లకుండా అక్కడే నిలబడ్డా...

"చూడండీ..." అంటూ మొదలెట్టాడు రవి...
" నేను చెప్పాల్సింది మొన్ననే మీకు వివరంగా చెప్పాను... మీరు నేను చెప్పినట్టు చేస్తామని నాకు మాటిచ్చారు...  ఇప్పుడేమో మౌనపోరాటం చేస్తున్నారు... మీకు ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నాను... ఈ రోజు బుధవారం... వచ్చే బుధవారం కల్లా మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయడానికి అంగీకారం తెలుపాలి... లేదంటే...." అంటూ ఆగాడు రవి...

నేను రవి వైపు తిరిగి చూసాను... రాజు కూడా నాలాగే రవి వైపే చూస్తున్నాడు...

"  ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు... " అంటూ ముగించి అక్కడనుండి వెళ్ళిపోయాడు రవి...

నేను రాజు వైపు చూసాను... అదే క్షణంలో రాజు కూడా నా వైపు చూసాడు... క్షణకాలం మా ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి... మరుక్షణం తప్పు చేసిన దానిలా నేను తలతో పాటు నా కళ్ళు దించుకున్నాను... రాజు అక్కడ్నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు...


వారం రోజులూ గడిచిపోయాయి... ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా రాజుకి ఎదురుపడలేదు నేను...
నాకెందుకో బాగా గిల్టీ గా అనిపించసాగింది... రాజు ముందుకు వెళ్ళడానికి కూడా మనస్కరించడం లేదు... రాజు కూడా ఎక్కువగా ఇంట్లో ఉండలేదు... ఆఫీస్ నుండి రాగానే తన గదిలోకి వెళ్లిపోయే వాడు...

ఆ రోజు బుధవారం రవి హాల్లో కూర్చున్నాడు... రాజుని, నన్ను పిలిచాడు... నేను వెంటనే వెళ్ళలేదు... ఇంకో రెండు సార్లు పిలిచాక వెళ్లి తలా దించుకొని నిలబడ్డా... అప్పటికే రాజు వచ్చి ఇంకో వైపు నిలబడి బయటకు చూస్తున్నాడు...

నేను వెళ్ళాక రవి అడిగాడు... " చెప్పండి నేను చెప్పింది చేస్తారా లేదా..." అని... నేను ఏమీ మాట్లాడకుండా అలాగే తల దించుకుని నిల్చున్నాను... రాజు కూడా ఏమీ మాట్లాడలేదు...

"మిమ్మల్నే అడిగేది... ఏదో ఒకటి చెప్పండి..." అన్నాడు రవి...

"నా వల్ల కాదు... " ...  నేను రాజు ఇద్దరం ఒక్కసారే అన్నాం...
"అయితే నాకిచ్చిన మాట..." అడిగాడు రవి.. మేమిద్దరమూ సమాధానం చెప్పలేదు ...

"నా మీద ఒట్టేసి మరీ చెప్పారు కదా..." అన్నాడు రవి...

"రవీ... ఇది సాధ్యం కాదు... నేనీ పని చేయలేను... నేనెప్పుడూ అక్షర ని వేరే దృష్టితో చూడలేదు... తననెప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ లానే చూస్తూ వచ్చా...  ఇప్పుడు నువ్ సడన్ గా ఆమెను పెళ్లి చేసుకో అనడం ఏమైనా బాగుందా... అసలెలా అనగలుగుతున్నావ్ ఈ మాట... తనకి నువ్వంటే ఎంత ప్రేమ... అలాంటిది నువ్వు ఇప్పుడు తనని ఎంత బాధపెడుతున్నావో నీకు అర్థం అవుతుందా..."
రాజు ఈ మాటలు అంటుంటే నాకు దుఃఖం ఆగలేదు.. నా కళ్లలోంచి కన్నీళ్లు వరదలా  వచ్చేసాయి... రాజు నన్ను అపార్థం చేసుకోలేదని కొంచెం రిలీఫ్ అనిపించింది...

