01-01-2020, 06:22 PM
Nice update
Adultery ఒక భర్త కథ-విజయ్
|
01-01-2020, 06:22 PM
Nice update
01-01-2020, 06:46 PM
Correct point lo storie thisukuveluthunav bro ee Kada starting nudi chadivi na nalati Chala madiki Ramya mida elati concept ravalani vutudi keep going don't stop....
01-01-2020, 08:47 PM
అప్డేట్ బాగుంది
Happy new year
01-01-2020, 08:50 PM
Death is not solution
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
01-01-2020, 09:36 PM
Super update
Thanks for continuing the story
01-01-2020, 11:24 PM
ఊహించని ముగింపు...హృదయం లో కౌగిలి లాగా హత్తుకుపోయే సమయం లో వచ్చే కన్నీళ్లు బాధను కలిగిస్తాయో... బాధని బయటకి పంపిస్తాయో తెలియదు కాని....అలాంటి సమయం లో కూడా రమ్య కళ్లనుండి నీళ్లు వస్తే తట్టుకోలేని హృదయం మాత్రం విజయ్ ది...దేవుడు అందరితో తోడుగా ఉండలేక అమ్మని ఇస్తాడు....అమ్మ తాను దేవుడు చేసేంత కన్నా ఎక్కువ మనకి ఇచ్చి ఇంకా కావాలని భార్య రూపం లో దేవుడిని ఇస్తుంది...అదే విజయ్ కి రమ్య మీద వున్న నమ్మకం....దేవుడు అందరికి కావాలి...కానీ విజయ్ కి రమ్య కావాలి...దేవుడు ఎలా ఉన్నాడో విజయ్ ఎప్పుడు చూడలేదు...కానీ దేవత అనే మాట వినగానే విజయ్ కి రమ్య నే గుర్తువస్తుంది....భార్య మీద నాకు ఉన్న ఈ ఒక్క అభిప్రాయం నన్ను విజయ్ పాత్ర క్రీయేట్ చేయంచింది....
నేటి కాలం లో భార్య తప్పు చేసినా...భర్త తప్పు చేసినా నష్టం అనేది ఇద్దరు వ్యక్తులపై కాదు.....రెండు కుటుంబాలపై.....ముఖ్యం గా వారి పిల్లలపై ఉంటుంది....సమాజానికి అనుగుణం గా......ఆలోచనకి అనుగుణం గా నేను ఈ కధ ని ఇంత వరకు నడిపించాను....ముగింపు అనేది ఎలా ఉన్నది అనే విషయం పక్కన పెడితే...ఆ ముగింపు ని రాసే వ్యక్తి కె8 మనసులో వుండే మానసిక అలజడి నేను అర్థం చేసుకోగలను...ఇది ఒకరకమైన సాహసం అనే చెప్పాలి...హాట్సాఫ్ జాన్ భాయ్.....మనసుకు హత్తుకొని.... హృదయం లో ఎప్పటికీ గుర్తుండిపోయే ముగింపు ని అందివ్వబోతున్నారు అని నాకు ఇప్పటికే అర్థం అయినది.....
02-01-2020, 09:42 AM
Episode 4
కొంచెంసేపు వెనక్కి వెళ్లి అసలు విద్య వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో చూద్దాం......
విజయ్ ఎప్పుడైతే విద్యు త తను జాబ్ మానేస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసాడు.. అప్పుడే విద్య ఏం జరిగిందో తెలుసుకుందామని విజయ్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది …విజయ్ వెళ్లి పోవడం విద్య రావడం వెంటవెంటనే జరిగిపోయాయి… కార్ దిగుతూనే విజయ్ ఇంట్లో నుండి బయటకు వస్తున్న హారిక ,గౌతమ్ ని చూస్తూ విజయ్ సర్ ఎక్కడ? అని అడిగింది. తను ఇప్పుడే వెళ్లి పోయాడు అని గౌతం చెప్పగానే ఎక్కడికి? అని అడిగింది.. హారిక పద వెళ్తూ మాట్లాడుకుందాం అని చెప్పి ఇంటికి తాళం వేసి కార్లో విద్య వాళ్ళ ఇంటికి బయలుదేరారు .దార్లోనే ఆఫీస్ నుండి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటే ఇంకా దాచి లాభంలేదని ఫోన్లో విషయం చెప్పేసి తను కూడా ఈ రోజు ఆఫీస్ కి రావడం లేదని చెప్పేసింది… అలా విద్య వాళ్ళింటికి వెళ్లేసరికి అజయ్ అప్పుడే పనిమీద వెళ్లిపోతున్నాడు.. ఇంట్లోకి వెళ్ల గానే గౌతమ్ బయటే ఉండి నాకు ఆఫీసులో పనుంది… విజయ్ సర్ కాల్ చేస్తే టికెట్ మెయిల్ చేశానని చెప్పమని హారికను చూస్తూ చెప్పి వెనుకకు తిరగకుండా వెళ్ళిపోయాడు.. హాల్ లోకి వెళ్లి కూర్చోగానే అసలు ఏంటి ఇదంతా విజయ్ జాబ్ ఎందుకు మానేశాడు ?ఎక్కడికి వెళ్ళాడు?? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది విద్య. హారిక నెమ్మదిగా తనకు రమ్య గురించి తెలిసిన విషయాల గురించి అలాగే విజయ్ కి తనకు జరిగిన సంభాషణ గురించి దాదాపుగా రెండు గంటల పాటు వివరించింది అంత విన్నాక విద్య ఒక్కసారి తల విదిలించింది.. అన్నింటికంటే ఎక్కువగా రమ్యకు పుట్టిన కొడుకు అజయ్ వల్లే అని తెలిసాక రమ్య పైన కోపం రెట్టింపైంది.. ఇప్పటివరకు కేవలం తన భర్తతో సంబంధంఉన్నది అని మాత్రమే తెలుసు తనకు. అయినా తనకు కూడా విజయ్ తో సంబంధం ఉంది కదా అని సర్దిచెప్పుకుంది కానీ ఈ విషయం తెలిసేసరికి తట్టుకోలేకపోయింది .అప్పుడే ఇంట్లోకి వస్తున్న గౌతమ్ ని చూసి హారిక .ఏంటి? అప్పుడే వచ్చేశారు అనగానే మీటింగ్ క్యాన్సిల్ అయింది ఆఫీసు మొత్తం విజయ్ సర్ గురించే మాట్లాడుకుంటున్నారు రాజు సార్ మరియు మేనేజ్మెంట్ మొత్తం విజయ్ సర్ డీల్ చేసిన ప్రాజెక్టుల గురించి ఆయన డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కాపీరైట్ గురించి మొత్తం డీటెయిల్స్ వెతికారు ఎందులోనూ ఏ తప్పు దొరకకపోవడంతో సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ అలాంటివి ఏమి ఇవ్వలేదు.. రాజు సార్ నన్ను కూడా పర్సనల్ గా అడిగాడు నేను ఆయన పర్సనల్ విషయాలు నాకేం తెలీదు అని చెప్ప ను.. కానీ నేను విజయ్ సర్ కి టికెట్ బుక్ చేసిన విషయం ఆయనకు తెలిసిపోయింది. దాని గురించి ఆయన నన్నుఅడిగే సరికి సరికి ఏం చెప్పలేక తల దించుకున్నా.. హారిక ఒక్కసారిగా ఆ విషయం ఆయనకు ఎలా తెలిసింది. అనగానే విద్య ఆఫీస్ అకౌంట్ నుండి బుక్ చేసి ఉంటాడు వాళ్లు చెక్ చేయగానే దొరికిపోయాడు అని చెప్పగానే నేను కూడా అవునన్నట్టు తలూపాను.. అసలు విషయం ఏంటంటే ఆఫీస్ వాళ్లు వెళ్లి ఎయిర్ పోర్ట్ ఇమిగ్రేషన్ లో విజయ్ సార్ డీటెయిల్స్ గురించి అడిగితే వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న విషయం కరక్టే కానీ ఆయన ఇవాళ ట్రావెల్ చెయ్యలేదు అని చెప్పారట అందుకే కంగారుపడి వెంటనే ఇంటికి వచ్చేసాను అని చెప్పాడు గౌతం చెప్పిందంతా వినగానే హారికకు కంగారు వచ్చేసింది విజయ్ బాధతో ఉన్నాడని వెళ్తానంటే ఒప్పుకుంది కానీ ఇప్పుడు తనకు కాళ్లు చేతులు వణుకుతున్నాయి. అదేంటి వెళ్లక పోవడం ఏంటి పొద్దున మీ ముందే అన్నాడు కదా అని చెప్తూ ఉండగానే గౌతమ్ ఫోన్ రింగ్ రావడం చూసి ఈ మురళి గాడు ఒకడు పొద్దున్నుండి కాల్ చేస్తూనే ఉన్నాడు అనగానే హారిక విద్య గౌతమ్ వైపు చూస్తూ కోపంగా నీతో వాడికి ఏంటి పని అంటూ ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని గౌతమ్ వైపు సైగ చేసింది అవతల ఫోనులో మురళి గాడు విజయ్ గురించి అడగడం గౌతమ్ మొత్తం చెప్పేయడంతో వాడు చాలా హ్యాపీగా ఉన్నట్టు మాటలు వినబడుతూ ఫోన్ పెట్టేసాడు మొత్తం విన్నాక వాడి సంతోషాన్ని పసిగట్టిన హారిక ఛీ ఇలాంటి వాళ్ల కోసం విజయ్ ………………..ఇలాంటి దానికి దూరంగా ఉంటే కనీసం సంతోషంగా ఉంటాడేమో అని వెళ్లనిచ్చాను గాని ఇలా మనకి కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్లి పోతాడు అని అస్సలు అనుకోలేదు ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని అనుకుంటూ విద్య తో ఒకవేళ వాళ్ల ఊరికి గాని వెళ్లి ఉంటాడా? అని అడగగానే విద్య వెంటనే వల్ల అత్త గారికి ఫోన్ చేసి విజయ్ గురించి అడగడంతో ఇక్కడికి రాలేదు అయినా రమ్య ను కనుక్కో లేదా దానికి చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్తాడు అన్న మాటకు విద్య చిరాగ్గా ఫోన్ పెట్టేసింది అవతల విజయ్ వల్ల అమ్మ గారికి ఏదో తేడాగా జరుగుతోంది అని అర్థమైంది …. ఫోన్ పెట్టేసిన విద్య హారిక వైపు అసహనం గా చూస్తూ అక్కడికి కూడా వెళ్లలేదు అని చెప్పగానే హారిక ఒకసారి అజయ్ కి కాల్ చేసి కనుక్కో ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఉంటాడుఏమో అనగానే అజయ్ కి కాల్ చేసి విషయం చెప్పగానే తను కూడా షాక్ అయ్యి ఇంత పెద్ద విషయం నాకు ఒక చిన్న మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్నయ్య అని అనుకుంటూ విద్యతో అన్నయ్యకు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఏదైనా వదినతో లేదంటే నాతో చెప్తాడు కానీ ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం మాత్రం ఎప్పుడు చెయ్యలేదు అంటుండగానే విద్య వినిపించుకోకుండా కాల్ కట్ చేసింది.. అవతల అజయ్ కి విద్యకు విషయం తెలిసి పోయినందుకు కొంత అవమానంగా ఉంది .మళ్లీ తనే తన మనసులో కేవలం తన భార్యకు తనవల్ల వదినకు కొడుకు పుట్టాడని తెలిసినందుకు ఇంత అవమానం అనిపిస్తే తన అన్నకు తన భార్య గురించి వేరే వాళ్లకు తెలిసిందని…తన భార్య తనతో కాకుండా వేరే వాళ్ళతో ఉండాలని వెళ్లిపోయిందని తెలిసాక ఇలా వెళ్లిపోవడం ఆశ్చర్యం ఏముంది తన ప్రేమ విఫలం అయిందని తను కూడా ఇలాగే వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్నయ్య తన జీవితం విఫలం అయిందని వెళ్ళిపోయాడు అని బాధపడ్డాడు…. మీ భాయిజాన్
02-01-2020, 10:26 AM
very nice narration
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
02-01-2020, 11:23 AM
Nice update
02-01-2020, 11:39 AM
Nice update
02-01-2020, 01:12 PM
Nice updates sex lekapoyina emotions baga rasuthunaru next emi jaruguthadi Anna suspense uncharu kakapothe Ramya teliviayindi edi varaku Vijay Ramya meda kopam ga intlo nundi velli hotel book chesukunte a bank transaction tho Vijay dagaraku vellindi Ramya ki Vijay meda Prema unna thanks lust dominate chesindi next emi avuthadi annadi chudali ika
02-01-2020, 02:15 PM
Nice emotional update
02-01-2020, 03:40 PM
Good update
02-01-2020, 03:59 PM
GOOD UPDATE
02-01-2020, 04:25 PM
(This post was last modified: 03-01-2020, 08:28 AM by twinciteeguy. Edited 2 times in total. Edited 2 times in total.)
నీకు ఇంకా అర్థం కావట్లేదా వాని నువ్వు మొగుడిగా కాదు కదా కనీసం మగాడిగా కూడా చూడటం మానేశావ్
May be this descrives the character to perfection. Wonder if any anyone in real life will tolerate?>
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
02-01-2020, 10:35 PM
Nice super keka
02-01-2020, 11:22 PM
మీరు ఈ కథను కంటిన్యూ చేస్తున్నందుకు ఆనందంగా వుంది.
రమ్య డామినేషన్ నచ్చని వాళ్ళలో నేను okanni. ఇప్పుడు మీరు ఇలా విజయ్ కోణంలో విజయ్ ని హీరోగ చుపిస్తూ కంటిన్యూ చెయ్యడం హర్షనీయం. కీప్ గోయింగ్ |
« Next Oldest | Next Newest »
|