27-01-2019, 12:13 PM
విషు గారు నిజంగా చాలా మంచి కథ ను వ్రాస్తున్నారు.సూపర్ బ్రో.
తోడొకరుండిన
|
27-01-2019, 12:13 PM
విషు గారు నిజంగా చాలా మంచి కథ ను వ్రాస్తున్నారు.సూపర్ బ్రో.
27-01-2019, 01:10 PM
సోదరా విషు మీ రీప్లే చూసాక నా మనసుకు చాలా ప్రశాంతం గా వుంది.మీరు కోరినట్టు మన సోదరులకు msg పేడతను, అలానే మీ కధ చాలా బాగుంది. ఉదయ్ మరియు మహిమ ల భయాలు మరియు వారియొక్క మానశిస్థి ని మీరు వివరించినా తీరు అద్భుతం అనే చెప్పాలి. మీ కధ చదువుతూ వుంటే మనసు పొరలలో నిదురిస్తున్న చాలా జ్జాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మీ ఈ అప్డేట్ చదివిన తరువాత నా మనసుకు ఎదో తెలియని ప్రశాంతత కలిగింది. మీరు కథను అంత బాగా వ్రాస్తున్నారు. మీ నరేషన్ ఈ కధకు ప్రాణం పోస్తుందని నా నమ్మకం మీ నుంచి మరిన్ని మంచి అప్డేట్ లను ఆశిస్తూ మీ అభిమాన సోదరుడు shredder
27-01-2019, 04:47 PM
chalaa bavundi
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
28-01-2019, 10:30 AM
చాలా చాలా అద్భుతంగా రాస్తున్నారు మంచి కుటుంబ విలువలు ఉన్న ఎమోషనల్ కథ కంటిన్యూ చేయండి.
Chandra
29-01-2019, 02:17 PM
Nice story
31-01-2019, 12:57 AM
story line and mee presentation chaala baavundi..pls continue
05-02-2019, 10:04 PM
Mee kadha saili chala bagundi.. mee kotta phone vachka update ivvandi veelu chesukoni
06-02-2019, 12:33 AM
Super and nice story
06-02-2019, 06:53 AM
Sir please update
06-02-2019, 07:36 AM
ఎప్పుడు మంచి కథలు మధ్యలో ఆగేపోతుంది
06-02-2019, 09:39 AM
Nice story
06-02-2019, 10:25 AM
good story plz continue
06-02-2019, 11:20 AM
మిత్రులందరికి క్షమాపణలు. ఫోన్ పోవటం వల్ల కొన్ని రోజులు, కొత్త ఫోన్ వచ్చాక , ID, Password మర్చిపోయాను. సో ఇంత late అయ్యింది. Pdf creat చేశాను. లింక్ పైన ఇచ్చాను. Thank u
Vishu99
06-02-2019, 01:01 PM
^ Thanks for the pdf.
some time back I sent a request for it through PM. may be you missed that PM ...
06-02-2019, 03:00 PM
(06-02-2019, 01:01 PM)~rp Wrote: ^ Thanks for the pdf. సారీ మిత్రమా. మీ pm నేను చూడలేదు. ఫోన్ ప్రాబ్లెమ్ వల్ల చాలా గ్యాప్ వచ్చింది. వేరే ఫ్రెండ్ ఫోన్ తో pdf క్రియేట్ చేసాను. నచ్చినందుకు చాలా హ్యాపీ. థాంక్యూ
Vishu99
10-02-2019, 08:11 PM
అప్డేట్ ప్రెటుంది బ్రో చాలా వెయిటింగ్ ఇక్కడ.
11-02-2019, 07:07 AM
super story
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
06-10-2022, 05:47 AM
అనూరాధ గారి కథ తోడొకరుండిన PDFని మాకందించినందుకు కృతజ్ఞతలు. |
« Next Oldest | Next Newest »
|