25-11-2019, 08:25 PM
ఫోటోలో ఉన్న సుబానిని చూసినప్పుడు రాముకి ఎక్కడో చూసినట్టు అనిపించి ఎక్కడ చూసానా అని గుర్తు చేసుకుంటున్నాడు.
అంతలో తాను మానసతో కలిసి సతీష్ చెప్పే కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు తనకు సీట్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన అతనే అని గుర్తుకొచ్చింది.
దాంతో రాము వెంటనే పైకి లేచి, “సరె….అమీషా….నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను….(అంటూ తన విజిటింగి కార్డ్ ఇచ్చి) ఇందులో నా నెంబర్ ఉన్నది….ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి…..
అమీషా కార్డ్ తీసుకుని సోఫాలో నుండి లేచి తన బ్యాగ్ లో పెట్టుకుని, “సరె…సాబ్….ఇక వెళ్తాను,” అన్నది.
రాము వెంటనే ఆమె మీద చివరి బాణం ప్రయోగిద్దామని అనుకుని అమీషా చెయ్యి పట్టుకున్నాడు.
రాము తన చేయి పట్టుకోవడంతో అమీషా ఒక్కసారిగా బిత్తరపోయింది.
అమీషా : సాబ్….ఏంటిది….నా హాత్ ఎందుకు పట్టుకున్నారు….ఛోడో సాబ్…..(అంటున్నది కాని చెయ్యి విడిపించుకోవడానికి మాత్రం ట్రై చేయడం లేదు.)
దాంతో రాము తన మనసులో, “దీన్ని కొంచెం లైన్లో పెడితే దున్నేయొచ్చు,” అని అనుకుంటూ చిన్నగా ఒకడుగు అమీషా దగ్గరకు వేసాడు.
అది చూసి అమీషా కంగారుగా, “సాబ్….ఏం చేస్తున్నారు…” అంటూ భయపడింది.
రాము : భయపడకు….నీకు ఇష్టం అయితేనే…నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా…..
అమీషా : ఎందుకు సాబ్….
రాము : ఏం లేదు….కేసు గురించి నీతో మాట్లాడాలి అనిపిస్తే చేయడానికి….
అమీషా : అంతే కదా సాబ్…..
రాము : అవును….నీకు ఇష్టం అయితేనే….నీకు ఫోన్ చేస్తాను….నీకు బాగా అర్ధమయిందా…..
రాము ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నాడో అమీషా ఆడమనసు వెంటనే గ్రహించింది.
అమీషా : ఏంటి సార్….ఎంక్వైరీ అని పిలిచి…ఏదేదో అడుగుతున్నారు….(అంటూ నవ్వింది.)
రాము : మరి నిన్ను చూస్తుంటే ఏదేదో అడగాలనిపిస్తున్నది….అంత బాగున్నావు….
అమీషా : అంటే….అందరిని ఎంక్వైరీ అని పిలిచి ఇలాగే మాట్లాడతారా….(రాము అంత పెద్ద ఆఫీసర్ తనని పొగిడినందుకు చాలా సంతోషంగా ఉన్నది.)
రాము : అందరినీ ఎందుకు అడుగుతాను…నీలాంటి స్పెషల్ వాళ్ళు వస్తే అడుగుతాను…వాళ్ళకు ఇష్టం అయితే కంటిన్యూ చేస్తాను…లేకపోతే కేసు పని వరకు చూస్తాను…అంతే కాని ఎవరినీ ఇబ్బంది పెట్టను…..
అమీషా : ముందు చెయ్యి వదలండి….ఎవరైనా చూస్తే బాగుండదు….(అంటూ ఫోన్ నెంబర్ చెప్పింది.)
రాము : అది కాదు….(అని అంటూ ఉండగా ఫోన్ రావడంతో అమీషా చెయ్యి వదిలి…ఫోన్ మాట్లాడిన తరువాత మళ్ళీ అమీషా వైపు చూసి) అర్జంట్ పని ఉన్నది…ఇంతకు నీ ఇల్లు ఎక్కడ…..
అమీషా : బాద్రాలో సాబ్….(అంటూ అడ్రస్ చెప్పింది.)
రాము : సరె….ఇప్పుడు నువ్వు వెళ్ళు….నేను పని పూర్తి అయిన తరువాత ఫోన్ చేస్తాను…..
అమీషా సరె అని కేబిన్ లోనుండి బయటకు వచ్చింది.
ఆమె అలా వెళ్ళగానే ప్రసాద్ లొపలికి వచ్చి, “సార్….ఏం చెప్పింది సార్….” అనడిగాడు.
రాము : పెద్ద విషయం ఏం కాదు ప్రసాద్….కాని ఏదో చెప్పడానికి సంశయిస్తున్నది….వాళ్ళాయన ఫోటో ఇచ్చింది….(అంటూ తన చేతిలో ఉన్న ఫోటోని ప్రసాద్‍కి ఇచ్చాడు.)
ప్రసాద్ ఆ ఫోటో తీసుకుని చూస్తున్నాడు.
రాము : ఇతన్ని నేను, మానస ఒక సైకలాజికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు కలిసాను….చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు….
ప్రసాద్ : మరి అక్కడకు వెళ్ళి….డీటైల్స్ కనుక్కుందాం సార్…..
రాము : సరె….వెళ్ళి కనుక్కుని వచ్చేయ్….ఈ లోపు నేను ఫోరెన్సిక్ వాళ్లతో మాట్లాడతాను…..
ప్రసాద్ సరే అని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు.
********
బయటకు వచ్చిన ప్రసాద్ నేరుగా కాన్ఫరెన్స్ జరిగిన ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చి అక్కడ రిసిప్షెన్ లో సుబాని ఫోటో చూపెడుతూ…..
ప్రసాద్ : ఇతను రెండు రోజుల క్రితం జరిగిన కాన్ఫరెన్స్ కి వచ్చాడు….ఇతని డీటైల్స్ ఏమైనా ఉన్నాయా….
రిసిప్షెన్ : సార్….అవన్నీ కాన్ఫిడెన్షియల్ సార్….బయటకు చెప్పకూడదు….
ప్రసాద్ : నేను పోలీసాఫీసర్ ని…ఇతను ఒక హత్య కేసులో హంతకుడు….(అంటూ తన పాకెట్లో నుండి తన ఐడి కార్డ్ చూపించి) మీ CC టీవి ఫుటేజ్, ఇతను ఇచ్చిన కాంటాక్ట్ డీటైల్ కావాలి…..
దాంతో రిసిప్షన్‍లో అతను ఎవరికో ఫోన్ చేసాడు.
ఐదు నిముషాలకు ఒకతను రాగానే అతన్ని ప్రసాద్‍కి చూపిస్తూ, “సార్ అతనితో వెళ్తే మీకు CC టీవి రూమ్ లోకి తీసుకెళ్తాడు,” అన్నది.
ప్రసాద్ సరే అని అతని వెనకాలే CC టీవి రూమ్ లోకి వెళ్ళి ఆ రోజు జరిగిన కాన్ఫరెన్స్ ఫుటేజ్ తీసుకుని రాము దగ్గరకు వచ్చాడు.
ఇద్దరూ కసిలి ఆ ఫుటేజ్ చూసి తను కలిసినది…సుబాని ఒక్కరే అని నిర్దారణ చేసుకున్న తరువాత, “ప్రసాద్…నువ్వు సుబాని ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంక్వైరీ చెయ్యి….” అన్నాడు.
“సరె…సార్,” అంటూ ప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ప్రసాద్ వెళ్ళిపోయిన తరువాత రాము ఫోన్ తీసుకుని అమీషాకి ఫోన్ చేసాడు.
రాము : హలో…..
అమీషా : హలో సాబ్….చెప్పండి…..
రాము : ఏం చెప్పాలి….