అప్డేట్ – 007 (అక్క కాలేజీ)
ఈరోజు అర్జున్‌కి ఎక్కువ దూరం పరుగెత్తాలని అనిపించలేదు. అతను 3 కిలోమీటర్ల వరకు పరుగెత్తిన తర్వాత పక్క సెక్టార్‌లో ఉన్న ఒక పార్కులోని చెట్టు కింద కూర్చుండిపోయాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఇళ్లు కట్టలేదు. అన్ని వైపులా మంచి పచ్చదనం అలాగే ఖాళీ రోడ్డు ఉంది. లేత పసుపు, తెల్లటి పువ్వులు అన్ని వైపులా చల్లాచెదురుగా పడి ఉన్నాయి. రోడ్డుకి రెండు వైపులా ఈ పువ్వులతో ఒక వెడల్పాటి పట్టీ లాగా ఉంది, పార్కు లోపల కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. వెళ్ళిపోతున్న చలికాలం, పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం, అక్కడ దూరదూరం వరకు ఎవరూ లేరు. అర్జున్ కొన్ని క్షణాల పాటు ఈ అలౌకిక దృశ్యంలో మునిగిపోయాడు, అయినా సరే అతని మనసులోని ఒక మూలలో ఒక అలజడి, అశాంతి కూడా ఉంది.
"ఈరోజు ఏం జరిగిందో అది జరిగి వుండాల్సింది కాదు. మాధురి అక్క నా గురించి ఏమనుకుంటుంది ? ఒకవేళ ఆమెకి తెలిసిపోయి, ఆమె ఇంట్లో ఎవరికైనా చెప్పేస్తే ?" తనలో తానే సతమతమవుతూ మనసులో ఇదంతా ఆలోచిస్తున్నాడు.
"ముందు ముందు జాగ్రత్తగా ఉంటాను, నేను ఏ పరిస్థితిలోనైనా నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను. ఒకవేళ అక్క కోప్పడితే ఆమె నన్ను క్షమించేలా ఒప్పించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. కానీ మాధురి అక్క ముఖం ఎంత అందంగా ఉంటుంది కదా, ఇంత అందంగా కూడా ఎవరైనా ఎలా ఉంటారు ?" అతని ఆలోచన మళ్లీ ఎప్పుడైతే అటు వైపు మళ్లిందో, అర్జున్ తన స్థలంలో నుండి లేచి నిలబడ్డాడు, తిరిగి ఇంటి వైపు బయలుదేరాడు. 6 గంటలకి అతను ఇంటి బయట ఉన్న వరండాలో నిలబడ్డాడు, అక్కడ అతని తాతయ్య నేల మీద చాప పై కూర్చుని వార్తాపత్రిక చదువుతున్నారు.
"వచ్చావా నా సింహమా ? చూస్తుంటే ఈరోజు కొంచెం ఎక్కువగానే అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. మున్నా, నీ దినచర్యలో రెండు రోజుల గ్యాప్ వచ్చేసింది కదా" అని అంటూ రామేశ్వర్ గారు అతడిని తన పక్కనే కింద కూర్చోబెట్టుకున్నారు, అర్జున్ అక్కడే కూర్చుని తన షూస్ ని విప్పడం మొదలుపెట్టాడు.
"మున్నా, నేను తులసి కోటలో నీళ్లు పోసి (జల అర్పణ చేసి) ఇప్పుడే నీకు పాలు ఇస్తాను. అంతవరకు నువ్వు నీ అలసటని తీర్చుకో" కౌసల్య దేవి చేతిలో రాగి లోటాని పట్టుకుని తోటలోకి వెళ్తూ ఈ మాట చెప్పింది.
రామేశ్వర్ గారు, కౌసల్య దేవి తమ దినచర్యల విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారు. 5:30 గంటల కల్లా వారిద్దరూ స్నానాలు ముగించుకుని పూజా కార్యక్రమాలని పూర్తి చేసుకునేవారు. ఈరోజు సోమవారం కావడం వల్ల కౌసల్య గారి పూజ కొంచెం ఎక్కువ సమయం సాగింది. ఆమె తిరిగి వచ్చేసరికి చూస్తే, ఆమె మనవడు తన పైజామాలోనే కూర్చుని కనిపించాడు, చెమటని ఆరబెట్టుకుంటున్నాడు. ఆమె పతిదేవుడు పక్కనే ఉన్న సీసాలో నుండి ఒక గిన్నెలోకి ఆవనూనెని పోస్తున్నారు.
"రా, నీ పాదాలని ఇటు పెట్టు" అని అంటూ రామేశ్వర్ గారు అర్జున్ ఎడమ పాదాన్ని ఒక చేత్తో పట్టుకున్నారు, రెండో చేత్తో అతని అరికాళ్లు, వేళ్ల మీద నూనె రాసి మాలీష్ చేయడం మొదలుపెట్టారు.
