Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
25th June 2011 

నా 10th క్లాస్ రోజులు అవి ఆ రోజు నా బర్త్ డే నేను స్కూల్ అసెంబ్లీ లో నిలబడి ఉన్న మా స్కూల్ లో ఏంటి అంటే బర్త్ డే పిల్లల ను స్టేజ్ మీదకు పిలిచి అందరితో తో wishes చెప్పిస్తారు అప్పుడు వందేమాతరం అయిపోయింది ఆ తర్వాత ఒక అమ్మాయి స్టేజ్ పైకి వచ్చింది జుట్టు నీ మొత్తం ponytail లాగా ముడి వేసి ఉంది తన కళ్లకు అద్దాలు తన చేతిలో ఉన్న లిస్ట్ ప్రకారం అందరినీ పిలిస్తుంది అప్పుడు "k r s s vinay chandra" అని నా పేరు తన నోటి నుంచి విన్న గానే నాకూ నేనే కొత్త గా వింటున్న ఆ తర్వాత క్లాస్ కీ వెళ్లిన తరువాత నా పక్క బెంచ్ లోనే ఉంది 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(22-10-2019, 01:00 PM)Vickyking02 Wrote: చాలా బాధాకరం గా ఉంది మీ కథ కానీ అది ఆకర్షణ అయినా సరే మొదటి సారి కలిగిన భావం కాబట్టి కొంచెం మొదటి ప్రేమ కిందే లేక

మీరు అన్నది నిజమే మొదటి ప్రేమ ఎంతో బలమైనది మరియు మదురమైనది. అది ఒక చెరగని తీపి గుర్తు. అందుకనే అనుకుంట తన రూపం నా మెదడులోనుండి చెరిగిపోయినా తన పేరు నా మదిలో చెరగని ముద్ర వేసుకుని ఉండిపోయింది.
నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది తన రూపం గుర్తుకురానప్పుడల్ల. ఆ accident జరగకముందు నాకు ఏదన్న బాధపడుతున్న సమయంలో తన పేరు తలచుకోగానే తన రూపం కళ్ళముందు మెదిలేప్పటికి ఎంతో ఆనందం వేసేది. ఇప్పుడు తను గుర్తుకువచినప్పుడు తన రూపం గుర్తు రాకపోతే బాధ వేస్తుంది ఎందుకు తన రూపం నా మదిలో నుండి మెదడులోనుండి దూరం అయ్యినందుకు.
తన పేరులో ఉండే చివరి రెండు పదాలలో ఏ ఒక్క పదం పేరుగా కల్గిన వారు నా దగ్గరకు వచ్చి నాతో మాత్లాడినా, లేక నన్ను కలిసినా ఎందుకో తెలియదు కాని వారికి నేను ఆక్ర్షితుడనైపొతాను. వాళ్ళతో ఉన్నంతసేపు నన్ను నేను మర్చిపోతాను. వాళ్ళతో మాట్లాదుతున్నంతసేపు లేదా వాళ్ళతో ఉన్నంతసేపు ఎటువంటి చెడు అలోచనలు మదిలోకి చేరవు.
అంత magic ఉంది ఆ పేరులో.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
(22-10-2019, 06:25 PM)Joncena Wrote: మీరు అన్నది నిజమే మొదటి ప్రేమ ఎంతో బలమైనది మరియు మదురమైనది. అది ఒక చెరగని తీపి గుర్తు. అందుకనే అనుకుంట తన రూపం నా మెదడులోనుండి చెరిగిపోయినా తన పేరు నా మదిలో చెరగని ముద్ర వేసుకుని ఉండిపోయింది.
నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది తన రూపం గుర్తుకురానప్పుడల్ల. ఆ accident జరగకముందు నాకు ఏదన్న బాధపడుతున్న సమయంలో తన పేరు తలచుకోగానే తన రూపం కళ్ళముందు మెదిలేప్పటికి ఎంతో ఆనందం వేసేది. ఇప్పుడు తను గుర్తుకువచినప్పుడు తన రూపం గుర్తు రాకపోతే బాధ వేస్తుంది ఎందుకు తన రూపం నా మదిలో నుండి మెదడులోనుండి దూరం అయ్యినందుకు.
తన పేరులో ఉండే చివరి రెండు పదాలలో ఏ ఒక్క పదం పేరుగా కల్గిన వారు నా దగ్గరకు వచ్చి నాతో మాత్లాడినా, లేక నన్ను కలిసినా ఎందుకో తెలియదు కాని వారికి నేను ఆక్ర్షితుడనైపొతాను. వాళ్ళతో ఉన్నంతసేపు నన్ను నేను మర్చిపోతాను. వాళ్ళతో మాట్లాదుతున్నంతసేపు లేదా వాళ్ళతో ఉన్నంతసేపు ఎటువంటి చెడు అలోచనలు మదిలోకి చేరవు.
అంత magic ఉంది ఆ పేరులో.

