Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఊర్లు పేర్లు చెప్పండి.
#1
1 సోదర వరం.... example..అన్నవారం
2. ఆలయం వాడ...
3.నక్షత్రపట్నం....
4.శివునివాహణం పట్నం..
5.గిరిపల్లి....
6.గెలుపు వాడ....
7.పాండవ సోదర వరం...
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...
10.జాగ్రత్త చలం...
11.శివ సతి పురం...
12.శనీశ్వర వాహనం నాడ...
13.ఆలకించు కొండ...
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...
18.విష్ణుమూర్తి కోట....
19.అంటూ వరం...
20.ఆడవారి అలంకార వాక....
21.ఒక తీపి వంటకం వల్లి...

Source:Internet
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నెట్టులో గూగులమ్మని అడగకుండా , పాత మెసేజీలు చూడకుండా
ఒకొక్కరు ఒక్క సమాధానమే (వరుస క్రమంలో) ఇస్తే సరదాగానే ఉంటుంది.


one can provide answer just for the fun ;
participation is important than knowledge showcase here
Like Reply
#3
(06-12-2018, 06:40 PM)~rp Wrote: నెట్టులో గూగులమ్మని అడగకుండా , పాత మెసేజీలు చూడకుండా
ఒకొక్కరు ఒక్క సమాధానమే (వరుస క్రమంలో) ఇస్తే సరదాగానే ఉంటుంది.


one can provide answer just for the fun ;
participation is important than knowledge showcase here

You are quite right bhai
Like Reply
#4
గుడివాడ

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#5
...........సింహాచలం
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Like Reply
#6
1 సోదర వరం.... example..అన్నవారం- అన్నవరం
2. ఆలయం వాడ...గుడివాడ
3.నక్షత్రపట్నం....
4.శివునివాహణం పట్నం..
5.గిరిపల్లి....కొండపల్లి
6.గెలుపు వాడ....విజయవాడ
7.పాండవ సోదర వరం...భీమవరం
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...హనుమకొండ
10.జాగ్రత్త చలం...భద్రాచలం
11.శివ సతి పురం...పార్వతీపురం
12.శనీశ్వర వాహనం నాడ...కాకినాడ
13.ఆలకించు కొండ...వినుకొండ
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...విజయనగరం
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...రామగుండం
18.విష్ణుమూర్తి కోట....శ్రీహరికోట
19.అంటూ వరం...
20.ఆడవారి అలంకార వాక....గాజువాక
21.ఒక తీపి వంటకం వల్లి...
            party  Vishu99  party
Like Reply
#7
(07-12-2018, 11:21 AM)Vishu99 Wrote: 1 సోదర వరం.... example..అన్నవారం- అన్నవరం
2. ఆలయం వాడ...గుడివాడ
3.నక్షత్రపట్నం....
4.శివునివాహణం పట్నం..
5.గిరిపల్లి....కొండపల్లి
6.గెలుపు వాడ....విజయవాడ
7.పాండవ సోదర వరం...భీమవరం
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...హనుమకొండ
10.జాగ్రత్త చలం...భద్రాచలం
11.శివ సతి పురం...పార్వతీపురం
12.శనీశ్వర వాహనం నాడ...కాకినాడ
13.ఆలకించు కొండ...వినుకొండ
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...విజయనగరం
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...రామగుండం
18.విష్ణుమూర్తి కోట....శ్రీహరికోట
19.అంటూ వరం...
20.ఆడవారి అలంకార వాక....గాజువాక
21.ఒక తీపి వంటకం వల్లి...
Good progress, migata vatiki kooda try cheyandi all the best.
Like Reply




Users browsing this thread: