08-01-2020, 02:09 PM
Excellent update
Adultery ఒక భర్త కథ-విజయ్
|
08-01-2020, 02:09 PM
Excellent update
08-01-2020, 03:47 PM
Nice update
08-01-2020, 04:46 PM
Superga undi bhayya update.. Eppatinundo edaite korukunnamo adi meeru adbuthanga andistunnaru.. Keep rocking
08-01-2020, 05:04 PM
Super
09-01-2020, 12:25 AM
నమస్తే అందరికీ చెప్పినట్టుగానే మొదటి అధ్యాయం మత్తు వదలరా పూర్తి చేశాను పూర్తి చేశాను ఇక తదుపరి అధ్యాయం అజ్ఞాతవాసి...
మొదటి అధ్యాయం ముగింపు: గుండె నిండా బరువైన బాధలు మోస్తూ ఎవరికీ ముఖం చూపించలేని విజయ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం..... తర్వాత అనుకోని కారణాల వల్ల చనిపోవడానికి సిద్ధపడటం..... అదే సమయంలోఆ దేవుడు కూడా తధాస్తు అనడం..... లారీ గుద్దిన గుద్దుకీ కారు పొలాల్లోకి విజయ్ గాల్లోకి ఎగిరి కింద పడడం...... చకచకా జరిగిపోతాయి. అతడు చనిపోయాడా లేదా మనకు ఇంకా తెలీదు ఇక రెండో వైపు చూస్తే మురళి ద్వారా విషయం తెలుసుకున్నరమ్య బెంగుళూరు నుండి చెన్నై బయలుదేరడం విజయ్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లేకపోవడంతో తన అత్తగారికి... అజయ్కి.. విద్యకి.. ఫోన్ చేయడం అందులో విద్య మాట్లాడిన దాన్నిబట్టి విద్యకు విజయ్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసు అని నిర్ధారించుకొని విద్యని వెతుక్కుంటూ సరాసరి వాళ్లింటికి వెళ్లడం.... అప్పటికే విజయ్కి ఎన్నోసార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ లేకపోయినా ఏదో చిన్నఆశతో విసుగు లేకుండా ట్రై చేస్తున్నహారికకు సడన్ గా విజయ్ ఫోన్ విసిరిస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా కాల్ లిఫ్ట్ అవడంతో విజయ్ చెప్పిన చివరి మాటలు ఆ ఇంట్లో ఉన ముగ్గురు ఆడవాళ్ళ చెవిలో మారుమ్రోగాయి..... పట్టరాని కోపంతో హారిక కొట్టిన దెబ్బకు రమ్య అక్కడికక్కడే కుప్పకూలి పోవడంతో మన మొదటి అధ్యాయం ముగిసింది ఇంకా కొన్ని పాత్రలు వాటి పరిధి మేర బాగానే మెప్పించాయి అందరికీ ధన్యవాదాలు ఇక కొనసాగిద్దాం... Next update tommorrow... మీ భాయిజాన్
09-01-2020, 12:29 AM
iam eagerly waiting for ur update 5mins ki okasari check chestunna update twaraga ivvandi bhayya
09-01-2020, 02:08 AM
(09-01-2020, 12:25 AM)bhaijaan Wrote: నమస్తే అందరికీ చెప్పినట్టుగానే మొదటి అధ్యాయం మత్తు వదలరా పూర్తి చేశాను పూర్తి చేశాను ఇక తదుపరి అధ్యాయం అజ్ఞాతవాసి... Pedda update istaru ani anukuntunamu...... 10 chapters lo story complete chestanu ani cheparu... 1st chapter ni 5 episodes tho close chesaru... next 2 chapters Agnathavasi and Rebel Time Starts ela untayo enni episodes lo close chestaru ani exciting ga undi... but Ramya ki baga buddi ravali ani korukuntunamu...
09-01-2020, 07:10 AM
Waiting eagerly for tommorrow update
09-01-2020, 07:11 AM
Ramya edugunta harika tho sex cheyyali
09-01-2020, 08:44 AM
(08-01-2020, 12:22 PM)prasad_rao16 Wrote: అప్డేట్ సూపర్ ఉన్నది భాయీ జాన్ గారు.....సెక్స్ లేకపోయినా తరువాత ఏమవుతుంది అనే హైప్ క్రియేట్ చేస్తున్నారు.....నన్ను మించి పోయారు ప్రసాద్ గారు బొమ్మలు చక్కగా కుదిరాయి అలా ఉండాలి సంధ్రభంగా
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
09-01-2020, 09:11 AM
(This post was last modified: 09-01-2020, 11:13 AM by twinciteeguy. Edited 1 time in total. Edited 1 time in total.)
waiting, repped U
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
09-01-2020, 10:00 AM
చాలా బాగా రాసారు విజయ్ ఎమ్ అయ్యాడు అని ఎదురు చూస్తున్నాము భాయిజాన్ గారు
Chandra
09-01-2020, 10:11 AM
Chapter 2
#అజ్ఞాతవాసి#
In Between మొదటి అధ్యాయం & [i]తదుపరి అధ్యాయం:[/i]
హారిక కొట్టిన దెబ్బకు రమ్యకు కోపం రాకపోగా ఆశ్చర్యం.. భయం వేసింది. తన భర్త మీద తనకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నది అని ఆశ్చర్యం… తన భర్త ఇంకో అమ్మాయి గురించి ప్రేమగా మాట్లాడడంతో కలిగిన భయం రెండింటి వల్ల తన చేతిని చెంపపై అలాగే ఉంచుకొని అక్కడే కూర్చుండిపోయింది. విద్య కూడా రమ్యను అసహ్యంగా చూస్తూ హారిక ను కొట్టకుండా పక్కనే ఉన్న సోఫాలో కూర్చో పెట్టి తను కూడా పక్కనే కూర్చుంది. రమ్య వాళ్ళ ఎదురుగా కొంత దూరంలో కింద కూర్చుని చూస్తోంది. రమ్యకు మెల్ల మెల్లగా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి తన భర్తకు ఆఫీస్ నుండి పెద్దగా కాల్స్ రాకపోయినా గౌతమ్ నుండి చాలా ఫోన్ కాల్స్ వచ్చే వి. వాటి గురించి ఒకటి రెండుసార్లు విజయ్ ని నిలదీసిన కానీ అదంతా ఏమీ లేదని ఆఫీస్ పని అని చెప్తూ మాట్లాడుతూ ఉండేవాడు.. తనకు కూడా భర్త తన మాట మీరడనే నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హారిక కు తన భర్త మీద ఉన్న ప్రేమను చూస్తుంటే విజయ్ తనతో చాలా దూరం వెళ్లాడని అర్థమవుతుంది విజయ్ కి హారిక కి వయసులో కనీసం 15 సంవత్సరాల తేడా ఉంటుంది. కానీ విజయ్ తనకు అంతలా ఎందుకు నచ్చాడో రమ్యకు అర్థం కావడం లేదు. తన భర్తను తనే చేతులారా నిర్లక్ష్యం చేసింది. హారిక ఎలా చూసినా రమ్య కంటే చాలా అందంగా ఉంటుంది. పైగా వయసులో కూడా రమ్య కంటే చాలా చిన్నది అందుకే విజయ్ కి నచ్చిందేమో అనుకొని కానీ దానికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా అంటే తనకంటే విజయ్ కి ఎవరు ముఖ్యం కాదు అని మనసులోనే సంతోషపడింది… ఇక ఇంట్లో ఎవరి మధ్య మాటలు లేవు. అందరూ మౌనంగా అలాగే ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటికి గౌతమ్ మరియు అజయ్ రావడంతో విద్య వెంటనే ఇద్దరికీ విజయ్ ఫోన్లో మాట్లాడిన విషయం గురించి చెప్పగానే అజయ్ కంగారుపడుతూ నిజంగానా? అనడంతో అవునన్నట్టు తల ఊపి ఇప్పుడు ఏం చేద్దాం అన్నట్టు వాళ్లను చూడగానే గౌతమ్ మేమే మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అని అనుకుంటున్నాం.. మా కూడా సిఐ **** లొకేషన్ల మొబైల్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. ఇంత రాత్రి మీరు ఇబ్బంది పడలేరు మీరు ఇంటికి వెళ్ళండి. నేను మా టీం వెళ్లి సర్చ్ చేస్తాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నీకు కాల్ చేస్తా అని చెప్పాడు అందుకే ఇంటికి వచ్చాము. అని గౌతం చెప్పడంతో హారికకు పక్కనే ఉన్న రమ్యకు అయోమయంగా ఉంది. అప్పటి దాకా ఎదురు చూడాలా? అని రమ్య అనడంతో గౌతమ్ తప్పదు అన్నట్టు తలూపాడు ఇక వెళ్ళి పడుకోండి ఇప్పటికే రాత్రి మూడు అయింది మళ్లీ పొద్దున్నే వెళ్లాలి నేను కూడా రేపు ఆఫీస్ కి సెలవు పెట్టాను అని చెప్పి హారిక వైపు చూడగా మీరు అజయ్ వెళ్లి ఆరూంలో పడుకోండి. మాకు నిద్ర రావడంలేదు అనగానే సరేఅని చెప్పి వెళ్లిపోయారు…
అజయ్ కనీసం రమ్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు. విద్య కూడా హారికను తీసుకొని రూంలోకి వెళ్లి తలుపువేసుకుంది. బయట హాల్లో రమ్య ఒక్కతే కూర్చుని ఆలోచిస్తుంది.. హారిక తనను అంత దెబ్బకొట్టిన... విద్య తను ఎన్ని మాటలుఅన్నా.. వాళ్లను అజయ్ ఒక్క మాట కూడా అనకపోవడంతో మెల్లమెల్లగా తను ఒంటరిది అయిపోతున్నాను అని అర్థమవుతుంది.. తన భర్త ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తుంటే అతనికి ఏం జరగకూడదు అని మనసులో గట్టిగా అనుకుంటూ ఏది ఏమైనా సరే రేపు ఎలాగైనా తన భర్తను కనిపెట్టి వీళ్ళందరికీ దూరంగా తీసుకొని వెళ్తా…. అని అనుకుంటూ వీళ్ళ చెప్పుడు మాటల వల్లే నా భర్త ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకోసారి ఎప్పుడూ ఆయన ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉంచాలి. ఇంతకు ముందే ఒకసారి కోపంతో హోటల్ కి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా మళ్లీ తనను చూడగానే మామూలు అయిపోయాడు.. విజయ్ కి తన మీద ఎంత కోపం ఉన్న తన మొహం చూస్తే అన్నీ మర్చిపోయి నాతో వచ్చేస్తాడు అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అక్కడ గదిలో ఉన్న హారిక పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఒక్కసారి విజయ్ కనిపిస్తే చాలు తనకు ఏదో ఒకటి చెప్పి జీవితాంతం తనతో ఉండేలా చేసుకుంటా అవసరమైతే గౌతమ్ ను వదిలిపెట్టిన విజయ్ మాత్రం వదిలి పెట్ట… ఆస్తి తన పేరున రాస్తే గౌతంఏ తనను వదిలేస్తాడు.. కాబట్టి భర్తతో తనకు ప్రాబ్లం లేదు.. ఇక రమ్య గురించి ఆలోచించడం కూడా వేస్ట్. దానికి మురళి గాడు ఎలాగో ఉన్నాడు కదా అని అనుకుంటూ మెల్లగా నిద్ర లోకి జారుకుంది.. మీ భాయిజాన్
09-01-2020, 10:24 AM
(09-01-2020, 10:11 AM)bhaijaan Wrote: Suspense thriller chesaru bhayya....
09-01-2020, 10:38 AM
అప్డేట్ చాలా బాగుంది . నా చిన్నప్పుడు జెమిని టీవీ లో చక్రవాకo సీరియల్ ని మళ్లీ మీ సెంటిమెట్ గుర్తు చేశారు థాంక్యూ.
09-01-2020, 11:28 AM
good beginning to next chapter
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
09-01-2020, 11:35 AM
Ramyaku inka mattu purtiga vadilinatlu ledu.. Tana behavior valle Vijay vellipoyadani telsina kuda mallee Ajay vaalla cheppudu matala valla vellipoyadani sardipuchukuntondi.. Ante ramyaku debbalu inka gattiga plan chesinatlunnaru bhaijaan.. Dummmmmmulepandi .. Superrrr
|
« Next Oldest | Next Newest »
|