Nice
Like Reply
I like this story bro, my wife also from Kerala. I like Kerala locattions. Every year we are going to Kerala. I like it.
Like Reply
Naadi failure love story bro... Nenu 2 years back thanani valla clg fest lo chusanu bagundi anipinchindi adrushtam bhagundi elago connect ayyam friends ayyam nenu maa intlo cheppa no problem continue avuthundi bhane kaani em ayyindo thalidu break up cheppindi no phones no meets direct ga valla intiki vellanu valla nana oppukoledu ani telisindi try oppinchadaniki thannulu thinna bhane thane direct ga kalisindi neeku dannam pedatha nannu vadilai ani cheppindi bhada anipinchindi
Like Reply
Tharvatha eppudu disturb cheyya ledu ibbandi pettaledu. Kani oka roju phone chesi kaluddam ani cheppindi sare ani vellanu valla nana tho vachindi... Naatho digina pic's naa msgs delete chei avi nee daggara enduku nee meeda nammakam ledu annadi OK ani delete chesanu thanu anna mata ki chanipodam anipinchindi em cheyyaledu silent ga dannam petti jeevaitham lo ninnu disturb cheyyanu dayachesi naaku kanipinchaku malli ani vadilesanu...kani marchipovadam kastam bro narakam lane vundi ippatiki...
Anyways ee roju update super bro
Like Reply
very nice
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
(22-10-2019, 08:11 PM)Subash0078 Wrote: I like this story bro, my wife also from Kerala. I like Kerala locattions. Every year we are going to Kerala. I like it.

Oh cool thank you for your valuable comments
Like Reply
(23-10-2019, 12:49 AM)HitmanA007 Wrote: Tharvatha eppudu disturb cheyya ledu ibbandi pettaledu. Kani oka roju phone chesi kaluddam ani cheppindi sare ani vellanu valla nana tho vachindi... Naatho digina pic's naa msgs delete chei avi nee daggara enduku nee meeda nammakam ledu annadi OK ani delete chesanu thanu anna mata ki chanipodam anipinchindi em cheyyaledu silent ga dannam petti jeevaitham lo ninnu disturb cheyyanu dayachesi naaku kanipinchaku malli ani vadilesanu...kani marchipovadam kastam bro narakam lane vundi ippatiki...
        Anyways ee roju update super bro

Correct e bro nenu na ex lover tho pogaruga poyi ne babu chusina vadini chesuko anna a taruvatha tana pelli photo chusi chala disappoint ayya
Like Reply
(23-10-2019, 08:06 AM)twinciteeguy Wrote: very nice

Thank you bro
Like Reply
కిరణ్ అయోమయంగా చూస్తూ అలాగే క్లాస్ కీ వెళ్లి తన నోట్స్ తో పాటు రమ్య బుక్స్ లో కూడా ఆ రోజు జరిగిన క్లాస్ మొత్తం ఎక్కించి సాయంత్రం కాంటిన్ కీ వెళ్లి అక్కడ కూర్చుని సిగరెట్ తాగడం మొదలు పెట్టాడు అప్పుడే వచ్చింది రమ్య,


రమ్య : ఎమ్ బాబు చూడడానికి ఏమో స్కూల్ పిల్లాడి లా ఉన్నావు కానీ అలవాట్లు ఉన్నాయి అన్నమాట

కిరణ్ : అయ్యో లేదు మేడమ్ నేను టెన్షన్ లో ఉన్నపుడు అలా ఒకటి

రమ్య : సరే ఒకటీ ఇవ్వు

కిరణ్ : మేడమ్

రమ్య : ఒకటి ఇవ్వు

కిరణ్ : అమ్మాయిలు సిగరెట్ తాగడం తప్పు

రమ్య : నీ పోయి యార్ ఎన్న అచ్చన్ ఆ కూడాలు డా

కిరణ్ కీ ఏమీ అర్థం కాలేదు రమ్య ఏమీ అనిందో అప్పుడు అనిత "నువ్వు ఏమన్నా మా నాన్న వా నాకూ చెప్పడానికి నోరు మూసుకొని ఇవ్వు అంటుంది" అని చెప్పింది దాంతో కిరణ్ సిగరెట్ ఇచ్చి దాని వెలిగించబోతుంటే రమ్య "హే సిగరెట్ మాత్రమే ఇవ్వు వెలిగించమని చెప్పలేదు గా ఇచ్చావు ఇంక ఇంటికి పో" అని చెప్పి కిరణ్ నీ అక్కడి నుంచి పంపింది, కానీ తనకు మాత్రం వాడి ఫేస్ లో ఇనోసెంస్ నచ్చింది వీడే తనకు కరెక్ట్ ఆనుకుంది, ఆ తర్వాత ఇంటికి వెళితే అక్కడ లిఫ్ట్ లో కిరణ్ కనిపించడం తో 

