Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అశ్వత్థామ
కథ బాగుంది విక్కీ గారూ...
మీ కథనం బాగుంది
చాలా బాగా రాస్తున్నారు
ఇలాగే కొనసాగించండి
[+] 2 users Like Lakshmi's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(08-11-2019, 09:30 PM)Lakshmi Wrote: కథ బాగుంది విక్కీ గారూ...
మీ కథనం బాగుంది
చాలా బాగా రాస్తున్నారు
ఇలాగే కొనసాగించండి

థాంక్ యు లక్ష్మి గారు మీ ప్రోత్సాహం కీ
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
vicky bhayya... updatelu chala baagunnayi... game begins annaru kada... waiting
-- కూల్ సత్తి 
[+] 1 user Likes coolsatti's post
Like Reply
Good update.
Thriller movie chusinattundi.
Hat's off to you
[+] 1 user Likes Venkat 1982's post
Like Reply
(09-11-2019, 08:11 AM)coolsatti Wrote: vicky bhayya...  updatelu chala baagunnayi...  game begins annaru kada...  waiting

Thank you satti bhaya me prothsaham na modati katha nunchi nanu nadipinchindi
Like Reply
(09-11-2019, 08:14 AM)Venkat 1982 Wrote: Good update.
Thriller movie chusinattundi.
Hat's off to you

A idea thone modalu pettanu
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
అసలు ఏమీ జరిగిందో జరుగుతూందో అర్థం కాక కూర్చొని ఒకరి మోహలు ఒకరు చూసుకుంటు కూర్చున్నారు విజయ, రమణ, సుమా వాళ్ళని దూరం నుంచి చూస్తున్న వ్యక్తి తన చెవికి ఉన్న Bluetooth తో సిద్ధు కీ ఫోన్ చేసాడు "మీ అక్క విజయ అలియాస్ విజయలక్ష్మి నీ నువ్వు చివరి సారి చూడాలని అనుకుంటున్నావా" అని అన్నాడు, దానికి సిద్ధు ఆవేశం గా "రేయి ఎవడు రా నువ్వు మా అక్క ఎక్కడ ఉంది ఎమ్ చేశావు మా అక్క నీ" అన్నాడు "ప్రస్తుతం బాగానే ఉంది కానీ మరో పది నిమిషాల లో చనిపోవచ్చు నీకు కుదిరితే కాపాడుకో" అని ఫోన్ కట్ చేసి స్వీచ్ ఆఫ్ చేసాడు అప్పుడు తన దగ్గరికి వచ్చిన ఒక వెయిటర్ కీ 500 నోటు ఇచ్చి విజయ ఫోన్ నీ స్వీచ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టమని చెప్పాడు అప్పుడు సిద్ధు హోటల్ కీ వెళ్లకుండా ఇంటికి వెళ్లాడు విజయ కోసం దారి లో ఫోన్ మీద ఫోన్ చేశాడు విజయ కీ కానీ ప్రయోజనం లేకుండా పోయింది, విజయ ఏమో ఎన్నో ఏళ్లుగా దూరం అయిన తన ప్రేమ తిరిగి తన దగ్గరికి రావడంతో కొంచెం అయోమయం వదిలి ఎలా వస్తే ఏంటి అని రమణ వైపు చూస్తూ


విజయ : సరే అది అంతా వదిలేయి ఇంతకీ ఎలా ఉన్నావూ

రమణ : చూస్తూ ఉన్నావూ గా వయస్సు అయిపోయి ఒక ఆక్సిడేంట్ లో కాలు పోగొట్టుకోని జీవచ్ఛవం లా మిగిలి ఉన్న

విజయ : అయ్యో ఎప్పుడు ఎలా జరిగింది అని బాధ తో కూడిన గొంతు తో అడిగింది

రమణ : అది నేను తలుచుకొకుడదు అని అనుకున్న ఒక పీడ కళ దాని గురించి వదిలేయి చెప్పు ఏమీ తింటావు

విజయ : నేను బయట తిన్నను ఈ ఆదివారం ఇంటికి రండి నేనే వంట చేసి పెడతా సుమా నువ్వు కూడా రావాలి అని పదే పదే చెబుతు లేచ్చింది

