Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వథ్థామ 2
#1
(ముందు కథ లోని చివరి భాగం మీ కోసం తిరిగి recap చేస్తున్నా)

ఆకాశ్ నీ చంపేసి తన కళ్లు తన శరీరం లో ఉన్న హార్మోన్స్ కారణం గా అశ్వథ్థామ ముసలి వాడు నుంచి యవనం లోకి వచ్చాడు ఈ రహస్యం తెలుసుకున్న ఆకాశ్ తండ్రి అయినా కమిషనర్ నీ ఎవరికి తెలియకుండా ముంబాయి లో ఒక poison ఇంజెక్షన్ ఇచ్చి చంపేసాడు అశ్వథ్థామ ఆ తరువాత తను తయారు చేసిన న్యూక్లియర్ మిసైల్ నీ రహస్యంగా హైదరాబాద్ కీ తీసుకొని వచ్చాడు.
(డిసెంబర్ 26 2019)
హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందు ప్రజలు బారి ఎత్తున నిరసనలు చేస్తున్నారు అందరి నోటి నుంచి ఒకటే నినాదాలు "ఇన్స్పెక్టర్ ఆకాశ్ నీ ఊరి తీయాలి" అని జనాలు ఆవేశం గా నినాదాలు చేశారు వారి మధ్య లో నుంచి ఒక సెక్యూరిటీ అధికారి వాహనం లో ఆకాశ్ బారి బందోబస్తు మధ్య స్టేషన్ కీ తీసుకొని వచ్చారు సెక్యూరిటీ అధికారి లు అక్కడ అధికార పార్టీ కీ సంబంధించిన నాయకులు ప్రతి పక్ష నాయకులు కూడా జనాన్నికి మద్దత్తు గా ఉన్నారు కానీ అసలు కారణం వాళ్లు అంతా ఆకాశ్ నీ చంపడానికి వచ్చారు ఎందుకంటే అది తెలియడానికి మనం కొని నెలలు వెనకు వెళ్లాలి.
ముంబాయి లో కమిషనర్ నీ చంపి తిరిగి వచ్చిన ఆకాశ్ (అశ్వథ్థామ) తన తండ్రి ఒక అవినీతి పరుడు అని నిందలు మోపి ఒక 50 కోట్ల scam చేసి విదేశాలకు పారిపోయాడు అని తను తయారు చేసిన కొని అబద్దపు సాక్షాలు తయారు చేసి అందరినీ నమ్మించాడు దాంతో అందరూ ఆకాశ్ (అశ్వథ్థామ) నిజాయితీ నీ మెచ్చి తనని యాంటీ కరప్షన్ కీ ప్రమోట్ చేశారు దాంతో ఆకాశ (అశ్వథ్థామ) మొత్తం స్టేట్ లో ఉన్న అందరూ రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ అందరి మీద విరుచుకుపడ్డాడు, తన తండ్రి తప్పు చేస్తేనే వదలని వాడు కాబట్టి ఎవరూ తప్పు చేసిన వదలడు అని ఎవరూ అతని దారికి అడ్డు తగలలేదు దాంతో ఆకాశ్ (అశ్వథ్థామ) విచ్చలవిడిగా అందరి దెగ్గర ఉన్న బ్లాక్ మనీ నీ అక్షరాలా 5 లక్షల కోట్లు స్వాధీనం చేసుకున్నాడు కానీ ఆ డబ్బు ప్రభుత్వం కీ తిరిగి ఇవ్వకుండా దాచి ఉంచాడు ఆ తర్వాత మొత్తం ఆ డబ్బు ఉంచిన చోటు నుంచి ఫేస్బుక్ live పెట్టాడు.
"అందరికీ నమస్కారం నా పేరు ఆకాశ్ నేను మామూలు anti corruption bureau లో ఒక ఆఫీసర్ నీ నేను గత 6 నెలల క్రితం నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ల ఇళ్ల మీద చేసిన రైడ్ లో నాకూ దొరికిన మొత్తం డబ్బు ఇప్పుడు మీరు నా వెనుక చూస్తున్నది అందుకే ఈ డబ్బు అక్షరాలా 5 లక్షల కోట్లు ఇది మొత్తం మన ప్రభుత్వ డబ్బు మన ప్రజల డబ్బు ఇది మనకు దక్కకుండా వీలు దాచి ఉంచిన డబ్బు ఇప్పుడు ఇది మొత్తం మనం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన ఇది తిరిగి మనకే కర్చు చేస్తారు అని నమ్మకం నాకూ లేదు అందుకే ఈ డబ్బు మొత్తం నీ ఏమీ చేయబోతున్నాను అంటే "
అని మాట్లాడుతూ తన జేబులో నుంచి లైటర్ తీసి డబ్బులు మీదకు విసిరేసాడు మొత్తం 5 లక్షల కోట్లు కాలి బూడిద అయిపోయింది.
ఇది అంతా ఫేస్బుక్ లైవ్ చూసిన జనం ఆకాశ్ మీద ఆవేశం తో రగిలిపోయారు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి IP అడ్రస్ సహాయం తో ఆకాశ్ నీ అరెస్ట్ చేశారు ఆ తర్వాత అడవికి అంటుకున్న కార్చిచ్చు లా సిటీ లో మొత్తం జనాలు ఆకాశ్ ఇంటి పై విరుచుకుపడ్డారు తరువాత కమిషనర్ ఆఫీస్ లో ఆకాశ్ నీ interrogation కోసం ఉంచారు దాంతో తనని interrogate చేయడానికి ACP సిద్ధార్థ నీ నియమించారు సిద్ధు లోపలికి రాగానే ఆకాశ్ తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లో ఏదో గెలుకుతున్నాడు అది చూసి సిద్ధు "హలో ముందు వచ్చిన పని చూద్దామా" అని అన్నాడు దానికి ఆకాశ్ (అశ్వథ్థామ) "వచ్చిన పనే చేస్తున్నా" అని ఒక బటన్ ప్రెస్ చేశాడు దాంతో బయట ఉన్న 5 మంది MLA లు హోమ్ మినిస్టర్ అంతా వాళ్లు వాళ్ల గుండెల్లను గట్టిగా పట్టుకున్నారు ఎవరో వాళ్ల గుండె నీ కంట్రోల్ చేస్తున్నట్లు అనిపించింది అది చూసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు అప్పుడు సిద్ధు వైపు చూసిన అశ్వథ్థామ" వాళ్లు అంతా హార్ట్ patients అందరికీ గుండెల్లో "peace maker" అనే electronic device ఉంది దాని నేను ఇప్పుడు hack చేశా వాళ్ల బాడి లో క్షణ క్షణం కరెంట్ రేట్ పెరిగి గుండె ఆగి చనిపోతారు కాబట్టి నను వదిలేస్తే నేను వాళ్లని వదులుతా" అని చెప్పాడు.
[+] 6 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Welcome back to the story bro.
ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కధ ఎక్కడ ఆగిందో అక్కడ నుండి తిరిగి మళ్ళీ మొదలు పెట్టినందుకు సంతోషం. అప్డేట్ చాలా బాగుంది. ఇలాగే కొనసాగించండి.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#3
(01-01-2020, 01:25 PM)Joncena Wrote: Welcome back to the story bro.
ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కధ ఎక్కడ ఆగిందో అక్కడ నుండి తిరిగి మళ్ళీ మొదలు పెట్టినందుకు సంతోషం. అప్డేట్ చాలా బాగుంది. ఇలాగే కొనసాగించండి.

Thank you bro కచ్చితంగా కొనసాగిస్తా
Like Reply
#4
Happy new year bro...
Great that u started again...but what about Angels?
[+] 1 user Likes handsome123's post
Like Reply
#5
(01-01-2020, 02:55 PM)handsome123 Wrote: Happy new year bro...
Great that u started again...but what about Angels?

Happy new year to you too bro angels ke konchem time padutundi e katha ne complete chesthe I will become relax and I can focus on other new stories actually angels just four episodes story I am planning for big wait for it
Like Reply
#6
ee kada yappudu rastharu guru garu

eagerly waiting for your updates
[+] 1 user Likes raj558's post
Like Reply
#7
ee kada yappudu rastharu guru garu

eagerly waiting for your wonderful and awesome updates
[+] 1 user Likes raj558's post
Like Reply
#8
(13-10-2020, 04:32 PM)raj558 Wrote: ee kada yappudu rastharu guru garu

eagerly waiting for your wonderful and awesome updates

E katha malli fresh ga modalu pettabothuna bro konchem time padutundi adi correct ga chepalenu
Like Reply
#9
(13-10-2020, 06:21 PM)Vickyking02 Wrote: E katha malli fresh ga modalu pettabothuna bro konchem time padutundi adi correct ga chepalenu

take your time bro

it's a wonderful story

me kadha kosam yadduru chusthu vuntam
Like Reply
#10
good begining
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





[+] 1 user Likes twinciteeguy's post
Like Reply
#11
Welcome Back Bro Stunning start
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#12
(15-10-2020, 05:11 PM)twinciteeguy Wrote: good begining

Bro e story inka modalu pettaledu idi just trail run anthe fresh ga malli start chestha new story 2 weeks lo vastundi
Like Reply
#13
(15-10-2020, 05:20 PM)krsrajakrs Wrote: Welcome Back Bro Stunning start

This is not my new story bro suddenly all my deleted threads came back I don't know how but new story will be in 2 weeks
Like Reply
#14
అప్డేట్ బాగుంది,
పాత కథ pdf ఉంటే ఇవ్వండి
[+] 1 user Likes ramd420's post
Like Reply
#15
ఫ్రెండ్స్ నేను ఇంకా కొత్త కథ మొదలు పెట్టలేదు ఈ కథ కూడా త్వరలో వస్తుంది కాకపోతే నేను ఒక experiment చేస్తున్న రెండు థ్రిల్లింగ్ genere కథలను mix చేసి కొత్తగా ట్రై చేయబోతున్న అందుకే కొంచెం టైమ్ పడుతుంది ఈ కథను నేను మొత్తం refresh చేసి రాయాలి అని అనుకుంటున్నా కాబట్టి ఈ కథ రావడానికి ఇంకా టైమ్ పడుతుంది ఒక 2 weeks లో కొత్త కథ తో వస్తా ఈ కథను నేను delete చేశా నేను delete చేసిన నా కథలు అని ఎలా వచ్చాయో నాకూ అర్థం కాలేదు కానీ తొందరగా కొత్త కథ తో వస్తా. 
Like Reply
#16
(16-10-2020, 02:59 AM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది,
పాత కథ pdf ఉంటే ఇవ్వండి

https://xossipy.com/showthread.php?tid=18008
Like Reply




Users browsing this thread: