09-02-2019, 11:58 AM
కలియుగ ద్రౌపదులు
"రేయ్ నువ్వే మన్నా అమ్మాయివా ఏంది , తొందరగా రెడీ గా " అన్నాడు పుల్లయ్య ఇంటి ముందు మంచం మీద కూచొని ఇంట్లో పెళ్లి చూపులకు రెడీ అవుతున్న వీరయ్య ను
"అబ్బా , అగు చిన్నాన్న వస్తున్నా ఉండు అంత తొందరేముంది "
"కాళ్ళ ఊరికి పోవాలంటే ఇంకా ఒక గంటన్నా పడుతుంది , నువ్వు అడంగుల్లా తయారు అయ్యే దానికి ఇంకా ఓ అర్ద గంట "
"మనతో రావాల్సిన వాళ్లు ఏరీ " అన్నాడు వీరయ్య మొహానికి పాండ్స్ పౌడర్ అద్దుతూ
"ఇంకెవరు వస్తారు , మీ చిన్నమ్మ దావ లో పోయే టప్పుడు వత్తాది లే , నువ్వు బయటికి రా " అంటూ నస పెట్టసాగాడు.
"అబ్బా , నీతో వచ్చిన గొడవ ఇదే , దేని కైనా తొందర చేస్తుంటావు"
"టైం కు పోక పోతే వాళ్లు ఏ మనుకుంటారు , అందులో నా నువ్వు అయ్యా వారావు అయి పోతివి "
"అయ్యో రు , కాదు టీచర్ అంటారు "
"మా కాలం లో టీచర్ ను అయ్యోరు అనే వారులే "
"మీ కాలం పోయింది , ఇప్పుడు మా కాలం అక్కడ పెళ్లి చూపుల్లో అయ్యోరు అని చెప్ప కు టీచర్ అని చెప్పు "
"ఆ చెప్పేది ఎదో నవ్వే చెప్పుకో , ఇంతకూ మనం ఈ రోజు బయలు దేరుతున్నామా లేదా "
"పద చిన్నాన్న " అంటూ బయటకు వచ్చాడు వీరయ్య.
వీరయ్య వాళ్ల చిన్నాన్న తో కలిసి రావుల పాలెం కు ఓ 10 కి మీ దూరం లో ఉన్న సిరిపురం అని ఇంకో పల్లెటూరిలో పెళ్లి చూపులకు వెళుతున్నాడు. వీరయ్య రావుల పాలెం కాలేజ్ లో టీచర్ గా చే రాడు. మొన్ననే 26 నుంచి 27 లోకి వచ్చాడు. ఇన్నాళ్ళు ఉద్యోగం లేదు పెళ్లి చేసుకొని ఎలా సంసారాన్ని ఎలా పోషించాలీ అని బ్రహ్మచారి గా బ్రతుకు వేల్లదీసాడు.
ఉద్యోగం రాగానే , ఓ 10 సంభందాలు చూసాడు కానీ మన వాడి అందానికి, చేసే ఉద్యోగానికి , అడిగే కట్నానికి పోంతన లేకపోవడం తో ఎవ్వరు రెండో సారి కబురెట్టలేదు. ఇంకా ఇలా వదిలేస్తే ముదిరి పోయిన బెండకాయ లా తయారు అవుతాడు అని వాళ్ల చిన్నాన్న తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసాడు.
రావుల పాలెం ఓ 300 గడపలున్న పల్లెటూరు, ఆ ఊరికి 6 కి.మీ దూరం లో మండల ఆఫీస్ ఉంటుంది. పక్కన టౌన్ కు వెళ్ళాలంటే 30 కి.మీ ప్రయాణం చేయాల్సిందే. ఆ ఊరికి పక్క నే 14 గేట్లున్న డ్యాము ఉంటుంది. ఆ ఊరు అంతా ఆ డ్యాము మీద ఆధార పడి బ్రతుకుతూ వుంటారు. ఆ డ్యాము లో పనిచేసే ఉద్యోగుల కోసం 4 గవర్నమెంట్ క్వార్టర్స్ కట్టించారు A,B,C,D. మన వాడు ఎలాగో మేనేజ్ చేసి B బ్లాక్ లో 14 సంపాదించాడు ఉండ దానికి. ఉద్యోగం వచ్చి సంవత్సరం మీద రెండు నెలలు కావడం మూలానా వచ్చిన జీతం లో ఎక్కువ బాగం ఇంట్లో సామానుల కోసం కర్చు పెట్టి కావలసిన వన్నీ కొన్నాడు వచ్చే పెళ్ళాం సుఖం గా ఉండాలని.
రావుల పాలెం డ్యాము ఉండడం వలన వచ్చి పోయే గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం రెండు గెస్ట్ హౌస్ లు కట్టించారు. ఉరి జనమంతా కలిసి ఉరి కి తూర్పున పెద్ద వేంకటేశ్వర స్వామీ గుడి కట్టించారు . ఆ ఉల్లో ప్రతి ఏడాది సంక్రాంతి పండగ తరువాత జరిగే జాతర ఆ చుట్టూ పక్కల గ్రామాల్లో రావుల పాలెం ప్రత్యేకం అని చెప్ప కనే చెపుతుంది.