11-09-2025, 08:19 PM
హాయ్ కథ మొదలెట్టబోతున్నాను.
ఫ్రెండ్స్
అందరూ సహకరించారు కోరుతున్నాను.
ఫ్రెండ్స్
అందరూ సహకరించారు కోరుతున్నాను.
పాలు అమ్ముకునే వాడు. కాల్ బాయ్ ఎలా అయ్యాడు??
|
11-09-2025, 08:19 PM
హాయ్ కథ మొదలెట్టబోతున్నాను.
ఫ్రెండ్స్ అందరూ సహకరించారు కోరుతున్నాను.
12-09-2025, 09:18 AM
మిత్రమా vsr99
ఎన్ని దారాలు తెరుస్తారు మిత్రమా ఒక్క దారం చాలు మీ దారం అప్రూవ్ అయిన తరువాత సెక్షన్లో కనిపిస్తుంది
12-09-2025, 06:04 PM
ఇది ఒక చిన్న కుటుంబానికి సంబంధించిన కథ.
ఒక యువకుడు తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు అనేది ఈ కథ. శ్రీనివాసరావు యశ్వంత్ వాళ్ళ నాన్న. శారద యశ్వంత్ ద్వారా అమ్మ. యశ్వంత్ కాలేజ్ లో చదువుతున్నాడు. స్రవంతి యశ్వంత్ వాళ్ళ అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. శ్రీనివాసరావు ఓ మంచి తరగతి వ్యక్తి. ఎవరితోనూ గొడవలు ఏమీ లేకుండా తన జీవితం తాను సాధిస్తూ ఉండేవాడు. ఉదయం పాల ప్యాకెట్లు అమ్ముకొని తరువాత మధ్యాహ్నం నుండి కరెంట్ పనికి వెళుతూ ఉండేవాడు. శారద ఇంటి గృహిణి. మధ్యాహ్నం తన భర్త పనికి వెళ్ళినప్పుడు తను కొట్టు తీసి అనుకుంటూ ఉండేది. స్రవంతి తన డిగ్రీ చదువుతుంది. తనకి పెళ్లి చేయడానికి తన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూ ఉంటారు. యశ్వంత్ ఉదయాన్నే వాళ్ల నాన్నకి సహాయం గా పాలు ప్యాకెట్లు ఇంటింటికి వేసి తర్వాత కాలేజీకు వెళ్లి చదువుకుంటూ ఉండేవాడు. అలా వాళ్ల జీవితం కొనసాగుతూ ఉంటుంది… యశ్వంత్ కాలేజ్ లో క్లాస్లు మొదలవుతుంది. వాళ్ళ అక్క మ్యారేజ్ కుదరటంతో తను ఒక టెన్ డేస్ కాలేజ్ లీవ్ పెట్టి వాళ్లకు మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉంటాడు. మ్యారేజ్ పనుల్లో ఉండటం వల్ల తన ప్రాణ ప్యాకెట్లు వేయడం కుదరక తన స్నేహితుడు సాయికి మొత్తం అప్పజెప్పి ఒక పది రోజులు వెయ్యమని చెప్తాడు. సాయి కూడా సరే అని ఒప్పుకుంటాడు. మ్యారేజ్ పనులన్నీ అయిన వెంటనే యశ్వంత్ మళ్లీ కాలేజ్ కి వెళ్లడం మొదలుపెడతాడు. తను క్లాస్ డిస్టెన్షన్ లో పాస్ అవుతాడు. ఇంటర్ జాయిన్ అవ్వడానికి కొద్దిగా టైం ఉంటుంది. ఇంకా అతను వాళ్ళ అమ్మ బదులు తను షాపులో కూర్చుని అటు ఇటు టైంపాస్ చేస్తూ ఉంటాడు. అలా ఒక వారం గడుస్తుంది. యశ్వంత్ వాళ్ళ షాప్ ఎదురుంగానే సొసైటీ అపార్ట్మెంట్స్ ఉండటంతో అందరూ చాలా సులువుగా యశ్వంత్ వాళ్ళ అమ్మతో బాగా మాట్లాడుతూ ఉంటారు. అపార్ట్మెంట్లో ఒక ఆవిడ ఏవండీ యశ్వంత్ ఖాళీగా ఉంచటం ఎందుకు ఈ నెల రోజులు ఏదన్నా కోర్స్ నేర్పించవచ్చు కదా. శారద : ఇక్కడ నాకు తోడుగా ఉంటున్నాడండి అది ఎక్కడ నేర్పుతారో నాకు అంతగా తెలియదు. ఈయన పనిలో ఈయన ఉంటున్నారు వాడిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు. అందరూ చదువుకున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎవరన్నా అడిగితే కాదంటారా! శారద : మీరన్నది కరెక్టేనండి. నేను ఎవరో ఒకరిని అడిగి చూస్తాను. శ్రీనివాసరావు : శారద నాకు కంపెనీలో పని ఎక్కువగా ఉంది. ఒకటో తారీకు వచ్చింది కదా!. యశ్వంత్ గాడిని మధ్యాహ్నం ఖాళీగానే ఉంటున్నాడు. కొద్దిగా పాలు లెక్కలు వేసి ఎవరివి వాళ్లకు ఇచ్చి పాల బిల్లులు తీసుకురమ్మని చెప్పు. ఎవరిచ్చారు వాళ్ళని పేపర్ మీద రాయిమను నేను వచ్చి చూసుకుంటాను సాయంత్రం. శారద : సరేనండి. ఇంట్లో పని చేసుకుని నేను షాప్ లో ఉంటాను. వాడిని వెళ్లి రమ్మంటాను. యశ్వంత్: అమ్మ నేను కొంచెం సేపు ఆడుకునీ వస్తాను. నువ్వు కొట్లో ఉంటావు కదా? శారద : ఒరేయ్ మీ నాన్న నిన్ను పాలు డబ్బులు అందరి దగ్గర వసూలు చేసుకునే రమ్మన్నారు. ఇదిగో పద్దుల బుక్కు మొత్తం అన్ని లెక్కలు వేయి. నేను చూసి ఇస్తాను నువ్వు వెళ్లి డబ్బులు తీసుకొద్దువు గాని. యశ్వంత్ : అమ్మ సెలవుల్లో కూడా ఏంటి?. మళ్లీ కాలేజ్ ఓపెన్ అయితే ఎటు వెళ్లడానికి ఉండదు ప్లీజ్ అమ్మ. శారద : ముందు నేను చెప్పిన పని చెయ్యి. తర్వాత చూద్దాం. అయినా నేను మీ సూర్యవేణి (social teacher)టీచర్ తో నిన్న మాట్లాడాను. యశ్వంత్: ఆవిడతో నా ( ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఏ పనైనా చెప్పిన టైంకి చెయ్యకపోతే పనిష్మెంట్ ఇస్తుంది) ఇంతకీ ఏమని అడిగావు?. శారద : నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉంటున్నావు కదా. ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని అడిగాను. యశ్వంత్ : ఇంతకీ ఆ మహాతల్లి ఏమంది?. శారద : వాళ్ల అమ్మాయిని కనుక్కొని చెప్తాను అని అన్నారు. యశ్వంత్ : ఏంటి పద్మిని టీచర్ అని అడిగి చెప్తారా?. శారద : ఏంటి?. టీచర్ వాళ్ళ అమ్మాయి నీకు తెలుసా? యశ్వంత్ : తెలుసా ఏంటి ?. ఆవిడ మా ఫిజిక్స్ (physics) టీచర్. శారద : అవునా ! ఎప్పుడు చెప్పలేదు కదరా!. యశ్వంత్ : ఆవిడ వచ్చినప్పటినుండి వాళ్లు ఎక్కువ పాలు తీసుకుంటున్నారు. శారద : అసలు ఎక్కడ ఉంటుంది రా!!! ఆవిడ?. యశ్వంత్ : అసలు ఆవిడ యూఎస్ (US) లో ఉండేది. ఏమో పర్సనల్ ప్రాబ్లమ్స్ అంట. అందుకని ఇక్కడికి వచ్చేసింది ఆవిడ. శారద : ఇవన్నీ నీకు ఎలా తెలుసురా??. యశ్వంత్ : మన బీబీసీ (BBC news) ఉంది కదా!! అదే మన శ్రావణి అక్క వాళ్ల ఇంటి పక్కనే ఉంటారు వీళ్లు. అక్క వాళ్ళది 301 వీళ్లది 302. శారద : సరే కానీ రేపు నిన్ను తీసుకుని రమ్మన్నారు. నీ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్లు ఏది నేర్చుకోమంటే అది నేర్చుకుంది గాని. ముందు ఈ లెక్కల పని చూడు. రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. నేను ఒక్కసారి శ్రావణి అక్క తో కూడా ఫోన్ చేసి మాట్లాడుతాను.
