Thread Rating:
  • 52 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

భార్య మీద అనుమానం

Showing only the posts of Naani.: 101 of 668 posts. Show all posts
#1
Shocked 

భార్య : పావని 34

భర్త : శ్రీనివాసులు 40

భార్య మీద అనుమానం తో, భర్త తమ అనుబంధాన్ని అంచనా వేయటానికి చేసిన ఒక పిచ్చి పని ఇద్దరి జీవితాలని ఎలా తారుమారు చేసిందో ఈ కథ.




చాప్టర్ 1 : అనుమానం

చాప్టర్ 2 : అనురాగం

చాప్టర్ 3 : ఆలోచన

చాప్టర్ 4 : అమలు జరపటం

చాప్టర్ 5 : ఆడుకోవటం

5A

5B

5C

5D

5E

5F

5G

5H

5I

5J

5K

5L

5M

5N

5O

5P

5Q

5R



Like.. Comment..& Rate the story   sex
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

.....
Like Reply
#3

చాప్టర్ 1: అనుమానం

ఒక చిన్న టౌన్లో ఒక చిన్న కుటుంబం. బొమ్మరిల్లు లాంటి ఇంట్లో ఎంతో చక్కగా పద్ధతిగా చీరలు కడుతూ, చాలా చలాకీగా ఉండే ఒక 34 ఏళ్ల మహిళ.. పావని.

చాలా చిన్న వయసు లో ఆస్తి, వ్యాపారం ఉన్న ఒక అయ్యా చేతిలో పెట్టేశారు మన పావని నీ వాళ్ళ అమ్మ నాన్న. అయ్య ఎవరో కాదు, మన శ్రీనివాసులు 40.

స్వతహాగా సొంత ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు చేసి కొంత వరకు అమ్మేశాడు. ఒక ఇల్లు, ఒక 5 ఎకరా పొలం మాత్రమే మిగిలిచాడు. ఇప్పుడు చేస్తున్న వ్యాపారం బాగా జరగటం తో ఈ మధ్యనే అమ్మేసిన ఆస్తులు తిరిగి కొనుకోటం మొదలు పెట్టారు.చిన్న వయసు లో పెళ్లి కావటం వాళ్ల పావని, శ్రీనివాసులకి తాడిచెట్టు లాంటి కొడుకు ఉన్నాడు.ఈ ఏడాది ఇంటర్ చదవటం కోసం అని ఇంటికి దూరం గా " ఫ్రీ చైతన్య పారాయణ " కాలేజీ లో జాయిన్ చేసి పాపం హాస్టల్ లో పడేశారు. మన కథకి అడ్డు లేకుండా. హహ

ఇక ఇంట్లో ఉండేది మన పావని మరియు భర్త శ్రీనివాసులు మాత్రమే. చిన్న ఇల్లు కానీ చక్కగా సర్దుకుంది. ఇంటి బయట పూల మొక్కలు, మల్లె తీగలతో చాలా ఆహ్లాదం గా ఉంటుంది. ఇంటిని చూసి ఇల్లాలు నీ చూడమన్నారు పెద్దలు. ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో పావని కూడా అంత ఒద్దికగా ఉంటుంది. పాలరాతి శిల్పం లాంటి వొళ్ళు, వొంటి మీద ఎక్కడ ఏం ఉండాలో అక్కడ అవి ఉంటాయి. నడుస్తుంటే ఎలాంటి మగాడు చూపు అయినా తన ఒంటిని తడమాల్సిందే. తన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వీధిలో వయసుకొచ్చిన కుర్రాళ్లతో మొదలుకొని వయసు అయిపోయిన ముసలి పీనుగులకి సైతం నిద్ర లేకుండా చేస్తుంది. తనని ఊహించుకొని చీకట్లో భార్యలతో సంసారాలు చేస్తున్న మగాళ్ళు, చేతులతో ఊపుకుని తృప్తి చెందే కుర్రాళ్ళు ఎందరో ఉన్నారు.

అలాంటి అందాలు ఉన్నా, పెళ్ళి అయ్యి 16 ఏళ్ళు అయినా సరే, పర మగాడి చూపు సోకని శరీరం తనది. భర్త కి వయసు(40) తో పాటు ఒంట్లోకి చక్కర, రక్త పోటు కూడా వచ్చేశాయి. శరీరం లో సత్తువ తగ్గింది. పావని నీ గట్టిగా నెలలో ఒకసారి కూడా నలిపలేకపోతున్నాడు. ఇక్కడ చూస్తే 34 ఏళ్ల వయసులో పెళ్ళాం పిట పిట లాడుతూ కళ్ళ ముందు తిరుగుతుంటే చూడటం తప్ప ఏం చేయలేకపోతునాడు. పైగా టీవీ పెడితే చాలు, భర్త నీ హానీమూన్ కి తీసుకొని వెళ్లి అక్కడే చంపేసిన భార్య, ప్రియుడితో కలిసి భర్త నీ నరికి డ్రమ్ములో కాంక్రీటు పోసి కప్పెట్టేసిన ఇల్లాలు అని ఒకటే మోత. టీవీ లో వార్తలు చూడాలి అంటేనే భయం గా ఉంది మన శ్రీనివాసులు కి! ఏ రోజు ఎక్కడ ఏ పెళ్ళాం మొగుడు నీ సంపేస్తుందో అని. పైగా ఆ వార్తల్లో వచ్చిన ఆడవాళ్ళు ఏం అయినా అందగత్తెలా అంటే, అది కాదు. ముతక మొఖాలు ఏసుకుని, ఎవడో గొట్టం గారితో రంకు చేస్తూ బంగారం లాంటి మొగుళ్లను సంపేస్తున్నారు.

ఇలా ఆ పెళ్లాలని తిట్టుకుంటూ వంట గది వైపు చూస్తే, పొద్దున్నే సూర్యకిరణాల వల్ల ముత్యాల్లా మెరుస్తూ భార్య నడుము మడతల్లో చెమట చుక్కలు. కదులుతుంటే పిరుదులు మీద నాట్యం చేస్తున్న పొడుగు జడ. విశాలమైన వీపు మీద చిన్న మచ్చ కూడా లేకుండా నున్నగా మెరుస్తుంది.అలా పక్కకి తిరగగానే, బలిసి పొంగుతున్న ఎద ఎత్తులు. పెళ్ళాన్ని అలా చూస్తూ ఉంటే, ఇంత అందమైన పెళ్ళాన్ని ఏమి చెయ్యట్లేదు. నా పెళ్ళాం కూడా ఇలా ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను చంపేస్తే ఏంటి పరిస్తితి అని చిన్న అనుమానం మొదలు అయ్యింది.

పైగా తన చలికి తనం వల్ల, అందరితో కలుపుగోలు గా మాట్లాడం వల్ల మొగుడు కి ఇంకా insecurity పెరిగిపోయింది కొంత కాలం గా. కానీ బయటికి హుందా గా ఉంటూ బింకం చూపిస్తున్నాడు. ఆడది రంకు చేస్తే ఇంట్లో గడపకి కూడా తెలియదు అని ఏదో సామెత గుర్తువచ్చింది. తన నమ్మకమైన అందమైన భార్య అలాంటి పనులు చేస్తుందా అని మనసులో ఒకటే ఆలోచనలు. పైగా మంచి వయసులో ఉందేమో, ఎలాంటి చీర కట్టిన ఎలాంటి జాకెట్టు వేసిన,మగాళ్లని రెచ్చగొట్టేలాగే ఉంటాయి తన అందాలు. అది పాపం మన పావని కి తెలిసి చేయకపోయినా, కావాలనే చేస్తుంది అని శ్రీనివాసులు అనుమానం. పొద్దునే పాలకోసం గిన్నె తీసుకొని గుమ్మం దగ్గరకి వెళ్తే, నిద్ర మత్తులో ఉన్న పెళ్ళాం అందాలని ఆ పాలవాడు తినేసేలా చూస్తాడు. పైట తప్పుకొని తన అందమైన చను గుబ్బల ఎత్తులు రోజు మొదట చూసే వాడే ఆ పాలోడు. కూరగాయలు అమ్మే ఆ శంకరం, రోజు అమ్మగారు మీ కోసం అది తెచ్చాను, ఇది తెచ్చాను అని ఇంటి ముందు బండి ఆపేసి, ఎంతో గౌరవంగా పెళ్ళాం తో మాట్లాడినా, వాడి చూపు మాత్రం వొంగి టమాటాలు ఏరుకుంటున్న పెళ్ళాం టమాటాల మీదనే ఉంటది. ఇలా ఎక్కడపడితే అక్కడ మగాళ్ల ఆకలి చూపులు శ్రీనివాసులు గమనిస్తూనే ఉన్నాడు.

