Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వర్షం పడింది... వర్ష కూడా పడిందా?
#1
ఒకరోజు నేను మా వీరన్నకి ప్రైవేట్ మెసేజ్ పెట్టి, "అన్నా, నాకు గురువుగా ఉండు ప్లీజ్" అని అడిగాను. 

ఆయన వెంటనే "చల్ దెంగెయ్!" అన్నాడు.

"అన్నా! ఏకలవ్యుడి లాంటి ఈ ఎలన్ మస్క్‌ని నీ శిష్యుడిగా అంగీకరించాలంటే నేనేం చేయాలి?" అని బతిమాలాను.

దానికి వీరన్న "నీ కాయ కోసి ఇవ్వు, అప్పుడు ఆలోచిస్తా" అన్నాడు.

అప్పుడు నేను, "నా బుల్లి పండు నువ్వేం చేసుకుంటావ్ కాని, నీకోసం ఒక అద్భుతమైన కథ రాసిస్తాను" అన్నాను.

అది విని నా ద్రోణాచార్యుడు వీరన్న, "సరే రా బాబు, ఆ కథ రాసి దెంగెయ్!" అన్నాడు.

చూశారా, నా మీద వీరన్నకి ఎంత ప్రేమ ఉందో! అప్పుడు నేను ఈ కథను మొదలుపెట్టాను. 

ఈ కథ నా కాయ పైన కన్నేసిన నా కాబోయే గురువు వీరన్న కి అంకితం.....
[+] 9 users Like elon_musk's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Ha rayandi chadivi taristam
[+] 1 user Likes Nani666's post
Like Reply
#3
JEE అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ రోజు - హైదరాబాద్ లోని చైతూ ఇంట్లో

(చైతూ తన రూమ్‌లో ల్యాప్‌టాప్‌లో ఏదో చూసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద 'వర్ష' అని చూపిస్తుంది. వాడు వెంటనే నవ్వుతూ లిఫ్ట్ చేస్తాడు.)

చైతూ: (ఉత్సాహంగా) హే వర్షా! రిజల్ట్స్ వచ్చేశాయ్! చూశావా?

వర్ష: (నిదానంగా) ఓయ్ చైతూ! అవునురా! ఇప్పుడే చూశాను. నీకు ఎంత వచ్చింది? నాకు ఓపెన్ కేటగిరీలో 3489 ర్యాంక్ వచ్చింది. చెప్పా కదా, ఈసారి పక్కా అనుకున్నా!

చైతూ: (ఆశ్చర్యంగా, సరదాగా) ఓయ్ అబ్బో! సీఎస్‌ఈ ష్యూర్ షాట్ మరి! నీ ర్యాంక్ చూస్తే నా ర్యాంక్ చెప్పాలనిపించడం లేదురా ఇప్పుడు.

వర్ష: (నవ్వుతూ) అయ్యో.... చెప్పు ఫాస్ట్!

చైతూ: నాకు ఓపెన్ ర్యాంక్ 5221 వచ్చింది. నీకంటే తక్కువేలే.

వర్ష: (ఆలోచిస్తూ) అరేయ్, నాట్ బ్యాడ్! ఐఐటీస్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మరి ఏ కాలేజ్ చూసుకుందాం? నీకు ఏ ఐఐటీలో వస్తుంది?

చైతూ: (ల్యాప్‌టాప్‌లో చూసుకుంటూ) చెక్ చేస్తా ఉండు... నాకు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ వస్తుంది, ఐఐటీ మద్రాస్‌లో సివిల్ వస్తుంది, ఐఐటీ రూర్కీలో ఈసీఈ వస్తుంది. మరి నువ్వు?

వర్ష: లాస్ట్ ఇయర్ కటౌఫ్ ర్యాంక్ బట్టి చూస్తే నాకు రూర్కీ సీఎస్‌ఈ కన్ఫర్మ్ వచ్చేస్తుందనిపిస్తుంది. క్యాంపస్ కూడా బాగుంటుందని విన్నాను.

చైతూ: అవునా? అయితే నేను కూడా ఐఐటీ రూర్కీలోనే ఏదో ఒక బ్రాంచ్ చూసుకుంటా. నువ్వుంటే ఇంకేం కావాలి? నువ్వు సీఎస్‌ఈ తీసుకుంటే, నేను ఈసీఈ తీసుకుంటా.

