Thread Rating:
  • 8 Vote(s) - 1.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery తప్పనిసరై....
Super ga rasthunnav katha Laxmi. I'm a big fan of ur story
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(27-10-2019, 08:06 AM)Lakshmi Wrote: అనురాగ సరళి
ఆనంద రవళి
ప్రతి ఇంటా జరగాలి
ప్రభావించే దీపావళి

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు
Laxmi garu Bagunnara ! Just first part chadivanu... Excellent starting...  Happy Dipavali to U ...
Like Reply
లక్ష్మి గారు ఒకసారి ఈ దారాన్ని దర్శించండి.


https://xossipy.com/showthread.php?tid=17575

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
(27-10-2019, 12:55 PM)Sujatharerdy Wrote: Super ga rasthunnav katha Laxmi. I'm a big fan of ur story

ధన్యవాదాలు సుజాత గారూ...
Like Reply
మాలతీ రసజ్ఞ అక్కా...
నేను బాగున్నాను ... నువ్వెలా ఉన్నావు... చాలరోజులకి వచ్చావు... చాలా సంతోషంగా ఉంది నీ కామెంట్ చూస్తే... ధన్యవాదాలు
Like Reply
(26-10-2019, 01:11 PM)Chinna 9993 Wrote: Good update

ధన్యవాదాలు చిన్నా గారు
Like Reply
(26-10-2019, 08:42 PM)toper Wrote: update please

ఈ రోజు సాయంత్రం లోపు......

ధన్యవాదాలు
Like Reply
(27-10-2019, 07:00 AM)madhoo1991 Wrote: ఇలా నిక్కేసిన బాయి చూపిస్తే ఇంటర్వ్యూలో నెగ్గక ఏమౌతుంది?

అంతేనంటారా.....

ధన్యవాదాలు
Like Reply
చక్కని చిత్రాలతో దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్టోరీస్ గారికి, మిల్ఫ్ రైడర్ గారికి
ప్రత్యేక ధన్యవాదాలు



ఈ సాయంత్రం లోపు తరువాతి అప్డేట్ అందివ్వగలను
Like Reply
దన్యవాదాలు..... లక్ష్మీ గారు
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
PART...7



ఆ రాత్రి సంజనా, వివేక్ బెడ్ మీద పడుకొని ఉన్నారు... తెల్లవారితే సంజన కొత్త జాబ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది ... ఎలాఉంటుందో ఏమిటో అని సంజన టెన్స్డ్ గా ఉంది... ఇంతలో వివేక్ సంజన చుట్టూ చేయి వేసి గట్టిగా హత్తుకున్నాడు... ఆమె మెడ మీద చిన్నగా ముద్దాడి... చేతుల్ని ఆమె సళ్ళు మీద ఉంచి గట్టిగా పిసికాడు...

"అబ్బా... " అంటూ మూలిగింది సంజన...

వివేక్ వైపు తిరుగుతూ...
"వివేక్ రేపు మార్నింగ్ నుండి నేను ఆఫీస్ కి వెళ్ళాలి... అక్కడ ఎలా ఉంటుందో అని కొంచెం టెన్షన్ గా వుంది... ఇప్పుడు ఇదేమీ వద్దు... పడుకుందాం ప్లీస్..." అని ప్రేమగా అడిగింది సంజన...

వివేక్ సంజన నుదుటిమీద ముద్దు పెడుతూ... "ఓకే సంజూ... హాయిగా నిద్రపో... గుడ్ నైట్" అన్నాడు...

సంజన రేపటి గురించి ఆలోచిస్తూ పడుకుంది....




తరువాతి రోజు...
సంజన తొందరగా లేచి breakfast రెడీ చేసింది, పిల్లల కోసం లంచ్ బాక్స్ లోకి స్నాక్స్ సర్దింది... పిల్లల్ని లేపి వాళ్ళని కాలేజ్ కి రెడీ చేసింది... 7.30 కల్లా వాళ్ళచే breakfast చేయించి కాలేజ్ బస్సు లో ఎక్కించేసింది... తరువాత తాను బాత్రూమ్ లోకి వెళ్ళింది... షవర్ కింద నిలబడి తీరిగ్గా స్నానం చేసింది... సుమారు గంటపాటు అంటే 8.30 వరకు తాను రెడీ అవడానికి సమయం తీసుకుంది...ఆఫీసుకు 10 గంటలకు వెళ్ళాలి... అంటే ఇంకో అరగంటలో తాను బయలుదేరాల్సి ఉంది...

డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని గబగబా టిఫిన్ చేసి బయలుదేరింది.... వచ్చేప్పుడు "వివేక్ నేను లంచ్ ఏమీ ప్రిపేర్ చేయలేదు... ఈ రోజుకు కాస్త ఎడ్జస్ట్ చేసుకో ..ప్లీస్..." అంటూ వివేక్ కి చెప్పి బయటపడింది....

సంజన ఆ రోజు పింక్ కలర్ కాటన్ చీర కట్టుకుంది... దానికి మాచింగ్ బ్లౌజ్ వేసుకుంది... పెదాలకి సరైన మోతాదులో లిప్ స్టిక్ అద్దింది... సంజన కట్టుకున్న చీరలో నుండి ఎవరికీ ఏమీ కనపడవు... కానీ చూసిన వాళ్ళెవరైనా ఇంకో సారి తిరిగి చూస్తారు... ఈ రోజే కాదు ఎప్పుడైనా సంజన లో అలాంటి ఆకర్షణ ఏదో ఉంటుంది... ముఖ్యంగా మగాళ్ల మీద.... దాదాపు ప్రతి ఒక్కరూ రెండో సారి చూస్తారు... కొందరు బాగుంది అని పర్టీక్యులర్ గా చూస్తే మరికొందరు వాళ్లకు తెలియకుండానే ఇంకోసారి చూస్తారు...


సంజన ఆఫీసుకు టైం లోపే వెళ్ళింది... ఆరోజు నుండే ఆమెకి ట్రైనింగ్ మొదలవబోతుంది... అక్కడికి వెళ్ళాక తన కో-ట్రైనర్స్ ని కలుసుకుంది... వాళ్ళతో పరిచయాలు అయ్యాక తెలిసింది సంజనకి... వాళ్ల అందరికన్నా తానే తక్కువ క్వాలిఫైడ్ అని...

"సంజనా నువ్వీ జాబ్ నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాలి..." అని తనకు తానే చెప్పుకుంది...

టాప్ బిసినెస్ కాలేజ్ కి చెందిన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు...
ట్రైనింగ్ మొదలయ్యాక వాళ్ళు చెప్పే విషయాలు అర్థం చేసుకోవడం సంజనకి చాలా కష్టమయింది... కొన్ని సార్లు వాళ్ళు వేసే జోక్స్ కూడా తనకు అర్థం అయ్యేవి కావు... రోజూ ట్రైనింగ్ పూర్తయి ఇంటికి వెళ్ళేసరికి బాగా అలిసిపోయ్యేది... కొన్నిసార్లు ఒంటరిగా ఇంకొన్ని సార్లు వివేక్ దగ్గరా ఏడ్చేసేది... వివేక్ వీలయినంత వరకు సంజనకి ధైర్యం చెప్తూ ఓదార్చేవాడు...

ఒక వారం రోజుల ట్రైనింగ్ అయ్యాక చీఫ్ ట్రైనర్ సంజనని పిలిచి అడిగాడు... ట్రైనింగ్ ఎలా సాగుతుంది అని...

సంజన ఒక్క సారిగా ఏడ్చేసింది... కన్నీళ్లు అపుకోవడం తన వల్ల కాలేదు... కానీ కాసేపట్లోనే తనను తాను కంట్రోల్ చేసుకుంది... అలా ఏడవడం ప్రొఫెషనల్స్ లక్షణం కాదు అని తనకు తాను చెప్పుకుంది...

అతనికి సంజన పరిస్థితి అర్థం అయింది... "నువ్ ఇంకా కష్టపడాలి సంజనా... నీలో కెపాసిటీ ఉంది... కాకపోతే నీకు కొద్దిగా కౌన్సిలింగ్ అవసరం ఉంది... మన దగ్గర ప్రొఫెసర్ స్వామి అని ఒకరు ఉన్నారు... ఆయన్ని మీరు కలవండి..." అన్నాడు...

"థాంక్యూ సర్..." అంది సంజన...

ప్రోఫ్ఫెసర్ స్వామిని కలిసాక సంజనలో చాలా మార్పు వచ్చింది... ట్రైనింగ్ లో బాగా పుంజుకుంది... క్రమంగా సంజన ఇంట్లో పని చెయ్యడం పూర్తిగా మానేసింది... పొద్దున లేచి రెడీ అయి ఆఫీస్ కి వెళ్లడం.... రాత్రి లేట్ గా ఇంటికి రావడం, రాగానే తినేసి పడుకోవడం... వివేక్ ఒక్కడే ఇంటి పనులు, పిల్లల పనులు చేసుకుంటున్నాడు... అతడు జాబ్ గురించి వెతకడం కూడా మానేశాడు...
ఇక వాళ్ళిద్దరి మధ్య సెక్స్ అనేది పూర్త్తిగా లేకుండా పోయింది... ఎప్పుడైనా వివేక్ ఒంటి మీద చెయ్యేస్తే... "వివేక్ .. బాగా అలిసి పోయాను... పడుకొనివ్వు ప్లీస్" అనేది... సంజనకి కూడా కొన్నిసార్లు కోరిక కలిగినా అలసట వల్ల ఓపిక లేక అలాగే పడుకుండి పోయేది....

ట్రైనింగ్ లో మాత్రం బాగా కష్టపడేది... తొందరలోనే తనలో ఆత్మవిశ్వాసం ఉచ్చ స్థాయికి చేరుకుంది... టాప్ 3 ట్రైనీల్లో ఒకరిగా నిలవడం పట్ల గర్వంగా కూడా ఉంది సంజనకి...
ట్రైనింగ్ చివర్లో ఆమె వారం రోజులు USA కూడా వెళ్ళొచ్చింది...
తిరిగి వచ్చేసరికి ఆమెలో ఆత్మవిశ్వాసం తారాస్థాయికి చేరుకుంది.

ట్రైనింగ్ పూర్తయ్యాక ఆమె చీఫ్ ట్రైనర్ కి, ప్రొఫెసర్ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంది...

అలా ఆమె ట్రైనింగ్ పూర్తి చేసుకొని అసలు జాబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది....



[+] 4 users Like Lakshmi's post
Like Reply
మర్నాడు...




లేచిందగ్గర్నుండి సంజన చాలా ఉత్సాహంగా ఉంది... ఆమె MAS లో తన అసలు పనిలో జాయిన్ అయ్యేది ఆరోజే... సంజనకి ఎక్సయిటింగ్ గా ఉంది... చీర సెలక్షన్ లో, జుట్టు విషయంలో చాలా కేర్ తీసుకుంది... ట్రైనింగ్ ఇచ్చిన విశ్వాసం ఆమెలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది...

"ఎలా ఉన్నాను వివేక్...." అంది పూర్తిగా రెడీ అయి హాల్ లోకి వచ్చి... సాధారణంగా సంజన ఎప్పుడూ వివేక్ ని అడగదు... కానీ ఆరోజు అడగడాన్ని బట్టి సంజన ఆ రోజుకి ఆమె ఇచ్చే ప్రాముఖ్యం ఎంతో తెలుస్తుంది... సంజన పిలుపు విని చేతిలో గరిటతో అలాగే బయటకు వచ్చి సంజనని పరిశీలించి చూసాడు వివేక్...


