Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బృహన్నల .. aka..
గురూజీ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది. చాలా ఆత్రుత గా వుంది గురూజీ మీ అప్డేట్ కోసం. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
pl update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(22-01-2019, 06:34 PM)SHREDDER Wrote: గురూజీ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది. చాలా ఆత్రుత గా వుంది గురూజీ మీ అప్డేట్ కోసం. 

రాస్తున్న సామి.....ఈ ఆదివారం కు పెట్టేస్తా......‌
mm గిరీశం
Like Reply
(23-01-2019, 11:26 AM)twinciteeguy Wrote: pl update

ట్విన్ సిటీ గై గారు .......
కాస్త ఓపిక పట్టండీ సార్. బై సన్ డే తప్పకుండ
mm గిరీశం
Like Reply
సామీ ఈ రోజు ఆదివారం అనుకుంట సామీ, మీ అప్డేట్ కోసం చూసి  చూసి మా కళ్ళు గుమ్మడి కాయలు కాస్తున్నాయి సామీ. తొందరగా అప్డేట్ ఇవండీ సామీ. మీ అప్డేట్ కోసం గుంట కదా నక్కల ఎదురుచూస్తూ ఉంటాం సామీ. 
Like Reply
(27-01-2019, 01:53 PM)SHREDDER Wrote: సామీ ఈ రోజు ఆదివారం అనుకుంట సామీ, మీ అప్డేట్ కోసం చూసి  చూసి మా కళ్ళు గుమ్మడి కాయలు కాస్తున్నాయి సామీ. తొందరగా అప్డేట్ ఇవండీ సామీ. మీ అప్డేట్ కోసం గుంట కదా నక్కల ఎదురుచూస్తూ ఉంటాం సామీ. 

Shredder గారు....... 
క్షమించండి సార్....... అప్డేట్ కొరకు ఇంకో 2,3రోజులు
సమయం కావాలి సామి. దయచేసి ఈ అలస్యానికి  క్షమించమని మరోసారి
కోరుతున్నాను.
మీ అబిమానానికి, ప్రోత్సాహనానికి ధన్యవాదాలు సామి
mm గిరీశం
Like Reply
గురూజీ మీలాంటి వారు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి సార్. మీ లాంటి వారి కధలు చదవటం  మీవంటి వారి సన్నిహితం దొరకటం నా పూర్వ జన్మ అదృష్టం అని నేను భావిస్తున్న, కోపం ఉంటే తిట్టాలి గాని క్షమించండి అని మాత్రం అనకండి గురూజీ. నేను అసలు తట్టుకోలేను,   2 ,  3     రోజులు కాకపోతే    నెక్స్ట్ ఆదివారం ఇవండీ,    మీ   అప్డేట్ కోసం మీ స్నేహం కోసం  యంత   కాలం అయినా    ఎదురుచూస్తూ ఉంటాం   బై   గురూజీ. 
Like Reply
(27-01-2019, 02:16 PM)Okyes? Wrote: క్షమించండి సార్....... అప్డేట్ కొరకు ఇంకో 2,3రోజులు
సమయం కావాలి సామి. దయచేసి ఈ అలస్యానికి  క్షమించమని మరోసారి
కోరుతున్నాను.
మీ అబిమానానికి, ప్రోత్సాహనానికి ధన్యవాదాలు సామి

ఎంత్హమాటా ... ఎంత్హమాటా ... 
మీకు కుదిరినప్పుడు మీరిచ్చిందే అప్డేటూ ...
ఈలోపు పాతవన్నీ (శ్యామల పొంగుల్ని) తిరగేస్తూ మేం కార్చుకునేదే పులుసూ ...
మీరు టైం తీసుకున్నా ... మేము మాత్రం 'ఆశపోతులం' ... కనికరించండి
Like Reply
అప్దెట్ గురుజి..
Like Reply
update..pls
Like Reply
pl update
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(09-02-2019, 09:37 AM)twinciteeguy Wrote: pl update

