Thread Rating:
  • 37 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ... నా కథ
(20-11-2018, 08:00 PM)readersp Wrote: మీరు చాలా బాగా వ్రాస్తారు. దయచేసి కొనసాగించండి!!!!

ధన్యవాదాలు రీడర్స్ sp గారూ...
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
చాలా బాగారస్తున్నారు
Like Reply
అప్డేట్....లక్ష్మిగారు..
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Waiting for update laxmi Garu
Like Reply
(21-11-2018, 08:58 AM)Rajesh nookudu Wrote: చాలా బాగారస్తున్నారు

(21-11-2018, 10:02 AM)krish Wrote: అప్డేట్....లక్ష్మిగారు..

(21-11-2018, 10:33 AM)Pinkymunna Wrote: Waiting for update laxmi Garu

కాసేపట్లో..
Like Reply
(20-11-2018, 10:41 AM)Lakshmi Wrote:
(19-11-2018, 11:21 AM)Hi_Banana Wrote: Hi Lakshmi...

Previous Episode Lo Adi Miss Ayyindi Annano Adhi Ee Episode Lo Clear Chesaaru, Thank You.

Episode Episode Ki Mi Rachana Saily Chala Bagundi.

Naaku (Including Me Also) Telusinanatha Varaku... Ee Katha Ku Mulam Start Lo Cheppina Climax, Akshara, Raju Tho Enduku Ala ??? Anna Twist Petti Chala Baga Start Chesaru, Andaru Aa Twist Kosam Waiting.

Naku Telisi Ee Katha Ipovasthundi, Inko Katha Mi Daggara Nundi Nenu, Nalanti Vaaru Asisthunam.

Naku Telisinanathavaraku Meru Inko Katha Ready Chese Untaaru Ani Asisthunnanu...

  జీవన్ గారూ... మీ అభిమానానికి ధన్యవాదాలు..  
మీరన్నట్టు కథ  తొందరలోనే అయిపోతుంది.. అయితే ఇంకో కథ రాసే ఉద్దేశ్యం నాకు లేదు... కథ రాయడం చాలా కష్టమైన పని...  దీనివల్ల నేను ఇతర రచయితల కథల్ని చదవలేక పోతున్నాను ... అందుకని నేను ఇక కథలేమీ రాయకూడదు అనుకుంటున్నాను....

Sad News Hear From You.... Konchem Kaadu Chala Badaga Undi.....
Reply
నా కథ...29


కాసేపయ్యాక వాష్ రూమ్ కి వెళ్లాలనిపించి పైకి లేచాను… పక్కకు చూస్తే రవి నిద్రపోతున్నాడు.. నాకు ఆశ్చర్యంగా అనిపించింది… ఇప్పుడేగా నా మీది నుండి దిగింది.. బట్టలు ఎప్పుడు వేసుకున్నాడు… ఎప్పుడు నిద్రపోయాడు.. అనుకుంటూ బెడ్ దిగిన నేను ఇంకా ఆశ్చర్య పోయాను… చిత్రంగా నా ఒంటి మీద కూడా రాత్రి వేసుకున్న నైటీ అలాగే ఉంది.. బటన్స్ కూడా అన్నీ పెట్టి ఉన్నాయి… అంటే ఇప్పటి వరకూ రవి నన్ను ఎక్కి దున్నింది నిజం కాదా.. కలనా ఏంటి.. అని డౌట్ వచ్చింది… నైటీ పైకి లేపి నా ఆడతనాన్ని చూసాను… కన్ఫర్మ్ గా అది కలే అని తేలిపోయింది...ఎందుకంటే ఇందాక రవి చేసిన పిచికారీ తొడల మీద అంతా కారినట్టు అనిపించింది… ఇప్ప్పుడు చూస్తే నా తొడలు క్లీన్ గా ఉన్నాయి… నా ఆడతనం కాస్త తడిగా ఉన్నా… రతికేళి తర్వాత ఉండే దానిలాగా లేదు…

వాష్_రూమ్ కి వెళ్లి వచ్చి పడుకున్నాక నిద్ర రావట్లేదు… ఎందుకు ఇలాంటి కల వచ్చిందా అని మళ్లీ మళ్లీ అనిపిస్తుంది… నాలో అంత కోరిక దాగుందా… నాకు తెలిసి రవిని కొట్టారు అని తెలిసిన రోజు నుండి నాకు సెక్స్ మీద ఆలోచన కూడా రాలేదు… ఎంతసేపూ రవి గురించే ఆలోచించే దాన్ని… రవి ఇక సెక్స్ కి పనికి రాడు అని డాక్టర్ చెప్పిన రోజు కూడా… రోజుకి కనీసం రెండు సార్లు నన్ను ఎక్కితే గానీ సంతృప్తి చెందని రవి ఇది విని ఎలా తట్టుకుంటాడు అనే ఆలోచనే మదిలో మెదిలింది తప్ప …ఆరోజు నుండి ఈరాత్రి పడుకునే ముందు వరకు కూడా … ‘నాక్కూడా సెక్స్ దూరం అవుతుంది’.... అప్పుడేలా అనే ఆలోచన రాలేదు…
కానీ ఇలా కల ఎందుకు వచ్చిందో అర్థ కాలేదు…
మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటామో అవే ఎక్కువగా కలలోకి వస్తుంటాయి అంటుంటారు… కానీ నేను ఇలా సెక్స్ గురించి అసలు ఆలోచించనే లేదు… మరి ఎందుకు ఈ కల వచ్చి ఉంటుంది..
ఒకటి మాత్రం నిజం రవి ఈ మధ్య సంతోషంగా ఉండడం…మధ్యలో ముభావంగా ఉండి ఇప్పుడు నాతో బాగా మాట్లాడడం.. బయటకు తీసుకెళ్తు ఉండడం.. రోజూ రాత్రి నన్ను నగ్నంగా చూడడం… నా అమెరికా డాక్టర్ ఫ్రెండ్ చెప్పిన మాటలు ఇవన్నీ ఈ కలకి కారణం కావచ్చనిపించింది… రవి బాగవ్వాలనే కోరికనే ఈ రూపంలో కలగా వచ్చి ఉంటుంది అనిపించింది…

నాకెందుకో కొంచెం గిల్టీ గా అనిపించసాగింది… ఒక రకంగా చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్టుగా రవి అలా ఉన్నపుడు నాకు ఇలాంటి కల రావడం సరైంది కాదు అనిపించింది… కల రావడం అంటే మనసులోకి ఆలోచన రావడమే అనిపించింది… ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకూడదు అని మనసులో గట్టిగా అనుకున్నాను…

పక్కకు తిరిగి రవిని చూసాను..
ప్రశాంతంగా నిద్రపోతున్నాడు… కానీ నాలో ఇంకో సందేహం మొదలయింది.. కలలో జరిగిన రచ్చ ఇంతా అంత కాదు.. నేను బాగా అరిచినట్టు గుర్తు.. ఒక వేళ అలా అరవడం కల్లో అరిచినట్టుగా బయటకు అరిచి ఉంటానా.. రవి విని ఉంటాడా, నేను కలలో చేసింది ఏదైనా బయటకు చేసానా… రవి నన్ను గమనించి ఉంటాడా అని ఒకటే భయం పట్టుకుంది… నిజంగా నేనేమైనా చేసి, రవి అది చూసి ఉంటే నా పరిస్థితి ఏంటి… రవి నా గురించి ఏమనుకుంటాడు… నాగురించి ఏమనుకున్నా ఓకే కానీ తన అసహాయత గుర్తొచ్చి బాధపడితే ఎలా… ఛీ ఛీ నేనెంత తప్పు చేశాను…

ఇలాంటి ఆలోచనతో నాకు ఇక ఆరాత్రి నిద్రే రాలేదు..
తెల్లవారి లేచాక రవిని గమనించాను.. రవి నాతో మాట్లాడడంలో ఎలాంటి తేడా లేదు… రోజులాగే ఉన్నాడు… రాత్రి నా కల గురించి తనకు ఏమైనా తెలిసినట్టు ఏమీ ప్రవర్తించలేదు…
అమెరికా నుండి వచ్చాక తన లోపం గురించి మర్చిపోయి రోజూ ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు… హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నా నేను… రాత్రి నుండి పడ్డ టెన్షన్ తగ్గింది… ఇక ముందు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం అనుకున్నాను..

****************************************************************************************************




అమెరికా వెళ్లే ముందు రవికి తన విషయం తెలిసి చాలా డిప్రెస్ అయ్యాడు.. అలాగే అమెరికా వెళ్ళాడు… నేను ఫోన్లో నచ్చ జెప్పినందుకో… లేదా నా ఫ్రెండ్ చెప్పిన ధైర్యమో, అది రాసిచ్చిన మందుల మీద నమ్మకమో తెలియదు గానీ అమెరికా నుంచి వచ్చాక రవి సంతోషంగా ఉన్నాడు… వచ్చన కొన్నాళ్ళు నాతో కాస్త ముభావంగా ఉన్నా తర్వాత నాతోను మునుపటి రవిలానే ఉంటున్నాడు… నాక్కూడా చాలా సంతోషంగా ఉంది…. ఒక నెలా రెండు నెలలు ఇలాగే గడిచిపోయింది…రవి బాధ లోంచి బయట పడ్డాడు... హమ్మయ్య గండం గడిచింది అని నేను ఊపిరి తీసుకున్నాను…

కానీ అంతలోనే మళ్లీ రవిలో మార్పు రాసాగింది…
మూడీగా ఉండడం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం చేస్తున్నాడు.. ఈసారి ఏమైయిందో నాకు అర్థం కాలేదు.. ఒకటిటి రెండు సార్లు అడిగి చూసా.. కానీ ఏమీ లేదు అంటూ సమాధానం దాటవేశాడు..