"నేనే స్వయంగా చేసుకుంటాను బాబా, మీరు వదిలేయండి" అని అర్జున్ అన్నాడు కానీ పండిట్ గారు మాత్రం వినకుండా అలాగే ఉండిపోయారు, తన భార్య లోటా నిండా పాలు తీసుకొచ్చేంత వరకు అర్జున్ రెండు పాదాలని మాలీష్ చేస్తూనే ఉన్నారు.
"నీ చేతులని ఎప్పుడైనా చూసుకున్నావా ? ఎంత నాజూకుగా ఉన్నాయో. వీటితో నువ్వు నీ పాదాలని ఎలా రుద్దుకుంటావు ? అలాగే నా చేతులని ఒక్కసారి చూడు" అని అంటూ పండిట్ గారు తన చేతిని అర్జున్ అరచేతి మీద పెట్టగానే అర్జున్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆయన చేతులు రాయి లాగా గట్టిగా ఉన్నాయి, వేళ్లు కూడా లావుగా ఉన్నాయి. ఇప్పుడు అతను తన చేతిని చూసుకున్నప్పుడు అది పూర్తిగా ఒక మామూలు మెత్తటి చేయిలా ఉంది. పొడవు మాత్రం తన తాతయ్య చేతి కంటే ఒక ఇంచ్ ఎక్కువగా ఉంది కానీ తాతయ్య చేయి అతనికి ఏదో 2 కిలోల బరువున్న రాయిలా చాలా బరువుగా అనిపిస్తోంది.
"చాలా బరువైన, గట్టి చేతులు మీవి తాతయ్యా, అలా ఎలా ?"
"ఈయన జీవితాంతం దొంగలని, నేరస్థులని చితకబాదడం, వ్యాయామం చేయడం తప్ప వేరే ఏం చేశారు గనుక, ఈ మధ్యే కొద్దిగా పూజా పునస్కారాలు చేయడం మొదలుపెట్టారు. అయినా ఇప్పటికీ తోటలో గడ్డపారని వాడడం అస్సలు మానరు" ఎగతాళి చేసే ధోరణిలో కౌసల్య దేవి అర్జున్‌కి పాల గ్లాస్ ని అందిస్తూ అంది. అప్పుడు పండిట్ గారు నవ్వుతూనే ఉన్నారు.
ఇలాంటి మధురమైన చిన్న చిన్న గొడవలు వీరిద్దరి మధ్య జీవితంలోని ఈ వయసులో కూడా అలాగే సాగుతున్నాయి. దీన్ని అర్జున్ రోజూ చూసేవాడు, నవ్వుకునేవాడు. ఈరోజు కూడా అతను అలా చేసేసరికి అతని నానమ్మ సిగ్గుతో, కొద్దిపాటి కోపంతో పండిట్ గారి వైపు చూస్తూ అక్కడి నుండి లేచి నిలబడింది. దాంతో మరోసారి తాతామనవళ్లిద్దరూ నవ్వేశారు.
పాలు తాగడం ముగించి అర్జున్ బయట పెట్టి ఉన్న రబ్బరు పైపుతో చెట్లు, మొక్కలకి నీళ్లు పోశాడు. ఆ తర్వాత వరండాలో తాడు మీద వేలాడుతున్న తన టవల్‌ని తీసుకుని అక్కడే ఉన్న బాత్రూమ్‌లోకి దూరిపోయాడు. 20 నిమిషాల తర్వాత రెండో అంతస్తులోని తన గదిలో అతను బట్టలు వేసుకున్నాడు. టైం చూస్తే 7:30 అయింది, అతను తన అన్నయ్య సంజీవ్‌ని నిద్రలేపాడు. ఇది రోజూ చేసే పనే. అన్నయ్యని లేపి అతను వెనుక మెట్ల గుండా కిందికి వచ్చాడు, నేరుగా తన తల్లి రేఖా దేవిని కలిశాడు. తన తల్లి పాదాలకి నమస్కరించాడు, తల్లి కూడా అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతడిని అక్కడే వంటగదిలో కూర్చోబెట్టుకుంది. తన చేత్తో ఒక ప్లేట్ ని పట్టుకుని, వేడివేడి పరాటాలని వెన్న ఇంకా లస్సీతో కలిపి ఇచ్చింది.
అర్జున్ రోజూ ఉదయం తన తల్లి పక్కనే కూర్చుని టిఫిన్ చేసేవాడు. ఈ సమయమే అతను తన తల్లితో కబుర్లు చెప్పుకునే సమయం. లలితా దేవి కూడా తన పతిదేవుడి కోసం అన్నం వడ్డిస్తోంది, అలాగే కోమల్ తన పెద్దనాన్న, అన్నయ్యల కోసం టిఫిన్ బాక్స్ ని సర్దుతోంది.
"ఇంత పెద్దవాడివయ్యావు, అయినా ఈరోజుకీ నీ తల్లి కొంగుని పట్టుకునే తిరుగుతుంటావు" చేతిలో చాయ్ కప్పుని పట్టుకుని లోపలికి వచ్చిన రీతు అంది. ఆమె ఒక తెల్లటి టాప్, లేత నీలి రంగు పైజామాలని వేసుకుంది. ఆమె పూర్తిగా ఏదో తెల్ల గులాబీలా కనిపిస్తోంది.
"అయితే ఏంటి, వీడు ఎప్పటికీ నా చిన్న మున్నానే" తల్లి ఈ మాట చెప్తూ ఎంతో ప్రేమతో ఒకసారి అర్జున్ తల మీద చేత్తో నిమిరింది, తిరిగి రోటీలు కాల్చడంలో మునిగిపోయింది. దాంతో అర్జున్ కూడా అల్లరిగా అన్నాడు, "అక్కా, అమ్మ నన్ను ఇంతగా ప్రేమించడం చూసి నీకు అసూయగా ఉందా ఏంటి ?"
"6 అడుగుల పొడవాటి చెట్టు లాగా తయారయ్యాడు, కానీ అమ్మ ఇప్పటికీ వీణ్ణి మున్నా అంటుంది. అయినా విషయం నిజమే, బుర్ర మాత్రం పూర్తిగా ఖాళీ" నవ్వుకుంటూ ఆమె బయటకి వెళ్ళిపోయింది, వీళ్లిద్దరి నవ్వులాటలని చూసి లలితా దేవి, రేఖ ఇద్దరూ నవ్వడం మొదలుపెట్టారు. అయితే అర్జున్ చూపు మాత్రం బయటకి వెళ్తున్న రీతు మీదే నిలిచిపోయింది. ఆమె వేసుకున్న పైజామా రీతూ పిర్రల చీలిక మధ్యలో ఇరుక్కుపోయింది. ఒక జింక పిల్ల లాగా ఆమె క్షణకాలంలో అతని కళ్ల ముందు నుండి మాయమైపోయింది, దాంతో అర్జున్ కూడా ఏదో ఆలోచిస్తూ తన స్థలంలో నుండి లేచి నిలబడ్డాడు.
"పెద్దమ్మా, అల్కా అక్క ఎక్కడుంది ? ఈరోజు ఆమె కాలేజీకి వెళ్లాలి కదా, నేనే ఆమెని తీసుకెళతాను" ఈ మాట చెప్తూ అతను తన పెద్దమ్మ వైపు చూపు సారించాడు.
"వెళ్లి పిలువు దాన్ని. ఆ రాజకుమారి ఒక గంట నుండి ఇంకా తన గదిలోనే ఉంది. ఏమో ఎంత మేకప్ చేసుకుంటుందో మరి."
"టక్ టక్ టక్" అర్జున్, అల్కా & మాధురి అక్కల గది తలుపుని బయట నుండే తట్టాడు.
"ఎవరు ?"
"అక్కా, తయారైపోతే కాలేజీకి పద మరి. ఆ తర్వాత నేను కూడా పెద్దనాన్నతో కలిసి మార్కెట్‌కి వెళ్లాలి" అర్జున్ బయట నుండే అరిచాడు.
"వచ్చేసాను బాబూ, అయినా తలుపు తెరిచే ఉంది. రా, లోపలికి రా, నేను అంతలోపు నా ప్రాక్టికల్ ఫైల్స్ ని తీసుకుంటాను" అని చెప్తూ అల్కా తనని తాను అద్దం ముందు చూసుకుంటోంది, అంతలోనే అర్జున్ కూడా లోపలికి వెళ్ళాడు.
అక్కడ అతనికి ఒక మనోహరమైన దృశ్యం స్వాగతం పలికింది. 5'9" పొడవున్న అల్కా ఒక నీలి రంగు పంజాబీ సూట్, తెల్లటి పైజామాలని వేసుకుంది. కమీజ్ (టాప్) పూర్తిగా ఆమె శరీరానికి అంటుకుపోయింది. ఎక్కడైతే ఆమె రొమ్ములు పూర్తిగా తమ తలలని పైకెత్తి ఉన్నాయో, ఎక్కడైతే కమీజ్ కింది భాగంలో ఆమె బయటకి ఉబ్బి ఉన్న గుద్ద ఒక ప్రత్యేకమైన మత్తుని, ప్రళయాన్ని కురిపిస్తున్నాయి. దీన్ని చూడగానే అర్జున్‌కి తన శ్వాస ఆగిపోయినంత పనైంది. అల్కా అక్క తన నడుము వరకు ఉన్న జడని సరిచేసుకుంటూ, దుపట్టాని వేసుకుంటూ,
"ఏమైంది నీకు ? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, అలా నిశ్శబ్దంగా ఎందుకు నిలబడ్డావు ?" అని అడిగినప్పుడు అతని చూపు మళ్లింది.
