Posts: 100
Threads: 4
Likes Received: 1,446 in 88 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
59
హాయ్ కథ మొదలెట్టబోతున్నాను.
ఫ్రెండ్స్
అందరూ సహకరించారు కోరుతున్నాను.
Posts: 100
Threads: 4
Likes Received: 1,446 in 88 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
59
ఇది ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన కథ.
ఒక యువకుడు తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు అనేది ఈ కథ.
శ్రీనివాసరావు యశ్వంత్ వాళ్ళ నాన్న.
శారద యశ్వంత్ ద్వారా అమ్మ.
యశ్వంత్ కాలేజ్ లో చదువుతున్నాడు.
స్రవంతి యశ్వంత్ వాళ్ళ అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.
శ్రీనివాసరావు ఓ మంచి తరగతి వ్యక్తి. ఎవరితోనూ గొడవలు ఏమీ లేకుండా తన జీవితం తాను సాధిస్తూ ఉండేవాడు. ఉదయం పాల ప్యాకెట్లు అమ్ముకొని తరువాత మధ్యాహ్నం నుండి కరెంట్ పనికి వెళుతూ ఉండేవాడు.
శారద ఇంటి గృహిణి. మధ్యాహ్నం తన భర్త పనికి వెళ్ళినప్పుడు తను కొట్టు తీసి అనుకుంటూ ఉండేది.
స్రవంతి తన డిగ్రీ చదువుతుంది. తనకి పెళ్లి చేయడానికి తన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూ ఉంటారు.
యశ్వంత్ ఉదయాన్నే వాళ్ల నాన్నకి సహాయం గా పాలు ప్యాకెట్లు ఇంటింటికి వేసి తర్వాత కాలేజీకు వెళ్లి చదువుకుంటూ ఉండేవాడు.
అలా వాళ్ల జీవితం కొనసాగుతూ ఉంటుంది…
యశ్వంత్ కాలేజ్ లో క్లాస్లు మొదలవుతుంది. వాళ్ళ అక్క మ్యారేజ్ కుదరటంతో తను ఒక టెన్ డేస్ కాలేజ్ లీవ్ పెట్టి వాళ్లకు మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉంటాడు. మ్యారేజ్ పనుల్లో ఉండటం వల్ల తన ప్రాణ ప్యాకెట్లు వేయడం కుదరక తన స్నేహితుడు సాయికి మొత్తం అప్పజెప్పి ఒక పది రోజులు వెయ్యమని చెప్తాడు. సాయి కూడా సరే అని ఒప్పుకుంటాడు.
మ్యారేజ్ పనులన్నీ అయిన వెంటనే యశ్వంత్ మళ్లీ కాలేజ్ కి వెళ్లడం మొదలుపెడతాడు. తను క్లాస్ డిస్టెన్షన్ లో పాస్ అవుతాడు. ఇంటర్ జాయిన్ అవ్వడానికి కొద్దిగా టైం ఉంటుంది.
ఇంకా అతను వాళ్ళ అమ్మ బదులు తను షాపులో కూర్చుని అటు ఇటు టైంపాస్ చేస్తూ ఉంటాడు. అలా ఒక వారం గడుస్తుంది. యశ్వంత్ వాళ్ళ షాప్ ఎదురుంగానే సొసైటీ అపార్ట్మెంట్స్ ఉండటంతో అందరూ చాలా సులువుగా యశ్వంత్ వాళ్ళ అమ్మతో బాగా మాట్లాడుతూ ఉంటారు.
అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఏవండీ యశ్వంత్ ఖాళీగా ఉంచటం ఎందుకు ఈ నెల రోజులు ఏదన్నా కోర్స్ నేర్పించవచ్చు కదా.
శారద : ఇక్కడ నాకు తోడుగా ఉంటున్నాడండి అది ఎక్కడ నేర్పుతారో నాకు అంతగా తెలియదు. ఈయన పనిలో ఈయన ఉంటున్నారు వాడిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు. అందరూ చదువుకున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎవరన్నా అడిగితే కాదంటారా!
శారద : మీరన్నది కరెక్టేనండి. నేను ఎవరో ఒకరిని అడిగి చూస్తాను.