వర్ష: (చిరునవ్వు నవ్వుతూ) సరే చూడు మరి. కానీ మళ్ళీ వేరే కాలేజ్ అని చెప్పకు!

చైతూ: హా, రూర్కీ కన్ఫర్మ్.

వర్ష: (నవ్వుతూ) నైస్ రా! వెయిటింగ్ టు మీట్ యూ!

రెండు నెలల తర్వాత...

ఐఐటీ రూర్కీలో సెమిస్టర్ మొదలై వారం అవుతోంది. ఇప్పుడే చైతూ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని కాలేజీ హాస్టల్‌లో అడుగుపెట్టాడు. చైతూకి మాలవీయ భవన్ కేటాయించారు. తన సూట్‌కేస్‌ని లాక్కుంటూ లిఫ్ట్ ఎక్కాడు. చైతూకి కేటాయించిన రూమ్ నంబర్ 105.

లిఫ్ట్ దిగి, రూమ్ నంబర్స్ వెతుక్కుంటూ నడుస్తున్నాడు. దూరంగా కనిపించింది రూమ్ నెం. 105. అన్ని రూమ్‌ల్లోకి చూస్తూ వెళ్తున్నాడు. అంతా నార్త్ వాళ్లే ఉన్నారు. ఎవడైనా తెలుగువాడు కనిపిస్తే బాగుండు అనుకుంటూ తన రూమ్ లాక్ ఓపెన్ చేశాడు.

చకచకా రూమ్‌లో తన లగేజ్ సర్దేసి, ఫ్రెషప్ అయ్యి వర్షతో కాల్ మాట్లాడుతూ కారిడార్‌లో తిరుగుతున్నాడు చైతూ.

అప్పుడే ఒకడు తన పక్క రూమ్ నుంచి నలిగిన టవల్ నడుముకి కట్టుకుని, ఒక చేత్తో ప్లాస్టిక్ బకెట్ పట్టుకుని, ఇంకో చేత్తో తల గోక్కుంటూ వాష్‌రూమ్స్ వైపు వెళ్తుంటాడు. స్నానానికి వెళ్తున్నట్టున్నాడు. వాడిని చూసి చైతూ సైలెంట్‌గా నవ్వుకుంటాడు.

రాహుల్: (వాష్‌రూమ్స్ వైపు వెళ్తూ, చైతూ తన వైపు చూసి నవ్వుతున్నాడని గమనించి, కోపంగా హిందీలో) "ఏయ్ భాయ్! క్యా హువా? క్యూ హంస్ రహా హై? క్యా దేఖ్ రహా హై?"

చైతూ: (నవ్వు ఆపుకోలేక, హిందీలో ఏదో చెప్పబోయి, తడబడుతూ) "వో... వో... కుచ్ నహీ భాయ్... బస్...

రాహుల్: (మరింత కోపంగా) "కుచ్ నహీ తో క్యూ హంస్ రహా హై? పగల్ హై క్యా?"

చైతూ: (రాహుల్ మాటలు విని, వాడి మొహం చూసి, వాడి యాస విని, తెలుగువాడే అని అనుమానం వచ్చి, మెల్లగా తెలుగులో) ఏంటి బ్రో? నువ్వు తెలుగువాడివా?

రాహుల్: అవును బ్రో, నువ్వు కూడా తెలుగా? తెల్లగా నార్త్ వాడిలా ఉన్నావ్.

చైతూ: (నవ్వుతూ) హాహా, తెలంగాణ నా బ్రో నువ్వు?

రాహుల్: కాదు బ్రో, మాది వైజాగ్ దగ్గర. నువ్వెక్కడి నుంచి? నీ రూమ్ నంబర్ ఎంత?

చైతూ: నేను హైదరాబాద్ బ్రో. ఇదే నా రూమ్, 104. నీదేం బ్రాంచ్ బ్రో? అవును.. నీ రూమ్ నంబర్ ఎంత?

రాహుల్: నేను సివిల్ ఇంజనీరింగ్. నా రూమ్ 105. నీ పక్కనే! (రాహుల్ మాట్లాడేటప్పుడు, బకెట్ ఒక చేత్తో పట్టుకుని, ఇంకో చేత్తో తల గోక్కుంటూ ఉండగా, హఠాత్తుగా తుమ్ము వస్తుంది.) ఛీ! (తుమ్మినప్పుడు, టవల్ కాస్త జారుతుంది.)