ఒక ఆడదానిగా పుట్టటం వల్లన, ఎప్పటి నుంచో ఆ చూపులు అన్నిటికి అలవాటు పడటం వల్ల, పావని ఇలాంటి విషయాలు అసలు పట్టించుకోకుండా తన పని తను చూసుకునేది. తన ఇల్లు, తన భర్త ,కొడుకు మాత్రమే తన ప్రపంచం. పొద్దునే లేచి ఇంట్లో పని చేసుకొని, భర్త కి కొడుకు కి టిఫిన్ పెట్టీ, ఇద్దరికి లంచ్ బాక్స్ లు పెట్టీ హడావిడిగా ఇద్దరిని పంపడం. వాళ్ళు వెళ్ళిపోయాక తీరిగ్గా ఇంట్లో మిగతా పనులు చేసుకొని హాల్ లో కాసేపు సోఫా లో రిలాక్స్ అవుతూ కాసేపు టీవీ చూడటం. మధ్యానం కాస్త కునుకు తీసి, సాయంత్రం వేడిగా ఒక కాఫీ తాగి పక్కింటి ఆవిడ తో కాసేపు ముచ్చట్లు పెట్టడం. సాయంత్రం మొగుడు, కొడుకు వచ్చేసరికి ఇద్దరికి మంచిగా వంటచేసి పెట్టటం. రాత్రి మొగుడు గురక పెట్టీ నిద్ర పోతుంటే పక్కకి తిరిగి పడుకోవటం. పావని దినచర్య ఇలాగే ఉండేది. ఇప్పుడు కొడుకు ఇంటర్ కోసం హాస్టల్ కి వెళ్ళటం వల్లన కాస్త పని తగ్గింది. ఇంట్లో పేపర్లు చదవటం, స్వాతి బుక్ లాంటివి చదవటం, వాటిల్లో ఉన్న పజిల్స్ , దారి కనుకోటం లాంటి ఆటలు ఆడటం, ఫోన్ లో యూట్యూబ్ చూసుకోవటం లాంటివే పావని కాలక్షేపం.

మొగుడు కి పెళ్ళాం ఏం చేస్తుందో, మొత్తం తెలుసు అయినా. అంత అందమైన పెళ్ళాం ఇలాంటి చేతకాని మొగుడు ఉన్నప్పుడు ఎందుకు ఇంత పద్ధతిగా ఉంటుంది. అవసరం లేకనా ? అవకాశం రాకాన?

అవసరం లేని ఆడది అంటూ ఎవరు ఉండరు. అసలే ముప్పైలలో ఉన్న ఆడది. చిన్న వయసులో పెళ్లి అయ్యి, సంసారం సుఖం తెలియకముందే ఒక బిడ్డని కనేసి, తర్వాత వాడి ఆలనా పాలన చూసుకుంటూ బిజీ గా కాలం గడిచిపోయింది. ఇప్పుడే కొడుకు కూడా హాస్టల్ కి వెళ్ళటం వల్ల కాస్త తీరిక సమయం దొరికింది.  పైగా తన చలికి తనం మొగుడు కి ఎప్పుడూ అనుమానం రేకెత్తించేలా నే ఉంటది. అందరితో నవ్వుతూ మాట్లాడటం, కాస్త సరదాగా ఉండటం. , అలా మాట్లాడే తప్పుడు కాస్త పైట అటు ఇటు అయినా పట్టించుకోవటం, పైగా ఆ నడుము మడతలు, ఆ బొడ్డు ఆ పిరుదులు..