రమ్య : హే ఏంటి ఫాలో అవుతున్నావా 

కిరణ్ : అయ్యో మేడమ్ అలాంటిది ఏమీ లేదు మా ఇళ్లు ఇక్కడే 

రమ్య : రేయి నాటకాలు ఆడోదు నేను ఇదే apartment లో 6 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్న నిన్ను ఎప్పుడు చూడలేదు 

కిరణ్ : మేము నిన్ననే ఇక్కడ చేరాము మేడమ్ 

దాంతో రమ్య గట్టిగా నవ్వుతూ "అమాయక చక్రవర్తి అనే సామ్రాజ్యానికి నువ్వు కింగ్ అయిపోవచ్చు ఆరే ఇంత అమాయకుడివి ఏంటి" అని చెప్పి వెళ్లి పోయింది ఆ తర్వాత రమ్య తన రూమ్ బాల్కనీ నుంచి చూస్తే కిరణ్ తన పక్క ఫ్లాట్ లో కూర్చుని ఓ తెగ చదవడం మొదలు పెట్టాడు వాడిని చూసి "వీడినీ చాలా మార్చాలి" అని అనుకుంది, మరుసటి రోజు ఉదయం కాలేజీ కీ వెళ్లే సరికి అక్కడ సీనియర్ లు కిరణ్ తో గుంజిలు తీయుస్తు రాగింగ్ చేస్తున్నారు రమ్య వెళ్లి పక్కన నిలబడగానే వాళ్లు కిరణ్ నీ వదిలేసి పక్కకు వెళ్లిపోయారు దాంతో కిరణ్ నీ తీసుకొని కాంటిన్ కీ వెళ్లి 

రమ్య : మరి ఇలా ఉంటే కష్టం 

కిరణ్ : వాళ్లు సీనియర్స్ 

రమ్య : హలో నేను జూనియర్ నే నెల రోజుల్లో కాలేజీ మొత్తం నా కంట్రోల్ లో ఉంది

కిరణ్ : నీకేం ఏమైనా చెప్తావు మీకు ఆస్తులు ఉన్నాయి అంట కదా మా ఫ్యామిలీ కీ నేనే స్కోప్ నేను బాగా చదివితేనే నాకూ జాబ్ వస్తుంది మా ఫ్యామిలీ హ్యాపీగా 
ఉంటుంది 

రమ్య : I love you 

కిరణ్ : ఏంటి 

రమ్య : ఏంటి రా ఇందాక నుంచి చూస్తున్న ఓహ్ లెక్చర్లు పీకుతున్నావు 

కిరణ్ : నేను నా ప్రాబ్లమ్ చెప్తున్నా 

రమ్య : ఏ నీకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదిగో అనిత దానికి ఫాదర్ లేరు వాళ్ల అమ్మ నే కష్టపడి ఫీజు కడుతుంది అయినా కూడా దానికి ఏమైనా దిగులు ఉందా లేదు ఎందుకంటే దానికి చిన్నప్పటి society నీ ఎదురుకున్నే సత్తా తనకు ఉంది, ఇంక దీప్తి నిన్న నీతో క్లాస్ కీ వచ్చింది కదా దానికి చాలా ఆస్తి ఉంది వాళ్ల పేరెంట్స్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన కూడా తనకు చదవవలసిన అవసరం లేదు కానీ తన ఒంటరితనం పొగొట్టుకోవడానికి బుక్స్ తో టైమ్ పాస్ చేస్తుంది ఇప్పుడు చెప్పు వీల్ల తో పోలిస్తే నీది ఎమ్ ఉంది రా చల్ పో అని తిట్టింది. 

కిరణ్ భయపడుతూ క్లాస్ కీ వెళ్లుతున్నాడు కానీ రమ్య గట్టిగా "హే propose చేయించుకుని ఎస్ ఆర్ నో అని ఎవడు చెప్తారు" అని అరిచింది దానికి బదులుగా కిరణ్ "నో నీ లాంటి అమ్మాయి నాకూ అక్కర్లేదు నాకూ కావాల్సింది ఒక మామూలు అమ్మాయి నీ లాంటి రౌడీ కాదు" అని చెప్పేసి వెళ్లిపోయాడు. 

