Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
Amazing
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఇప్పుడే చదివాను బాగుంది. రాజా తన గతం గురించి వర్ణించటం. తప్పుగా అనుకోకు మిత్రమా అడిగినందుకు, ఇంకొంచెం పెద్దగా ఇస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే చదువుతుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(25-10-2019, 10:36 AM)Vickyking02 Wrote: రాజా హైదరాబాద్ ట్రైన్ ఎక్కి ట్రైన్ కదిలే సమయం లో రామ్ నుంచి ఫోన్ వచ్చింది


రాజా : ఏంటి బే

రామ్ : నీ అబ్బ నను వచ్చి లోపలికి లాగు రా

రాజా : ఎక్కడ ఉన్నావు రా అంటూ డోర్ దగ్గరికి వెళ్ళాడు రామ్ ట్రైన్ నీ పట్టుకోవడం కోసం పరిగెత్తుతూ ఉన్నాడు రేయి నువ్వు ఏమీ చేస్తున్నావు రా అని రామ్ నీ పట్టుకుని లోపలికి లాగాడు

రామ్ : నిక్కర్ వేసుకున్న రోజుల నుంచి కలిసే పెరిగాం అలాంటిది నను ఒకడినే వదిలేసి ఎక్కడికి పోతావురా

రాజా : రేయ్ అక్కడ నాకూ ఒకడికే సీట్ ఉంది రా నీకు ఎవడు ఇస్తారు రా

రామ్ : మన బావ నే కదా రా

రాజా : నా అక్క నీ చేసుకున్నాడు కాబట్టి నాకూ బావ నీకు ఎలా అవుతాడు రా

రామ్ : నీ అక్క నాకూ అక్క కాదా నా చెల్లి నీకు చెల్లి కాదా

రాజా : అసలు కాదు

రామ్ : ఎందుకు రా

రాజా : నీ చెల్లి కీ 10th క్లాస్ లో లవ్ లెటర్ రాశాను అందుకే

రామ్ : రేయి నీ అబ్బ ఆ లెటర్ రాసింది నువ్వా నీ అబ్బ నీ వల్లే కదా దానికి ఇంటర్ కే పెళ్లి చేశారు

రాజా : అప్పుడు ఏదో క్యూట్ గా కనిపించింది రాశా

దాంతో రామ్ రాజా నీ కింద పడేసి కొడుతూ ఉంటే రాజా మాత్రం నవ్వుతూ "రేయ్ బుజ్జి అదే కాలేజీ లో చదువుతోంది రా" అని చెప్పాడు దాంతో కొంచెం కూల్ అయ్యాడు రామ్

ఎప్పుడు 7:30 కీ కానీ బెడ్ దిగ్గని రాజా బావ సతీష్ ఆ రోజు పోదునే లేచి పూజలు చేయడం మొదలు పెట్టాడు" దేవుడా ఏ శని కీ నేను భయపడి ఇన్ని రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానో ఆ శని నను తరుముకొని వస్తుంది వాడి వల్ల నేను ప్రాణాలు కోల్పోకుండా నువ్వే నను కాపాడాలని ప్రదేయ పడుతూన్న స్వామి" అని దేవుడి తో తన గోడు వినిపించాడు హారతి తీసుకునే టైమ్ కీ రాజా కాలింగ్ బెల్ కొట్టాడు అంతే హారతి ఆరిపోయింది దాంతో సతీష్ కీ అర్థం అయ్యింది తన శని వచ్చింది అని.


సతీష్ : ఒరేయ్ నాకూ పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్న ఉంటే వాడి ఇంట్లో ఉంటావు లేదా హలీడేస్ అని ఇక్కడికి వస్తావు నీకు ఇళ్లు లేదా అని చిరాకుగా అడిగాడు


సతీష్ తన వాకిలికి ఉన్న దేవుడి పటం వైపు చూస్తూ "దేవుడా నేను ఒక శని కే తట్టుకోలేక పోయాను ఇప్పుడు ఇద్దరు శని గాలను నా జీవితంలోకి పంపావు" అని లోపలికి వెళ్ళాడు

[color=#ff6666][size=x-large]సతీష్ : రేయి ఇది కూడా మీ అక్క request చేసింది అని ఒప్పుకొన్న అన్నాడు కానీ నిజానికి సిరి బెల్ట్ తో బ్రతిమాలీతే సతీష్ ointment తో దెబ్బలు నీ కవర్ చేసుకొని ఒప్పుకున్నాడు


రాజా కీ తను కోరుకున్న బైక్ దొరకడం తో నరాలలో కొత్త ఉత్సాహం ప్రవహించింది అదే వేగంతో బైక్ పై చెక్కర్లు కొడుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగాడు అప్పుడే పక్కన ఇంకో బైక్ వచ్చి ఆగింది రాజా మొహం కీ కర్చీఫ్ కట్టుకోని ఉన్నాడు అవతలి వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు చూస్తే అమ్మాయి అలా అమ్మాయి అని చెప్పగానే రమ్య "తను pulsar 220 రెడ్ కలర్ బైక్ పైన బ్లాక్ జాకెట్ వేసుకొని వైట్ షూస్ తో ఉంది కదా" అని అడిగింది. 

బాగా వర్ణించారు రామ్ మరియు రాజాలా మద్య trainలో జరిగిన సంభాషణ, అలాగే రాజా బావ సతీష్ మనసులో పడే వేదన రాజ వచ్చినందుకు, లో రమ్య అమ్మాయి గురించి చెప్పటం బావుంది.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(25-10-2019, 05:14 PM)twinciteeguy Wrote: Amazing

Thank you bro for amazing comment
Like Reply
(25-10-2019, 06:14 PM)Joncena Wrote: బాగా వర్ణించారు రామ్ మరియు రాజాలా మద్య trainలో జరిగిన సంభాషణ, అలాగే రాజా బావ సతీష్ మనసులో పడే వేదన రాజ వచ్చినందుకు, లో రమ్య అమ్మాయి గురించి చెప్పటం బావుంది.

చాలా థాంక్స్ కాకపోతే నేను ప్రయత్నం చేస్తున్నా పెద్ద update ఇవ్వడానికి కానీ కుదరడం లేదు ఏమీ చేయను
Like Reply
"హే అది నీకు ఎలా తెలుసు" అని అంటున్నే రమ్య నవ్వుతున్న మొహం వైపు చూస్తే "అంటే అదీ నువ్వే అన్నమాట" అని అడిగాడు రాజా దాంతో ఇద్దరు ఒకేసారి ఆ రోజు ఇద్దరు కలిసి చేసిన ఆ తింగరీ పని గుర్తుకు వచ్చింది,ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకోని బైక్ ముందు టైర్ నీ లాక్ చేసి వెనుక టైర్ నీ పొగలు వచ్చే దాకా రైస్ చేసి గ్రీన్ సిగ్నల్ పడగానే ఇద్దరు ఒకేసారి విల్లు నుంచి వదిలిన బాణం లాగా ముందుకు దూసుకొని వెళ్లారు ఇద్దరు బైక్ రేసులో ఆరితేరిన వాళ్లు కావడంతో ఆటో లు బస్ లు ఎదురుగా వస్తున్న కూడా చివరి ఎడ్జ్ వరకు వెళ్లి బండి నీ తిప్పి మలుపులు తిప్పుకొని మరి పొట్టా పొట్టిగా వెళ్లుతున్నారు అప్పుడే ఒక లారీ ఒక సందు నుంచి బయటకు వస్తుంది దాంతో రమ్య గేర్ డౌన్ చేసి బ్రేక్ వేయడంతో బండి జారీ ఆగింది దాంతో u టర్న్ తీసుకొని పక్కకు నిలబడి ఉంది కానీ రాజా మాత్రం ఆ లారీ కింది నుంచి బైక్ నీ జార్చి అవతలికి వెళ్లి ఆగాడు, అది గుర్తుకు వచ్చిన రమ్య 


