Poll: నా కథల్లో ఏది కొనసాగించాలి అనుకుంటున్నారు?
You do not have permission to vote in this poll.
దూలగాడు
13.85%
9 13.85%
బుతుబంగ్లా
15.38%
10 15.38%
ఖర్కోటకుడు
70.77%
46 70.77%
Total 65 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ }
#41
Great update
[+] 1 user Likes Kiran45's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(16-12-2019, 07:30 PM)Kiran45 Wrote: Great update

Thankyou
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#43
(16-12-2019, 07:13 PM)k3vv3 Wrote: ఇపుడే అప్డేట్ చదివా! ఆసక్తికరమైన మలుపులు తిప్పుతున్నావు నరేష్.
ఆసక్తి పెరిగేలా ఉంది రచన పద్ధతి

థాంక్స్ పెదబాబు గారూ.. మా బాబాయ్ చదవగానే ఇంకొక అప్డేట్ పోస్ట్ చేస్తాను.. చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు Namaskar
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#44
(16-12-2019, 01:51 PM)Vikatakavi02 Wrote: మ్... బావుంది. గంగూలీ మరికొంత సమయం బిసిసిఐ పీఠంలోనే ఉన్నాడన్నమాట. మోదీ కూడా ఇంకా పిఎమ్ సీటు వదల్లేదు. అతని బుర్ర (అమిత్ షా) పరిగెడుతోంది. మరి అజిత్ దోవల్ ఆ మీటింగులో ఉన్నాడా?

ఓకే... సంభాషణల్లో తీవ్రత బాగుంది. సస్పెన్స్ కూడా బాగా మెయింటెయిన్ చేస్తున్నావ్. కొనసాగించు తంబీ!

అన్నయ్యా అడిగానని ఏం అనుకోకుండా అసలు ఈ అజిత్ ధోవల్ ఎవరు?
ఉన్నాడా? ఓడిపోయిందా? అంటే ఏం చెప్తాను?
నా చేతిలో కథ, పిచ్చోడి చేతిలో రాయి ఒకటే..
ఎవరికి గురిపెడతామో తెలీదు..
ఎక్కడికి వెళ్తుందో అస్సలు తెలీదు
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#45
కొత్త కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#46
Naresh bayya mi kotha interesting ga undi
[+] 1 user Likes krsrajakrs's post
Like Reply
#47
నరేశా.....

కాస్త పెద్ద అప్డేట్ పెట్టూ.....
చదివి ఆ ఫీల్ (feel)లోకి వచ్చేసరికి అయిపొయ్యింది
So....పాకిస్తాన్ మంచి bats manలను తయారు చేసే మందు కనిపెట్టిఁదా.... లేక
క్లోన్లను తయారు చెయ్యబోతుఁదా......?
ఏమైనా కానివ్వు సూపర్ త్రిల్లర్ ....
(పూర్తి చేస్తే)
Keep it up
mm గిరీశం
[+] 2 users Like Okyes?'s post
Like Reply
#48
(17-12-2019, 09:04 AM)Okyes? Wrote: నరేశా.....

కాస్త పెద్ద అప్డేట్ పెట్టూ.....
చదివి ఆ ఫీల్ (feel)లోకి వచ్చేసరికి అయిపొయ్యింది
So....పాకిస్తాన్ మంచి bats manలను తయారు చేసే మందు కనిపెట్టిఁదా.... లేక
క్లోన్లను తయారు చెయ్యబోతుఁదా......?
ఏమైనా కానివ్వు సూపర్ త్రిల్లర్ ....
(పూర్తి చేస్తే)
Keep it up

అది కాదు బాబాయ్.. సస్పెన్స్ బ్లాక్ టు బ్లాక్ రాసుకొస్తున్నా..
ఎపిసోడ్ మధ్యలో ఆపితే బాగోదు కదా..
అయినా చిన్న అప్డేట్ అంటున్నావు కానీ ఒకటి గమనించావా?
నువ్వు కామెంట్ పెట్టిన వెంటనే 24 గంటల్లోపు నేను మరొక అప్డేట్ పోస్ట్ చేస్తున్నా..

కాబట్టి నాది కాదు లేట్.. నీదే
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#49
(17-12-2019, 04:05 AM)ramd420 Wrote: కొత్త కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది

థాంక్యూ 420 రామ్ గారూ
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#50
(17-12-2019, 08:17 AM)krsrajakrs Wrote: Naresh bayya mi kotha interesting ga undi

Thanks for the comment
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#51
నరేష్ గారూ కథ చాలా చాలా బాగుంది... థ్రిల్లర్ రాయడం లో మీకు మీరే పోటీ...ఖర్కోటకుడు కథ తో తెలిసింది గా...all the best
[+] 1 user Likes Terminator619's post
Like Reply
#52
(17-12-2019, 11:19 AM)Terminator619 Wrote: నరేష్ గారూ కథ చాలా చాలా బాగుంది... థ్రిల్లర్ రాయడం లో మీకు మీరే పోటీ...ఖర్కోటకుడు కథ తో తెలిసింది గా...all the best

టెర్మినేటర్ గారూ.. చాలా రోజులకి వచ్చారు.. నా కథకి ఇంకొక రెగ్యులర్ పాఠకుడు దొరికినందుకు సంతోషంగా ఉంది. మీ ఉత్సాహంతో ఇంకొక అప్డేట్ తొందరలో
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#53
అవతలి నుంచి ఫోన్ ఎత్తగానే "హలో విల్.. హౌ ఆర్ యూ?" అన్నాడు.


కాసేపు ఫోన్ సంభాషణ ముగిసిన తర్వాత " థాంక్యూ ఫర్ ద హెల్ప్" అని ఫోన్ పెట్టేసి అక్కడే తన వైపు చూస్తూ కూర్చున్న అధికారులతో "ఇప్పుడు అర్ధం అయ్యిందా? " అన్నాడు.

అక్కడున్న వాళ్ళకి చీకట్లో లంగా ఎత్తి చూపించినట్టు తెలిసినట్టే ఉంది కాని ఏమీ తెలియట్లేదు.

 అందుకే మోడీ " సస్పెన్స్ పక్కన పెట్టి కాస్త అర్ధం అయ్యేట్టు చెపుతారా?" అన్నాడు కాస్త అసహనం ధ్వనిస్తుండగా.

"ఏముంది? సింపుల్.. నాకున్న పరిచయాలు వాడి వాడా వాళ్ళ మీద ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసేలా చేసాను" అన్నాడు.

"అదే.. ఎందుకు?" అన్నాడు మోడీ మళ్ళీ.

"ఎందుకు ఏంటి మోడీజీ? మీరే అన్నారు కదా అసలేం జరిగిందో తెలుసుకోవాలని" 

" కానీ వాళ్ళు మొహమ్మద్ రిజ్వాన్ శరీరం ఒకటి టెస్ట్ చేసి వచ్చేస్తారు. దాని వలన మనకు ఎటువంటి ఉపయోగం లేదుకదా?" తన సందేహం వెలిబుచ్చారు మోడీ.

"నిజమే కానీ అక్కడ జరిగింది వెరీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్.. కాబట్టి ఈ విషయంలో ఇంటర్ పోల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది"

"అయితే మాత్రం మనకు అనుకూలంగా జరగాలని లేదు కదా? అయినా అంతా ఆధారాలు మాయం చేసేస్తే అక్కడికి ఒక నలుగురు ఇంటర్ పోల్ ఆఫీసర్లు వెళ్లి మాత్రం చేసేదేముంది గవర్నమెంట్ సహాయం లేకుండా?"

"అక్కడి గవర్నమెంట్  సహాయ పడదని మీరెలా అంచనాకు వస్తారు?"

"వాళ్ళకి నిజానిజాలు తెలుసుకోవాలని ఉంటే ముందే మన మీద తోసెయ్యరు కదా? పైగా అక్కడి గవర్నమెంట్ మొత్తం సైన్యం చేతిలో కీలుబొమ్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా?" అన్నాడు మోడీ.

"కరెక్ట్.. కాకపోతే అక్కడికి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళే వాళ్లలో ఒక చేయి తిరిగిన శ్రీలంక ఆఫీసర్ కూడా ఉన్నాడులెండి" నవ్వుతూ చెప్పాడు షా.

"శ్రీలంక ఆఫీసరా? అతనెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు మోడీ.

ఆ ఉత్కంఠకు తెర దించుతూ ప్రొజెక్టర్ సాయంతో స్క్రీన్ మీద ఒక ఫోటో దాని పక్కనే అతని కెరీర్ స్టేటస్టిక్స్ ప్రత్యక్షమయ్యాయి.