చైతూ: (కనిపించిన దానికి పగలబడి నవ్వుతాడు) హాహాహా! ఏంటి బ్రో నీ చిట్టెలుక తొంగి చూస్తోంది!

రాహుల్: (వెంటనే టవల్‌ని గట్టిగా పట్టుకుని పైకి లాక్కుంటూ, సిగ్గుపడుతూ) ఏంట్రా! చిట్టెలుక ఏంట్రా!

చైతూ: (నవ్వుతూనే) లైట్ తీసుకో భయ్యా! ఏంటి, అప్పటినుంచి తుమ్ముతూ ఉన్నావ్? జలుబు చేసిందా?

రాహుల్: (నవ్వుతూ, నోరు మూసుకుంటూ) అవును బ్రో, ఏసీ క్లాసెస్, నాకు ఏసీ పడదు.

చైతూ: (మనసులో) వీడు క్లాసులకి కూడా వెళ్తాడా..

రాహుల్: ఏంటి బ్రో, ఏదో అన్నావు?

చైతూ: ఏం లేదు బ్రో. నాకు ఆకలేస్తుంది. మెస్ ఎక్కడ ఉంది?

రాహుల్: మన హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో బ్యాక్ సైడ్ ఉంది.

చైతూ: అవునా.

రాహుల్: అవును బ్రో. నేను స్నానం చేసి వస్తా. నువ్వు వెయిట్ చేయగలిగితే, నేను తీసుకెళ్తా. ఈరోజు సండే కదా, మెస్‌లో చికెన్ పెడతారు.

చైతూ: ఓకే భయ్యా! నేను నా రూమ్ లో ఫోన్ చార్జింగ్ పెడతాను. నువ్వు తొందరగా రా!

(కొద్దిసేపటికి రాహుల్ స్నానం చేసి వస్తాడు. ఇద్దరూ కలిసి మెస్‌కి వెళ్తారు.)

మెస్‌లో లంచ్

(చైతూ, రాహుల్ మెస్‌లోకి వెళ్తారు. అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్లేట్లు తీసుకుని కౌంటర్ దగ్గరికి వెళ్తారు.)

(చైతూ, రాహుల్ తమ ప్లేట్లలో ఐటమ్స్ వేయించుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చుని తినడం మొదలుపెడతారు. అప్పుడే రూమ్ 106లో ఉన్న అర్జున్ అక్కడికి వస్తాడు. వాడు స్టూడెంట్స్ మెస్ కమిటీ మెంబర్ మరియు వాడు రాహుల్‌కి ముందే ఫ్రెండ్.)

రాహుల్: (అర్జున్‌ని చూసి, ఉత్సాహంగా) అర్జున్! ఇటు రా! ఇక్కడ కూర్చో! వీడు చైతన్య, మన పక్క రూమ్. వీడు కూడా తెలుగువాడే! హైదరాబాద్ నుంచి వచ్చాడు!

అర్జున్: అవునారా! హాయ్ చైతన్య! నేను అర్జున్‌ని, సీఎస్‌ఈ.

చైతూ: (నవ్వుతూ) హాయ్ అర్జున్!

రాహుల్: అర్జున్ ది కూడా మన పక్క రూమ్ ఏ, రూమ్ నెం. 106.

చైతూ: అవునా, నైస్.

రాహుల్: అరేయ్ అర్జున్, చికెన్ కర్రీ మళ్ళీ కావాలిరా.

చైతూ: అలా మళ్ళీ పెట్టరు అనుకుంట కదా?

రాహుల్: (చైతూకి చెప్తూ, కొంటెగా) ఏంట్రా చైతూ! వీడు మెస్ కమిటీ మెంబర్! లాస్ట్ వీక్ ఎలక్షన్స్ జరిగాయి, అప్పుడు వీడు గెలిచాడు. వీడు చెప్తే మెస్‌లో ఎవరైనా వింటారు! మామూలోడు కాదు!

చైతూ: (ఆశ్చర్యంగా, కళ్ళద్దాలు సర్దుకుంటూ) అవునా? ఓహో! అబ్బో! అయితే నాకు కూడా కొంచెం చికెన్ కర్రీ తెప్పిస్తావా అర్జున్?

