13-12-2018, 08:44 PM
(This post was last modified: 13-12-2018, 08:46 PM by Vikatakavi02.)
విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబోలో నిర్మితమైన సినిమా F2 (Fun & Frustration).
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని వెంకటేష్ జన్మదినోత్సవ సందర్భంగా నిన్ననే(12-12-18) యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అప్పుడే ఈ వీడియో ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ ని సొంతం చేసుకుంది.
టీజర్ లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, వెంకీ-వరుణ్ కోంబో కామెడీ చాలా ప్రామిసింగ్ గా అన్పించింది. కథానాయికలుగా తమన్నా, మెహరీన్ నటించారు. 'దిల్' రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకి రిలీజ్ చేస్తున్నారు.
చూడబోతే ఈసారి గట్టిగా నవ్వించాలని డిసైడైనట్లు కన్పిస్తున్నారు...
అంతేగా... అంతేగా..
:D

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK