09-01-2020, 02:03 PM
Nice update
Adultery ఒక భర్త కథ-విజయ్
|
09-01-2020, 02:03 PM
Nice update
09-01-2020, 02:59 PM
09-01-2020, 03:04 PM
అజయ్ చెప్పింది బాధగా వింటున్న హారిక.....
రమ్యని తిడుతున్న విద్య..... విజయ్‍ని తనతో తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్న రమ్య..... తన మొగుడు గౌతమ్ వైపు చూస్తూ విజయ్ గురించి ఆలోచిస్తున్న హారిక....
09-01-2020, 03:09 PM
Superb update
09-01-2020, 03:21 PM
Nice update
09-01-2020, 10:39 PM
Nice update
10-01-2020, 12:12 AM
Chapter2 అజ్ఞాతవాసి
Episode:1
పొద్దున్నే తలుపు దబదబా కొడుతుంటే అప్పుడే బాత్రూమ్ నుండి బయటకు వస్తున్న విద్య బెడ్ మీద హారిక ఇంకా పడుకొనే ఉండడంతో వస్తున్నా అంటూ వెళ్లి తలుపు తీయగానే ఎదురుగా అజయ్ నిలబడి తొందరగా వెళ్లి రెడీ అవ్వు బయటికి వెళ్ళాలి అని చెప్పగానే ఎక్కడికి అన్న విద్య మాటకు గౌతమ్ అవన్నీ వెళ్తూ మాట్లాడుకుందాం ముందు మీ అక్కని కూడా లేపి రెడీ అవమని చెప్పు అంటూ హాల్ లోకి వెళ్ళగానే అక్కడే సోఫాల బాబు పక్కనే పడుకున్న రమ్య అప్పుడే నిద్ర లేస్తూ వాళ్లఇద్దరినీ చూస్తూ ఏదైనా తెలిసిందా అని అజయ్ ని చూస్తూ అడగడంతో అజయ్ పట్టించుకోకుండా పక్క చూపులు చూస్తూ తన ఫోన్ రింగ్ అవడంతో ఎత్తి వస్తున్నాను సార్ ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తాం అని చెప్పగానే అవతలి ఫోన్లో ఏదో చెప్పగానే సరే సార్ మీరు లొకేషన్ షేర చేయండి నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసాడు...
రమ్య మళ్లీ అడుగుతుంది నిన్నే అజయ్ మీ అన్నయ్య గురించి ఏమన్నా తెలిసిందా అని ఈసారి కాస్త గట్టిగా అడగడంతో విసుగెత్తిపోయిన అజయ్ సర్రున తలెత్తి రమ్య కళ్ళల్లోకి కోపంగా చూశాడు రమ్యకు ఒకసారి ఆశ్చర్యం వేసింది అజయ్ కళ్ళు ఎర్రబడి కోపంగా చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో నీది కూడా ఓ బ్రతుకేనా….. అని చూస్తున్నట్టు అనిపించింది అజయ్ అంత కోపంగా చూసే సరికి రమ్య ఏం మాట్లాడకుండా బాబుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళింది ఇక గౌతమ్ అజయ్ ఏదో మాట్లాడుతుండగా విద్య మరియు హారిక ఇద్దరూ రెడీ అయి కిందికి వస్తూ వెళ్దామా అని గౌతం తో అనగానే….గౌతమ్ హారిక వైపు చూస్తూ రమ్యను కూడా తీసుకెళ్దాం అని చెప్పగానే హారిక కోపంగా ఏం అక్కర్లేదు అంటుండగా అజయ్ కల్పించుకొని అవును ముందు మనం వెళ్దాం పద ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ బయలుదేరుతుంటే అప్పుడే బాత్రూమ్ నుండి వస్తున్న రమ్య వాళ్ళని చూస్తూ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే విద్య ఆ పిక్నిక్ వెళ్తున్నాం అని వెటకారంగా చెబుతూ తమరి లాగా మొగుడ్ని గాలికొదిలేసి తిరగడానికేం వెళ్ళడంలేదు....పనిమీద వెళ్తున్నాం...అనగానే రమ్యకు దుఃఖం తన్నుకు వచ్చిoది అది గమనించిన గౌతమ్ విద్యను ఆగమంటూ అజయ్ తో పర్వాలేదు రమ్యని కూడా తీసుకెళ్దాం అంటుంటే హారిక గౌతమ్వైపు కోపంగా చూస్తుంది..అజయ్ కూడా సరేనంటూ బయట కార్ దగ్గరికి వెళుతూ అందర్నీరమ్మంటు పిలవగానే ముందువైపు అజయ్ గౌతమ్ కూర్చోగా వెనుక హారిక విద్యా ఎక్కి కూర్చుని రమ్యని కూడా రమ్మన్నట్టు చూడగానే వెంటనే బాబుని తీసుకొని వచ్చి కారెక్కింది అజయ్ మొబైల్లో సీఐ పంపించిన లొకేషన్ చూసుకుంటూ వెళ్తున్నాడు...