ఒక రోజు ఆదివారం నాడు రవి ఇంట్లోనే ఉన్నాడు..
ఆ రోజు మధ్యాహ్నం నేను పనంతా అయ్యాక బెడ్ రూమ్ కి వెళ్లే సరికి రవి బెడ్ మీద కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు… ముఖంలో ఏదో బాధ కనిపిస్తుంది.. ఏదో విషయంలో తర్జనభర్జన పడుతున్నట్టు ముఖకవళికలు చూస్తే అర్థం అవుతుంది… నేను గదిలోకి వచ్చిన విషయం కూడా రవికి తెలియలేదు…

నేను వెళ్లి పక్కన కూర్చుని తన భుజం మీద చేయి వేసాను…. అప్పుడు గానీ నా వైపు చూడలేదు..

“ఏమైందండీ… ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు…” అని అడిగా…

“ఏం లేదు”

“ఈ మధ్య మీరు రోజు మూడీగా ఉంటున్నారు.. ఎంత సేపూ ఏదో ఆలోచిస్తున్నారు… అడిగితే ఇలాగే ఏమీ లేదు అంటారు.. ఏమీ లేకపోతే ఎందుకలా ఉంటారు… ఎంతసేపూ అలా ఒక్కరే ఆలోచిస్తూ వుంటారు.. మీకు నేను లేనా, రాజు లేడా.. దేని గురించి ఆలోచన.. ఏదైనా సమస్య ఉంటే చెప్తే ...చేతనైతే మేము ఏమైనా సహాయం చేస్తాం గా “ అన్నాను..

రవి నా వైపు తిరిగి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ… “ నిజంగా చేస్తారా…?” అంటూ అడిగాడు..

“అదేంటండీ అలాగంటారు… మాకు చేతనైతే చెయ్యకుండా ఉంటామా.. చేతకానిదైనా.. కనీసం ప్రయత్నమైనా మీకోసం చేస్తాము కదా…మీరు అలా అడగడం ఏమీ బాలేదండీ.. మీకోసం ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ ఉంది… అలాంటిది... చేస్తారా అంటూ సందేహపడుతారా…”


“ఏమో నిజంగా చేయాల్సి వస్తే చేస్తారో లేదో…”

“అవేం మాటలండీ నా మీద ఒట్టేసి చెబుతున్నా… మీకోసం చావమన్నా చావడానికి నేను సిద్ధం…” అంటూ నేను నా తలపై చేయి పెట్టుకున్నాను….

రవి నవ్వుతూ నా తలపై చేయిని తీసుకుని అలాగే తన తలపై పెట్టుకుని… “ నీ మీద కాదు.. నా మీద ఒట్టేసి చెప్పు .. నేనేం చెప్పినా చేస్తానని..” అన్నాడు…

నాకేం అర్థం కాలేదు… రవి ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో … చూస్తే నవ్వుతూనే ఉన్నాడు… ఏదైనా తమాషాకి ఇలా మాట్లాడుతున్నాడా… లేదా నన్ను టెస్ట్ చేస్తున్నాడా… ప్రాణాలైనా ఇస్తా అన్నా కదా.. నిజమేనా కాదా చూద్దాం అనుకుంటున్నాడా… నిజానికి రవి కోసం చావడానికైనా సిద్ధం నేను… ఆ విషయం రవికి కూడా బాగా తెలుసు.. అయినా ఇప్పుడిలా ఎందుకు అడుగుతున్నాడు… అయినా ప్రాణాలకన్నా రవి ఇంకేం ఎక్కువ అడుగుతాడు.. కాబట్టి ఒట్టు వేయడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది.. నేను ఇలా ఆలోచూస్తుంటే..

“ఏంటి భయమేస్తుందా… ఒట్టు వేయడానికి…” అన్నాడు రవి నవ్వుతూనే… ఇంకా నా చెయ్యి తన తల మీద నే ఉంది… నా చేతి పై రవి చెయ్యి కూడా అలాగే ఉంది…
రవి నవ్వు చూశాక నాకు ఏ సందేహము లేకుండా పోయింది… ఏదో నవ్వులాటకే రవి ఇలా చేస్తున్నాడనిపించింది…. అందుకే నేనూ నవ్వుతూ… “మీ మీదోట్టు మీరు ఏది చెప్పినా చేస్తాను… ప్రాణమైనా సంతోషంగా ఇస్తాను సరేనా…” అన్నాను…

“చాలా థాంక్స్ అక్షరా… నిజంగా నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం…” అంటూ నను కౌగిలించుకొని నా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు...

నేను అలాగే రవిని కౌగిలించుకొని … “ సరేగానీ ఇంతకీ ఏంటి విషయం… అంత పెద్ద ఒట్టు వేయించుకున్నారు… ఏం చెయ్యమంటారో చెప్పండి…” అని అడిగా…


రవి ఏం మాట్లాడలేదు…

“చెప్పరేం…” అన్నాను నేను రవి మొహంలోకి చూస్తూ..

“నువ్వూ… నువ్వూ…” అంటూ తటపటాయించాడు రవి …
రవి గొంతులో సన్నటి వణుకు కనబడింది.. ఏదో చెప్పడానికి రవి సంశయిస్తున్నాడని అర్థం అయింది నాకు… కానీ అదేమిటో నా ఊహకి అందడం లేదు… తెలుసుకోవాలన్న ఆత్రుత నాలో ఎక్కువ కాసాగింది..

