Posts: 1,352
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 35
Joined: Nov 2018
Reputation:
14
22-01-2019, 07:09 PM
(This post was last modified: 22-01-2019, 07:12 PM by Okyes?.)
తితిలి లాంటి మరో సైక్లోన్ మిమ్మల్ని అతలకుతలం చెయ్యడానికి
ఫార్మ్ కాబోతుంది
దానికి కావలసిన వాతావరణం సిద్దం అవుతుంది
పాఠకులకు హెచ్చరిక ఈ రెండు రోజులు త్రెడ్ మద్య మద్యలో
చెక్ చేస్తూఉండగలరు
సూపర్ బిల్డప్.......
mm గిరీశం
Posts: 396
Threads: 2
Likes Received: 132 in 112 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
4
waiting eagerly for update.....
మీ
వెంకట ... కిరణ్
All images are downloaded from Internet, the credit goes to owner. For any concerns please let me know to delete the same.
Posts: 14,633
Threads: 8
Likes Received: 4,294 in 3,177 posts
Likes Given: 1,240
Joined: Dec 2018
Reputation:
163
cyclone has fizzled out????
Posts: 14,633
Threads: 8
Likes Received: 4,294 in 3,177 posts
Likes Given: 1,240
Joined: Dec 2018
Reputation:
163
writer has already told he will not write further I think
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
మిత్రులందరికీ గమనిక
నేను ఈ కథను మరికొద్ది రోజుల్లో మొదలుపెడతాను.
ఇప్పుడు నా పరిస్థితి గాయం నుంచి కోలుకుంటున్న బూమ్రా లా ఉంది.
ఈ కథను అదే ఇంటెన్సిటీతో కొనసాగించాలని బుర్రకు ప్రాక్టీస్ గా ఇక్కడే WBC అనే మరొక కథను రాయడం జరుగుతుంది.
కాబట్టి నా మిగిలిన కథల్లాగే దానిని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ..
మీ నరేష్
Posts: 72
Threads: 0
Likes Received: 58 in 45 posts
Likes Given: 184
Joined: Sep 2019
Reputation:
0
Ee story ante Chala Chala estam sir story Ni continue chestanu ani chepthunte Chala happy ga undi thank you sir
Posts: 3,760
Threads: 0
Likes Received: 2,443 in 1,983 posts
Likes Given: 36
Joined: Jun 2019
Reputation:
18
చాలా చాలా ధన్యవాదములు నరేష్‌గారు కథను కొనసాగిస్తాను అన్నందుకు.
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
ఇంతమంది ఎదురు చూస్తున్నారా?
తప్పకుండా రాస్తాను భయ్యా
Posts: 179
Threads: 3
Likes Received: 255 in 119 posts
Likes Given: 77
Joined: Nov 2018
Reputation:
11
నేను వచ్చి చాలా రోజులైంది బ్రో.. మీరే నా వేరే కథ చూడట్లేదు