Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
(07-02-2019, 03:26 PM)Chandra228 Wrote: తమ్ముడితో ఉంది అన్నది అది ఏదో పూర్తిగా అయిన చెప్పలేదు బ్రదర్..

 దాన్ని పూర్తిగా చెప్తే ట్విస్ట్ ఎక్కడ వస్తుందా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(07-02-2019, 03:10 PM)NanduHyd Wrote: ఏంటి ఈ మధ్య అందరూ ట్విస్ట్ లు ఇస్తున్నారు. అప్డేట్ వచ్చిందేమోనని వంద సార్లు చెక్ చేసుకుంటున్నాను. ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న. రచయిత దేవుళ్ళు..
మా మొర ఆలకించి ఇలాంటి క్లిష్ట సమయంలో అప్డేట్ కాస్త తొందరగా ఇవ్వగలరు అని వేడుకుంటున్న.

కచ్చితంగా మీ సమస్య నీ పరిగణనలోకి తీసుకుంటాము
Like Reply
(07-02-2019, 03:42 PM)Bubbly Wrote: Maa meeda anta kopam deniki bro. Twist and suspense rendu iste elaga.okkate maa lanti vallaki kastam.but update chala bavundi

Kopam emi kadu brother naku thrilling stories istham a pattern lone kathalu rasthuna
Like Reply
భయ్యా అప్డేట్ అదిరిపోయింది.... పాపం వీసీ
-- కూల్ సత్తి 
Like Reply
(07-02-2019, 09:12 PM)coolsatti Wrote: భయ్యా అప్డేట్ అదిరిపోయింది.... పాపం వీసీ

థాంక్ యు సత్తి భయ్యా
Like Reply
రుచి అలా చెప్పగానే విసి ఒకసారి ఉన్న చోటే కూలబడిపొయాడు వెంటనే రుచి నీ ఓదార్చాడానికి చూశాడు కానీ రుచి మాత్రం విసి చేయి పక్కకి తోసేసి "please  వినోద్ నువ్వు నన్ను నమ్మింది ఇంతేనా హా" అంటూ కోపం విసి కాలర్ పట్టుకుని " ఎమ్  అన్నావు  అందరి ముందు  బట్టలు విప్పి పక్క లో పడుకునే నాకూ life ఇద్దాం అనుకున్నావా హ  నీకు తెలుసా ఎంత మంది ముందు విప్పానో ఎవరి ఎవరితో పడుకున్నానో  చెప్పు విసి" అంటూ  విసి కాలర్ పట్టుకుని అలాగే ఎడుస్తు విసి  ఒడిలో ఒరిగిపొయింది,  విసి కూడా రుచి నీ గట్టిగా కౌగిలించుకొన్నాడు" sorry రుచి నేను  నిన్ను ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా నువ్వు నాకూ దూరం అవుతావు అన్న ఆలోచన కూడా  నను చంపేస్తుంది రుచి "అంటూ ఏడుస్తూ  రుచి నీ ఇంకా  గట్టిగా  దగ్గరికీ లాకున్నాడు తన కంటి నుంచి కన్నీరు కారి రుచి నుదుటి పైన కారింది 

అయినా కూడా రుచి మనసు కరగలేదు" సార్ మీకు ప్రేమించిన అమ్మాయి అంటే తన గతం ఎలాంటిది అయిన గుండె నిండుగా ఆ గతం తనకి గుర్తుకు రాకుండా ప్రతి నిమిషం సంతోష పెట్టాలి కానీ ఇలా గుర్తు చేసి బాధ పెట్టకుడదు" అని చెప్పి లేచి బయటకు వేళ్ళుతుంటే డోర్ దెగ్గర ఫాతిమ రుచి నీ ఆపి "please రుచి 
ఇది అంతా ధనుష్ నువ్వు అన్న విడిపోవాలి అని చేశాడు" అని జరిగింది అంతా చెప్పింది ఫాతిమ చెప్పింది అంతా విన్న విసి కోపం తో ధనుష్ ఇంటికి వెళ్లి ధనుష్ నీ దారుణంగా కొడుతూన్నాడు "రేయి మామ సారీ రా please వదిలేయి" అని బ్రతిమాలాడు కానీ non stop గా కొడుతూన్నే ఉన్నాడు

అప్పుడు ఫాతిమ వచ్చి విసి కాళ్లు పట్టుకుంది ఫాతిమ మొహం చూసిన విసి ధనుష్ నీ వదిలేశాడు అప్పుడు ధనుష్ జేబులో ఉన్న తాళి కింద పడింది అది తీసుకొని విసి వెంటనే పక్కనే ఉన్న రుచి మేడ లో కటేశాడు రుచి తో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు తరువాత విసి రుచి నీ గట్టిగా తన వైపు లాకుని "రేయి నేను నిన్ను ఎప్పటికీ క్షమించేదేలేదు కానీ నిన్ను ఈ ఒక రోజే క్షమిస్తా" అని చెప్పి రుచి నీ తీసుకొని తన ఇంటికి వెళ్లాడు  
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది బ్రదర్
Like Reply
బాగుంది కానీ రుచి చెప్పేది నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది .
 Chandra Heart
Like Reply
(08-02-2019, 02:02 PM)Sivakrishna Wrote: అప్డేట్ చాలా బాగుంది బ్రదర్

Thank you bro
Like Reply
(08-02-2019, 02:12 PM)Chandra228 Wrote: బాగుంది కానీ రుచి చెప్పేది నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది .

రుచి అసలు అబద్ధం చెప్పలేదు తను చెప్పింది అంతా నిజమే
Like Reply
విజయవంతంగ vc మ్యారేజ్ ఐపోయింది.waiting for next
Like Reply
Nice update
Like Reply
(08-02-2019, 02:37 PM)Bubbly Wrote: విజయవంతంగ vc మ్యారేజ్ ఐపోయింది.waiting for next

అవును నిజాయితీ గల ప్రేమ కీ ఎప్పుడూ విజయమే
Like Reply
రుచి విసి పెళ్లి అయ్యింది...చాలా బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
(08-02-2019, 10:15 PM)coolsatti Wrote: రుచి విసి పెళ్లి అయ్యింది...చాలా బాగుంది

Thank you bro
Like Reply
అప్పటి దాకా మొత్తం వింటున్న మేఘన సడన్ గా తన కాళ్లు ఎత్తి ఫాతిమ ని కొట్టింది "ఒసేయ్ నను కొట్టావ్ ఏంటే  అని కింద పడిన ఫాతిమ అడిగింది" ఏమో నీకు ఎందుకే అంత గుళ్ళ నువ్వు కానీ వెళ్లి చెప్పక పోయి ఉంటే వాళ్లు పెళ్లి చేసుకున్నే వాళ్లు కాదు కదా"అని తన టెబుల్ మీద ఉన్న చిన్న కత్తి నీ తీసుకొని ఫాతిమ నీ పొడవడానికి చూసింది మేఘన కానీ ఎందుకో అగ్గి పోయింది "నేను నిన్ను క్షమించును నాకూ విసి కీ పెళ్లి అయితే అప్పుడు క్షమిస్తా "అని చెప్పింది మేఘన" ఆహా ఇప్పుడు నువ్వు వెళ్లి విసి I love you నను పెళ్లి చేసుకో అనగానే ఎగ్గురుకుంటు వచ్చి తాళి కడతాడు అన్నుకున్నావా సొంత అమ్మా నాన్న నే చంపడానికి ప్లాన్ చేసిన వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఎలా అనుకున్నావు "అని అసలు విషయం చెప్పి నాలుక కర్చుకుంది ఫాతిమ

"ఏంటి సొంత అమ్మా నాన్న నీ చంపాలి అని చూశాడ అని అడిగింది మేఘన అలా అడిగే లోపు ఫాతిమ silent గా వెనక నుంచి పారిపోయింది ఫాతిమ తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లింది మేఘన కానీ ఫాతిమ లిఫ్ట్ లో దూరి తప్పించుకుంది ఇంక లాభం లేదు అనుకోని మేఘన ఫ్లాట్ కీ వెళ్లింది అప్పుడే లిఫ్ట్ ఎక్కుతున్న విసి నీ చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ ఎక్కింది మేఘన కానీ లోపల విసి లేడు బయటకి ఎప్పుడు వెళ్లాడో బయట ఉన్నాడు మేఘన తల కొట్టుకొని ఫ్లాట్ లోకి వెళ్లింది కానీ ఫ్లాట్ దెగ్గర విసి వెయిట్ చేస్తున్నాడు మేఘన నీ చూసి "హే ఏంటి అంత తొందర నేను నీకు గిఫ్ట్ తెచ్చే లోపే లిఫ్ట్ లో పైకీ వచ్చేశావ్" అని తన చేతిలో ఉన్న ఒక shopping కవర్ మేఘన చేతికి ఇచ్చి ఇది నీకే సాయంత్రం పార్టీ ఉంది సో ఇది నీకు నచ్చుతుంది అనుకుంటున్నా" అని చెప్పి వెళ్లిపోయాడు 

మేఘన ఆ గిఫ్ట్ నీ ఎంతో ఆప్యాయంగా తీసుకొని సిగ్గు పడుతూ తన ఫ్లాట్ లోకి వెళ్లి గిఫ్ట్ తీసింది పింక్ కలర్ transperent సారీ sleeveless జాకెట్ ఉన్నాయి అంతే వెంటనే రెడీ ఆవాలి అన్ని బాగా రెడీ అయి వచ్చింది అప్పటికే విసి రెడీ అయి లిఫ్ట్  మేఘన కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు మేఘన వచ్చింది తను ఇచ్చిన డ్రస్ వేసుకుని వచ్చింది అలా తనని  చూడగానే విసి  ఫోన్ రింగ్ అయింది  ఫోన్ ring tone " చిన్నగా  చిన్నగా మొదలైందే అల్లరి తినగా ఉంచదే ననే నా ఊపిరి" అంటూ విసి ఫోన్ ring tone ఆ  సందర్భంలో బాగా  సూట్ అయింది తరువాత ఎందుకో    మేఘన కీ బదులుగా రుచి కనిపించింది విసి కీ  తన  గతం  కళ్ల ముందు కదలడం మొదలు అయింది విసి కీ 

ఆ రోజు విసి రుచి కీ తాళి కట్టి ఇంటికి తీసుకు వచ్చాక తన రూమ్ కీ వెళ్లి పడుకున్నాడు ఆ మరుసటి రోజు లేచే సరికి ఇళ్లు అంతా సర్ది ఉంది దేవుడి రూమ్ లో పూజా జరిగినట్లు ఇళ్లు అంతా సామరాన్ని పొగ ఏంటి అబ్బ అని ఆలోచిస్తూన్నాడు విసి అంత లో "హారతి తీసుకోండి" అని ఒక ప్రేమ తో కూడిన గొంతు వినిపించింది వెనకు చూశాడు విసి ఎదురుగా రుచి, తనకు ఇంతక ముందు కోన్న పట్టు చీర కట్టుకుని తల స్నానం చేసినట్లు ఉంది తల కీ టవల్ తో కోపు కట్టి నుదుటిన్న బొట్టు పెట్టుకొని తాళికి కూడా కుంకుమ పెట్టి హారతి పళ్లెం పట్టుకుని విసి కీ ఎదురుగా ఉంది రుచి 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
వీలయితే కొంచెం పెద్ద అప్డేట్ ఇవ్వగలరా. 2 రోజులకి ఒకసరి ఇచ్చినా చాలు . బావుంది అప్డేట్
Like Reply
chala bavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
అప్డేట్ బాగుంది.... మీ కథనం బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
Super
Like Reply




Users browsing this thread: 4 Guest(s)