“ఫరవాలేదు చెప్పండి… నన్ను ఏం చెయ్యమంటారో…” అన్నాను నేను.. ధైర్యం చెబుతున్నట్టు రవి చేయి మీద చేయి వేసాను..

రవి నా చేతుల్ని పట్టుకున్నాడు…

“అక్షరా… నువ్వు…... రాజు… పెళ్లి చేసుకోవాలి… ఇదే నా కోరిక...” అన్నాడు..

“ఏమిటీ….” అన్నాన్నేను… రవి అన్న మాట విని వెయ్యి వోల్టుల కరెంట్ తీగ పట్టుకున్నంత షాక్ తగిలింది నాకు… వెంటనే రవి చేతుల్లోంచి నా చేతుల్ని లాక్కునే ప్రయత్నం చేసాను కానీ వాటిని రవి గట్టిగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు… అసలు రవి ఆ మాట నిజంగానే అన్నాడా... నేను సరిగానే విన్నానా అని డౌట్ వచ్చింది నాకు...

నా అనుమానం గ్రహించినట్టుగా రవి మళ్లీ అన్నాడు…
“ అవును అక్షరా…రాజు, నువ్వు పెళ్లిచేసుకోవాలి…”

“ఏం మాట్లాడుతున్నారు మీరు… అసలు తెలివిలో ఉండే మాట్లాడుతున్నారా…. నేను, రాజు పెళ్లి చేసుకోవడం ఏంటీ… మీకేమైనా పిచ్చి పట్టిందా…” అంటూ గట్టిగా అన్నాను నేను… నా గొంతు వణకడం నాకు స్పష్టంగా తెలుస్తుంది… ఒక్క గొంతు మాత్రమే కాదు నా ఒళ్ళంతా వణుకుతూనే ఉంది…


“నేను బాగా ఆలోచించాకే అంటున్నాను అక్షరా… ఇప్పుడు మన ముగ్గురికీ ఉన్న సమస్యలకు ఇదే సరైన పరిష్కారం అనిపించింది…”

“ముగ్గురి సమస్యలు ఏంటీ…”

“ నాకున్న సమస్య అయితే నీకు తెలుసుగా అక్షరా…
జీవితాంతం నేను నిన్ను సుఖపెట్టలేను అని తలంపుకు వస్తేనే ఈ మధ్య నాకు చాలా గిల్టీ గా ఉంటుంది…”

“సుఖపెట్టడం అంటే అదొక్కటేనా…”

“అదొక్కటే కాకపోవచ్చు కానీ ఉప్పూ కారం తినే మనిషికి అది కూడా కావాలి… నీకు నేను అది ఇచ్చే పరిస్థితి లేదు…”

“నేను అది లేకున్నా సంతోషంగా ఉండగలను…”

“నువ్వు ఉండగలవేమో కానీ నాకు మాత్రం బాధగా ఉంటుంది…”

“అయినా డాక్టర్ నీకు నయమవ్వొచ్చు అన్నాడు కదా…”

“అందులో నిజం లేదు అక్షరా… చాలా తక్కువ అవకాశం ఉంది… ఒక రకంగా లేదనే దానర్థం… నువ్ నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళమని చెప్పక ముందే నేను అమెరికాలో ఇద్దరు ముగ్గురు డాక్టర్లని కలిశాను… నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఆమె మాట్లాడే దాన్ని బట్టి ఆమె చెప్పేది అబద్ధం అని నాకు తెలిసిపోయింది… నీ సంతృప్తి కోసం అవి నమ్మినట్టు మాట్లాడా నేను… వెయ్యిలో ఒక వంతు మాత్రమే అవకాశం ఉందని అక్కడి డాక్టర్స్ చెప్పారు…
అయినా నువ్ బాధ పడతావని నేను మాములుగా ఉండేందుకు ప్రయత్నం చేసా… నీకు చెప్పినట్టు ఆ విషయం మర్చిపోయేందుకు ప్రయత్నం చేసా… కానీ నా వల్ల కావట్లేదు … “

“నీకు నయం కాకపోయినా సరే… కానీ ఈ పిచ్చి పనులు వద్దు.. ఎవరైనా వింటే నవ్వి పోతారు..”

