Thread Rating:
  • 6 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కలియుగ ద్రౌపదులు
#21
కలియుగ ద్రౌపదులు

 
"రేయ్ నువ్వే మన్నా  అమ్మాయివా  ఏంది ,  తొందరగా రెడీ గా "   అన్నాడు పుల్లయ్య   ఇంటి ముందు  మంచం మీద కూచొని ఇంట్లో  పెళ్లి చూపులకు రెడీ అవుతున్న వీరయ్య ను
"అబ్బా , అగు  చిన్నాన్న  వస్తున్నా ఉండు అంత తొందరేముంది "
"కాళ్ళ ఊరికి పోవాలంటే ఇంకా ఒక  గంటన్నా పడుతుంది , నువ్వు  అడంగుల్లా తయారు అయ్యే దానికి ఇంకా ఓ  అర్ద గంట "
"మనతో  రావాల్సిన వాళ్లు  ఏరీ " అన్నాడు  వీరయ్య   మొహానికి  పాండ్స్ పౌడర్ అద్దుతూ
"ఇంకెవరు వస్తారు , మీ చిన్నమ్మ  దావ లో పోయే టప్పుడు  వత్తాది లే ,  నువ్వు  బయటికి రా " అంటూ నస  పెట్టసాగాడు.
"అబ్బా , నీతో వచ్చిన గొడవ  ఇదే  , దేని కైనా తొందర  చేస్తుంటావు"
"టైం కు పోక పోతే  వాళ్లు ఏ మనుకుంటారు  , అందులో నా నువ్వు  అయ్యా వారావు అయి పోతివి "
"అయ్యో రు , కాదు  టీచర్ అంటారు "
"మా కాలం లో   టీచర్  ను అయ్యోరు అనే వారులే "
"మీ కాలం  పోయింది , ఇప్పుడు మా కాలం   అక్కడ పెళ్లి చూపుల్లో అయ్యోరు అని చెప్ప కు టీచర్ అని చెప్పు "
"ఆ చెప్పేది ఎదో నవ్వే చెప్పుకో , ఇంతకూ  మనం ఈ రోజు బయలు దేరుతున్నామా లేదా "
"పద చిన్నాన్న " అంటూ బయటకు వచ్చాడు వీరయ్య.
 
వీరయ్య   వాళ్ల చిన్నాన్న తో కలిసి  రావుల పాలెం కు  ఓ  10 కి మీ  దూరం లో ఉన్న  సిరిపురం   అని  ఇంకో పల్లెటూరిలో  పెళ్లి చూపులకు వెళుతున్నాడు.   వీరయ్య  రావుల పాలెం  కాలేజ్ లో  టీచర్  గా చే రాడు.  మొన్ననే  26 నుంచి  27 లోకి  వచ్చాడు.  ఇన్నాళ్ళు  ఉద్యోగం లేదు పెళ్లి చేసుకొని ఎలా సంసారాన్ని ఎలా పోషించాలీ అని  బ్రహ్మచారి గా  బ్రతుకు వేల్లదీసాడు.   
 
ఉద్యోగం రాగానే , ఓ 10  సంభందాలు చూసాడు  కానీ మన వాడి అందానికి, చేసే  ఉద్యోగానికి , అడిగే కట్నానికి  పోంతన లేకపోవడం తో   ఎవ్వరు  రెండో సారి కబురెట్టలేదు.   ఇంకా  ఇలా వదిలేస్తే  ముదిరి పోయిన బెండకాయ లా తయారు అవుతాడు అని   వాళ్ల  చిన్నాన్న   తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు.
 
రావుల పాలెం  ఓ  300  గడపలున్న  పల్లెటూరు, ఆ ఊరికి 6 కి.మీ   దూరం లో మండల ఆఫీస్  ఉంటుంది.   పక్కన  టౌన్ కు వెళ్ళాలంటే  30 కి.మీ  ప్రయాణం చేయాల్సిందే.  ఆ ఊరికి పక్క నే  14  గేట్లున్న  డ్యాము  ఉంటుంది.   ఆ ఊరు అంతా ఆ డ్యాము మీద  ఆధార పడి  బ్రతుకుతూ  వుంటారు.   ఆ  డ్యాము  లో  పనిచేసే ఉద్యోగుల కోసం   4  గవర్నమెంట్  క్వార్టర్స్  కట్టించారు  A,B,C,D.  మన వాడు ఎలాగో మేనేజ్ చేసి  B  బ్లాక్ లో 14  సంపాదించాడు ఉండ దానికి.  ఉద్యోగం వచ్చి  సంవత్సరం మీద రెండు నెలలు కావడం మూలానా   వచ్చిన జీతం లో ఎక్కువ బాగం  ఇంట్లో  సామానుల కోసం కర్చు పెట్టి  కావలసిన వన్నీ  కొన్నాడు  వచ్చే పెళ్ళాం  సుఖం గా ఉండాలని. 
 
రావుల పాలెం  డ్యాము  ఉండడం వలన  వచ్చి పోయే  గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం   రెండు  గెస్ట్ హౌస్ లు   కట్టించారు.   ఉరి జనమంతా కలిసి  ఉరి కి తూర్పున పెద్ద  వేంకటేశ్వర  స్వామీ  గుడి  కట్టించారు .  ఆ ఉల్లో  ప్రతి ఏడాది  సంక్రాంతి పండగ   తరువాత   జరిగే జాతర  ఆ చుట్టూ పక్కల  గ్రామాల్లో  రావుల పాలెం  ప్రత్యేకం  అని చెప్ప కనే చెపుతుంది.
[+] 5 users Like siva_reddy32's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
వాళ్ళ చిన్నాన్న   పుణ్య మా అని   టైం కి   చేరుకొన్నారు  . ఈ సంభందం  చూపించిన ఆయన   వీళ్ళతో పాటు  వచ్చాడు.  అమ్మాయి పేరు స్వరూప అని చెప్పాడు మద్య వర్తి  ,  10  తరగతి  పోయిన సంవత్సరమే పాస్ అయ్యింది.
 
వీళ్ళు  వచ్చిన  ఓ  10 నిమిషాలకు  స్వరుప  వేళ్ళకు  coffe  తీసుకొని వచ్చింది.    తనను చూడగానే   మన వాడు  ఎదో షాక్ కొట్టినట్లు అయిపోయాడు.  ఓ  రెండు నిమిషాల సేపు  తను పెళ్లి చూపుల్లో కాకుండా  ఎదో సినిమా షుటింగ్  లో ఉన్నట్లు   ఆ సినిమాలో హీరోయిన్  తనకు coffe ఇస్తున్నట్లు  కలవర పో సాగాడు

[Image: 5c5e9c4669f64.jpg]
అందరికి coffe ఇచ్చి  వారి ముందున్న చాప మీద కుచోగానే ,  వీరయ్య పక్కన కూచొన్న  వాళ్ళ చిన్నాన్న
"ఎం రా అమ్మాయి ని బాగా చూసుకో ,   మీ ఇద్దరికీ నచ్చితే  మిగిలిన  విషయాలు మేము మాట్లాడుకొంటాము".
 
స్వరూప అందం  మనోన్ని  ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే  తన నోటి లోంచి మాట  రాక    నాకు ఒకే అన్నట్లు  తన  పైకీ  కిందకు ఉపాడు తనకు ఈ సంబందం ఒక  అన్నట్లు.  
 
స్వరూప  అందం  ఎ సినిమా  హీరోయిన్  కు తీసి పోకుండా  ఉంది.  30 26 32  కొలతలతో  5.5  ఎత్తులో   చూసే  వాళ్ళకు  మల్లి  , మల్లీ  చూడాలనిపించే  అందం.    సింపుల్ గా  అదేదో  సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అన్నట్లు  , శవాలను  కూడా  నిద్ర లేపే  అందం. 
[Image: 5c5e9e6dcd151.jpg]
 
మనోడు   పెద్ద అందంగా ఎం ఉండదు కానీ  , మరీ   అంత  తీసేసే  టైపు కాదు 5.9  ఎత్తులో దానికి తగ్గట్టు బాడీ తో దిట్టంగా ఉంటాడు.   దానికి తోడూ  గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావడం మూలానా   స్వరుపకు  వెంటనే  నచ్చేసాడు. 
 
వీరయ్య  వాళ్ళ చిన్నాన్నకు ఇంతకూ ముందు  10 సంభందాలు వాళ్ళు రిజెక్ట్  చేసిన కారణం తెలియడం  వలన  , ఎటువంటి  కట్న కానుకలు అడక్కుండా ,  సింపుల్  గా  ఎ  గుళ్ళో నే పెళ్లి చేసేట్లు  ఒప్పు కోవడం వలన   వెంటనే ముహూర్తం  నిర్ణయంచేసారు.   
 
మనోడికి  అప్పుడు వేసవి సెలవులు ఉండడం వలన ఎటువంటి  ఇబ్బంది లేకుండా  పెళ్లి  జరిగిపోయింది.     సాంప్రదాయం  ప్రకారం మొదటి రాత్రి పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో జరగాలి  కాబట్టి  ఆ ఏర్పాట్లు  వేగంగా జరుగుతుంటే   మనోడు  తనకు పట్టిన  అదృష్టాన్ని  అనుభవించే  సమయం కోసం ఎదురు చూడ సాగాడు.
[Image: 5c5e9eb4628f6.jpg]
[+] 6 users Like siva_reddy32's post
Like Reply
#23
త్వరలో రాబోతుంది, అనే టైటిల్ ఇక అవసరం లేదేమో ?
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
#24
రెడ్డి గారు... మంచి ఆరంభం ... చాలా బాగుంది
-- కూల్ సత్తి 
Like Reply
#25
Starting bagundi. Anni Telugu village names me teesukunnatlu unaru Siva Garu. Nice
Like Reply
#26
ఆరంభం బాగుంది కానీ పంచ పాండవులు అన్నారు
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
#27
చాల బాగా స్టార్ట్ చేసారు తరువాత అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటాం
Like Reply
#28
Nice start
Like Reply
#29
నైస్ స్టార్ & అప్డేట్ శివ గారు..!!!