రమ్య : అవును అసలు ఆ లారీ కింద నుంచి అలా ఎలా వెళ్లావు నాకూ అయితే చాలా భయం వేసింది

రాజా : నాకూ మాత్రం ఏమీ తెలుసు ఆ movement లో ఏదో చేశా అది అలా జరిగిపోయింది

రమ్య : ఏమైనా నువ్వు లక్కీ

రాజా : ఏంటి లక్కీ ఆ తర్వాత పెద్ద సీన్ జరిగింది

రమ్య : అవునా ఏమీ జరిగింది

ఆ రేస్ తరువాత రాజా కాలేజీ కీ వెళ్లాడు అప్పటికే రామ్ కాంటిన్ లో బుజ్జి తో మాట్లాడుతూ ఉండగా రాజా వెళ్లి అక్కడ బైక్ పార్కింగ్ చేశాడు రాజా నీ చూసిన వెంటనే బుజ్జి పరిగెత్తుతూ వచ్చి రాజా నీ గట్టిగా hug చేసుకుంది బైక్ వైపు చూసిన రామ్ "ఆ బైక్ కీ ఆ గీతలు ఏంటి రా" అని అడిగాడు రాజా మొత్తం జరిగింది చెప్పి "ఏమీ పిల్ల రా ఆ స్టైల్ ఆ passion ఫేస్ కనిపించలేదు కానీ" అని రాజా చేప్తుంటే రమ్య "కనిపించింటే ఏమీ చేసేవాడివి" అని అడిగింది "అక్కడే తాళి కట్టేసి ఉండేవాని" అని చెప్పి మళ్ళీ తన కథ చెప్పడం మొదలు పెట్టాడు 

బుజ్జి : హయ్ రాజా నువ్వు వస్తున్నావూ అని తెలిసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యా

రాజా : నీ కోసం రాకుండా ఉంటాన ఎంతైనా నువ్వు, అక్క ఇద్దరు ఇక్కడ ఉండగా నేను ఒకడినే అక్కడ ఎంత దిగులు పడుతున్నానో తెలుసా

బుజ్జి : అయ్యో అవునా అంత ఇబ్బంది పడే బదులు ఇక్కడికి వచ్చి వేళ్లోచ్చు కదా

రాజా : ఇప్పుడు permanent గా వచ్చేసాగా ఎందుకు దిగులు ఇంక హైదరాబాద్ కీ కొత్త కింగ్ వచ్చాడు

బుజ్జి : హలో బ్రదర్ నీ పేరు లో కింగ్ ఉంది అంతే నువ్వు కాదు

రాజా : కింగ్ లు ఎలా తమ ప్రతిభ నిరూపించుకుంటారు వాడి కంటే పెద్ద కింగ్ నీ ఓడించి

బుజ్జి : అయితే అక్కడే ఉన్నాడు చూడు చార్లీ వాడే ఈ కాలేజీ కింగ్ అని చూపించింది

రాజా వాడి వైపు చూశాడు వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాడు "బాస్ సిగరెట్ ఉందా" అని అడిగాడు వాడి పక్కన ఉన్న వాడు "రేయ్ అన్న నే సిగరెట్ అడిగుతావా" అని రాజా మీదకు వచ్చాడు దాంతో రాజా వాడి తల పైన తన తల తో కొట్టాడు దాంతో వాడు కింద పడ్డాడు "సిగరెట్ అడిగింది నిన్ను అయితే గీతే నువ్వు react అవ్వాలి కానీ వాడు ఎందుకు react అయ్యాడు "అని అన్నాడు రాజా దానికి చార్లీ "రేయ్ నా ఫ్రెండ్ నే కోడతావా " అని రాజా షర్ట్ పట్టుకున్నాడు, "కొట్టింది వాడిని అయితే వాడు అవ్వాలి కానీ నువ్వు react అయ్యావు ఏంటిరా" అని వాడిని కొట్టాడు దాంతో మొత్తం చార్లీ నీ చూసి రెచ్చిపోయే అని బ్యాచ్లు అని ఒకేసారి రాజా మీదకు వచ్చారు దాంతో అందరినీ కాలేజీ క్లాస్ లో పరిగెత్తించి కొట్టాడు, అందరూ ఒకసారి గా షాక్ అయ్యారు, సతీష్ ప్రిన్సిపల్ రూమ్ కీ వెళ్లి మొత్తం మీద బతిమాలి TC ఇప్పించి వాడిని ఊరి నుంచి పంపించాలని ప్లాన్ చేశాడు కానీ చార్లీ లాంటి బెవార్స్ లాంటి వాళ్ళని ఎదిరించి ఉండాలి అంటే రాజా ఉండాలి అని డిసైడ్ అయ్యి రాజా తో పాటు రామ్ కీ కూడా కాలేజీ లో సీట్ ఇచ్చారు అప్పటి నుంచి కాలేజీ రాజా కంట్రోల్ లో ఉంది.

అలా ఒక నెల తరువాత రాజా కాంటిన్ లో కూర్చుని ఉండగా ఒక అమ్మాయి వచ్చింది ఫుల్ గా పంజాబి డ్రెస్ వేసుకొని ponytail హెయిర్ స్టైల్ తో కళ్లకు ఒక కళ్లజోడు తనని చూడగానే రాజా హార్ట్ ఒక్కసారిగా స్కిప్ అయ్యింది దాంతో ఆ అమ్మాయి ఎవరూ అని అడిగాడు బుజ్జి నీ

బుజ్జి : అదా దాని గురించి ఎందుకు రా

రాజా : ఏ ఎందుకు

బుజ్జి : అది వస్తే కాలేజీ కీ వస్తుంది లేదా గుడి కీ వస్తుంది

రాజా : perfect నాకూ కావాల్సినట్లు నేను మార్చుకుంటా

బుజ్జి : సరే నీ ఇష్టం దాని పేరు కీర్తి వాళ్ల నాన్న ex మిలిటరీ

అప్పుడు కీర్తి వచ్చి రాజా వెనుక కూర్చుంది, రాజా తనతో ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండగా కీర్తి ఫోన్ వచ్చింది "హలో డాడీ గారు" అని సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి మాట్లాడటం విన్న రాజా తాగుతున్న కూల్ డ్రింక్ నీ నోట్లో నుంచి ఒకసారి బయటకు ఊమేసాడు.

[+] 3 users Like Vickyking02's post
Like Reply
Nice update
Like Reply
చాలా బాగుంది మిత్రమా. బాగా వర్ణించారు కథని. రాజాకి అలాగే రమ్యకి మధ్య జరిగిన race గురించి అలాగే తరువాత కాలేజీలో బుజ్జి రాజాతో కింగ్ అంటే పేరు ఉంటే అవ్వరు అని ఒకరిని చుపించటం దానితో రాజా అతనిని అతని వాళ్ళని కొట్టటం, అది చూసి రాజా బావ కాలేజి నుండి పంపిచేద్దం అనుకుంటే ప్రిన్సిపల్ రాజాతో పాటు రామ్ కి కలిపి సీట్ ఇవ్వటం, అలాగే కీర్తినీ చూడడం బాగా చెప్పారు.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
very nice
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
(26-10-2019, 10:29 AM)Sachin@10 Wrote: Nice update

Thank you bro
Like Reply
(26-10-2019, 01:42 PM)Joncena Wrote: చాలా బాగుంది మిత్రమా. బాగా వర్ణించారు కథని. రాజాకి అలాగే రమ్యకి మధ్య జరిగిన race గురించి అలాగే తరువాత కాలేజీలో బుజ్జి రాజాతో కింగ్ అంటే పేరు ఉంటే అవ్వరు అని ఒకరిని చుపించటం దానితో రాజా అతనిని అతని వాళ్ళని కొట్టటం, అది చూసి రాజా బావ కాలేజి నుండి పంపిచేద్దం అనుకుంటే ప్రిన్సిపల్ రాజాతో పాటు రామ్ కి కలిపి సీట్ ఇవ్వటం, అలాగే కీర్తినీ చూడడం బాగా చెప్పారు.

ఇది నేను డిగ్రీ లో ఉన్నపుడు మా సీనియర్ అన్న ఇలాగే వేరే వాళ్ళతో గోడవ పడ్డాడు దాని స్ఫూర్తి గా తీసుకున్న ఇంక కీర్తి కారెక్టర్ నేను మా చెల్లి వాళ్ల కాలేజీ లో చూసిన ఒక అమ్మాయి నీ స్ఫూర్తి గా తీసుకున్న
Like Reply
(26-10-2019, 02:18 PM)twinciteeguy Wrote: very nice

Thanks
Like Reply
(26-10-2019, 02:59 PM)Chiranjeevi Wrote: చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

థాంక్ యు చిరంజీవి గారు
Like Reply
కథ చాలా బాగుంది.ఇలాంటి కథలు మరిన్ని రాయండి
Like Reply
(26-10-2019, 08:12 PM)rascal Wrote: కథ చాలా బాగుంది.ఇలాంటి కథలు మరిన్ని రాయండి

తప్పకుండా ధన్యవాదాలు
Like Reply
[Image: images-3.jpg]
upload image

Happy Diwali
Like Reply
Happy depavali Vicky...
Like Reply
(27-10-2019, 12:41 PM)sweetdumbu Wrote: Happy depavali Vicky...

Thank you bro wish you the same
Like Reply
దీపావళి శుభాకాంక్షలు మిత్రమా మీకు మీ కుటుంబ సభ్యులకు
Like Reply




Users browsing this thread: 2 Guest(s)