అబ్భ్ .. కావాలని చేస్తుందా? లేదా పొరపాటున జరిగాయా?

నిజం గా తను బిజినెస్ కోసం బయటికి వెళ్లిన తరవాత పెళ్ళాం ఎవడినైనా ఇంట్లోకి రాణిస్తుందా? లేదా తనే బయటికి వెళ్తుందా?

కుర్రాడా? తన వయసు వాడా?

అసలు మోసం చేస్తుందా? చేస్తే ఎవడితో చేస్తుంది?

ఎదిగిన కొడుకు ఉన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో చేయదు లే, ఏమో ఎవరికి తెలుసు, ఆడడానికి ఈ వయసులో దైర్యం ,తెగింపు, కోరికలు ఎక్కువ.

ఎవడితోనైనా రంకు చేస్తే, అడ్డం గా ఉన్న అని నన్ను చంపేస్తే!??

శ్రీనివాసులు మనసులో ఒక్కటే అనుమానం!!!!!!

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#4

34 ఏళ్ల పావని నీ మీరు ఎలా ఊహిస్తున్నారు? మీ imagination చూపించండి..

నేను ఐతే ఇలా imagine చేసుకుంటున్నా




[Image: 1.jpg]
[+] 15 users Like Naani.'s post
Like Reply
#5

తప్పకుండా పెట్టొచ్చు.
Stage is yours. I allow everyone' creative choice of pics/gifs in my story thread.  afterall this is an adult side.

So, Don't worry and post your pics/gifs.

బట్టలు ఉన్నా , లేకపోయినా, ఎలాంటివి అయినా పెట్టేయండి. కాకపోతే కథకి, కథనానికి తగ్గట్టుగా పెడితే సంతోషం.
[+] 4 users Like Naani.'s post
Like Reply
#6




చాప్టర్ 2: అనురాగం



భర్త మనసులో ఇన్ని అనుమానాలు ఉన్నా సరే, పావని కి శ్రీనివాసులు అంటే ఎంతో అభిమానం, అనురాగం. వ్యాపారాల్లో ఎన్ని నష్టాలు చూసినా కట్టుకున్న భార్యకి పుట్టిన కొడుకుకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు అని భర్త అంటే చాలా గౌరవం. వయసు లో కాస్త పెద్దవాడు (6ఇయర్స్) అయినా సరదాగా ఉంటుంది భర్త తో. పడకసుఖం ఒక్కటే లేదు అనే లోటు తప్ప, అన్ని ఉన్న ఇల్లాలు. మనసులో భర్త , కొడుకు తప్ప ఇంకో ఆలోచన లేదు.



భర్త అడిగిన వంట చేసిపెడుతుంది. భర్త కి నచ్చిన చీరలు కడుతుంది. ఎప్పుడూ ఆ వొంటి మీద హుందా తనం తగ్గనివ్వదు. నిండుగా తయారు అవుతుంది. ఆ ముతక నైటీలు అలవాటు లేదు. చక్కగా చీరలు కడుతుంది. చీర కట్టింది అంటే మగాళ్ల మొగ్గలు లేవాల్సిందే. అది కావాలని చేయదు. తన వొళ్ళు అలాంటిది. తనేం చేస్తుంది పాపం. అందాలు ఎంత దాచుదాం అన్నా ఎక్కడో ఒక చోట అందాలు తొంగి చూస్తాయి. పైగా ఆ జాకెట్లు ఒకటి. బాగా టైట్ గా ఉంటాయి. పైగా బ్రా లు వేసుకోవటం అలవాటు లేదాయె.





వాసు: ఇదిగోయ్. ఇలా రా ఒకసారి. ఏం చేస్తున్నావ్?



పావని: వంట చేస్తున్నా అండి, 2 నిమిషాలు. వస్తున్నా



వాసు: ఏం వంట చేస్తున్నావ్



పావని: మీకు ఇష్టమైన గుత్తి వంకాయి కూర.