"ఆ.. ఆ.. నాకేం కావాలి ? నీ ముందు సరిగ్గానే నిలబడ్డాను కదా. కానీ అక్కా నువ్వు మాత్రం అచ్చం అప్సరసలా వున్నావు"
ఈరోజు మొదటిసారి అతని నోటిలో నుండి తన ఒక అక్క మీద ప్రశంసల మాటలు వెలువడ్డాయి, తనేం మాట్లాడాడో తనకే తెలియలేదు అల్కా అంత అందంగా ఉంది మరి. సన్నటి నడుము, కొండల లాంటి రొమ్ములు, ఉబ్బెత్తుగా గుండ్రంగా ఉన్న పెద్ద పిర్రలు, ఎర్రటి పెదవులు, నడుము వరకు ఉన్న పొడవాటి గోధుమ రంగు జుట్టు, పెద్ద పెద్ద గోధుమ రంగు కళ్లు. అలా చూస్తే అర్జున్ నలుగురు అక్కలూ అద్భుతమైన సౌందర్యంతో నిండినవారే, కానీ ఒక అల్కా మాత్రమే అందరి కంటే మిన్నగా ఉండేది.
"పద పద ఇక్కడి నుండి త్వరగా, కాలేజీకి లేట్ అయిపోతోంది. నా ప్రశంసలు తర్వాత కూడా చేయొచ్చులే" కొంచెం అధికారికంగా చెప్తూ ఆమె తన ఫైల్స్ ని తీసుకోగానే అర్జున్ కొద్దిగా బెదిరిపోయి భయపడి బయటికి నడిచాడు. మరోవైపు అల్కా కూడా ముఖం వంచుకుని తన తమ్ముడిని చూసి మందహాసం చేస్తూ మనసులోనే నవ్వుకుంది.
"అక్కా, నువ్వు జాగ్రత్తగా కూర్చో, ఎక్కడైనా గోతి లాంటిది వస్తే పడిపోతావు" అర్జున్ అప్పటికే స్కూటర్ ని స్టార్ట్ చేసి, తన అక్క అల్కా కూర్చోబోతున్నప్పుడు ఆమెతో అన్నాడు. ఇది పొడవాటి సీటున్న LML స్కూటర్, దాని మీద అల్కా తన రెండు కాళ్లని ఒకే వైపు పెట్టుకుని కూర్చుంది. ఆమె ఒక చేత్తో తన ఫైల్స్, ఒక చిన్న పర్సుని పట్టుకుంది. ఆమె రెండో చేయి అర్జున్ కుడి భుజం మీదుంది. దుపట్టా ఇప్పుడు ఆమె తలపై నుండి కిందికి ఆమె ఛాతిని పూర్తిగా కప్పేసింది. బహుశా ఇది కూడా ఒక సంస్కారంలో భాగమే కావచ్చు, ఇంటి అమ్మాయిలెవరూ తల మీద ముసుగు వేసుకోకుండా ఇల్లు దాటి బయటకి వెళ్లేవారు కాదు.
"నువ్వు నీ స్కూటర్ ని నడపడం పైనే మనసు పెట్టు తమ్ముడూ. నేను పడిపోతే నిన్ను కూడా తోడు వెంటబెట్టుకుని పడిపోతాను" కిలకిలా నవ్వుతూ అల్కా అంది, వాళ్లిద్దరూ ఉమెన్స్ కాలేజ్ వైపు బయలుదేరారు. ఇది వాళ్ళ ఇంటి నుండి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో, నగరం యొక్క సురక్షితమైన ప్రాంతంలో ఉంది. ఈ కాలేజీకి చుట్టుపక్కల చాలా నగరాల్లో మంచి పేరుంది ఎందుకంటే ఇక్కడ దాదాపు అన్ని సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలోకి ప్రవేశించే అన్ని దారుల్లోనూ సెక్యూరిటీ ఆఫీసర్ చెక్‌పోస్టులు కూడా ఉన్నాయి, అదుపులేని మజ్నుల (పోకిరీల) తడాఖా చూడటం కోసం.
కాలేజీకి కొద్ది దూరం ముందే రోడ్డు కొంచెం ఎక్కువగా పాడైపోయి ఉంది. బహుశా అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుంది, అందువల్ల స్కూటర్ చిన్న చిన్న కుదుపులకి గురైంది. అల్కా తన ఒక చేత్తో అర్జున్ నడుముని గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు ఆమె ఒక రొమ్ము పూర్తిగా అర్జున్ వీపుకి అంటుకుపోయింది, అతను తన అక్క ఈ విధంగా అంటుకోవడంతో ఒక రకమైన సుఖంలో మునిగిపోయాడు.
