06-12-2019, 12:52 PM
Awesome broo kek pettincharu story ni
Thriller కాలేజ్ డేస్
|
06-12-2019, 04:05 PM
07-12-2019, 01:03 AM
కాలేజ్ డేస్:
వెన్నెల బాగ వెన్నెల బాగ నదీ తీరంలో అడుగు పెట్టినప్పటి నుంచి రాజు, అప్సానా మనసులలో ఉత్సాహం వురకలేసింది. వాళ్ల మద్య ప్రేమ చిగురించిన రోజునుంచి దాచుకున్న కోరికనంతా ఆ వెన్నెల బాగ సరస్సులో తీర్చేసుకున్నారు. తీపెక్కిన శరీరాల తీట తీర్చుకుని అలిసిపోయి తియ్యటి కలలు కంటూ కునుకు తీశారు. తియ్యటి కలలే కాకుండా రాజుకి ఇంకో కల వచ్చింది. ఆ కలలో రాజు తన స్నేహితుడైన సూరిగానితో కలిసి కుందేల్ల వేటకి వెళ్లాడు. సూరిగాని చేతిలో పవర్ ఫుల్ బ్యాటరీ, రాజు చేతిలో ఒక దుడ్డు కర్ర. నిజానికి రాజు ఎప్పుడు సూరిగానితో కలిసి యే రోజు వేటకి వెళ్లింది లేదు. ఒక వేళ వెళ్లాలనిపిస్తే లక్ష్మన్న వెంటో లేదంటే రమణ వెంటో వెళ్తాడు. రమణ శివాపురమ్లోని గొర్రెల కాపరి. కానీ కలలో మాత్రం సూరిగాడే రాజు వెంట వున్నాడు. శివాలయం కొండ అంతా తిరిగినా వాళ్లకి ఒక కుందేలు కూడా దొరకలేదు. అలసిపోయి ఒక మోదుగు చెట్టు కింద కూర్చుని " వచ్చేతప్పుడు ఎవుర్రా మన కెదురొచ్చింది. ఆ . . . ఆ ఆ ముండమోపి యంగటామ్మే కదా. దొంగ లంజ మనం వూరు దాటినంక దొడ్డికి పోవచ్చు కదా " అని ఎదురొచ్చిన ఆమెని తిట్టి ఒక బండ రాయి మీద పడుకున్నాడు. "తెల్లారతానే నిద్రలేపు " పడుకుండి పోయాడు. వున్నట్టుంది వీదురు గాలి వీచ్చింది. రాజుకి ఎదురుగా నున్న పొదలలో నుండి ఒక కుందేలు బయటకొచ్చింది. సూరిగాన్ని మేల్కొలిపి రాజు దాని వెనక పడ్డాడు. అది బెదిరిపోయి కొండనెక్కడం ప్రారంబించింది. అది కొండపైనున్న గుహలోకి దూరింది. ఆ గుహ రాజుకి పరిచియమైన గుహే అందులోనే రాజు శాంతి శివరాత్రి నాడు కలిశారు. రాజు జీవితంలోని మధురమైన రాత్రులలో అదొకటి. "దొరికి పోయింది రా " అని గబ గబా యిద్దరూ గుహలోకి నడిచారు. కొంచెం లోపలికి వెళ్లగానే ఎవో మాటలు వినిపించాయి. "రేయ్ యీ నాకొడుకిని బతకనీ కూడదు యీనికి బసవప్ప కూతురు కావల్లంట. నరుకు లంజకొడుకుని. " అనే మాటలు వినిపించాయి. ఒక బండరాతి చాటున నిలబడి రాజు సూరిగాడు లోపలికి తొంగి చూశారు. నలుగురు వున్నారు వాళ్లు మద్యలో వొకడు కూర్చుని దండం పెడుతున్నాడు. వాని కల్లలో భయం. ఆ నలుగురు రాజు వెతిరేక దిశలో నిల్చుండటం వల్ల వాళ్ల మొఖాలు కనపడటం లేదు. ఒకని చేతిలోకి కొడవలి చేతిలోని కొడవలి వాడి మెడ మీద పడింది. అంతే నెత్తురు చింది వాడి శరీరం నేల కొరిగింది. వాళ్లు దాన్ని కొలనులోకి తోసేశారు. ఆ సంఘటన చూసిన వెంటనే రాజు రక్తం మరిగింది అయినా ఏమి చేయలేక పోయాడు." చెతిలో కర్ర కాకుండా కత్తి వుండుంటే నరికేద్దును లంజుకొడుకుల్ని" అని సూరిగాడితో అన్నాడు. ఆ శవం కొలను నీటిని