Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక భర్త కథ-విజయ్
(08-02-2020, 10:07 PM)bhaijaan Wrote: Tomorrow update undi....Next update on March.... Situation is very bad... That's why that much Gap.. Please Co Operate...

meeru elagu maaku katha istharu kada... first mee veelu choosukondi... aarogyam jagrattha
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(08-02-2020, 10:07 PM)bhaijaan Wrote: Tomorrow update undi....Next update on March.... Situation is very bad... That's why that much Gap.. Please Co Operate...

meeru elagu maaku katha istharu kada... first mee veelu choosukondi... aarogyam jagrattha
Like Reply
(08-02-2020, 10:07 PM)bhaijaan Wrote: Tomorrow update undi....Next update on March.... Situation is very bad... That's why that much Gap.. Please Co Operate...

Take care of health and personal matters.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Chapter 2
అజ్ఞాతవాసి
Episode:Semi finale

నీలగిరి అడవుల్లో తమిళ నాడు కేరళ సరిహద్దు ప్రాంతం:
బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన మానసిక రోగుల ఆసుపత్రి .అప్పట్లో దానిని వారికి ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు పెట్టడానికి వాడేవారు... కాలక్రమంలో అది మరుగున పడిపోయింది... కథలా మిగిలిపోయింది.. కాలం దాన్ని మరిచిపోయింది...కానీ ఇప్పుడు అందులోని ఒక గదిలో........
అదొక విశాలమైన గది ..మధ్యలో పాతకాలంనాటి బర్మ్మా టేక్ మంచం ఆ మంచాన్ని పూర్తిగా ఆక్రమించేసిన ఒక 40 ఏళ్ల మగ కాయం. రోజు వారి అలవాట్లులో భాగంగా ఆ గదిలోకి వచ్చిన ఒక వ్యక్తి ఏలోకంలోఆలోచిస్తూ నడుస్తున్నానాడో...తన చేతిలోని ప్లేటు జారీ కింద పడిపోయి పెద్ద శబ్దం చేశాక గానీ ఈ లోకం లోకి రాలేదు... అదే శబ్దానికి ధడేల్ మని అక్కడ పడుకున్న వ్యక్తికి కలలోతనకు జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు వచ్చినట్టు ఒక్కసారిగా హ...... అంటూ లేచి కూర్చున్నాడు..ఎదురుగా నిలబడ్డ వ్యక్తి  ఆనందంతోపాటు ఆశ్చర్యపడుతూ అబ్బూ అబ్బూ అంటూ గదిలో నుండి బయటకు పరిగెత్తాడు. అతని ఆనందానికి కారణం నెలరోజులు నుండి ఆ మంచంపై పడి ఉన్న వ్యక్తి లేచి నందుకు అలాగే ఆశ్చర్యానికి కారణం నెల రోజుల నుండి కనీసం చిటికెన వేలు కూడా కదిలించకుండా పడిపోయి ఉన్న వ్యక్తి అలా సరాసరి లేచి కూర్చుని సరికి ఆశ్చర్య పడి పరిగెత్తాడు..ఇప్పటికే చదివే మీరందరికీ అర్థం అయిపోయి ఉంటుంది అక్కడ కూర్చున్న వ్యక్తి మన కథ నాయకుడు అని....యావత్Xossipy ప్రపంచం చనిపోయాడు ఏమో అని ఆలోచిస్తూ బాధపడుతూ కోల్పోయిన నీ ప్రేమను దక్కించుకోవడానికి మళ్ళీ పుడతావ్ రా భైరవ......సారీ విజయ్ అని మనసులో గట్టిగా కోరుకుంటున్న మన టిపికల్ కమర్షియల్ సౌత్ ఇండియన్ హీరో విజయ్....
కానీ మన రైటర్ మాత్రం ప్రేమ కంటే ఎక్కువగా ఇంకేదో బలంగా కోరుకుంటున్నట్టు ఉన్నాడు.. అందుకే విజయ్ ను నెలరోజులు బెడ్ మీద పడుకోబెట్టాడు ఇంకా ఎన్ని రోజులు మనల్ని వెయిట్ చేయిస్తాడో..... మళ్లీ ఆ గదిలోకి మన కథలోకి వెళ్దాం.... విజయ్ లేచి కూర్చుని గాఢంగా శ్వాస తీసుకొని మెల్లగా చుట్టూ చూస్తూ తాను ఇంకా బతికే ఉన్నానని నిర్ధారించుకొన్నాడు....