సంజన ముదురు ఆకుపచ్చ చీర కట్టుకుని అదే రంగులో మాచింగ్ బ్లౌజ్ తొడుక్కుంది... బాడీకి అతికించారా అన్నట్టు టైట్ ఫిట్టింగ్ తో కుట్టి ఉంది బ్లౌజ్... అందువల్ల ఆమె వక్షపు వంపులు క్లియర్ గా కనబడుతున్నాయి వివేక్ కి... పొట్టిగా ఉన్న స్లీవ్స్ వల్ల ఆమె చేతుల పై భాగం తెల్లగా మెరుస్తూ ఉంది... వివేక్ కి పూర్తిగా కనిపించాలనే ఉద్దేశ్యంతో సంజన అటూ ఇటూ తిరుగుతూ చూపిస్తుంది... బ్లౌజ్ వెనక భాగంలో డీప్ కట్ ఉండడం వల్ల ఆమె తెల్లటి వీపు మెరుస్తుంది... చీర రంగు ఆమె ఒంటి రంగు కాంట్రాస్ట్ అవడం వల్ల ఆమె వీపు మరింత మెరుస్తూ కనబడుతుంది... వంపు తిరిగిన ఆమె నడుము నల్లటి మబ్బు పట్టిన ఆకాశంలో మెరుస్తున్న హరివిల్లును తలపిస్తుంది... ఇంకాస్త కిందికి చూస్తే విశాలమైన ఆమె జఘన భాగం చీరలో పొందిగ్గా ప్యాక్ చేసినట్టుగా ఉంది... 36 ఇంచుల నున్నటి కండపట్టిన ఆమె వెనకెత్తుల షేప్ చూస్తుండగానే సంజన ముందుకి తిరిగింది... వివేక్ ఆమె బొడ్డుని చూసే ప్రయత్నం చేసాడు... సంజన చీరని బొడ్డుకి రెండించుల కిందకే కట్టింది కానీ... కొంగు నీడలో అది లీలగా మాత్రమే కనబడింది వివేక్ కి...

"వావ్... కత్తిలా ఉన్నావ్ సంజూ... "అన్నాడు వివేక్ అలాగే నోరు తెలుచుకుని చూస్తూ...

" అయ్యో వివేక్ మరీ సెక్సీగా కనిపిస్తున్నానా... నాకు అలా కనబడ్డం ఇష్టం లేదు... ప్రొఫెషనల్ గా కనిపించాలనికుని ఇలా తయారయ్యాను..."

"లేదు సంజనా... చాలా బాగున్నావు.. ప్రొఫెషనల్ గానే ఉన్నావు... కాకపోతే ఈ చీరలో చాలా అందంగా కనబడుతున్నావు..."

"నిజంగానా..." గర్వాంగా ఫీల్ అయింది సంజన..

"సరే అయితే వెళ్ళొస్తాను... ఇల్లు, పిల్లలు జాగ్రత్త.. నాకు టైం అవుతుంది .. బాయ్.." అంటూ హాండ్ బ్యాగ్ తీసుకుంది సంజన...

"ఓకే డార్లింగ్" అంటూ వివేక్ ఆమెని కౌగిలించుకునేందుకై వస్తుంటే...

"ఆ.. ఆ.. ఇప్పుడొద్దు శ్రీవారు..... నా డ్రెస్సింగ్, మేకప్ అన్నీ పాడవుతాయి... ప్లీస్..." అంటూ చిరునవ్వుతో గాల్లోనే ఒక ముద్దు విసిరి బయటపడింది సంజన...

వివేక్ బరువుగా నిట్టూరుస్తూ తిరిగి వంట పనిలో నిమగ్నమయ్యాడు..

[+] 5 users Like Lakshmi's post
Like Reply
ఆఫీసులో...




అడుగు పెడుతూనే తిన్నగా నైన్త్ ప్లోర్ కి వెళ్ళింది సంజన ...
తెరిచి ఉన్న సీఈఓ గది తలుపుమీద తట్టి... "సర్.." అంది

"ఆ సంజనా .. రా రా.. వెల్కమ్ బ్యాక్... " అని అడుగుతూ తాను చూస్తున్న ఫైల్ మూసేసాడు ముఖేష్... "కూర్చో... ట్రైనింగ్ ఎలా జరిగింది..." అన్నాడు సంజనా లోపలికి రాగానే...