విద్య కనీసం ఇప్పుడైనా చెప్తారా మనం ఎక్కడికి వెళుతున్నాము సస్పెన్స్తో భరించలేక పోతున్నాం అనగానే హారిక కూడా గౌతమ్ వైపు చూస్తూ విజయ్ గురించి తెలిసిందా అని అనగానే గౌతమ్ వాళ్ళ వైపు చూస్తూ సీఐ పొద్దున్నే కాల్ చేసి ****ఏరియా దగ్గర బ్రిడ్జ్ పక్కన లోయ లాంటి ప్రదేశంలో ఒక యాక్సిడెంట్ అయిన కారు కనబడిందని ఎవరో సెక్యూరిటీ అధికారి లకి కాల్ చేసాడంట అందుకే….. అంటూ చెప్పడం సగంలోనే ఆపేసాడు. వింటున్న ముగ్గురు లేడీస్ కి అసలు ఏమి అర్థం కాక అక్కడెక్కడో యాక్సిడెంట్ అయితే ఇక్కడి సెక్యూరిటీ ఆఫీసర్లకి ఇన్ఫామ్ చేయడం ఏంటి అయినా దాంతో మనకు ఏంటి సంబంధం అంటూ విద్య ఆపకుండా వాగుతూనే ఉండడంతో అజయ్ కోపంగా కొద్దిసేపు నోరు మూసుకుని కూర్చో అని చెప్పగానే భయపడి టక్కున నోరు మూసుకుoది. కానీ ముగ్గురికి ఏదో తేడాగా ఉందని మాత్రం అర్థమైంది… నిజానికి జరిగింది ఏంటంటే పొద్దున్నే యాక్సిడెంట్ జరిగిన విషయాల్ని గుర్తించిన జనం సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇన్ఫోర్మ్ చేయడంతో…. సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ కార్ నెంబర్ను నోట్ చేసుకుని కేసు రిజిస్టర్ చేసి కారు డీటెయిల్స్ కంప్యూటర్ లో ఎంటర్ చేస్తుంటే విజయ్ పేరుతో ఆల్రెడీ అంతకుముందు రోజే మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ ఉండడంతో ఇక్కడి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అతను గౌతమ్ కు కాల్ చేసి విషయం మొత్తం చెప్పి యాక్సిడెంట్ అయిన చోటుకి వెళ్తున్నట్టు చెప్పగానే మేం కూడా వచ్చేస్తాం అని చెప్పి ఆ విషయం అజయ్కి చెప్పి వెళ్దాం పద అనగానే…. అజయ్ వాళ్ళని కూడా తీసుకుని వెళ్దాం అని చెప్పగానే గౌతం వాళ్లకు విషయం చెప్పకుండా రెడీ అవ్వమని అని చెప్పి బయల్దేరారు…..
అక్కడ ఏం జరిగిందో తెలియకుండా వీళ్లకు ఇప్పుడే విషయం చెప్తే భయపడతారని సగం సగం చెప్పి వదిలేశాడు… అజయ్ అలా కోపగించుకోవడం తో ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోయారు కొద్దిసేపటికి గౌతమ్ అజయ్ తో ఏదైనా దాబా దగ్గర ఆపమని చెబుతూ పొద్దున్నుండ ఎవరు ఏం తినలేదు కదా అనగానే వెనకాల ఉన్న వాళ్లు మాకు ఆకలిగా లేదు కావాలంటే మీరు తినండి అని చెప్పారు గౌతమ్ రమ్య వైపు చూడగానే తను కూడా వద్దని చెప్తూ ఉండడంతో సరే ఇక ఎక్కడ అక్కర్లేదు పోనివ్వమని అజయ్ తో చెప్తుంటే అజయ్ సడన్ గా కారు ఒక షాప్ దగ్గర ఆపి దిగి వెళ్లి ఏదో కొని మళ్లీ కారు దగ్గరికి వచ్చి వెనకాల ఉన్న హారికకు ఇచ్చి అటువైపు ఉన్న రమ్యకు ఇవ్వమని సైగ చేస్తూ కారు ఎక్కి ముందుకు పోనిచ్చాడు. హారిక ఏంటని చూస్తే అది పాల డబ్బా హారికకు అర్థమై రమ్యకు ఇవ్వమని పక్కన విద్య చేతిలో పెట్టగానే విద్య కోపంగా అజయ్ వైపు చూస్తూ ఉంటే అంత బాధలో కూడా కూడా విద్య ముఖం చూడగానే హారికకు నవ్వాగలేదు… మనసులో ఎంతైనా తనకు పుట్టినోడు కదా వాడి ఆకలి గురించి కన్న తండ్రిలా బాగానే ఆలోచించాడు అనుకుంది…
మీ భాయిజాన్
10-01-2020, 12:28 AM
Nice update
10-01-2020, 12:55 AM
కథ ని విజయ్ కోసం... విజయ్ ని హీరో ని చస్తూ పొడిగించటం చాలా బాగుంది
10-01-2020, 05:30 AM
(This post was last modified: 10-01-2020, 03:19 PM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
హారికకు నవ్వాగలేదు… మనసులో ఎంతైనా తనకు పుట్టినోడు కదా
వాడి ఆకలి గురించి కన్న తండ్రిలా బాగానే ఆలోచించాడు అనుకుంది
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
10-01-2020, 09:09 AM
Nice update
10-01-2020, 09:51 AM
హారికకు నవ్వాగలేదు… మనసులో ఎంతైనా తనకు పుట్టినోడు కదా
వాడి ఆకలి గురించి కన్న తండ్రిలా బాగానే ఆలోచించాడు అనుకుంది చాలా బాగా రాసారు
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
10-01-2020, 12:23 PM
బిడ్డ ఆకలి తండ్రికి తెలుసు కదా అందుకే పాల డబ్బా హారిక ఇచ్చి రమ్య కి ఇవ్వమని సైగ చేసాడు హారిక నవ్వు ఆగలేదు..
Chandra
10-01-2020, 12:36 PM
Nice update
10-01-2020, 01:06 PM
Good update tharuvatha ramaya paristhi ento ani exiting ga vudi
10-01-2020, 02:30 PM
SUPER UPDATE
|
« Next Oldest | Next Newest »
|