"జాగ్రత్తగా నడుపు చిన్నోడా, ఇక్కడ రోడ్డు కొంచెం ఎక్కువ పాడైపోయింది" అని చెప్తూ అల్కా తనని తాను ఇంకా ముందుకి జరుపుకుంది, పదే పదే చిన్న గుంతలు రావడం వల్ల ఇప్పుడు అతని వీపు మీద అల్కా అక్క దాదాపు రెండు కొబ్బరి బోండాల (రొమ్ముల) లాంటి భాగాలు రాపిడికి గురవుతున్నాయి. వద్దు అనుకున్నా సరే అర్జున్ శరీరంలో ఒక వణుకు, కంపనం మొదలైంది. ఇలాంటి ఒక సుఖవంతమైన ప్రయాణం గుండా వెళ్తూ వాళ్ళు ఎప్పుడు కాలేజీ గేట్ దగ్గరికి చేరుకున్నారో అసలు తెలియనే లేదు. ఎప్పుడైతే అర్జున్ బ్రేక్ వేశాడో అప్పుడు అల్కా మనసు మళ్లింది. ఆమె ఇప్పటికీ తన తమ్ముడి వీపుకే అంటుకుని ఉండిపోయింది.
"సరే అక్కా నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే బయట నీ కోసం ఎదురుచూస్తుంటాను" అర్జున్ కాలేజీ గోడ పక్కన స్కూటర్ కి డబుల్ స్టాండ్ వేస్తూ అన్నాడు.
"ఎదురుచూసేవాడు వచ్చాడులే పెద్ద. మర్యాదగా నాతో పాటు లోపలికి రా, హా మర్చిపోయా, అక్కడ నా స్నేహితురాళ్లు కూడా ఉంటారు కాబట్టి కొంచెం మంచి పిల్లాడిలా ప్రవర్తించు" అని చెప్తూ ఆమె అర్జున్ చెయ్యి పట్టుకుంది, అతడిని గుంజుకుంటూ కాలేజీ లోపలికి తీసుకెళ్లింది.
నిజానికి ఇది మహిళా కళాశాల అయినా, ఇక్కడ చదువుకునే అమ్మాయిల బంధువులు లోపలికి, బయటకి రావచ్చు. బిల్డింగ్ యొక్క మెయిన్ గేట్ దగ్గరే అల్కా సెక్యూరిటీ గార్డ్ తో అర్జున్ ఎంట్రీని తన తమ్ముడి పేరు మీద చేయించింది, వాళ్లిద్దరూ లోపలికి నడిచారు. అర్జున్ ఈరోజు జీవితంలో మొదటిసారే ఒక కాలేజీ లోపలికి వచ్చాడు. ఒకసారి ఇంతకుముందు కాలేజీ వరకు వచ్చాడు కానీ బయట నుండే రీతుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు అతను ఇక్కడికి లోపలికి వచ్చేసరికి ఆశ్చర్యపోయాడు. అన్ని వైపులా కేవలం అమ్మాయిలే అమ్మాయిలు కనిపిస్తున్నారు, ఇక్కడ దాదాపు 10 బిల్డింగ్‌లు ఉన్నాయి, అవి ఒకదానికొకటి కొద్ది కొద్ది దూరంలో ఉన్నాయి. అన్నీ వేర్వేరు సబ్జెక్టుల ప్రకారం ఉన్నాయి. హడావిడి మాత్రం కేవలం 2 బిల్డింగ్‌లలోనే ఉంది. అందులో ఒకటి ఎక్కడికైతే వాళ్ళు ఇప్పుడు వచ్చారో అది. ఇంకొకటి వాటికి కొద్ది దూరంలోనే ఉంది. అక్కడ అన్ని వైపులా అందగత్తెల గుంపులు కనిపించాయి.
