Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#61
very happy to read a thriller like this
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(12-04-2020, 06:59 PM)twinciteeguy Wrote: very happy to read a thriller like this

Thank you bro
Like Reply
#63
ఆ అమ్మాయి నీ స్టేషన్ కీ తీసుకొని వెళ్లి డ్రస్ మార్చుకుని వచ్చి అనంత్ ముందు కూర్చుంది అసలు ఏమీ జరిగింది అంటూ అడగడం మొదలు పెట్టాడు అప్పుడు ఆ అమ్మాయి తన చెంప పై నుంచి కారుతున్న కన్నీటి నీ తుడుచుకొని చెప్పడం మొదలు పెట్టింది


"నా పేరు సిరి సార్ నేను xxxx కాలేజీ లో చదువుతున్న నాకూ ఎప్పుడు 1st ర్యాంక్ రావాలి అనేది మా అమ్మ నాన్న కోరిక చిన్నప్పటి నుంచి నేను కూడా 1st ర్యాంక్ స్టూడెంట్ నీ ఆ తరువాత కాలేజీ లో competition తట్టుకోలేక చాలా ఫ్రేజర్ ఎక్కువ అయ్యింది అప్పుడు ఒక రోజు నాకూ ఒక గేమ్ లింక్ నా ఫోన్ కీ మెసేజ్ వచ్చింది సరే అని install చేసుకున్న అప్పుడు అందులో మొదటి టాస్క్ ఏంటి అంటే ఒక pizza కార్నర్ కీ వెళ్లి తిన్ని బిల్ కట్టకుండా పారిపోవాలి అని ఇచ్చారు ముందు భయం భయంగా వెళ్లా ఆ తర్వాత తిన్న తర్వాత ఒక వెయిటర్ ఎవరికో కూల్ డ్రింక్ తీసుకొని వెళుతుంటే కావాలి అని కాలు అడ్డుపెట్టి ఆ కూల్ డ్రింక్ నా పైన పడేలా వేసుకుని పెద గోడవ చేసి తప్పించుకున్నా అప్పుడు చాలా excite ఫీల్ అయ్యా నా బ్రైన్ చాలా చురుకుగా పని చేయడం మొదలు పెట్టింది దాంతో ఒక రోజు నేను షాపింగ్ మాల్ లో లిఫ్ట్ లో ఉండగా టాస్క్ వచ్చింది ఇప్పుడు లిఫ్ట్ లోకి ఎవరూ వచ్చిన వాళ్లని కిస్ చేయాలి అని అది కొంచెం థ్రిల్ గా అనిపించింది అప్పుడు ఒక అమ్మాయి లోపలికి వచ్చింది వెంటనే ఇంకా కొంచెం excite అయ్యి ఆ అమ్మాయి నీ నడుము పట్టుకొని లాగి నడుము పిసుకుతూ గట్టిగా లిప్ టు లిప్ కిస్ చేశా అనుకోకుండా ఆ అమ్మాయి సిరి నీ మీదకు లాగి సిరి తొడలు లేపి గుద్ద పిసుకుతూ పెదవులు చీకుతు ఉంది ఆ అమ్మాయి స్పర్శ బట్టి ఆ వచ్చింది అమ్మాయి కాదు అబ్బాయి అని దాంతో సిరి అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత పార్కింగ్ లో ఉండగా ఆ లిఫ్ట్ లో వచ్చిన వ్యక్తి పరిగెత్తుతూ వచ్చి "మేడమ్ ప్లీజ్ నను తప్పుగా అనుకోవదు" అని బ్రతిమాలాడు అది అంతా "NERVOUS" గేమ్ లో తనకు ఇచ్చిన టాస్క్ అని చెప్పాడు అప్పుడు సిరి ఆలోచన లో పడింది దాంతో ఆ గేమ్ గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియా లో పెట్టాలి అందుకుంది దాంతో ఆ గేమ్ admin సిరి లిఫ్ట్ లో చేసింది, pizza కార్నర్ లో చేసింది మొత్తం వీడియో లు ఆ గేమ్ website లో వచ్చాయి దాంతో ఇప్పుడు రోడ్డు మీద బట్టలు విప్పే టాస్క్ ఇచ్చాడు "అని చెప్పింది సిరి. 

ఆ గేమ్ website చూసిన అనంత్ అందులో గత 3 నెలల లో సెక్యూరిటీ అధికారి లు సుసైడ్ అని మూసివేసిన కేసు తాలూకు బాధితులకు సంబంధించిన ఫోటో, వీడియో లు ఉన్నాయి అందులో ఒక ఫోటో అనంత్ కి షాక్ అది ఏంటి అంటే వాసు, విద్య ఇద్దరు లైబ్రరీ లో ఒకరినొకరు ముద్దు పెట్టుకునే ఫోటో అది చూసి షాక్ అయ్యాడు అనంత్ వెంటనే విద్య ఇంటికి వెళ్లడానికి బయలుదేరి వెళ్లాడు కానీ హాస్పిటల్ లో వాసు కోసం సుసైడ్ చేసుకున్న అమ్మాయి postmortem రిపోర్ట్ వస్తే హాస్పిటల్ కీ వెళ్లాడు అక్కడ డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా పక్కన ఉన్న బాడి వైపు చూశాడు అక్కడ విద్య డెడ్ బాడి చూసి షాక్ అయ్యాడు అనంత్. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
#64
Ohh ho, one more twist at the end! Your narration is speechless bro. Every update is going in very interesting way. Keep rocking it.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#65
(13-04-2020, 10:48 AM)Joncena Wrote: Ohh ho, one more twist at the end! Your narration is speechless bro. Every update is going in very interesting way. Keep rocking it.

Thank you bro inka asalu twist vasthe meru emi ayipitharo
Like Reply
#66
Nice super update brother
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
#67
(13-04-2020, 01:49 PM)DVBSPR Wrote: Nice super update brother

Thank you bro
Like Reply
#68
చాలా బాగున్నాయి ట్వీస్ట్ లు..
 Chandra Heart
[+] 1 user Likes Chandra228's post
Like Reply
#69
(16-04-2020, 07:24 AM)Chandra228 Wrote: చాలా బాగున్నాయి ట్వీస్ట్ లు..

Thank you bro
Like Reply
#70
విద్య బాడి చూసిన అనంత్ నిన్న ఉదయం తన ముందు ఉన్న అమ్మాయి ఇప్పుడు ఇలా శవం లా తేలడంతో అనంత్ ఒక సారిగా మైండ్ బ్లాక్ అయ్యింది ఆ తర్వాత డాక్టర్ నీ అడిగాడు ఎప్పుడు చనిపోయింది అని అప్పుడు డాక్టర్ ఆ అమ్మాయి 2 రోజుల ముందే చనిపోయింది అని బాడి తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో దాని మెడికల్ కాలేజీ కీ డొనేషన్ ఇస్తున్నట్లు చెప్పాడు డాక్టర్, రెండు రోజుల క్రితం చనిపోవడం ఏంటి నిన్న నే కదా తను తనతో మాట్లాడి వెళ్లింది అని ఆలోచిస్తూ బయటికి వచ్చాడు.


వాసు మీద రెండు సెక్యూరిటీ అధికారి కేసు లు రావడంతో ఎప్పటి నుంచో వాసు నీ వదిలించుకోవాలి అని ఆలోచిస్తూన్న కాలేజీ యాజమాన్యం కీ ఈ అవకాశం వజ్రాయుధం లా దొరికింది దాంతో వాసు నీ మీటింగ్ కీ పిలిచి అతని సస్పెండ్ చేయాలని ప్లాన్ చేశారు అప్పుడు వాసు వచ్చి తనకు ఇచ్చిన సస్పెండ్ ఆర్డర్ నీ చించి "రేపటి నుంచి నేను కాలేజీ లో జాయిన్ అవ్వోచ్చు అని ఆర్డర్ లెటర్ ఇవ్వండి" అని బెదరించాడు దాంతో అందరూ ఒక్కసారిగా వాసు పై ఆరవడం మొదలు పెట్టారు అప్పుడు వాసు విజిల్ వేస్తే శ్రీ రామ్ లోపలికి వచ్చాడు అతని తో పాటు వాసు వాళ్ల పెద్ద అమ్మ కొడుకు శ్రీధర్ హై కోర్టులో లాయర్ అంతే కాకుండా ఒక జిల్లా హై కోర్టు లో జడ్జి అతను కూడా వచ్చాడు, ఒకే సారి సబ్ కలెక్టర్, జడ్జి వచ్చేసరికి కాలేజీ యాజమాన్యం బిత్తరపోయింది శ్రీ రామ్ ఒక ఫైల్ తీసి ఇచ్చాడు దాంట్లో "ఆ కాలేజీ గవర్నమెంట్ భూమి దాని కాలేజీ యాజమాన్యం కబ్జా చేసి కాలేజీ కట్టినందుకు కాలేజీ కూల్చి వేయాలి అని అంతేకాకుండా ఇన్ని రోజులు గవర్నమెంట్ భూమి నీ ఉచితంగా వాడుకున్నందుకు 50 లక్షల జరిమానా ఒక 2 సంవత్సరాల జైలు శిక్ష" అని జిల్లా కలెక్టర్ జడ్జి వేసిన స్టాంప్ లు చూసి అందరూ షాక్ తిన్నారు దాంతో వాసు నవ్వుతూ "మై డియర్ కొలీగ్స్ ఇది అంతా చిన్న శాంపిల్ మాత్రమే నా మీద కేసు కాదు మీ బాధ నేను నాకూ నచ్చినట్టు ఉండటం అంతేకాకుండా ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ దగ్గరి నుంచి వచ్చే ఫీజు నీ రాకుండా వాళ్లని పాస్ చేయడం వల్ల నాకూ తెలియదు అనుకున్నారా" అని అన్నాడు దాంతో అందరూ గుసగుసలు అడ్డి తనకు ఉన్న psychological disease వల్ల అతని సస్పెండ్ చేస్తూన్నాం అని చెప్పారు దాంతో వాసు శ్రీ రామ్ గట్టిగా నవ్వుతూ ఒక వీడియో కాల్ చేశారు అందులో అమెరికా లోని edenbrook అనే నెంబర్ వన్ హాస్పిటల్ లో ఉన్న neurosurgeon వాసు కీ ఎలాంటి psychological disease లేదు అని certify చేశాడు ఆ డాక్టర్ కూడా వాసు చెల్లి భర్త.

దాంతో వాసు నీ కాలేజీ నుంచి బయటకు పంపలేము అని నిర్దారణ కీ వచ్చిన కాలేజీ యాజమాన్యం తలలు పట్టుకున్నారు అప్పుడు శ్రీ రామ్ వెనకు వచ్చి "మా వాడిని తీస్తున్నారు అనే విషయం మా దాకా వచ్చింది కాబట్టి సరిపోయింది అదే మీ కాలేజీ స్టూడెంట్స్ కీ తెలిసి ఉండి ఉంటే మీ 20 సంవత్సరాల కాలేజీ పునాదులు కూడా కదిలి పోతాయి జాగ్రత" అని చెప్పి వెళ్లాడు.

ఆ తర్వాత వాసు ఇంటికి వెళ్లాడు అప్పుడు వాచ్ మ్యాన్ బురఖా వేసుకొని ఉన్న ఒక అమ్మాయి తో తన ఫ్లాట్ బయట నిలబడి ఉన్నాడు అది చూసిన వాసు వాచ్ మ్యాన్ కీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చి పంపేసాడు ఆ తర్వాత ఆ అమ్మాయి నీ తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆ అమ్మాయిని వెనుక నుంచి కౌగిలించుకున్ని "ఏంటే ఇంత కంపు కొడుతూన్నావు" అన్నాడు దానికి ఆ అమ్మాయి బురఖా తీసి "రెండు గంటల సేపు marutury లో పడుకో తెలుస్తుంది" తీటింది విద్య, ఆ తర్వాత విద్య స్నానం కీ వెళ్లింది అప్పుడు వాసు టివి చూస్తూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్ విన్ని వెళ్లి తలుపు తీశాడు ఎదురుగా అనంత్ ఉన్నాడు.

" లోపలికి రావచ్చా " అని అడిగాడు అనంత్ దానికి వాసు రమ్మని సైగ చేశాడు అప్పుడే వాసు కీ ఫోన్ వచ్చింది దాంతో అనంత్ నీ హాల్ లో కూర్చోబేటి తను కిచెన్ లోకి వెళ్లాడు అవతలి నుంచి "వాసు దివ్య కళ్లు తెరిచింది కాకపోతే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే అనంత్ నా దాకా వచ్చాడు" అని చెప్పింది దాంతో వాసు "థాంక్స్ ప్రియాంక" అని చెప్పి ఫోన్ కట్ చేసి తన పక్కన ఉన్న కత్తి తీసుకొని షర్ట్ లో దాచి పెట్టి బయటికి వచ్చాడు. 
[+] 6 users Like Vickyking02's post
Like Reply
#71
Nice update
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
#72
(16-04-2020, 08:53 AM)DVBSPR Wrote: Nice update

Thank you bro
Like Reply
#73
Nice update with another suspense twist from you bro. You nailed it again.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
#74
(16-04-2020, 03:10 PM)Joncena Wrote: Nice update with another suspense twist from you bro. You nailed it again.

Thank you bro still there is a major twist and from tomorrow romance starts
Like Reply
#75
కిచెన్ నుంచి బయటికి వచ్చిన వాసు ఒక కోక్ టిన్ తెచ్చి అనంత్ కీ ఇచ్చాడు అది మొత్తం తాగిన తరువాత అనంత్ వాసు వైపు చూసి


అనంత్ : ఫ్లాట్ చాలా బాగుంది

వాసు : అందుకే కొనుక్కున్న

అనంత్ : నీకు మంచి టేస్ట్ ఉంది బాస్

వాసు : తెలియనిది ఏమైనా చెప్పు

అనంత్ : yeah నీకు తెలియదు కదా నీ మీద ఉన్న రెండు కేసుల్లో ఒక కేస్ క్లోజ్ చేయమని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది

అది విన్న వాసు షాక్ అయ్యాడు "ఎందుకు ఎలా" అని అడిగాడు దానికి అనంత్ "అంటే ఆ రోజు మర్డర్ జరిగిన సమయంలో నువ్వు ఇక్కడ లేవు వేరే చోట ఉన్నావు అని మాకు ఒక సాక్ష్యం దొరికింది అందుకే కోర్ట్ లో ఆ ఎవిడెన్స్ ఇస్తే నిన్ను వదిలేయమని చెప్పారు" అని చెప్పాడు అప్పుడు తన జేబులో ఉన్న dictaphone తీసి టేబుల్ పైన పెడుతూ

అనంత్ : కింద 8th ఫ్లోర్ లో డాక్టర్ ప్రియాంక అని ఎవరైనా మీకు తెలుసా

వాసు : తెలుసు

అనంత్ : ఎలా తెలుసు

వాసు : నా ex గర్ల్ ఫ్రెండ్

అనంత్ : ఓహ్ నువ్వు ఎక్కడ వంకర టింకర సమాధానాలు చెప్తావో అనుకున్న పర్లేదు అని ఫేస్ టు ఫేస్ చెప్తున్నారవు

వాసు : అంతా తెలుసుకొని వచ్చి ఏమీ తెలియని వాడి లా ఎందుకు నటిస్తున్నారు ACP సరిగ్గా చెప్పండి ఏమీ కావాలో

అనంత్ : సరే అయితే డైరెక్ట్ గా పాయింట్ కీ వచ్చేస్తా ఆ రోజు రాత్రి నువ్వు ప్రియాంక ఇంటికి వెళ్లావా

వాసు : వెళ్లాను

అనంత్ : ఎందుకు వెళ్లావు

వాసు : వాళ్ల అత్త కీ పెరాలిసిస్ బెడ్ మీద నుంచి కింద పడటం తో సహాయం కోసం పిలిచింది

అనంత్ : ఈ మాత్రం హెల్ప్ కీ పిలిచిందా లేదా divorce అవ్వడం వల్ల శారీరకంగా హెల్ప్ కీ పిలిచిందా 

తను అడిగిన ప్రశ్నలకు కోపం లో వాసు నిగ్రహం కోల్పోయి అరుస్తాడు దాంట్లో తనకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది అనుకున్నాడు అనంత్ కాకపోతే 