తాకిన మరుక్షణం గుహలో వాతావరణం మారిపోయింది. కొలను నీటిలో అలజడి మొదలైంది. నీరు కాగుతున్నట్టు, పైకి లేస్తున్నట్టు శబ్దం వచ్చింది. నీరు కొలను గట్టుని దాటి బయటికి పొంగాయి. అవి నాలుగు చేతులులాగా రూపం సంతరించికుని పైకిలేచి ఆ నలుగురు గొంతు పట్టుకుని రాతి గోడలకేసి కొట్టాయి. నలుగురు నోటిలోనించి ఎటువంటి శబ్దం కూడా బయటికి రాలేదు. ప్రాణం లేని శవాల్లా రాలిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన రాజు సూరీలు ఆశ్చ్యర్యం నుండీ తేరుకోక ముందే ఆ నీరు వారి వైపు రాసాగింది. పారిపోవడానికి ప్రయత్నించారు. వెనక్కి కూడా తిరక్క ముందే నీరు వాళ్లని తాకింది. ఆ తాకిడికి సూరిగాడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ నీరు రాజు మెడ పట్టుకుని లోపలికి లాక్కుని రాళ్లకేసి కొట్టబోయింది. రాజు ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు. కల్లు మూసుకుని దేవుణ్ని ప్రార్తించాడు. రాజు తల బలంగా ఆ రాతి గోడలకు తాకగానే మెలుకువ వచ్చేసింది. లేచి చూసేసరికి అప్సానా పక్కనున్నాడు. తన భుజాల మీద తల పెట్టుకుని నిద్రపోతొంది ఆమె. తూర్పున వుదయించే సూర్యుడు బయలు దేరడానికి సిద్దంగా వున్నాడు.ముద్దులొలికే అప్సానా ముఖాన్ని చూడగానే ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వైపు తిరిగి దగ్గరకు లాక్కున్నాడు. ఆమె సల్లను ఛాతికి అదుముకుని, ఒక తొడను తన మీదికి లాక్కునిరెండు తొడల మద్య దూరాన్ని పెంచాడు. నిగిడిన తన దానిని ఆమె దానిలోకి తోశాడు. "ఆహ్ . . ." అని మూలిగింది. మొదటి సారికంటే యీసారి సులువుగానే దూరిపోయింది. ఆమె చీలికలోని పెదవులు మడత పడి కొంచెం బాదపిని పించినా అది తాత్కాలికమే. రాజు ముందుకి వెనక్కి కదులుతుంటే తాను కూడా అనుకూలంగా నడుముని కదుపుతూ సహకరించింది. కొద్ది సేపటికి రాజామెను పూర్తిగా మీదకి లాక్కున్నాడు. ఆమె అతని మీద కూర్చుని పైకి కిందికి కదలడం మొదలెట్టింది. ఆ భంగిమలో ఆమెకు మరింత సుఖంగా అనిపించింది. వారిద్దరూ అలిసిపోయి భావప్రాప్తి చెందేదాక ఆమె వూగుతూనే వుంది. అతను కారిపోయిన వెంటనే రాజు ముఖం మీదికి వాలి పెదాలపైన ముద్దు పెట్టుకుంది. వారి మూలుగులు జలపాతపు నీరు కిందపడుతున్న శబ్దం తప్పితే ఆ ప్రదేశమంతా ప్రశాంతంగానే వుంది. వారి వెనకాల ఏదో కదులుతున్నట్టనిపించి అప్సానా భుజాల మీదుగా రాజు తల పైకెత్తి చూశాడు. ఒక పెద్ద పక్షి సుమారు అయిదడుగుల ఎత్తుంది. దాని కళ్లు అగ్నిగోలాల్లా ఎర్రగా మండిపోతున్నాయి. పొడవైన కాళ్లు అవే రెండుడుగులు వుంటాయి. శరీరం గద్దలా వుంది కానీ గద్దకాదు. దాని తల పైన నెమలికున్నట్టు పించం వుంది. అది వేగంగా వారి వైపు వచ్చింది. రాజు అప్సానాని తన మీదినుండి పక్కకు తోసేశాడు. ఆమె వెళ్లి సరస్సు వొడ్డున పడింది. ఆ పక్షి తన కాలి వేళ్లకు మద్యన రాజుని పట్టుకుని ఎగిరిపోయింది. అప్సానా ముఖం మీద నీరు పడినట్టనిపిస్తే మెలుకవ వచ్చింది. ఎవరో తన ముఖం మీద నీళ్లు చిలకరిస్తున్నారు. ఆమెకు సుఖంగా నిద్ర పడుతొంది."