Posts: 637
Threads: 14
Likes Received: 6,282 in 557 posts
Likes Given: 319
Joined: Oct 2025
Reputation:
259
కొత్త కథ త్వరలో...
హాయ్ రీడర్స్!
మరో కొత్త కథతో త్వరలో మీ ముందుకు రాబోతున్నాను.
కథ: “ప్రేమా లేక ప్రతీకారమా నా ప్రేయసి మల్లి”
ఇది తమిళ్ రైటర్ "హేయ్గిరైటర్ " గారు రాసారు నేను ఈ కథను ఒక్క మన తెలుగు నేటివ్ 30 % మర్చి రాస్తున్నా..
NOTE : Read Your Own Risk , ఈ కథను కేవలం కథలాగా మాత్రమే చదవండి .. లేకుంటే మీ మనసు గాయపడుతుంది.... తరువాత నాకు సంబంధం లేదు..
ఈ కథ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. నా మిగతా కథలకు మీరు ఎంత మంచి సపోర్ట్ ఇచ్చారో, అదే ప్రేమను ఈ కొత్త కథకు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.
మీరు చూపించే ఆదరణ, కామెంట్స్, ఫీడ్‌బ్యాక్ నాకు ఎప్పుడూ మరింత ఉత్సాహంతో రాయడానికి ప్రోత్సాహం ఇస్తాయి.
త్వరలోనే కథతో మీ ముందుకు వస్తాను...
చదివి మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.
మీ సపోర్ట్ ఎప్పటిలాగే కావాలి!
ఇట్లు మీ
VK Harsha
శృంగారా కామ పిశాచి
అమ్మ కొత్త అక్రమసంబంధం
ప్రతివ్రత అమ్మ మారిన కథ
నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి.
your vkharsha ...
(This post was last modified: 08-10-2026, 12:04 AM by
MadanaRathri. Edited 2 times in total.)
Posts: 679
Threads: 10
Likes Received: 505 in 248 posts
Likes Given: 107
Joined: Nov 2018
Reputation:
35
Nice start,asalu ooty lo emyndi ,ippudu pette test enty twaraga update ichela chudandi
Posts: 637
Threads: 14
Likes Received: 6,282 in 557 posts
Likes Given: 319
Joined: Oct 2025
Reputation:
259
ప్రేమా లేక ప్రతీకారమా నా ప్రేయసి మల్లి
అధ్యాయం 3 – టెస్ట్
సాయంత్రం 5:00 గంటలు.
ఆఫీసులో గౌతమ్ తన టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అన్నీ సర్దుతున్నాడు, బయలుదేరే సమయం. బ్యాగ్ తీసుకుని భుజానికి తగిలించుకున్నాడు.
నేను అప్పుడే వాడి వైపు తిరిగాను.
"మచ్చా, బయలుదేరుతున్నావా?"
గౌతమ్ నవ్వాడు, "అవును, ఏంటి నువ్వు రావట్లేదా?"
"లేట్ అవుతుందిరా... ఒక పని ఉంది. నువ్వు వెళ్ళు, నేను 2 అవర్స్ లో వచ్చేస్తాను."
వాడు సరేనని తల ఊపాడు. నా లోపల టైమర్ పరిగెత్తడం మొదలైంది.
గౌతమ్ లిఫ్ట్ వైపు నడిచాడు. నేను నా టేబుల్ వైపు తిరిగాను. కానీ నా కళ్ళు తలుపు వైపే ఉన్నాయి. వాడు కార్ పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళగానే, నేను గబగబా లేచాను.
ట్రాఫిక్‌లో వాడ్ని ఫాలో అయ్యాను. వాడి కంట పడకుండా దాక్కుంటూనే బండి నడిపాను.
సరిగ్గా 6 గంటలకు అపార్ట్మెంట్కి రాగానే, వాడు కారు ఆపి లిఫ్ట్ ఎక్కే వరకు గేట్ దగ్గరే వెయిట్ చేశాను.
వాడు లిఫ్ట్ ఎక్కాడు. నేను మెట్ల మీదుగా పరిగెత్తాను. రొప్పుతూ మూడో అంతస్తుకు వచ్చాను.
ఉదయం మల్లి చెప్పిందే గుర్తొచ్చింది, నా ఇంటికి నేనే దొంగతనంగా వెళ్ళడం. మనసులో వెయ్యి భయాలు. ఏదేమైనా వాడు ఒక మగాడు, మల్లి అందమైన సెక్సీ అమ్మాయి, ఎవరికైనా ఆలోచన రాక మానదు. ఎంత టెస్ట్ చేస్తున్నాను అని చెప్పినా మనసులో ఒక భయం ఉండనే ఉంది.
లిఫ్ట్ దగ్గర మెట్ల మీద నక్కి ఉన్న నేను, తొంగి చూశాను.
తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది.
గౌతమ్ లోపలికి వెళ్ళాడు.
మొదటి 5 నిమిషాలు వెయిట్ చేశాను, ఒకవేళ హెల్ప్ అడుగుతూ బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడేమో అని?
5 నిమిషాలు ముగియగానే
మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి
నేను తలుపు బయట నిలబడ్డాను. వాచ్ చూసుకున్నాను.
5 నిమిషాలు.
10 నిమిషాలు.
15 నిమిషాలు.
ఎలాంటి చప్పుడు లేదు.
బెల్ మోత కూడా లేదు.
నా గుండె పటపటమని వేగంగా కొట్టుకుంటోంది. మనసులో ఎన్నో దృశ్యాలు కదలాడాయి. కానీ నేను కదల్లేదు.
దాదాపు 20 నిమిషాలు అయినా తలుపు తెరుచుకోలేదు.
ఇక దీనికి మించి వెయిట్ చేయకూడదు, ఒకవేళ వాడు ఆ అవకాశాన్ని వాడుకుని మల్లిని... ఛీ ఛీ అలా జరగకూడదు. వద్దు రిస్క్ వద్దు మనం లోపలికి వెళ్దాం అని నిర్ణయించుకుని డోర్ లాక్ మీద చెయ్యి వేసి తెరవబోయాను.
అకస్మాత్తుగా తలుపు దానంతట అదే తెరుచుకుంది.
గౌతమ్ నిలబడి ఉన్నాడు. మొహంలో ఒక షాక్, ఒక కంగారు.
"ఒరేయ్... వచ్చేశావా?
మల్లి కళ్లు తిరిగి పడిపోయి ఉంది. తనని మంచం మీద పడుకోబెట్టాను. డాక్టర్‌కి కాల్ చేశాను, ఎమర్జెన్సీ నుంచి వస్తున్నారు. నేను కిందకు వెళ్లి రిసీవ్ చేసుకుంటాను. నువ్వు మల్లిని చూసుకో."
ఏంటి కళ్లు తిరిగి పడిపోయిందా? ఎప్పుడు?
గౌతమ్: ఒక అరగంట క్రితం.
నేను: నాకెందుకురా కాల్ చేయలేదు?
గౌతమ్: నువ్వు రావడానికి 2 అవర్స్ అవుతుంది అన్నావు కదా, ఒకవేళ నీకు ఫోన్ చేసినా నువ్వు అక్కడి నుంచి రావడానికి ఒక గంట పడుతుంది, అందుకే ఎమర్జెన్సీ హెల్ప్ కి కాల్ చేశాను, వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు నీకు కాల్ చేద్దామని అనుకున్నాను.
నేను: సరే ఇప్పుడు తను ఎక్కడుంది?
గౌతమ్: మీ బెడ్రూమ్లోనే.
నేను ఏమీ మాట్లాడలేదు. వాడు ఈ టెస్ట్‌లో పాస్ అయ్యాడని అర్థమైంది. సరే నేను కిందకి వెళ్తున్నాను నువ్వు మల్లిని చూసుకో అని గౌతమ్ మెట్ల వైపు పరిగెత్తాడు.
లోపలికి వెళ్ళాను. తలుపు మూశాను.
బెడ్ రూమ్‌లో మల్లి మంచం మీద పడుకుని ఉంది.
పసుపు రంగు డిజైన్ చీర. కొంగు కొంచెం జారిపోయి ఉంది. చీర మొత్తం తడిసిపోయి ఉంది. నీటి చుక్కలు బట్ట మీద అంటుకుని ఉన్నాయి. ఆ తడిసిన చీరలోంచి తెల్లటి బ్రా స్పష్టంగా కనిపిస్తోంది. మంచి దర్శనమే దొరికి ఉంటుంది గౌతమ్‌కి.
నేను దగ్గరికి వెళ్ళాను. 'మల్లి' అని హస్కీ వాయిస్‌తో పిలిచాను.
మల్లి నా స్వరాన్ని పసిగట్టింది. మెల్లగా కళ్ళు తెరిచింది. మొదటి ప్రశ్న అదే.
"వాడు ఎక్కడ బయటకు వెళ్ళిపోయాడా?"
"వాడు డాక్టర్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు."
మల్లి మెల్లగా లేచి కూర్చుంది. చీర తడి ఆమె ఒంటికి అతుక్కుని ఉంది.
"ఒరేయ్... వాడు నిజంగానే డాక్టర్‌కి కాల్ చేశాడు!"
ఆమె గొంతులో ఒక ఆశ్చర్యంతో పాటు, కొంచెం నెమ్మది కూడా కలిసుంది.
నేను తనని పైనుంచి కింద దాకా చూశాను.
"చీర తడిగా ఉంది. వాడు నీళ్లు చల్లి లేపడానికి చూసినట్టున్నాడు. నువ్వు లేవలేదు."
మల్లి తలూపింది.
సరే ఏంటే కొంగంతా జరిగిపోయి ఉంది.
మల్లి: కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని, చీరను మాత్రం సరిగ్గా సర్దుకుని పడిపోగలనా?
నేను: అయితే ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది.
మల్లి: నీ ప్లానే కారణం నేను కాదు.
నేను: వాడు నిన్ను ఏమైనా?
మల్లి: "నేను లేవలేదు. నువ్వు చెప్పినట్టే పడిపోయి కళ్లు తిరిగినట్టు ఉండిపోయాను. వాడు ఏం చేస్తున్నాడో నేను చూడలేను కదా"
మల్లి: సరే అది మాట్లాడటానికి ఇప్పుడు టైమ్ లేదు, ఒకవేళ డాక్టర్ వస్తే నా డ్రామా తెలిసిపోతుంది, ఎలాగైనా వాడిని స్టాప్ చెయ్.
సరే అని టక్కున ఒక ప్లాన్ వేశాను.
మొబైల్ తీసుకుని గౌతమ్‌కి కాల్ చేశాను.
"మచ్చా... తను కళ్ళు తెరిచింది. నేను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వస్తాను. నువ్వు వచ్చేవాళ్ళని పంపించేయ్. రెగ్యులర్ డాక్టర్‌కి చూపించడమే బెస్ట్. వీళ్ళకి వేరే డాక్టర్లు ఇచ్చే మాత్రలు సెట్ అవ్వవు."
గౌతమ్ అవతలి వైపు కొద్దిసేపు ఆగాడు. తర్వాత,
"సరే... సరే. నేను చెప్పేస్తాను. నువ్వు చూసుకో." నేను రావాలా ఏమైనా హెల్ప్‌కి?
లేదురా నేను చూసుకుంటాను, నడుస్తోంది కదా. నువ్వు అక్కడే ఉండి వచ్చేవాళ్ళని రిటర్న్ పంపించేయ్.
ఫోన్ పెట్టేసి మల్లిని గమనించాను. పెద్ద సళ్ళు, తెల్లటి బ్రా కనిపించేలా, ఎంతసేపు అలా కన్నార్పకుండా చూశాడో అని అనుకునేసరికి ఒక పక్క కోపం, మరోపక్క జివ్వుమని అంతుచిక్కని ఒక ఉద్రేకం.
మల్లి లేచి నిలబడింది.
"నేను డ్రెస్ మార్చుకుంటాను." నీ ప్లాన్ ప్రకారం బయటకు వెళ్ళిపోదాం, ఎక్కడైనా తిని ఆ తర్వాత వద్దాం.
తను త్వరగా వేరే చీర తీసుకుని మార్చుకుంది.
నేను గదిని ఒకసారి క్లుప్తంగా పరిశీలించాను. టీవీ పక్కన ఒక మొబైల్ ఉంది. రికార్డింగ్ ఆన్‌లో ఉన్న మొబైల్, గౌతమ్ రాకముందే దాన్ని తీసుకుని నా జేబులో వేసుకున్నాను.
కిందకి పార్కింగ్‌కు వచ్చాం. మల్లి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు నటించింది. నేను తన భుజం పట్టుకుని ఆసరాగా తీసుకుని నడిచాను. కారు దగ్గరికి రాగానే ఇద్దరం లోపలికి ఎక్కాం.
గౌతమ్ కాస్త కంగారుగా, అంతా ఓకే కదా నేను కూడా రావాలంటే వస్తాను అని అన్నాడు.
మల్లి: లేదు గౌతమ్ మీరు ఇంట్లోనే ఉండండి, మేము వెళ్లి వస్తాం. లేడీస్ డాక్టర్ కదా, ఈయనే అక్కడ ఊరికే ఉంటారు.
సరే చూసుకోండి అని గౌతమ్ చెప్పి పక్కకు వెళ్లగానే
ఇద్దరం బయలుదేరాం.
200 అడుగులు వెళ్ళగానే
ఇద్దరం ఆపుకోలేక నవ్వేశాం.
"ఒరేయ్... 20 నిమిషాలు నాకు ఎలా గడిచాయో తెలుసా?.. చివరి నిమిషంలో వాడు నిన్ను ఏదో చేసేస్తున్నాడని అనుకున్నాను."
మల్లి చేతితో నోరు మూసుకుని నవ్వింది.
"ఒరేయ్ నీ పెళ్ళాన్ని ఏదో చేసుంటాడని నవ్వుతూనే చెబుతున్నావు సిగ్గులేనివాడా!"
"ఎవరో మత్తులో ఉన్నట్లు న్యాచురల్ గా నటించాలని వాళ్ళ బుర్రను వాడుకున్నారు కదా, వాళ్ళ కంటే నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు."
చాలు ఆపు.
"నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. వాడు నీళ్లు చల్లినప్పుడు కూడా లేవలేదు. మధ్యలో ఒకసారి భయపడ్డాను."
తను మాట్లాడుతూ ఉండగానే మేము రావలసిన ఒక రెస్టారెంట్ ముందు కారును ఆపాను.
మల్లి జనం ఎక్కువగా ఉన్నారు, నువ్వు లోపలికి వెళ్లి వెయిటర్ని ఇద్దరికి సీట్ అడిగి పేరు ఇవ్వు, పార్కింగ్‌లో కూడా రద్దీగా ఉంది, నేను అక్కడకెళ్ళి ఆపాలి.
"నువ్వు లోపలికి వెళ్ళు. నేను పార్కింగ్ చేసి వస్తాను."
మల్లి దిగింది. నేను కారును వెనక ఆపడానికి వెళ్ళాను.
బండి ఆపేసి. తలుపు తీస్తున్నప్పుడు పార్కింగ్‌లో ఉన్న ఒకతను, ఇది హోటల్ పార్కింగ్ కాదు అది మరోవైపు ఉంది, ఇక్కడ ఆపితే 20 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. మల్లిని ఒంటరిగా నిలబెట్టాను కదా అని సరేలే అని జేబులో చెయ్యి పెట్టి ఒక నోటు తీసి ఇచ్చాను, నేను కంగారులో తీసుకున్న రికార్డ్ అవుతున్న మొబైల్ చేతికి వచ్చింది, ఒక క్షణం చూశాను ఛార్జింగ్ తక్కువగా ఉంది. కేవలం 20% మాత్రమే. ఛార్జింగ్ పెడదామని కార్ ఛార్జర్ తీసుకున్నాను.
ప్లగ్ పెట్టగానే స్క్రీన్ వెలిగింది.
రికార్డింగ్ ఐకాన్ కనిపించింది.
ఆ 20 నిమిషాలు ఏం జరిగిందో తెలుసుకోవాలని మనసు ఆరాటపడింది.
ఇంతసేపు జరిగిన విషయాలన్నీ బట్టి చూస్తే గౌతమ్ టెస్ట్‌లో పాస్ అయినట్టే అనిపించింది. రికార్డింగ్ చూస్తే మిగతాది కూడా తెలుస్తుంది కదా అని వీడియో ఆన్ చేశాను.
ప్రారంభమైన 2వ నిమిషానికే షాక్.
మొబైల్ చూస్తూ నేను అలాగే కూర్చుండిపోయాను.
మల్లి ఇవన్నీ చెప్పినదాన్ని, ఇది చెప్పలేదే?
మల్లిని మళ్ళీ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయబోయే సమయం ఇదే అని అర్థమైంది.
ఇంతకీ ఆ రికార్డింగ్‌లో ఏముంది?
కొనసాగుతుంది...
శృంగారా కామ పిశాచి
అమ్మ కొత్త అక్రమసంబంధం
ప్రతివ్రత అమ్మ మారిన కథ
నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి.
your vkharsha ...
Posts: 233
Threads: 0
Likes Received: 117 in 78 posts
Likes Given: 86
Joined: Jun 2026
Reputation:
1
సూపర్ అప్డేట్ కొంసాగించండి ఇలానే
Posts: 378
Threads: 9
Likes Received: 542 in 215 posts
Likes Given: 1,332
Joined: Sep 2021
Reputation:
16
Interesting ga undi andi...keep going
నావి కాని నా కథలు

:
Posts: 2,316
Threads: 5
Likes Received: 3,582 in 1,633 posts
Likes Given: 5,199
Joined: Nov 2018
Reputation:
78
చాలా వరకు తమిళం లో ఇలానే వుంటాయా కథలు, నేను రెండు/మూడు అనువాదాలు చదివాను. అన్నింటిలోనూ ఇలాగే భార్యాభర్తల మద్య స్నేహితుడు భర్త వైపునుంచి....
పోతే కథనం బాగా నడిపిస్తున్నారు బ్రో అనువాదమని ఎక్కడా తెలియడానికి ఆస్కార మివ్వక.
అనుమానం అంటూ రాకూడదు, ఒక్కసారి వచ్చాక జీవితాంతం అది వెంటాడుతునే వుంటుంది.
ఈ టెస్టులు గట్రా లేకుండా గౌతం కు వేరే ఏర్పాట్లు చేయ వచ్చు కదా...కొనసాగించండి.
:
:ఉదయ్
Posts: 305
Threads: 1
Likes Received: 71 in 64 posts
Likes Given: 264
Joined: Jan 2019
Reputation:
1
What a terrific start!! keep rocking