Thread Rating:
  • 9 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బృహన్నల .. aka..
#61
రూత్ ప్లాన్ ఇదేనా ఏంటి??

[Image: images?q=tbn%3AANd9GcRI4wPufn4uEsTPTx6M1...O-lPDAvI72]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
[+] 2 users Like Rajkumar1's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Raju garu ,దన్యవాదాలు, ముఖ్యంగా మీరు పెట్టిన పిక్ కొరకు.....
Once again థ్యాంక్యూ.
mm గిరీశం
Like Reply
#63
ఇదేం బాలేదండీ...
అద్భుతమైన కథని గురించి కాకుండా నా కామెంట్ గురించీ నాగురించీ చర్చిస్తున్నారు...
బాగున్న కథ గురించి బాగుంది అని నాలుగు మాటలు రాసా..
ఇందులో నా గొప్పతనం ఏముంది... గిరీశం గారు, కవి గారు, రాజు గారు నన్ను మునగచెట్టు ఎక్కించేశారు.. బావగారూ .. మీరు కూడానా..??


నిజానికి నేను ఆ రోజు కథ గురించి తక్కువే రాసా.. రెండు రోజుల పాటు చదివి అప్పటకే ఆలస్యం అవడంతో తొందరలో తోచింది రాసి పోస్ట్ చేసా.. గిరీశం గారి గొప్పదనం ఈ కథ అంతా కనిపిస్తుంటుంది.. మనం కథ చదువుతుంటే మనకు నేవీ గురించి పూర్తిగా తెలిసిపోతుంది.. అంత విపులంగా చెప్పారు వారు.. యండమూరి నవలల్లో ఉంటుంది ఈ లక్షణం.. వెన్నెల్లో ఆడపిల్ల చదువుతుంటే మనకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఆ రోజుల్లో ఎలా పని చేసేదో మనకు పూర్తిగా తెలుస్తుంది.. ఆ కథకి అది అంత అవసరం కాకపోయినా ఆ వివరణలు ఉంటేనే కథ పరిపూర్ణాంగా అనిపిస్తుంది... అలా రాయడం అందరి వల్లా కాదు... నేను రాస్తున్న కథలో కూడా హీరో కి సంబంధించిన బిసినెస్ గురించి డీటెయిల్ గా రాస్తే నా కథకి పరిపూర్ణత వచ్చేది .. కానీ నాకు అంత ఓపిక లేక.. బిసినెస్, ఆఫీస్ అని పేర్లు వాడి డెవలొప్ అయ్యారు, నష్టం వచ్చేలా చేసాడు అంటూ పై పైనే చెప్పి సరిపెట్టా.. కానీ గిరీశం గారు అలా కాకుండా.. ప్రతి చిన్న విషయాన్నీ చాలా కూలంకషంగా రాస్తున్నారు...



నేనింకో విషయం చెప్పాలి గిరీశం గారి గొప్పతనం గురించి..
వారు కథలో కథానుసారంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళీ భాషల్ని అలవోకగా వాడేస్తున్నారు..
సిద్దు పాత్ర వచ్చినప్పుడు తెలంగాణ భాషని కూడా చాలా సహజంగా వాడారు.. సహజంగా అని ఎందుకు అంటున్నానంటే చాలా మంది తెలంగాణ భాషని వాడే విధానం కృతకంగా ఉంటుంది.. సినిమాల్లో అయినా,కథల్లో అయినా వాళ్ళు వాడేది "తనికెళ్ళ భరణి" వాడే తెలంగాణ భాష.. తేలంగాణ వాళ్లందరికీ అది నేచురల్ కాదని సులభంగా తెలిసిపోతుంటుంది... గిరీశం గారి భాష చదువుతుంటే నాకు హైదరాబాద్ గల్లీలో ఉండి వింటున్నట్టుగా అనిపించింది..


ఇంకో విషయం వారి కథలో చాలా పాత్రలు ఉన్నాయి...  ఆ పేర్లు కూడా కొంత చిత్రంగా ఉన్నాయి... ఒకే సారి వారు మూడు కాలాలకు చెందిన కథల్ని రాస్తున్నారు.. అయినా ఎక్కడా పాత్రల పేర్లలో కన్ఫ్యూజ్ అవట్లేదు ... కొందరు రాసే కథల్లో నాలుగు పాత్రలే ఉన్నా పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి పాఠకులను కూడా కన్ఫ్యూస్ చేస్తుంటారు..  


