Posts: 2,096
Threads: 243
Likes Received: 1,862 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
ఆకాంక్షగారికి...
మీ కొత్త కథ ప్రారంభం బాగుంది.
మీ గత కథలను నేను చదవలేదు.
అవసరం ఎంతకైనా తెగించేలా చేస్తుంది అంటారు.
మరి వీరి అవసరం వీరిని ఎన్ని చిక్కులతో సహవాసం చేయిస్తుందో మరి!
కథలోని ముఖ్యపాత్రల ఇంట్రొడక్షన్ కలర్ ఫుల్ గా వుంది. అప్పట్లో GP అనే రైటర్ ఈ విధంగానే వ్రాశారు. మీ శైలి వారి శైలిని తలపించింది.
ధన్యవాదములు.
ఇక పైన ఒక మిత్రుడు తెలిపాడు... మీ యీ కథ, కధనం అచ్చంగా లక్ష్మిగారి 'తప్పనిసరై' కథతో కనెక్ట్ అయిందని. ఒకవేళ లైన్ చాలావరకు ఒకటే వున్నా ఆ రైటర్స్ వ్రాసే పద్ధతి వారి శైలిని అనుసరించి వుంటుంది. పైగా, లక్ష్మిగారు వ్రాసేది అనువాద కథ. ఒక ఫార్ములా ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. మీది మీ స్వంతం గనుక ఏ సమస్యా వుండకపోవచ్చు.
ధన్యవాదములు
మరియు శుభాభినందనలు
ఆల్ ద బెస్ట్
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Posts: 3,706
Threads: 0
Likes Received: 1,421 in 1,091 posts
Likes Given: 209
Joined: Nov 2018
Reputation:
15
ఆమని గారు టైటిలే చెప్పేస్తుంది కథ ఎలావుండబోతుందో. అలాగే ఆరంభం బాగుంది సూపర్
(This post was last modified: 03-12-2019, 07:03 AM by
Eswar P. Edited 1 time in total.)
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,548 in 1,433 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,519
హలో ఫ్రెండ్స్...ఎలా ఉన్నారు. ఇత్స్ టైం ఫర్ "భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్"
అప్డేట్ ఇస్తున్నాను. ఎలా ఉందొ చదివి కామెంట్స్ లో చెప్పగలరు.
ఇక్కడి నుండి రమ్య జీవితంలో అలాగే శిల్ప జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ముందు ముందు చూడండి.
భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్:
నేను నా ముందు అప్డేట్స్ పార్ట్స్ గా విభజించుకుంటూ వస్తున్నాను.
Posts: 2,096
Threads: 243
Likes Received: 1,862 in 905 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
72
సంతోషం ఆకాంక్షగారూ...
ఒక కథ అనేది పెద్దగా ఉందా చిన్నగా వుందా అనేది కాదు ముఖ్యం. జనరంజకంగా వుందా... అసంబద్ధంగా కాకుండా వుందా అనేదే పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే, టీవీ సీరియల్స్ లాగా సాగదీస్తూనే వుంటారు జనాల అభ్యర్ధనలకి తలొగ్గి... అలా ఎప్పుడూ వ్రాయకూడదు. కంటెంట్ కి లోబడి వ్రాయటమే! వ్యక్తిగతంగా ప్రేమని పెంచుకుంటే తర్వాత వదిలించుకోవటం కష్టమైపోతుంది.
కనుక, మీరు ముందుగా ఎలా అనుకున్నారో అలాగే కథలను నడిపించండి.
నాకు నెట్ సౌకర్యం చాలా అరుదుగా లభిస్తుంది కనుక తీరిగ్గా కూర్చుని కథలను చదివేంత సమయం ఉండటం లేదు. పైగా నాకూ కొన్ని కథలు వున్నాయి. అవి వ్రాయాలి.
అయినా... మీ తక్కిన కథలనూ చదవటానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదములు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,548 in 1,433 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,519
భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ పార్ట్స్ లాగ విభజించి ఇండెక్స్ కూడా మొదటి పేజీలో పెట్టాను. ఎవరైనా PDF చేయాలనీ అనుకుంటున్నారో దయచేసి ఇండెక్స్ అనుసరించి చేయగలరని కోరుకుంటున్నాను.
Posts: 41
Threads: 0
Likes Received: 18 in 15 posts
Likes Given: 1,001
Joined: May 2019
Reputation:
0
ఆకాంక్ష గారు మీ కలం పేరు ,కొత్త కథ ఆరంబం బాగుంది
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,548 in 1,433 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,519
కోడలుపిల్ల అప్డేట్ ఇస్తున్నాను చూసి ఎలా ఉందొ చెప్పండి కామెంట్స్ ద్వారా.
Posts: 443
Threads: 0
Likes Received: 152 in 107 posts
Likes Given: 374
Joined: May 2019
Reputation:
14
Madam...
you rock it again...
superb starting......
waiting for next.....
Posts: 53
Threads: 0
Likes Received: 29 in 21 posts
Likes Given: 11
Joined: Jun 2019
Reputation:
0
Good story line….akaoksha garru. keep going
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,548 in 1,433 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,519
update istunnanu "అవసరం అవకాశం సహాయం"
Posts: 1,841
Threads: 8
Likes Received: 10,548 in 1,433 posts
Likes Given: 2,436
Joined: Apr 2019
Reputation:
1,519
update ivvadaniki time padutundi. okesari 3kathalu ivvalante kastamga undi. ikapy kotha kathanu modalupettanu. edo anukunnanu kathalu raayadam chaala simple ani, kaani rastunnapudu kaani teliyaledu enta kashtamo anedi. time waste anipistundi. ippativaraku edaithe kathalu modalupettano avi poortichestaanu elagaina.
Posts: 3,520
Threads: 0
Likes Received: 1,544 in 1,238 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
చాలా బాగుంది ఆమని గారు3 కథలు ఒకేసారి రాయడం కష్టం అయిన పని మేము అర్థం చేసుకుంటాము..
Chandra
Posts: 4,170
Threads: 0
Likes Received: 3,015 in 2,400 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
23
అప్డేట్ చాలా బాగుంది ఆమని గారు.