అర్జున్: (నవ్వుతూ) సరేరా! (మెస్‌లో సర్వ్ చేస్తున్న వాడి దగ్గరికి వెళ్లి) "భయ్యా, ఇస్కో థోడా చికెన్ కర్రీ దేనా."

(మెస్ సర్వర్ అర్జున్ మాట విని, చైతూ ప్లేట్‌లో చికెన్ కర్రీ వేస్తాడు.)

చైతూ: (ఉత్సాహంగా) అబ్బో! నువ్వు సూపర్ మామా! థాంక్స్! మెస్ టీం మెంబర్ అంటే నీకు మంచి పవర్ ఉందిగా!

అర్జున్: (నవ్వుతూ) పవర్ ఏమీ లేదురా, జస్ట్ మేనేజ్ చేస్తాను. సరే, పదా, తిందాం.

(ముగ్గురూ కలిసి లంచ్ చేస్తారు.)

రాహుల్: (చికెన్ కర్రీ తింటూ) ఈ మెస్ ఫుడ్ బాలేదురా.

చైతూ: నాకు హైదరాబాద్‌లో మా అమ్మ చేసిన ఫుడ్ గుర్తొస్తుంది....

రాహుల్: (నవ్వుతూ, అర్జున్‌తో) అరేయ్ అర్జున్! ఏంట్రా ఇది? మెస్ కమిటీ మెంబర్‌వి అయి ఉండి ఇలాంటి ఫుడ్ పెట్టిస్తావా? సరిగా చూసుకోవా?

అర్జున్: (కొంటెగా నవ్వుతూ) అరేయ్, నువ్వు ఐఐటీకి చదువుకోవడానికి వచ్చావురా. కెరీర్ మీద ఫోకస్ చెయ్!

రాహుల్: సరే మామ! కెరీర్ మీద ఫోకస్ చేసి అలేఖ్య చిట్టి పికిల్స్ కొనుక్కుంటా!
(ముగ్గురూ నవ్వుతారు.)

అలా సరదాగా మాట్లాడుతూ తినడం పూర్తి చేస్తారు.

చైతూకి కాలేజీలో మొదటి రోజు కావడంతో, తన క్లాస్ రూమ్ చూపిద్దామని రాహుల్‌ని తోడు తీసుకెళ్లాడు.

వాళ్ళు వెళ్ళేసరికే క్లాస్ మొదలయింది. ప్రొఫెసర్ బోర్డు వైపు తిరిగి ఏదో రాస్తున్నాడు. అదే మంచి సమయం అని చైతూ మెల్లగా లోపలికి చొరబడ్డాడు.

సరిగ్గా వాడు తలుపు లోపల అడుగుపెట్టగానే రాహుల్ 'Euuuu' అని గట్టిగా అరిచాడు. (అబ్బా, దరిద్రుడు ఇరికించాడురా.. అనుకున్నాడు చైతూ మనసులో). ప్రొఫెసర్ వెంటనే ఇటు తిరిగి చైతూని చూసేశాడు. క్లాస్‌కి ఆలస్యంగా వచ్చినందుకు ప్రొఫెసర్ చైతూని క్లాస్ పీకాడు. క్లాస్ అంతా చైతూని వింతగా చూస్తుంటే, రాహుల్ నవ్వుకుంటూ తన క్లాస్‌కి వెళ్లిపోయాడు.

అదే రోజు సాయంత్రం:

చైతూ అర్జున్ రూమ్‌లోకి వెళ్ళాడు.

చైతూ: అరేయ్ మామా, ఆ రాహుల్ గాడు ఇవాళ క్లాసులో అందరి ముందూ నా పరువు తీశాడురా.

అర్జున్: వాడు అంతే మామా, లైట్ తీసుకో.

చైతూ: ఏదో ఒకటి చేసి వాడి పరువు తీయాలి.. మంచి ఐడియా చెప్పురా.

అర్జున్: హ్మ్మ్.. (అని ఆలోచిస్తాడు)

చైతు: నీ సైంటిస్ట్ బ్రెయిన్ వాడు రా

అర్జున్: హ్మ్మ్, ఓకే.. వాడు తినే ఫుడ్‌లో ఫార్టింగ్ టాబ్లెట్ కలుపుదామా?

చైతూ: (నవ్వుతూ) వద్దురా. వాడి పక్క రూమ్ మనదే, వాడు పిత్తుతూ కూర్చుంటే ఆ కంపు నేను భరించలేను.