“ఎవరికీ ఈ విషయం తెలియవలసిన పని లేదు అక్షరా… ఈ ఇంట్లో మాత్రమే మీరు భార్యభర్తల్లాగా ఉండండి… బయట ప్రపంచానికి మనమే భార్యభర్తలం….
నువ్వన్నట్టు ఇది పిచ్చి పని కాదు అక్షరా… బాగా ఆలోచించి చేస్తున్న పని… దీనికి సరైన కారణం ఉంది… నిజం చెప్పాలంటే..
నేను నీకు మూడు సార్లు అన్యాయం చేసాను అక్షరా…
ఒకటి మన పెళ్లికి ముందు నిన్ను బలవంతంగా అనుభవించడం… దాని వల్ల నువ్ ఎంత క్షోభ అనుభవించి ఉంటావో నాకు తెలుసు…
రెండోది మన పెళ్లయ్యాక నువ్ మళ్లీ సంతోషంగా ఉంటున్న సమయంలో వచ్చిన ప్రెగ్నెన్సీని నీకు ఇష్టం లేకుండానే తీసేయించాను… నాకు తెలుసు నీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో… అయినా నేను నా స్వార్థం కోసం అబార్షన్ చేయించాను…
ఇక మూడోది నిన్ను పూర్తిగా సంసార సుఖానికి దూరం చేసాను… ఇది నేను కావాలని చేయకపోవచ్చు కానీ నీకు ఇది నా వల్ల జరిగిన నష్టమే కదా …
కొన్నింటిని మనం సరిచేసే అవకాశం ఉండదు అక్షరా… నీకు ప్రెగ్నెన్సీ తీసేయించాను… దాన్ని ఇప్పుడు నేను సరిచేయలేను… కానీ కొన్ని మనం సరి చేసుకోవచ్చు… నువు సంసార సుఖాన్ని జీవితాంతం అనుభవించేలా నేను చేయవచ్చు… కాకపోతే అది నా ద్వారా కాదు రాజు ద్వారా.. అంతే తేడా…”

“ఎంత సింపుల్ గా అనేశారు.. అంతే తేడా అని… చొక్కా మార్చినంత ఈజీగా మనిషిని మార్చేస్తున్నారు…”

“ఇదంతా ఈజీ అని నేను కూడా అనుకోవట్లేదు అక్షరా… కానీ నాకు వేరే మార్గం కనబడట్లేదు… నువ్వంటే నాకు చాలా ఇష్టం … పాతికేళ్ల వయసులోనే నిన్ను భర్త ఉన్న విధవగా చూడడం నాకు చాలా కష్టంగా ఉంది…”

“ఏమండీ ప్లీస్ అలాంటి మాటలు మాటాడకండి.. మీకు దణ్ణం పెడతా…”

“కటువుగా ఉన్నా ఉన్నా అది నిజం అక్షరా… నాకు అలాగే అనిపిస్తుంది… ప్రతి రాత్రి నాకు నరకం కనిపిస్తుంది… పక్కనే నువ్ పడుకొని ఉంటే నిన్ను నేను సుఖపెట్టట్లేదే అని నా మనసు దహించుకు పోతుంది… ఈ ఆలోచనతో ఏ రోజు కూడా నాకు నిద్ర పట్టట్లేదు … నీకు మనసులో ఇదేమీ లేకపోవచ్చు… నా పరిస్థితి చూసి... ..అర్థం చేసుకొని….. నువ్ నా నుండి ఏమీ కోరుకోకపోవచ్చు.. నీకు నా మీద ఉన్న ప్రేమ కారణంగా నువ్ అన్నీ అనుచుకోవాలని అనుకుంటున్నావు…
కానీ మనసు వేరు శరీరం వేరు అక్షరా… పడుకున్నాక నీ బాడీ కదలికలను బట్టి నీ శరీరం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో నేను అర్థం చేసుకోగలను ..”

ఈ మాట విన్నాక నాకు మొన్నటి కల గుర్తొచ్చింది… తప్పకుండా ఆ రాత్రి నేను ఏదో చేసి ఉంటాను… రవి అది గమనించి ఉండొచ్చు.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు…

“అది శరీర ధర్మం అక్షరా… దానికి నేను నిన్ను తప్పు పట్టట్లేదు… నువ్ పడక సుఖం కావాలని వెంపర్లాడుతున్నావు అని కూడా అని అనను… కానీ ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది.. అంతెందుకు నాక్కూడా నిన్ను అనుభవించాలని ఇప్పుడు కూడా అనిపిస్తుంది… కానీ నా శరీరం సహకరించదు… నీకేమో శరీరం కావాలని అడిగినా నువ్ దాన్ని మనసుతో కంట్రోల్ చేయవలసిన పరిస్థితి…”

“జీవితం అంటే అదొక్కటే కాదండీ…”

“నేను కూడా ఆ ఒక్క దాని గురించే నువ్వు, రాజు పెళ్లి చేసుకోవాలని అనట్లేదు అక్షరా… ఇంకా కారణాలున్నాయి…
మొదటిది ‘నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు’ అనే బాధ నాకు తప్పుతుంది…
ఇంకా ఇప్పుడు నాకు మగతనం పోయింది అనే విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు…
ఇంకో రెండేళ్లయితే అందరూ అడుగుతుంటారు మీకింకా పిల్లలు కావట్లేదు ఎందుకు అని… తర్వాత అందరూ నిన్ను గొడ్రాలు అనీ, నన్ను నపుంసకుడు అనీ అంటుంటారు… జనాల మాటలు భరించడం కష్టం… నన్ను అన్నా సరే.. నిన్ను అంటుంటే భరించడం నా వల్ల కాదు…
ఇంకోటి నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని తెలుసు… నేను మూర్ఖత్వంతో నిన్ను మాతృత్వానికి దూరం చేసాను… ఇప్పుడు నువ్ రాజు ద్వారా పిల్లల్ని కంటే నీకు మాతృత్వాన్ని తిరిగి ఇవ్వవచ్చు.. నేను కూడా తండ్రిగా చెలామణి అవ్వొచ్చు… ఇలా ఇందులో నా స్వార్థం కూడా ఉంది…