రమణ సుమా నీ బిల్ కట్టి రమ్మని చెప్పి పక్కకు పంపాడు అప్పుడు విజయ "సుమా చాలా మంచి అమ్మాయి తను నాకూ బాగా నచ్చింది అందుకే నా తమ్ముడు కీ తనని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నా కాబట్టి ఈ ఆదివారం ఇంటికి భోజనం కీ రండి అని మాట్లాడుకుందాం" అని చెప్పింది విజయ దానికి రమణ కూడా చిరు నవ్వుతో అంగీకరించాడు అలా వాళ్లు బయటికి వచ్చారు వాళ్ళని దాటుకోన్ని ఆ వ్యక్తి బయటకు వెళ్లి తన ఎదురుగా ఉన్న కార్ ఎక్కాడు డ్రైవింగ్ సీట్ లో ఉన్న సంగీత" ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి సార్ "అని అడిగింది, దాంతో ఆ వ్యక్తి సిద్ధు ఇంటికి వెళ్లు అని చెప్పాడు అలా వాళ్లు విజయ కార్ కీ ఒక 50 అడుగుల దూరంలో ఫాలో అవుతూ వాళ్ల ఇంటికి వెళ్లారు.

ఇంట్లో సిద్ధు తన అక్క ఫోన్ కీ పదే పదే కాల్ చేసి ఫోన్ నీ పక్కకు విసిరేసాడు అప్పుడే విజయ లోపలికి వచ్చిన విజయ ఆ ఫోన్ నీ పట్టుకొని ఆవేశం లో ఉన్న సిద్ధు నీ చూసి కంగారు పడి

విజయ : సిద్ధు ఏమైంది రా అంటూ దగ్గరికి వెళ్ళింది

సిద్ధు : అక్క నువ్వు బాగానే ఉన్నావు కదా అని తన అక్క నీ దగ్గరికి తీసుకొని తనకు ఏమైనా అయ్యింది ఏమో అని తన శరీరాన్ని పరిశీలించాడు

విజయ : ఏంటి రా ఏమైంది నీకు నాకూ ఏమీ కాలేదు చూడు బాగానే ఉన్నాను

సిద్ధు : అయినా అన్ని సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు ఎందుకు

విజయ : అది ఫోన్ బాటరీ అయిపోయినట్టు ఉంది అసలు ఏమీ జరిగింది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది దాంతో సిద్ధు జరిగింది చెప్పాడు అంతా విన్న విజయ సరే జరిగిందేదో జరిగింది ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం అనింది

సిద్ధు కొంచెం కుదుట పడి స్నానం చేయడానికి వెళ్లాడు అప్పుడు మళ్లీ అదే నెంబర్ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తాడు "అక్క సేఫ్ అయ్యింది అని సంతోషపడ్డావూ కానీ నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించలేదు కదా అది నీ ఇంటికి దెగ్గర లో శవంలా పడి ఉంది వెళ్లి చూసుకో" అన్నాడు దాంతో సిద్ధు ఫోన్ అక్కడే పడేసి కిందకు వెళ్లాడు కిందకి వెళ్లి ఆ ఏరియా మొత్తం వెతికిన కూడా సంగీత జాడ కనిపించడం లేదు ఈ లోగా ఆ కాల్ లో ఉన్న వ్యక్తి తన ఫోన్ నుంచి వైరస్ ఉన్న ఒక మెసేజ్ నీ సిద్ధు ఫోన్ కీ పంపాడు సిద్ధు ఫోన్ లో ఉన్న external affairs meeting కీ వచ్చే సెంట్రల్ మినిస్టర్ తాలూకు రూట్ మ్యాప్ మొత్తం సంగీత హ్యాక్ చేయడం మొదలు పెట్టింది "సార్ మొత్తం రూట్ మ్యాప్ మన చేతిలో ఉంది ఇప్పుడు ఏమీ చెయ్యాలి" అని అడిగింది సంగీత, "ఆ రూట్ మ్యాప్ లో ప్రోగ్రాం లో మినిస్టర్ మీటింగ్ అయిపోయిన తరువాత మీ కాలేజ్ anniversary ఫంక్షన్ కీ వచ్చేలా ప్రోగ్రాం రాసి ఉంచు" అని చెప్పాడు, సంగీత అలాగే చేసింది "అయిపోయింది సార్" అని చెప్పింది "సిద్ధార్థ ఇంట్లోకి వెళ్లాడా" అని అడిగాడు, సంగీత సిద్ధు ఇంటి వైపు చూస్తూ సిద్ధు లోపలికి వెళ్లడం చూసి" వెళ్లాడు సార్ " అని చెప్పింది తరువాత సంగీత నీ సిద్ధు ఫోన్ లో ఉన్న మెసేజ్ డేలిట్ చెయ్యించాడు.

"సంగీత రేపు పొద్దున పార్క్ కీ రమ్మని వాడికి మెసేజ్ చెయ్యి ఆ తర్వాత రమణ కూడా అదే పార్క్ వస్తాడు అప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఏదురు పడేలా చెయ్యాలి ఆ తర్వాత రమణ నీ అక్కడి నుంచి మాయం చెయ్యాలి గుర్తు ఉంది గా" అని అడిగాడు గుర్తు ఉంది అన్నట్టు చెప్పింది, మరుసటి రోజు ఉదయం సంగీత మెసేజ్ చూసిన వెంటనే సిద్ధు పార్క్ కీ బయలుదేరాడు కాకపోతే అనుకోకుండా external affairs minister ముందే హైదరాబాద్ వచ్చాడు, కానీ ఈ విషయం సిద్ధు కంటే ముందే సంగీత బాస్ కీ తెలిసి పోయింది దాంతో పార్క్ లో వాకింగ్ చేస్తూన్న రమణ ఎదురుగా వెళ్లి అతని జేబులో ఒక ఉత్తరం పెట్టి మాయం అయ్యాడు రమణ తన షర్ట్ లో ఏదో తగులుతుందని తీసి చూస్తే "నీ ఫ్రెండ్ నీ చేతనైతే కాపాడుకో" అని రాసి ఉంది ఆ ఉత్తరం చివర పెద్ద అక్షరం తో "A" అని రాసి ఉంది 

[+] 11 users Like Vickyking02's post
Like Reply
ఈరోజు భాగం అంతా చాలా గజిబిజిగా ఉంది. అంటే సంగీత మూగది కాదు, అలాగే విజయ సిద్ధూకి సుమని ఇచ్చి పెళ్లి చేయ్యాలనుకుంది. అలాగే కమిషనర్ సంగీత ఫొటో పంపాల్సింది సుమ ఫొటో పంపారు.
రమణ జేబులోని ఉత్తరంలో "నీ ఫ్రెండ్ నీ చేతనైతే కాపాడుకో" అని రాసి ఉంది ఆ ఉత్తరం చివర పెద్ద అక్షరం తో "A" అని రాసి ఉంది. 
అంటే అది ఎవరిని ఉద్దేశించి??
ఇది రేపటి వరకు వేచి చూడాల్సిన suspense......
కానీ బాగా రాసి ఈ భాగం బలే ముగించారు. yourock
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
వామ్మో...వాడెవడో పక్క ప్లాన్ తో అందరినీ దడదడ లదిస్తున్నడు....super story bro
[+] 3 users Like Terminator619's post
Like Reply
Hey bro... సంగీత మూగది కదా... ఇంకా కార్ డ్రైవ్ చెయ్యటం ఏంటి...?
Little bit confusing
Thriller లో confuses కామన్...
చూద్దాం... ఎటు నడిపిస్తున్నారో
[+] 2 users Like ramabh's post
Like Reply
(09-11-2019, 09:45 AM)Joncena Wrote: ఈరోజు భాగం అంతా చాలా గజిబిజిగా ఉంది. అంటే సంగీత మూగది కాదు, అలాగే విజయ సిద్ధూకి సుమని ఇచ్చి పెళ్లి చేయ్యాలనుకుంది. అలాగే కమిషనర్ సంగీత ఫొటో పంపాల్సింది సుమ ఫొటో పంపారు.
రమణ జేబులోని ఉత్తరంలో "నీ ఫ్రెండ్ నీ చేతనైతే కాపాడుకో" అని రాసి ఉంది ఆ ఉత్తరం చివర పెద్ద అక్షరం తో "A" అని రాసి ఉంది. 
అంటే అది ఎవరిని ఉద్దేశించి??
ఇది రేపటి వరకు వేచి చూడాల్సిన suspense......
కానీ బాగా రాసి ఈ భాగం బలే ముగించారు. yourock

కమిషనర్ పంపిన ఫోటో సంగీత ది కానీ ఆ రెండు ఫొటోలు confuse అయ్యి చూశాడు సిద్ధు ఇప్పుడు ఆ ఫ్రెండ్ రేపటి ఎపిసోడ్ లో మీకు తెలుస్తుంది సంగీత మూగది కాదు అందులో no doubt
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(09-11-2019, 10:06 AM)Terminator619 Wrote: వామ్మో...వాడెవడో పక్క ప్లాన్ తో అందరినీ దడదడ లదిస్తున్నడు....super story bro

వాడి ప్లానింగ్ లో చిక్కుకున్న వాడు సాలీడు వలలో చిక్కుకున్నటే
Thank you bro for your support
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(09-11-2019, 11:01 AM)Abhiram2019 Wrote: Hey bro... సంగీత మూగది కదా... ఇంకా కార్ డ్రైవ్ చెయ్యటం ఏంటి...?
Little bit confusing
Thriller లో confuses కామన్...
చూద్దాం... ఎటు నడిపిస్తున్నారో

గుడ్డి వాళ్లు కార్ డ్రైవ్ చేయలేరు కానీ మూగ వాళ్లు చేయగలరు కానీ సంగీత మూగది కాదు
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Nice update ?.. manchi thrilling ga vundi me story Vicky..
[+] 1 user Likes sweetdumbu's post
Like Reply
(09-11-2019, 03:29 PM)sweetdumbu Wrote: Nice update ?.. manchi thrilling ga vundi me story Vicky..

Madhylo a question mark enti doubt unte adagochu
Like Reply
సూపర్ ట్విస్టర్ boss...
అమేజింగ్ థ్రిల్లర్...
[+] 1 user Likes lovelyraj's post
Like Reply
(09-11-2019, 10:43 PM)lovelyraj Wrote: సూపర్ ట్విస్టర్ boss...
అమేజింగ్ థ్రిల్లర్...

Thank you bro
Like Reply
"Be active! Take on responsibility! Work for the things you believe in. If you do not, then you are surrendering your fate to other's" అని wings of fire అనే నవల లోని అతి ముఖ్యమైన వాక్యం చదివి వినిపించింది సంగీత అది విన్న "A", "వాహ్ ఏమీ రాశావు నేస్తం నేను నీకు చెప్పిన ఈ స్ఫూర్తి దాయక వాక్యాన్ని ఇన్ని రోజులు అయినా మరవలేదు నను మరిచి పోలేదు అన్నమాట స్వర్గ ద్వారం వద్ద నిలుచుండి నా రాక కోసం ఎదురు చూస్తున్నావు అని నాకూ తెలుసు కానీ నువ్వు నేను చెప్పిన ఇంకొక విషయం మరిచినటు ఉన్నావు ఈ దేహానికి అలసత్వం లేదు, బాధ లేదు, అన్నింటికీ మించి నాకూ మరణం లేదు అహం బ్రహ్మస్మి " అని భీకరం గా నలు దిక్కులు ప్రతిధ్వనించే లా అరిచాడూ,అతని ఆవేశం చూసిన సంగీత కొంచెం భయపడింది తన శ్వాస తీసుకుంటున్న పద్దతి బట్టి సంగీత భయపడింది అని గ్రహించిన  A" భయపడకు నేను ఆవేశములో తప్పు చేయను నోరు జారను ఎందుకంటే ఎవడైతే తన పంచ జ్ఞానాల పై అదుపు ఉంటుందో, ఆకర్షణ నుంచి మానసిక రోధన నుంచి విముక్తి పొంది ఉంటాడో వాడు తనని తాను గెలిస్తాడు తనని తాను గెలిచిన వాడు ఎవరికి తనని ఒడించే అవకాశం ఇవ్వడు " అని చెప్పాడు దానికి సంగీత 