కాసేపు పడుకోని" అని లేవడం ఇష్టం లేక పక్కకు వత్తిగిలి పడుకుంది. ఈసారి పిర్రమీద సూదితో పొడిచినట్టనిపించగానే వులిక్కి పడి లేచింది. ఒక పక్షి తన నగ్న శరీరాన్ని తన ముక్కుతో పొడుస్తొంది. తన నోటితో వింత శబ్దం చేస్తూ మీదకు వచ్చేసరికి వెనక్కి జరిగింది. కలలో కనిపించిన పక్షే కాకపోతే సైజు తక్కువ. అవును తాను కలగనింది. తెల్లారినట్టు రాజు తానూ మరోసారి సెక్స్ చేసినట్టు కలగనింది. కానీ ఇంకా తెల్లవారలేదు. వెన్నెల వెలుగింకా పోలేదు.వెంటనే ఆమెకు రాజు గుర్తొచ్చాడు. రాజు కోసం చుట్టూ చూసింది. ఎక్కడా కనపడలేదు. కొంపతీసి ఈ పక్షి నిజంగానే వాణ్ని ఎత్తుకెల్లలేదు కదా అనే అనుమానం వచ్చింది. ఆ అనుమానం రాగానే ఆ పక్షికి మరికొంత దూరం జరిగి తన బట్టలు వూపుతూ దాన్ని అదిలించింది. అది ఇనుమంతయినా కదలకుండా నిలబడింది. వెంటనే వస్త్రాలు దరించి రాజు కోసం వెతకసాగింది. గుబురు పొదలను దాటి పచ్చిక బయలులోకి అడుగు పెట్టింది. ఆ పక్షి కూడా ఆమె వెనకే వచ్చింది. ఎంత బయపెడదామని చూసినా ఆ పక్షి బెదరలేదు. చేసేదేమి లేక తనకు హాని చేయడం లేదు కదా అని వూరకుండిపోయింది. ఇంతలో రాజు అరుపు వినిపించింది. ఆ అరుపువింపించిన వైపు తలెత్తి చూడగానే హడలిపోయింది. ఎదో వస్తువును చేత బట్టుకుని ఆ పచ్చిక బయలులో పరిగెత్తుకుని వస్తున్నాడు. కొంచెం దగ్గరకు రాగానే ఆ అరుపు స్పష్టంగా వినిపించింది. "పరిగెత్తు పరిగెత్తు " అని గొంతు చించుకుని అరుస్తున్నాడు. అతను ఇంకాస్త దగ్గరికి వచ్చేసరికి అతని వెనక గుంపులు గుంపులుగా తోడేళ్లు కనిపించాయి. ఆ తోడేళ్ల గుంపును చూడగానే అప్సానా రెండో ఆలోచన చేయలేదు పరిగెత్తుకుని వచ్చి నీళ్లలోకి దూకింది. ఆమె వెనకే రాజు. ఎంతో వేగంగా యీది అవతలి వొడ్డుని చేరుకుని ఆ గుడి వైపు పరుగుతీయడం మొదలెట్టారు.
07-12-2019, 01:11 AM
07-12-2019, 08:24 AM
super twists
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
07-12-2019, 10:04 AM
Inthaka mundu horror zone anukunna eppudu suspense and thriller zone add ayyindi yekkada confusion lekunda Chala Chala Baga rastunnaru sir Chala nachindi we story
07-12-2019, 10:42 AM
అద్భుతం మహాద్బుతం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం.మీ రచన శైలి అమోఘం.నాకు తెలిసి మీరు తెలుగు పండిట్ అనుకుంటున్నాను.మేలో చాలా ప్రతిభ ఉంది.మధుబాబు,యండమూరి మీ ముందు దిగదుడుపు.గురువు గారు మీది ఏ ఊరు.
