26-11-2019, 07:22 AM
Nice update
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
|
26-11-2019, 02:25 PM
Bore entandi inta baga rastunte miru abba abba em rastaru Andi miru daily update ichhina vadalakunda chadvutam keka katti turumu fantastic mind-blowing super inka enni words unte annni mire anesukondi
And first part pdf unte pettandi na lanti chadavani Valla kosam
26-11-2019, 07:57 PM
super
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
28-11-2019, 03:10 AM
మరుసటి రోజు ఇద్దరం బ్రేక్ ఫాస్ట్ ఫాస్ట్ చేసి సూపర్ మార్కెట్ కి వెళ్లి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొని ఇంటికొచ్చాము.
ఇంటికొచ్చాక నేను నా చేతుల్లో ఉన్న బాగ్స్ పక్కన పెట్టాను. తను బాగ్స్ తీసి సద్దుతుంటే వెనకాల నుంచి తన నడుం పట్టుకున్నాను. తను అరిచింది. "సంజు ...... ఎంత భయపడ్డానో తెలుసా ??" "లేదు ....... " "సరే ....... వదులు ...... " "నేను వదలనుగా ....... " "వదులురా ప్లీస్ ........ అన్ని సద్దాలి....... " "సరే ...... " అని నేను తనని వదిలి తన చేయి పట్టుకొని హాల్ లో కి తీసుకొని వెళ్లాను. "సంజు ....... ఎక్కడికి ??" అని అడిగింది. తనని రూమ్ లో కి తీసుకొని వెళ్లి బెడ్ పై పడుకోపెట్టి నేను తన పైకెక్కి తన పెదాల పై నా పెదాలు పెట్టి ముద్దివ్వటం స్టార్ట్ చేసాను. తను కూడా రెస్పాండ్ అయ్యింది. మధ్యలో నన్ను ఆపి తన మొహాన్ని పక్కకని ఏదో చెప్పబోతుంటే నేను వెంటనే తన నోటి పై చేయి వేసి కవర్ చేసి "నో ........ ఈ రోజు నేను మీ మాటలు వినే సమస్యే లేదు ....... సెక్స్ చేసి వారం అయ్యింది ...... ఇద్దరం బాగా బిసి అయిపోయాము మన ఆఫీస్ వర్క్ తో ......." అంటూ ఉంటె తను ఏదో చెప్పటానికి ట్రై చేసింది. నేను నా చేతిని తన నోటి పై అలాగే ఉంచి "ముందు నేను చెప్పేది విను ...... " తను నా చేయి తీయటానికి ప్రయత్నించింది కానీ నేను "నో ........ లేదు ....... అప్పుడే కాదు ....... నేను చెప్పాలనుకుంది ఇంకా చాలానే ఉంది ........" కొంచెం సైలెంట్ అయ్యింది. "గుడ్ ...... నీ నుంచి నాకు నో అనే ఆన్సర్ వినాలని లేదు .....అందుకే ఇలా ....... అర్థమైందా ??" మాట్లాడలేక పైకి కిందకి తలూపింది. "అసలు నువ్వు ..... ఎంత సెక్సీ గా ...... ఎంత హాట్ గా కనిపిస్తున్నావో తెలుసా ?? పొద్దున్న నుంచి నువ్వు పనిలో ఉండటంతో నేను ఇప్పటి వరకు ఆగాను ....... ఇక ఆగే ప్రసక్తే లేదు .........పోయిన వారం లాగే ...... మనిద్దరం ఈ రోజంతా ఈ పడకలోనే ...... ఇక్కడే గడపబోతున్నాం ........ " స్వీటీ నా చేతిని తన చేతులతో గట్టిగ పక్కకు తీసి "సంజు ...... " అంది. "ఏంటి ?? నో అని మాత్రం చెప్పొద్దు ........ " "నాకు periods ........ " "ఏంటి ??" "నాకు periods ...... " "నో ....... కుదరదు ........ " తను నవ్వి "అది నీ కంట్రోల్ లోనో లేదా నా కంట్రోల్ లోనో లేదు ......... " "నువ్వు జోక్ చేస్తున్నావ్ కదా ??" "సంజు నిజం రా ........ నేనెందుకు అబద్దం చెప్తా ??" "ఏమో ...... నన్ను ఆట పట్టించటానికి చెప్తున్నావేమో అనుకున్నాను ....... " తను నవ్వటం స్టార్ట్ చేసింది. నేను కూడా నవ్వి " ......... నా గుండె ఆగిపోయినట్లయింది తెలుసా ??...." " మరి నీకేనా టీస్ చేయటం వచ్చేది ...... ?? నాకు రాదా ??" "స్వీటీ నీకొక రిక్వెస్ట్ ....... " "ఏంట్రా ??" "సెక్స్ విషయం లో ఇలాంటివి చేయకే ....... " తను నవ్వి "సంజు ........ నీ ఫేస్ మాత్రం చాల ఫన్నీ గా కనిపించింది ........ " అని గట్టిగ నవ్వటం స్టార్ట్ చేసింది. "స్వీటీ దీనిని ఏమంటారో తెలుసా ??" "ఏమంటారు ??" "schadenfreude అంటారు ...... " "ఏంటి ?? స్క్యాడెన్ ఫ్రూ ........ ??" "అంటే ....... వేరే వాళ్ళు బాధలో ఉంటె నువ్వు ఆనందపడటమే ........schadenfreude అంటే ...... " "అబ్బో ......... " "యా ...... నిజం ....... " "నేను కూడా ఈ రోజు లోపల నీ పై కూడా ఏదో ఒక కొత్త పదం వాడతాను ........ " "ఆ పదం ఏంటో ఇప్పుడే చెప్తాను ........ smart, funny, handsome, amazing, excellent, ....... ఇంకా చాలానే ఉన్నాయ్ నా పై వాడటానికి ...... " "సంజు ....... తంతాను నిన్ను ........ " అని నవ్వుతు అంది. నేను కూడా నవ్వాను. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకొని లిప్ లాక్ ఇచ్చుకున్నాం. నేను తన బుగ్గ పై నా చేయి వేసి తన నాజూకైన బుగ్గను నిమురుతూ "ఎందుకో తెలీదు కానీ ......ఈ రోజు అందం గానే కాదు ...... చాలా చాలా సెక్సీ గా ఉన్నవే ......... " అన్నాను. "సంజు ....... " "hmmmm ....... " "నేనొకటి చెప్పాలి ........ " "ఏంటే ??" "నా periods ఈ రోజు నుంచి కానీ రేపటి నుంచి కానీ స్టార్ట్ అవ్వొచ్చు ........ " "సీరియస్ గా చెప్తున్నావా లేదా జోకా ??" "నిజం ....... " "అయితే ఈ రోజు ప్రోగ్రామ్స్ అన్ని కాన్సల్ ........ " "ఎం ప్రోగ్రామ్స్ ...... ??" "అది ........ అది ....... " "ఎం ప్లాన్ .... చేసావ్ రా ??" "రాత్రికి కాండిల్ లైట్ డిన్నర్ ....... అలాగే నైట్ కి హోటల్ రూమ్ బుక్ చేసాను ....... " "మరి నాకు చెప్పలేదు ??" "surprise ఇద్దామని ........ " "మరి cancel చేస్తే డబ్బులు పోతాయి గా ??" "నో ప్రాబ్లెమ్ ........ రూమ్ కి 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు ...... కాండిల్ లైట్ డిన్నర్ రేపటికి postpone చేస్తాను..... హోటల్ రూమ్ నెక్స్ట్ వీకెండ్ కి షిఫ్ట్ చేస్తాను...... " "అంటే ఈ రోజు మనం వెళ్లట్లేదా ??" "నో ...... రేపు వెళ్దాము ....... రొమాంటిక్ గా డిన్నర్ చేసి ....... ఇంటికొచ్చి నిద్రపోదాం........ నెక్స్ట్ వీక్ హోటల్ రూమ్ లో let's have fun....." అని తనకి కన్ను కొట్టాను. "సంజు ....... you are becoming more and more naughty everyday" "..... I know...." అన్నాను. "ఇప్పుడేం చేద్దాం మరి ??" "నీకు తెలీదా ??" తను సిగ్గు పడింది. "ఇంకా నీకు సిగ్గు పోలేదు ...... " "సంజు ...... ఏమో తెలీదు ...... అప్పుడప్పుడు అలా సిగ్గు వచ్చేస్తుంది ....... " "సర్లే కానీ ........ నువ్వు selection చేసే టైం వచ్చింది ...... " "ఎం selection ??" "నీకు తెలీదా ??" అని అడిగాను. పక్కకు చూసింది. తన బుగ్గ పై ముద్దు పెట్టి తన చెవిలో "..... let's get naughty........ఈ రోజంతా let's have fun .......you are so sexy and hot....." అన్నాను. తను మల్లి ఇటు తిరిగింది ....ఇద్దరి ముక్కులు తగిలాయి ...... ఇటు తిరిగాక ఇద్దరి కళ్ళు మళ్ళి కనెక్ట్ అయ్యాయి. "..... let's try that position......" అన్నాను. తను కొంచెం నవ్వి తలూపింది. "సరే ...... " అని నేను లేచి లోపల ఉన్న కండోమ్స్ బయటకు తీసి స్వీటీ పక్కన పడేసి "నీ ఫోన్ ఏది ??" "బయటుంది ...... " నేను వెళ్లి ఇద్దరి ఫోన్స్ తెచ్చి, తన ఫోన్ తనకిచ్చాను. తను నన్ను విచిత్రంగా చూసింది. "ఎం మెసేజ్ కానీ స్టేటస్ కానీ పెడతావో పెట్టు ........ ఈ రోజు నైట్ వరకు ఇద్దరి ఫోన్స్ ఆఫ్ లో ఉండాలి ....... ఈ సారి మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు ........ " అన్నాను. ఇద్దరి ఫోన్స్ ఆఫ్ చేసుకున్నాం ...... నేను వాటిని రెండు లోపల పెట్టాను. AC ఆన్ చేసి బెడ్ పై ఎక్కి తనకి కావాల్సిన కండోమ్స్ సెలెక్ట్ చేయమన్నాను. తను రెండు సెలెక్ట్ చేసింది. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం కామంతో చూసుకున్నాం. సాయంత్రం దాకా పడక లోనే ఫుల్ గా గడిపాము. అసలు టైం వేస్ట్ చేయకుండా తనివి తీరా సెక్స్ అలాగే రొమాన్స్ చేసాము. అలాగే కొన్ని naughty adult sex గేమ్స్ కూడా ఆడి ఇంట్లో ఇద్దరం కలిసి డిన్నర్ తాయారు చేసుకొని నిద్రపోయాం. మరుసటి రోజు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, ఇంట్లోనే సినిమాలు చూసుకుంటూ రొమాంటిక్ గా గడిపాము. నేనే ఇంట్లో అన్ని పనులు చేసి తనకి రెస్ట్ ఇచ్చాను. రాత్రికి మంచి హోటల్ లో కాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్లి, డిన్నర్ చేసి చెసాము. ఆ తర్వాత స్వీటీ ఇంటికి వెళ్ళిపోతామనుకుంది కానీ అప్పుడే కాదని తనకి తెలీదు. డిన్నర్ అయ్యాక తన చేయి పట్టుకొని వేరే వైపు తీసుకొని వెళ్లాను. "సంజు ...... exit ఇటు ...... " అంది. స్వీటీ ని హోటల్ లాన్ దగ్గరికి తీసుకొని వెళ్లాను. తనకర్ధం కాలేదు. "ఏంటి ఇక్కడికెందుకొచ్చాము సంజు ??" అంది. తన చేయి పట్టుకొని నడవటం స్టార్ట్ చేసాను. తనకర్ధమైంది. తను కూడా నాతో నడవటం స్టార్ట్ చేసింది. ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. "చలిగా ఉందా ??" అని అడిగాను. "ఆగు ....... ఇక్కడే ఉండు ..... ఒక 5 మినిట్స్ ...... " అన్నాను. తనకి చలిగా ఉంటుందని ముందే అనుకుని తొందరగా వెళ్లి నా బైక్ లో ఉన్న చిన్న షాలువా తీసుకొని వచ్చాను. నేనొచ్చేలోగా స్వీటీ అక్కడ బెంచ్ పై కూర్చొని నా కోసం వెయిట్ చేస్తుంది. కోసిన్చేమ్ చలిగా ఉండటంతో చేతులు రెండు దగ్గరకు పెట్టుకొని వెయిట్ చేస్తుంది. "సంజు .... ఎక్కడికెళ్ళావ్ ??" నా చేతుల్లో ఉన్న షాలువా తీసి తనకి కప్పాను. నన్ను చూసి కొంచెం నవ్వింది. "ఏంటి ??" "థాంక్స్ ....... " అంది. "వెళ్దామా ??" అని నా చేయిని తనకందించాను తను నవ్వి తన చేయి నాకిచ్చింది. నేను తనని లేపి ఒకరి చేయి ఒకరం అలాగే పట్టుకొని హోటల్ లాన్ లో walk చేయటం స్టార్ట్ చేసాము. ఇద్దరం అలా walk చేస్తూ ........ ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ అలాగే ఒకరి చేయి ఒకరం పట్టుకొని అలా చల్లటి వాతావరణంలో నడుస్తుంటే చాల చాల రొమాంటిక్ గా అనిపించింది. ఎప్పటి లాగే నేను తనని బాగా టీస్ చేసాను అలాగే తనతో ఎన్నో adult jokes / dirty jokes కూడా షేర్ చేసుకున్నాను. తను నవ్వుతుంటే చాల అందంగా కనిపించింది. ఇద్దరం "I love you ...... " చెప్పుకొని కౌగిలించుకొని ఆ తర్వాత కొంచెం సేపు బెంచ్ లో కూర్చున్నాం. స్వీటీ తల నా భుజం పై పెట్టింది. నేను తన చేయి పట్టుకున్నాను. ఇద్దరం మా కలలను అలాగే ఫాంటసీస్ ని షేర్ చేసుకొని వాటి గురించి మాట్లాడుకున్నాం. చిన్నగా ఇద్దరం ఇంటికి చేరుకొన్నాక స్వీటీని పడుకోపెట్టి దుప్పటి కప్పి తను నిద్రపోయాక నేను కూడా నిద్రపోయాను. టు బి కంటిన్యూడ్ .......
Images/gifs are from internet & any objection, will remove them.
28-11-2019, 03:11 AM
ippude update post chesaanu.......meeku update nachindhani anukuntunnanu.........mee comments kosame waiting......
Images/gifs are from internet & any objection, will remove them.
28-11-2019, 03:21 AM
Images/gifs are from internet & any objection, will remove them.
28-11-2019, 06:21 AM
రొమాంటిక్ నవల చాలా బాగుంది,
ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా ,స్వీటీ కి మాకు కలిపి నేర్పుతున్నారు . కొత్త పదాలు . కొత్తగా ప్రేమించుకునే వాళ్ళలా ఉంది ఈ జంట , స్వీటీ కూడా సంజయ్ ని సమయం చూసి ఏడిపిస్తుంది . గురువు గారు మీరు సంజు కంటే నాటీ అండీ
28-11-2019, 04:39 PM
Chaduvuthunnatha sepu face lo oka smile vastundi thanks for your good story sir
28-11-2019, 05:25 PM
very nice
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
28-11-2019, 11:48 PM
Feelings honers and respect that story to reading this story, don't sat thank it your, it was very little thing to say, please continue ...
29-11-2019, 06:47 PM
(This post was last modified: 29-11-2019, 06:47 PM by pastispresent. Edited 1 time in total. Edited 1 time in total.)
mee andhari comments ki chala chala thanks!
Images/gifs are from internet & any objection, will remove them.
