Thread Rating:
  • 29 Vote(s) - 2.83 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Fantasy "కన్యల దీవి"

Showing only the posts of anaamika: 206 of 484 posts. Show all posts
#61

(10-07-2025, 05:41 PM)Praveenkumark Wrote:  Nice story

Thank you



Namaskar
[+] 1 user Likes anaamika's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

(10-07-2025, 10:28 PM)prash426 Wrote:  మీ ఫాంటసీ వరల్డ్ బాగుంది మేడం

Thank you


Namaskar
Like Reply
#63

(11-07-2025, 01:56 PM)VSAnand Wrote:  Please update
Wonderful story

Thank you


Namaskar


Update will come tonight
[+] 1 user Likes anaamika's post
Like Reply
#64

(11-07-2025, 05:20 PM)James Bond 007 Wrote:  Nice update n waiting for the next

Thank you



Namaskar
Like Reply
#65

"కామోద్రేకాలతో ఉన్న అమ్మాయిని ఉపశమింప చేయడానికి, ప్రేమ ఆసక్తిని పొందడానికి, ఈ రెండింటి మధ్య వున్న తేడా ఏమిటి ?" అని ప్రశ్నించాను.

కామిని బుగ్గలు ఎర్రబడ్డాయి, ఆమె తన చూపుని దించుకుంది. "అర్థవంతంగా చెప్పాలంటే, మీరు ఆమెని ప్రేమిస్తారు... అయితే వేరే అమ్మాయిలు మీ ఉంపుడుగత్తెల్లాంటి వాళ్ళు" అని చెప్పింది.

నేను చివరి బ్రెడ్ ముక్కని తిని కుర్చీలో వాలిపోయాను. కామిని నా ప్రశ్నలకి అన్ని సమాధానాలు ఇచ్చింది అయితే ఎందుకో అది నిజమని నాకు అనిపించలేదు. ఒక్కటి మాత్రం నిజం - నేను ఎంత ఎక్కువమంది అమ్మాయిలతో పడుకుంటే అంత శక్తివంతంగా మారతాను అన్నమాట. ఎవరైనా నన్ను ఇక్కడికి చాలా సంవత్సరాల క్రితమే తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది.

"నాకు అర్ధమైంది, నాకు శాండ్విచ్ పెట్టినందుకు ధన్యవాదాలు. ఈ భోజనం చాలా అద్భుతంగా ఉంది" అని చెప్పాను.

"స్వాగతం, నా ఆహారాన్ని ఇంత అద్భుతంగా ఎవరూ మెచ్చుకోలేదు" అని కామిని వినయంగా నవ్వుతూ అంది.

"అది నిజం, నన్ను నమ్మండి" అన్నాను.

నేను లేచి ప్లేట్ ని సింక్ లో పెట్టబోతుంటే, కామిని మళ్ళీ నా చేతి మీద తన చేయి వేసింది. "మీరు ఏమి చేస్తున్నారు ?"

"తిన్న పాత్రలు పెడుతున్నాను" అని చెప్పాను.

"అది నేను చేయాల్సిన పని. నేను టేబుల్ శుభ్రం చేసి కుకీలు తీసుకుని వస్తాను. అప్పుడు మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి" అని నా చేతిలో వున్న ప్లేటుని తీసుకుంది. నేను వెళ్ళిపోవాలని అనుకుంటున్నానోమోనని కామిని నన్ను సందేహంగా చూసింది. అయితే ఇప్పటివరకు ఆమె సన్నిధిలో ప్రతి క్షణాన్ని నేను ఆనందించాను.

"నాకు ఇంకా కొన్ని సందేహాలు వున్నాయి అయితే మీరు అందులో చాలా వాటికి సమాధానం చెప్పారు," అన్నాను. ఆమె అన్నీ చెప్పడం నాకొక ఉపశమనంలా అనిపించింది. నేను ఎప్పుడూ అనుభవించని ఒక కొత్త భావన. ఇక్కడ టాక్సులు లేవు, మంచిదే. ఇక్కడ అమ్మాయిలతో ప్రేమలో పడితే నాకు బహుమానం దొరుకుతుంది, ఇది మరీ మంచిది.

కామిని టేబుల్ మీద వున్న అన్ని పాత్రలని తీసాక, టేబుల్ మీద పాల గ్లాసుని, కుకీలు బుట్టని, రెండు గ్లాసులని పెట్టింది. సూర్యుడు నిలకడగా పైకి వెళుతున్నాడు. "నా కుకీలని ఆస్వాదించండి," అని కామిని ముద్దుగా చెప్పింది.

నేను ఒకదాన్ని తీసుకొని కామిని చేసినట్లే కుకీని పాలలో ముంచాను. ఏదో కారణం చేత కామిని సిగ్గుపడింది.

"నేను మాత్రమే అలా చేస్తుంటానని అనుకున్నాను," అని కామిని అంది.

"కుకీ తినే పద్దతి ఇదే," అని నేను చెప్పాను.

"అదే అనుకుంటాను, మా అమ్మానాన్నలు అది చిన్న పిల్లల అలవాటు అని, నేను ఇంకా ఎదగాల్సి ఉందని అనేవాళ్ళు. అయినా నేను ఆ అలవాటుని వదిలించుకోలేకపోయాను" అని కామిని అంది.

"ఎవరైనా మీ గురించి ఏమి అనుకుంటున్నారో అని దాని గురించి పట్టించుకోవడం ఎందుకు ?" అన్నాను.

"చెప్పడం సులభం, చేయడం కష్టం, ముఖ్యంగా ఇక్కడ గొడవలు పెట్టుకునే అమ్మాయిలందరితో చాలా కష్టం. వీణ వాయించడం లేదా తోటపని చేయడం, ఇది మా అభిమాన కార్యాచరణ" అని కామిని అంది.

"మీరు గొడవల్లో పాల్గొనే మనిషిలా నాకు అనిపించరు" అన్నాను.

"మీరు గమనించారో లేదో తెలియదు కానీ నేను అన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తితో వుంటాను. కొన్నిసార్లు వేరేవాళ్లు నన్ను ఎలా చూడాలని కోరుకుంటారో అలానే నేను వాళ్ళని చూడడానికి ట్రై చేస్తాను. ఎవరైనా నా గురించి నా వెనుక మాట్లాడుకుంటే, అది నాకు నచ్చుతుందో లేదో నాకు పక్కాగా తెలియదు" అంది.

కామిని పట్ల నా గౌరవం పెరుగుతూనే ఉంది. "నేను ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడతానో, వాళ్లందరిలో మీరు బెస్ట్ అని చెప్పాలి. నేను అదృష్టం చేసుకున్న విదేశీయుడిని అనుకుంటున్నాను" అని చెప్పాను.

"ధన్యవాదాలు," అని కామిని కుకీలంత తీయగా నవ్వుతూ చెప్పింది.

ఆమె నాతో కలిసి ఉండాలని కోరుకుంటుందా అని అడగాలనిపించింది, అయితే అది కొంచెం తొందరపాటు చర్య అవుతుందని అనిపించింది. ఇక్కడ వారికి ఎలాంటి సాంస్కృతిక నియమాలు ఉన్నాయో నాకు ఇంకా తెలియదు, అయినా అమ్మాయిలకి ఎక్కువ ఆధిపత్య పాత్ర (dominant role) ఉన్నట్లు అనిపించింది.

"మీరు ఇంతకుముందు వున్న మీ పాత ప్రపంచాన్ని ఇష్టపడ్డారా ?" అని కామిని అడిగింది.

నేను మరో కుకీ తింటూ ఆకాశం వైపు చూశాను. "నేను అక్కడ బాగానే బ్రతికాను, అయితే అలాంటి జీవితం కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది."

"నాకు అర్థమైంది. మీరు ఖచ్చితంగా కష్టపడి పనిచేసే వ్యక్తిలా నాకు అనిపిస్తున్నారు," అని ఆమె కళ్ళు నా కండల మీద నిలుపుతూ చెప్పింది.

"నేను ఇక్కడ ఒక రోజు కంటే ఎక్కువ గడపకపోయినా, నాకు ఈ ప్రపంచమే ఎక్కువ ఇష్టమని చెప్పగలను."

"ఓహ్, మీరు చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు" అంది.

"నా భుజాల మీద ఎలాంటి బరువు లేదు, ఒత్తిడి లేదు. నేను స్వేచ్ఛగా ఉన్నాను. అందుకే తీసుకోగలను" అన్నాను.

"ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలి. మీరు ఒక పక్షి బంధింపబడి ఉన్నట్లు ఉండలేరు కదూ ?" అడిగింది.

"అవును," అని నేను ఒప్పుకున్నాను.

నాకు అకస్మాత్తుగా ఒక వింత అనుభూతి కలిగింది, ఎవరో నన్ను చాటుగా చూస్తున్నారన్న అనుమానం వచ్చింది. దాంతో నేను వెనక్కి తిరిగి చూశాను. పైకప్పు మీద ఒక అమ్మాయి కనిపించింది. నన్ను చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి, ఆమె త్వరగా కిందకి దూకింది.

"ఆయేషా ! నువ్వు అలా నా అనుమతి లేకుండా లోపలికి చొరబడకూడదు" అని కామిని గట్టిగా చెప్పి కుర్చీ నుండి పైకి లేచింది.

"క్షమించండి," అని ఆమె నవ్వుతూ అంది. మేము ఆమెని పట్టుకుందామని చూసేలోపు పారిపోయింది.

"ఈ గ్రామంలో గొడవలు పెట్టుకునే రాణి ఎవరో మీకు తెలుసా ?" కామిని అడిగింది.

"ఆయేషానా ?" అన్నాను.

"మీరు కరెక్టుగా ఊహించారు. నా ఇంట్లో ఒక అందమైన అతిథి ఉన్నాడని ఆమె బహుశా అందరికీ చెబుతుంది అనుకుంటా" కామిని అంది.

"నాకేం ఇబ్బంది లేదు" అని చెప్పాను. భూమి మీద నేను ధనికుడిని అవడం మొదలు పెట్టాక, పేరు పొందిన ప్రజాదరణకి అలవాటు పడ్డాను. అయితే ఇక్కడి సంగతి వేరు. కామిని తనకి వీణ వాయించడం వస్తుంది అని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది.

"మీరు వీణ వాయించగలరా ?" అని అడిగాను.

"మీకు నేను వాయిస్తుంటే వినాలని ఉందా ?" అని కామిని ఆత్రంగా అడిగింది.

"వద్దులే, ఇప్పుడు మీరు కూడా విశ్రాంతి తీసుకోండి. ఇప్పటివరకు మీరు నాకోసం చాలా కష్టపడ్డారు" అని చెప్పాను. నాకు కొంచెం అపరాధ భావం కలగడం మొదలైంది. తాను నాకు రుచికరమైన భోజనం తయారు చేసింది. తర్వాత కుకీలు ఇంకా పాలు తెచ్చిపెట్టింది. నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది.

"మీరు వినాలని అనుకుంటే వాయించగలను, నాకేం ఇబ్బందీ లేదు. అయితే మీరు రహస్యంగా వింటున్న ఇంకో మనిషి గురించి మర్చిపోండి" అంటూ కామిని తన వీణని చేతిలోకి తీసుకుంటూ చెప్పింది.

"అలా అయితే, OK" అని కుర్చీలో వెనక్కి వాలిపోయాను.

"నేను ఏమి వాయించాలని మీరు కోరుకుంటున్నారు ?" కామిని అడిగింది.

"మీకు ఇష్టమైన ఏ పాట అయినా నాకు ఓకే నే" అన్నాను.

కామిని తన కుర్చీని నా దగ్గరికి జరిపి, సూర్యుడు దిగిపోతూ ఉండగా వాయించడం మొదలుపెట్టింది. అది చాలా అద్భుతంగా, విశ్రాంతిగా, వినసొంపుగా ఉంది. డిజిటల్ బాంబు సౌండ్ లేదా అలాంటి నేపథ్య శబ్దం లేకుండా ఒకే ఒక సంగీత వాయిద్యం. నా ఆందోళనలు, బాధలు, సమస్యలన్నింటినీ మరచిపోయాను, మరోలోకం లోకి వెళ్ళిపోయాను.

కామిని నెమ్మదిగా వాయించడం ఆపివేసింది, మా ఇద్దరినీ నెమ్మదిగా నిశ్శబ్దంలోకి జార్చింది. సూర్యుడు దాదాపు అస్తమించాడు.

"బహుశా నేను ఇక వెళ్లాలనుకుంటా," అని నా సీటు మీది నుండి లేస్తూ చెప్పాను.

"ఇప్పటికే చాలా ఆలస్యం అయిపొయింది. ఇంత రాత్రి ఎలా వెళతారు ?" అని కామిని ఆందోళనగా చూస్తూ అడిగింది.

"నా దగ్గర ఆయుధాలు వున్నాయి కదా" అని నేను భుజాలు ఎగరేస్తూ చెప్పాను. దొంగలంటే నాకు ఎప్పుడూ భయం లేదు. గహన నాకిచ్చిన ఉన్నతమైన సామర్థ్యాలు, నైపుణ్యాలు ఎలాగూ ఉందనే వున్నాయి.

"కానీ, మీరు బాగా అలసిపోయారు కదా !" కామిని అంది.

ఆమె చెప్పింది పచ్చి నిజం. నా కళ్ళు బరువెక్కాయి. దానికి తోడు ఆమె పాటలు నన్ను మత్తులోకి తీసుకెళ్లాయి. "ఇక్కడ ఏదైనా హోటల్ లేక సత్రం లాంటిది ఉందా ?" అని అడిగాను.

"ఇది ఒక చిన్న గ్రామం, ఇక్కడ అలాంటివి ఏవీ లేవు. ఒక పని చెయ్యండి, నా సోఫా చాలా మెత్తగా సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు ఇక్కడ పడుకోవచ్చు" కామిని చెప్పింది.

"నేను ఇక్కడ నిద్రపోతే మీకు ఇబ్బందేమీ ఉండదా ?" అడిగాను.

"ఏ ఇబ్బందీ ఉండదు, అయితే మీరు నాకు ఒక చిన్న సహాయం చేయగలరా ?" అని కామిని అడిగింది.

"తప్పకుండా చేస్తాను" కామినికి సహాయం చేయగలగడం కన్నా ఇంకేం కావాలి.

"వారం క్రితం, నాకు చాలా గట్టిగా ఎండ దెబ్బ తగిలింది. రోజుకి రెండుసార్లు నా ఒంటికి సన్ స్క్రీన్ రాసే మనిషి గత కొన్ని రోజులుగా వస్తుంది. అయితే ఈరోజు చివరి రోజు," అని కామిని అంది.

"మీకు సన్ స్క్రీన్ మసాజ్ నన్ను చేయమంటారా ?" అని అడిగాను.

కామిని ఆత్రంగా తలూపింది. "నా పవిత్ర ప్రాంతాలు తప్ప, నా శరీరం మొత్తం చెయ్యొచ్చు."

"పవిత్ర ప్రాంతాలు ?" అర్ధం కాక అడిగాను.

"నా సన్నిహిత భాగాలు," అని కామిని బుగ్గలు ఎర్రబడ్డాయి.

"తప్పకుండా, నాకు సన్ స్క్రీన్ తెచ్చి ఇవ్వండి" అని అన్నాను.

"ఇక్కడ వద్దు. గోప్యత కోసం మనం లోపలికి వెళదాం, రహస్యంగా వినడానికి అలవాటు పడ్డ ఆయేషా ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంటుంది" అని కామిని అంది.

కామిని లోపలికి వెళ్ళాక టెర్రస్ తలుపులు మూసివేసింది. ఒక మసాజ్ టేబుల్ ఏర్పాటు చేసింది. "నేను నా బట్టల్ని తీసేస్తాను" అని చెప్పి టాప్ ని తలపై నుండి లాగింది.

కామిని రొమ్ములు బట్ట అంచుకి తగిలి ఆమె బట్టల్ని పైకి లాగుతున్నప్పుడు రాకుండా ప్రతిఘటించాయి. చివరికి కామిని పైభాగాన్ని పూర్తిగా తీసింది. ఆమె రొమ్ములు మీదకి జరిగి మళ్ళీ వాటి స్థానంలో సర్దుకున్నాయి. ఆ ప్రక్రియలో అవి కొద్దిగా ఊగిసలాడాయి.

"నేను ఎలా ఉన్నాను ?" అని కామిని అడిగింది. బ్రా ఇంకా పాంటీ మాత్రమే వేసుకుని నిలబడింది. ఆమె తన బంగారు రంగు జుట్టుని వెనక్కి జరుపుతూ ఊపిరి పీల్చుకుంటూ నా వైపు తిరిగింది. నేను ఇంతకుముందే కలిసిన ఒక అమ్మాయిని దాదాపు నగ్నంగా ఒంటరిగా చూడడం చాలా శృంగారభరితంగా అనిపించింది.

"మీరు చాలా అందంగా ఉన్నారు," అని చెప్పాను.

"ధన్యవాదాలు," అని కామిని అంది.

కామిని క్రీమీ, తేనె రంగు చర్మం వంపులు తిరిగిన శరీరంతో దృఢంగా వుంది. ఆమె పాంటీ మధ్యలో తడి మచ్చ ఏర్పడి ఆమె చర్మానికి పూర్తిగా అంటుకుని వుంది. ఆమె పాంటీ పూర్తిగా తడిసిపోయిందని, ఆమె రెండు తొడల లోపలి భాగాలలో తడి మరకలు గీతల్లా ఉండడాన్ని నేను గమనించాను. పైభాగం రెండు పరిపూర్ణమైన కన్నీటి చుక్కల ఆకారంలో ఉన్న ఆమె గుండ్రని రొమ్ములని పైకి ఎత్తి ఆమె చీలికని మరింత లోతుగా చేసింది. బికినీ వెనుక భాగం ఆమె బెర్రీ ఆకారంలో వున్న పెద్ద పిర్రలని చుట్టుముట్టింది. ఎక్కువసేపు అలా చూడకూడదని అనుకున్నాను కానీ ఆమె బుగ్గలు ఎర్రబడడంతో అప్పటికే ఆలస్యం అయిందని అర్ధమైంది.

కామిని సన్ స్క్రీన్ ని పట్టుకుని నాకు ఇచ్చింది. నేను టేబుల్ ని తట్టాను. "పడుకోండి."

కామిని సంతోషంగా పడుకుంది. ఆమె జుట్టు వీపు మీద పరుచుకుంది. ఆ జుట్టు చాలా పొడుగ్గా ఉండడంతో దాన్ని కిందకి మడవాల్సి వచ్చింది. సీసాని షేక్ చేస్తూ, నేను ఆమెని, ఆమె అక్కడ నిష్కల్మషంగా పడుకున్న విధానాన్ని చూశాను. ఆమె ముఖం లాంతరులా చాలా ప్రకాశవంతంగా మెరిసింది, ఆమె చర్మం గులాబీ రేకుల లాగా మృదువుగా ఉంది. ఆమె యవ్వన చర్మాన్ని పూర్తిగా చూసాను, అది నా మెదడులో దేనినో ప్రేరేపించింది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ కలగని బలమైన కామం కలిగింది. ఎక్కువగా పరధ్యానంలోకి వెళ్లకుండా కామినికి సన్ స్క్రీన్ మసాజ్ చేయడం చాలా కష్టమని నాకు తెలుసు.

నేను సన్ స్క్రీన్ ట్యూబ్ తెరిచి, కామినిని చూడకుండా నా ద్రుష్టి వేరే వాటి మీద నిలపడానికి ప్రయత్నించాను. నా చేతులలో కొబ్బరి వాసన వస్తున్న సన్ స్క్రీన్ ని పోసుకున్నాను. నేను ఆమె శరీరం కింది భాగం నుండి మొదలుపెట్టాను. నేను ఆమె పాదాలని తాకిన వెంటనే నాలో మెరుపులు ఏర్పడ్డాయి. నా చేతులతో, కామిని పాదాలని పైకి క్రిందికి సున్నితంగా రుద్దాను. నేను ఆమె పిక్కల వరకు వెళ్ళాను.

"మసాజ్ ఎలా చేస్తున్నాను ? గట్టిగా అనిపిస్తుందా ?" అని కామినిని అడిగాను. నేను ఒక అరుదైన కుండీని తాకుతున్నట్లు అనిపించింది.

"అది చాలా అద్భుతంగా ఉంది" కామిని చెప్పింది.

నేను మెల్లిగా కామిని తుంటి లోపలి భాగాలని మసాజ్ చేశాను. కామినికి తెలియకుండా ఆమె జిగట తేనెని నా వేలితో తాకాను. మళ్ళీ తనకి తెలియకుండా నా వేలు వాసన చూసాను. అది నేను ఎప్పుడూ చూడని అత్యంత తీపి వాసన. అది నన్ను మరింత కామోద్రేకాలతో నింపింది. నా పురుషాంగం గట్టిగా అయింది. అది నా జిప్ నుండి బయటికి వస్తుందేమో అని అనిపించింది. కామిని పాంటీ నుండి తేనె మరో చుక్క కారిపోవడం నేను చూశాను. నేను మెల్లిగా దానిని తాకుతూ, నా చేతులు ఆమె పాంటీకి తగిలే వరకు మసాజ్ చేశాను. ఆమె పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసింది. అలా చేయడం నాకు ఎంత నచ్చిందో, కామినికి కూడా అంతే నచ్చిందని తెలిసింది.

"మీ చేతుల్లో చాలా బలం వుంది," అని కామిని నవ్వుతూ చెప్పింది.

"మీ చర్మం చాలా మృదువుగా ఉంది," అని కామిని తొడలని రుద్దుతూ చెప్పాను.

నేను మెల్లిగా ఆమె పిర్రల దగ్గరికి చేరుకున్నాను. వాటిని నెమ్మదిగా ప్రేమతో పిసుకుతూ నా కళ్ళని కామిని నడుము మీద నిలిపాను. కామిని పాంటీని చించేంత బలం నా దగ్గర ఉందని నాకు తెలుసు. అది ఒక శక్తివంతమైన అనుభూతి. అయితే నన్ను నేను నియంత్రించుకుంటూ కామినికి సన్ స్క్రీన్ తో మసాజ్ చేయడం మీద నా మనసుని పెట్టడానికి ప్రయత్నించాను. కామిని వెచ్చని ఎత్తైన పిర్రలని తాకినప్పుడు నాలో ఉష్ణోగ్రత పెరిగింది. నా అంగం ఇంకా గట్టిపడింది. అది ఇప్పుడు బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఆమెకి తెలియకుండా నా షార్ట్ లో సర్దుకోవాలి. నేను ఆమె వీపు ఇంకా భుజాలకి సన్ స్క్రీన్ మసాజ్ చేశాను, అయితే ఒక్క అంగుళం కూడా వదలకుండా మొత్తం స్పర్శించాను.

"మీ ముందు భాగానికి కూడా చేయమంటారా ?" అని కామినిని అడిగాను.

"మీరు చేస్తానంటే సంతోషంగా చేయించుకుంటాను........ అయితే, దానికి ముందు కొంచెం ఎక్కువ బలంతో నా పిర్రల మీద చెయ్యండి" అని కామిని కోరింది.

"సంతోషంగా చేస్తాను" అని కామినికి చెప్పాను. నేను ఆమె పిర్రలని పట్టుకుని సున్నితంగా మసాజ్ చేశాను. ఆమె మృదువైన పిర్రలని పిసుకుతూ ఆమెని మరింత నవ్వించాను. నేను ఎంతసేపు మసాజ్ చేస్తుంటే, అంతసేపు ఆమె పాంటీని చింపాలని అంత ఎక్కువగా అనిపించింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆమె ముఖం మరింత ప్రకాశవంతంగా మెరిసింది. కామిని కళ్ళు కామం ఇంకా ప్రేమతో నిండి ఉన్నాయి.

కామిని ఇప్పుడు వెల్లికిలా పడుకుంది. నేను నా అరచేతులకి సన్ స్క్రీన్ రాసుకుని, ఆమె కాళ్ళ దగ్గరనుండి మొదలుపెట్టాను. మళ్ళొకసారి నా చేతులని ఆమె మృదువైన, సున్నితమైన చర్మం మీద పైకి క్రిందికి కదిలించాను. నేను ఆమె తొడల వరకు చేసురుకునేసరికి ఆమె మకరందం మరొక చుక్క ఆమె పాంటీ నుండి కారడాన్ని గమనించాను. నేను ఆమె తొడల లోపలి భాగంలో మొదలుపెట్టి, ఆమె తడిసిన పాంటీని కొద్దిగా తాకే వరకు పైకి వెళ్ళాను. నేను నా చేతులని ఆమె తొడల బయటి భాగంలో కదిలిస్తూ వాటికి కూడా మసాజ్ చేశాను. కామిని పరిపూర్ణమైన Hour Glass ఆకారం లో ఉంది. పరిపూర్ణంగా వున్న ఆమె ఆకారం నన్ను మంత్రముగ్ధుడిని చేసింది.

"మామూలుగా మీకు సన్ స్క్రీన్ మసాజ్ ఎవరు చేస్తుంటారు ?" కామిని కడుపు వరకు చేరుకుంటూ అడిగాను.

"మాకు ఇక్కడ ఒక పెర్టిక్యూలర్ మసాజ్ థెరపిస్ట్ అంటూ ఎవరూ లేరు, అవసరం వచ్చినప్పుడు మేము ఒకరికొకరం సహాయం చేసుకుంటాము" అని కామిని నా బైసెప్ నరాల మీద తన చూపుని నిలుపుతూ చెప్పింది.

"ఒహ్హ్, చాలా అద్భుతమైన ఆలోచన" అని అన్నాను.

"అవును" అని కామిని అంది.

నేను సన్ స్క్రీన్ ని కామిని చదునైన కడుపు మీద సున్నితంగా రాసి ఆమె రొమ్ముల సరిహద్దులకు వెళ్ళాను. నేను ఆమె అద్భుతమైన చీలిక దగ్గరికి వెళ్లాను. నేను ఆమెని మసాజ్ చేస్తున్నప్పుడు అది మెల్లగా కదిలింది. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు కనిపించింది. నేను ఆమె మెడ దగ్గరికి వెళ్లి అటునుండి ఆమె భుజాల వైపు వెళ్లాను.

"హ్మ్మ్, నా రొమ్ముల మధ్యలో కూడా మీరు మసాజ్ చేస్తే బావుంటుందని అనిపిస్తుంది" కామిని నా పనికి అంతరాయం కలిగిస్తూ చెప్పింది.

నేను కాదనలేకపోయాను. "తప్పకుండా చేస్తాను" అని చెప్పాను. నా చేతులు ఆమె రొమ్ముల బయటి భాగాలని తాకిన వెంటనే, నాలో ఉష్ణోగ్రత పెరిగింది. కామిని చర్మం వెల్వెట్ కంటే మృదువుగా, పట్టు అంత నునుపుగా ఉంది. నేను ఆమె రొమ్ములని నిమురుతున్నప్పుడు, కామిని చనుమొనలు గట్టిపడి, నిటారుగా నిలబడి, ఆమె వేసుకున్న బ్రా నుండి బయటికి పొడుచుకుని వచ్చాయి. నా వృషణాలు నీలం రంగులోకి మారబోతున్నాయి.

నేను మళ్ళీ కామిని భుజాలకి తిరిగి వెళ్లి ఆమె చేతులకి సన్ స్క్రీన్ ని రాసాను. నేను ఆమె రెండు చేతులని పట్టుకుని, ఆమెని ఆప్యాయంగా నవ్వించాను.

"ధన్యవాదాలు, నేను ప్రతి క్షణం ఆనందించాను. మీ బలమైన చేతులకి బానిసని అయ్యాను" అని కామిని తీయగా చెప్పింది.

"మీ పొగడ్తకి నా ధన్యవాదాలు," అని చెప్పాను. నేను కేవలం ఆమె చేసిన సహాయానికి ప్రతిఫలం చెల్లిస్తున్నాను, ఎందుకంటే నేను ఆమెకి ఖచ్చితంగా బాకీ ఉన్నాను.

"నేను కూడా మీకు మసాజ్ చేయవచ్చా ?" అని కామిని అడిగింది.

"నాకు ఎలాంటి ఎండ దెబ్బ తగలలేదు," అని కామినితో అన్నాను.

"మసాజ్ చేయడానికి మీకు ఎండదెబ్బనే తగలాల్సిన అవసరం లేదు, నేను కొన్ని చల్లబరిచే నూనెల్ని వాడతాను, దాని వల్ల మీకు మంచి నిద్ర పడుతుందని నేను హామీ ఇస్తాను" అని కామిని పట్టుబట్టింది.

"మీరు చెప్పే పద్దతి నన్ను ఆకర్షించింది" అని చెప్పాను.

కామిని నా చొక్కాని పైకి లాగింది. "మీ బట్టలు విప్పండి."

నేను మొదట నా చొక్కాతో మొదలుపెట్టి, దానిని నా తలపై నుండి లాగాను. కామిని కళ్ళు వెడల్పుగా తెరుచుకుని, నా చెక్కిన ఆకారంలో వున్న కండలని చూసింది. "మీ శరీరం...నేను తాకవచ్చా ?" అని కామిని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.

"తప్పకుండా, నేను ఇంతకుముందే మిమ్మల్ని తాకాను కదా" అని అన్నాను.
Like Reply
#66

(11-07-2025, 10:09 PM)lotus7381 Wrote:  Nice update

Thank you
Like Reply
#67

(11-07-2025, 10:32 PM)mohan1432 Wrote:  Super update

Thank you
Like Reply
#68

(11-07-2025, 10:34 PM)appalapradeep Wrote:  Nice update

Thank you
Like Reply
#69

(11-07-2025, 10:47 PM)Kasim Wrote:  అప్డేట్ బాగుంది అనామికగారు.

నచ్చినందుకు సంతోషమండి
Like Reply
#70

(11-07-2025, 11:09 PM)saleem8026 Wrote:  clp); Nice sexy update  happy

Thank you


Big Grin
Like Reply
#71

(12-07-2025, 05:50 AM)narendhra89 Wrote:  Wooow sexy update

Thank you 


Namaskar
Like Reply
#72

(12-07-2025, 12:12 PM)Heisenberg Wrote:  Excellent Narration .