07-12-2019, 02:46 PM
(07-12-2019, 10:42 AM)Pk1981 Wrote: అద్భుతం మహాద్బుతం. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం.మీ రచన శైలి అమోఘం.నాకు తెలిసి మీరు తెలుగు పండిట్ అనుకుంటున్నాను.మేలో చాలా ప్రతిభ ఉంది.మధుబాబు,యండమూరి మీ ముందు దిగదుడుపు.గురువు గారు మీది ఏ ఊరు. పిల్లి పిల్లే పులి పులే పిల్లిని పులితో పోల్చడం సరి కాదు. వారితో పోల్చుకుంటే నేను పిల్లిని కూడా కాదు. నాకు తెలుగంటే ఇష్టం. పండితున్నయితే కాదు. మాది అనంతపురం జిల్లా. మీ బాణాసుర
07-12-2019, 03:31 PM
your writing is so good.. the story is awesome... chala baga rastunaru... please continue!!!
07-12-2019, 04:30 PM
08-12-2019, 01:25 AM
కాలేజ్ డేస్:
సొరంగ మార్గం గుడిని చేరుకునే లోపే ఆ తోడేల్లు వారిని చుట్టు ముట్టాయి. అప్సానాని తన వెనక్కి లాక్కుని చేతిలో వున్న వస్తువుతో వాటిని ఎదురించాడు. పదునైన కత్తుల్లా వున్న కోరలని బయటపెట్టి వాళ్ల మీదకి రావడానికి సిద్దంగా వున్న సమయమ్లో ఒక పెద్ద పక్షి అరుస్తూ వచ్చి తోడేల్ల మద్యన వాలింది. దాని రెక్కల సవ్వడి చేసిన గాలికి ఆ తోడేల్లు వెనక్కి జరిగాయి. దాని బయంకరమైన అరుపు వినలేక రాజు, అప్సానాలు చెవులు మూసుకున్నారు. అది వచ్చి రాగానే ముక్కుతోనూ, కాలిగోళ్లతోనూ తోడేల్ల మీద దాడి చేసింది. దాడి క్షణాలలోనే ముగిసిపోయింది. తోక ముడిచి వచ్చిన దారినే వెనక్కి మల్లాయి. చివరన వురుకుతున్న తోడేలును కాళ్లకింద అణిచి పెట్టేసిందా పక్షి. రాజు తరవాత జరగబోయే పనిని చూడాలనుకోలేదు. అప్సానా చేయి పట్టుకుని గుడిలోపలికి లాక్కుని పోయాడు. సారాసరి వాళ్లు పైకి ఎక్కి వచ్చినా బావి దగ్గరకి వచ్చి వూడని పట్టుకుని కిందకు దిగడానికి సిద్దపడిపోయాడు. పెద్ద రెక్కలని వూపుతూ వచ్చి ఆ మర్రి చెట్టు మీదున్న పెద్ద గూడు పైన వాలింది. నోటితో చిన్న పిల్లి కూత కూసింది. వెంటనే కిస కిసమని పక్షి పిల్లల కువ కువలు. రాజు ముందగా మర్రి వూడ పట్టుకుని కిందికి జారాడు. సొరంగం అంచులకు రాగానే వూడను వదిలి సొరంగం లోకి దూకేశాడు. తిరిగి ఆ వూడను చేజిక్కించుకుని సంద్యకి సైగ చేశాడు. ఆమె కూడా వూడంటి సొరంగమ్లోకి జారింది. వారు సొరంగం లోకి వెళ్లే ముందుగా ఒక పక్షి పిల్ల ఆ మర్రి కొమ్మపై వాలింది. రాజు అప్సానా టార్చ్ వెలుగులో ముందుకి నడవసాగారు. రాజు సొరంగం గోడల వైపు టార్చ్ ని ఫొకస్ చేస్తూ దేని కోసమో వెతుకుతున్నాడు. "ఏమిటి వెతుకుతున్నావు " అనింది అప్సానా. " ఇక్కడ ఇంకో సొరంగ మార్గం వుండాలి దాని కోసమే వెతుకుతున్నా" అన్నాడు. అప్సానాకి అతడు ఎం మాట్లాడుతున్నాడో అర్థం కాక "నీకెలా తెలుసు" అడిగింది."ముందు ఆ మార్గం వెతుకు తరవాత చెబుతాను " అని ఆ సొరంగ మార్గం వెతకడం వేగవంతం చేశాడు. పది నిమిషాల అన్వేషణ తరవాత వారికి ఆ మార్గం కనిపించింది. ఆ సొరంగాన్ని ఏటవాలుగా పైకి తవ్వారు.ఎక్కడానికి వీలుగా కిందనున్న మట్టినే మెట్లు మాదిరిగా చేశారు. అక్కడక్కడ ఆ మట్టి వూడిపోయి కాలు పెట్టగానే జారిపోతొంది. ఎక్కడానికి బహు దుర్బరంగా అనిపిస్తొంది.ఎలాగో కష్టం పడి ఎక్కుతున్నారు. ఒకటి రెండు సార్లు ఆమె జారి కింద పడబోతే పట్టుకున్నాడు. "మనం వచ్చినప్పుడే ఈ మార్గం కనిపించింది కానీ ఆ సొరంగంలో కనిపించిన వెలుగు మీది ఆసక్తితో దీన్నంతగా పట్టించుకోలేదు."అని ఆమె అంతకు ముందు వ్యక్తపరిచిన అనుమానానికి జవాబు చెప్పాడు. "నాకు తెలిసి ఈ సొరంగం ఆ ముగ్గురు వెల్లిన చోటుకి తీసుకెళ్లాలి. తీసుకెల్తుందని ఆశ పడదాం " అన్నాడు నడుస్తూనే. అప్సానా అతని ముందు నడుస్తూ "అదెంటి " అతని చేతిలో వున్న వస్తువుని గురించి అడిగింది. "ఓ ఇదా . . . ." అని తరవాత చెప్తాను. అరగంట పైగా పట్టింది ఆ సొరంగం చివరకు చేరుకోవడానికి చివరికి ఆ సొరంగం ఇంకో సొరంగంతో కలిసింది. ఆ కొత్తమార్గం గుండా ముందుకి కదిలారు. కొంచెం ముందుకి వెళ్లగానే అది మూడు పాయలుగా విడిపోయింది. ఎడమ వైపునున్న మార్గాన్ని ఎంచుకుని సాగిపోయారు. ఆ మర్గం కూడా రెండుగా విడిపోయింది. ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది. చిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. రాజు ఎంపిక ఎప్పుడు ఇలానే వుంటుంది. అతనెప్పుడు ఇరుకైన దారుల గుండా పయనించడానికి ఇష్టపడతాడు. కన్య పిల్లల దారులు కూడా ఇరుకుగానే వుంటాయి కదా. ఆ చిన్న మార్గ మద్యలో మెట్లు ఎదురొచ్చాయి. వాటిని అదిగమించి ముందుకి సాగారు. పోను పోను మార్గం మరింత ఇరుకుగా మారింది. అక్కడక్కడ వ్యర్థ పదార్థాలు ఎదురయ్యాయి. వాటిని చూడగానే "ఇంతకు ముందు ఇక్కడికి ఎవరో వచ్చినట్టున్నారు" అనింది. రాజు మూతి మీద వేలు వేసుకుని "ష్. . ."అని సైగ చేశాడు. కొంచెం ముందుకు వెల్లిన తరవాత కుడి వైపుకు చూడమని సైగ చేశాడు. అక్కడ ఒక పెద్ద మంటపం కనిపించింది.ఆ మంటపంలో అక్కడక్క కాగడాలను వెలిగించారు. ఆ మంటపం మద్యలో పెద్ద వేదిక. ఆ వేదికపై ఒక సింహసనం వుంది. రాతి సింహాసం. అలాంటి గదులు ముందుకి వెళ్లే కొద్ది వారికి ఎదురుపడ్డాయి. అప్సానా నోరు తెరుచుకుని వాటిని చూస్తొంది. ఏమిటీ సొరంగం మార్గం ఇక్కడికి ఈ గదులు ఎలా వచ్చాయి. అక్కడికి గాలి ఎలా వస్తొందో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఒక మంటపం దగ్గర రాజు ఆగిపోయాడు. అది గమనించని అప్సానా రాజుని గుద్దుకుంది. "ఎందుకు ఆగిపోయావ్" అడిగింది. గదిలోకి చూడమన్నట్టు సైగ చేశాడు. గదిలోకి చూసిన అప్సానా నోరెల్ల బెట్టింది. ఆ గదిలోకి కొందరు యువతీ యువకులు నగ్నంగా వున్నారు. పెద్ద పానుపు పైన వారందరూ రతి క్రీడ సాగిస్తున్నారు. ఆ పాన్పు అంచుపైన ఒక యువతిని కుర్చో బెట్టి ఆమె రెండు కాళ్ల మద్యన నిల్చుని ముందుకి వెనక్కి వూగుతున్నాడు. ఇంకో యువతి ఒక యువకుని పురుషాంగాన్ని నోట కరుచుకుని తలని ముందుకి వెనక్కి ఆడిస్తున్నాది. ఆమె వెనక భాగాన