చావుకు కూడా తను లోకువైపోయాడు అని అనిపించింది ఒకసారి తనని తాను పూర్తిగా చూసుకున్నాడు ఒంటిమీద తెల్లని జుబ్బా మరియు నిక్కరు కొంచెం లూజుగా ఉంది వాటిని ఒకప్పుడు సోడే లాగులు అనేవారు.. ఒంటి మీద గాయాలు దాదాపుగా మానిపోయాయి..కొన్ని గాయాలు మరకల్లా మాయమైడానికి దగ్గర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి తన గుండెల్లో రేగిన గాయం తప్ప మిగతా గాయాలన్ని నయమై పోయినట్టే...మళ్ళీ ఒకసారి తలెత్తి గదిని పరిశీలించి చూస్తున్నాడు...అప్పుడు తనకు అర్థం అయింది తను ఇప్పుడు వేరే ప్రదేశం లో ఉన్నాడు అని .అది హాస్పిటల్ కాదు అని తెలుస్తూనే ఉంది... కానీ గదినిండా గోడలపై ఉన్న పెయింటింగులు గదిలో ఒక పక్కకు గోడ మొత్తం నిండిపోయేలా ఉన్న పుస్తకాలు పక్కకు చూస్తే పెద్ద పెద్ద సీసాల నిండా ఉన్న చెట్ల బెరడు ఆకులు మూలికలు ఇలాంటివి చూసి అసలు ఎక్కడ ఉన్నాడు అర్థం చేసుకోలేక పోతున్నాడు అలా కాసేపు ఆలోచించాక లేచి బయటికి వద్దాం అని కిందికి దిగుతూ జారీ పడ బోగా అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి విజయ్ ని పడకుండా పట్టుకుంటాడు ఆయన సహాయంతో లేచి నిల్చున్న విజయ్ అతని వైపు చూడగానే కొంచెం పెద్దాయన వయసు ఒక డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు అతని శరీరం తనకు తాకుతూ ఉన్నది కాబట్టి విజయ్ కి అతని శరీరానికి ఇంకా 70 ఏళ్లు రాలేదని అర్థం అయింది చాలా దృఢంగా కండలు తిరిగిన శరీరంతో ఒక విధంగా మన కట్టప్ప సత్య రాజ్ లాగా ఉన్నాడు విజయ్ ని మెల్లగా మంచం మీద కూర్చోబెట్టి  నిల్చొని విజయ్ ని పూర్తిగా పరిశీలిస్తున్నాడు కొద్దిసేపటి తర్వాత విజయ్ అతన్ని చూస్తూ ఎవరు మీరు?? అసలు నేను ఎక్కడున్నాను?? ఇక్కడికి ఎలా వచ్చాను?? నాకు యాక్సిడెంట్ జరిగి నేను చనిపోలేదా?? లేదంటే ఎవరైనా వచ్చి కాపాడి ఇక్కడికి తీసుకు వచ్చారా ??లేక మా వాళ్లే నన్ను వెతికి ఇక్కడికి తీసుకు వచ్చారా?? అసలు మా వాళ్ళు ఎక్కడ ??అందరూ ఎలా ఉన్నారు ?? అసలు ఎన్ని రోజులు నుంచి ఇలా ఉన్న....నా ఒంటి మీద గాయాలన్నీ మాయమై పోయాయి అసలు నేను ఎన్ని రోజులనుండి ఇలా ఉన్నాను అని గుక్క తిప్పుకోకుండా అడుగుతూనే ఉండేసరికి ఎదురుగా ఉన్న పెద్దాయన దగ్గరికి వస్తూ ఆగు ఆగు ఎందుకు ఆవేశ పడుతున్నావ్ నీకు వచ్చిన భయం ఏం లేదు నువ్వు చాలా సురక్షితంగా ఉన్నావ్.. కాకపోతే నీ కాళ్లు... అనగానే భయం భయంగా ఏమైంది నా కాళ్లకు అంటూ తన కాళ్లలో చూసుకుంటూ మళ్లీ నిలబడి నడవ బోయాడు.....
 మీ భాయిజాన్   Namaskar
[+] 11 users Like bhaijaan's post
Like Reply
Nice update
Like Reply
ఎదురుగా ఉన్న పెద్దాయన నవ్వుతూ కంగారు పడకు... నీకు ఏం కాలేదు నీకు సరిపోయే బట్టలు ఇక్కడ లేవు అందుకే నా నిక్కర్ నీకు వేయమని చెప్పాను...అది కొంచెం లూజుగా ఉంటుందని చెప్తున్నాను అంతేనయ్య సుబ్బారావు.... అలా అనగానే విజయ్ ఆ పెద్దాయన వైపు అయోమయంగా చూస్తున్నాడు మళ్లీ ఆ పెద్దాయనే నవ్వుతూ నువ్వు ఆపకుండా మాట్లాడుతుంటే సరికి అలా అన్నాను అంతే నీకు ఏం కాలేదు అని చెప్తున్నాను కదా నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నీ బాడీ యాక్టివ్ గానే ఉంది ..కానీ మైండ్ మాత్రం ట్రీట్మెంట్ కు సహకరించలేదు అందుకే ఇన్ని రోజులు నిద్రలో గడిపెసావ్ దీన్ని కోమాలో ఉండడం అంటారు అనుకుంటా నువ్వు దాదాపు నెల రోజులు నిద్ర పోయావు కాదు కాదు.... అలా నిద్ర పోయేలా చేసింది నీ మనసు అన్నాడు...
 విజయ్ కి అది కూడా అర్థం కాక చూస్తూ ఉంటే ఆయన అవునయ్యా కుటుంబరావు నీ మనసే నిన్ను ఇన్ని రోజులు ఇలా కోమాలో ఉండేలా చేసింది లేకపోతే నీకు తగిలిన దెబ్బలకు ఏ రెండు మూడు రోజుల్లోనే సృహవచ్చి ఉండేది... కానీ నీ మనసు మాత్రం చావాలని బలంగా మంకు పట్టు పట్టుకుని కూర్చుంది దాదాపు నెల రోజులు నీతో ఆమరణ నిద్రాహార దీక్ష చేయించింది....మరి ఇప్పుడు ఏమనుకుందో ఏమో దీక్ష విరమించినట్టుంది.... ఇప్పుడు ఇంకేం భయం లేదు ఇది నా క్లినిక్కే  నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో సాయంత్రం అన్ని వివరంగా మాట్లాడుకుందాం అని అంటూ వెళ్ళబోతూ ఉంటే విజయ్ మళ్లీ అది కాదు సార్ అని ఏదో అడగబోయే లోగా ఆయన వెనక్కు తిరిగి చెప్పాను కదా సాయంత్రం అన్ని మాట్లాడుకుందాం అని నువ్వు కంగారు పడకయ్య క్రిష్ణా రావు అని చెప్పి వెళ్ళిపోయాడు....

విజయ్ కి అంతా విచిత్రంగా అనిపిస్తోంది ఆయన వయసు కి మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు చాలా హుందాగా కనిపిస్తున్నాడు... కానీ చలాకీగా మాట్లాడుతున్నాడు సొంత మనిషిలా కలిసిపోతూ పిలవడం కూడా బాగానే ఉంది కానీ ఆయన కొత్త కొత్త పేర్లు అన్నీ తనకు నామకరణం చేస్తుంటే నవ్వొస్తోంది అతనికి.....కొద్దిసేపు అలాగే మంచంపై వాలి తన ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో ....
‌అసలు రమ్య ఎలా ఉందో అని ఆలోచిస్తూ నేనసలు ఎక్కడున్నాను ఇది.... ఆయన ఏమో దీన్ని క్లినిక్ అంటున్నాడు కానీ నాకు అలా అనిపించడంలేదు హాస్పిటల్ లో ఉండే వస్తువులు ఒక్కటి కూడా లేవు ఏదో పాతకాలంనాటి భవంతి లా ఉంది అని చాలాసేపు వరకు మంచం మీద దొర్లి నిద్రపట్టక లేచి నడుస్తూ బయటికి వచ్చి చూడగానే చుట్టూ పూర్తిగా అడవి బంగ్లా కి వెనకవైపు అంతా నీళ్లే బహుశా అది నది కాలువ అనుకుంటా దూరంగా పెద్ద సెలయేరు కనిపిస్తుంది....అలా మెల్లి మెల్లిగా నడుచుకుంటూ పూర్తిగా బంగ్లా బయటికి వచ్చి ఎదురుగా నిల్చుని దాన్ని పరిశీలించ సాగాడు.... అది బ్రిటిష్ కాలంలో కట్టిన బంగ్లా పూర్తిగా యూరోపియన్ ఆర్కిటెక్చర్ భవనం పాత పడింది కానీ కానీ ఇంకా దృఢంగానే ఉంది... చుట్టూ అసలు జన సంచారమే లేదు ఇలాంటి అడవి మధ్యలో ఈ బంగ్లా ఎందుకు కట్టించినట్టు అర్థం కాలేదు....
ఇంతలో తన కోసం విజయ్ రూంలోకి వెళ్లి తను లేకపోవడంతో బయటకు వచ్చి బయట కాంపౌండ్ లో ఉన్న విజయ్ ని చూస్తూ మళ్ళీ ఆ పిల్లవాడే సార్ మీరు ఇక్కడ ఉన్నారా అబ్బు మిమ్మల్ని టీ తాగడానికి రమ్మని పిలవ మన్నాడు అని చెప్పాడు...
 మీ భాయిజాన్   Namaskar
[+] 11 users Like bhaijaan's post
Like Reply
విజయ్ చాలా ఆలోచనలు లోలోపల మెదులుతూ మెదడుకు ఇబ్బంది పెడుతూఉంటే ఆయన ఉన్న గదిలోకి వెళ్లిఆయన కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉండగానే ఆ అబ్బాయి గ్లాసు లో టీ పట్టుకుని వచ్చి విజయ్ కి ఇంకా పెద్దాయన కు ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు....

విజయ్ టీ తాగుతూ ఆయనతో ఏదో చెప్పబోతుండగా టీ ఎలా ఉంది అని అడిగాడు... బాగుంది అని చెప్పగానే నేనే పెట్టాను..నా కూతురే  నాకు నేర్పించింది అన్నాడు.....మళ్ళీ అదే చిన్న పిల్లల మనస్తత్వం ...ఆయన అలాగే తన కూతురు గురించి చెప్తు ఉంటే విజయ్ కి ఆయన కళ్ళల్లో తన  కూతురు పైన ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది...విజయ్ ఆయన ను మద్యలో ఆపుతూ ఇంతకీ ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ అన్నాడు...
చెప్తున్నవాడల్లా వెనక్కి తిరిగి అదిగో అక్కడుంది అంటూ గోడ వైపు చూపించాడు....అక్కడ గోడపైన ఒక ఫొటో కు దండ వేసి ఉంది.... ఆ ఫొటో లో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది.... కానీ గుర్తు రావడం లేదు.... అమ్మాయి మాత్రం అందంగా అంతకంటే అమాయకంగా ఉంది... ఆమె గురించి అడుగుదాం అనుకున్నాను కానీ ఆయన బాధపడతారు అని అడగలేదు... చిన్నగా సారీ సార్ అన్నాను... ఆయన ఫరవాలేదు అన్నట్టు సైగ చేసి మళ్ళీ మామూలు గా మాట్లాడుతూ అది జరిగిపోయిన విషయం దాని గురించి ఇప్పుడు ఎందుకు బాధపడడం ...అది వదిలెయ్ విజయ్ నీగురించి చెప్పు అనగానే నేను షాక్ అయిపోయాను...ఈయనకు నా పేరు ఎలా తెలిసింది?అనుకుంటూ ఆయనతో మీకు నా పేరు ఎలా....... అనేలోపు ఇంత కంగారు మనిషివేంటయ్య నువ్వు..... పొద్దున్నేమో పేరు పెట్టి పిలవలేదని బాధ ఇప్పుడు పిలిస్తే నేమో ఇలా...పెద్ద గొడవచ్చి పడింది నీతో.... అయినా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం బాగోలేదని చెప్తున్నా...

నా పేరు భాయీజాన్...నేను ఒక ఆయుర్వేద మరియు మానసిక వైద్యున్ని....ఒక పని మీద చెన్నై నగరానికి బయలుదేరి వెళ్ళి వచ్చే టైం లో ఒక చోట ఛోటు గాడికి మూత్రం వచ్చి ఆగా...సరిగ్గా అప్పుడే నీకు ఆక్సిడెంట్ జరిగింది....నేను ఛోటు వచ్చే సరికి నువ్వు స్పృహలో లేవు.... నిన్ను ఇక్కడి కి నేనే తీసుకుని వచ్చాను...రోజు నాతో పాటు ఛోటు నిన్ను చూసుకునేవాడు....నిన్ను తీసుకొచ్చినప్పుడు నీ పర్సులో నీ డీటెయిల్స్ దొరికాయి... అలా నీ పేరు అడ్రస్ సంపాదించాను...రెండు రోజుల తర్వాత నీ అడ్రస్ ద్వారా ఫోన్ నంబర్ కనుక్కుని మీ ఇంటికి ఫోన్ చేసాను... కానీ అవతల ఫోన్ ఎత్తిన ఆడమనిషి నువ్వు ఏమైపోయినా తమకు అవసరం లేదన్నట్లు మాట్లాడింది... అందుకే మళ్ళీ వాళ్లకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు... అంటూ ముగించాడు...

 మీ భాయిజాన్   Namaskar
[+] 15 users Like bhaijaan's post
Like Reply
బాగుంది మంచిగా రాస్తున్నారు.        yourock yourock yourock yourock yourock
Like Reply
Nice update
Like Reply
అలా నీ పేరు అడ్రస్ సంపాదించాను...రెండు రోజుల తర్వాత నీ అడ్రస్ ద్వారా ఫోన్ నంబర్ కనుక్కుని మీ ఇంటికి ఫోన్ చేసాను... కానీ అవతల ఫోన్ ఎత్తిన ఆడమనిషి నువ్వు ఏమైపోయినా తమకు అవసరం లేదన్నట్లు మాట్లాడింది... అందుకే మళ్ళీ వాళ్లకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు... అంటూ ముగించాడు..

Super twist..Who is that lady.. bro..
Like Reply
Bhaijaan గారు చాలా బాగా కథను రక్తి కట్టించి కథని నడుపుతున్నారు. విజయ్ కి మంచి జీవితాన్ని ఇవ్వటమే కాకుండా సెక్స్ వీరుడ్ని చేసేలా వున్నారు. అయితే ఫోన్ లో మాట్లాడినది రమ్య మాత్రం కాదు అని తెలుస్తుంది.
[+] 1 user Likes gudavalli's post
Like Reply
Nice update
Like Reply
సూపర్బ్ చాలా చాలా బాగుంది అప్డేట్
              అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 
[+] 1 user Likes Raju1987's post
Like Reply
Superb update
--Kiran45
Like Reply
గుడ్ అప్డేట్
Like Reply
అప్డేట్ బాగుంది
Like Reply
Who is she????
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
Nice build up
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Nice update
Like Reply
Super super update
Like Reply




Users browsing this thread: 5 Guest(s)