వాసు : రెండో దానికే వెళ్లాను అని చెప్పాడు దాంతో అనంత్ షాక్ అయ్యాడు వాసు నీ ఏమార్చడం కాష్ఠం అని అర్థం అయ్యి ఇంక అడ్డగోలు ప్రశ్నలు వద్దు అని అసలు ప్రియాంక డాక్టర్ వాసు డిగ్రీ స్టూడెంట్ ఇద్దరికి ఎలా కుదిరింది అని అడిగాడు. దాంతో వాసు తనకు ప్రియాంక కీ ఉన్న ప్రేమ విషయం చెప్పడం మొదలు పెట్టాడు 


(2016)

ప్రతి రోజూ లాగే తన ఇంటి పైన ఉన్న తన ప్రైవేట్ gym లో వర్క్ అవుట్ చేస్తున్నాడు వాసు అయిపోయిన తరువాత చాలా గాలి కోసం బయటకు వచ్చి నిలబడి ఉన్నాడు ఎదురు ఇంట్లో ఒక అమ్మాయి 
తల స్నానం చేసి వచ్చినట్లు ఉంది తన కురులు టవల్ తో తుడుచుకుంటు ఉంది, అంత అందమైన అమ్మాయి నీ చూడడం అదే మొదటిసారి కావడంతో వాసు ఆ అమ్మాయి నీ కను అర్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి అలా టవల్ తీసి ముందు వంగి టవల్ అరేసింది అప్పుడు పొరపాటు గా ఆ అమ్మాయి లో నెక్ చూడీదార్ నుంచి తన సల్లు చూశాడు వాసు తన ఎడమ సల్లు పైన పుట్టు మచ్చ చూసి అలాగే నిలబడి ఉన్నాడు అప్పుడే ప్రియాంక వాసు నీ చూసి చూడనట్లు ఇంట్లోకి వెళ్లింది. 

ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లిన ప్రియాంక తన కిటికీ curtain చాటు నుంచి వాసు నీ చూస్తూ సిగ్గు పడుతూ ఉంది ఆ తర్వాత తనకు కాలేజీ టైమ్ అయితే బయలుదేరింది ఎంత స్టార్ట్ చేసిన స్కూటీ స్టార్ట్ కావడం లేదు అని అప్పుడే కిందకు వచ్చిన వాసు నీ పిలిచింది ప్రియాంక వాళ్ల అమ్మ వాళ్లు నిన్నే కొత్త గా వచ్చామని చెప్పారు కొంచెం ప్రియాంక స్కూటీ స్టార్ట్ చేయమని అడిగితే దాంట్లో పెట్రోల్ అయిపోయింది అని చెప్పాడు కాలేజీ టైమ్ అవుతుంది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే వాసు తనే డ్రాప్ చేస్తా అని చెప్పాడు ఆ తర్వాత ప్రియాంక నీ కాలేజీ దెగ్గర డ్రాప్ చేసి తనతో "I like you" అని చెప్పి వెళ్లిపోయాడు ముందు షాక్ అయిన ప్రియాంక తరువాత సిగ్గు పడి క్లాస్ కీ వెళ్లింది. 

ఇలా తన ప్రేమ కథ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత లోపలి నుంచి ఏదో శబ్దం రావడంతో అనంత్ వెంటనే పక్క రూమ్ లోకి వెళ్లాడు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. 

(ఎందుకంటే వాసు తన అల్మారా లోపల ఇంకో రూమ్ పెట్టించాడు దాంతో విద్య స్నానం చేసి వచ్చి వాసు తో ఎవరో ఉన్నారు అని వాళ్ల మాటలు విని ఆ సీక్రెట్ రూమ్ లో దాక్కుంది) 
[+] 5 users Like Vickyking02's post
Like Reply
#76
నైస్ అప్డేట్ బ్రో.
[+] 1 user Likes Kasim's post
Like Reply
#77
(17-04-2020, 10:58 AM)Kasim Wrote: నైస్ అప్డేట్ బ్రో.

Thank you bro
Like Reply
#78
చిన్న అప్డేట్ ఐనా బాగుంది
[+] 1 user Likes DVBSPR's post
Like Reply
#79
(17-04-2020, 12:13 PM)DVBSPR Wrote: చిన్న అప్డేట్ ఐనా బాగుంది

ఇంట్లో ఫ్రీ టైమ్ దొరకడం లేదు బ్రో అందుకే చిన్న update ఇచ్చా
Like Reply
#80
Nice update bro. Nice twist at the end of the update.(How Vidya escapes from Ananth)
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)