మరుసటి రోజు సాయంత్రం కిరణ్ ఆ రోజు రమ్య కాలేజీ కీ రాలేదు అని ప్రశాంతంగా, సంతోషంగా ఇంటికి వెళ్లాడు రమ్య వాళ్ల ఇంటి నిండా జనాలు ఉన్నారు వాళ్ల చుట్టాలు అని తెలుస్తుంది, తరువాత ఇంటికి వెళ్లే సరికి ఒక అమ్మాయి తెల్ల కదర్ చీర కట్టుకుని తల నిండా పువ్వులు తో అటు వైపు తిరిగి ఉంది "ఆంటీ సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ కీ అందరూ రండి" అని చెప్పి ఇటు వైపుకు తిరిగింది అప్పుడు ఆ అమ్మాయి నుదుటి పైన గంధం బొట్టు అడ్డం గా పెట్టుకుని దాని కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకొని కళ్లకు కాటుక తో నిండి ఉంది ఎవరూ ఇంత అందమైన అమ్మాయి అని ఆగి చూస్తే తను రమ్య ఒక్క సారిగా కిరణ్ మనసుకు రెక్కలు వచ్చి ఎగిరినటు అయ్యింది. 

[+] 2 users Like Vickyking02's post
Like Reply
Nice update bro
Like Reply
(23-10-2019, 10:17 AM)HitmanA007 Wrote: Nice update bro

Thank you bro
Like Reply
కేరళ అమ్మాయి ఆందమ్ లో ఒకటి బొట్టు కాటుక చాలా ఆంధం గా ఉంటుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
Update చాలా బాగుంది మిత్రమా. కేరళ అమ్మాయిల వస్త్రధారణ గురించి బలే వర్ణించారు. yourock
నేను ఇప్పటికీ 3 సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ నాకు ఒక్క అమ్మాయి కూడా కేరళా సంప్రదాయ వస్త్రధారణలో కనపడలేదు.
నేను ఒకటి decide అయ్యాను ఎప్పటికైనా కేరళలో సెటిల్ అయిపోవాలి. ఉద్యోగం చేస్తూ లేదా ఫ్యూచరెలో అయినా. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది, వాళ్ళు nature ki ఇచ్చే value. Maybe పెళ్ళి అయ్యిన తరువాత honeymoon ki అక్కడకే వెళ్తాను.  happy
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
Superb update
Like Reply
(23-10-2019, 11:20 AM)Chiranjeevi Wrote: కేరళ అమ్మాయి ఆందమ్ లో ఒకటి బొట్టు కాటుక చాలా ఆంధం గా ఉంటుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

నేను చూసిన ఒక అమ్మాయి తాలూకు గుర్తులు అనుకోకుండా నా మనసులో మెదిలాయి దానికి రచన రూపం లో వర్ణించాను
Like Reply
(23-10-2019, 12:23 PM)Joncena Wrote: Update చాలా బాగుంది మిత్రమా. కేరళ అమ్మాయిల వస్త్రధారణ గురించి బలే వర్ణించారు. yourock
నేను ఇప్పటికీ 3 సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ నాకు ఒక్క అమ్మాయి కూడా కేరళా సంప్రదాయ వస్త్రధారణలో కనపడలేదు.
నేను ఒకటి decide అయ్యాను ఎప్పటికైనా కేరళలో సెటిల్ అయిపోవాలి. ఉద్యోగం చేస్తూ లేదా ఫ్యూచరెలో అయినా. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది, వాళ్ళు nature ki ఇచ్చే value. Maybe పెళ్ళి అయ్యిన తరువాత honeymoon ki అక్కడకే వెళ్తాను.  happy

మీరు కేరళ లో గుడికి వెళితే చాలు కేరళ సంప్రదాయ దుస్తులో అమ్మాయిలు మీకు గుంపులు గుంపులుగా కనిపిస్తారు నా జీవితంలో నను ఒక కేరళ అమ్మాయి డిస్టర్బ్ చేసింది అందుకే తన గుర్తుగా ఈ కథ మొదలు పెట్టా తరువాత వేరే సంఘటన వల్ల కథ మొత్తం మార్చి రాస్తూన్న
Like Reply
Super update bro
మీ
Umesh
Like Reply
(23-10-2019, 04:02 PM)Umesh5251 Wrote: Super update bro

Thank you bro
Like Reply




Users browsing this thread: 5 Guest(s)