Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ మజిలీ
రాం ముఖం జోకర్ లా తయారవటం, రమ్య స్నేహితులు ఇద్దరిని made for each other అని చెప్పటం.
రాజా, రమ్య ఇద్దరు తమగురించిన ఒకరికి ఒకరు దచిన విషయం చెప్పేయ్యాలని నిర్ణయించుకోవడం బాగా వర్ణించారు.

కాని పులి tatto కోసం రేపటి వరకు వేచి ఉండాలి
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(19-10-2019, 01:34 PM)Joncena Wrote: రాం ముఖం జోకర్ లా తయారవటం, రమ్య స్నేహితులు ఇద్దరిని made for each other అని చెప్పటం.
రాజా, రమ్య ఇద్దరు తమగురించిన ఒకరికి ఒకరు దచిన విషయం చెప్పేయ్యాలని నిర్ణయించుకోవడం బాగా వర్ణించారు.

కాని పులి tatto కోసం రేపటి వరకు వేచి ఉండాలి

ఆ tattoo కథ లో చాలా ముఖ్యమైన భాగం దాని తో కథ కీ ఒక కీలక పాత్ర ఉంది అది ఇప్పుడే reveal కాదు ఓపిక గా వేచి చూడాల్సిందే
Like Reply
very nice
 Pl read n comment 
All Pic r copied fm NET and will be removed if anyone has any objection
Smita n Janki
Nisha
Padmini





Like Reply
ఆధ్బుతం వర్జిన్ కాదు అన్ని చెప్పడం అలాగే తొలి కలియక ఎవరు అనేది చెప్పలేని స్థితిలో ఉన్న మన ప్రేమ జంట చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్
Like Reply
(19-10-2019, 05:03 PM)twinciteeguy Wrote: very nice

Thanks
Like Reply
(19-10-2019, 07:03 PM)Chiranjeevi Wrote: ఆధ్బుతం వర్జిన్ కాదు అన్ని చెప్పడం అలాగే తొలి కలియక ఎవరు అనేది చెప్పలేని స్థితిలో ఉన్న మన ప్రేమ జంట చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ సూపర్

ధన్యవాదాలు
Like Reply
Superb Update boss
Like Reply
(20-10-2019, 04:07 AM)funnyguy Wrote: Superb Update boss

Thank you bro
Like Reply
అలా రాజా, రమ్య ఇద్దరు తాము virigin కాదు అని ఇంకో 12 గంటల్లో పెళ్లి అన్నగా ఇద్దరు తమ లైఫ్ లో ఉన్న అతి పెద్ద సీక్రెట్ ఒకరి తో ఒకరు పంచుకున్నారు కానీ తమ మనసులో ఇంకా ఎక్కడో పూర్తి గా ఒకరి గురించి ఒకరికి ఇంకా తెలియాల్సిన విషయాలు ఉన్నాయి అని ఇద్దరు నిర్ణయానికి వచ్చారు ఆ రోజు రాత్రి అందరూ పడుకుని ఉన్న తరువాత రాజా ఇంటికి వెనుక వైపు వెళ్లి అక్కడ ఉన్న పైప్ పట్టుకుని దాని గుండా పైకి రమ్య రూమ్ కీ వెళ్లాడు రాజా అక్కడ పడుకోని ఉన్న రమ్య కీ తన ఫోన్ కీ మిస్డ్ కాల్ ఇచ్చి నిద్ర లేప్పాడు, అది చూసిన రమ్య "ఏంటి ఈ టైమ్ లో ఫోన్ చేశావు" అని అడిగింది "కిటికీ వైపు చూడు" అన్నాడు రాజా దాంతో కిటికీ వైపు చూసిన రమ్య


రమ్య : హే ఇక్కడ ఏమీ చేస్తూన్నావు

రాజా : నీతో ప్రైవేట్ గా మాట్లాడాలని ఉంది

రమ్య : దేన్ని గురించి

రాజా : మనం ఇందాక మాట్లాడిన దాని గురించి

రమ్య : అంటే నను డౌట్ పడుతూన్నావా

రాజా : డౌట్ కాదు డార్లింగ్ మన ఇద్దరికి పెద్ద తేడాలు లేవు, అలాగే ఎలాంటి గోడవలు లేవు మన ఇద్దరికీ లైఫ్ లో మిగిలిన ఒకే ఒక్క బాధ మన ఇద్దరం ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి

రమ్య : అంటే మన లైఫ్ లో మనం ఇద్దరం వదిలేసిన మన టాప్ సీక్రెట్స్ మనం షేర్ చేసుకొని మన మధ్య ఉన్న తేడాలు క్లియర్ చేసుకోవాలి అంటున్నావా

రాజా : exactly అదే మనం చేయాల్సిన పని

రమ్య : terrace పైకి వెళ్లి మాట్లాడుకుందాం

రాజా : వద్దు రేపు మధ్యాహ్నం అందరూ భోజనం కీ వెళ్లిన తరువాత ఇద్దరం బయట ఎక్కడైనా కాఫీ షాప్ కీ వెళ్లి మాట్లాడుకుందాం

రమ్య : సరే ఇప్పుడు నువ్వు వెళ్లు

ఆ తర్వాత రాజా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు, రమ్య కూడా పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ నిద్ర మాత్రం రావడం లేదు, మరుసటి రోజు ఉదయం రాజా కీ అందరూ పెళ్లి కొడుకు చేయడానికి స్నానం చేయిస్తుండగా విద్య ఎవరికి తెలియకుండా రాజా ఫోటో లు తీయడం మొదలు పెట్టింది, ఆ తర్వాత ఏవరో వస్తున్నారు అని అర్థం అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయింది, ఆ తర్వాత మధ్యాహ్నం అందరూ భోజనం కీ వెళ్లారు కానీ రాజా, రమ్య ఇద్దరు ఉపవాసం లో ఉండటం తో వాళ్లను ఎవరూ పట్టించుకోలేదు అలా ఇద్దరు కలిసి సీక్రెట్ గా వెనుక ఉన్న గార్డెన్ నుంచి తప్పించుకోవడానికి చూశారు కానీ అక్కడ రమ్య వాళ్ల అన్నలు ఇద్దరు అక్కడ కొబ్బరి చెట్లు పైన ఉన్న టెంకాయలు తీయిస్తూ ఉన్నారు వాళ్లను చూసి రమ్య దాకూంది వాళ్లు అప్పుడే రాజా నీ చూసి

కేశవ్ : అలియాన్ ఇక్కడ ఏమీ చేస్తున్నావు

రాజా : ఏమీ లేదు ఊరికే అలా వచ్చా బయటికి వెళ్లాలి కార్ కావాలి

కేశవ్ : ఇదిగో నా కార్ ఆ గోడ అవతల ఉంది అని చెప్పి లోపలికి వెళ్లాడు

ఆ తర్వాత రమ్య, రాజా ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు ఇద్దరు కలిసి బీచ్ లో ఉన్న ఒక resort లోకి వెళ్లారు అక్కడ బీచ్ వ్యు చూస్తూ కూర్చున్నారు

రాజా : నాకూ నా గోవా ట్రిప్ గుర్తు వస్తుంది ఈ లొకేషన్ చూస్తుంటే కాలేజీ ఫైనల్ ఇయర్ లో వెళ్లాను నేను, బుజ్జి, రామ్, కీర్తి, ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్

రమ్య : నేను కూడా కిరణ్ తో కలిసి వాడిని కొంచెం డెవలప్ చేద్దాం అని తీసుకొని వెళ్లాను కానీ వాడు నను వదిలేసేంత లాగా డెవలప్ అవుతాడు అనుకోలేదు 

రాజా : సరే ఇప్పుడు ఎవరు మొదలు పెడతారు నువ్వా నేనా 

రమ్య : లేడీస్ 1st అంటారు కదా కాబట్టి నేనే 

రాజా : సరే as you wish my highness అని ఛైర్ లో వెనకు వాలి విన్నడం మొదలు పెట్టాడు రాజా 

"అది నా కాలేజీ రోజులు అప్పుడు రమ్య నీ నువ్వు చూసి ఉంటే మాట్లాడటం, టచ్ చేయడం కాదు చూడటానికి కూడా భయపడే వాడివి" అని తన గతం లోకి వెళ్లింది. 

"ఇంటర్ కాలేజీ martial ఆర్ట్స్ కాంపిటీషన్ మరి కొద్ది నిమిషాలో మొదలు అవ్వుతుంది ఈ పోటీల్లో మొదటి గా పాల్గొన్నబోతున్న మొదటి పోటీదారుడు ఆర్మాన్ సింగ్ ఫ్రం పంజాబ్, రెండో పొట్టి దారులు రమ్య మీనన్ ఫ్రం హైదరాబాద్ "అని గట్టిగా announcement వచ్చింది. 

