Thread Rating:
  • 8 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica లేడీస్ చేంజింగ్ రూమ్Running

Showing only the posts of Vallabha: 2 of 10 posts. Show all posts
#1
Wink 

లేడీస్ చేంజింగ్ రూం 
మే నెల ఆరో తారీఖు. సూర్యుడు వీరంగం ఆడే రోజులు. ఏసి లేకుండా ఉండలేని పరిస్థితి. సాయంత్రం ఎనిమిది గంటల సమయం.‌చల్లటి సాయంత్రాన మొదలయింది రిసెప్షన్. ఒక పెద్ద ఫంక్షన్ హాలులో గార్డెన్ లో వేదిక ఏర్పాటు చేశారు.
వధువరులు ఇద్దరు వేదిక మీద ఉన్నారు. వరుడు సూట్ లో, వధువు అద్దాలు పొదిగిన తెల్ల లెహెంగాలో కళకళలాడుతుంది. వారి తల్లిదండ్రులు వేదికపైకి ఇరువైపులా ఉండి అతిథులని పలకరిస్తూ ఉన్నారు. సౌండ్ సిస్టంలో పాట మోగుతుంది.  వచ్చినవాళ్ల పిల్లలు వాల్లకెం పెట్టినట్లు పరుగులు పెడుతూ డెకరేషన్ తాలుకు బెలున్లు, పువ్వులు లాగేస్తున్నారు. కాస్త వయసుకి వచ్చిన యువతీ యువకులు ఫోన్లో ఫోటోలు, స్నాప్ లు తీసే పనిలో ఉన్నారు. ఫంక్షన్కి వచ్చిన అంకుల్స్ లో కొందరు డైనింగ్ ఏరియా వెనుక ఏర్పాటు చేసిన ముందు టేబుల్స్ దగ్గర కుర్చొని ఆఫిస్, రాజకీయాలు, ఇఎంఐలు అని బోరింగ్ కబుర్లలో పడ్డారు. ఇంకొందరు స్టేజి ఎదురుగా ఉన్న సిట్టింగ్ ఏరియాలో కుర్చొని అవె కబుర్లలో ఉన్నారు. 

వీటన్నింటికీ దూరంగా, స్టేజ్ వెనుక ఉన్న ఫంక్షన్ తరుపు అకమడేషన్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వరండా గుండ నడిచి చివరకు వెళ్తే తలుపు మూసి లోపల నుంచి గడి పెట్టి ఉన్న గది. ఆ గది తలుపుకి తెల్లని పెయింట్ లో రాసిన అక్షరాలు "లేడీస్ చేంజింగ్ రూం." 

ఫంక్షన్ ప్రపంచానికి, మగవాల్ల చూపులకి, మోగుల్ల పిలుపులుకి, పిల్లల అల్లరికి దూరంగా. పట్టు చీరల వేడికి పట్టిన చెమట పెర్ఫ్యూమ్, పౌడర్లతొ కలగలిసిన సువాసనతో నిండిపోయి, గాజులు చప్పుల్లు, సన్నని గుసగుసలు, చిలిపి నవ్వుల సంగీతంలో తరించి పోతుంది ఆ గది. 

గదిలోకి సౌండ్ సిస్టం పాటలు లీలగా వినిపిస్తున్నాయి.మంచం మీద హ్యాండ్ బ్యాగ్ లు, సోఫా మీద టవల్స్, ఇన్వర్స్ చిందరవందరగా పడేసి ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు మేకప్ సామాను అంటే తెరిచి పెట్టిన లిప్ స్టిక్స్, మస్కారా పెన్సిల్స్, పౌడర్ పఫ్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎవరో వాడెసారు కాని ఎవరైనా వాడొచ్చు అన్నటుగా. 

ఆ గదిలో వయసు, పెద్ద, చిన్న తారతమ్యాలు లేవు. పెళ్లైనవిడ అవ్వని అమ్మాయి అని లేదు. కాలేజీ వయసు పిల్లలు ఉన్న ఆంటీ నుంచి కాలేజీ మోన్నే పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన అమ్మాయి వరకు అందరు మనసు విప్పి కోరికలు, రహస్యాలు, కోపాలు, చికాకులు, మనసు విప్పి పంచుకునే చోటు ఇది. చిలిపిగా అల్లరి చేస్తు ఒకరిని ఒకరు ఆటపట్టించుకునే మందిరం ఇది. 