Thank you


thanks
Like Reply
#73

(12-07-2025, 02:43 PM)Nani666 Wrote:  Wow super excellent update andi

Thanks andi



thanks
[+] 1 user Likes anaamika's post
Like Reply
#74

(12-07-2025, 04:01 PM)VSAnand Wrote:  Super


thanks
Like Reply
#75

(13-07-2025, 12:18 AM)Sabjan11 Wrote:  సూపర్ సూపర్ అప్డేట్ ❤️❤️❤️??

thanks
Like Reply
#76

ఈరోజు సాయంత్రానికి ఒక చిన్న అప్డేట్ ఇస్తాను.
[+] 2 users Like anaamika's post
Like Reply
#77

(13-07-2025, 07:44 PM)dilipsanvin Wrote:  Thank you

You are most welcome


Namaskar
Like Reply
#78

కామిని తన అరచేతిని నా నడుము మీద ఆనించి, నా కండరాలు, చెక్కినట్లున్న ఛాతీని ముట్టుకుంది. "ఇది... ప్రతి అమ్మాయి కల. ఇలా కనిపించడానికి మీరు ఏమి చేశారు ?"

"బద్ధకంగా ఉండకుండా చాలా వ్యాయామం చేసాను" అని చెప్పాను.

"బాగుంది, మీ ప్యాంటు తీసేయండి" అని కామిని నవ్వుతూ అంది.

నేను తీసేసాను. నేను కామిని చూడకుండా వెనక్కి తిరిగి నా పురుషాంగాన్ని నడుము పట్టీలోకి మడవవలసి వచ్చింది. నా పురుషాంగం యొక్క తల ఇంకా పై నుండి పొడుచుకుని వచ్చింది. నేను దాన్ని బాగానే దాచిపెట్టానని అనుకున్నాను. నేను మసాజ్ టేబుల్ మీద నా చేతుల మీద తల పెట్టుకుని పడుకున్నాను.

కిటికీ అద్దంలో కామిని ప్రతిబింబాన్ని చూసాను. ఆమె బాటిల్ ని ఊపింది. అలా చేస్తున్నప్పుడు ఆమె రొమ్ములు ఊగాయి. బాటిల్ మూత తెరిచి, ఆమె తన అరచేతులని నూనెతో నింపుకుని తన చేతులతో నన్ను నిమరడం మొదలుపెట్టింది. తనకి కావాల్సినంత సమయాన్ని తీసుకుంటూ, నా వీపు మీద మొదలుపెట్టి, నెమ్మదిగా, శృంగారభరితమైన వృత్తాకార కదలికలతో మొదలుపెట్టింది. కామినికి ఏమి చేయాలో బాగా తెలుసు.

నేను గొణిగాను. కామిని చేతులు చాలా మృదువుగా, సున్నితంగా ఉన్నాయి. ఆమె చర్మంలాంటి నునుపైన చర్మాన్ని నేను ఎప్పుడూ నా జీవిత కాలంలో అనుభవించలేదు.

కామిని నవ్వింది. "మీరు చాలా కండలు తిరిగిన వ్యక్తి."

"అయితే మీకు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది" అన్నాను.

"నాకు సవాళ్ళంటే ఇష్టం" అని కామిని నవ్వుతూ చెప్పింది.

నా భుజాల మీద మసాజ్ మొదలుపెట్టింది. కామిని తన వేళ్ళతో వాటిలో మూడింట ఒక వంతు కూడా పట్టుకోలేకపోయింది. "అబ్బో, మీరు చాలా పెద్దగున్నారు."

"తొందరేమీ లేదు, మీకు కావాల్సినంత సమయం తీసుకోండి," అని అన్నాను.

"నా మసాజ్ మీకు నచ్చిందా?" అని కానిని అడిగింది.

"చాలా బాగా చేస్తున్నారు" అని చెప్పాను. కామిని మాట్లాడుతున్నప్పుడు ఆమె వెచ్చని శ్వాస నా శరీరానికి తగిలింది. ఆమె అద్భుతమైన స్పర్శలో నేను నన్ను కోల్పోయాను. నేను చూస్తుండగానే సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. ఆకాశం నారింజ, గులాబీ తరువాత ఊదా రంగులోకి మారడంతో అది ఒక అద్భుతమైన మాయా దృశ్యం లా కనిపించింది. ఆ రంగులు మేఘాలకి వ్యాపించాయి. ఎన్నో ఏళ్ల తర్వాత నాకు ఇంత తీరిక దొరికింది. ఇప్పుడు నాకు పని ఒత్తిడి లేదు అలాగే చేయాల్సిన పనుల లిస్ట్ కూడా ఏమీ లేదు.

ఆకాశంలో నక్షత్రాలు మెరవడం మొదలైంది. కామిని నా వీపుని ఆప్యాయంగా మసాజ్ చేస్తుంది. నేను చాలా మంది మసాజ్ థెరపిస్ట్ ల దగ్గరికి వెళ్లి మసాజ్ చేపించుకున్నాను, వాళ్లకి నేను కొన్ని కొత్త కొత్త చిట్కాలు కూడా నేర్పించాను అయినా కామిని లాగా మసాజ్ చేయడం ఎవరికీ రాదని అనిపించింది. మామూలుగా అయితే ఇలాంటి మసాజ్ లకి వేలకి వేలు వసూలు చేస్తారు అలాంటిది కామిని నాకు ఉచితంగా చేయడం నా మనసుని ఇబ్బంది పెట్టింది. కామిని చేతి ప్రతి స్పర్శలో ప్రేమ ఇంకా ఆప్యాయతలు మాత్రమే ఉన్నాయి.

కామిని చేతులు నా భుజాలని చేరుకున్నాయి, వాటిని సున్నితంగా నిమురుతూనే గట్టి ఒత్తిడిని కలిగించాయి. "మీకు కూడా చాలా బలమైన చేతులు ఉన్నాయి."

కామిని నవ్వింది. "నాకు మసాజ్ చేయడం అంటే చాలా ఇష్టం. మసాజ్ ఇంకా వంట ఇవి నా రెండు ప్రత్యేకతలు."

"ఇంకా మీ వీణ, దాని సంగతి మర్చిపోయారు" అని నేను కామినికి గుర్తు చేశాను.

"అయ్యో, మర్చేపోయాను, మీకు నా గురించి నా కంటే బాగా తెలిసింది" అని కామిని నవ్వింది.

"నేను వెనక్కి తిరగనా ?" అని కామినిని అడిగాను.

"ఊ-హు, అలాగే. నేను మీ కండలని మళ్ళీ తాకాలనుకుంటున్నాను" అని కామిని అంది.

కామిని చెప్పినట్లే వెల్లికిలా తిరిగాను. అదృష్టవశాత్తూ, నేను నా పురుషాంగాన్ని నా కడుపుకి సమాంతరంగా చదునుగా పెట్టుకున్నాను కాబట్టి దాని బిగుతు కామినికి తెలియకపోవచ్చని అనుకున్నాను. కామిని నా కాళ్ళ నుండి మొదలుపెట్టి, ఒక ఎక్స్పర్ట్ లాగా నా నడుము వరకు చేరుకుంది. మసాజ్ నూనె వాసన ఆమె వెచ్చని శ్వాసతో బాగా కలిసిపోయింది. కామిని కళ్ళు నా పెద్ద ఉబ్బెత్తు మీద ఉన్నట్లు నాకు అనిపించింది, అయితే ఆమె దాని చుట్టూ మసాజ్ చేసింది. కామిని వేళ్ళు దాని తల దగ్గరగా వస్తూ చివరికి దానిని తాకే వరకు అది ఒక ఆటలా ఆటపట్టించినట్లు అనిపించింది.

రాబోతున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ కామిని పైకి చేరుకొని నా ఛాతీ వంపులని పట్టుకుంది. నాకు కల కంటున్నట్లు అనిపించింది.

నా ముఖం మీదకి పడుతున్న నా జుట్టుని పక్కకి జరుపుతూ "మీరు బాగా అలసిపోయారా ?" అని అడిగింది.

"అవును..... ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది" అని చెబుతూ కళ్ళు తెరిచాను, నా మాటలకి కామిని ముఖం మరింత వెలిగిపోవడం కనిపించింది.

కామినిని అనుభవించాలని కోరిక నాకు మళ్ళీ కలిగింది. నేను తలుచుకుంటే ఆమెతో నా ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అని నాకు తెలుసు అయితే నేను ఇంకా ఎదురుచూడాలని అనుకున్నాను. ఇది నా జీవితంలో నేను ఎప్పుడూ చేయని పని. నేను మొదటి డేట్ లోనే చాలా మంది అమ్మాయిలతో చాలా సార్లు సెక్స్ చేసాను. అయితే కామిని చాలా అందంగా ఉండడం వల్లనో లేదా మరే కారణం వల్లనో నాకు తెలియదు గాని, అలా చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. నేను ఆమె మీద అభిమానం పెంచుకుంటున్నాను.

"నాకు కూడా అలానే ఉంది," అని కామిని చెప్పింది.

"అవునా, మీరు ఇక్కడ చాలా ప్రశాంతంగా వుంటున్నారని అనుకున్నాను," అని అన్నాను.

"మాకు కూడా సమస్యలు ఉన్నాయి," అని కామిని కిటికీ వైపు చూస్తూ అంది. అది రాత్రి కావడంతో నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. అది కాంతి కాలుష్యం లేని ప్రపంచం కదా.

"మీ సమస్యలు చెప్పండి," అని కామినిని అడిగాను.

కామిని నిట్టూర్చింది. "చాలా వున్నాయి, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు బాధలో బ్రతుకుతున్నారు. వాళ్ళు అందరూ గర్భం దాల్చడానికి అనుకూలంగా ఉన్నవాళ్లే కానీ వాళ్లకి పిల్లలు పుట్టించడానికి ఎవరూ లేరు."

"మీకు అలాంటి అమ్మాయి ఎవరైనా వ్యక్తిగతంగా తెలుసా?" అని కామినిని అడిగాను.

కామిని తలూపి తన తలని కిందకి దించుకుంది. దుఃఖం ఆమెని భారంగా చేసింది. "నాకు చాలా సన్నిహితంగా వుండే ముగ్గురు స్నేహితురాళ్ళు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాళ్ళు చాలా వెలుగుతూ కామోద్రేకాలతో నిండిపోవడంతో తమని తాము నియంత్రించుకోలేకపోయారు. వాళ్ళు రోజుకి పన్నెండు సార్ల వరకు హస్తప్రయోగం చేసుకునేవాళ్ళు. దాంతో వాళ్ళ నుండి విడుదల అయిన రసాలు ఇల్లంతా పడేవి. దాంతో వాళ్ళు అద్దెకి ఉంటున్న ఇంటినుండి బయటికి తరిమివేయబడ్డారు."

"వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వుంటున్నారు ?" అని అడిగాను.

"వాళ్ళు ఇక్కడికి దగ్గరలో వున్న ఒక ద్వీపంలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. వాళ్ళు అక్కడ ఒంటరిగా కేవలం పళ్ళు, చేపలు మాత్రం తింటూ బ్రతుకుతున్నారు. అక్కడ తినడానికి అవి తప్ప మరేమీ దొరకవు. నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి, వాళ్ళ కామోద్రేకాన్ని తాత్కాలికంగా తగ్గించే ఒక మందుని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇచ్చి వస్తుంటాను. అయితే వాళ్లకి ఆ కోరికలు బాగా ఎక్కువైనప్పుడు మాత్రమే వెళుతున్నాను. కడుపు వస్తే తప్ప వాళ్లకి ఆ బాధ నుండి ఉపశమనం కలగదు" అని కామిని చెప్పింది.

కామిని మాట్లాడిన పద్దతి చూస్తే తాను నా సహాయాన్ని కోరుకుంటుందని అయితే అడగడానికి బాగా ఇబ్బంది పడుతుందని నాకు అర్ధమైంది. ఆమె కళ్ళలో నీళ్ళు నిండి ఆమె బుగ్గల మీదకి కారాయి. లేచి నిలబడి కామినిని కౌగిలించుకున్నాను. ఆమె నా భుజం మీద తల పెట్టుకుని మెల్లగా ఏడ్చింది.

"మీ దగ్గర ఏడుస్తున్నందుకు నన్ను మన్నించండి, వాళ్ళు నా ప్రాణస్నేహితులు" అని అంది.

"బాధ పడకు... నేను వాళ్లకి సహాయం చేస్తాను" అని చెప్పాను.

కామిని ముక్కు తుడుచుకుంది. "మీరు... నిజంగా చేస్తారా ?"

"వాళ్లకి కడుపు చేస్తే సరిపోతుంది అంటే నేను సులభంగా చేస్తాను" అని చెప్పాను.

కామిని కళ్ళు ఆనందంతో మెరిశాయి, ఆమె ఆశగా నన్ను చూసింది. కామిని నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను కౌగిలించుకుంది, తన మృదువైన రొమ్ములని నా ఛాతీ క్రింది భాగానికి నొక్కింది. "ఓహ్, చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా మంచివారు" అంది.

"నేను రేపు ఆ సంగతి చూసుకుంటాను," అని నా చేతులు కామిని వీపు మీద నుండి ఆమె గట్టి పిర్రల వరకు జరిపి వాటిని పట్టుకుంటూ చెప్పాను.

"నేను వాళ్ళ హార్మోన్లను తగ్గించడానికి ఒక మందుని తీసుకురావలసి ఉంటుంది. లేకపోతే, వాళ్ళు మీ బట్టలని చించేస్తారు" అంది.

"వాళ్ళు అంత కామోద్రేకాలతో ఉన్నారా ?"

"అయ్యో, మీరు ఊంచలేరు," అని కామిని తేలికపాటి నవ్వుతో చెప్పింది.

కామిని ఏడుస్తుంటే చూడడం నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఆమె మీద బలమైన భావాలని పెంచుకుంటున్నాను. కామిని ఎప్పుడూ నవ్వుతూ వుండాలని, అలా నవ్వుతున్నప్పుడు చూస్తూ వుండాలని అనిపిస్తుంది. ఆమెని అన్ని ఆపదలనుండి రక్షించాలని వుంది. ఆమెనే ప్రేమించాలని వుంది.

"చాలా సమయం అయింది. మనం ఇక నిద్రపోతే మంచిదనుకుంటా" అన్నాను.

"ఊ-హు, నేను మీ కోసం మంచం రెడీ చేస్తాను" అని అంది.

కామిని త్వరగా మెట్లు ఎక్కి కాసేపటికే తిరిగి వచ్చింది. ఒక దుప్పటి, ఒక దిండు, ఒక కప్పుకుని దుప్పటిని తెచ్చింది. "మీకు కావాలంటే నా దగ్గర మరికొన్ని దిండ్లు ఉన్నాయి."

"ఒకటి చాలు," అని అన్నాను.

కామిని దుప్పటితో సోఫాని కప్పి దిండు మీద ఉన్న దుమ్ము దులిపింది. "ఒకటే సరిపోతుందా ?"

"సరిపోతుంది."

"తియ్యటి కలలు కంటూ నిద్రపోండి," అని కామిని పెదవులు చిరునవ్వుతో వంకర తిరిగాయి.

"మీరు కూడా అదే చెయ్యండి" అని చెప్పాను.

కామిని మెట్లు ఎక్కి మీదకి వెళ్ళిపోగానే నేను మళ్ళీ తన గురించే ఆలోచించడం మొదలుపెట్టాను. మళ్ళీ ఒంటరిగా ఉండడంతో ఆమె ఆలోచనలే వస్తున్నాయి. ఆమె గురించి ఆలోచిస్తే తప్పేం వుంది. తాను కూడా ఎంత కామోద్రేకాలతో వుందో నాకు తెలుసు. నేను కోరుకుంటే తనతో నా ఇష్టం వచ్చినట్లు చెయ్యొచ్చు. అయితే అది కరెక్ట్ అని అనిపించడంలేదు. మరి నేను తన స్నేహితురాలికి రేపు వెళ్లి కడుపు చేస్తే అది ఆమెకి ఇబ్బందిని కలిగించదా ? కామిని తనకంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుందని అనిపించింది. అలాంటి ఒక అద్భుతమైన, అందమైన మనసున్న అమ్మాయిని నా హృదయం నుండి తీయడం జరిగే పని కాదు. కామిని నిజంగా ప్రత్యేకమైనది.

సోఫా మీదకి చేరుకొని, దిండు మీద తల పెట్టుకుని, కామిని గురించి ఆలోచిస్తుండడంతో నా షార్ట్స్ లో ఒక పెద్ద గుడారం లేచి నిలబడింది. అయితే ఆమెవైపు కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయో లేదో నాకు తెలియదు. అయితే తాను చేసిన మసాజ్ చాలా శృంగారభరితంగా వుందన్నది నిజం. నేను కామిని పాంటీకి ఒక్క అంగుళం దూరంలో వున్నప్పుడు, ఆమె తాజా తేనె వాసనని పసిగట్టాను. అది చాలా తియ్యగా, వ్యసనపరుడిని చేసేదిగా ఉంది. నేను ఇప్పటివరకు కలిసిన అమ్మాయిల్లోకెల్లా తన చర్మం చాలా మృదువుగా వుంది. ఇక ఆమె సున్నితమైన హృదయం గురించి చెప్పాల్సిన పని లేదు. కామినిని మళ్ళీ మళ్ళీ కోరుకున్నాను. ప్రతి రాత్రి ఆమె నన్ను తాకాలని కౌగిలించుకోవాలని కోరుకున్నాను.

నేను యవ్వనంలోకి అడుగుపెట్టిన దగ్గరనుండి చెయ్యని ఒక పని అప్పుడు చేసాను. నన్ను నేను నిమురుకున్నాను. అది చాలా హాయిగా అనిపించింది. నేను సహనంతో వుండాలని నాకు నేను చెప్పుకున్నాను. సమయం కోసం ఎదురుచూస్తూ ఉండడం మంచిది.

నేను సంతోషంగా గాఢ నిద్రలోకి జారుకున్నాను.

***
Like Reply
#79

(13-07-2025, 09:43 PM)Kasim Wrote:  అప్డేట్ చాలా బాగుంది అనామికగారు.

నచ్చినందుకు చాలా సంతోషమండి 


Namaskar
Like Reply
#80

(13-07-2025, 09:59 PM)mohan1432 Wrote:  Nice update

thanks
Like Reply




Users browsing this thread: 1 Guest(s)