అది విన్న ఆర్మాన్ సింగ్" ఒక అమ్మాయి ఆ హా హా హా రెండు సెకండ్స్ లో అయ్యి పోతుంది "అంటూ విరగపడి నవ్వుతున్నాడు అప్పుడు అతని కోచ్" ఆ అమ్మాయి ఇప్పటి వరకు అవతలి వ్యక్తి ఒక పాయింట్ కూడా గెలవలేదు పైగా తనతో తలపడింది అందరూ అబ్బాయిలే" అన్నాడు, "కావచ్చు కానీ ఇక్కడ ఆర్మాన్ ది డెవిల్" అని పొగరు గా చెప్పాడు," మహిషారుడు కూడా దుర్గా దేవి నీ తక్కువ అంచనా వేశాడు కానీ భస్మం అయ్యాడు" అని వెళ్లి పోయాడు అతని కోచ్. 

ఆ తరువాత పోటీ మొదలు అయ్యింది ఆర్మాన్ నీ చూసి స్టేడియం లో అందరూ గట్టిగా అరిచారు, ఆ తర్వాత రమ్య రాగానే కోందరూ వెక్కిరింపు గా చేసారు మరి కొందరు, రమ్య కీ జోహారు కొట్టారు పోటీ మొదలు అయ్యింది దానికి ముందు ప్లేయర్స్ ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ ఉండగా "I apologize if I hurt you hard baby" అన్నాడు ఆర్మాన్ కానీ రమ్య మాత్రం ఒక మాట మాట్లాడ లేదు అప్పుడు పోటీ మొదలైన వెంటనే ఆర్మాన్ ఆవేశం తో రమ్య పైకి దాడి చేశాడు కానీ రమ్య దాని తప్పించుకోని గాలిలోకి ఎగిరి ఒక కిక్ వాడి చాత్తి పైన కొట్టింది అంతే వాడు మళ్లీ లేవలేదు రమ్య గెలిచింది. 


ఫ్రెండ్స్ నా  తరువాత కథ కోసం పురాణాలు  మీద పట్టు ఉన్న వారు ఎవరైనా సహాయం చేస్తారా నాకూ కొని సందేహాలు ఉన్నాయి  అవి తీర్చే వాళ్లు  ఉంటే చెప్పండి 
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Superb update
Like Reply
రమ్య జీవితంలోమధురాతి మధురమైన జ్ఞాపకాల్ని రాజా కి విన్నవిచుకుంటుంది చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా
Like Reply
(20-10-2019, 11:17 AM)Sachin@10 Wrote: Superb update

Thank you bro
Like Reply
(20-10-2019, 12:12 PM)Chiranjeevi Wrote: రమ్య జీవితంలోమధురాతి మధురమైన జ్ఞాపకాల్ని రాజా కి విన్నవిచుకుంటుంది చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా

థాంక్ యు
Like Reply
Super update bro
మీ
Umesh
Like Reply
(20-10-2019, 05:20 PM)Umesh5251 Wrote: Super update bro

Thank you bro
Like Reply
Contact Kamal Kishan for puranalu...
Like Reply
Nenu chesta bro EMI help kavali
Like Reply
vicky గారు మీరు పురాణాల ఆధారంగా కథ రాయాలి అనుకొంటున్నారు లా ఉంది ... దయచేసి పురాణాల ఆధారంగా లేదా పురాణ పాత్రల తో సెక్స్ కథలని రాయకండి ..... ఇది నా వ్యక్తిగత అభిప్రాయం
Like Reply
Awesome bro
Like Reply
(21-10-2019, 12:50 AM)teluguvadu Wrote: vicky గారు మీరు పురాణాల ఆధారంగా కథ రాయాలి అనుకొంటున్నారు లా  ఉంది ... దయచేసి పురాణాల ఆధారంగా లేదా పురాణ పాత్రల తో  సెక్స్ కథలని  రాయకండి ..... ఇది నా వ్యక్తిగత అభిప్రాయం

లేదు అండీ నా కథ సెక్స్ గురించి కాదు అది నేను ఒక powerful పాత్ర చుట్టూ తిరిగే కథ సిద్ధం చేస్తున్నా దానికి నాకూ మహభారతం  ఒక పాత్ర గురించి  సేకరిస్తూన్న
Like Reply




Users browsing this thread: 2 Guest(s)