అర్జున్: వాడి మీద లాఫింగ్ గ్యాస్ వేద్దామా?

చైతూ: వాడు ఎర్రి పూకోడిలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు కదరా!

అర్జున్: (నవ్వుతూ) వాడి పౌడర్‌లో ఇచ్చింగ్ పౌడర్ కలుపుదామా?

చైతూ: ఇదేరా పర్‌ఫెక్ట్ ఐడియా. నువ్వు పౌడర్ తయారు చేసే పనిలో ఉండు.. నేను వెళ్లి వాడి పాండ్స్ పౌడర్ లేపేసి వస్తా.

అరగంటలో అర్జున్ ఇచ్చింగ్ పౌడర్ తయారు చేస్తాడు. ఇద్దరూ కలిసి మెల్లగా వాడి పౌడర్‌లో ఇచ్చింగ్ పౌడర్ కలిపి సైలెంట్‌గా వాడి రూమ్‌లో పెట్టేస్తారు.

ఇక వాడు ఎప్పుడు పౌడర్ వేసుకుంటాడా అని ఎదురు చూస్తారు.

తర్వాతి రోజు ఉదయం అర్జున్, చైతూ వాడి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడే రాహుల్ ఫ్రెష్ అయ్యి, రెడీ అయ్యి వస్తాడు.

పౌడర్ వేసుకున్న దురద మొదలవడంతో, రాహుల్ చేతులు, వీపు, తల... ఇలా శరీరమంతా గోక్కుంటూ ఉంటాడు. మధ్యలో 'కెవ్' అని అరుస్తాడు.

చైతూ: (నవ్వుతూ) ఏంట్రా మామా, బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నావ్?

రాహుల్: ఏంటో మామా, ఇవాళ చాలా దురదగా ఉంది. మన హాస్టల్‌లో వాటర్ పడట్లేదు అనుకుంటా.

చైతూ, అర్జున్ మెల్లగా నవ్వుకుంటారు.

చైతూ: ఏసీ పడదు, వాటర్ పడదు.. ఇంకేం పడతదిరా నీకు?

అర్జున్: (నవ్వుతూ) వాడి బ్రేక్ డ్యాన్స్ చూసి వాడికి ఒక అమ్మాయి పడతదిరా.

చైతూ: (నవ్వుతూ) హా, అవును మామా. వీడి రేంజ్‌కి ఖతార్ పాప పడతది ఈజీగా.

అందరూ నవ్వుతారు.

అదే రోజు సాయంత్రం క్యాంటీన్‌లో కూర్చున్న చైతూ అర్జున్‌కి కాల్ చేసి "అరేయ్ మామా, క్యాంపస్ క్యాంటీన్‌కి రా" అంటాడు. అప్పుడు అర్జున్ రాహుల్‌తో రూమ్‌లో కూర్చొని ఉంటాడు. "సరే మామా వస్తున్నా" అని రాహుల్‌ని తీసుకుని బయల్దేరుతాడు.

అర్జున్ క్యాంపస్‌కి వచ్చేటప్పటికి, చైతూ పక్కన ఒక అమ్మాయి కూర్చొని కాఫీ తాగుతూ మ్యాగీ తింటూ ఉంటుంది. ఆమే అందంగా, రిచ్ కిడ్ లా ఉంటుంది. వాళ్ళు రావడం చూసి చైతూ, "రా రా మామా కూర్చోండి" అని ఇన్వైట్ చేస్తాడు.

అర్జున్, రాహుల్ ఆ అమ్మాయిని వింతగా చూడడం చూసి, చైతూ ఆమెని పరిచయం చేస్తాడు. "తను వర్ష రా, నా గర్ల్‌ఫ్రెండ్. ఇంటర్ నుంచి లవర్స్ మేం, తనకి ఇక్కడ సీఎస్‌ఈ వచ్చిందని నేను కూడా వచ్చా ఇదే కాలేజ్‌కి" అంటాడు. అప్పుడు అర్జున్ ఇంకా రాహుల్ 'హాయ్' అని తమని తాము ఇంట్రడ్యూస్ చేసుకుంటారు.
రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు తన హ్యాండ్‌ని గోక్కుంటూ ఇస్తాడు. అది చూసి వర్ష "ఏమైంది రాహుల్ ఏదైనా ఇబ్బందా?" అని అడుగుతుంది,

దానికి చైతూ నవ్వుతూ "వాడు అంతే ఎప్పుడూ గోక్కుంటూ ఉంటాడు, వాడి అసలు పేరు ఆధార్ కార్డులో గోకేష్ అని ఉంటది" అంటాడు.
(అందరూ నవ్వుతారు)

అలా కబుర్లు చెప్పుకుంటూ రాహుల్‌పై జోక్స్ వేసుకుంటూ క్యాంటీన్‌లో సరదాగా గడుపుతారు.