" నువు చేసేది కరెక్ట్ కాదు రవీ... నువ్ అనవసరమైన విషయాలు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు... నువ్వు బాధపడి మమ్మల్నీ బాధ పెడుతున్నావు... " రాజు ఇంకా ఏదో చెప్పబోతుంటే రవి అడ్డుపడి...
" లేదు రాజు నువ్వంటున్నది, అనుకుంటున్నది తప్పు... నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన పని.. మీరు నా సంతోషం కోరుకునే వాళ్లే అయితే నేను చెప్పినట్టు చేయండి... ఇంక దీని మీద వాదనలు అనవసరం... చేస్తారా చేయరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి..."అన్నాడు...

"నేను చేయలేను రవీ.... " అన్నాడు రాజు తేల్చి చెప్పేస్తూ...
"అక్షరా..." అంటూ నా వైపు చూసాడు రవి...

"నా వల్ల కాదు అని మీకు ఆరోజే చెప్పాను... ఈ రోజు కూడా అదే చెప్తున్నాను... మీరీ మంకు పట్టు వదలండి ప్లీస్..." అన్నాను నేను బతిమాలుతూ...

రవి ఒక్కసారిగా మా వైపు కోపంగా చూసి గబగబా పక్కనున్న రూమ్ లోకి వెళ్లి ధడేలు మని తలుపు వేసాడు... తలుపుని లోపల్నుండి లాక్ చెయ్యడం తెలుస్తూనే ఉంది మాకు... ఆ గదిని మా అత్తయ్య వాడేది  ముందు... గాలి వెలుతురు బాగా వచ్చేందుకని అన్ని వైపులా కిటికీలు ఉంటాయి దానికి... అన్ని కిటికీలు అద్దాలతో బిగించబడి ఉండడం వల్ల లోపల అంతా హాల్లోకి కనబడుతుంది...
లోపలికి వెళ్లిన రవి  అక్కడున్న అత్తయ్య ఫోటో ముందు నిలబడి ఏడుస్తున్నాడు... అది చూడలేక  తల తిప్పుకుని నేను కూడా ఏడుస్తూ అక్కడే కూలబడి పోయా... రాజు ఒక మూలకు వెళ్లి అక్కడి కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు....
ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఏడుస్తూనే మళ్లీ రవి ఉన్న గది వైపు చూసాను... అంతే నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది....  "ఏమండీ వద్దూ" అంటూ అరుస్తూ వేగంగా ఆ గది వైపు పరిగెత్తా... నా అరుపు విని రాజు కూడా పరిగెత్తుకొచ్చాడు... మేం అక్కడికి వెళ్లే లోగానే... లోపల రవి నా చీరను ఫ్యాన్ కి కట్టి చైర్ మీద నిలబడి ఉన్నాడు... రవీ వద్దూ అంటూ రాజు కూడా అరుస్తున్నాడు... మా మాటలు లోపలికి వినబడుతున్నాయో లేదో తెలీదు... రవి చీరని తన మెడ చుట్టూ కట్టుకుంటున్నాడు... "రాజూ... ఏదైనా చెయ్ ప్లీజ్... " అన్నాను నేను ఏడుస్తూ... రాజు డోర్ ని నెట్టే ప్రయత్నం చేసాడు, గట్టిగా తన్నాడు కానీ అది రాలేదు...
వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి అక్కడున్న కుర్చీ ఒకటి తెచ్చాడు రాజు... దాంతో కిటికీ అడ్డాల మీద గట్టిగా కొట్టాడు... రెండు దెబ్బలకి భళ్ళున పగిలి పోయాయి అవి... కుర్చీ అటు విసిరేసి కిటికీలోంచి లోపలికి వెళ్ళాడు రాజు... రవి తన కాళ్ళకింద ఉన్న కుర్చీని తన్ని వేలాడడం రాజు అక్కడికి చేరుకోవడం ఒక్కసారే జరిగాయి... వెంటనే రాజు రవి కాళ్ళని ఎత్తి పట్టుకున్నాడు... అక్షరా లోపలికి రా అంటూ పిలవడంతో నేను కూడా కిటికీ గుండా లోపలికి వెళ్ళాను... రాజు చెప్పగానే అక్కడున్న కుర్చీ ఎక్కి రవి మెడకు ఉన్న చీర ముడిని విప్పేసాను... రాజు రవిని కిందికి దింపి "ఏమిట్రా ఈ పని" అంటూ రవి చెంప మీద బలంగా కొట్టాడు... రవి వెళ్లి పక్కనున్న బెడ్ మీద పడ్డాడు... నేను ఏడుస్తూ వెళ్లి రవిని గట్టిగా కొగిలించుకొని ... "ఏమండీ ఎందుకిలా చేశారు... మీరు లేకపోతే నేనేమై పోవాలి... " అంటూ ఇంకా గట్టిగా ఏడ్చాను....
"ఇప్పుడు నేను ఉండి మాత్రం ఏం ప్రయోజనం ఉంది...." అన్నాడు రవి నన్ను విడిపించుకుంటు...

