25-10-2019, 05:14 PM
Amazing
Pl read n comment
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :) (25-10-2019, 10:36 AM)Vickyking02 Wrote: రాజా హైదరాబాద్ ట్రైన్ ఎక్కి ట్రైన్ కదిలే సమయం లో రామ్ నుంచి ఫోన్ వచ్చింది
రాజా : ఏంటి బే
రామ్ : నీ అబ్బ నను వచ్చి లోపలికి లాగు రా
రాజా : ఎక్కడ ఉన్నావు రా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళాడు రామ్ ట్రైన్ నీ పట్టుకోవడం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు రేయి నువ్వు ఏమీ చేస్తున్నావు రా అని రామ్ నీ పట్టుకుని లోపలికి లాగాడు
రామ్ : నిక్కర్ వేసుకున్న రోజుల నుంచి కలిసే పెరిగాం అలాంటిది నను ఒకడినే వదిలేసి ఎక్కడికి పోతావురా
రాజా : రేయ్ అక్కడ నాకూ ఒకడికే సీట్ ఉంది రా నీకు ఎవడు ఇస్తారు రా
రామ్ : మన బావ నే కదా రా
రాజా : నా అక్క నీ చేసుకున్నాడు కాబట్టి నాకూ బావ నీకు ఎలా అవుతాడు రా
రామ్ : నీ అక్క నాకూ అక్క కాదా నా చెల్లి నీకు చెల్లి కాదా
రాజా : అసలు కాదు
రామ్ : ఎందుకు రా
రాజా : నీ చెల్లి కీ 10th క్లాస్ లో లవ్ లెటర్ రాశాను అందుకే
రామ్ : రేయి నీ అబ్బ ఆ లెటర్ రాసింది నువ్వా నీ అబ్బ నీ వల్లే కదా దానికి ఇంటర్ కే పెళ్లి చేశారు
రాజా : అప్పుడు ఏదో క్యూట్ గా కనిపించింది రాశా
దాంతో రామ్ రాజా నీ కింద పడేసి కొడుతూ ఉంటే రాజా మాత్రం నవ్వుతూ "రేయ్ బుజ్జి అదే కాలేజీ లో చదువుతోంది రా" అని చెప్పాడు దాంతో కొంచెం కూల్ అయ్యాడు రామ్
ఎప్పుడు 7:30 కీ కానీ బెడ్ దిగ్గని రాజా బావ సతీష్ ఆ రోజు పోదునే లేచి పూజలు చేయడం మొదలు పెట్టాడు" దేవుడా ఏ శని కీ నేను భయపడి ఇన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానో ఆ శని నను తరుముకొని వస్తుంది వాడి వల్ల నేను ప్రాణాలు కోల్పోకుండా నువ్వే నను కాపాడాలని ప్రదేయ పడుతూన్న స్వామి" అని దేవుడి తో తన గోడు వినిపించాడు హారతి తీసుకునే టైమ్ కీ రాజా కాలింగ్ బెల్ కొట్టాడు అంతే హారతి ఆరిపోయింది దాంతో సతీష్ కీ అర్థం అయ్యింది తన శని వచ్చింది అని.
సతీష్ : ఒరేయ్ నాకూ పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్న ఉంటే వాడి ఇంట్లో ఉంటావు లేదా హలీడేస్ అని ఇక్కడికి వస్తావు నీకు ఇళ్లు లేదా అని చిరాకుగా అడిగాడు
సతీష్ తన వాకిలికి ఉన్న దేవుడి పటం వైపు చూస్తూ "దేవుడా నేను ఒక శని కే తట్టుకోలేక పోయాను ఇప్పుడు ఇద్దరు శని గాలను నా జీవితంలోకి పంపావు" అని లోపలికి వెళ్ళాడు
[color=#ff6666][size=x-large]సతీష్ : రేయి ఇది కూడా మీ అక్క request చేసింది అని ఒప్పుకొన్న అన్నాడు కానీ నిజానికి సిరి బెల్ట్ తో బ్రతిమాలీతే సతీష్ ointment తో దెబ్బలు నీ కవర్ చేసుకొని ఒప్పుకున్నాడు
రాజా కీ తను కోరుకున్న బైక్ దొరకడం తో నరాలలో కొత్త ఉత్సాహం ప్రవహించింది అదే వేగంతో బైక్ పై చెక్కర్లు కొడుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగాడు అప్పుడే పక్కన ఇంకో బైక్ వచ్చి ఆగింది రాజా మొహం కీ కర్చీఫ్ కట్టుకోని ఉన్నాడు అవతలి వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు చూస్తే అమ్మాయి అలా అమ్మాయి అని చెప్పగానే రమ్య "తను pulsar 220 రెడ్ కలర్ బైక్ పైన బ్లాక్ జాకెట్ వేసుకొని వైట్ షూస్ తో ఉంది కదా" అని అడిగింది.
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :)
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. :) (26-10-2019, 01:42 PM)Joncena Wrote: చాలా బాగుంది మిత్రమా. బాగా వర్ణించారు కథని. రాజాకి అలాగే రమ్యకి మధ్య జరిగిన race గురించి అలాగే తరువాత కాలేజీలో బుజ్జి రాజాతో కింగ్ అంటే పేరు ఉంటే అవ్వరు అని ఒకరిని చుపించటం దానితో రాజా అతనిని అతని వాళ్ళని కొట్టటం, అది చూసి రాజా బావ కాలేజి నుండి పంపిచేద్దం అనుకుంటే ప్రిన్సిపల్ రాజాతో పాటు రామ్ కి కలిపి సీట్ ఇవ్వటం, అలాగే కీర్తినీ చూడడం బాగా చెప్పారు.