" మీరు చాలా గొప్పవారు కానీ మీలో ఉన్న ఆ ఒక లోపం వల్ల మీ ప్రతిభ ఎవరికి తెలియకుండా పోయింది" అని చెప్పింది అంతే తన మాట అయ్యే లోపు ఒక కత్తి వచ్చి తన మొహం పక్క నుండి వెళ్లి గోడకి ఇరుకుంది దాంతో భయపడి ఇటు వైపు చూస్తే అతను" చనువు తో ఏమైనా మాట్లాడోచ్చు కానీ ఒకడి లోపం ఎత్తి చూపించకుడదు గుర్తు ఉంచుకో "అని చెప్పి వెళ్లి పోయాడు తన వెనుక గోడకి దిగ్గిన కత్తి వైపు చూస్తూ తన మొహం పై కారుతున్న చెమట నీ తుడుచుకుంటు ఉంది "భయపడింది చాలు వచ్చి కార్ తీయి మంత్రి గారి స్వర్గీయ యాత్ర కీ వెళ్ల అయ్యింది " అని పిలిచాడు.

Extrenal affairs minister మీటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా తన ప్రోగ్రాం లో కాలేజ్ ఫంక్షన్ ఉండటం చూసి వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నాడు అప్పుడే రమణ కూడా హడావిడిగా కాలేజ్ వైపు బయలుదేరాడు కాలేజ్ వైపు వెళ్లడానికి మూడు రూట్ లు ఉన్నాయి అందులో ఒక రూట్ లో రమణ, ఇంకో దారి లో A, సంగీత ఉన్నారు మూడో దారి లో మినిస్టర్ కాన్వాస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లి పోయింది కానీ కరెక్ట్ గా లోకల్ సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ ఆ కాన్వాస్ వెనుక చేరే టైమ్ కీ సంగీత ట్రాఫిక్ సిగ్నల్ నీ హాకింగ్ చేసి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసింది తను ఆ flyover కింద నుంచి ఎటువంటి చింతా లేకుండా కాలేజ్ వైపు వెళ్లింది రమణ, సిద్ధు ఇద్దరు ట్రాఫిక్ లో ఇరుకు పోయి ఉన్నారు, అప్పుడే రమణ కీ ఫోన్ చేసాడు A "శుభోదయం రమణ ఎలా ఉన్నారు దాదాపు 32 సంవత్సరాల తరువాత మళ్లీ మనం కలువబోతున్నాం నీ చిన్ననాటి స్నేహితుడు అదే ఇప్పటి Extrenal affairs minister భువన్ చంద్ర మరి కొద్ది నిమిషాలో స్వర్గీయ యాత్ర కీ ప్రయాణం అవ్వడానికి సిద్ధం గా ఉన్నారు వచ్చి కాపాడుకో యువర్ టైమ్ స్టార్స్ టిక్ టిక్ టిక్ "అంటూ ఫోన్ కట్ చేశాడు దాంతో రమణ కంగారు పడి వెంటనే flyover కింద నుంచి ఆటో పట్టుకొని మినిస్టర్ మీటింగ్ జరిగే హోటల్ కీ వెళ్లాడు కానీ మీటింగ్ అప్పుడే అయిపోయింది అని చెప్పడం తో తరువాతి మీటింగ్ ఎక్కడో కనుక్కొని కాలేజ్ కీ బయలుదేరాడు అప్పుడు A సిద్ధు కీ ఫోన్ చేసాడు "రాత్రి మిస్ అయిన మీ అక్క నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఇద్దరు ఒకేసారి దోరికారు చేతనైతే వచ్చి కాపాడుకో" అని ఫోన్ కట్ చేసి కాలేజ్ ఫోటో, సంగీత, విజయ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టి సిద్ధు నీ కాలేజ్ వైపు రప్పించాడు.

ఇక్కడ కాలేజ్ కీ మినిస్టర్ రావడానికి ఒక అరగంట పాటు సమయం ఉండటం తో A సంగీత తో కిచెన్ లో నుంచి వెనిగర్ , బేకింగ్ సోడా తీసుకొని vip రూమ్ కీ రమ్మని చెప్పాడు ఈ లోగా A ఆ రూమ్ లోకి వెళ్లి ac నీ మైనస్ పాయింట్ లో ఉంచాడు అప్పుడే సంగీత అవి తీసుకొని వచ్చింది తన జేబులో ఉన్న బెలూన్ నీ తీసి వెనిగర్ లో 3 స్పూన్ లు బేకింగ్ సోడా వేసి దాని పైన బెలూన్ నీ పెట్టి ఆ రెండింటి వల్ల వచ్చే గాలి నీ ఆ బెలూన్ లో నింపి రూమ్ కీ నాలుగు దిక్కుల నాలుగు అమర్చి ఉంచి ac నీ ఆన్ చేసి సంగీత నీ కిందకు పంపి అక్కడ ఉన్న సోఫా నుంచి సరిగా 6 అడుగులు వేసి కిటికీ నీ తెరిచి ఆ మూలన ఉన్న ఒక టేబుల్ కీ ఒక సన్నని ధారం నీ కట్టి దాని సాగదీసి ఈ చివరకు వచ్చి అక్కడ ఉన్న ఒక బీరువా వెనుక దాకున్నాడు మినిస్టర్ రావడంతో కాలేజ్ వాళ్లు షాక్ అయ్యారు ఎందుకంటే వాళ్లు పిల్లవలేదు అయినా ఆయన రావడం తో ఆయన్ని vip రూమ్ లోకి తీసుకొని వెళ్లారు అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు తన అక్క ఆ vip రూమ్ లోకి వెళ్లడం చూసి పైకి పరిగెత్తాడు లోపల మినిస్టర్ ఒక్కడే ఉన్నాడు అప్పుడు A తన చేతిలో ఉన్న రిమోట్ తో బెలూన్ లను పేల్చాడు ac లో నుంచి వచ్చే గాలి కీ తాను తయారు చేసిన హీలియం గ్యాస్ తోడు కావడంతో ఒక సారిగా మినిస్టర్ కీ శ్వాస తీసుకోవడం కష్టం అయ్యింది అప్పుడే సిద్ధు తలుపులు తీసుకొని లోపలికి వచ్చాడు సెక్యూరిటీ వాలు అంతా కిచెన్ స్టేజ్ దెగ్గర సెక్యూరిటీ చూస్తూ ఉన్నారు దాంతో ఎవరూ అక్కడ లేరు సిద్ధు లోపలికి వచ్చాడు అని కన్ఫర్మేషన్ చేసుకొని తన ఫోన్ నుంచి లేజర్ లైట్ వదిలాడు దాంతో సిద్ధు కిటికీ వైపు పరిగెత్తాడు ఇక్కడ మినిస్టర్ శ్వాస అడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు, అప్పుడే రమణ vip రూమ్ లోకి వచ్చాడు సిద్ధు కిటికీ దగ్గరికి రాగానే తన చేతిలో ఉన్న ధారం తో సిద్ధు కాలుకు అడ్డు తగిలించి కిటికీ నుంచి కింద పడేలా చేశాడు ఆ హడావిడి లో సిద్ధు గన్ పొరపాటు గా పేలింది ఆ బుల్లెట్ రమణ కీ తగిలి కింద పడిపోయాడు ఆ గ్యాప్ లో A బయటకు వెళ్లుతు మినిస్టర్ వైపు వెళ్లాడు అతని చూసిన మినిస్టర్ భయం తో "ఆ ఆ అశ్విన్" అన్నాడు అది విన్న ఆ వ్యక్తి "అశ్విన్ రుద్ర మార్తాండన్ అలియాస్ ఆశ్వథ్థామా" అని చెప్పి బయటకు వెళ్లాడు అప్పుడే సెక్యూరిటీ వాళ్లు పైకి వచ్చి రమణ నీ, సిద్ధు ని ఇద్దరిని పట్టుకున్నారు. 
[+] 13 users Like Vickyking02's post
Like Reply
ఇప్పటికి తెలిసింది ఆ A ఎవరూ అని. అతని పేరు అశ్విన్ అలియాస్ అశ్వద్ధామ. కథ బాగా రాశారు. అశ్విన్ మినిస్టర్ ని చంపడానికి ప్లాన్ వేసి దానిలో రమణని సిద్ధూని ఇరికించి తను తప్పించుకోవడం బాగుంది. కానీ తరువాత ఏమి జరుగుతుందో రేపటి భాగంలో తెలుసుకోవాలి.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
Great update...... yourock
[+] 1 user Likes Naga raj's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)