వేరొక యువకుడు పురుషాంగాన్ని ఆమె లోనికి దూర్చి ముందుకి వెనక్కి కదులుతున్నాడు. ఇద్దరితో రమిస్తొందా యువతి. మరొక పానుపుపై ఇంకో జోడి రమిస్తొంది. వారి తియ్యటి మూలుగులతో ఆ గది ద్వనిస్తొంది. వారినలా చూసి అప్సానా సిగ్గుపడింది. "వాళ్లలో మీయక్కుందా " అడిగాడు రాజు. "లేదు. అయినా మాయక్కిలాంటి పనులు చేయదు. దానికసలు తెలీదు" అనింది. "అంటే ఇంతకు ముందు నీకు తెలుసా" "నాకూ తెలీదు" "మరన్నీ తెలిసినట్లు చేశావ్" "నేనేమి చేశానో నాకైతె గుర్తు లేదు నీ వల్లే నేను అలా చేశాను" అని రాజు కళ్లలోకి చూసింది. ఆ కళ్లలో అమాయకత్వం కనిపించింది. "నీతో గడపాలని వుండేది అది ఈ రాత్రితో తీరిపోయింది. ఇలాంటి రాత్రులు మరెన్నో గడవాలని కోరుకుంటున్నాను" కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పింది. ఆమె మరింత దగ్గరకు జరిగి రాజుని ఆనుకుంది. ఆమె వక్షాలు రాజు ఛాతి కింద తగులు తున్నాయి. వారి శరీరాలు వశం తప్పుతున్నాయి. అక్కడి వాతావరణం కూడా అలాగే వుంది. ఆ నగ్న జంటల రతి క్రీడ చూసిన కొద్దీ అప్సానాలో కోరికలు పెరుగుతున్నాయి. చను కొనలు వాడిగా రాజు శరీరాన్ని తగులుతున్నాయి. ఆమె పెదాలు అతని పెదాలను సమీపించాయి. వెంటనే రాజు తన తలను పక్కకు తిప్పాడు. "ఇది సమయం కాదు. ముందు మీ అక్కను వెతకాలి. సమయం వృధా అయ్యేకొద్ది ఆమె మరింత ప్రమాదంలో చిక్కుకుంటుంది" అని ముందుకి కదిలిపోయాడు. ఆమె నిరాశ చెందింది. వారా సొరంగంలో చానాసేపు వెతికారు. ఆ గదిలో తప్ప ఇంకే గదిలోనూ మానవ సంచారం లేదు. సమయం గడిచే కొద్ది రాజులో అసహనం పెరిగిపోతొంది. చివరగా చిన్న గదిలో మాటలు విని ఆగిపోయారు. "రేయ్ జాగ్రత్త. ఏమన్నా తిక్క తిక్క వేషాలు వేస్తే తలలెగిరిపొతాయి. వీరందరూ గురువు గారి సొత్తు. నేనలా పోయి వస్తాను" అనే మాటలు వినిపించాయి. రాజు ఆ గదిలోకి తొంగిచూశాడు. ఆ గదిలో ముగ్గురు కన్యలు కూర్చుని వున్నారు. వారు దేవ కన్యల్లా తెల్లటి వస్త్రాలు దరించి, వొంటి నిండుగా బంగారు ఆభరణాలు దరించి దగ దగా మెరిసిపోతున్నారు. వారు ముగ్గురు మూడు సుఖాసనాలపై ఆసీనులై వున్నారు. వారిని ఇద్దరు వ్యక్తులు కాపలా కాస్తున్నారు. వారికి కొంచెం దూరంగా ఒక పెద్ద పానుపు వుంది. దానిని మల్లేపూలతో అలంకరించి సుగంధ ద్రవ్యాల సువాసనలను జల్లారు. ఆ వాసనకు ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఆ వాసనే మనసులోని కోరికల తేనె తుట్టెను కదిపేలా వుంది. ఆ ఇద్దరి వ్యక్తుల పరిస్తితి కూడా అలాగే వుంది. తట్ట నిండుకు పరమాన్నం పెట్టి తినద్దంటే ఎలా. వారు ఆ కన్యలను చూస్తూ పెదాలు తడుముకుంటున్నారు. ఆ కన్యలు మాత్రం ప్రాణం లేని గాజు బొమ్మల్లా కొయ్యబారిపోయి వున్నారు. రాజు అప్సానాని పిలిచి రుక్సానా వుందో లేదో చూడమన్నాడు. అప్సానా తన సోదరిని గుర్తు పట్టింది. "ఆ చివరనున్నది మా అక్కే" అనింది. "చూడు ఎలా చలనం లేకుండా వుందో, ఇంటి నుండి వచ్చేటప్పుడు