శ్రీనివాసరావు : శారద నాకు కంపెనీలో పని ఎక్కువగా ఉంది. ఒకటో తారీకు వచ్చింది కదా!. యశ్వంత్ గాడిని మధ్యాహ్నం ఖాళీగానే ఉంటున్నాడు. కొద్దిగా పాలు లెక్కలు వేసి ఎవరివి వాళ్లకు ఇచ్చి పాల బిల్లులు తీసుకురమ్మని చెప్పు. ఎవరిచ్చారు వాళ్ళని పేపర్ మీద రాయిమను నేను వచ్చి చూసుకుంటాను సాయంత్రం.
శారద : సరేనండి. ఇంట్లో పని చేసుకుని నేను షాప్ లో ఉంటాను. వాడిని వెళ్లి రమ్మంటాను.
యశ్వంత్: అమ్మ నేను కొంచెం సేపు ఆడుకునీ వస్తాను. నువ్వు కొట్లో ఉంటావు కదా?
శారద : ఒరేయ్ మీ నాన్న నిన్ను పాలు డబ్బులు అందరి దగ్గర వసూలు చేసుకునే రమ్మన్నారు.
ఇదిగో పద్దుల బుక్కు మొత్తం అన్ని లెక్కలు వేయి.
నేను చూసి ఇస్తాను నువ్వు వెళ్లి డబ్బులు తీసుకొద్దువు గాని.
యశ్వంత్ : అమ్మ సెలవుల్లో కూడా ఏంటి?. మళ్లీ కాలేజ్ ఓపెన్ అయితే ఎటు వెళ్లడానికి ఉండదు ప్లీజ్ అమ్మ.
శారద : ముందు నేను చెప్పిన పని చెయ్యి. తర్వాత చూద్దాం.
అయినా నేను మీ సూర్యవేణి (social teacher)టీచర్ తో నిన్న మాట్లాడాను.
యశ్వంత్: ఆవిడతో నా ( ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఏ పనైనా చెప్పిన టైంకి చెయ్యకపోతే పనిష్మెంట్ ఇస్తుంది)
ఇంతకీ ఏమని అడిగావు?.
శారద : నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నావు కదా. ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని అడిగాను.
యశ్వంత్ : ఇంతకీ ఆ మహాతల్లి ఏమంది?.
శారద : వాళ్ల అమ్మాయిని కనుక్కొని చెప్తాను అని అన్నారు.
యశ్వంత్ : ఏంటి పద్మిని టీచర్ అని అడిగి చెప్తారా?.
శారద : ఏంటి?.
టీచర్ వాళ్ళ అమ్మాయి నీకు తెలుసా?
యశ్వంత్ : తెలుసా ఏంటి ?. ఆవిడ మా ఫిజిక్స్ (physics) టీచర్.
శారద : అవునా ! ఎప్పుడు చెప్పలేదు కదరా!.
యశ్వంత్ : ఆవిడ వచ్చినప్పటినుండి వాళ్లు ఎక్కువ పాలు తీసుకుంటున్నారు.
శారద : అసలు ఎక్కడ ఉంటుంది రా!!! ఆవిడ?.
యశ్వంత్ : అసలు ఆవిడ యూఎస్ (US) లో ఉండేది. ఏమో పర్సనల్ ప్రాబ్లమ్స్ అంట. అందుకని ఇక్కడికి వచ్చేసింది ఆవిడ.
శారద : ఇవన్నీ నీకు ఎలా తెలుసురా??.
యశ్వంత్ : మన బీబీసీ (BBC news) ఉంది కదా!! అదే మన శ్రావణి అక్క వాళ్ల ఇంటి పక్కనే ఉంటారు వీళ్లు.
అక్క వాళ్ళది 301 వీళ్లది 302.
శారద : సరే కానీ రేపు నిన్ను తీసుకుని రమ్మన్నారు. నీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్లు ఏది నేర్చుకోమంటే అది నేర్చుకుంది గాని.
ముందు ఈ లెక్కల పని చూడు.
రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. నేను ఒక్కసారి శ్రావణి అక్క తో కూడా ఫోన్ చేసి మాట్లాడుతాను.
The following 26 users Like VSR999's post:26 users Like VSR999's post
• Anamikudu, Arjunkrishna, arkumar69, Babu_07, coolguy, gora, Jeevi14th, K.rahul, King1969, Mahesh12345, Manavaadu, murali1978, murali99, Nivas348, ram123m, Rao2024, Ravi9kumar, Sachin@10, Sadusri, Saikarthik, sweetdreams3340, Uppi9848, utkrusta, Venrao, Vizzus009, y.rama1980
Posts: 100
Threads: 4
Likes Received: 1,446 in 88 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
59
శారద : శ్రావణి ఎలా ఉన్నావ్?
శ్రావణి : అమ్మ నేను బాగా నే ఉన్నాను. నీవు ఎలా ఉన్నావ్?.
శారద : బాగానే ఉన్నాను.
శ్రావణి : అమ్మ ఫోన్ ఎందుకు చేసావు? ఏమన్నా అర్జెంట్ అర్జెంట్?.
శారద : అర్జెంట్ అని కాదు కానీ…యశ్వంత్ గురించి.
శ్రావణి : ఏమైందమ్మా వాడికి?. .. కాలేజీ ఇంకా స్టార్ట్ కాలేదు కదా!!!
శారద : వీడు ఖాళీ సమయంలో ఫోన్ తో ఉంటున్నాడు. ఏవైనా చెడు వ్యసనాలకు అలవాటు పడతాడేమోనని భయంగా ఉంది.
శ్రావణి : ఈ ఒక్క నెల కదా! కాలేజ్ తీస్తే ఇంకా వాడు చదువులో వాడు పడతాడు. నువ్వు టెన్షన్ ఏమి పెట్టుకోకు.
శారద : అది కాదు కానీ. మీ పక్క ఫ్లాట్ లో యశ్వంత్ వాళ్ళ టీచర్ ఉంటున్నారు కదా. ఈ నెల రోజులు వాడికి ఏదో ఒకటి నేర్పమని చెప్తున్నాను.
మీరు పక్కనే కదా ఒక మాట నువ్వు కూడా చెప్పు
శ్రావణి : సరే అమ్మ నేను కూడా చెప్తాను.
శారద: ఉంటాను మరి.
సూర్యవేణి ( టీచర్) : పద్మిని యశ్వంత్ కి టైపింగ్ నేర్పిస్తావా?
వాళ్ల మదర్ అడుగుతున్నారు. వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి కదా!.
పద్మిని (టీచర్) : యశ్వంత్ ఎవరు?
సూర్యవేణి : మన అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న పాలు షాప్ వాడు.
పద్మిని : ఫస్ట్ తన ఇంటరెస్ట్ ఏంటి?
సూర్య వేణి : నాకు తెలీదు కానీ!. ఎక్కువ ఫోన్ గేమ్స్ ఆడుతున్నాడు అంట. బాగా టైం పాస్ చేస్తున్నాడు. అని వాళ్ళ మదర్ అడిగారు.
పద్మిని : ఫస్ట్ తనని రమ్మను. వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉందో కనుక్కున్న తర్వాత చూద్దాం!!.
సూర్య వేణి : సరే నేను రమ్మంటాను. ఫోన్ చేసి చెప్తాను.
యశ్వంత్: గుడ్ మార్నింగ్ టీచర్.
సూర్య వేణి : గుడ్ మార్నింగ్ రా! ఏం చేస్తున్నావ్ రా!
యశ్వంత్ : హాలిడేస్ కదా! టీచర్. మదర్ కి ఫాదర్ కి హెల్ప్ చేస్తున్నాను.
సూర్య వేణి : ఇప్పుడు నిజం చెప్పు?..
యశ్వంత్ : నిజమే
సూర్య వేణి : ఫోన్ తో ఏం చేయట్లేదా?..
యశ్వంత్ : కొద్దిసేపు గేమ్స్ ఆడుతున్నాను…
సూర్య వేణి : నీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది రా! అసలు నీ గోలేంటి?.
యశ్వంత్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్.
సూర్య వేణి : వీడియో గేమ్స్ ఆడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావా?.. దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసా.. అసలు నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా రా??
యశ్వంత్ : నాకు కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేదు. కానీ కాలేజ్లో చెప్పినప్పుడు ఎంఎస్ ఆఫీస్ అవి కొంచెం కొంచెం తెలుసు. ఇంతకంటే ఎక్కువ ఏమీ తెలీదు.
పద్మిని : ఆ నీకు ఏమాత్రం తెలుసు నాకు తెలుసులేరా!.