"థాంక్యూ సర్" అంటూ కూర్చుంటూ... "బాగా జరిగింది సర్... ఈ అవకాశం ఇచ్జిన మీకు, కంపెనీకి నేను రుణపడి ఉంటాను..."అంది సంజన

"రుణం తీర్చుకునేందుకు ఇక్కడ నీకు చాలా అవకాశాలు ఉంటాయి సంజనా... నువ్ చేయాల్సిన పని చాలా ఉంది ఇక్కడ.. బాధ్యతల నిర్వహణలో మీ కృతజ్ఞత చూపించండి..."

"తప్పకుండా సర్... నేను కూడా అందుకోసమై ఎంతగానో ఎదురు చూస్తున్నాను.."

"ఓకే.. గుడ్.. ఇక అసలు విషయం మాట్లాడుదాం... ఒక ప్రముఖ అమెరికా కంపెనీకి సంబందించిన డీల్ ఒకటి ఇప్పుడు మన ముందు ఉంది... ఇది కుదిరితే వచ్చే ఐదేళ్లపాటు కొన్ని మిలియన్ డాలర్ల బిసినెస్ మన చేతుల్లో ఉంటుంది... నీకిప్పటికే దీని గురించి తెలిసి ఉంటుంది..."
ముఖేష్ కాస్త ఆగి మళ్లీ చెప్పనారంభించాడు...

" ఆ కంపనీ పదేళ్లుగా మన ప్రత్యర్థికి రెగ్యులర్ కస్టమర్... కానీ మన ఛైర్మన్ గారి చాకచక్యం వల్ల ఇంత విలువైన కాంట్రాక్టు విషయంలో వాళ్ళు మన ప్రతిపాదనల్ని పరిశీలించడానికి ఒప్పుకున్నారు.... ఇప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన బిడ్ తయారు చేయడానికి సుమారు నెల రోజులు పట్టొచ్చు... ఇందులో నువ్ ఆక్టివ్ రొల్ తీసుకోవాలి... నీకిదే మొదటి అసైన్మెంట్... మంచి అవకాశం కూడా..."

సంజన శ్రద్ధగా ముఖేష్ చెప్పేది వింటుంది...

"మన కంపెనీ స్థాపించిన మన చైర్మన్ గారు ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు... ఎలాగైనా ఈ కాంట్రాక్టు సాధించాలని ఆయన పట్టుదలగా ఉంది... ఇంకో విషయం నువ్వీ నెలరోజులు ఆయనకే అసిస్టెంట్ గా ఉండబోతున్నావ్... ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఇక్కడికి వస్తున్నాడు... ఈ రూమ్ నుండే ఆయన తన పని చేయబోతున్నాడు... ఈ నెలరోజులు నేను వేరే రూమ్ కి షిప్ప్ అవుతాను... ఈ బిడ్ పూర్తయ్యాక నువ్ తిరిగి నాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది..."

"నేను చెప్పిందంతా అర్థం అయిందా..." అడిగాడు ముఖేష్ చెప్పడం అయిపోయినట్టు సంజనవైపు చూస్తూ...

" యెస్ సర్..." అంది సంజన

"గుడ్.. మళ్లీ చెబుతున్నాను... నీకు ఇది మంచి అవకాశం... మొదట్లోనే ఛైర్మన్ గారితో కలసి పనిచేయబోతున్నావ్... ఇంత పెద్ద వాణిజ్య సామ్రాజ్యాన్ని ఆయన ఒక్కరే నిర్మించారు... ఆయన చాలా కష్టపడి పైకొచ్చారు... ఆయనతో కలిసి పనిచేస్తే చాలా నేర్చుకోవచ్చు... ఈ బిడ్ సాధించడం ద్వారా నువ్ ఇంకా మంచి పోసిషన్ కి చేరుకోవచ్చు..."

" థాంక్యూ సర్... నేను నా శాయ శక్తుల ప్రయత్నిస్తాను... మెఱు నామీద ఎంతో నమ్మకం ఉంచి నాకీ అవకాశం ఇచ్చారు... చైర్మన్ గారికి నా పేరు ప్రపోస్ చేశారు... మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను..."