ఆరంభం అదరగొట్టారు, వీరయ్య గురుంచి మామూలుగానే చెప్పిన స్వరూప అందాలని బాగా వర్ణించారు. మరి ఈ కథ లో మొదటి ద్రౌపది ఎవరు అవుతారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. అలాగే మీ నుండి మంచి మంచి సన్నివేశాలను కూడా ఆశిస్తున్నాము. వీరయ్య-స్వరూప శోభనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#30
Super update
Like Reply
#31
అద్భుతమైన స్టోరీ ఫస్ట్ ఎపిసోడ్ అదరగొట్టేసారు ఇది కూడా కలసి వచ్చిన అదృష్టం అంత పెద్ద విజయం సాధించాలని కోరుతూన్నను శివ గారు.ఫస్ నైట్ కోసం వేచి చూస్తున్నాము..
 Chandra Heart
Like Reply
#32
ద్రౌపది ki 5 భర్తలు. ఇందులో ఇలాంటి ద్రౌపది ఒకరి కంటే ఎక్కువ ఉంటారు. అందుకే కలియుగ ద్రౌపదులు అని పేరు పెట్టాం
[+] 1 user Likes mee_ramya's post
Like Reply
#33
super
Like Reply
#34
రమ్యశ్రీ ఎవరు భయ్యా ...
మన xossipy  మెంబరేనా ? 

(కథ ఇంకా  చదవలేదు... చదివాక రిప్లై రాస్తా)

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#35
mitrama ippude mee kotta katha chusanu....inko kotta katha to malla maa munduiu vastunnadku chala santosham gaaa unnadu . inka katha visyaniki vaste .....aarambham adirindi....oka doubt....ravula palem ante Konaseema gate antaru.....andhralo untadani telusu.....telangana lo kooda undaa....ravulapalem
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#36
బేగి రెడీ గా
తొందరగ రెడీ గా

ద్రౌపది అంటే ద్రుపదుని కూతురు; ద్రుపద, పాంచాల రాజ్యం-పాంచాలి; ద్రుపద-దృ పద - వెస్ట్ సైడ్ అఫ్ కురుక్షేత్ర

ఇప్పుడు దృ పద - పదిమంది ధ్రువంగా, పక్కాగా పదిమంది.
Like Reply
#37
(09-02-2019, 11:54 PM)kamal kishan Wrote: బేగి రెడీ గా
తొందరగ రెడీ గా

ద్రౌపది అంటే ద్రుపదుని కూతురు; ద్రుపద, పాంచాల రాజ్యం-పాంచాలి; ద్రుపద-దృ పద - వెస్ట్ సైడ్ అఫ్ కురుక్షేత్ర

ఇప్పుడు దృ పద - పదిమంది ధ్రువంగా, పక్కాగా పదిమంది.

Sir..Kamal gaaru

  Mee అచ్చు-తప్పు  story unte ikkada pettandi..Recopy cheyyagalaru..Please sir
..I'm big fan of that thread..
         Thank you
Like Reply
#38
కథ ప్రారంభించారు కదా... మరి ఇంకా టైటిల్ లో త్వరలో రాబోతోంది ఏమిటి?

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#39
పేరు పెట్టటంలోనే కథకి ఆకర్షణ తీసుకొచ్చారు..

ప్రారంభం కూడా బాగుంది.. ముందు ముందు ఎలా ఉండబోతోందో అన్న ఉత్సాహంతో ఎదురుచూస్తూ..
Like Reply
#40
(09-02-2019, 11:54 PM)kamal kishan Wrote: బేగి రెడీ గా
తొందరగ రెడీ గా

ద్రౌపది అంటే ద్రుపదుని కూతురు; ద్రుపద, పాంచాల రాజ్యం-పాంచాలి; ద్రుపద-దృ పద - వెస్ట్ సైడ్ అఫ్ కురుక్షేత్ర

ఇప్పుడు దృ పద - పదిమంది ధ్రువంగా, పక్కాగా పదిమంది.

ఇదు మంది అంటే బొమ్మ వేటకి వెతికి ఇచ్చాను 
పది మంది అంటే ఎలా మిత్రమా 
[Image: faish4.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply




Users browsing this thread: 4 Guest(s)