Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
Twist....బాగుంది
Nice story
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update....
Like Reply
(30-10-2019, 10:31 AM)HitmanA007 Wrote: Super update bro... Simply awesome koncham pedda update ayithe inka bagundedhi kaani simply superb

Pedda update ayithe story lo oka mukhya maina part reveal cheyali anduke apesa
Like Reply
(30-10-2019, 10:37 AM)twinciteeguy Wrote: wow, what a twist?

Thank you
Like Reply
(30-10-2019, 10:38 AM)Sachin@10 Wrote: Nice update

Thank you bro
Like Reply
(30-10-2019, 10:56 AM)Abhiram2019 Wrote: Twist....బాగుంది
Nice story

Thank you inko oka twist undi
Like Reply
(30-10-2019, 11:10 AM)sweetdumbu Wrote: Super update....

Thank you bro
Like Reply
Super update
Like Reply
చాల బాగుంది మిత్రమా. కాని ఇంకా ఆ పులి tattooని మాత్రం ఇంకా reveal చెయ్యలేదు. అది ఎవరి మీద ఉంది? ఇప్పుడు రాజ ఏమి చేస్తడు? ఇంకా suspense clear చెయ్యకపోతే ఎలా మిత్రమా....
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(30-10-2019, 04:42 PM)Reva143 Wrote: Super update

Thank you bro
Like Reply
(30-10-2019, 04:53 PM)Joncena Wrote: చాల బాగుంది మిత్రమా. కాని ఇంకా ఆ పులి tattooని మాత్రం ఇంకా reveal చెయ్యలేదు. అది ఎవరి మీద ఉంది? ఇప్పుడు రాజ ఏమి చేస్తడు? ఇంకా suspense clear చెయ్యకపోతే ఎలా మిత్రమా....

రేపు ఆ tattoo వెనుక ఉన్న సీక్రెట్ చెప్తాను
Like Reply
(30-10-2019, 11:28 AM)Vickyking02 Wrote: Thank you inko oka twist undi

ఎదురు చూస్తుంటాము...
Like Reply
రక్తపు మాడుగుల మధ్య ఉన్న తన తండ్రి నీ తీసుకొని వెంటనే కార్ లో వేసి హాస్పిటల్ కీ పరుగులు తీశాడు రాజా, హాస్పిటల్ కీ వెళ్లిన తర్వాత స్ట్రెచర్ పైన తీసుకొని వెళుతూంటే తన తండ్రి చెయ్యి నీ గట్టిగా పట్టుకుని ఆ స్ట్రెచర్ తో పాటు పరిగెత్తుతూ ఉన్నాడు రాజా తన తండ్రి రక్తం తో ఉన్న చేతి పైన తన కన్నీరు నీ రాల్చాడు రాజా ఆయనతో పాటు ఆపరేషన్ థియేటర్ కీ వెళ్లాలి అని ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు దాంతో అక్కడే గోడకు ఆనుకుని తన మొహం నీ అర చేతిలో పెట్టుకుని ఏడ్వడం మొదలు పెట్టాడు వెంటనే తన అక్కకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు హాస్పిటల్ కీ ఆవేశం గా వచ్చిన సిరి రాగానే రాజా నీ కొట్టడం మొదలు పెట్టింది సతీష్, రామ్ ఇద్దరు సిరి నీ సముదాయించాలని ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు, దాంతో కొట్టిన తరువాత రాజా నీ పట్టుకొని ఏడ్వడం మొదలు పెట్టింది రాజా కూడా తన అక్క నీ తన కౌగిలి లో తీసుకొని ఓదార్చాడు అప్పుడు సిరి "నాన్న కీ నువ్వు అంటే చాలా ఇష్టం రా నువ్వు బాగా చదువుకొని ఒక పెద్ద పొజిషన్ లో ఉంటే చూసి సంతోషించే వాళ్ల లో నాన్న ముందు ఉంటాడు నువ్వు ఎప్పుడు నీకు నచ్చినది చేస్తావు తప్ప పక్క వాళ్ల గురించి ఆలోచించడం మానేశావు, నీకు రేసింగ్, గొడవలు తప్ప మరో ధ్యాస లేదు దాని వల్ల నాన్న అంటే భయపడే బాబాయ్, మామయ్య అందరూ నిన్ను చూపించి నాన్న నీ తక్కువ చేసి నాన్న నీ చిన్న చూపు చూస్తున్నారు అందుకే నువ్వు ఏదైనా జాబ్ లో చేరితే నిన్ను చూసి నాన్న గర్వంగా ఫీల్ అవుతాడు "అని చెప్పింది దాంతో రాజా ఆలోచన లో పడ్డాడు అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి రాజా నీ అరెస్ట్ చేశారు ఒక వారం రోజుల పాటు రాజా జైలులో ఉన్నాడు తరువాత ఆనంద్ తనకు తెలిసిన ఒక ఎంపి సహాయం తో బైల్ ఇప్పించి రాజా నీ బయటకు తీసుకొని వచ్చాడు.


జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా వెంటనే హాస్పిటల్ కీ వెళ్లాడు అక్కడ కొంచెం కుదుట పడిన తన తండ్రి నీ చూసి కొంచెం రిలాక్స్ అయ్యాడు కానీ అసలు విషయం ఏంటి అంటే అయన మెదడు లో ఒక వాపు రావడం తో ఆయన బ్రతికే అవకాశం తక్కువ ఉంది అని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేసి తీసేయచ్చు కానీ అది కూడా 50 50 ఛాన్స్ అందుకే రాజా ఒక నిర్ణయం తీసుకొని ఒక్కడే తన తండ్రి దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న తన తండ్రి చెయ్యి తన చేతిలోకి తీసుకొని "నాన్న ఇప్పటి వరకు నేను మంచి కొడుకు లా లేను కానీ ఇక నుంచి అలాగే ఉంటాను నాకూ ఒక నెల రోజులు టైమ్ ఇవ్వు నేను మారీ తిరిగి వస్తా నువ్వు కూడా నాకూ మాట ఇవ్వు నువ్వు ఆపరేషన్ లేకుండా కౌలుకుంటా అని నేను వెళ్ళి వస్తా" అని చెప్పి తన ఫోన్ switch off చేసి ఇంటికి వెళ్లి లగేజ్ సర్దుకోని రామ్ కీ తప్ప ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్లుతున్నాడో కూడా తెలియకుండా ప్రయాణం మొదలు పెట్టాడు.

ఇక్కడ రమ్య కూడా తనకు దొరికిన స్వేచ్ఛ తనకు నచ్చిన వాడితో పంచుకోవాలని ఆశించింది కానీ తను తన తండ్రి కీ ఇచ్చిన మాట పై నిలబడలేదు అని తనలో తనే సత్తమతం అవుతుంది అందుకే ఇంట్లో ఒక లెటర్ రాసి ఒక నెల రోజుల లో వస్తా అని రాసి తను ఎక్కడికి వెళుతూందో తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అలా తను రైల్వే స్టేషన్ కీ వెళ్లే సరికి ఒక ట్రైన్ వెళుతుంది తను పరిగెత్తుతూ వెళ్లి ట్రైన్ ఎక్కింది తను అలాగే అలిసి డోర్ కీ ఆనుకొని ఉంది ఆ వెనుక కోచ్ లోనే రాజా కూడా అదే పరిస్థితి లో ఉన్నాడు అలా ఇద్దరు పాండిచ్చేరి వెళ్లారు అక్కడి ప్రకృతి అందాలు వాళ్ల లో కొత్త ఉత్సాహం కొత్త తేజం ప్రసాదించాయి వాళ్ల జీవితం లో చేసిన తప్పులన్ని వాళ్ళని వాళ్లు గెలిచి కొత్త మనుషులు గా మారి అక్కడి నుంచి తిరిగి వచ్చారు, ఇలా వీలు తమ్మని తాము తెలుసుకుంటున్న సమయంలో అక్కడ కిరణ్, కీర్తి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటు దెగ్గర అయ్యారు.

పాండిచ్చేరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాజా వెంటనే హాస్పిటల్ కీ వెళ్లి తన తండ్రి నీ చూశాడు తను పూర్తి గా కోలుకున్నాడు అని తెలుసుకొని సంతోషించి తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తను పూర్తి గా గొడవలు అని మానేసి చదువు మీద శ్రద్ధ పెట్టి పూర్తి గా మారిపోయి మొత్తం backlogs అని క్లియర్ చేశాడు ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు తనకు ఇష్టం అయిన animation కోర్సు చేసి ఒక వీడియో గేమ్ కంపెనీ లో చేరి తక్కువ సమయంలో టీం లీడర్ అయ్యాడు, ఇట్టు వైపు కిరణ్ రమ్య మొహం పైనే నువ్వు నాకూ అక్కర్లేదు అని చెప్పి కీర్తి నీ ప్రేమిస్తున్న విషయం చెప్పాడు దాంతో రమ్య అర్థం చేసుకొని తన వల్ల ఏమైనా బాధ పెట్టి ఉంటే క్షమించమని కోరింది, తను క్షమాపణ కోరడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత తను చదువు పూర్తి చేసి ఆర్ట్ లో MA చేసి రాజా పని చేస్తున్న ఆఫీసు లో చేరింది అలా ఇద్దరు తమ గతం ఒకరి తో ఒకరు పంచుకున్నారు అలా ఇద్దరూ తమ గుండె లోని భారం దించుకున్నారు.

ఆ తరువాత రమ్య రాజా నీ కార్ ఆప్పమని చెప్పి రాజా నీ తన పైకి లాకుని తన పెదవులు తో రాజా పెదవి పైన పెట్టి పెదవులు తో చీకుతు తన ప్రేమ మొత్తం ఒక ముద్దు లోని మాధుర్యం లో చూపించింది రమ్య, అంతే రాజా కూడా రమ్య నీ పైకి లాకుని తన పెదవి నీ రమ్య పెదవులు పైకి పెట్టి తన పెదవుల మధ్య లోకి తీసుకుని తన ప్రేమ నీ చూపించాడు, అలా ఇద్దరూ కలిసి మళ్లీ ఇంటికి తిరిగి ప్రయాణం మొదలు పెట్టారు రమ్య రాజా చేతికి తన చెయ్యి పెనవేసి భుజం పైన తల పెట్టి చిరునవ్వు తో ఇంటికి బయలుదేరింది రమ్య ఇంటికి వెళ్లక ఎవరి రూమ్ లోకి వాళ్లు వెళ్లారు తరువాత రాజా తన రూమ్ లోని అద్దం కీ వీపు చూపిస్తూ తన షర్ట్ విప్పి తన భుజం పై నుంచి అద్దం లో తన వీపు పై ఉన్న పులి tattoo వైపు చూస్తూ అలాగే నిలబడి ఉన్నాడు. 
[+] 3 users Like Vickyking02's post
Like Reply
Superb update
Like Reply
Awesome update......
Like Reply
(31-10-2019, 11:01 AM)Sachin@10 Wrote: Superb update

Thank you bro
Like Reply
(31-10-2019, 11:09 AM)sweetdumbu Wrote: Awesome update......

Thank you for the awesome cherishment
Like Reply
Super update.
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(31-10-2019, 11:31 AM)twinciteeguy Wrote: Super update.

Thank you bro
Like Reply
ఓహ్ మన రాజాదేనా ఆ పులి tattoo, చాలా బాగా రాశారు. రాజా, రమ్య తమ తమ దుందుడుకు మనస్తత్వం మార్చుకుని తిరిగి రావటం. రాజా తండ్రికి మాట ఇచ్చినట్టుగా మారటం బాగా చెప్పారు.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply




Users browsing this thread: 7 Guest(s)