" ఇతనే స్పెషల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ అనిరుధ్ కృష్ణ" అక్కడ అందరికీ పరిచయం చేశాడు.

"కానీ.. కానీ ఇతను అనిరుధ్ కృష్ణ కాదు కదా?" అనుమానంగా అడిగాడు మోడీ.

షా నవ్వుతూ " మీ అనుమానం నిజమే మోడీజీ.. ఇతను మన స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ ' నందక పాణి'. కానీ చూడటానికి దాదాపు అనిరుధ్ కృష్ణలా ఉంటాడు" అన్నాడు.

"వాట్? మన నందక పాణిని పాకిస్తాన్ పంపించడమా?" విస్మయంగా అడిగాడు మోడీ

"ఇతను ఒక్కడే అక్కడ జరిగిన హత్య ఆధారాలతో సహా ఎలా ఛేదిస్తాడు?" తన సందేహం వెలిబుచ్చాడు గంగూలీ.

"ఛేదన అంటే విరాట్ కోహ్లీ కన్నా ముందుంటాడు మా నందు. మీరేం కంగారు పడకండి." అంటూ మోడీ వైపు తిరిగి " ఈ మిషన్ విజయవంతం చేయగలిగింది నందు ఒక్కడే మోడీజీ. ఇక మీ ఇష్టం" అన్నాడు షా.

"సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను అనిరుధ్ కాదు పాణి అని తెలిస్తే ఆ నష్టం ఊహించడానికి కూడా మనం సరిపోము.ఒక్కసారి నేను పాణిని పర్సనల్ గా కలవాలి" అన్నాడు మోడీ.

"సరే " అని అక్కడి నుంచి షా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కరే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

.........

వైజాగ్

బీచ్ దగ్గర్లో ఒక వెకేషన్ హౌస్.

సమయం: సాయంత్రం 4 గంటలు


ఉదయం నుంచి ఒక ఫుల్ బకార్డి స్కాచ్, 2 పెట్టెల సిగరెట్లు ఖాళీ చేసి మిక్సుడు బిర్యానిలో చేపల పులుసు వేసుకుని ఫుల్లుగా లాగించి ఏసీ వేసుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు నందక పాణి అలియాస్ నందు.

ఇంతలో ఫోన్ రింగయ్యింది. అది ఒక 30సెకన్లు మోగాక కళ్ళు తెరిచి చూసాడు నందు ఫోన్ వైపు.

ఏదో అన్నోన్ నెంబర్.

ఫోన్ ఎత్తేలోపు కట్ అయిపోయింది.

2నిమిషాలు చూసి ఈ లోపు పొద్దున్నుంచి కడుపులోకి వెళ్లిందంతా లోపల గోడౌన్ లోనే స్టాక్ ఉండిపోవడంతో "కడపలో ఉన్నా పర్లేదు కానీ కడుపులో ఉంటే కష్టం" అనుకుని ఆ 2జీబీ ఫైల్స్ ని బాత్రూమ్ లో డౌన్లోడ్ పెట్టాడు.

డౌన్లోడింగ్ 1mbps స్పీడ్ లో ఉండగా మళ్ళీ అదే అన్నోన్ నెంబర్ నుంచి కాల్..

ఫోన్ ఎత్తి "హలో ఎవరూ?" అన్నాడు.

"నీ చావుని" అంది అవతలి గొంతు.

"మ్మ్.. సరే. నేను బాత్రూంలో ఉన్నాను. ఒక పది నిమిషాలాగి ఫోన్ చెయ్యవా?" అంటూ ఫోన్ కట్ చేసాడు.

మళ్ళీ వెంటనే ఫోన్ రింగయ్యింది.

ఫోన్ ఎత్తగానే " ఏంట్రా? నీ చావునని చెప్తుంటే భయం వెయ్యట్లేదా? ఫోన్ పెట్టేస్తున్నావ్?" అరిచాడు అవతలి వాడు.