"పద మొదట అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ పని పూర్తిచేసుకుందాం" అల్కా గొంతు వినపడటంతో అర్జున్ మనసు మళ్లీ తన అక్క వైపు వచ్చింది, ఆమె ఇప్పటికీ అతని చెయ్యి పట్టుకునే ఉంది. ఇక్కడ ఎండ వెలుతురులో నిలబడి ఉన్న ఆమె కాలేజీలోని అమ్మాయిలందరినీ తన ముందు దిగదుడుపుగా మార్చేసింది. చుట్టుపక్కల చూసినప్పుడు చాలా మంది కళ్లు వాళ్ళిద్దరి పైనే ఉండటం గమనించి అర్జున్ తన మీద తను గర్వంగా ఫీల్ అయ్యాడు. అల్కా వాటిని పట్టించుకోకుండా అర్జున్‌ని తీసుకుని పక్కనే ఉన్న ఒక కారిడార్ వైపు నడిచింది, అక్కడ ప్రతి తలుపు బయట ఒక బోర్డు తగిలించి ఉంది. 3 గదుల తర్వాత "Accounts & Admission" గది వచ్చింది. అక్కడ అంతగా రద్దీ లేదు ఎందుకంటే కాలేజీ 8 గంటలకే మొదలైపోతుంది, ఈరోజు చాలా మంది స్టూడెంట్స్‌కి సెలవు ఉంది. అల్కాది కిటికీ దగ్గర 6వ నెంబర్. వాళ్లకి ఇక్కడ 10-15 నిమిషాలు కచ్చితంగా పట్టేలా ఉంది. అర్జున్ ఇది చూసి మాట్లాడటం మొదలుపెట్టాడు.
"అక్కా నీ ఫైల్ నాకు ఇవ్వు", అతను తన చేయి ఫైల్స్ మీద పెడుతూ అన్నాడు.
అల్కా ఏమీ తెలియనట్లు చూస్తూ తన ఫైల్‌ని అతనికి అందించింది. అర్జున్ కూడా ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు. అల్కా అతని మనసుని కనిపెట్టేసింది, అతని దగ్గరకి జరిగి మెల్లగా అతని చెవిలో అంది, "ఇక్కడ నువ్వు నన్ను అక్కా అని పిలవకు. కేవలం అల్కా అని పిలువు" అర్జున్ తన అక్క ఊపిరి వేడికి పూర్తిగా మొద్దుబారిపోయాడు, అది నేరుగా అతని చెవి తమ్మె మీద తగిలింది. అతను ఏమీ మాట్లాడలేదు, అల్కాని పై నుండి కింద వరకు ఒకసారి చూశాడు, ఆ తర్వాత ఇటు అటు చూడడం మొదలుపెట్టాడు. అల్కా తన తమ్ముడి అల్లరికి నవ్వేసింది, ఆమె కూడా తన చూపుని పక్కకి మళ్లించింది.
"నువ్వు ఎప్పుడు వచ్చావు అల్కా ? ఈయన ఎవరు ?" ఒక చాలా మధురమైన గొంతు అర్జున్ చెవిలో పడేసరికి అతను చూశాడు, ఇద్దరు అమ్మాయిలు అతను, అల్కా అక్క పక్కన నిలబడ్డారు. ఆ గొంతు ఎవరిదో ఆమె ఒక మధ్యస్థ పొడవు ఉన్న చాలా తెల్లటి అమ్మాయి. పూర్తిగా తెల్లగా మెరిసిపోతున్న ఆ అమ్మాయి భుజాల వరకు అందంగా కత్తిరించిన దట్టమైన విరబోసిన జుట్టుంది, ఆమె ఒక ఎర్రటి టాప్, నీలి రంగు డెనిమ్ ప్యాంట్ ని వేసుకుంది. ఆమెతో ఉన్న ఇంకొక అమ్మాయి కొంచెం చామనఛాయగా ఉంది కానీ నిండుగా ఉన్న శరీరం ఆమెకుంది. ఆమె ఒక నల్లటి కమీజ్, సల్వార్ లని వేసుకుంది. ఆ తెల్లటి అమ్మాయికి చిన్న చిన్న గోధుమ రంగు కళ్లు ఉంటే, ఈ చామనఛాయ అమ్మాయికి కొంచెం ఎక్కువ పెద్దవైన, నల్లటి కళ్లున్నాయి. ఆ తర్వాత అర్జున్ సిగ్గుతో, సంకోచంతో తన చూపులని కిటికీ వైపు తిప్పుకున్నాడు కానీ అతని చెవులు మాత్రం వాళ్ళ వైపే ఉన్నాయి.
"అర్జున్, వీళ్ళని కలవు, ఈమె ఆశా నేగి (తెల్లటి అమ్మాయి) ఈమె నుస్రత్ ఖాన్. ఇద్దరూ నా క్లాస్‌మేట్స్ అలాగే నా ప్రాణ స్నేహితురాళ్లు" అల్కా ఇలా చెప్పినప్పుడు అర్జున్ తన రెండు చేతులు జోడించి వాళ్లకి నమస్కరించాడు, అది చూసి వాళ్లిద్దరూ నవ్వేశారు.
"అరే అరే.. ఏం చేస్తున్నావు ? మేమిద్దరం నీకేమైనా ఆంటీల్లా కనిపిస్తున్నామా ? మాకు చేతులు జోడిస్తున్నావు" ఈ మాట నుస్రత్ అంది, తన చేతిని ముందుకి చాపింది.