రవి నంద,

 ట్విన్సిటీ గై,
 శ్రవన్ 
మరియు శ్రెడ్డర్ గార్లకు
భాయ్ లోగ్

ఈ రోజు తప్పకుండా అప్డేట్ ఉంటుంది ,
ఫైనల్ టచ్చింగ్స్  లో ఉన్నా ‌
సారి
ఆలస్యానికి మరోసారి క్షమాపణలు
మీ అభిమానానికి దన్యవాదాలు
మూడు గంటల లోపు.....మల్లీ కలుద్దాం
mm గిరీశం
Like Reply
ఆనందంతో మాటలు రావట్లేదు
Like Reply
JD .......... ఈ బెంగళూరు ట్రిప్ లో రమోలా కు సర్ప్ రైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొన్నాడు ఎవరెమన్నా ,ఏది ఏమైనా సరే తన తీర్మానం మార్చుకో దలుచుకోలేదు.......  

రాబర్ట్ డిసూజ....... యా.....యెస్ .....దొరికి పొయ్యింది ..... మనసులో అనుకొన్నాడు, రూత్ ఫాంటసీని నిజం చెయ్యాలి.......
 రూత్ హోబర్ మాన్ డిసూజ ........ తను ఆ అమ్మయిలకన్న ఏమి తీసిపోదు అనే నమ్మకం కలిగింది.......అంతే భర్త కు సర్పరైజ్ ఇవ్వడానికి తీర్మానించుకొంది 
  రమోల ....... JDకి ఒక సర్పరైజ్ ఇవ్వడానికే తీర్మానించుకొంది రమోలా......... మెదడు పంపే వార్నింగ్ లను పక్కకు నెట్టి 24 ఏళ్ళుగా పెంచిన ఈ వంపులను ఎంతో జాగ్రత గా కాపాడుకొంటు వస్తున్న తన ఈ కన్నెరికాన్ని....
      బెంగళూరు వీల్ల రాక కొరకు ఎదురు చూస్తూ వేచిఉంది.)
       
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
బస్సు లో ఎటువంటి రోమాంచితమో అవాంచితమో జరగలేదుహోటల్లో మాత్రం.....