"రేయ్ నాకంటే అర్జెంటు.. ఆగట్లేదు కాబట్టి ఫోన్ పెట్టేసాను. నీకేమైంది? ఒక్క 5నిమిషాలు ఆగితే చచ్చిపోతావా? ఫోన్ పెట్టేయ్.. 5నిమిషాల్లో చెయ్. ఒకవేళ నీకు అంతగా ఉచ్చ ఆగట్లేదనుకో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పంపించు. వినేసి రిప్లై ఇస్తా" అంటూ ఫోన్ కట్ చేసాడు.

పాపం అవతలి వ్యక్తి ఏమనుకున్నాడో 10నిమిషాల వరకు ఫోన్ చెయ్యలేదు.

10నిమిషాల తర్వాత ఫోన్ మోగింది.

"హా.. ఇప్పుడు చెప్పు బాబాయ్. ఇప్పుడు చూడు కడుపెంత ప్రశాంతంగా ఉందో? నువ్వు నన్ను చంపేస్తావ్ కరెక్టే.. అదేదో కడుక్కున్నాక చంపచ్చు కదా?"

"హలో సర్ నేను పీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. షా గారు మిమ్మల్ని వెంటనే బయల్దేరి రమ్మంటున్నారు. మీ ఫోన్ కి డీటెయిల్స్ మెసేజ్ చేసాను చూసుకోండి" అని నవ్వుతూ ఫోన్ పెట్టేసాడు.

"ఛీ దీనెమ్మ.. అవతల ఫోన్లో ఎవరో కూడా తెలుసుకోకుండా వాగేసాను" తనని తానే అనుకున్నాడు. 

మళ్ళీ ఫోన్ రింగయ్యింది.

ఫోన్ ఎత్తి "హలో" అనడం కూడా పూర్తి కాకుండానే 
"రేయ్ నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను రా" అరిచింది అవతలి గొంతు.

"ఛత్.. నోర్ముయ్ ఎర్రిపూకా.. నీవల్ల ఇప్పుడే నా మొడ్డొచ్చి మొకానికి తగిలింది. ఒరేయ్ ఇంక నీ జత కటీఫ్. ఇంకోసారి కనుక ఫోన్ చేస్తే నీ నంబర్ ట్రేస్ చేసి మరీ అన్ని బస్టాండ్, రైల్వే స్టేషన్ బాత్రూముల్లో ఆంటీ కావాలంటే ఈ నంబర్ కి ఫోన్ చెయ్యండని నీ నంబర్ రాసేస్తాను. తర్వాత నీ ఇష్టం." అని ఫోన్ పెట్టేసాడు.

తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి వైజాగ్ నుంచి హైదరాబాద్ కి చేరుకుని అక్కడ్నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు.

.............


సమయం: ఉదయం 6గంటలు.

ప్రధాని ఇంటి ముందు లాన్ లో కూర్చుని నందు, షా, మోడీ ముగ్గురూ కలిసి టీ తాగుతున్నారు.

" నేను చెప్పింది అర్ధమయ్యిందా నందు?" అడిగాడు షా. 

"నేను ఇప్పుడు ఇంటర్ పోల్ ఆఫీసర్స్ తో కలిసి పాకిస్థాన్ లో కేస్ ఆధారాలు సేకరించాలి అంతే కదా?" అడిగాడు నందు.

"అవును. ఇదిగో నీ కొత్త ఐడి. ఇకనుంచి నీ పేరు అనిరుధ్ కృష్ణ. నువ్వొక లంకేయుడివి" అన్నాడు షా.

"ఇంట్రెస్టింగ్.. మరి పాకిస్థాన్ ప్రభుత్వం నమ్ముతుందా?" అన్నాడు నందు.

"శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్థాన్ గడ్డు కాలంలో కూడా వారి దేశంలో పర్యటించి ఆదుకుంది. కాబట్టి వాళ్ళు శ్రీలంక వారిని అంతగా ఇబ్బంది పెట్టదు. ఇంకా మన దేశంలో పాకిస్థాన్ తీవ్రవాదులు సముద్ర మార్గం గుండా ప్రవేశించడానికి ఇతోధికంగా సాయం చేసేది కూడా లంక ప్రభుత్వమే" అన్నాడు షా.

"మరి శ్రీలంక ప్రభుత్వం అయినా నేను అనిరుధ్ కృష్ణ కాదు అని చెప్పేస్తుంది కదా?" 

"అతను ఇంటర్ పోల్ ఆఫీసర్. అతను వారి దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. అయినా అతన్ని ఈ కేస్ విషయంలో నేనే దగ్గరుండి చేర్చాను." అన్నాడు షా. 