యశ్వంత్ : గుడ్ మార్నింగ్ టీచర్!.
పద్మిని : గుడ్ మార్నింగ్! ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్?
సూర్య వేణి: ఏముంది తినటం తిరగడం తప్ప ఏమీ లేదు. 24 గంటలు ఫోన్ తో ఉంటున్నాడు. వీడికి ఏమీ లేదు కానీ. వీళ్ళ అమ్మాయి వీడి గురించి తెగ ఆలోచిస్తుంది ఆవిడి. ఆవిడ పడ్డ కష్టం విడు పడకూడదని.
పద్మిని : ఏరా వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటే నువ్వు చేసేది దా!
యశ్వంత్ : లేదు టీచర్ చదువుకుంటాను కాకపోతే హాలిడేస్ అని.
పద్మిని : నీ దగ్గర లాప్టాప్ ఉందా?
యశ్వంత్ : లేదు టీచర్.
సూర్య వేణి : ఇప్పుడు లాప్టాప్ కొనాలంటే వాళ్ళ అమ్మని సతాయిస్తాడు.
పద్మిని : వద్దు కానీ నేను ఈయన్ని అడుగుతాను ఏమన్నా ఉంటే రేపటికి అరేంజ్ చేస్తాను. ఫస్టు టైపింగ్ నేర్చుకో. అది ఎప్పటికైనా యూస్ అవుతుంది. నువ్వు టైపింగ్ నేర్చుకున్న దాన్నిబట్టి తర్వాత నేను చెప్తాను ఏం నేర్చుకోవాలో.
యశ్వంత్ : ఓకే టీచర్. రేపు మార్నింగ్ రమ్మంటారా!!
పద్మిని : ఇప్పుడు సార్ ని కనుక్కొని ఏదన్నా ఉంటే తీసుకురమ్మని చెప్తాను నీకు నేను ఉదయం ఫోన్ చేస్తాను.
దిలీప్ ( పద్మిని హస్బెండ్).
దిలీప్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుంటాడు. ఒక్కగాని ఒక్క కొడుకు కావడంతో చాలా అల్లరి ముద్దుగా పెంచుతారు.
దిలీప్, పద్మిని చాలా అన్యోన్యంగా ఉంటారు. వీళ్ళకి మ్యారేజ్ ఐ 3 ఇయర్స్ అయినా పిల్లలు లేరు.
దిలీప్ వాళ్ళ అమ్మానాన్న పద్మిని చాలా బాగా చూసుకునేవారు. పద్మ కి పిల్లలు పుట్టాలని అనేక పూజలు చేయిపించేవారు. దిలీప్ వాళ్ళ అమ్మ నాన్న బాధ చూసి పద్మిని చాలా బాధపడేది. పద్మిని బాధపడటం దిలీప్ చూడలేక తను కూడా పద్మిని వాడి ఇంట్లో ఉంటున్నాడు.
పద్మిని : దిలీప్ కి ఫోన్ చేసి ఏదైనా లాప్టాప్ ఉంటే తీసుకురావాలి చెప్తుంది.
దిలీప్ : ఉన్నాయి కానీ కొద్దిగా రిపేర్ చేయించుకోవాలి.
పద్మిని : ఒకటి తీసుకురండి.
దిలీప్: ఎవరికి పద్మిని?
పద్మిని : మనకి పాలు వేస్తాడు కదా! అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ వల కొడుకుకి.
దిలీప్ : తను మీ కాలేజ్లోనే చదువుతున్నాడు అనుకుంటా కదా!.
పద్మిని : టెన్త్ కంప్లీట్ అయింది ఇప్పుడు వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి టైపింగ్ ప్రాక్టీస్ చేస్తాడని.
దిలీప్ : ఓకే.
The following 28 users Like VSR999's post:28 users Like VSR999's post
• Arjunkrishna, arkumar69, ash.enigma, Babu_07, chigopalakrishna, coolguy, Donkrish011, gora, K.rahul, kaibeen, King1969, kohli2458, Manavaadu, murali1978, murali99, phanic, raki3969, Rao2024, Ravi9kumar, Sachin@10, Sadusri, Saikarthik, sweetdreams3340, Uppi9848, utkrusta, Venrao, Vizzus009, y.rama1980
Posts: 100
Threads: 4
Likes Received: 1,446 in 88 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
59
పద్మిని : యశ్వంత్ ఒక్కసారి ఇంటికి రా!.
యశ్వంత్ : సరే టీచర్.
పద్మిని : ఇదిగో లాప్టాప్. సర్వీసింగ్ చేయించుకో. అది అయిన తరువాత వస్తే నేను టైపింగ్ నేర్పిస్తాను.
యశ్వంత్: ఒకే టీచర్.
దిలీప్ : హాయ్ రా యశ్వంత్ ఎలా ఉన్నావ్ రా!
యశ్వంత్ : బాగున్నాను సార్.
దిలీప్ : ఒరేయ్ ఈ సారు, టీచరు మీ కాలేజ్లోనే. ఇది మీ కాలేజీ కాదు.
ఇక్కడ నువ్వు నన్ను బ్రదర్ అని పిలిస్తే పద్మిని వదిన అని పిలువు.
లేకపోతే నువ్వు నన్ను బావ అని పిలిస్తే పద్మిని అక్క అని పిలువు.
యశ్వంత్ : అయితే నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను.
దిలీప్ : ఓకే రా తమ్ముడు.
సూర్య వేణి : మీ పిలుపులు బాగానే ఉన్నాయి. ముందు వెళ్లి అది సర్వీసింగ్ కి ఇవ్వు. తొందరగా చేయమని చెప్పు. నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకో బుర్ర ఎక్కడ పెట్టి. ఆ ఫోన్ వాడడం తగ్గించు.
యశ్వంత్ : ఓకే టీచర్.
శారద: యశ్వంత్ వెళ్లొచ్చావా?
యశ్వంత్ : ఎక్కడికి అమ్మ?
శారద : అదేరా! లాప్టాప్ ఇస్తానన్నారు కదా సూర్యవేణి టీచర్.
యశ్వంత్ : తెచ్చుకున్నాను.
శారద : మరి ఎప్పుడు అది సర్వీసింగ్ కి ఇస్తావో?.
యశ్వంత్ : అమ్మ సాయంత్రం ఇస్తానులే.
శారద : అదేమీ కుదరదు ఇప్పుడే ఇచ్చిరా ఇది కూడా డబ్బులు తీసుకో.
యశ్వంత్ : సరే ఇటు ఇవ్వు. సర్వీసింగ్ సెంటర్లో లాప్టాప్ ఇచ్చి తిరిగి ఇంటికి వస్తున్నాడు.
(సందీప్ యశ్వంత్ క్లాస్మేట్ ఫ్రెండ్.
మురళి కూడా పాలు షాపు ఉంది. తను ఏమీ చదువుకోలేదు.
రోజు పాలు వేస్తూ ఉంటాడు కదా అదే పరిచయం.)
యశ్వంత్ : హాయ్ రా సందీప్, హాయ్ మురళి అన్న. ఎలా ఉన్నారు.
మురళి : మేం బాగానే ఉన్నాము. నువ్వు ఎలా ఉన్నావురా ఈమధ్య అసలు కనపడట్లేదు.
యశ్వంత్ : లాస్ట్ మంత్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కదా అన్న.అందుకని ఇంట్లోనే ఉండి చదువుకునేవాడిని అందుకని కనపడలేదు. ఇప్పుడు అయిపోయింది కదా షాప్ లో ఉంటున్నాను.
మురళి : పాస్ అయ్యావా?.
యశ్వంత్ : A వచ్చింది.
సందీప్ : ఎక్కడికి వెళ్లి వస్తున్నావు రా!.
యశ్వంత్ : లాప్టాప్ సర్వీసింగ్ కి ఇచ్చి వచ్చాను.
సందీప్ : నీకోసం ల్యాప్టాప్ లేదు కదా! మరి లాప్టాప్ ఎక్కడిది.
యశ్వంత్ : అదేరా పద్మిని టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంది తెచ్చుకున్నాను. (మా మదర్ హాలిడేస్ లో ఏదైనా నేర్పించమని సూర్యవేణి టీచర్ ని అడిగింది. సో ముందు టైపింగ్ నేర్పిస్తారంట. నా దగ్గర లాప్టాప్ లేదు కదా. ప్రస్తుతానికి వాళ్లు యూస్ చేయలేనిది ఇచ్చారు అది సర్వీసింగ్ కు ఇచ్చాను)
సందీప్ : సూర్యువేణి టీచర్ చెప్తారా నీకు టైపింగ్?