12-09-2025, 07:04 PM
కాల్ బాయ్ అని పిలవకూడదు అంట భయ్యా... అది 'గే' అనే అర్ధం వస్తుంది అంట...
Play Boy అని పిలవాలి. All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
12-09-2025, 11:15 PM
నైస్ స్టార్టింగ్
13-09-2025, 02:13 AM
(12-09-2025, 07:04 PM)3sivaram Wrote: కాల్ బాయ్ అని పిలవకూడదు అంట భయ్యా... అది 'గే' అనే అర్ధం వస్తుంది అంట... call boy ki gay ki sambandham enti sivaram garu? and play boy ki call boy ki.. nakka ki nagalokaniki unnantha theda undi!! anyway.. edo okati!! VSR garu.. so far good intro. munduki nadipinchandi
13-09-2025, 10:58 AM
Nice update.
13-09-2025, 09:46 PM
శారద : శ్రావణి ఎలా ఉన్నావ్?
శ్రావణి : అమ్మ నేను బాగా నే ఉన్నాను. నీవు ఎలా ఉన్నావ్?. శారద : బాగానే ఉన్నాను. శ్రావణి : అమ్మ ఫోన్ ఎందుకు చేసావు? ఏమన్నా అర్జెంట్ అర్జెంట్?. శారద : అర్జెంట్ అని కాదు కానీ…యశ్వంత్ గురించి. శ్రావణి : ఏమైందమ్మా వాడికి?. .. కాలేజీ ఇంకా స్టార్ట్ కాలేదు కదా!!! శారద : వీడు ఖాళీ సమయంలో ఫోన్ తో ఉంటున్నాడు. ఏవైనా చెడు వ్యసనాలకు అలవాటు పడతాడేమోనని భయంగా ఉంది. శ్రావణి : ఈ ఒక్క నెల కదా! కాలేజ్ తీస్తే ఇంకా వాడు చదువులో వాడు పడతాడు. నువ్వు టెన్షన్ ఏమి పెట్టుకోకు. శారద : అది కాదు కానీ. మీ పక్క ఫ్లాట్ లో యశ్వంత్ వాళ్ళ టీచర్ ఉంటున్నారు కదా. ఈ నెల రోజులు వాడికి ఏదో ఒకటి నేర్పమని చెప్తున్నాను. మీరు పక్కనే కదా ఒక మాట నువ్వు కూడా చెప్పు శ్రావణి : సరే అమ్మ నేను కూడా చెప్తాను. శారద: ఉంటాను మరి. సూర్యవేణి ( టీచర్) : పద్మిని యశ్వంత్ కి టైపింగ్ నేర్పిస్తావా? వాళ్ల మదర్ అడుగుతున్నారు. వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి కదా!. పద్మిని (టీచర్) : యశ్వంత్ ఎవరు? సూర్యవేణి : మన అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న పాలు షాప్ వాడు. పద్మిని : ఫస్ట్ తన ఇంటరెస్ట్ ఏంటి? సూర్య వేణి : నాకు తెలీదు కానీ!. ఎక్కువ ఫోన్ గేమ్స్ ఆడుతున్నాడు అంట. బాగా టైం పాస్ చేస్తున్నాడు. అని వాళ్ళ మదర్ అడిగారు. పద్మిని : ఫస్ట్ తనని రమ్మను. వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉందో కనుక్కున్న తర్వాత చూద్దాం!!. సూర్య వేణి : సరే నేను రమ్మంటాను. ఫోన్ చేసి చెప్తాను. యశ్వంత్: గుడ్ మార్నింగ్ టీచర్. సూర్య వేణి : గుడ్ మార్నింగ్ రా! ఏం చేస్తున్నావ్ రా! యశ్వంత్ : హాలిడేస్ కదా! టీచర్. మదర్ కి ఫాదర్ కి హెల్ప్ చేస్తున్నాను. సూర్య వేణి : ఇప్పుడు నిజం చెప్పు?.. యశ్వంత్ : నిజమే సూర్య వేణి : ఫోన్ తో ఏం చేయట్లేదా?.. యశ్వంత్ : కొద్దిసేపు గేమ్స్ ఆడుతున్నాను… సూర్య వేణి : నీకు అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది రా! అసలు నీ గోలేంటి?. యశ్వంత్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూర్య వేణి : వీడియో గేమ్స్ ఆడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావా?.. దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుసా.. అసలు నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా రా?? యశ్వంత్ : నాకు కంప్యూటర్ నాలెడ్జ్ అంతగా లేదు. కానీ కాలేజ్లో చెప్పినప్పుడు ఎంఎస్ ఆఫీస్ అవి కొంచెం కొంచెం తెలుసు. ఇంతకంటే ఎక్కువ ఏమీ తెలీదు. పద్మిని : ఆ నీకు ఏమాత్రం తెలుసు నాకు తెలుసులేరా!. యశ్వంత్ : గుడ్ మార్నింగ్ టీచర్!. పద్మిని : గుడ్ మార్నింగ్! ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? సూర్య వేణి: ఏముంది తినటం తిరగడం తప్ప ఏమీ లేదు. 24 గంటలు ఫోన్ తో ఉంటున్నాడు. వీడికి ఏమీ లేదు కానీ. వీళ్ళ అమ్మాయి వీడి గురించి తెగ ఆలోచిస్తుంది ఆవిడి. ఆవిడ పడ్డ కష్టం విడు పడకూడదని. పద్మిని : ఏరా వాళ్ళు అంత కష్టపడుతూ ఉంటే నువ్వు చేసేది దా! యశ్వంత్ : లేదు టీచర్ చదువుకుంటాను కాకపోతే హాలిడేస్ అని. పద్మిని : నీ దగ్గర లాప్టాప్ ఉందా? యశ్వంత్ : లేదు టీచర్. సూర్య వేణి : ఇప్పుడు లాప్టాప్ కొనాలంటే వాళ్ళ అమ్మని సతాయిస్తాడు. పద్మిని : వద్దు కానీ నేను ఈయన్ని అడుగుతాను ఏమన్నా ఉంటే రేపటికి అరేంజ్ చేస్తాను. ఫస్టు టైపింగ్ నేర్చుకో. అది ఎప్పటికైనా యూస్ అవుతుంది. నువ్వు టైపింగ్ నేర్చుకున్న దాన్నిబట్టి తర్వాత నేను చెప్తాను ఏం నేర్చుకోవాలో. యశ్వంత్ : ఓకే టీచర్. రేపు మార్నింగ్ రమ్మంటారా!! పద్మిని : ఇప్పుడు సార్ ని కనుక్కొని ఏదన్నా ఉంటే తీసుకురమ్మని చెప్తాను నీకు నేను ఉదయం ఫోన్ చేస్తాను. దిలీప్ ( పద్మిని హస్బెండ్). దిలీప్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుంటాడు. ఒక్కగాని ఒక్క కొడుకు కావడంతో చాలా అల్లరి ముద్దుగా పెంచుతారు. దిలీప్, పద్మిని చాలా అన్యోన్యంగా ఉంటారు. వీళ్ళకి మ్యారేజ్ ఐ 3 ఇయర్స్ అయినా పిల్లలు లేరు. దిలీప్ వాళ్ళ అమ్మానాన్న పద్మిని చాలా బాగా చూసుకునేవారు. పద్మ కి పిల్లలు పుట్టాలని అనేక పూజలు చేయిపించేవారు. దిలీప్ వాళ్ళ అమ్మ నాన్న బాధ చూసి పద్మిని చాలా బాధపడేది. పద్మిని బాధపడటం దిలీప్ చూడలేక తను కూడా పద్మిని వాడి ఇంట్లో ఉంటున్నాడు. పద్మిని : దిలీప్ కి ఫోన్ చేసి ఏదైనా లాప్టాప్ ఉంటే తీసుకురావాలి చెప్తుంది. దిలీప్ : ఉన్నాయి కానీ కొద్దిగా రిపేర్ చేయించుకోవాలి. పద్మిని : ఒకటి తీసుకురండి. దిలీప్: ఎవరికి పద్మిని? పద్మిని : మనకి పాలు వేస్తాడు కదా! అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ వల కొడుకుకి. దిలీప్ : తను మీ కాలేజ్లోనే చదువుతున్నాడు అనుకుంటా కదా!. పద్మిని : టెన్త్ కంప్లీట్ అయింది ఇప్పుడు వన్ మంత్ హాలిడేస్ ఉన్నాయి టైపింగ్ ప్రాక్టీస్ చేస్తాడని. దిలీప్ : ఓకే.