వాసు: అబ్బా, మసాలా బాగా దట్టించి చేయి.



పావని: హహ, అలాగే చేస్తాను. (అంటూ బయటికి వచ్చింది) హ్మ్మ్ చెప్పండి. ఏంటి పిలుస్తున్నారు



వాసు: ఏం లేదు.. అబ్బాయి వెళ్ళి 2 నెలలు అయ్యింది కదా ఒకసారి చూసి వొద్దామా



పావని: చూసి రావటం ఏంటి అండి, మీరు వెళ్ళి తీసుకొని రండి. ఒక నాలుగు రోజులు ఉండి వెళ్తాడు.



వాసు: అల నాలుగేసి రోజులు పంపరు పావని. అది ఏం అయినా మామూలు కాలేజీ ఆ? ఫ్రీ చైతన్య పారాయణ!!! లక్షలు లక్షలు ఫీజులు కడుతున్నాం.



పావని: హ్మ్మ్ చల్లే ఆపండి. పిల్లాడు నీ నాలుగు రోజులు కూడా ఇంటికి పంపని కాలేజీ లో ఎందుకు వేసారు.



వాసు: అది కాదే!! నా మాట విను.



పావని: చెయ్యి తియ్యండి అంటూ , నడుము మీద వేసిన చేయి తోసింది



(ఈలోగా బైట కూరగాయల వాడు పిలుపు. అమ్మగారు కూరగాయలు తెచ్చాను అండి అంటూ)



హా వస్తున్న సుబ్బయ్య.. అంటూ మొగుడు నీ గుర్రుగా చేస్తూ, బైటికి నడుస్తుంటే ఆ ఊగుతున్న పిర్రలు. ప్రతి అడుగు కి నడుము పక్కన మడత పడుతూ పోతూ, పడుతూ పోతూ వయ్యారం గా ఊపుకుంటూ వెళ్తుంది.





ఏరా సుబ్బయ్య బాగున్నావా?



సుబ్బయ్య : బాగున్నా అమ్మగారు.



పావని: ఏంటి ఏం అయిపోయావ్ వారం నుంచి రావట్లేదు. మీ అయ్యగారు మార్కెట్కి వెళ్ళి తెచ్చారు కూరగాయలు.



సుబ్బయ్య: అయ్యో , అవునా అమ్మగారు. మా బామ్మ పోతే ఊరు వెళ్ళాను అమ్మగారు.





పావని: అయ్యో పాపం. ఎలా జరిగింది రా సుబ్బయ్య (అంటూ చాలా జాలిగా అడిగింది)



సుబ్బయ్య: వయసు ఐపోయింది లే అమ్మగారు ఇప్పటికే 90 ఏళ్ళు దాటేసింది. నిద్రలోనే పోయింది మహాతల్లి.



పావని: అయ్యో పాపం. పోనీలేరా, ప్రశాతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే కాలం చేసింది. అదృష్టవంతురాలు



సుబ్బయ్య: ఆవును అండి. అందరూ అదే అనుకుంటున్నారు.





(వాసు: ఇది ఒకర్తి, ప్రతి వాడితోనే ఏదో సొంత ఇంట్లో వాడితో పెట్టినట్టు అన్ని విషయాలు మాట్లాడుతుంది.)



(ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, వొంగి కూరగాయలు ఏరుకుంటున్న పావని పైట కాస్త పక్కకి జరిగి, మెడలో బంగారు తల్లి సళ్ళ మధ్యలో వేలాడుతూ, సళ్ళ లోయ లోతుగా కనువిందు చేస్తుంది. పావని అవి ఏం పట్టించుకోకుండా కూరగాయలు ఏరుకుంటూ, వాడితో మాట్లాడుతుంటే ,వాడు మాత్రం సొంగ కార్చుకుంటూ చూస్తున్నాడు.)





పావని: ఇవిగో ఇవి తూకం వెయ్యి అంటూ ఏరిన కూరగాయలు ఇచి.. చెమట తుడుచుకుంటుంది పైట తో.