మరి అంత స్వేచ్ఛ, ధైర్యం ఇచ్చే గదిలో ఎన్ని రహస్యాలు బయట పడతాయో. ఎన్ని కాపురాల నిజాలు తెలుస్తాయో. ఎన్ని మంచి సలహాలు, ఎన్ని ముంచే సలహాలు, ఎన్ని నవ్వులు వినిపిస్తాయో చూడాలి.
[+] 12 users Like Vallabha's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

ఫంక్షన్ హాల్ ఎదురుగా కాస్త దూరంగా ఉన్న పార్కింగ్ ప్లేస్. కార్లు అన్నీ వరుసగా ఉన్నాయి. లైట్ వెలుతురు సరిగా పడని మూలలో తెల్ల రంగు స్విఫ్ట్ డిజైర్ కారు పార్క్ చేసి ఉంది. ఇంజన్ ఆన్ చేసే ఉండడం వల్ల చిన్నగా చప్పుడు వస్తుంది. కారు ఎదురుగా ఎవరైనా నిలబడి తొంగి చూసినా లోపలి వాళ్లు కనబడరు.

బయట ఇలా ఉండగా, కారు లోపల ముందు డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వెనుక సీట్లో ఆమె పడుకోని ఉంది.‌కుడి అరి కాలు సీటు మీద ఉంచింది దాంతో ఆమె మోకాలు నిటారుగా నిలబడింది. ఎడమ కాలు మాత్రం సీటు కింద (ముందు సీట్లకి వెనుక సీటుకి మధ్య ఉండే సందులో) ఉంది. 
ఆమే రెండు చేతులు అతడి తల మీద ఉంచి అతడి జుట్టుని కసిగా పట్టుకుంది. పట్టు చీర, లంగా నడుము వరకు ఎత్తి ఉండేసరికి ఏసీ గాలి ఆమె తొడలను సూతారంగ తాకుతూ ఆమెలో ఇంకా అలజడి పుట్టిస్తుంది. స్పీకర్ లో సన్నగా మోగుతున్న పాట కంటే ఆమె మూలుగు ఎక్కువగా వినిపిస్తోంది. ఇవేవీ పట్టనట్టు ఆమె తొడల మధ్య చేరి పువ్వు నుంచి మకరందం సేకరించే తుమ్మెద లా అతను నాలుకతో ఆమెని తొలిచెస్తున్నాడు. మరో ఐదు నిమిషాలు అతడి నాలుక సేవలో ఉక్కిరిబిక్కిరి అయ్యాక ఆమె వర్షించింది. 

ఆమె మందారం చుట్టూ శుభ్రం చేసి మోహం బయటకు తీసి మాములుగా కూర్చున్నాడు. ఆమె కూడా లేచి కూర్చుని చీర సర్దుకుంది. కొన్ని క్షణాల మౌనంలో వాళ్లు ఊపిరి అందుకున్నారు. 
"నేను ఇక వెళ్తాను. ఇప్పటికే లేట్ అయ్యింది. ఫంక్షన్ అవ్వగానే ఫోన్ చేస్తా వచ్చి పిక్ చేసుకో" అని చెప్పింది. 
" ఫోటో దిగి వెంటనే రావచ్చు గా" అడిగాడు అతను. 
"కుదరదు త్వరగా వెళ్లిపోవడం ఎవరైనా గమనిస్తే రేపు ఎక్కడైనా ఆయన ముందు ప్రస్తావిస్తే అదో‌ తలనొప్పి. ఇప్పటికే చాలా కష్టం అయింది ఎవరు గమనించకుండా రావడానికి. నేను ఫోన్ చేస్తా నువ్వు ఇప్పుడు వెళ్ళు. లోపల నాకోసం చూస్తుంటారు. బై" 

అని అతడి బుగ్గ మీద, పెదవి మీద చెరో ముద్దు పెట్టి, కార్ అద్దంలో చూసుకుని జుత్తు సరి చేసుకుని డోర్ తీసుకుని దిగి ముందు డోర్ తీసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఒకసారి గుండెల నిండా ఊపిరి తీసుకోని వదిలి, ఫంక్షన్ హాల్ లోకి వెళ్ళడానికి సిద్ధమైంది ఉమా దేవి.
[+] 10 users Like Vallabha's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)