Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మన తెలుగు ఫోరం 1000 దారాలు దాటింది.
#21
(01-11-2019, 03:12 PM)shailajareddy Wrote: xossipy లో వెయ్యి దారాలు పుట్టినందుకు, దానికి ఏంటో కృషి చేసిన అడ్మిన్ లకు, రచయితలకు నా శుభాకాంక్షలు.... అలాగే మిల్ఫ్ రైడర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు - పాత కథలు అన్ని తిరిగి ఇక్కడ ప్రచురించినందుకు.

THank you శైలజ గారు...

ధన్యవాదాలు నన్ను ప్రత్యేకంగా గుర్తు ఉన్నందుకు... Heart
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(01-11-2019, 05:54 PM)rascal Wrote: NND katha ante enti

నేను నా దేవత... NND అంటే

Romantic incest long story...

నా కలెక్షన్ లో ఉంది చూడచ్చు
Like Reply
#23
Mild Rider Garu...

Thanks for ur hard work....niku velaite Snehanera jeevitham by dsai616 ni ekkada ki tisukuragalara ???
                         Thanks for writing stories for us  Heart
Like Reply
#24
(01-11-2019, 01:48 PM)geevan Wrote:
LUKYYRUS ఇంకా గుర్తుండటం విచిత్రం

అదేమిటి మిత్రమా పుసుక్కున అలా అంటివి .

ఇక్కడ అందరూ ఆప్తులే .

ఆ రోజు మన సైట్ మొదలు పెట్టి 1 నెల అయిన సందర్భంగా Forum Statistics  పెట్టాను.
అందులో మనం చేసేది ఏమి ఉండదు , అది system generated.
దానికి మన మిత్రుడు LUKYYRUS , ఇంత కష్టపడ్డాను నా పేరు లేదు అని అపార్ధం చేసుకుని తొందర పాటులో తను పెట్టిన దారాలను తీసివేశాడు.

అప్పుడు కొద్దిగా బాధ పడ్డాను , అరే ఇలా ఎందుకు చేశాడా అని.
అయితే మిత్రుడు ఇప్పుడు మరొక పేరుతో ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

అఫ్కోర్స్ మన కుటుంబ సభ్యులు కూడా కొన్ని సార్లు అలిగి అలా ఇంటి నుండి వెళ్ళిన  సందర్భాలు మీరు చూసేఉంటారు.

అందుకే ఈ సారి Nov 4 మన సైట్ మొదలుపెట్టి 1 సంవత్సరం అయిన సందర్భంగా అది పెట్టలా లేదా అని ఆలోచిస్తున్నాను.
చూడాలి అనుకున్న వాళ్ళు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.

Forum Statistics  https://xossipy.com/stats.php
 horseride  Cheeta    
Like Reply
#25
(02-11-2019, 07:42 PM)sarit11 Wrote: అదేమిటి మిత్రమా పుసుక్కున అలా అంటివి .

నీ ఇష్టం సామి...నీకెట్ల నచ్చితే అట్లా గాని.

అయినా దీనివల్ల వచ్చేది లేదు పోయేది లేదు.అనవసరంగా కొందరు మిత్రులు అలగటం తప్ప.

పోటీతత్వం వైపు నడిపించాలనుకుంటున్నావ్... కానీ

కాకపొతే , తెలుగు సినిమా రికార్డ్స్ గురించి అభిమాన నందలు గోడవపడినట్లు  ఇక్కడ రభస కాకుంటే చాలు...
Like Reply
#26
[quote='geevan'

LUKYYRUS ఇంకా గుర్తుండటం విచిత్రం

అదేంటి మిత్రమా xossip నుండి ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా సహాయసహకారాలు అందించారు .తాను కనిపించకుండా పోవడం కొంచం బాధాకరమైన విషయం . ఇక అలకలు అంటారా ఎవరి మీద అలగాలి ఎవరు తీరుస్తారు అలకలు .

సరిత్ గారికి milfrider గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు .

1000 దారాలు పూర్తి చేసుకొని మొదటి వార్షికోత్సవమునుజరుపుకుంటున్న xossipy కుటుంబనికి శుభాకాంక్షలు .
Like Reply
#27
(02-11-2019, 07:42 PM)sarit11 Wrote: అదేమిటి మిత్రమా పుసుక్కున అలా అంటివి .

ఇక్కడ అందరూ ఆప్తులే .

ఆ రోజు మన సైట్ మొదలు పెట్టి 1 నెల అయిన సందర్భంగా Forum Statistics  పెట్టాను.
అందులో మనం చేసేది ఏమి ఉండదు , అది system generated.
దానికి మన మిత్రుడు LUKYYRUS , ఇంత కష్టపడ్డాను నా పేరు లేదు అని అపార్ధం చేసుకుని తొందర పాటులో తను పెట్టిన దారాలను తీసివేశాడు.

అప్పుడు కొద్దిగా బాధ పడ్డాను , అరే ఇలా ఎందుకు చేశాడా అని.
అయితే మిత్రుడు ఇప్పుడు మరొక పేరుతో ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.

అఫ్కోర్స్ మన కుటుంబ సభ్యులు కూడా కొన్ని సార్లు అలిగి అలా ఇంటి నుండి వెళ్ళిన  సందర్భాలు మీరు చూసేఉంటారు.

అందుకే ఈ సారి Nov 4 మన సైట్ మొదలుపెట్టి 1 సంవత్సరం అయిన సందర్భంగా అది పెట్టలా లేదా అని ఆలోచిస్తున్నాను.
చూడాలి అనుకున్న వాళ్ళు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడవచ్చు.

Forum Statistics  https://xossipy.com/stats.php
Forum statistics లో నా పేరు లేదు. సైటు కోసం ఎంతో కష్టపడి లోగోలు తయారు చేస్తే నా పేరు అస్సలు లేదు. నేను అలిగాను. బుంగమూతి పెట్టుకున్నాను. హు!  ;)

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#28
నాకు చాలా ఆనందంగా ఉంది సైట్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరు చాల గ్రేట్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు
Like Reply
#29
xossipy admins కి కధా రచయితలకి ప్రోత్సహిస్తున్న పాఠకులకి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు.
Like Reply
#30
(02-11-2019, 02:49 PM)IncestThinker Wrote: Mild Rider Garu...

Thanks for ur hard work....niku velaite Snehanera jeevitham by dsai616 ni ekkada ki tisukuragalara ???
Mana mitrudu adigina katha ikkada vundha okavela ikkada vunte a katha okka link pettandi 'Milf' garu
Like Reply
#31
Good work admins
Like Reply
#32
(02-11-2019, 09:46 PM)Vikatakavi02 Wrote: Forum statistics లో నా పేరు లేదు. సైటు కోసం ఎంతో కష్టపడి లోగోలు తయారు చేస్తే నా పేరు అస్సలు లేదు. నేను అలిగాను. బుంగమూతి పెట్టుకున్నాను. హు!  ;)
Hahaha hahaha hahaha
Like Reply
#33
Site kosam kastapadda andariki thank you
Like Reply
#34
(01-11-2019, 05:00 AM)sarit11 Wrote: మిత్రులారా

కథల సెక్షన్ లో మన తెలుగు ఫోరం 1000 దారాలు దాటింది.

రచయితల ఉత్సాహం మరియు పాఠకుల ఆదరాభిమానాలతో , ఇక్కడికి చేరుకోగలిగినాము .

ఇందులో ముందుగా మిత్రుడు LUKYYRUS పాత xossip సైట్ లోని 47 దారాలను ఇక్కడకు తీసుకువచ్చాడు.

తరువాత మన మిత్రుడు  Milf rider విజృంభించాడు , పట్టిన పట్టు విడువకుండా ఏకభిగిన 310 దారాలను  ఇక్కడకు తీసుకువచ్చాడు.

మన సైట్ ప్రారంభమై ( November 4) సంవత్సరం పూర్తి అయ్యే లోపు పాత కథలను అన్నీ ఇక్కడకు తీసుకురావాలని పూనుకున్నాడు.

కొన్ని చిన్న చిన్న కథలు ( పాత సైట్ లో 5 పేజీల కంటే తక్కువ ఉన్న దారాలను ఇక్కడకు తీసుకురాలేదు) మరియు తెంగ్లీషు లో ఉన్నవి మిగిలిపోయాయి ,
సమయం ఉన్నప్పుడు వాటిని కూడా తెలుగులోకి మార్చి ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాను.

వీరి ఈ సహాయాన్ని ఎన్నటికి మరువలేము.

[Image: crs1000.jpg]

Site kosam kastapadda andariki thank you special thanks for sarit sir
Like Reply
#35
banana banana banana banana banana banana

SUPER
yourock yourock yourock yourock
Like Reply
#36
సైట్ సృష్టికీ, అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.... అభినందనలు
Like Reply
#37
XOSSIPY వార్షికోత్సవ శుభాకాంక్షలు

Like Reply

Users browsing this thread: 5 Guest(s)