"నా ఉద్దేశం అది కాదు" సిగ్గుపడుతూ అర్జున్ కూడా మెల్లగా తన చేతిని ముందుకి చాపాడు, దాంతో ఆ ఇద్దరు సుందరీమణులు ఒకరి తర్వాత ఒకరు అతని చేతిని గట్టిగా పట్టుకున్నారు. "ఇది కదా విషయం" అని చెప్తూ వాళ్లిద్దరూ అతడిని పై నుండి కింద వరకు చూసారు.
ఇటు అల్కా నెంబర్ రావడంతో ఆమె తన పని చూసుకోవడంలో మునిగిపోయింది. ఇక్కడ అర్జున్ ఈ ఇద్దరు బాహాటంగా మాట్లాడే అమ్మాయిల మధ్యలో ఇరుక్కుపోయాడు.
"మరి మిస్టర్ అర్జున్ నువ్వు ఏం చేస్తుంటావు ?" ఈ ప్రశ్న ఆశా వేసింది, నేరుగా అర్జున్ ముఖాన్ని చూస్తూ.
"అది..... ఇప్పుడైతే ఎగ్జామ్స్ రాశాను, కొన్ని రోజుల్లో స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అవుతాను. 10 ఏప్రిల్ నుండి మళ్లీ చదువు & కోచింగ్" అతను కొంచెం సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు. అర్జున్ కొంచెం ఎక్కువగా సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే వాళ్లిద్దరూ కొంచెం ఎక్కువ ఫ్రీగా అతడితో ఆటలాడుకుంటున్నారు మరి.
"ఓహ్ అందుకనే ఇంత పొడుగ్గా లావుగా ఉన్నావు. అంటే కేవలం చదువు, వ్యాయామం. ఎప్పుడైనా మరేదైనా ఆట కూడా ఆడావా ఏంటి ?" ఆశా అలా అనగానే నుస్రత్ కూడా కిలకిలా నవ్వేసింది. అయితే అంతటితో అల్కా పని పూర్తయిపోయింది.
"మీరిద్దరూ కలిసి నా అర్జున్‌ని ఎందుకు వేధిస్తున్నారు ? వీడు పూర్తిగా అమాయకుడు, ముద్దుగా ఉండే అబ్బాయి" చాలా స్టైల్‌గా అల్కా అతని చేతిని తన రెండు చేతులతో పట్టుకుంది.
"అయితే మాకు కూడా ఒక అవకాశం ఇవ్వు, వీడి ప్రేమని చూస్తాము. అప్పుడు మాకు కూడా తెలుస్తుంది ఎంత అమాయకుడో ?" ఈ మాట విని ఆ ముగ్గురు అమ్మాయిలూ నవ్వేశారు. అల్కా ఆలోచించి వాళ్ళతో అంది, "పదండి ఫ్రెండ్స్ ఒకసారి ప్రాక్టికల్ ఫైల్స్ సబ్మిట్ చేసేద్దాం, ఆ తర్వాత క్యాంటీన్‌లో కూర్చుని మాట్లాడుకుందాం. అర్జున్ మేము ముగ్గురం ఇప్పుడే తిరిగి వచ్చేస్తాము, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. మా డిపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్నదే."
అని చెప్పి ఆ ముగ్గురూ వెళ్ళిపోయారు, అర్జున్‌ని అక్కడే వదిలేశారు, అతను విస్తుపోయి నిలబడ్డాడు. అతను ఇప్పటికీ ఇదే ఆలోచిస్తున్నాడు, ఇంత తిన్నగా కనిపించే ఈ అమ్మాయిలు ఎంతలా మాట్లాడుతారో అని. అల్కా అక్క అతడిని అక్క అని పిలవద్దని ఎందుకు వారించింది ? ఆ తర్వాత తన ఆలోచనలని అక్కడితో ముగించి అతను ఇటు అటు తిరగడం మొదలుపెట్టాడు. బిల్డింగ్ కి అన్ని వైపులా అశోక, తెల్లమద్ది, మామిడి చెట్లు నాటి ఉన్నాయి. ప్రతి బ్లాక్‌లో చిన్న చిన్న పార్కులు కూడా ఉన్నాయి, అక్కడ బెంచ్‌లు కూడా పెట్టి ఉన్నాయి, మంచి గడ్డి కూడా ఉంది, అది చాలా పద్ధతిగా కత్తిరించి ఉంది. అలానే తిరుగుతూ అతను ఒక బెంచ్ మీద కూర్చున్నాడు, పార్కులో కూర్చున్న అమ్మాయిలని చూడడం మొదలుపెట్టాడు. అన్ని వైపులా ఎన్నో గ్రూపులు ఉన్నాయి, ఎవరికి వారు తమ పనిలో మునిగిపోయి ఉన్నారు.