రాజు కోణంలో చూసినా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అక్షరా…
వాడు ఆ లావణ్య మోసం చేసినప్పటి నుండీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి పోయాడు…. ఆ తర్వాత ఏ అమ్మాయినీ దగ్గరకు రానీయలేదు… వాడు అంతో ఇంతో క్లోస్ గా ఉండే అమ్మాయివి నువ్వు ఒక్కదానివే… వాడికి పెళ్లి చేసి ఒక ఇంటివాన్ని చేయాలని నువ్వు కూడా చాలా సార్లు అన్నావు…”


“అందుకని ఇప్పుడు నన్నే చేసుకొమ్మంటారా…”


“ అందుకని కాదు అక్షరా… నాకోసం, ఇంకా వాడి కోసం… వాన్ని చిన్నప్పట్నుండి చూసిన వాడిగా చెబుతున్నాను...వాడు ఇంకో అమ్మాయిని తన లైఫ్ లోకి రానిచ్చే అవకాశం లేదు… అయితే నాకోసం , నీ కోసం అయితే వాడు నేను చెప్పిన ఈ పని చేస్తాడు… చెప్పడం నాకోసం అని చెప్పినా వాడికీ ఇది మంచి చేస్తుంది… ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ వాడికి ఉండదు…ఒక్క పనితో ఇటు నీకు అన్యాయం చేసానే అనే గిల్టీ ఫీలింగ్ నుండి నన్ను…. ఒంటరిని అనే ఫీలింగ్ నుండి వాన్ని … నువ్ దూరం చేయగలవు… ప్లీజ్ అక్షరా నాకు ఈ ఒక్క సహాయం చేయు… ”


“మీరు ఎన్నైనా చెప్పండి ఈ పని నేను చెయ్యలేనండీ…”


ఈ మాటలు నేను అంటున్న సమయంలో బయట నుండి అక్షరా… అక్షరా అంటూ రాజు పిలిచాడు… నేను లేచి బయటకు వెళ్తుంటే “అక్షరా…. నేను చెప్పింది చేస్తానని…. నా మీద ఒట్టేసావు… మర్చిపోకు… నా మీద ఒట్టు అంటే అర్థం నీకు తెలుసనుకుంటా…” అన్నాడు రవి… నేను ఈ లోపు డోర్ వరకు వెళ్ళిపోయాను… రవి మాటలు విని వెనక్కు తిరిగి చూసాను… రవి నన్నే చూస్తున్నాడు.. ఇంతలో నువ్ ఇక్కడున్నావా అంటూ రాజు ఆ గది వద్దకు వచ్చాడు…

“రాజూ ఒకసారి లోపలికి వస్తావా నీతో మాట్లాడాలి” అంటూ రవి పిలిస్తే రాజు లోపలికి వెళ్లి చెప్పరా అంటూ రవి పక్కన కూర్చున్నాడు…

“నువ్ నాకో సహాయం చేస్తావా..” అడిగాడు రవి..

“చెప్పరా... ఏం చెయ్యమంటావ్ …” అన్నాడు రాజు నవ్వుతూ…

“ఏం చెప్పినా చేస్తావా…”

“హా తప్పకుండా.. నీకేమైనా డౌటా..”

“ఏం చెప్పినా చేస్తానని ఒట్టెయ్యు ....” అన్నాడు రవి …

“అదేంట్రా కొత్తగా ఒట్టేయమంటున్నావ్ … నమ్మకం లేదా నా మీద… సరే ఒట్టు .. నువ్వేం చేయమన్నా చేస్తాను సరేనా…” అంటూ రవి చేతిలో చెయ్యి వేసాడు రాజు….

నాకు ఇంక అక్కడ ఉండాలని అనిపించలేదు… నిశ్శబ్దంగా అక్కడినుండి బయటకు నడిచాను … నేను వెళ్తుంటే “ఇలా కాదు నా మీద ఒట్టేసి చెప్పు” అని రవి అంటుండడం నాకు వినబడింది… ఇంకా వినడం నా వల్ల కాలేదు… అందుకని వడివడిగా కిచెన్ లోకి వెళ్ళిపోయాను…

నాకు ఏం చేయాలో అర్థం కాలేదు … “ నా మీద ఓట్ట్టేశావ్… దానర్థం తెలుసనుకుంటా” అనే మాటలు ఇంకా నాకు వినబడుతున్నాయి… అవి మాత్రమే కాదు అప్పటి వరకు రవి చెప్పిన మాటలు అన్నీ చెవుల్లో మోతలా మళ్ళీ మళ్ళీ వినబడుతూనే ఉన్నాయి… ఏం చేయాలో తెలియట్లేదు … రవి చేప్పినట్టు చేయడం నా వల్ల కాదు అని మాత్రం తెలుస్తుంది… అలాగే నిలబడి ఆలోచిస్తున్నాను… ఒక అరగంట తర్వాత రాజు ఆ గది నుండి విసురుగా బయటకు వచ్చాడు… నా వైపు ఒక రకంగా చూసాడు… అతని ముఖంలో ఉన్నది కోపమా, బాధా అనేది నాకు తెలియలేదు … రాజు కళ్ళలోకి చూడలేక నేను తల దించుకున్నాను… రాజు అంతే విసురుగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ….










[+] 1 user Likes Lakshmi's post
Like Reply
Nice update
Like Reply
లక్ష్మీ గారు అప్డేట్ చాలా చాలా బాగుంది అక్షర రాజు ఇద్దరు కి రవి చేపిందనికి ఎలా స్పందించాలి కూడా అర్థంకాకుండా చేసాడు
All the conntent I posted here including photos are collected from internet.. if anybody have objection. pls tell me. I will remove them...
Like Reply
Nice update
Like Reply
లక్ష్మి గారు మనసుని కదిలించేసారు. నిజంగా అద్బుతం.చాలా బాగుంది.
Like Reply
Superb Kathanu mallupu teparu nice update lakshmi garu
Like Reply
Good update, story iela malupu tipputaru anukoledu, ne anukunnadi akrama sambandam, meru tisukunnadi sari iena sambandam
Like Reply
లక్ష్మీ గారు..........
అప్డేట్ చాలా చాలా బాగుంది
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
Good update Lakshmi Garu next update kosam waiting..
 Chandra Heart
Like Reply
వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

మీ ముందు అప్డేట్ ని చదివినప్పుడు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఇది కల కాదు కథ అని,కానీ ఈ అప్డేట్ లో వాస్తవం ఏంటో చెప్పారు. కొంచెం బాధ గ ఉన్న తప్పదు మీ కథ అది కోరుకుంటుంది ఏమో. అప్డేట్ విషయానికి వస్తే రవి తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినా ఎంత వరకు అక్షర,రాజు లు స్వాగతిస్తారో చూడాలి. రవి ఉద్దేశం ఏమిటో ఈ అప్డేట్ లో వివరించిన తన మనసు ఎం చెబుతుందో,ఎంత బాధ పడుతుందో తెలుసుకోవాలని అని వెయిట్ చేస్తున్నాం. రాజు,అక్షర ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎలాంటి ఉద్దేశం(సెక్సువల్ గ) లేదు మరి ఈ విషయాన్ని మీరు ఎలా రీడర్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మరి కథ చివర్లో అయినా 1000 వంతులో ఒక వంతు అని అన్నారు మరి రవి అదృష్టవంతుడు అవుతాడా? అవ్వాలనే కోరుకుంటున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
(21-11-2018, 08:37 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

మీ ముందు అప్డేట్ ని చదివినప్పుడు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఇది కల కాదు కథ అని,కానీ ఈ అప్డేట్ లో వాస్తవం ఏంటో చెప్పారు. కొంచెం బాధ గ ఉన్న తప్పదు మీ కథ అది కోరుకుంటుంది ఏమో. అప్డేట్ విషయానికి వస్తే రవి తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినా ఎంత వరకు అక్షర,రాజు లు స్వాగతిస్తారో చూడాలి. రవి ఉద్దేశం ఏమిటో ఈ అప్డేట్ లో వివరించిన తన మనసు ఎం చెబుతుందో,ఎంత బాధ పడుతుందో తెలుసుకోవాలని అని వెయిట్ చేస్తున్నాం. రాజు,అక్షర ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎలాంటి ఉద్దేశం(సెక్సువల్ గ) లేదు మరి ఈ విషయాన్ని మీరు ఎలా రీడర్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మరి కథ చివర్లో అయినా 1000 మందిలో ఒకరికి బాగౌతుంది అని అన్నారు మరి రవి అదృష్టవంతుడు అవుతాడా? అవ్వాలనే కోరుకుంటున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=



vikky garu,

meeru reviews chala baaga raastunnaru... meelo writer ga ediga lakshanalu chala vunnayi... update lo next em avutundi ani meeru adige prasnalanu batti chusthe meelo aneka angles lo aalochinche saamardhyam vundi ani anipistundi... oka writer ki chala mukhyam... meeru oka story start cheyandi... meeku already chala mandi abhimanulu vunnaru so mee story chala pedda hit avutundi...

pls consider it...


guys pls support me... we r gng to have a great writer shortly...
Like Reply
(21-11-2018, 08:49 PM)sandycruz Wrote:
(21-11-2018, 08:37 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