" మరి అప్పుడు అతను పాకిస్థానో, శ్రీలంకో వస్తే ఇబ్బంది కదా?" అన్నాడు నందు. 

"నందూ.. నీకు ఆకలేస్తే టిఫిన్ తిను. నా బుర్ర తినకు. అవన్నీ చూసుకునే నిన్ను పిలిచాను" అన్నాడు షా.

"సారీ సర్" చిన్నగా తల దించుకుని చెప్పాడు నందు.

" నీకు అక్కడ మన raw ఏజెంట్స్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది" అన్నాడు షా.

"ఒక్క విషయం" అన్నాడు మోడీ.

"చెప్పండి" అన్నాడు అనిరుధ్ అలియాస్ నందు.

"మీరు ఇప్పుడు అక్కడికి ఒక శ్రీలంక ఇంటర్ పోల్ ఆఫీసర్ లా వెళ్తున్నారు. అక్కడ ఏ మాత్రం దొరికిపోయినా మీ ప్రాణానికే ప్రమాదం"

"తెలుసు" 

" కానీ దొరికిపోయినా, నిజం తెలిసిపోయినా మన దేశానికే ప్రమాదం. మూడో ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు" చెప్పాడు మోడీ.

"మీరేం భయపడకండి సర్. అంతవరకూ వస్తే నా ప్రాణం అయినా ఇచ్చేస్తాను కానీ నిజం మాత్రం తెలియనివ్వను" అన్నాడు నందు.

" అది.. అలా ఉండాలి మగాడి మాటంటే. ఈ మిషన్ కి నువ్వు సిద్ధమా?" అడిగాడు మోడీ.

"తప్పకుండా సర్. నాకు ఈ మిషన్ తప్ప నా ప్రాణం కూడా ముఖ్యం కాదు" లేచి పొజిషన్లో నిలబడి అన్నాడు నందు.

వెంటనే ప్రధాని ఉద్వేగంగా లేచి నిలబడి కౌగిలించుకుని " మళ్ళీ నచ్చేసావయ్యా. రా లోపలికి వెళ్దాం" అని భుజం మీద చెయ్యి వేసి లోపలికి నడిపించుకెళ్ళాడు. వెనకాలే నడుం వెనుక చేతులు పెట్టుకుని అమిత్ షా అనుసరించాడు.

లోపలికి అడుగు పెట్టగానే ఒక మంచం మీద పడుకోమన్నారు. 

నందు ఎందుకనుకుంటూ పడుకోగానే ఒక డాక్టర్ వచ్చి నందు జబ్బకు సెడేటివ్ ఇచ్చాడు.

కాసేపటికి కళ్ళు తెరిచిన నందు మత్తుగా చూస్తూ " నాకేమైంది?"  అన్నాడు.

"నువ్వెక్కడున్నావో తెలుసుకోడానికి నీ బ్లడ్ సెల్స్ లో ట్రాన్స్మిటర్ ఇంజెక్ట్ చేసాం నందూ" అన్నాడు షా.

మంచం మీద నుంచి లేవబోతూ తల పట్టుకుని " మరి నా తల వెనుక ఏంటి ఇంత నొప్పిగా ఉంది?" అని అడిగాడు.

"ఓహ్ అదా? నీ తలలో చిన్న డిఫ్యూజన్ బాంబ్ అమర్చాం. " చెప్పాడు మోడీ.

"ఏంటీ?" ఇంతెత్తున ఎగిరిపడ్డాడు నందూ.

"నువ్వే కదా చెప్పావ్? ప్రాణం కన్నా దేశం ముఖ్యమని. దొరికిపోతే నీ ప్రాణం తీసుకోవడానికి కూడా రెడీ అన్నావ్? ఒకవేళ ఆ పని నువ్వు చెయ్యకపోతే మేము చేద్దామని అంతే" నెమ్మదిగా చెప్పాడు మోడీ అదేదో పెద్ద విషయం కాదన్నట్టు.

ఇందాక తెగ కౌగిలించుకుని " మళ్ళీ నచ్చేసావయ్యా. రా లోపలికి వెళ్దాం" అంటే ఎందుకో ఇప్పుడు అర్ధం అయ్యింది.

"సార్ ఏంటి సార్ ఇది? అంతవరకు వస్తే నా చావు నేనే చస్తాను. ఇది తీసేయ్యండి సార్. ఎక్కడ పేలిపోతుందో అనే టెన్షన్ కే నా బుర్ర బద్దలయ్యేలా ఉంది." అన్నాడు ఏడుపు మొహం పెట్టి.

"అబ్బా అది కాదు నందూ.. నువ్వు శవం కూడా దొరక్కుండా చస్తే పర్లేదు కానీ నీ మొహం ఆనవాలు బట్టి నిన్ను మా దేశంలో సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అని గుర్తు పడితే మన మీద చాలా ఆరోపణలు వస్తాయి. అదే ఈ బాంబ్ తో అనుకో నీ తలలో అంగుళం ముక్క కూడా ఎవరికీ దొరకదు" చెప్పాడు అమిత్ షా.

"ఏమిటేమిటి? నా తల్లో బాంబ్ పెట్టి పేల్చేస్తారా? అది కూడా ఎవ్వరికీ దొరక్కుండా? చాలా బాగుంది సర్ మీ ప్లాన్. పోనీ యాసిడ్ పోసి ఎముక కూడా మిగలకుండా కాల్చేయ్యకపోయారా? అసలు DNA టెస్ట్ కి కూడా దొరక్కుండా?" 

"నీ భాధ నాకు అర్ధమవుతుంది మిస్టర్ నందు. కానీ ఇది ఒక దేశ శాంతి భద్రతల విషయం కాబట్టి తప్పట్లేదు. అర్ధం చేసుకో" అన్నాడు మోడీ భుజం మీద చెయ్యి వేసి.

"అసలు ఇంతమంది ఉండగా నన్నే పంపాలని మీకు ఎందుకు అనిపించింది సార్?" 

" ఆ అనిరుథ్ కి వయసులో కానీ ఎత్తూ, రంగు, జుట్టు అన్నీ నీతో దాదాపు 90% మ్యాచ్ అయ్యాయి. అందుకే మన అమిత్ షా గారే పట్టుపట్టి మరీ ఒప్పించారు. అప్పటికీ నేను వద్దంటే ఈ ఐడియా ఇచ్చింది కూడా మన షా గారే" గొప్పగా చెప్పాడు మోడీ షా వైపు చూస్తూ.

" అద్భుతమైన ఆలోచన షా గారూ. రియల్లీ మార్వలెస్. పొరపాటున పేల్తే చచ్చిపోతాను సర్. అసలే ఈ మధ్యనే ఇంజిన్ స్టార్ట్ చేసాను. ఈ ఇంజిన్ ఆగిపోతే అక్కడ చాలా పొలాలు ఎండిపోతాయ్ దయచేసి బాంబ్ తీసేయ్యండి సర్ మీకు దణ్ణం పెడతాను" అన్నాడు నందూ.

"ఓహ్ కమాన్ నందూ. ఏం కాదు నాది బాధ్యత.  ఈ రోజు ఇంటికెళ్ళి ఫుల్లుగా ఎంజాయ్ చేసిరా. రేపు ఉదయం లండన్ వెళ్లి అక్కడ్నుంచి మన మిగతా ఆఫీసర్స్ తో కలిసి పాకిస్థాన్ చేరుకోవాలి. " భుజం తట్టి పంపించాడు షా.

" సర్లే ఏం జరిగితే అదే జరుగుతుంద"ని ఉన్నన్ని రోజులూ భయపడకుండా నచ్చింది చేసుకుపోవాలని ఫిక్స్ అయ్యి హైదరాబాద్ తిరుగు ప్రయణమయ్యాడు నందూ అలియాస్ అనిరుథ్.

 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 11 users Like naresh2706's post
Like Reply
#54
మరింత పదునెక్కింది కథనం మిత్రమా నరేష్..
Good going...
[+] 1 user Likes Milf rider's post
Like Reply
#55
(17-12-2019, 07:26 PM)Milf rider Wrote: మరింత పదునెక్కింది కథనం మిత్రమా నరేష్..
Good going...

థాంక్యూ మిత్రమా మిల్ఫ్ రైడర్..

కథనం నచ్చిందని అనుకుంటున్నాను
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#56
నరేష్ భయ్య ఎలా ఉన్నావ్
Ee katha super gaa rastunnav
Mechhukovadaniki... Matalu ravatlevu

Paga teerchukovadaaniki bus stand bathrooms lo phone number rase idea adirindi

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 1 user Likes Rajkumar1's post
Like Reply
#57
(17-12-2019, 08:24 PM)Rajkumar1 Wrote: నరేష్ భయ్య ఎలా ఉన్నావ్
Ee katha super gaa rastunnav
Mechhukovadaniki... Matalu ravatlevu

Paga teerchukovadaaniki bus stand bathrooms lo phone number rase idea adirindi

చాలా బాగున్నాను రాజ్ కుమార్ భాయ్..
కథ నచ్చితే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి...
ఆ ఐడియా ఎక్కడైనా వాడుకోండి. కాపీ రైట్స్ లేవు.
ఇంకొక కొత్త రెగ్యులర్ రీడర్ దొరికినందుకు సంతోషం
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#58
హ్మ్... ఇప్పుడు కథలోకి మెల్లగా ఎంటరవుతున్నావ్!
కాకపోతే, కధనం మరీ ఫాస్ట్ అయినట్లు అన్పించింది. బహూశా... అది నేను చదవడంలో ప్రాబ్లం అనుకుంటాను.
నీ ఎటకారం బాగుంది. మేం కాలేజీలో చదువుకునేప్పుడు ఇలానే తమ ఎక్స్ గార్ల ఫ్రెండ్ల మీద కసి తీరక వాళ్ళ నెంబర్లు టాయిలెట్ల గోడలపై  వ్రాసేవాళ్ళు కొందరు ఘనులు. నీ డైలాగు నాకది జ్ఞాపకం తెచ్చింది తంబి!
రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని బాగా వాడావు. నేను చెప్పిన వ్యక్తి కూడా తదితరుల్లో ఉన్నాడు అని సంతోషపడిపోతానులేఁ!
కీప్ గోయింగ్...

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#59
(17-12-2019, 09:25 PM)Vikatakavi02 Wrote: హ్మ్... ఇప్పుడు కథలోకి మెల్లగా ఎంటరవుతున్నావ్!
కాకపోతే, కధనం మరీ ఫాస్ట్ అయినట్లు అన్పించింది. బహూశా... అది నేను చదవడంలో ప్రాబ్లం అనుకుంటాను.
నీ ఎటకారం బాగుంది. మేం కాలేజీలో చదువుకునేప్పుడు ఇలానే తమ ఎక్స్ గార్ల ఫ్రెండ్ల మీద కసి తీరక వాళ్ళ నెంబర్లు టాయిలెట్ల గోడలపై  వ్రాసేవాళ్ళు కొందరు ఘనులు. నీ డైలాగు నాకది జ్ఞాపకం తెచ్చింది తంబి!
రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని బాగా వాడావు. నేను చెప్పిన వ్యక్తి కూడా తదితరుల్లో ఉన్నాడు అని సంతోషపడిపోతానులేఁ!
కీప్ గోయింగ్...

కుర్రతనం కదా అన్నా ఆత్రం ఆగట్లేదు కథలో జొరబడే వరకు.

కథనం వేగంగా అనిపిస్తే చెక్ చేస్తాను ఒకసారి.

బాత్రూం గోడలు అందరికీ ఒకసారి ఏదొక జ్ఞాపకాలను గుర్తు చెయ్యడం బాగా అనిపిస్తుంది.

ఇంకా మా బాబాయ్ కూడా చూసేస్తే కొత్త అప్డేట్ పోస్ట్ చేస్తాను.

మీ తృప్తి ఇలా తదితరుల్లో ఉండనివ్వను. కథ సాగేకొద్దీ ఆయన ప్రస్తావన కూడా ఒక అప్డేట్ లో పొందుపరుస్తాను.

థాంక్యూ అన్నా. నా కోసం ఈ కథ ఖాళీ చేసుకుని చదువుతున్నందుకు
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#60
(10-12-2019, 05:44 PM)naresh2706 Wrote: ఇప్పుడే స్కూల్ డేస్ చదివాను..
బాణాసుర గారు చాలా అద్భుతంగా రాస్తున్నారు..
మీలో ఎవరైనా మిస్ అయితే ఒక లుక్కెయ్యండి.

థ్యాంక్స్ నరేష్ గారు
[+] 2 users Like banasura1's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)