యశ్వంత్ : లేదురా! పద్మిని టీచర్ చెప్తారంట.
నువ్వు ఏం చేస్తున్నావురా!
సందీప్ : నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా ! అందుకని ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను.
మురళి : ఒరేయ్ మీరు మాట్లాడు కొండి నేను వెళ్తున్నాను. నాకు పని ఉంది.
సందీప్ : ఓకే అన్నా బాయ్.
యశ్వంత్ : ఎక్కడ నేర్చుకుంటున్నారా!
సందీప్ : మా ఇంటి దగ్గర కాలనీలో నేను నేర్చుకుంటున్నాను రా! త్రీ మంత్స్ కి 15k
యశ్వంత్ : ఎలా ఫీ చేస్తున్నావురా ? ఒకేసారి కట్టాలా?
సందీప్ : నేను మంత్ కి 5K కడతానని అంటే ఒప్పుకున్నారు.
యశ్వంత్ : ఏమీ ఏమి నేర్పిస్తారు?
సందీప్ : ఫొటోస్ ఎలా తీయాలి, తరువాత వాటిని ఎలా ఎడిట్ చేయాలి. వీడియోస్ ఎలా తీయాలి. వాటిని ఎడిట్ ఎలా చేయాలి. బ్యాక్ గ్రౌండ్ కలర్స్ ఎలా చేంజ్ చేయాలి. ఒక్కొక్కటి చెప్తారా. కోర్స్ మొత్తం కంప్లీట్ అయినా తరువాత సర్టిఫికెట్ ఇస్తారు. తరువాత ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్ ఉంటే ఇన్ ఫోన్ చేస్తారు. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ 30K శాలరీ వస్తుంది.
ప్రస్తుతానికి మా ఇంట్లో వాళ్ళు చదివించలేను అని అన్నారు. మా అన్నను అడిగితే ఈ కోర్స్ నేర్చుకోమన్నాడు. ఫ్యూచర్ లో అనిమేషన్ లో చాలా ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. ప్లీజ్ కూడా అన్న కట్టాడు.
యశ్వంత్ : ఇప్పుడు నువ్వు ఇంకా ఇంటర్ చదవవా?
సందీప్ : లేదురా. నువ్వు కూడా ఏమన్నా జాయిన్ అవుతావా?
యశ్వంత్ : ఒక్కసారి మా అమ్మ ను అడుగుతాను.
సందీప్ : ఒకవేళ జాయిన్ అయితే కనుక చెప్పు నేను సార్ తో మాట్లాడు
తాను.
యశ్వంత్ : ఓకే రా బాయ్.
The following 20 users Like VSR999's post:20 users Like VSR999's post
• Anamikudu, Arjunkrishna, arkumar69, Babu_07, coolguy, kaibeen, Mahesh12345, murali1978, murali99, Rajarani1973, raki3969, Rao2024, Sachin@10, Saikarthik, sweetdreams3340, Uppi9848, utkrusta, Venrao, y.rama1980, గరుడ
Posts: 100
Threads: 4
Likes Received: 1,446 in 88 posts
Likes Given: 17
Joined: Sep 2024
Reputation:
59
సంపత్ యశ్వంత్ కి ఫోన్ చేస్తాడు.
సంపత్ : యశ్వంత్ ఎక్కడ ఉన్నావ్?
యశ్వంత్ : బయట ఉన్నాను సంపత్ సరుకులు తీసుకురావడానికి బయటకు వచ్చాను.
సంపత్ : నేను చెప్పాను కదా!
యశ్వంత్ : ఏమిటి?
సంపత్ : అది మీ అక్క అన్నావు కదా 302. తన గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. నేను నీకు వీడియో పంపించాను ఒక్కసారి ఎవరూ లేకుండా వీడియోస్ చూడు.
చూసిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి.
యశ్వంత్ : సరే చేస్తాను. అని ఫోన్ పెట్టేస్తాడు.
యశ్వంత్ కు ఆ వీడియోలు అసలు ఏమి ఉందో చూడాలని చాలా ఆశగా ఉంటుంది?. సరుకులు తీసుకుని ఇంటి దగ్గరే ఇచ్చేసి తర్వాత ఆలోచిద్దాం. అనుకునీ ముందు సరుకులు తీసుకుంటాడు.