"హే సంజనా... ఇందులో నేను చేసింది ఏముంది... నీకు తెలియదా ఏంటి... ఛైర్మన్ గారే కదా ఆరోజు నిన్ను రేకమెండ్ చేసింది... నీ ట్రైనింగ్ జరుగుతున్నన్ని రోజులు కూడా ఆయన వివరాలు తెలుసుకుంటూ ఉండేవాడు..." అన్నాడు ముఖేష్...

సంజన షాక్ అయి పోయింది ఆ మాట విని... "ఇన్నాళ్లూ ప్రియ రేకమెండ్ చేసిండు అనుకున్నాను... కాదా... ఛైర్మన్ గారు నన్ను రికమెండ్ చేయడం ఏంటి..." ఆమె బుర్రలో ఆలోచనలు వాయు వేగంతో పరుగెడుతున్నాయి...

"ఆయన ఈ ప్రాజెక్టుకి నిన్ను అసిస్టెంట్ గా ఎన్నుకుంటే నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు... ఎందుకంటే ఆయనెప్పుడూ సరైన వ్యక్తులనే ఎన్నుకుంటారు... నీకిప్పటికే ఆ విషయం అర్థమయి ఉండాలి... అందుకే కదా నేను ఈ పోసిషన్ లో ఉన్నాను..." అంటూ తాను వేసిన జోక్ కి తానే బిగ్గరగా నవ్వాడు ముఖేష్...

సంజన కూడా నవ్వింది... కానీ అందులో సహజత్వం లేదు...
ఆమెకి తల తిరిగిపోతోంది... "దేవుడా... ఏమిటిది... ఏదైనా పొరపాటు జరిగిందా... ఎవరో అనుకొని ఆయన నన్ను రికమెండ్ చేశారా... ఇప్పుడు మధ్యాహ్నం ఆయన వచ్చాక నన్ను చూసి... బయటకు గెంటేస్తారా... మళ్లీ తాము రోడ్డున పడాలా..." వేల ప్రశ్నలు ఆమె మదిలో పరుగులు పెడుతున్నాయి...

"మన చైర్మన్ చంద్రశేఖర్ గారే కదా...." అని మాత్రం బయటకు అనగలిగింది... ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మాటల మధ్యలో విన్నది ఆ పేరు...

"హాహాహా..." అంటూ బిగ్గరగా నవ్వాడు ముఖేష్... "ఛైర్మన్ గారు నీకు అసలు తెలియనట్లే ఆక్ట్ చేస్తున్నావ్ గా... మధ్యాహ్నం వస్తున్నారుగా చూసి నువ్వే చెప్పు... హాహాహా... నీ జోక్ కూడా బాగుంది..." అన్నాడు నవ్వుతూ...

" థాంక్యూ సర్..." అని తాను కూడా నవ్వింది సంజన
తప్పనిసరై....

[




[+] 5 users Like Lakshmi's post
Like Reply
సంజనా అందం ఇలా ఉండచ్చు అని తలుస్తున్నాను 
[Image: add5f383ce56d18ce.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
సంజనా అందం ఇలా ఉండచ్చు అని తలుస్తున్నాను 
[size=xx-large][Image: 90974671.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
అదృష్టం అంటే సంజన దే గొప్ప అవకాశం కల్పించారు ఇక ఈ అప్డేట్ చాలా చాలా ఆధ్బుతం గా ఉంది మొగుడు పెళ్ళా మధ్య దూరాన్ని పెచ్చూతు అపిస్స్ కి చాలా దగరిగా చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply
Nice update
Like Reply
Super update
Like Reply
Step by step చాలా చక్కగా వివరించారు
Usa ట్రిప్ లో sex episode ఉంటుంది అని అనుకున్నాను
అంచనాలకు అందకుండా రాస్తున్నారు

ఏకంగా చైర్మన్ తోనే రిబ్బన్ కటింగ్ పెడుతున్నారా
Like Reply
Nice update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)