ఆ రాత్రి

చైతూ తన గదిలో ఉన్నాడు. ఫోన్‌లో వర్షతో మాట్లాడుతున్నాడు.

వర్ష: అర్జున్ బాగా చదువుకుంటాడనుకుంట కదా? మా సీఎస్‌ఈ క్లాస్ లో వాడే ప్రొఫెసర్స్ కి ఫేవరెట్.

చైతూ: అవునురా. జీనియస్ వాడు. వాడి ర్యాంక్ 904. క్యాంపస్ బాగుంటుందని మన కాలేజీకి వచ్చాడు. లేకపోతే వాడికి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీఎస్ఈ వచ్చేది.

వర్ష: హ్మ్మ్... పాపం ఆ రాహుల్ గాడికి హాస్టల్‌లో వాటర్ పడట్లేదంట.

చైతూ: (నవ్వుతూ) వాడి బొంద! వాడి పాండ్స్ డబ్బాలో మేమే ఇచ్చింగ్ పౌడర్ కలిపాం.

వర్ష: (నవ్వుతూ) చైతూ! పాపం రా, వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో.

చైతూ: హా హా!

వర్ష: అస్సలు సిగ్గు లేకుండా తయారవుతున్నావు చైతూ నువ్వు.

నెక్స్ట్ డే

చైతూ ఇంకా క్లాసులోనే ఉన్నాడు. వర్ష క్యాంపస్‌లో ఉన్న ఓపెన్ ఎయిర్ క్యాంటీన్‌లో ఒక చెట్టు కింద టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతోంది.

అటుగా వస్తున్న అర్జున్, రాహుల్‌ని చూసి "హాయ్" అని పలకరించి, వాళ్ళిద్దరూ వర్ష దగ్గర కూర్చుంటారు. రాహుల్ ఇంకా గోక్కుంటూనే ఉన్నాడు.

అర్జున్: చైతూ ఎక్కడ?

వర్ష: వాడు ఇంకా క్లాసులోనే ఉన్నాడు. వస్తానన్నాడు.

రాహుల్: (గోక్కుంటూ) మీది ఏ ఊరు వర్ష?

వర్ష: హైదరాబాద్ రా, గోకేష్.

రాహుల్: (నవ్వుతూ) నువ్వు కూడానా వర్ష?

వర్ష క్యూట్ గా నాలుక కరుచుకుంటది..

వర్ష: ఏదో సరదాగా అన్నాలే.

(అంతలో చైతూ అటుగా వస్తాడు.)

చైతూ: (వస్తూనే) హాయ్ రా గోకి! (రాహుల్ పక్కన కూర్చుంటాడు.)

చైతూ: (క్యాంటీన్‌లో పనిచేసే కుర్రాడిని పిలిచి) చోటు, ఒక చాయ్ తీసుకురా.

రాహుల్: నాకు కూడా!

చైతూ: నీకు చాయ్ కావాలా వర్ష?

వర్ష: వద్దురా, నేను కాఫీ తాగాను ఆల్రెడీ.

అర్జున్ వర్ష షూస్ గమనిస్తున్నాడు

అర్జున్: అవి లూయి విటాన్ షూస్ కద వర్ష?

వర్ష: అవును అర్జున్.

రాహుల్: రిచ్ కిడ్!

చైతూ: వాళ్ళ డాడీ ఫారిన్ లో బాగా సంపాదించాడు మామా. తన స్కూలింగ్ అంత అమెరికా లోనే చేసింది.

రాహుల్: ఏం చేస్తారు వర్ష మీ డాడ్?

వర్ష: మాకు అమెరికాలో ఒక కాలేజ్ ఉంది.

అర్జున్: ఓహో!

రాహుల్: మరి మీ కాలేజీలో చదవకుండా ఇంత దూరం ఎందుకు వచ్చావు?

వర్ష: నీతో గోకించుకుందామని.

