Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
GOOD MORNING
#1
bahumatEgA prati vudayam...

lakshyaaalanu nirdESinchukoni...
andukOsam maargaalanu anvEshistU...
edurayyE savaallanu adhigamistU...
nirantaram nUtanUtsaahamtO Sraminchaali...

mokkubaDigaa chEsE E panI...
aatmasantruptini ivvalEdu...
chEsE panilO Sraddhaasaktulu vunDaali...

nI talapulu oka chaTramlO imiDipOkunDaa...
eppaTikappuDu aalOchanalanu saanapeDutU...
gatinchinadaanni gurinchi chintinchaka...
bhavishyattuku baaTalu vEsukunTU...

nacchina panini, adi enta kastamainaa...
apajayaalu enni edurainaa...
veravaka, dorikina avakaaSaalanu andipucchukunTU...
paTTuviDupulanu nErchukunTU...

saadhanatO munduku saagipOtunTe...
tudaku, 'maarpU'ki naandivavutaavu...
vijayaaniki chirunaamaavavutAvu...  

బహుమతేగా ప్రతి ఉదయం...

లక్ష్యాలను నిర్దేశించుకొని...
మార్గాలను అన్వేషిస్తూ...
ఎదురయ్యే సవాళ్ళను చిరునవ్వుతో అధిగమిస్తూ...
నిరంతరం నూతనోత్సాహంతో శ్రమించాలి...

మొక్కుబడిగా చేసే ఏ పనీ...
ఆత్మసంతృప్తిని ఇవ్వలేదు...
చేసే పనిలో శ్రద్ధాసక్తులు వుండాలి...

నీ తలపులు ఒక చట్రంలో ఇమిడిపోకుండా...
ఎప్పటికప్పుడు ఆలోచనలను సానపెడుతూ...
గతించినదాన్ని గురించి చింతించక...
భవిష్యత్తుకు బాటలు వేసుకుంటూ...

నచ్చిన పనిని, అది ఎంత కష్టమైనా...
అపజయాలు ఎన్ని ఎదురైనా...
వెరవక, బెదరక, అవకాశాలను అందిపుచ్చుకుంటూ...
పట్టువిడుపులను నేర్చుకుంటూ...

సాధనతో ముందుకు సాగిపోతుంటే...
తుదకు, 'మార్పూ'కి నాందివవుతావు...
విజయానికి చిరునామావౌతావు...

>>> Yours... Vikatakavi02

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)