13-09-2025, 10:05 PM
Super update
14-09-2025, 06:36 AM
Nice update.
15-09-2025, 12:09 AM
పద్మిని : యశ్వంత్ ఒక్కసారి ఇంటికి రా!.
యశ్వంత్ : సరే టీచర్. పద్మిని : ఇదిగో లాప్టాప్. సర్వీసింగ్ చేయించుకో. అది అయిన తరువాత వస్తే నేను టైపింగ్ నేర్పిస్తాను. యశ్వంత్: ఒకే టీచర్. దిలీప్ : హాయ్ రా యశ్వంత్ ఎలా ఉన్నావ్ రా! యశ్వంత్ : బాగున్నాను సార్. దిలీప్ : ఒరేయ్ ఈ సారు, టీచరు మీ కాలేజ్లోనే. ఇది మీ కాలేజీ కాదు. ఇక్కడ నువ్వు నన్ను బ్రదర్ అని పిలిస్తే పద్మిని వదిన అని పిలువు. లేకపోతే నువ్వు నన్ను బావ అని పిలిస్తే పద్మిని అక్క అని పిలువు. యశ్వంత్ : అయితే నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తాను. దిలీప్ : ఓకే రా తమ్ముడు. సూర్య వేణి : మీ పిలుపులు బాగానే ఉన్నాయి. ముందు వెళ్లి అది సర్వీసింగ్ కి ఇవ్వు. తొందరగా చేయమని చెప్పు. నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకో బుర్ర ఎక్కడ పెట్టి. ఆ ఫోన్ వాడడం తగ్గించు. యశ్వంత్ : ఓకే టీచర్. శారద: యశ్వంత్ వెళ్లొచ్చావా? యశ్వంత్ : ఎక్కడికి అమ్మ? శారద : అదేరా! లాప్టాప్ ఇస్తానన్నారు కదా సూర్యవేణి టీచర్. యశ్వంత్ : తెచ్చుకున్నాను. శారద : మరి ఎప్పుడు అది సర్వీసింగ్ కి ఇస్తావో?. యశ్వంత్ : అమ్మ సాయంత్రం ఇస్తానులే. శారద : అదేమీ కుదరదు ఇప్పుడే ఇచ్చిరా ఇది కూడా డబ్బులు తీసుకో. యశ్వంత్ : సరే ఇటు ఇవ్వు. సర్వీసింగ్ సెంటర్లో లాప్టాప్ ఇచ్చి తిరిగి ఇంటికి వస్తున్నాడు. (సందీప్ యశ్వంత్ క్లాస్మేట్ ఫ్రెండ్. మురళి కూడా పాలు షాపు ఉంది. తను ఏమీ చదువుకోలేదు. రోజు పాలు వేస్తూ ఉంటాడు కదా అదే పరిచయం.) యశ్వంత్ : హాయ్ రా సందీప్, హాయ్ మురళి అన్న. ఎలా ఉన్నారు. మురళి : మేం బాగానే ఉన్నాము. నువ్వు ఎలా ఉన్నావురా ఈమధ్య అసలు కనపడట్లేదు. యశ్వంత్ : లాస్ట్ మంత్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ కదా అన్న.అందుకని ఇంట్లోనే ఉండి చదువుకునేవాడిని అందుకని కనపడలేదు. ఇప్పుడు అయిపోయింది కదా షాప్ లో ఉంటున్నాను. మురళి : పాస్ అయ్యావా?. యశ్వంత్ : A వచ్చింది. సందీప్ : ఎక్కడికి వెళ్లి వస్తున్నావు రా!. యశ్వంత్ : లాప్టాప్ సర్వీసింగ్ కి ఇచ్చి వచ్చాను. సందీప్ : నీకోసం ల్యాప్టాప్ లేదు కదా! మరి లాప్టాప్ ఎక్కడిది. యశ్వంత్ : అదేరా పద్మిని టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంది తెచ్చుకున్నాను. (మా మదర్ హాలిడేస్ లో ఏదైనా నేర్పించమని సూర్యవేణి టీచర్ ని అడిగింది. సో ముందు టైపింగ్ నేర్పిస్తారంట. నా దగ్గర లాప్టాప్ లేదు కదా. ప్రస్తుతానికి వాళ్లు యూస్ చేయలేనిది ఇచ్చారు అది సర్వీసింగ్ కు ఇచ్చాను) సందీప్ : సూర్యువేణి టీచర్ చెప్తారా నీకు టైపింగ్? యశ్వంత్ : లేదురా! పద్మిని టీచర్ చెప్తారంట. నువ్వు ఏం చేస్తున్నావురా! సందీప్ : నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా ! అందుకని ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. మురళి : ఒరేయ్ మీరు మాట్లాడు కొండి నేను వెళ్తున్నాను. నాకు పని ఉంది. సందీప్ : ఓకే అన్నా బాయ్. యశ్వంత్ : ఎక్కడ నేర్చుకుంటున్నారా! సందీప్ : మా ఇంటి దగ్గర కాలనీలో నేను నేర్చుకుంటున్నాను రా! త్రీ మంత్స్ కి 15k యశ్వంత్ : ఎలా ఫీ చేస్తున్నావురా ? ఒకేసారి కట్టాలా? సందీప్ : నేను మంత్ కి 5K కడతానని అంటే ఒప్పుకున్నారు. యశ్వంత్ : ఏమీ ఏమి నేర్పిస్తారు? సందీప్ : ఫొటోస్ ఎలా తీయాలి, తరువాత వాటిని ఎలా ఎడిట్ చేయాలి. వీడియోస్ ఎలా తీయాలి. వాటిని ఎడిట్ ఎలా చేయాలి. బ్యాక్ గ్రౌండ్ కలర్స్ ఎలా చేంజ్ చేయాలి. ఒక్కొక్కటి చెప్తారా. కోర్స్ మొత్తం కంప్లీట్ అయినా తరువాత సర్టిఫికెట్ ఇస్తారు. తరువాత ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్ ఉంటే ఇన్ ఫోన్ చేస్తారు. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ 30K శాలరీ వస్తుంది. ప్రస్తుతానికి మా ఇంట్లో వాళ్ళు చదివించలేను అని అన్నారు. మా అన్నను అడిగితే ఈ కోర్స్ నేర్చుకోమన్నాడు. ఫ్యూచర్ లో అనిమేషన్ లో చాలా ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. ప్లీజ్ కూడా అన్న కట్టాడు. యశ్వంత్ : ఇప్పుడు నువ్వు ఇంకా ఇంటర్ చదవవా? సందీప్ : లేదురా. నువ్వు కూడా ఏమన్నా జాయిన్ అవుతావా? యశ్వంత్ : ఒక్కసారి మా అమ్మ ను అడుగుతాను. సందీప్ : ఒకవేళ జాయిన్ అయితే కనుక చెప్పు నేను సార్ తో మాట్లాడు తాను. యశ్వంత్ : ఓకే రా బాయ్.
15-09-2025, 09:25 AM
nice story narration. great going.
15-09-2025, 12:40 PM
Nice update.
16-09-2025, 02:18 PM
యశ్వంత్ : అమ్మ నా ఫ్రెండ్ సందీప్ నీకు తెలుసు కదా!