04-12-2019, 11:06 AM
Story Chala bagundi
Sex and love combination super Please continue
07-12-2019, 01:44 AM
రెండు రోజుల తర్వాత:
నేను స్వీటీ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాము. మా అపార్ట్మెంట్ కి వెళ్లబోతుంటే ఎదురింటి పిల్లోడు "తాతయ్య ........ " అని నా వైపు చూసి పిలిచాడు. స్వీటీ పక్కన దొంగ నవ్వులు నవ్వుకుంటూ ఆపుకుంటుంది. నేను వాడి వైపు చూసాను. వాడు నవ్వుతు మళ్ళి "తాతయ్య ..... " అన్నాడు. నేను వాడ్ని ఎత్తుకొని "తాతయ్య ఏంట్రా ??" అని అడిగాను. మళ్ళి తాతయ్య అన్నాడు. "నీకు నేను తాతయ్య లాగ కానిస్తున్నానా రా ??" "అవును ....... అక్క తాతయ్య అని పిలవమని చెప్పింది ....... " నేను స్వీటీ వైపు చూసాను. తను వేరే వైపు చూస్తూ ఏమి తెలియనట్లు నటించింది. "అక్క ....... చాక్లెట్ ........ " "చాక్లెట్ కావాల్రా నీకు ??" "అవును ....... అక్క నాకు తాతయ్య అని పిలిస్తే ...... చాక్లెట్ ఇస్తానని చెప్పింది ...... " నేను స్వీటీ వైపు చిరుకోపంతో చూసాను. తను మూసి మూసి నవ్వులు నవ్వుకుంటుంది. "అక్క ....... చాక్లెట్ ....... " అన్నాడు. తను హ్యాండ్ బాగ్ తీసి చిన్న చాక్లెట్ ఇచ్చింది. "థాంక్స్ అక్క ....... " అన్నాడు. "థాంక్స్ నాకు కాదు ........ నీకు చెప్పాలి ...... " అని వాడి బుగ్గలు నలిపి "ఎప్పుడు ఇలాగే పిలువు ..... తనని ...... ఓకేనా ??" అంది. నేను తన వైపే చూస్తున్నాను. "తాతయ్య ...... " అన్ని గట్టిగ నన్ను చూసి అరుస్తున్నాడు. నేను స్వీటీ వైపు చూసి మనసులో తిట్టుకొని వాడి వైపు చూసి "రేయ్ ....... నీకు ఇంకా పెద్ద చాక్లెట్ ఇస్తా ....... ఇక నుంచి తనని ....... అవ్వ అని పిలువు ...... " "ఎంత పెద్ద చాక్లెట్ ??" "బాగా పెద్ద చాక్లెట్ ....... " "నాకు అంత పెద్ద చాక్లెట్ కావలి ...... " అని పెద్ద చాక్లెట్ కావాలని చేతులతో చూపించాడు. "సరే ...... ఇస్తాలే ........ తనని ..... అవ్వ అని పిలువు ..... " "అవ్వ ....... " అని పిలిచాడు. స్వీటీ వాడ్ని చూసి "రేయ్ ! నీకు చాక్లెట్ ఇచ్చాను కదరా ?? నన్ను అక్క అనే పిలువు ....... అక్క అని పిలవకపోతే నేను ఇంకా నీకు చాకోలెట్స్ ఇవ్వను ....... " నేను వాడి వైపు చూసి "రేయ్ ! అక్క ఇవ్వక పోయిన ...... నేను నీకు పెద్ద పెద్ద చాకోలెట్స్ కొనిస్తాను ...... అవ్వ అనే పిలువు ...... " "అవునా ?? రేయ్ ...... అయితే మీ తాతయ్యని ఆ పెద్ద చాక్లెట్ ఇప్పుడే ఇవ్వమని చెప్పు ....... " నేను తన వైపు చూసాను. తను నా వైపు చూసి నవ్వింది. "నాకు ఇప్పుడే పెద్ద చాక్లెట్ కావలి ....... " అని ఏడవటం స్టార్ట్ చేసాడు. "రేయ్ రేయ్ ...... ఆగు ఇస్తాను ......... ముందు నువ్వు తనని అవ్వ అని పిలువు అప్పుడు ఇస్తాను ....... " స్వీటీ వైపు చూసి "అవ్వ ..... " అన్నాడు. స్వీటీ అలాగే చూస్తుంది. "అవ్వని ఎలా ఉన్నవో అడుగు ....... " "ఎలా