మీ ముందు అప్డేట్ ని చదివినప్పుడు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఇది కల కాదు కథ అని,కానీ ఈ అప్డేట్ లో వాస్తవం ఏంటో చెప్పారు. కొంచెం బాధ గ ఉన్న తప్పదు మీ కథ అది కోరుకుంటుంది ఏమో. అప్డేట్ విషయానికి వస్తే రవి తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినా ఎంత వరకు అక్షర,రాజు లు స్వాగతిస్తారో చూడాలి. రవి ఉద్దేశం ఏమిటో ఈ అప్డేట్ లో వివరించిన తన మనసు ఎం చెబుతుందో,ఎంత బాధ పడుతుందో తెలుసుకోవాలని అని వెయిట్ చేస్తున్నాం. రాజు,అక్షర ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎలాంటి ఉద్దేశం(సెక్సువల్ గ) లేదు మరి ఈ విషయాన్ని మీరు ఎలా రీడర్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మరి కథ చివర్లో అయినా 1000 మందిలో ఒకరికి బాగౌతుంది అని అన్నారు మరి రవి అదృష్టవంతుడు అవుతాడా? అవ్వాలనే కోరుకుంటున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=



vikky garu,

meeru reviews chala baaga raastunnaru... meelo writer ga ediga lakshanalu chala vunnayi... update lo next em avutundi ani meeru adige prasnalanu batti chusthe meelo aneka angles lo aalochinche saamardhyam vundi ani anipistundi... oka writer ki chala mukhyam... meeru oka story start cheyandi... meeku already chala mandi abhimanulu vunnaru so mee story chala pedda hit avutundi...

pls consider it...


guys pls support me... we r gng to have a great writer shortly...

శాండీ క్రజ్ గారూ...

నేను మీతో నూరు పాళ్లు ఏకీభవిస్తున్నాను...
విక్కై గారి ప్రత్యుత్తరాలు చాలా బాగుంటాయి..
ఏదో కథ చదివి బాగుంది అని ఒక మాట పడేసి వెళ్లకుండా... కథని అన్ని కోణాల్లో విశ్లేషించి తన అభిప్రాయాన్ని చక్కగా రాస్తారు... వారిలో రాసే శక్తి దాగుంది.. దాన్ని వెలికితీస్తే చాలా బాగుంటుంది... వారు మన అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తున్నాను.. వీక్కీ గారూ మీరు కథ రాయాలని మా మనవి..
Like Reply
Lakshmi garu kathanu malupu tipparu nic update
Like Reply
(21-11-2018, 09:34 PM)Lakshmi Wrote:
(21-11-2018, 08:49 PM)sandycruz Wrote:
(21-11-2018, 08:37 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

మీ ముందు అప్డేట్ ని చదివినప్పుడు ఎక్కడో చిన్న అనుమానం ఉండేది ఇది కల కాదు కథ అని,కానీ ఈ అప్డేట్ లో వాస్తవం ఏంటో చెప్పారు. కొంచెం బాధ గ ఉన్న తప్పదు మీ కథ అది కోరుకుంటుంది ఏమో. అప్డేట్ విషయానికి వస్తే రవి తీసుకున్న నిర్ణయం కఠినమైనది అయినా ఎంత వరకు అక్షర,రాజు లు స్వాగతిస్తారో చూడాలి. రవి ఉద్దేశం ఏమిటో ఈ అప్డేట్ లో వివరించిన తన మనసు ఎం చెబుతుందో,ఎంత బాధ పడుతుందో తెలుసుకోవాలని అని వెయిట్ చేస్తున్నాం. రాజు,అక్షర ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎలాంటి ఉద్దేశం(సెక్సువల్ గ) లేదు మరి ఈ విషయాన్ని మీరు ఎలా రీడర్స్ కి ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి. మరి కథ చివర్లో అయినా 1000 మందిలో ఒకరికి బాగౌతుంది అని అన్నారు మరి రవి అదృష్టవంతుడు అవుతాడా? అవ్వాలనే కోరుకుంటున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=



vikky garu,

meeru reviews chala baaga raastunnaru... meelo writer ga ediga lakshanalu chala vunnayi... update lo next em avutundi ani meeru adige prasnalanu batti chusthe meelo aneka angles lo aalochinche saamardhyam vundi ani anipistundi... oka writer ki chala mukhyam... meeru oka story start cheyandi... meeku already chala mandi abhimanulu vunnaru so mee story chala pedda hit avutundi...

pls consider it...


guys pls support me... we r gng to have a great writer shortly...

శాండీ క్రజ్ గారూ...

నేను మీతో నూరు పాళ్లు ఏకీభవిస్తున్నాను...
విక్కై గారి ప్రత్యుత్తరాలు చాలా బాగుంటాయి..
ఏదో కథ చదివి బాగుంది అని ఒక మాట పడేసి వెళ్లకుండా... కథని అన్ని కోణాల్లో విశ్లేషించి తన అభిప్రాయాన్ని చక్కగా రాస్తారు... వారిలో రాసే శక్తి దాగుంది.. దాన్ని వెలికితీస్తే చాలా బాగుంటుంది... వారు మన అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తున్నాను.. వీక్కీ గారూ మీరు కథ రాయాలని మా మనవి..

నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను
Like Reply




Users browsing this thread: 2 Guest(s)