"ఏయ్ అబ్బాయి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ?" అర్జున్ చూపు తన వెనుక నుండి వినిపించిన ఒక గట్టి గొంతు వైపు వెళ్ళింది, అప్పుడు అతను ఒక 40-42 సంవత్సరాల మహిళ చాలా పద్ధతిగా కట్టుకున్న క్రీమ్ కలర్ చీరలో నిలబడి ఉండడాన్ని చూసాడు. కళ్ల మీద నల్లటి సన్నని ఫ్రేమ్ కళ్లద్దాలు ఉన్నాయి, విరబోసిన జుట్టు ఉంది.
"అది.... నేను ఇక్కడికి మిస్ అల్కా రావుతో కలిసి వచ్చాను. ఆమె ఇప్పుడే తన ఫైల్స్ ని సబ్మిట్ చేయడానికి వెళ్ళింది. B.Sc ఫస్ట్ ఇయర్ బ్లాక్‌లోకి" అర్జున్ కొద్దిగా కంగారుపడుతూ లేచి నిలబడి సమాధానం ఇచ్చాడు. ఆమె ఒక టీచర్ అని అతనికి అర్థమైపోయింది.
అర్జున్‌ని అలా అప్రమత్తమైన ముద్రలో నిలబడటం చూసి ఆ మేడమ్ ధోరణి కొంచెం మెత్తబడింది, కానీ క్రమశిక్షణతో కూడిన స్వరంలో ఆమె అంది, "సరే సరే కానీ ఎక్కువగా ఇటు అటు వెళ్లకు. ఇది గర్ల్స్ కాలేజీ కాబట్టి ఇక్కడ అబ్బాయిలకి అనుమతి లేదు."
"అయితే నేను బయటే నిలబడతాను."
అర్జున్ అమాయకత్వాన్ని చూసి ఆ మేడమ్ కూడా నవ్వేసి అంది, "బాబూ, అలాంటి విషయమేమీ లేదు. నువ్వు బుద్ధిమంతుడిలా ఉన్నావు, నీ వయసు కూడా అంత ఎక్కువగా అనిపించడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి వాతావరణం కొంచెం బాలేదు. నీ జాగ్రత్త కోసమే నేను అలా అన్నాను. నువ్వు ఇక్కడే ప్రశాంతంగా కూర్చో" మేడమ్ అలా చెప్పగానే అతను మళ్లీ బెంచ్ మీద కూర్చున్నాడు. ఇంతట్లోనే అక్కడికి అల్కా కూడా తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి వచ్చేసింది.
"గుడ్ మార్నింగ్ మేడమ్, మేము ముగ్గురం మీ సబ్జెక్టుల ప్రాక్టికల్ ఫైల్‌ని కూడా ల్యాబ్ అసిస్టెంట్‌కి సబ్మిట్ చేసేసాము. ప్లీజ్ కొంచెం కరుణించండి (మార్కులు వేయండి)" అల్కా అల్లరిగా ఈ మాట అనేసరికి, ఆ మేడమ్ ఆమె చెవిని మెల్లగా గుంజుతూ అంది
"నీ మీద మాత్రం అస్సలు కరుణ ఉండదు. అయినా నాకు తెలుసు నా ముద్దులకూతురే టాప్ లో వస్తుందని" అని చెప్పి ఆమె అల్కా తల మీద తన చేత్తో నిమిరింది, ఆ తర్వాత అంది, "ఏంటి అల్కా, ఈ అమాయకపు అబ్బాయిని నువ్వు ఇక్కడ కూర్చోబెట్టి వెళ్లావా ? మీరిద్దరూ కూడా ఉన్నారు కదా, కనీసం ఒక్కరైనా ఇతని పక్కన ఉండి ఉండొచ్చు కదా. మీకు తెలుసు కదా డెంటల్ డిపార్ట్‌మెంట్ పరిస్థితి ఏంటో."
"సారీ మేడమ్, తొందరలో అస్సలు ఆలోచించలేదు" ముగ్గురూ చెవులు పట్టుకునేసరికి మేడమ్ నవ్వుకుంటూ అక్కడి నుండి సెలవు తీసుకున్నారు.
"గుప్తా మేడమ్ ఏం చెప్తున్నారు అర్జున్ ?" అల్కా అర్జున్‌ని అడిగింది అయితే సమాధానం మాత్రం ఆశా దగ్గర నుండి వచ్చింది.
"ఇంకేం చెప్తుంది, వీడి మీద మనసు పారేసుకుని ఉంటుంది. అయినా వీడు బాగా బలిష్టంగా ఉన్నాడుగా" మళ్లీ నవ్వుల శబ్దం ప్రతిధ్వనించింది.
(This post was last modified: 31-10-2026, 02:20 PM by
anaamika. Edited 1 time in total.)