ఉన్నావ్ అవ్వ ??" అని నవ్వుతు గట్టిగ అడిగాడు. "తాతయ్యని అడగరా ...... " "తాతయ్య ఎలా ఉన్నావ్ ....... ??" అని నా వైపు చూసి అడిగాడు. ఈ లోగ పక్కింటి ఆమె వచ్చింది. "ఏంటి మా వాడు బాగా అల్లరి చేస్తున్నాడా ??" ఈ లోగ వాడు మా ఇద్దరినీ అవ్వ తాతయ్య అని పిలిచాడు. పక్కింటామెకి అసలేమీ అర్ధం కాలేదు. మేము జరిగిందంతా చెప్పి లోపలికి వెళ్లి డోర్ వేసుకొని కాసేపు నవ్వుకున్నాం. "స్వీటీ ....... నేనొకటి చెప్పాలి ....... " "ఏంట్రా ??" "నాకు మా బాస్ ఒక assignment ఇచ్చాడు ....... ఈ వీకెండ్ నేను వేరే సిటీ కి వెళ్లి మీటింగ్ అటెండ్ అవ్వాలి ........ " "మరి మన వీకెండ్ ప్లాన్స్ సంగతేంటి ??" "sorry ....... " "అంత తక్కువ టైం లో ఎలా చెప్తారు?? కనీసం నెల ముందైనా చెప్పాలి గా ??" "యా ...... ఆఫీస్ లో ఫ్రెండ్ వెళ్ళాలి ...... వాడికి హెల్త్ ఇష్యూ వల్ల నన్ను పంపిస్తున్నారు ...... " "వెళ్లాలా ??" "యా ....." తనలో disappointment కనిపించింది. "ఎందుకలా ఉన్నావ్ ??" "మన వీకెండ్ ప్లాన్స్ cancel అయ్యాయి గా ??" "అవునే ..... weekend ప్లాన్స్ cancel అంటున్నవ్ ....... మనం ఎం ప్లాన్ చేసాం అసలు cancel చేయటానికి??" "మనం ప్లాన్ చేసినవి కావు ....... నేను చేసినవి ...... " నేను తన వైపు చూసి "అవునా ....... ఎం ప్లాన్ చేసావే మన కోసం ??" "ఐన నీకెందుకు రా ?? నువ్వు వీకెండ్ నువ్వు ఉండట్లేదు గా ........" అని స్టైల్ గా అంది. "అయితే ఏంటి ?? నెక్స్ట్ వీక్ ఉంటాను గా ....... " "యా ..... నెక్స్ట్ వీక్ చెప్తాను ....... " "పర్లేదు ...... ఇప్పుడైనా చెప్పు ....... " "చెప్పేస్తారు మరి .......అన్ని చెప్పేస్తే surprise ఎలా ఉంటుంది ??" "ఐన ఎం surprise ప్లాన్ చేస్తున్నావ్ నాకోసం ??" "అబ్బా ...... నేనంత పిచ్చిదాని లాగ కనిపిస్తున్నానా ?? నువ్వు question ఎలా ట్విస్ట్ చేసి అడిగిన నేను చెప్పను ...... " "సరే .......నీ ఇష్టం ........ నేను కూడా నీకొక surprise ఇద్దామని అనుకున్నాను ........ ఎం చేస్తాం ....... ??" "surprise ఆ ?? నా కోసమా ??" "యా ...... " "ఎం surprise రా ??" "చెప్పేస్తారు మరి .......అన్ని చెప్పేస్తే surprise ఎలా ఉంటుంది ??" "నా డైలాగ్ నాకే చెప్తున్నావా సంజు ??" "yes ..... " తను "సరే ...... ఒకపని చేద్దాం ....... నువ్వు నీ surprise ఏంటో చెప్పు ....... నేను నా surprise ఏంటో చెప్తాను ...... " నేను అప్పుడు "సరే నువ్వు ముందు చెప్పు ....... " తను "అదేం కుదరదు ........ నువ్వే నాకు ఫస్ట్ చెప్పాలి ...... నాది పెద్ద surprise ...... " "నాది కూడా పెద్ద surprise ......" "నో ..... కుదరదు...... " అంది నేను అప్పుడు "ఐన నువ్వే ముందు surprise గురించి ముందు ఎత్తావ్ కాబట్టి నువ్వే ఫస్ట్ చెప్పాలి ...... " తను "సరే ....... కానీ నాకు నువ్వు నీ surprise గురించి నా surprise చెప్పాక కచ్చితంగా చెప్పాలి ....... " "ఓకే ...... " "మళ్ళి మాట మార్చకూడదు ....... " "ప్రామిస్ ...... " నేను తన చేయి పై నా చేయి వేసి "ప్రామిస్ ....... " అని చెప్పి ".... ఐన మొగుడిని నమ్మని భార్య నువ్వొక్కదానివెనే ...... " అన్నాను. "అబ్బా ...... నాకు నీ గురించి బాగా తెలుసు ........ " అంది. నేను "ప్రామిస్ చేసాను గా ..... తొందరగా చెప్పు ...... " అన్నాను. "సరే ....... చెప్తాను ...... " అని తన ఫోన్ బయటకు తీసి ఏదో ఓపెన్ చేసి నాకిచ్చింది. నేను తన ఫోన్ తీసుకొని చూసాను ఒక blue transparent saree ఉంది. తను ఆ చీరని ఆర్డర్ చేసి ఉంది. "ఇది ఆర్డర్ చేయటం surprise ఆ ??" అని అడిగాను. "అని ఎవరన్నారు ??" "మరి ??" "ఏంటి ఇంకా అర్ధంకాలేదా ??" అంది. లేదని తలూపాను. నా చెవి దగ్గరికి తానొచ్చి "టీచర్ స్టూడెంట్ రోల్ ప్లే ....... " అంది. ఆ మాటలు వినగానే నా కళ్ళు వెలిగిపోయాయి. నేను తన వైపు చూసి "వావ్ ........ ". నిజానికి నేను నా లిస్ట్ లో టీచర్ స్టూడెంట్ రోల్ ప్లే లో బ్లూ సారీ ఇన్ రాసాను. ఇప్పుడే నాకు bulb వెలిగింది. "సరే ఇప్పుడు ....... నీ surprise ఏంటో చెప్పు ....... " "చెప్తా ........ " "hmmmm ....... " "ఏంటి ??" "surprise ...... " "నీ surprise తర్వాత చెప్తానని ప్రామిస్ చేసాను కానీ వెంటనే చెప్తానని promise చేసానా ?? రేపు చెప్తాను ...... " నా వైపు కోపంగా చూసింది. "ఏంటి ??" "పో సంజు ........ ఇందుకే నీతో ప్రామిస్ చేయించుకుంది ........ నువ్వెప్పుడూ ఇంతే ...... " అని సోఫా లో నుంచి లేయబోయింది. నేను ఆపి తనని నా వైపు లాక్కొని "సారీ ..... సారీ ...... " అన్నాను. "నా చేయి వదులు ...... " "నేను చెప్పేది విను ....... " "సంజు ...... చేయి వదులు ....... " "నువ్వు కూడా నాతో వస్తున్నావ్ వీకెండ్ ........ " తను నా వైపు చూసి "ఏంటి ??" అంది. "నువ్వు కూడా నాతో వీకెండ్ వస్తున్నావ్ ....... ఫ్రైడే ఈవెనింగ్ ఫ్లైట్ ..... saturday నా వర్క్ ...... saturday నైట్ మొత్తం సెక్స్ చేసి ....... సండే అంత ఊరంతా తిరుగుదాం ....... మళ్ళి సండే నైట్ return వస్తాం ఫ్లైట్ లో ....... " "ఓ ..... " అని పక్కన కూర్చుంది. బాగా కూల్ అయింది. నేను తనని నా వైపు తిప్పుకొని "కోపం తగ్గిందా ??" అని అడిగాను. "లేదు ..... " అంది. "అయితే...... " అని నేను నెమ్మదిగా తన బుగ్గలు పెట్టకొని తన పెదాల పై నా పెదాలు పెట్టి ఒక లిప్ లాక్ ఇచ్చి తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి "..... ఇప్పుడు కోపం పోయిందా ??" అని అడిగాను. తను సైలెంట్ గా ఉంది. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ ఉన్నాం. తనకి తానే నన్ను కౌగిలించుకుని "I love you sanju ......." అంది. నేను కూడా "I love you ra.... sweety....." అన్నాను. "నాకు సెక్స్ అంటే ఏంటో నేర్పించండి మేడం........ " అన్నాను. తను నన్ను నెమ్మదిగా వీపు పై కొట్టింది. నేను తన నడుం పై చేతులు వేసి నెమ్మదిగా గిల్లాను. తను కౌగిలి నుంచి బయటకొచ్చి "నీకు బాగా అల్లరెక్కువైపోయింది .......నీకు క్లాస్ తీసుకోవాల్సిందే ..... " అంది. నేను అర్ధం చేసుకొని "ఎప్పుడు మేడం??" తను నా మెడ చుట్టూ చేతులు వేసి ".ఎప్పుడు కావలి నీకు ??" అని సెక్సీ గా అంది. "ఇప్పుడే ...... " "నో ..... నాకిప్పుడు కుదరదు ...... నేను వీకెండ్ ఫ్రీ ...... అప్పుడు classes తీసుకుంటాను ..... ఐన నీ అల్లరికి ......... ఒక క్లాస్ సరిపోదు ....... " అంది. "మరెన్ని classes కావలి మేడం ??" "కనీసం మూడు ....... " అంది. అలా తను అనటంతో నా మొడ్డ ఒక్కసారిగా లేచింది. నేను తన చేయి తీసుకొని నా ప్యాంటు పై పెట్టి "..... you are so hot and sexy......" అని ముందుకి జరిగి తనని నెమ్మదిగా సోఫా లో పడుకోపెట్టి ఇద్దరం makeout చేసుకున్నాం. "సంజు ....... " అని పిలిచింది. కానీ నేను వినలేదు. మళ్ళి పిలిచింది. "ఏంటే ??" అని అడిగాను. "సంజు ...... ఫ్రైడే ఈవెనింగ్ వరకు వెయిట్ చేయి ....... " "అంది ....... " "ఎందుకేంటీ ?? నా పీరియడ్స్ .... " నేను అబ్బా అనుకోని "సారీ ......." అన్నాను. "సంజు .....నువ్వెంత కంట్రోల్ చేసుకుంటున్నావో నాకు తెలుసు ........ కానీ వీకెండ్ వరకు వెయిట్ చేయిరా ....... " "యెస్ ...... వెయిట్ చేస్తాను ........ వెయిట్ చేసి ....... saturday నైట్ మాత్రం బెడ్ ని వదిలే ప్రతక్తే లేదు.... నీ దగ్గర అన్ని పాఠాలు నేర్చుకొనే మంచం నుంచి దిగుతా ........ " తను నవ్వి "ఓకే ...... " అంది. "ప్లీస్ ..... నవ్వోద్ధే ...... " అన్నాను. తనకర్ధంకాలేదు. "నువ్వు నవ్వితే ఇంకా హాట్ గా సెక్సీ గా ఉంటావ్ ........ " మళ్ళి నవ్వింది. చిన్న లిప్ లాక్ ఇచ్చి "ఇంక ఈ పోసిషన్ లో ఉంటె కచ్చితంగా సెక్స్ వరకు వెళ్తుంది ........ " అని పైకి లేచాను. తను లేచి సోఫాలో కూర్చుంది. "ఈ మూడు రోజులు నీకు కొన్ని కండిషన్స్ ...... " అన్నాను. "conditions ఆ ??" అంది. "అవును ...... ఈ మూడు రోజులు నువ్వు అసలు నవ్వకూడదు, నా ముందు బట్టలు మార్చుకోకూడదు ...... అలాగే స్నానం కి వెళ్లేముందు కానీ తర్వాత కానీ టవల్ తో బయటికి రాకూడదు...... " తను అర్ధంచేసుకుని నవ్వింది. టు బి కంటిన్యూడ్ .........
Images/gifs are from internet & any objection, will remove them.
07-12-2019, 06:02 AM
మొత్తం రొమాన్స్ , స్వీటీ కూడా సంజుని ఆటపట్టించింది
పాపం చిన్న పిల్లాడ్ని చాకొలేట్ పేరు తో ఇద్దరు ఆదుకున్నారు స్వీటీ ఇస్తానన్న సర్ప్రైజ్ అదిరింది . ఒక్కొక్క ఫాంటసీ బయటకు తెస్తున్నారు గురువుగారు సంజు షరతుల లో తన బాధ అర్థమైంది, చాలా చాలా సున్నితమైన రొమాన్స్ తో నడుపుతున్నారు |
« Next Oldest | Next Newest »
|