గిరీశం గారూ.. నిజంగా మీరు గొప్ప రచయిత.. మీరు ఇక్కడ కథ రాయడం మా అదృష్టం
[+] 1 user Likes Lakshmi's post
Like Reply
#64
లక్ష్మిగారూ... మీ కథ కన్నా కమెంట్లు మాకు బాగా పరిచయం.
కథ వ్రాయటం ఒకెత్తు అయితే దాన్ని విశ్లేషించి చదవటం మరో ఎత్తు. చాలామంది కథను ఎవరో తరుముతున్నట్లు చదివేసి సూపర్ అని ఒక కమెంట్ పడేసి వెళ్ళిపోతారు.

కానీ, ఇలా కథను విశ్లేషిస్తూ అలా నాలుగు ముక్కలూ వ్రాయాలంటే మూడు సముద్రాల నీళ్ళు (చెరువులు కాదు) త్రాగినంత కష్టం.
కానీ, మీరు కథను చదివి అవగాహన చేసుకున్న తీరు మీచేత అంత అలవోకగా ఆ నాలుగు ముక్కలూ చెప్పించేసింది.
అలాగే, భాష గురించి మీరన్న మాట విన్నాక నేను నా కథలో అప్పుడప్పుడు వాడిన యాసని చదివి ఇలా ఎంతమంది నవ్వుకున్నారో అనిపిస్తోంది.
మిమ్మల్ని మునగ చెట్టు కాదు... మహానటిలో సావిత్రికి ఏనుగునెక్కించినట్లు ఊరేగించినా తప్పులేదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#65
లక్ష్మి గారు చాలా దూరంఎగరేసారండి ......‌నేను ఇప్పడు ప్లూటో గ్రహం పై.....
మల్లి కాల్ చేస్తా
mm గిరీశం
Like Reply
#66
(12-11-2018, 07:33 AM)Vikatakavi02 Wrote: లక్ష్మిగారూ... మీ కథ కన్నా కమెంట్లు మాకు బాగా పరిచయం.
కథ వ్రాయటం ఒకెత్తు అయితే దాన్ని విశ్లేషించి చదవటం మరో ఎత్తు. చాలామంది కథను ఎవరో తరుముతున్నట్లు చదివేసి సూపర్ అని ఒక కమెంట్ పడేసి వెళ్ళిపోతారు.

కానీ, ఇలా కథను విశ్లేషిస్తూ అలా నాలుగు ముక్కలూ వ్రాయాలంటే మూడు సముద్రాల నీళ్ళు (చెరువులు కాదు) త్రాగినంత కష్టం.
కానీ, మీరు కథను చదివి అవగాహన చేసుకున్న తీరు మీచేత అంత అలవోకగా ఆ నాలుగు ముక్కలూ చెప్పించేసింది.
అలాగే, భాష గురించి మీరన్న మాట విన్నాక నేను నా కథలో అప్పుడప్పుడు వాడిన యాసని చదివి ఇలా ఎంతమంది నవ్వుకున్నారో అనిపిస్తోంది.
మిమ్మల్ని మునగ చెట్టు కాదు... మహానటిలో సావిత్రికి ఏనుగునెక్కించినట్లు ఊరేగించినా తప్పులేదు.
  మీరు చెప్పింది అక్షర సత్యం కవి గారూ...
కామెంట్లు రాయడంలో లక్ష్మి గారిది అందె వేసిన చెయ్యి...
హనుమంతుడి లా ఆమె గొప్పతనం ఆమెకు తెలియదు అంతే