(అందరూ పగలబడి నవ్వుతారు.)

పక్క పక్క రూమ్స్ అవ్వడం వాళ్ళ రాహుల్, అర్జున్, చైతు ఫాస్ట్ గా మంచి ఫ్రెండ్స్ అయ్యారు....

ఒక వారం తర్వాత

అర్జున్, వర్షల సీఎస్‌ఈ క్లాస్ అయిపోయింది... క్లాసు నుంచి బయటికి రాగానే ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చారు.

వర్ష: హేయ్ అర్జున్, క్యాంటీన్‌కి వెళ్దామా?

అర్జున్: హా, వెళ్దాం.

వర్ష: గోకేష్ గాడికి కూడా కాల్ చేసి రమ్మను.

అర్జున్: (నవ్వుతూ) హా, చేస్తా.

క్యాంటీన్ దగ్గరికి రాగానే, చెట్టు కింద టేబుల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి. ఎండలో ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు

అర్జున్: చైతూ ఎక్కడ?

వర్ష: వాడికి ఇంకా క్లాస్ ఉంది అంట.

(అంతలో రాహుల్ ఫోన్ మాట్లాడుతూ వచ్చి వాళ్ళతో చేరాడు.. )

రాహుల్: సరే మామ మల్లి చేస్తా బై...

అర్జున్: ఎవరితో రా కాల్?

రాహుల్: కౌశిక్ అని నా childhood ఫ్రెండ్ రా..

అర్జున్: నీతో ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసాడంటే వాడెంత మహానుభావుడో...

రాహుల్: వాడు అంత గొప్పోడు ఎం కాదు రా... వర్ష లాగా కొంచెం తింగరోడు అంతే.

వర్ష: (నవ్వుతూ, రాహుల్‌ని సరదాగా కొడుతుంది) ఛీ పో రా!

రాహుల్: (గోక్కుంటూ) చోటు, ఒక చాయ్ విత్ సమోసా.

వర్ష: రాహుల్, తగ్గలేదా నీకు అది ఇంకా?

రాహుల్: (బాధగా మొహం పెట్టి) లేదు వర్ష.

వర్ష: నీ పౌడర్ మార్చుకోరా, తగ్గుతుంది ఏమో.

రాహుల్: ఊరుకో వర్ష, నాకు హాస్టల్ వాటర్ పడట్లేదు. అయినా పౌడర్ ₹300 పెట్టి కొన్నా. అది వాడాల్సిందే.

అర్జున్, వర్ష మెల్లగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు.

రూర్కీ మధ్యాహ్నం ఎండ కి వర్ష కి ఇబ్బంది గా ఉంది

వర్ష: ఇక్కడ ఎండ చాలా ఉందిరా. నా స్కిన్ అసలే డెలికేట్. ఈ నార్త్-ఇండియా సన్ రేడియేషన్ నా వల్ల కాదు.

వర్ష: హవాయి కి వెకేషన్ కి వెళ్ళినప్పుడు కూడా ఎండకి స్కిన్ రాషెస్ అయ్యాయి

అర్జున్: అయ్యో, సన్‌స్క్రీన్ రాసుకో మరి.

వర్ష: రూమ్‌లో ఉందిరా.

రాహుల్: మన లైబ్రరీ పక్కన స్టేషనరీలో ఉంటుంది.

వర్ష: పోయి కొనుక్కొని తీసుకురా ప్లీజ్ రాహుల్.

రాహుల్: తీసుకొస్తే నాకేంటి?

వర్ష: నీకు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెడతా.

రాహుల్: ఓకే! (అని తుర్రుమని పరిగెడతాడు...)

కొద్దిసేపటికి రాహుల్ తిరిగి వస్తాడు.

రాహుల్: (చేతిలో సన్‌స్క్రీన్ పట్టుకుని) ఇదిగో వర్ష, సన్‌స్క్రీన్. ఇదిగో నా ఫుడ్ మెనూ.

వర్ష: సన్‌స్క్రీన్ ఇటివ్వు, ఆ మెనూ మడిచీ.....

రాహుల్: ఓయ్!

వర్ష: పాకెట్‌లో పెట్టుకోరా, రాత్రికి ఇస్తా ట్రీట్.

రాహుల్: అయితే ఓకే.

అర్జున్ వాళ్ళ కామెడీ చూసి నవ్వుకుంటూ ఉంటాడు.