"ఎందుకురా అలా మాట్లాడుతూ అందరినీ బాధ పెడుతావ్.. " అన్నాడు రాజు..

"ఎవరు ఎవర్ని బాధ పెడుతున్నార్రా... నేను మిమ్మల్ని బాధపెడుతున్ననా... అవునులే నా బాధ మీకేం తెలుసు... తెలిస్తే ఇలా చేస్తారా...
ఇంక నా వల్ల కాదురా... మీకు ఎంత చెప్పినా నా బాధ అర్థం కాదు... నా చేతకాని తనాన్ని తలుచుకుంటూ రోజూ చస్తూ బతకడం కంటే ఒకేసారి చావడం మేలు... అందుకే నన్ను చావనివ్వండి... "

"నీకేమైనా పిచ్చి పట్టిందారా... "

"అవున్రా నాకు పిచ్చె పట్టింది... ఆ పిచ్చికి మందు మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం...."

"నా మాట విను రవీ... బాగోదు రా ... మన ఇంటి పరువు మర్యాద అన్నీ గంగలో కలిసిపోతాయి..."

"ఏమైనా కానీరా... కానీ నేను చెప్పింది జరగాలి... అయినా నేను ఇంతకు ముందే మీకు చెప్పాను... 'మీరిద్దరూ ఈ ఇంట్లో మాత్రమే భార్యా భర్తలు గా ఉంటే చాలు... సమాజంలో నేనే అక్షరకు భర్త' అని... కాబట్టి నువ్ చెప్పే పరువు మర్యాదకి ఏమీ కాదు... "


"ఏమండీ ప్లీస్ అలా మాట్లాడకండీ... ."

"లేదు అక్షరా... ఈ బాధ నేను భరించలేను.. నేను మీకు అంతా విపులంగా చెప్పాను... అయినా మీరు నా మాట వినను అంటున్నారు... ఇంక నేనేం చేయాలి... అందుకే చావాలనుకుంటున్నాను...
అయినా మీరిద్దరూ నా మీద ఒట్టేశారు కదా... ఒట్టేసి ఆ పని చెయ్యకపోతే ఏమిటి దానర్థం... నేను చచ్చినా ఫరావలేదనే కదా... అందుకే నన్ను చావనివ్వండి.... "

"అయ్యో మళ్లీ మళ్లీ అదే మాట అనొద్దండీ... ప్లీస్..."

"అయితే మీరిద్దరూ నేను కోరినట్టు పెళ్లి చేసుకుంటారా..."

"అయ్యో భగవంతుడా..."

"మనకున్నవి రెండే దారులు అక్షరా... పెళ్లి, చావు..." అంటూ రవి ఎంత చెప్పినా తన పట్టు వదల్లేదు...

ఎంతో సేపు ముగ్గురం వాదించుకున్నాం... ఏమీ లాభం లేకపోయింది... ఎక్కడనుండి సంపాదించాడో రవి ఒక బ్లేడ్ తీసుకుని తన చెయ్యి కోసుకోబోయాడు.... అడ్డుకుని బ్లేడ్ లాగేసుకున్నాం...ఇక రవి వినేట్టు లేదని  చివరకు నేను రాజు పెళ్లికి ఒప్పుకున్నాం...