కూడా ఇలాగే వుంది. మాట్లాడించపోతే కొట్టింది" గద్గద స్వరంతో చెప్పింది. కళ్లనిండా నీళ్లు పెట్టుకుంది రుక్సానాని చూసి. "పద పోయి పిలుచుకొని ఇంటికి పోదాం" ముందుకి కదలబోయింది. చేయి పట్టుకుని ఆపేశాడు రాజు. కాపలా వాళ్లని చూపించాడు. చెవిలో ఎదో చెప్పి ముందుకి కదిలిపోయాడు. మెల్లిగా శబ్దం చేయకుండా కాపలా వారి వెనకకు చేరుకుని చేతిలోని వస్తువుతో మెడమిద బలంగా కొట్టాడు. వాళ్లు విరుచుకు పడిపోయారు. అప్సానా తన అక్క దగ్గరికి పరిగెత్తింది. "రుక్కు . . .రుక్కు " అని పలకరించింది. ఆమెలో ఎటువంటి చలనమూ లేదు. నాడి ఆడుతొంది కానీ ఆమె పలకడం లేదు. రాజు పడిపోయిన ఒకన్ని వాళ్లొచ్చిన ఇరుకు సొరంగం లోకి లాగేశాడు. ఇంకొకన్ని ఆ ఆసనాల వెనక దాచేశాడు. "తొందరగా" అప్సానాని తొందరపెట్టాడు. "తను కదలడం లేదు " అనింది అప్సానా. సొరంగంలో అలికిడి వినపడింది. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని, తానూ అప్సానా కూడా వాళ్లకి దొరికి పోతామనిపించింది. వెంటనే ఆమెను భుజాన ఎత్తుకుని వచ్చిన దారి కాకుండా వేరే దారిన వేగంగా నడవడం మొదలెట్టారు.
08-12-2019, 02:14 AM
very very interesting... ee story ni as it is (sex scences ni koddiga dose tagginchi) ga dimpi manchi suspense thriller story laga cheyochu.. manchi movie or pedda serial or web series ga kuda cheyochu.. nee ideas antha bagunnai.. ne research and imagination super.. title maatram college days kaadu
08-12-2019, 08:58 AM
Ayyoo sir next em jarigindi I'm eagerly waiting for your update
08-12-2019, 09:21 AM
very interesting
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection Smita n Janki Nisha Padmini
08-12-2019, 10:25 AM
(This post was last modified: 08-12-2019, 10:28 AM by Pk1981. Edited 1 time in total. Edited 1 time in total.)
చాలా బాగుంది. మిమ్మల్ని మధుబాబు, యండమూరి తో నేను పోలిచినప్పుడు మీరు ఇచ్చిన జవాబు అద్భుతం. దాన్నిబట్టి మీకు ప్రతిభ తో పాటు వినయం కూడా చాలా ఉంది.ఎక్కడ ఈ రెండు వుంటాయో అక్కడ విజయం తథ్యం.మీరు జీవితంలో ఎంతో ఉన్నత ఎత్తుకి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఉత్కంఠ లో కధ ను అపెరు. మా వల్ల కావటం లేదు. కథ ను అందించగలరు.
08-12-2019, 10:32 AM
(08-12-2019, 02:14 AM)lickerofpussy9 Wrote: very very interesting... ee story ni as it is (sex scences ni koddiga dose tagginchi) ga dimpi manchi suspense thriller story laga cheyochu.. manchi movie or pedda serial or web series ga kuda cheyochu.. nee ideas antha bagunnai.. ne research and imagination super.. title maatram college days kaadu Yes sir u r right |
« Next Oldest | Next Newest »
|