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#67
Hello vkv garu,raju garu thank you
ఒక విషయం తెలిసి పొయ్యింది నేను ఇలా 
గాలి లో తేలి పోతు భూమి కి దూరంగా ఉండాల్సి
వచ్చేలా ఉంది......
లక్ష్మీ గారు మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు, మీరు ఇచ్చిన
ప్రోత్సాహనంతో ఒక కొత్త కథ మొదలెట్టబోతున్న
ఇలాగే మీ ప్రోత్సాహనం ఉంటుందనే నమ్మకం తో ......
mm గిరీశం
Like Reply
#68
(12-11-2018, 07:50 PM)Okyes? Wrote: Hello vkv garu,raju garu thank you
ఒక విషయం తెలిసి పొయ్యింది నేను ఇలా 
గాలి లో తేలి పోతు భూమి కి దూరంగా ఉండాల్సి
వచ్చేలా ఉంది......
లక్ష్మీ గారు మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు, మీరు ఇచ్చిన
ప్రోత్సాహనంతో ఒక కొత్త కథ మొదలెట్టబోతున్న
ఇలాగే మీ ప్రోత్సాహనం ఉంటుందనే నమ్మకం తో ......

చాలా సంతోషం గిరీశం గారూ...

అయితే ఒక విన్నపం.. మీకు రెండు కథలు రాసే సమయం ఉంటేనే మరో కథ మొదలు పెట్టండి.. లేడాంటే ఇది పూర్తయ్యాక మరో దాన్ని రాయండి..
Like Reply
#69
(13-11-2018, 07:38 AM)Lakshmi Wrote:
(12-11-2018, 07:50 PM)Okyes? Wrote: Hello vkv garu,raju garu thank you
ఒక విషయం తెలిసి పొయ్యింది నేను ఇలా 
గాలి లో తేలి పోతు భూమి కి దూరంగా ఉండాల్సి
వచ్చేలా ఉంది......
లక్ష్మీ గారు మీ అబిమానానికి ప్రేమకు దన్యవాదాలు, మీరు ఇచ్చిన
ప్రోత్సాహనంతో ఒక కొత్త కథ మొదలెట్టబోతున్న
ఇలాగే మీ ప్రోత్సాహనం ఉంటుందనే నమ్మకం తో ......

చాలా సంతోషం గిరీశం గారూ...

అయితే ఒక విన్నపం.. మీకు రెండు కథలు రాసే సమయం ఉంటేనే మరో కథ మొదలు పెట్టండి.. లేడాంటే ఇది పూర్తయ్యాక మరో దాన్ని రాయండి..
Ok లక్ష్మి గారు,  మీసలహ కు దన్యవాదాలు, కొత్త దారం మొదలు పెట్టేముందు తప్పకుండ
 మరో సారి ఆలోచిస్తా....
mm గిరీశం
Like Reply
#70
బాబాయ్ కాస్త ఆలస్యం అయ్యింది క్షమించు
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
Like Reply
#71
హమ్మయ్యా.... వచ్చావా నరేష్
సంతోషం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#72
(13-11-2018, 07:54 PM)naresh2706 Wrote: బాబాయ్ కాస్త ఆలస్యం అయ్యింది క్షమించు

నరేశా నీకోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు.
 horseride  Cheeta    
Like Reply
#73
నరేశ్ ......వావ్.....
కాస్త ఎక్కువే ఆలస్యమైయింది......
లక్ష్మి గారి కామెంట్ చదివి నా మనసులో
మెదిలింది నివ్వు ,I Really missed you
PM చెయ్యి , ఓకే‌......
mm గిరీశం
Like Reply
#74
(13-11-2018, 09:42 PM)Okyes? Wrote: నరేశ్ ......వావ్...
కాస్త ఎక్కువే ఆలస్యమైయింది......
లక్ష్మి గారి కామెంట్ చదివి నా మనసులో
మెదిలింది నివ్వు ,I Really missed you
PM చెయ్యి , ఓకే‌......

నా కామెంట్ కి నరేష్ గారికి ఏమిటి సంబంధం..
Like Reply
#75
(15-11-2018, 11:30 AM)Lakshmi Wrote:
(13-11-2018, 09:42 PM)Okyes? Wrote: నరేశ్ ......వావ్...
కాస్త ఎక్కువే ఆలస్యమైయింది......
లక్ష్మి గారి కామెంట్ చదివి నా మనసులో
మెదిలింది నివ్వు ,I Really missed you
PM చెయ్యి , ఓకే‌......

నా కామెంట్ కి నరేష్ గారికి ఏమిటి సంబంధం..

ముందే చెప్పారుగా గిరీశంగారు... మీ కమెంటుని వాళ్ళావిడకు చదివి వినిపించారని... అలా ఆనందాన్ని పంచుకోవాలి అనుకున్నప్పుడు అతనికి గుర్తుకొచ్చే నేస్తం తమ్ముడు 'నరేష్'. అతను 'ఐ మిస్ నరేష్' అన్నప్పుడు అతని హృదయం నరేష్ కోసం ఎంత తపిస్తోందో అర్ధమైంది. ఈ కథను మొదలుపెట్టినప్పట్టి నుంచి (అంతకుముందు కూడా) మంచి స్నేహం.... ఊహూ... అంతకుమించిన బంధం వుంది వారి మధ్యన...

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#76
ఓకే...
Like Reply
#77
(17-11-2018, 11:22 PM)Lakshmi Wrote: ఓకే...

క్షమించండి లక్ష్మిగారు, మీ ప్రశ్న కు జవాబు  నేను ఇవ్వవలసింది  కాని ఏమి చెప్పాలో తెలవలేదు, ఈ కథ మొదలవడానికి నాలో ఈ confidence రాడానికి ముఖ్య కారణం అయిన నలుగురిలో అతి ముఖ్యుడు నరేశ్,
ఈవెన్ నా బైపాస్ సమయం లో నా కొరకు ఒక అప్డేట్ రాసి అప్లోడ్ చేసాడు ఈకథ లో.
మీ కామెంట్ చదివి నేనెంత సంతోషించానో
అంతకన్న ఎక్కువే సంతోషించి ఉండవచ్చు నరేశ్......‌‌ కొన్ని కాగితము పైకి తేవడం కష్టం
అఁదులో ఇదీ ఒకటి....why నరేశ్ అనేది.....
  ఇక వికవి గారు దీన్ని చాల సున్నితఁగా విడమరిచారు, దన్యవాదాలు వికటకవిగారు

May be  me not his friend..... BUT
He is my friend........
mm గిరీశం
Like Reply
#78
లక్ష్మి గారు ......మరి మిగత ముగ్గురి పేరు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు
అని అడగవచ్చు..... వారి ప్రతికారం మనము చూసిందే ......అప్పటివరకు కామెంట్ పెట్టని 45+ గారు మొదటి కామెంట్  మీ కామెంట్ చదవగానే నాదారంలో...... సరిత్ గారి సంతోషం...... మీరు చదివారు..ఇక వికటకవి  గారు ఇప్పుడూ వెన్నంటి.....
థ్యాంక్యూ వెరిమచ్ ఫ్రెండ్స్
mm గిరీశం
Like Reply
#79
04 dec 1971 యుద్దం-16 dec ముగింపు


INS రాజ్ పుత్ వైజాగ్ హార్బర్ బయట ఓ నాలుగ గంటలు వెతికి డౌట్ వచ్చిన స్థలాలలో డెప్త్ చార్జెస్ వేసి తన దౌత్యం
(డాకా )వైపుకు ప్రయాణం అయ్యింది. 
కారణం..... బారత దేశం ఔద్యోగికంగా పాకిస్తాన్ పై యుద్దం ప్రకటించింది . మన పశ్చిమ నావిక సేనా విబాగం కరాచి హార్బర్ పై దాడి చేసి దాన్ని ద్వంసం చేసింది. మిసాయిల్ బోట్ స్క్వాడ్రన్ తమ పేరు సార్థకం చేసుకొంది...."  కిల్లర్స్ స్క్వాడ్రన్".....
 అఁతేకాదు...మన నావిక సేనా పేరుని ప్రపంచ నౌకా యుద్దపు చరిత్ర పుటల్లోకి తీసుకెల్లింది ...........ఒకే ఒక్క ఆపరేషన్ తో.......ఆపరేషన్ ట్రైడెంట్...........
  ఇక ఈస్టృన్ నావల్ కమాండ్..... తూర్పు పాకిస్తాన్ ను దిగ్బందం చేసింది......
చిటగాంగ్ క్లోస్......
అదే రోజు.....(4 dec ) 1000గం.లకు
వైజాగ్ ఆంకరేజ్ లో ..........
పెట్రోల్ బోట్ అక్షయ మరో రెండు డాక్ యార్డ్ టగ్ ల సహాయంతో ఘాజి కొరకు గాలింపులు జరుపతుంది....
ఈస్టృన్ నావల్ కమాండ్ నుండి నావల్ Hq కి సిగ్నల్ పంపబడింది.... హైలీ క్లాసిఫైడ్...... టాప్ సీక్రేట్.....z కాటగిరి సందేశం.....
Kaali డామేజ్డ్......... Sank... ...... . no confirmation ............sure Out of action...... search under way.=
(ఘాజి డామేజ్ అయ్యింది, ఎంతా తెలువదు
వెతకడం జరుగుతుంది)
Hq ఆఫీస్ లో అడ్మిరల్ కృష్ణన్, 
కమాండర్  ops, కమాండర్ intel, 
కమాండర్ comm. Lt శ్రీవాత్సవ కూర్చొని ఉన్నారు...... అందరు ముల్లకంప పై కూర్చున్నట్లు కూర్చున్నారు అందరి మెదల్లో, మనస్సుల్లో ఒకే ప్రశ్న  ఘాజి కి ఏమి సంబవించింది.... ఎక్కడ ఉంది......ఏ స్థితిలో ఉంది...... అక్షయ నుఁడి Debrise found అనే ఒకే ఒక సందేశం కొరకు ఎదురు చూస్తూ ........ 
ఈ డెబ్రిష్ (శిథిలాలు) దొరికాయి మెసేజ్ వచ్చింది  కాని ఎవ్వరూ ఊహించని స్తలంలోనుండి...........
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
#80
మామా.,ఏంటి ఇక్కడ " 
"మచ్చా, చిన్న వేల(పని) ఉంది , ఇగ శ్రీవాత్సవ సార్ కూడ ఇరిక్క్ (ఉన్నాడు)"
పాషాభాయ్ తో సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవడానికి చెప్పి శ్రీవాత్సవ మా దగ్గర కు వచ్చాడు ఆ నాలుగవ గుండా చేతిని వెనక్కి విరిచి పట్టుకొని తోసుకుంటు వస్తూ అడిగాడు
"గజా క్యా హోరహా హై........?"
నన్ను చూసి హా ...! భిభస్తూ........ అన్నాడు
"హల్లో బోస్ కైసే హో" అంటూ జఫర్ భాయ్ తో సహ అయిదు గురిని ఒక మూలకు లైన్ గా కింద కూర్చోపెట్టి గజేంద్రన్ కు జరిగిన కథ మొత్తం సంక్షిప్థంగా చెప్పా.......
ఇంతలో పాషాభాయ్ అందరికి టీ సప్లై చేసాడు........ 20నిమి.లలో పోలిస్ వచ్చింది
మిగతా విషయాలు శ్రీవాత్సవ డీల్ చేసాడు
వచ్చిన SI ని పక్కకు తీసుకెల్లి తన ID చూయిఁచి మంచి దేహశుద్ది చేసి ఇక ఈ వైపు రాకుండ తాకీదు ఇచ్చి వదిలెయ్యమని చెప్పాడు, కేసు వగైరాలతో ఇక్కడ ఇరుక్కనే
సమయం లేదు కాభట్టి అదే మంచిది అనుకొన్నాడు లా ఉంది శ్రీవాత్సవ.
          సెక్యూరిటీ ఆఫీసర్లు వెల్లాక అడిగా గజేంద్రన్ తో " మామా ఏంటి ఈ వైపు రావడం.........? నా కొరకేనా వచ్చింది.....? ఏది ఏమైనా సూపర్ టైమింగ్...... మామా" 
"పద మనం రూము కెల్లి మాట్లాడుకొందాం..."
గజేంద్రన్ అంటూ" J D ఇది దా నమ్మ సొన్న పయ్యన్, నమ్మ మచ్చా, భిభస్తూ....... "
మచ్చా, ఇంద ఆల్ J D ....... Jack daniels
అల్ల జోసఫ్ డిసూజ బాకి పిన్నాలె సొల్రా"
(JD వీడే భిభస్తూ నేను చెప్పిన శాల్థి,
 భిభస్తూ ఇతను JD మిగిలింది తరువాత  చెపుతా........)
"లెటస్ గో" అంటూ లేచాడు గజేంద్రన్
mm గిరీశం
[+] 3 users Like Okyes?'s post
Like Reply




Users browsing this thread: 59 Guest(s)