శారద : ఆ తెలుసు ఇప్పుడు ఏమైంది రా?. యశ్వంత్ : వాడు యానిమేషన్ నేర్చుకుంటున్నాడు. అది 3 మంత్స్ కోర్స్ అంట. అది అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ తో పాటు జాబు కూడా ఇస్తారు అంట. నెలకి శాలరీ 30k. శారద : మరి వాడి చదువు? యశ్వంత్ : వాళ్ల పేరెంట్స్ వాడిని చదివిపించలేరంట. వాళ్ళ అన్న ఒకతను డబ్బులు కట్టి జాయిన్ చేపించాడు. శారద : నువ్వు ఇంటర్ మంచిగా పాస్ అయిన తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. ఓన్లీ 10th అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. తర్వాత ప్రాబ్లం అవుతుంది యశ్వంత్ : జస్ట్ నేర్చుకుంటా అమ్మ శారద : ఒరేయ్ ఇప్పుడు ఇంటర్ కె డబ్బులు అవుతున్నాయి ఇప్పుడు మళ్లీ కోర్స్ అంటే ఎక్కువ అయిపోతాయి కదరా !! కొద్దిగా మమ్మల్ని కూడా అర్థం చేసుకోరా యశ్వంత్. యశ్వంత్ : సారీ అమ్మ, మిమ్మల్ని ఎక్కువేమీ ఇబ్బంది పెట్టాను. రేపటి నుండి టైపింగ్ నేర్చుకుంటాను. శారద : ఒరేయ్ యశ్వంత్ షాప్ లో ఉండు. నేను తర్వాత వస్తాను. యశ్వంత్ షాప్ లో కూర్చుని సందీప్ చెప్పినా ఫోటోషాప్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆరోజు గడిచిపోతుంది. మురళి : ఒరేయ్ యశ్వంత్ ఒక 5 లీటర్లు పాలు ఇవ్వరా (సంగం పాలు). యశ్వంత్ : హాయ్ అన్న, ఈరోజు బంద్ కదా. దాని గురించి వెళితే పాలు తక్కువ వినిపించుకున్నారు. ఒక్కసారి నాన్నకి ఫోన్ చేసి అడిగి ఇస్తాను అన్న. హలో నాన్న మురళి అన్నకు పాలు కావాలంట ఒక 5 లీటర్లు. శ్రీనివాస్ రావు : ఏ కంపెనీ పాలు?. యశ్వంత్ : సంఘం పాలు. శ్రీనివాసరావు : అవి తక్కువ వచ్చినయి కదరా మనకే సరిపోవు. యశ్వంత్ : మురళి అన్న మాట్లాడుతాడు అంట మాట్లాడండి. మురళి : హా అంకుల్ కొంచెం పాలు అడ్జస్ట్ చేయరా? శ్రీనివాసరావు : మొత్తం 5 అంటే కష్టం మురళి. 2 హెరిటేజ్ ఇస్తాను. మురళి : అంకుల్ మీరు షాప్ దగ్గరికి రండి. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఇద్దరు గాని. శ్రీనివాసరావు : ఒక్క రెండు నిమిషాలు వస్తున్నాను. మురళి : సరే అంకుల్. మురళి : ఏరా యశ్వంత్ ఎప్పటినుండి కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి?. యశ్వంత్ : నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి అన్న. శ్రీనివాసరావు : ఏం మురళి ఎలా ఉంది వ్యాపారం? మురళి : ఏం చెప్తాం అంకుల్ అలా నడుస్తుంది అంతే. శ్రీనివాసరావు : ఈరోజు బంద్ కదా. ఎక్కువ వేయించి ఉంటే పాడవుతాయని తప్పు వినిపించాను. మురళి : అదే మంచి మంచిది. శ్రీనివాసరావు : ఎక్కడ వెయ్యాలి ఈ పాలు? మురళి : మీ ఎదురుంగ దాంట్లోనే అంకుల్. శ్రీనివాసరావు : మేము ఒక ఐదు నిమిషాలు లేట అయితే కంప్లైంట్ వెళ్తుంది. ఏ ఫ్లాట్ వాళ్లు ఏంటి ?. ఇంత లేట్ అయితే కంప్లైంట్ చేస్తారు కదా. మురళి : నీళ్లు నార్త్ వాళ్ళు అంకుల్. బ్లాక్ C plot 301. శ్రీనివాసరావు : అదే ముసలోడు లక్ష్మణ్ కింద వాచ్మెన్ ఉన్నాడు కదా ఆ బ్లాక్ ఏనా?. మురళి : అవును అంకుల్. ఈ నార్త్ వాళ్లు ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేస్తారు. వాళ్లు పడుకుంది ఉదయం 4:30 కి ఇంకా లెగిసి 11:30 కి. అయినా వాళ్లు వచ్చిన తర్వాత పిల్లలు చాలా పాడైపోతున్నారు. శ్రీనివాసరావు : ఎందుకలా అసలు కారణమేంటంటావ్? మురళి : ఒక్కసారి ఆ ముసలోడును అడగండి చెప్తాడు. బయటి వాళ్లు వచ్చినప్పుడు డోర్ కొడతారు కదా అప్పుడైనా ఇంట్లో నుండి వస్తున్నప్పుడు కూడా కనీసం బాడీ కవర్ చేసుకోరు అలాగే వచ్చేస్తారు. శ్రీనివాసరావు : అదిగో బంధువులు వస్తున్నట్టు ఉన్నారు మురళి నేను వెళ్తున్నాను. మురళి : సరే అంకుల్ డబ్బులు రేపు ఇస్తాను. శ్రీనివాసరావు : సరే. ఒరేయ్ యశ్వంత్ అక్కడ బిల్ బుక్ లో బిల్లులు తీసి పెట్టాను చూడు అది తీసుకునే రా. A 301 ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళకు. మిగతా వాళ్ల దగ్గరికి వెళ్లి తీసుకుని రా. నేను ఇంటికి వెళ్తున్నాను. యశ్వంత్ : సరే నాన్న. మురళి : వస్తావా యశ్వంత్? యశ్వంత్ : ఆ వస్తున్న. మురళి : ఈ బ్లాక్ కేల్తావు నువ్వు? యశ్వంత్ : నాలుగు బ్లాక్లికి వెళ్లాలన్నా, ఒక్కో దాంట్లో రెండు బిల్లులు, మిగతా దాంట్లో ఒక్కొక్కటి బిల్లు తీసుకోవాలి. మురళి : పద వేళదాం. యశ్వంత్ : అన్నా నిజంగా ఆవిడ అలాగే వస్తారా! వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడా? మురళి : అలాగే వస్తుంది ఆవిడ. ఏమో తెలియదు వాళ్ళ హస్బెండ్ ఏమంటాడో. ఏరా నీకెందుకురా ఇన్ని డౌట్లు? యశ్వంత్ : ఏమో తెలియదు కానీ అడగాలనిపించింది అందుకనే అడిగాను. మురళి : నువ్వు C బ్లాక్ లోకి వెళ్తావు కదా? యశ్వంత్ : వెళ్లాలన్న. మురళి : ముందు ఆ బ్లాక్ లోకి వెళ్దాం పద నేను చూపిస్తాను తర్వాత నువ్వు బిల్లులు వసూలు చేసుకో. నువ్వు C బ్లాక్ లో ఎవరి దగ్గరైనా తీసుకోవాలి డబ్బులు ? యశ్వంత్ : C - 405 లో తీసుకోవాలి. మురళి : C -301 , మేడం పాలు, మేడం పాలు. అదిగో కిటికీలో నుండి చూడు. సోఫాలో కూర్చుని ఉంది. మురళి : మేడం …. C- 301 : కమింగ్ కమింగ్…. యు కాంట్ వెయిట్ 2 మినిట్స్ .. టెల్ మీ మురళి : తెలుగులో చెప్పు హిందీ రాదు…. C- 301 : what he is telling?.. Tomorrow, my husband will speak with you. యశ్వంత్ : అన్న వాళ్ళ మొగుడు లేడు అంట. రేపు రమ్మంటుంది. మురళి : రేపు ఎన్నింటికి రమ్మంటుంది అడుగు ఒకసారి. యశ్వంత్: madam at which time he has to come? C-301 : around 10 am tomorrow. యశ్వంత్ : ok madam thank you. మురళి : ఏమంటుంది రా? యశ్వంత్ : రేపు 10 am రమ్మంటుంది నాన్న. మురళి : పతా వెళదాం.
16-09-2025, 05:00 PM
Nice update.
|
« Next Oldest | Next Newest »
|