వర్ష సన్‌స్క్రీన్‌ను చేతులకు రాసుకుంటుంది.

ఆ తరువాత వర్ష క్యూట్ గ మొహం పెట్టి రాహుల్.... అని పిలుస్తుంది

రాహుల్: (ఆశ్చర్యంగా) ఏమైంది వర్ష? అంత బాగా పిలిచావ్?

వర్ష: నాకు చేయి అందట్లేదు. కాస్త ఈ సన్‌స్క్రీన్ నా బ్యాక్ అండ్ షోల్డర్స్ పైన రాయి రా ప్లీజ్

రాహుల్: రాస్తే నాకేంటి?

వర్ష: (నవ్వుతూ) రాస్తే నీకు... అని ఆలోచిస్తుంది.

రాహుల్: నాకు రేపు కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టాలి.

వర్ష: ఆ... సర్లే పెడతాలే చావు..

రాహుల్: ఓకే. (అని లేచి వర్ష వెనుకకి వస్తాడు.)

వర్ష తన పోనీటైల్‌ను ముందుకు వేసుకుంటుంది. తెల్లని, అందమైన ఆమె భుజం, వీపు రాహుల్‌కి ఇలా కనిపిస్తాయి.

[Image: 61f9136e-45b1-407f-9ff8-ac1d25913439.jpg]

[Image: 96a72b39-d1cf-4a69-bbea-6a695f90f1da.jpg]

ఆ దృశ్యం చూసి రాహుల్‌కి నెమ్మదిగా ప్యాంట్‌లో దురద మొదలవుతుంది.

వర్ష: ఏంట్రా, చూస్తూ నిలబడ్డావు?

రాహుల్: (తడబడుతూ) హా వర్ష... (అంటూ మెల్లగా సన్‌స్క్రీన్ తీసుకుని రాయడం మొదలుపెట్టాడు.)
Like Reply
#4
బాగుంది మిత్రమా, కథ; కథనం

ఎక్కడికి తీసుకెల్తారో ముందు, ముందు!
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#5
(05-09-2025, 12:24 AM)elon_musk Wrote: ఒకరోజు నేను మా వీరన్నకి ప్రైవేట్ మెసేజ్ పెట్టి, "అన్నా, నాకు గురువుగా ఉండు ప్లీజ్" అని అడిగాను. 

ఆయన వెంటనే "చల్ దెంగెయ్!" అన్నాడు.

"అన్నా! ఏకలవ్యుడి లాంటి ఈ ఎలన్ మస్క్‌ని నీ శిష్యుడిగా అంగీకరించాలంటే నేనేం చేయాలి?" అని బతిమాలాను.

దానికి వీరన్న "నీ కాయ కోసి ఇవ్వు, అప్పుడు ఆలోచిస్తా" అన్నాడు.

అప్పుడు నేను, "నా బుల్లి పండు నువ్వేం చేసుకుంటావ్ కాని, నీకోసం ఒక అద్భుతమైన కథ రాసిస్తాను" అన్నాను.

అది విని నా ద్రోణాచార్యుడు వీరన్న, "సరే రా బాబు, ఆ కథ రాసి దెంగెయ్!" అన్నాడు.

చూశారా, నా మీద వీరన్నకి ఎంత ప్రేమ ఉందో! అప్పుడు నేను ఈ కథను మొదలుపెట్టాను. 

ఈ కథ నా కాయ పైన కన్నేసిన నా కాబోయే గురువు వీరన్న కి అంకితం.....

Hay nice idea telling bro
Very intelligent idea
All the best bro
[+] 1 user Likes Tharun ch's post
Like Reply
#6
(05-09-2025, 12:13 PM)elon_musk Wrote: JEE అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ రోజు - హైదరాబాద్ లోని చైతూ ఇంట్లో

Nice update bro
[+] 1 user Likes Tharun ch's post
Like Reply
#7
(05-09-2025, 02:44 PM)Tharun ch Wrote: Hay nice idea telling bro
Very intelligent idea
All the best bro

థాంక్స్ బ్రో .. ఎప్పటినుంచో కాలేజ్ స్టోరీ రాద్దాం అనుకున్న కానీ నీ సింధు bestie స్టోరీ చదివాకే స్టార్ట్ చేశా రాయడం
Like Reply
#8
Nice update andi
[+] 1 user Likes Nani666's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)