మధ్యలో ఒకటి రెండు సార్లు చూద్దామ న్న కుదరదు. ఇంకా నైట్ చూద్దాంలే అని దాని గురించి వదిలేస్తాడు.
10:30pm కి షాప్ బంద్ చేసి యశ్వంత్ వాళ్ళ నాన్న ఇద్దరు ఇంటికి వెళతారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి యశ్వంత్ రూమ్ లోకి వెళతాడు . యశ్వంత్ వాళ్ల అమ్మ ,నాన్న వాళ్ల రూమ్ లోకి వెళ్లి పడుకుంటారు.
యశ్వంత్ ఇదే కరెక్ట్ టైం డోర్స్ అన్ని క్లోజ్ చేసి వీడియో చూడడం మాత్రం పెడతాడు.
ఇది అసలా కళ ,నిజమా. తనుకు ఏమీ అర్థం కాదు. సంపత్ కి ఫోన్ చేద్దామా? వద్దా ? అని ఆలోచిస్తూ
మెసేజ్ పెడతాడు హాయ్ అన్న అని. ఒక్క ఐదు నిమిషాలకి ఫోన్ వస్తుంది.
సంపత్ : హలో యశ్వంత్ చెప్పు ఏంటి మెసేజ్ పెట్టావ్?
యశ్వంత్ : అది ఇప్పుడే ఆ వీడియో చూశాను.
సంపత్ : ఎలా ఉంది?
యశ్వంత్ : అది కాదు అది నిజంగా నేను తీసావా?
సంపత్ : అంత క్లారిటీతో వస్తే కూడా నువ్వు నమ్మవా?
యశ్వంత్ : అది కాదు తను అలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు నువ్వు ముందు చెప్పినా నేను నమ్మలేదు.
సంపత్ : ఈ విషయం ఎవరికీ చెప్పకు అపార్ట్మెంట్లు మొత్తం తగిలిపోతాయి. అసలు నిజం ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్ లో బ్లాక్ కి ఒక్కొక్కళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు.
ఇంకొకటి జాగ్రత్తగా విను
వెంటనే నేను పంపించిన వీడియో డిలీట్ చేసేయ్. అసలు ఎవరితో ఈ విషయం గురించి మాట్లాడకు. సరేనా?
యశ్వంత్ : సరే వెంటనే డిలీట్ చేసేస్తాను. అసలు ఎవరితో ఈ విషయం గురించి మాట్లాడను. ఉంటాను బాయ్.
అని ఫోన్ పెట్టేస్తాడు.
యశ్వంత్ శ్రావణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అక్క ఎందుకు ఇలా చేస్తుంది? అసలు బావ కి తెలిస్తే అక్క పరిస్థితి ఏంటి? అక్క వాళ్ళ అత్తగారికి తెలుస్తే ఇంట్లో ఉండనిస్తుంది? ఇవన్నీ అక్క అసలు ఆలోచించిందా??. అక్క వాళ్ళ అమ్మ గురించి ఆలోచించిన అంత. తన జీవితం గురించి ఆలోచించలేదా!!!.
అసలు దీని గురించి అక్క తో మాట్లాడితే ఎలా ఉంటుంది?
అలా ఆలోచించుకుంటు పడుకుంటాడు యశ్వంత్.
ఉద యాన్నే నిద్ర లేచి యశ్వంత్ తన పనిలో పడి ఉన్నాడు.
11:00 కి ఫోను వస్తుంది.
సంపత్ : యశ్వంత్ ఎక్కడున్నావ్?
యశ్వంత్ : షాప్ లో ఉన్నాను.
సంపత్ : వీడియో డిలీట్ చేసేసాను కదా?
యశ్వంత్ : ఆ చేసేసాను ( కానీ యశ్వంత వీడియో డిలీట్ చేయలేదు) సంపత్ కి అబద్దం చెప్తాడు.
సంపత్ : సరే అందుకనే చేశాను. మళ్లీ ఆ వీడియో ఎవరైనా చూశారంటే ప్రాబ్లం అవుతది అందుకని. ఉంటాను బాయ్.
యశ్వంత్ : ఓకే బాయ్.
మళ్లీ యశ్వంత్ ఆ వీడియో గురించి ఆలోచించడం మొదలుపెడతాడు.
అసలు ఈ అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారా!!!
నిజంగా వాళ్ల మొగుడికి తెలియకుండానే చేస్తున్నారా???
వాళ్లందరూ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు???
అసలు దీని గురించి ఎలా తెలుసుకోవాలి??
మనం ఎవరి ద్వారా వెళితే ఇది తెలుస్తుంది ??
ఇలా అనేక విధాలుగా యశ్వంత్ మైండ్ లో అనేక కోషన్లు వస్తు ఉంటాయి.
ఈలోపు యశ్వంత్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బయట షాపింగ్ కి వెళ్దామని పిలుస్తాడు. వాళ్ళ అమ్మకి చెప్పి బయట షాపింగ్ కి వెళ్తాడు యశ్వంత్.
అలా ఒక నాలుగు రోజులు గడిచిపోతాయి.
(సాయి : అపార్ట్మెంట్లో గ్రోసరీ డెలివరీ బాయ్. అపార్ట్మెంట్ కి ఎప్పుడు వస్తూ ఉండడంతో యశ్వంత్ , సంపత్ కి మంచి ఫ్రెండ్. సాయి కి కలుపుగోలుతనం ఎక్కువ .)
ఒక్కరోజు సంపత్, సాయి ఇద్దరూ కలిపి యశ్వంత్ వాళ్ళ షాప్ కు వస్తారు.
యశ్వంత్ : ఎలా ఉన్నావు సాయి అన్న?. ఈ మధ్య అసలు రావట్లేదు.
సాయి : నేను రోజుకి రెండు మూడు సార్లు వస్తున్నాను రా!!
షాప్ లో నువ్వు ఉండట్లేదు మీ మదర్ ఉంటున్నారు.
యశ్వంత్ : అవును సరుకులు నేనే తీసుకొస్తానికి బయటికి వెళ్తున్నాను.
సంపత్ : పార్సిల్ ఏంటన్న అది ? ఇంతకీ ఏ ఫ్లాట్ కి?
సాయి : నాకు తెలిసి ఇది కాండమ్స్. ఇది ఒకళ్ళ వచ్చింది కాదు. దీనికి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఒకళ్ళు వచ్చి తీసుకుంటారు.
సంపత్ : అసలు ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటారు అన్న?
సాయి : తెలీదు.
యశ్వంత్ : సుమారు ఎంతమంది ఉండవచ్?
సాయి : తెలియదు. ఇవన్నీ గ్రూప్ అడ్మిన్ ని అడగండి.
యశ్వంత్ : ఇంతకీ ఆ అడ్మిన్ ఎవరు?
సాయి : తెలియదు.
( యశ్వంత్ మనసులో : ఈ పార్సిల్ పట్టుకెళ్లే వాళ్లని చూసి ఫాలో చేస్తే ఏమన్నా క్లూ దొరకవచ్చు. ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఉండి. గమనించాలి. అని అనుకుంటాడు.
సాయి దగ్గర ఉన్న డెలివరీ లిస్ట్ నీ ఫోటో తీయాలి అని అనుకుంటాడు యశ్వంత్. వెంటనే తనకు తెలియకుండా ఫోటో తీసుకుంటాడు.)
యశ్వంత్ : సాయికి, సంపత్ కి టీ తాగమని ఇద్దరికీ ఇస్తాడు.
అలా ముగ్గురు కొద్దిసేపు మాట్లాడుకుంటారు.
ఈ లోపు (E block) బ్లాక్ - 408 వచ్చి పార్సిల్ తీసుకుని వెళ్లిపోతుంది.
కొద్దిసేపటికి ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.
సాయంత్రం పడుకున్నా తర్వాత ఆలోచనలు మొదలవుతాయి. గ్రూప్ అడ్మిన్ ని ఎలా కట్టుకోవాలి?
తను చేసే పని ఎవరికీ తెలియకూడదు. అలా మెల్లిగా నిద్ర పోతాడు.
The following 19 users Like VSR999's post:19 users Like VSR999's post
• Anamikudu, Arjunkrishna, Chinna 9993, coolguy, Dsprasad, Gundugadu, K.rahul, Manavaadu, Manmadhsbanam143, murali1978, murali99, na_manasantaa_preme, Nivas348, Rajarani1973, Rao2024, Sachin@10, Saikarthik, y.rama1980, Yar789