హోటల్ కు చేరుకోగానే J D రెండు డబుల్ రూములు బుక్ చెయ్యబొయ్యాడు కాని రూత్ అడ్డుపడి " రెండు డబుల్ రూములా ఎందుకు......?" అని అడిగింది 
JD నీల్లునములుతూ" ఒకటి నీకు రమోల కు మరొకటి.....మాట పూర్తి కాకముందే రూత్
"నో ఒక డబుల్ రూమ్ మాకు నాకు మీ నాన్నకు, రెండు సింగల్ రూములు మీకు" JDని రమోలను చూయిస్తూ... 
డబ్బులు పేచేసి రజిస్టర్ లో సంతకాలు వగైరా ఫార్మాలిటీస్ పూర్తి చేసి తమతమ రూములలో సెటిల్ అయ్యారు.
మద్యలో డబుల్ రూమ్ అటు ఇటు సింగల్ రూములు..... తండ్రి అటు పోతే రమోలా ఇటువస్తుంది కదా అనుకొని రెండు డబుల్ రూములు బుక్ చెయ్యబోయిన JD తన అదృష్టాన్ని గాడిద మొడ్డతో రాసిన దేవున్ని తిట్టుకుంటూ స్నానానికి రెడి అవసాగాడు  
పాపం తని ప్లాన్లకు ఇదే అనుకూలమని తెలువని పిచ్చోడు.....‌‌‌ 
బట్టలన్ని విప్పేసి ఒక టవల్ మాత్రం కట్టుకొని బాత్ రూములోకి దూరబోతుండగా తలుపు తెరుచుకొని రమోల వచ్చింది బుజం మీద  టవల్ ఒకచేతిలో డ్రెస్సు మరో చేతిలో సోపూ,బ్రష్షూతో "నారూములో వేడినీల్లు రావడం లేదు
 "నాతో చెపితే ఏంలాబం వెల్లి కింద రిసెప్షన్ లో చెప్పు " JD మూత్రంసంచి నిండి చిన్నగా నిగిడి ఉన్న తన అంగాన్ని చేతితో కప్పుకొంటు
"అంత టైమ్ లేదు ,నేనిక్కడ స్నానం చేస్త
నువ్వు వెళ్ళి అదేంటో చూడు" అంటూ రమోలా JD బుజాన్ని తన ముక్కుతో  రాస్తూ బాత్ రూములోకి చొరపడిందీ
"ఏయ్ ఆగు నాకు అర్జంట్ గా ఒకటికి వెల్లాలి, ఒక రెండు నిమిసాలు బయటకు రా"JD
"ఓ..... అందుకా అలా వంకలు తిరిగేది నన్నూ చూసి అనుకొన్నా.....ఏంటి  చెయ్యి అక్కడా అలా .......నిక్కబొడుచుకొందా ...... , సరే ,రా నీ పని చేసుకొని పో " రమోలా వెయ్యబోయిన తలుపు తెరుస్తూ‌‌‌
JD బాత్ రూమ్ లో కాలు పెట్టాడు  లోపల కామోడ్....వాష్ బేసిన్ , షవర్ ...... విశాలంగానే ఉంది బాత్ రూమ్...."కాస్త బయటకు వెళ్ళు" లోపలే వాష్ బేసిన్ ముందు
నిల్చున్న రమోల ను చూసి
"అటు తిరిగి నీపని చేసుకో నేనేం చూడనులే"
రమోలా చిలిపిగా నవ్వుతూ
"చెప్పేది నీకే వెళ్ళు బయటకు "కాస్త చిరాకుగా
JD
"ఓయబ్బో .... సిగ్గు.... ఆడపిల్లలా.....‌    ఈరోజు కాకున్న రేపైనా నేను చూడాల్సిందే....
నువ్వు చూయించాల్సిందే..." అంటు బయటకు కాలు పెట్టింది
JD తన పని కానిచ్చుకొని బయటకు వస్తూ
"తొందరగా 2 నిమి.లలోరెడి అయ్యి బయటకు రావాలి " అన్నాడు
" 2 నిమి.లలో రెడి కావడానికి నేనేమైనా మాగి నూడుల్స్ అనుకొన్నావా...... అందమైన అమ్మాయిని  కాస్త సమయం పడుతుంది....... "అంటూ తలుపేసింది
అరగంట తీసుకొంది స్నానానికి........
ఆ అరగంట JD రమోలను స్నానం చేస్తూ  ఎన్ని రకాలుగా చూడాలో అన్నిరకాలుగా తన మనో నేత్రాలతో చూసేసాడు అలా చూస్తూ 
 ఊహించుకొంటూ వేడెక్కి పోతుండగా బాత్రూమ్ తలుపు తెరుచుకొంది ....... రమోలా కాలు బయటపెట్టింది.........
వావ్.... కళ్ళు బయటకు తన్నుకొచ్చాయి
అప్పటి వరకు కళ్లు మూసుకొని కలలు కంటున్న JD కను రెప్పలు కొట్టడం కూడా ఆపేసాడు
JD కను ముందు..... 
తన జీవితంలో మొట్టమొదటిసారిగా చూసిన అతిముగ్దమనోహర దృశ్యం......
రమోలా చంకల కింది నుండి ఒక టవల్ మాత్రం కట్టుకొని....... " లోపల డ్రస్ వేసుకోడం కుదరడం లేదు, నివ్వు లోపలికి వెల్లు నేను డ్రస్ మార్చుకొంటా" అంది
JD కి అవేవి వినపడలేదు........... వినపడ్డా తలలో అవి రజిస్టర్ కాలేదు....
కళ్ళముందు కనపడుతున్న  ఆ కావ్య సృష్టిని
తనివి తీరా చూడసాగాడు
పాలరాతి లో మలిచిన...ఉహూ కాదు చందనంలో చెక్కిన.... ఉహూ కాదు
స్వర్ణం తో తయ్యారుచేసిన...... హే ఇవేవి కావు..... ఉమర్ ఖయ్యాం సాఖి ?....లేక
కాళిదాసు ని శకుంతల ?.... రమోలా ఇవేవి కాక పోయినా JD కి మాత్రం పిచ్చెక్కిపొయింది.....
ఒక టవల్ మాత్రం శరీరానికి చుట్టుకొని.......
అదీ మొకాల్ల పైకి మాత్రం...... తొడలు సగం కనపడీ కనపడకుండా....
పసిడి రంగులో పుత్తడి బొమ్మలా .......... అరవిచ్చిన సన్నజాజిలా........ చిరు వానకు తడిచిన ముద్దమందారంలా..... JD తలలో ఆలోచనలతో ట్రాఫిక్ జామ్ అయ్యింది
" ఏయ్ చెబితే వినబడటం లేదా " అంటూ
JDకి ఇంకాస్త దగ్గరకి వచ్చింది
ఆ పాలరాతి బొమ్మనుండి ఫ్రెష్  మైసుర్ సాండల్ సోపు వాసన ముక్కు పుటాలకు చేరుకోగానే ఈలోకానికి వచ్చాడు
విశ్వామిత్రున్ని తపోబంగం చేసిన మేనక తన కళ్ళ ముందు......
చెయ్యెత్తే దూరంలో.....
రమోల దగ్గరకు రాగానే నడుము చుట్టు చెయ్యేసి తన వైపు లాక్కున్నాడు  ఇద్దరి మొత్తలు హత్తుకు పొయ్యేలా బలంగా.....
JD లోని వేడి ఇనప కడ్డీలా బొడ్డుకు గుచ్చుకోవడంతో రమోలా  చెంపలు సిగ్గుతో ఎఱుపెక్కాయి.... 
" ఏయ్ వదులు...పో ముందు స్నానం చేసి రా
కంపు కొడుతున్నావు...." అంది రెండు చేతులతో వెనక్కితోస్తూ ,అయినా " ఛీ.... సిగ్గులేదు...పొద్దున్నే ఇలా....." అంటూ మొల మీద చేత్తో చిన్నగా చరిచింది
"ఏయ్ జాగ్రత, అలా కొట్టడమే.....? JD
"ఒకటికి వెల్లావుగా....మరి.... ఇంకా...ఇలా.."
అంది రమోలా
" ఈసారి నిక్కబొడుచుకోడానికి మాత్రం నివ్వే కారణం " అన్నాడుJD రమోలచేతిని విడవకుండా
"నేనా, అంది రమోలా కింది పెదవిని పై  పెదవితో కొరుకుతూ అమాయకంగా కళ్లు రెపరెపలాడించింది
"మరి నీ జలకాలాట మొత్తం చూసేసరికి దాని అవస్థ అలా అయ్యింది మరి....." JD
"ఏయ్, చూసావా....? ఎలా....? అంటూ గబరాగా బాత్ రూమ్ తలుపు వైపు చూస్తూ
మళ్ళి JDతో "సిగ్గు లేదు, ఆడోల్లు స్నానం చేస్తుంటే అలా దొంగతనంగా చూడడానికి" అంది..
"దొంగతనంగా ఏమి చూడలేదు ఇదో ఇక్కడే మంచపై రాజాలా పడుకొని నా ఈ మనో నేత్రంతో నీస్నానం మొత్తం చూసేసా" ĴD నవ్వుతూ
"ఛీ అస్సలు సిగ్గు లేదు, పో , బాత్ రూమ్ లోకి నేను డ్రస్ మార్చుకోవాలి" రమోల
" మార్చుకో ఎవరొద్దన్నారు , ఈరోజు కాకున్న రేపైనా నేను చూడాల్సిందే నివ్వు చూయించాల్సిందే కదా"JD రమోల డైలాగ్ అమెకే అంటకట్టాడు
" ప్లీస్ JD అమ్మవాల్లు ఎవరైనా వస్తే బావుండదు ,అదీ ఇలా బట్టలు లేకుండా....."
" సరే ఒక ముద్దు......." తనవైపు బలంగా హత్తుకొంటూ.
"ఓకే ముందు స్నానం చేసిరా.....ఆతరువాత"
రమోల జవాబిచ్చింది JD గట్టితనం తన బొడ్డు పై బలంగా తగులుతుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ....
JD కి తెలుసు ఎవరైనా వస్తే మర్యాద ఉండదని కాబట్టి " సరే మాట తప్పకూడదు మరి "అంటూ బాత్ రూమ్ లోకి దూరాడు
"హమ్మయ్య, " అంటూ బాత్రూమ్ తలుపు ముసి బయటి నుండి బోల్ట్ పెట్టి గబగబా  బట్టలు మార్చుకొని బోల్ట్ తీసి తన రూము లోకి వెల్లింది
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
MV Blue Star .......

మైకల్ రిజ్వీ....... షిప్ కాప్టన్.....
తన క్యాబిన్లో  ఆలోచనలతో సతమత మౌతూ..... ముందు గ్లాసు లో స్కాచ్ ఆన్ ది రాక్స్ ....... ఈ మద్య మందు కాస్త ఎక్కువైయింది..... అంతేకాదు చిరాకుకూడా ఎక్కువైయింది..... పాకిస్తాన్ లో ఆ నాలుదు కంటైనర్ లు లోడ్ అయినప్పటినుండి మనిషి తరహా నే మారిపొయ్యింది ప్రతి చిన్న చిన్న విషయాలకి  మండిపడడంలాంటివి మొదలయ్యాయి .....ఈరోజు కాస్త ఎక్కువ....
కారణం......
 సుమారు 1250 nm దూరం జిభూటి నుండి
మొగదీసు (సోమలియ) ఓడరేవు కు.......
జిభూటి నుండి మడగాస్కర్ కి సుమారు 3000 నాటికల్ మైల్లు ........ పోతు పోతు మద్యలో మొగదీసు లో ఎంటర్ అయ్యి ఆ నాలుగు కంటేనర్ లు ఆ ఉడన్ క్రేట్ అన్ లోడ్ చేసి వెల్లవచ్చు ఒక రోజు పని
కాని మడగాస్కర్ కు వెల్లి తిరగి వచ్చే సమయంలో అన్ లోడ్ చేస్తే చాలు అని సందేశం పంపారు షీప్పింగ్ కంపెని.....
మడగాస్కర్ లో షిప్ మేయిన్ టెనెన్స్ కొరకు ఎంటర్ అవుతుంది వారం రోజుల రొటిన్ మేయిన్ టేనెన్స్ దానికి ఒక రోజు లేట్ అయినా పరువాలేదు.....
తనకి ఈ కంటేనర్ల పీడ తొందరగా వదిలించు
కోవాలని ఉంది.......ఊఃహు, కంపెని కి చీమకుట్టినట్లుకూడాలేదు ...... కస్టమ్స్ చెక్ చేస్తే ...... మొదట తను జైలుకు వెల్లేది....
తన కారియర్ అంతటితో గోవిందా...
రిజ్వీ టెన్సన్ లో ఉన్నాడు.
రిజ్వీ కి పూర్తిగా నమ్మకం ఆ కంటేనర్లు
టేర్రరిస్ట్ లకు కావలసిన ఆయుదాలతో నిండి ఉన్నాయని..... 
కాని నిజానికి రెండు కంటేనర్ లలో మందులు
బట్టలు భక్ష్య పదార్థాలు మొదలైనవి........ రెడ్ క్రాస్ కొరకు ....... 
మిగత రెండు కంటేనర్లలో 
రిజ్వీ అనుకొన్నట్టే..... ఆయుదాలు...... రష్యన్ మేడ్ AK47 అసల్ట్ రైఫల్స్,...... గ్రేనేడ్ లాంచర్స్...... రాకెట్ లాంచర్స్... ప్లస్ వాటికి కావలసిన ammunition
మరి ఆ ఉడన్ క్రేట్లో ............‌?

..........
SI నర్సిములు జఫర్ భాయ్ నిఅతని అనుచరులను జీపు లో ఎక్కించి పోలిస్ స్టేషన్ వైపు పోసాగడు 15 ని.దూరమే కాని తలలో ఆలోచించడానికి రకరకాల ప్రశ్నలు ....

ఇంత వరకు RAW ఏజెంట్లు అని విన్నాడే కాని ఇదే మొదటి సారి చూడడం అదీ డెప్యూటి డైరెక్టర్ ని...... ఈ నా కొడుకులకు తెలువదు ఎవ్వరితో పంగా తీసుకొన్నారో.....
ఆలోచిస్తుంటేనే వళ్లు గగుర్పొడుస్తుంది....
ఓ.... వీల్లను నాలుగు పీకి వదలమన్నాడు కాబట్టి దొరికిన కాడికి దండుకొని ఇడుస్దాం
అనుకొన్నాడు.......
అదే 15 నిమిసాలు....
జఫర్ భాయ్ కి ఈ పదేళ్ల లో ఈలాంటి షాక్ తగలడం మొదటి సారి....
మొదట్లో చిన్న చిన్న గొడువలు చేసినప్పుడు కూడా పోలిస్ స్టేషన్ కి వెల్లలేదు నల్లకుంట,ముషీరాబాద్ పోలిస్ స్టేషన్ లలో తన పేరిట దంగాలు చేసిన 2, 3 కేసులు ఉండేవి కాని ఈ మద్య ఈ కొత్త ఆపరేషన్ మొదలయ్యాకా ఆ స్టేషన్ S.I లకు డబ్బులు పోసి ఆ పేపర్లు F.I.R లు గయబ్ చేపిచ్చిండు
ఇప్పుడు తన పై కేసులు కాని పోలిస్ రికార్డలలో తన పేరు కాని లేదు. అలా ఉండకూడదు అని హై కమాండ్ ఆజ్ఞ.....
మరి ఇప్పుడో....... ఒక చిన్న కేసు ......గిల్లితే పొయ్యేదాన్ని.....గోకి గోకి రాచపుండు చేసుకొన్నాడు. ఈ సంగతి హైకమాండ్ కు 
తెలిస్తే......  చాలా డెంజర్ మనుసులు.... తన గతి ఇక అంతే.... భయంతో శరీరం ఒకసారి వణికింది‌
ఇప్పటివరకు జఫర్ భాయ్ కి అర్థం కానిది ఈ సిద్దు గాడు ఎవడు....... ఒక సాసార్ ముక్కతో తనను తన అయిదుగురు మనుస్యులను కొట్టిందేకాకా పదే పది నిమిసాలలో తనని పోలిస్ స్టేషన్ కు పంపాడు ..... ఇక అయ్యింది ఎదో అయ్యింది ఇక పై జాగ్రతగా ఉండాలి
దీన్ని ఇక్కడే క్లోస్ చెయ్యాలి అనుకొంటూ
" SI సాబ్ " భాయ్
"ఆ... ఏమిట్ది రా.." SI
"నేనెవ్వరో తెలుసా" భాయ్
" పాత బస్తి జఫర్ బాయ్ వే గదా ,నల్లకుంట పోలిస్ స్టేషన్ ల దంగా కేసు ఉన్నది గదా నీ పేర్ల ఎట్ల మరుస్త అనుకొన్నవ్ భే " SI
"మీకెట్ల తెలుసు సార్ ,సాన పాతది ఆ కేసు"
" నా ట్రేనింగ్ నల్లకుంటలనే చేసిన" SI
"ఇప్పుడు ఆ కేసులు గిట్ల ఏం లేవు సార్...
ఇప్పుడు శరీఫ్ దందల్ చేసి బతుకుతున్నం సార్"
" ఔరా సాలే, ఇదే గదా నీ షరీఫ్ దందా"SI
"ఎం చెయ్యమంటవ్ సార్,  పొయిన వారం కాలేజ్లా నా చెల్లెల్ కొడుకును ఊకనే కొట్టిండు ఆ సిద్దు అనెటోడు ..... మా పోరగాడు ఇంకా దవఖానలనే ఉన్నడు ఒక హఫ్త ICU ల ఉండే
గా సంగతి అడగనికె పొయిన సార్" భాయ్
"గదేం తెలువదు గాని మీరు గలత్ ఆద్మీలతోటి పంగ తీసుకొన్నార్రా "SI
"ఆడు మమ్ములను కొట్టే ఇగ మీరే సూడు సాబ్ ఇబ్రాహిం గాని చెయ్యి పూర ఖూన్ ఖూన్ జేసిండు " తన చెయ్యి కట్ అయిన అనుచరున్ని చూయిస్తూ భాయ్
"ఇప్పుడు నివ్వనేది ఎమిట్ది గది చెప్పు బే"
SI కి బేరం జరగబోతుంది అని అర్థం అయ్యింది
" సార్ ఆడు మమ్లను కొట్టే...... ఆడు పాయ్
ఇగ నివ్వేమో మా మీన కేస్ అంటున్నవు, ఇగ మమ్ములన్ కూడ ఇడువుండి ఇగ కిద్మత్ ఎమ్మన్న చెయ్యమంటె చేస్తం" భాయ్
"పంద్రా హజార్ ఎమంటవ్" SI
జఫర భాయ్ ఎగిరి గంతేసినంత పని చేసాడు
అయినా అది చూయించకుండా.....
" సాన ఎక్కువ సాబ్, గింత చిన్న కేసు కు.....  మనిషికి హజార్ రూపే సాబ్" భాయ్
" కేసు చిన్నదే గాని పెట్టుకున్నది పెద్దోనితోటి తెలుసా........RAW తో..... ఱా అంటే తెలుసా
తీసుకు పొయ్యి ఎన్ కౌంటర్ చేసి పడేస్తరు"
SI మండిపడ్డాడు
జఫర్ భాయ్ గుండే గతుక్కుమంది తను అనవసరంగా RAW కళ్ళలో పడ్డాడని హై కమాండ్ కి తెలిస్తే మల్లీ వణుకు పుట్టింది
అయినా మేకపోతు గాంభీర్యంతో " దస్ ఫైనల్ సాబ్ బండి గా హోటల్ ముంగల ఆపుండ్రి  పైసల్ ఇంతజామ్ చేస్త " SI
నర్సిములు  "దస్ నాకు దో ఈ ఇద్దరు కానిస్టేబుల్లకు" బండి సైడ్కు ఒక హోటల్ ముందు ఆపుతూ అన్నాడు
"ఠీక్ హై సాబ్, " అంటూ జఫర్ బాయ్ హోటల్లోకి నడిచాడు హోటల్ కౌంటర్ లో కూర్చున్న అతనితో "సర్దార్ మియా సలాంవాలేకుం"
"వాలేకుం సలాం భాయ్ ఎంటి ఈ వైపు...?అశ్చర్యంగా అడిగాడు సర్దార్
" కుచ్ నహి మియా....చిన్న పని ఉండి ఇటు వైపు వచ్చా ఒక పన్నెండు వేలు అవసరం ఉంది ,రెండు గంటల్లో తిరిగి పంపిస్తా" భాయ్
"అదేం మాట భాయ్ తొందరేమి లేదు మెల్లిగ
పంపండి " అంటు డబ్బు లెక్క పెట్టి భాయ్ చేతిలో పెట్టాడు
" శుఖిరియా సర్దార్ మియా శామ్ తక్ పంపిస్తా" అంటూ భయటకు నడిచాడు
అక్కడే రోడు మీద నర్సిములు చేతిలో డబ్బు పెడుతూ" బారా హజార్, గిన్ లో" అన్నాడు.
"అవసరం లేదు భాయ్ ,అంటూ అందరిని దింపేసి జీపు స్టార్ట్ చేసి తన స్టేషన్ వైపు వెల్లి పొయాడు........
అది చూస్తూ జఫర్ భాయ్ ఒక దీర్గ నిశ్వాసం వదిలాడు పెద్ద గండంనుండి బయట పడ్డందుకు "యా అల్లా, యా ఖుదా" అనుకుంటూ
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
బెంగళూరు లో మొదటి రోజు రూత్ ,రాబర్ట్ సైట్ సీయింగ్ కు వెల్లారు, JD.రమోల

షాప్ కు కావలసిన పర్చేసింగ్ లో బిజీ అయ్యారు...... JD తనకు తెలిసిన షాప్ లను రమోలా కు పరిచయం చేసాడు.....
అయినా రమోలా ఎక్కడైతే మంచి స్టాక్ కనపడిందో ఆ షాప్ లలోనే కొనడానికి సిద్దమైయ్యింది అంతేకాదు తన మత్తుకళ్ళు వాక్చాతుర్యము  అంతకన్నా మత్తెకింంచే గొంతుతో ఓనర్ లను పడకొట్టింది స్పెషల్ రేట్లు ఫిక్స్ అయ్యాయి నెల నెలా కొత్త స్టాక్ అర్డర్ ప్రకారం డైరెక్ట్ గా సప్లై అయ్యేలా డీల్స్ కుదుర్చుకొన్నారు JD రమోలను తన అడ్వాంటేజ్ కి పూర్తిగా వాడుకొన్నాడు......
ఆరోజు అర్థమైయింది JDకి రమోలా విలువ
తన స్పై నెట్ వర్క్ లో వాడుకోవచ్చు అనే ఐడియా.......
రూత్,రాబర్ట్ వచ్చేసరికి రాత్రి 8 అయ్యింది
ఫ్రెష్ అయ్యి బోజనాలు చేసి వచ్చేసరికి 10
ఆ అలసట ,చలి కారణం గా పడుకోగానే 
నలుగురూ నిద్ర పోయారు.
ఇక రెండవ రోజు.......
 
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
అప్డేట్ చాలా బాగుంది సామీ, కానీ చాలా దినాలకు చదివినం గదా సామీ మాకు మత్తు సరిపోలేదు సామీ అప్డేట్ అపుడే అయిపోయేంద్ర అని అనిపించిది,సామీ, ఇలా చాపుతానను అని యమ్ అనుకోకండి సామీ  ఈ అప్డేట్ లో మీ మార్క్ యక్కడ కనిపించలేదు సామీ ఇది అసలు మా గిరీశం గారే రాశారా లేదా అన్న డౌటే వచ్చింది సామీ, (నన్ను క్షమించండి సామీ )అప్డేట్ చాలా బాగుంది సామీ  మీ  నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తా ఉంటాం. (ఎక్కువ వాగి మిమ్మలిని ఇబ్బంది ఫాటీ ఉంటే క్షమించండి సామీ )
Like Reply
chala baavundi
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
అప్డేట్ బాగుంది బాబాయ్.

అయితే చాలా రోజుల తర్వాత చదవడం వల్ల 
పాత సన్నివేశాలకు కొత్త సన్నివేశాలని కనెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది . 
వీలైనంత వేగంగా అప్డేట్ ఇవ్వగలవు 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply




Users browsing this thread: 38 Guest(s)