రవి అన్నీ  సిద్ధం చేసుకునే ఉన్నాడు... ఒప్పుకున్న వెంటనే తాళిబొట్టు తెచ్చాడు... ఇంట్లో దేవుడి పటం ముందు నా మెళ్ళో తాళి కట్టమంటూ రాజు చేతికి తాళి బొట్టు ఇచ్చాడు... అప్పటికే నా మెళ్ళో రవి కట్టిన తాళి ఉండడంతో రాజు ఆగిపోయాడు... రవి దాన్ని తీసేయమంటే నేను ఒప్పుకోలేదు... రెండోది కట్టడానికి కూడా నేను ఒప్పుకోకపోవడంతో... రవి రెండు ఉంగరాలు ఇచ్చి మార్చుకోమన్నాడు... మౌనంగా రవి చెప్పినట్టు ఉంగరాలు మార్చుకున్నాం... తర్వాత రెండు దండలు ఇచ్చి మా ఇద్దరి చేత మార్పించాడు రవి...

అంతటితో ఆగకుండా ఆ రోజే మాకు ఫస్ట్ నైట్ అంటూ ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు...
పనుంది అని రాజు బయటకు వెళ్తుంటే తొమ్మిది గంటల వరకు వచ్చేయమని చెప్పాడు... రాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు...

ఆ రాత్రి ఏడు గంటల సమయంలోనే రవి నేను భోజనం చేసాము... తర్వాత రవి బయటకు వెళ్ళి ఒక గంట తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు... తనతో ఏవేవో తీసుకుని వచ్చాడు... నేను మా బెడ్రూం లో మెదలకుండా కూర్చున్నాను... రవి నా దగ్గరకు వచ్చి స్నానం చేసి .. తనతో పాటు తెచ్చిన ఒక చీర ఇచ్చి కట్టుకొమ్మని చెప్పి వెళ్ళాడు..
రాజు గదిలోకి వెళ్లి బెడ్ ని పూలతో అలంకరించాడు... స్వీట్స్ పళ్ళు తెచ్చి పెట్టాడు...
రాజు వచ్చాక తనని కూడా రెడీ అవ్వమన్నాడు...
మళ్లీ నా దగ్గరకి వచ్చే సరికి నేను ఇంకా స్నానం చేయకపోవడం చూసి అక్షరా.. ప్లీజ్ అంటూ బలవంతంగా బాత్రూమ్లోకి పంపించాడు... నేను ఇక తప్పదన్నట్టు స్నానం చేసాను... సాయంత్రం నుండి రవి చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే నాకు భయంగా ఉంది... రాజుతో ఇప్పుడెలా  అని...
స్నానం చేస్తున్నా అదే ఆలోచన... ఆలోచనల్తోనే స్నానం ముగించి వచ్చా... రవి దగ్గరుండి నాకు చీర కట్టించాడు... తల్లో మల్లెపూలు తురిమాడు... సడన్ గా నాకు మా పెళ్లినాడు రవితో ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ గుర్తొచ్చింది... ఆ రోజు కూడా అక్క నన్ను ఇలాగే తయారు చేసింది... నా మనస్థితి ఆరోజు ఎలాగుందో.. ఈ రోజూ అలాగే ఉంది...
చివరికి ఇప్పుడు కూడా నేను ఆరోజు లాగే ఏదైనా జరగని అని మనసులో అనుకున్నాను...
రవి నా చేతిలో పాల గ్లాస్ ఉంచి నన్ను రాజు గది వైపుకి తీసుకెళ్తుంటే... "మీరిక్కడే ఆగండి నేను వెళ్తాను" అన్నాను...
"అక్కడి వరకు రానీ.." అన్నాడు రవి...
"ప్లీస్..". అన్నాను నేను... ఏమనుకున్నాడో గానీ రవి వెనక్కు తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు...
వణుకుతున్న కాళ్లతో నేను రాజు గదిలోకి అడుగుపెట్టాను... బెడ్ మీద రాజు అటు తిరిగి పడుకున్నాడు... నేను కాసేపు అక్కడే నిలబడి డోర్ మూసి  మంచం దగ్గరకు వెళ్ళాను... పాలగ్లాస్ పక్కన పెట్టి ఇంకాసేపు అలాగే నుంచున్నాను...
రాజు కదలకుండా పడుకొని ఉన్నాడు..
కాసేపయ్యాక మంచం మీద కూర్చున్నా... రాజు కదలలేదు... నిద్రపోతున్నాడా.. మెలకువగా ఉన్నాడా తెలియదు... అతని మనసులో ఏముందో తెలియదు... నా మనసంతా గందరగోళంగా ఉంది... ఆలోచిస్తూ అలాగే కూర్చున్న నేను ఎలా పడుకున్నానో... ఎప్పుడు నిద్రపోయానో తెలియదు... తెల్లవారుజామున మెలకువ వచ్చి చూసా... రాజు బెడ్ చివర అటు తిరిగి పడుకుని ఉన్నాడు... నేను మళ్ళీ నిద్రపోయేందుకు ట్రై చేసా కానీ నిద్ర రాలేదు...అలాగే పడుకుని ఆలోచిస్తున్నా.... ఆరు గంటల సమయంలో రాజు బెడ్ మీదనుండి లేచి బయటకు వెళ్ళొపోవడం చూసా... నాకు మాత్రం లెవ్వ బుద్దెయ్యక అలాగే పడుకుని ఉన్నాను....
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
చాలా బాగుంది అప్డేట్
yourock yourock
Like Reply
కథను ఇలా సీరియల్ లా ఆపకుండా వ్రాయటం అంత ఈజీయేమీ కాదు(స్వానుభవం). ఇలా రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ వ్రాస్తున్న మిత్రులందరికీ అభినందనలు.
ఇకపోతే, లక్ష్మిగారూ... మీరు ఈ కథని పూర్తిచేశాక మరో కథను వ్రాయకుండా కేవలం పాఠకురాలిగా వుండిపోతాను అంటున్నారుకానీ అది చాలా కష్టం సుమా! ఆడే నోరు తిరిగే కాలు వ్రాసే చెయ్యి ఓ పట్టాన ఆగవు... ప్రస్తుతం మీరు ఆ దశలో వున్నారు.
పోనీ... ఒక పని చెయ్యండి.
ఇలా పెద్ద పెద్ద సీరియల్స్ కాకుండా చిన్న చిన్న కథలను — అంటే ఒకట్రెండు ఎపిసోడ్స్ లో అయిపోయే కథాంశాలు ఎంచుకొని వ్రాయండి.
అప్పుడు మీ కథలు త్వరగా పూర్తయిపోతాయి. మిగతా రైటర్స్ కథలనీ చక్కంగా చదివేయొచ్చు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Baagundi Lakshmi garU
Like Reply
Nice update
Like Reply
(27-11-2018, 01:13 PM)Vikatakavi02 Wrote: , లక్ష్మిగారూ... మీరు ఈ కథని పూర్తిచేశాక మరో కథను వ్రాయకుండా కేవలం పాఠకురాలిగా వుండిపోతాను అంటున్నారుకానీ అది చాలా కష్టం సుమా! ఆడే నోరు తిరిగే కాలు వ్రాసే చెయ్యి ఓ పట్టాన ఆగవు... ప్రస్తుతం మీరు ఆ దశలో వున్నారు.

నిజమే వికటకవి గారు, ఒకసారి స్టోరీ రాసాక, మన చేయి ఊరికే ఉండదు రాయాలి రాయాలి అని గొడవ చేస్తుంది. నాకు ఇది అనుభవమే..

 ఇప్పటికి నేను రెండు సార్లు వద్దు వద్దు అని అనుకుంటూనే ఇంకొ కథ స్టార్ట్ చేశా,..
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Update Chala bagundhi Lakshmi Garu ilage Katha ni continue cheyandi rayadam manesi patakuraliga undavaddu ani naa request artam chesukuntaru...
 Chandra Heart
Like Reply
Update bagundhi laxmi garu
Like Reply




Users browsing this thread: