Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance విసి(VC) ఒక భగ్న ప్రేమికుడు
విసి ఆ అమ్మాయి నీ కాపాడాలని చూస్తున్నాడు అని అర్థం చేసుకున్న ఉస్మాన్ కిరణ్ ఎలాగైనా సరే వాళ్లని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు దాంతో కిరణ్ కీ ఒక ఐడియా వచ్చింది ఉస్మాన్ తో ఇలా అన్నాడు "ఉస్మాన్ కాలేజీ స్టూడెంట్ తో వ్యబిచారం చేయిస్తూ పట్టుబడ్డ ప్రొఫెసర్ ఎలా ఉంది రేపు breaking news" అని అడిగాడు కిరణ్ "అరే భాయ్ సూపర్ ప్లాన్ దెబ్బకు పోరీ మన చేతిలో ఉంటుంది" అని సంబర పడ్డాడు ఉస్మాన్ వెంటనే కిరణ్ ఫోన్ తీసుకొని వాళ్ల నాన్న కింద పని చేసే ఒక అవినీతి పరుడు అయిన ఇనస్పెక్టర్ రమణ కీ ఫోన్ చేసి అంత చెప్పి వాళ్లని అరెస్ట్ చేయమని చెప్పాడు కిరణ్ 

ఇంటికి వెళ్లాక విసి కాలేజీ కీ రెడీ అవుతున్నాడు రుచి  కిచెన్ లోకి వెళ్లి విసి కోసం వంట చేస్తుంది  అలా రెడీ అయి బయటకి వచ్చాాడు విసి వేడి వేడి వంట  గుమ్మ  గుమ్మల  తో స్వాగతం పలికింది రుచి  ఆకలి మీద ఉన్న  విసి  కూర్చుని టిఫిన్  తింటున్నాడు అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ విని వెళ్లి తలుపు తీసింది రుచి ఎదురుగా ఇన్స్పెక్టర్ రమణ రుచి నీ తోసుకుంటు లోపలికి  వచ్చాడు వచ్చి dinning table దెగ్గర కీ వెళ్లి విసి ముందు కూర్చుని  " తన  ఇంట్లోనే తన స్టూడెంట్స్ తో వ్యబిచారం చేయిస్తున్న ఒక ప్రొఫెసర్  ఏలా ఉంది రేపటి breaking news" అని వెటకారంగా అడిగాడు రమణ "చాలా చండాలంగా ఉంది" అని పొగరు గా చెప్పాడు విసి "సరే అయితే breaking news మార్చుకొని వస్తా"  అని రుచి  నీ  తీసుకొని వెళ్లాడు  రమణ రుచి  ఎంత  అరిచిన విసి పట్టించుకోలేేదు

మరుసటి రోజు ఉదయం విసి నిద్ర లేవగానే డోర్ బెల్ మొగింది వెళ్లి డోర్ తీస్తే రుచి రమణ ఎదురుగా ఉన్నారు రుచి ముఖం లో ఎక్కడ లేని ఆనందం చూశాడు విసి" హోం మినిస్టర్ గెస్ట్ హౌస్ లో వ్యబిచారం చేయిస్తూ పట్టుబడ్డ హోమ్ మినిస్టర్ కొడుకు నిర్వాహకుడు ఉస్మాన్ మృతి పరారి లో ఉన్న హోమ్ మినిస్టర్ కొడుకు కిరణ్ breaking news ఇది  ఎలా ఉంది" అని అడిగాడు  రమణ "ఆదిరింది  అన్నయ్య" అని రమణ కీ షేక్ హ్యాండ్  ఇచ్చాడు విసి 
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Twist adiripoindi. But future ento emi ardham kavatle
Like Reply
Nice update
Like Reply
నైస్ అప్డేట్ బ్రదర్
Like Reply
(05-02-2019, 01:11 PM)Bubbly Wrote: Twist adiripoindi. But future ento emi ardham kavatle

Appude artham ayipothe em undhi bro wait and watch
Like Reply
(05-02-2019, 01:30 PM)saleem8026 Wrote: Nice update

Thank you saleem bhai
Like Reply
(05-02-2019, 02:17 PM)Sivakrishna Wrote: నైస్ అప్డేట్ బ్రదర్

Thank you brother
Like Reply
ఉస్మాన్ కిరణ్ అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి సూపర్ ట్విస్ట్ అదిరింది
 Chandra Heart
Like Reply
అప్డేట్ బాగుంది... ట్విస్ట్ అదిరింది
-- కూల్ సత్తి 
Like Reply
chalaa bavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(05-02-2019, 03:30 PM)Chandra228 Wrote: ఉస్మాన్ కిరణ్ అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి సూపర్ ట్విస్ట్ అదిరింది

నేను వచ్చిందే అదరగొట్టానికి
Like Reply
(05-02-2019, 07:16 PM)coolsatti Wrote: అప్డేట్ బాగుంది... ట్విస్ట్ అదిరింది

థాంక్ యు సత్తి గారు
Like Reply
(05-02-2019, 09:36 PM)twinciteeguy Wrote: chalaa bavundi

ముందు ముందు ఇంకా చాలా ఉంది
Like Reply
Super bro
Like Reply
(06-02-2019, 12:18 AM)raaki Wrote: Super bro

Thanks bro
Like Reply
అలా అందరూ నవ్వుతూ లోపలికి వెళ్లారు "నేను కాఫీ తేస్తాను అండీ" అని లోపలికి వెళ్ళింది రుచి సరే అని ఇద్దరూ సోఫా లో కూర్చున్నారు "అంతా మనం అనుకున్నటే జరిగిందా అన్నయ్య" అని అడిగాడు విసి "ప్లాన్ చేసింది నువ్వు రా ఫెయిల్ అవుతుందా" అని నవ్వుతూ చెప్పాడు రమణ "సరే కానీ ఆ అమ్మాయి కోసం అంత రిస్క్ తీసుకుని మరీ ఇంత చేశావ్ ఎందుకు "అని చిలిపి గా అడిగాడు రమణ "ఆ అమ్మాయి నీ చూడగానే ఎందుకు తెలియని ఒక feeling మొదలైంది అన్నయ్య తన కోసం ఏమైనా చేయడానికి నా మనసు ఊరకలు వేస్తుంది ఐ థింక్ ఐ లవ్ హర్ "అని చెప్పాడు విసి ఇది మొత్తం కిచెన్ లో నుంచి వింటుంది రుచి తనకి కూడా విసి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది దాంతో తనకు తెలియకుండా నే విసి నీ ఎప్పుడో తన మనసు లోకి ఆహ్వానించింది తరువాత  రమణ కాఫీ తాగేసి  వెళ్లిపోయాడు 

తరువాత విసి రుచి కీ తన అక్క వీ పాత బట్టలు ఇచ్చి కాలేజీ కీ రెడీ అవు అని చెప్పి తను రెడీ అయి వచ్చాడు అప్పుడే డ్రస్ మార్చుకొని వచ్చిన రుచి నీ చూసి అలాగే ఆగిపోయాడు తన జీవితంలో ఎంతో మంది అమ్మాయిలను చూసి కూడా ఇంత లా డిస్టర్బ్ కాలేదు కానీ ఈ అమ్మాయి నీ మాత్రం ఎంత చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపిస్తుంది విసి కీ అలా రుచి నీ కాలేజీ లో జాయిన్ చేయించి తన చదువుకు అని విధాలుగా సహాయం చేశాడు విసి అలా 2 నెలలు గడిచిపొయాయి 

విసి కీ మెల్లగ భయం మొదలు అయింది అమ్మ వాళ్లు వస్తే రుచి నీ ఎలా మ్యానెజ్ చేయాలి అని ఆలోచిస్తుంటే విసి వాళ్ల అమ్మ నుంచి ఫోన్ వచ్చింది "రేయి వినోద్ మేము మా వీసా ఇంకా 3 నెలలు EXTENT చేయించుకున్నాం మీ అక్క కీ delivery టైమ్ దగ్గరికీ వచ్చింది నీ అల్లుడు నీ తీసుకొని ఒకే సారి Christmas holidays కీ అందరం వస్తాం" అని చెప్పి ఫోన్ పెట్టేసింది విసి కీ చాలా సంతోషం వేసింది అప్పుడే shopping నుంచి వచ్చింది రుచి" ఏంటి అంత హ్యాపీ గా ఉన్నారు "అని అడిగింది" ఎమ్ లేదు అమ్మ ఫోన్ వాళ్లు ఒకేసారి మన అల్లుడి ని తీసుకొని వస్తారు అంటా "అని చెప్పాడు 

విసి మాటలో అర్థం తెలిసిన కూడా కావాలి అని "మన అల్లుడు ఏంటి తను మీ అక్క కొడుకు మీకు అల్లుడు అవుతాడు నేను ఏమైనా మీ పెళ్లాన్నా నాతో కలిపి అంటున్నారు "అని లోలోపల నవ్వుకుంటు అనింది రుచి"  అయితే నా భార్య వీ అవుతావా "అని అడిగాడు విసి  "నేను సరదాగా అన్నాను  సార్" అని షాక్ 
లో చెప్పింది రుచి "నేను మాత్రం నిన్ను serious గా ఇష్టపడుతున్న "అని చెప్పాడు విసి వెంటనే విసి నీ గట్టిగా hug చేసుకోని ముద్దు పెట్టుకుంది రుచి "I love you విసి I love you so much" అని తన తల విసి గుండె మీద పెట్టి కన్నిరు కార్చింది అప్పుడు వినోద్ రుచి ముఖాని తన అరచేతిలో తీసుకొని నుదుటి పైన ముద్ద పెట్టి, కళ్లు పైన ముద్దు పెట్టి మెల్లగ పెద్దాలు పైన ముద్దు పెట్టాడు అలా వాళ్ల పెదవులు ఒకరి పెదవి పై ఒకటి పోట్లాడుకుంటున్నాయి 

అలా పెద్దవులు మధ్య యుద్ధం జరుగుతుంటే తలుపు దెగ్గర నిలబడి ఇది అంత చూస్తూన్నారు జావిద్, ధనుష్, ఫాతిమ 
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Nice love story
Like Reply
వెరీ వెరీ నైస్ లవ్ స్టోరీ కంటిన్యూ
Like Reply
చాలా బాగుంది... సూపర్ గా రాస్తున్నారు
-- కూల్ సత్తి 
Like Reply
చాలా బాగుంది కంటిన్యూ బ్రదర్
Like Reply




Users browsing this thread: 3 Guest(s)