ఇంటి హాల్లో కూర్చొని అన్ని గమనిస్తున్నాడు మొగుడు, వాడు అలా సొంగ కార్చుకునేలా చూస్తున్న పెళ్ళాం ఏం మాత్రం పట్టించుకోలేదు వాడిని. పెళ్ళాం కావాలని చేస్తుందా, కావాలని చూపిస్తుందా అని మొగుడు మనసులో ఒకటే ఆవేదవ.



సుబ్బయ్య: ఇదిగోండి అమ్మగారు అంటూ కూరగాయలు ఇస్తున్నాడు.



పావని:పైటచెంగు లో కూరగాయలు వేసుకొని ఎంత అయ్యింది రా అంటూ జాకెట్ లో చెయ్యి పెట్టీ డబ్బులు తీసి ఇచ్చింది.



సుబ్బయ్య: చెమట తో తడిచిన ఆ నోటు నీ ఆ సుబ్బయ్య గాడు తడిమేయటం మొగుడు కంట పడింది. వాడు చిల్లర ఇచ్చేసి వెళ్ళిపోతూ ఆ నోటు నీ ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసుకుంటూ పోతుంది.





పెళ్ళాం ఇంట్లోకి వస్తుంటే పక్కింటి ఆవిడ పలకరించి ఏదో సొల్లు మొదలు పెట్టింది. కూరగాయలు అలా కొంగు లో పట్టుకునే.





వాసు: అబ్బా, ఏంటి దీని సొద, అందరిని పలకరించుకుంటూ.. అంటూ అసహనం గా. ఏమోయి. కాఫీ కావాలి నాకు. ఇస్తావా లేదా బైట కి వెళ్ళి తాగమంటావా??



పావని: అయ్యో వస్తున్న అండి అంటూ పరుగు పరుగు నా వచేసింది. 2 నిమిషాలు లో కాఫీ పెట్టేసాను అంటూ నవ్వుతూ చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది.





పెళ్ళాం కాఫీ పెడుతుంటే, మొగుడు కిచెన్ దగ్గరికి వచ్చి,



వాసు: ఏంటి ఆ సుబ్బయ్య గాడు ఏదో అంటున్నాడు.



పావని: ఓహ్ పాపం. వాళ్ళ బామ్మ పోయింది అంట, ఊరు వెళ్ళాడు. ఆ విషయాలే చెపుతున్నాడు.



వాసు: అవునా. మరి పక్కింటి ఆవిడ!



పావని: ఆవిడ ఊరు వెళ్తుంది అంట ఇల్లు చూసుకోమని చెప్తుంది.



వాసు: అయినా ఊరిలో అందరి విషయాలు నీకు ఎందుకే, ఏం పని పాట లేదా నీకు.



పావని: అబ్బా, ఊరుకోండి. ఇరుగు పొరుగు అన్నాక అలాగే ఉంటారు. మీకేం, బయటికి వెళ్ళిపోతారు. కాలక్షేపం అవుతుంది. నేను ఇంట్లో ఉండి ఏం చేయను.



వాసు: అమ్మ తల్లి, మళ్ళీ పాఠం మొదలెట్టక. ఏదో పొరపాటున అడిగా.



పావని: హహ. కాఫీ తాగండి (అంటూ ప్రేమగా నవ్వుతూ కప్ ఇస్తుంది, తల నిముర్తూ.)





వాసు: వీటికి తక్కువ లేవు, నువ్వు నీ ప్రేమలు అనురాగాలు. అంటూ నవ్వుతూ పెళ్ళాం నడుము గిల్లేసి హాల్ లోకి వెళ్ళిపోయాడు.



పావని: అబ్భ్ నొప్పి అంటూ నడుము రుద్దుకుంటూ, నవ్వుతూ మళ్ళీ వంటలో పడింది.



పెళ్లనే చూస్తూ, కాఫీ తాగుతూ. ఆలోచనల్లో పడ్డాడు. ఇంతగా ప్రేమించే భార్య, బైట వాళ్ళకి ఏదో అయినా, అది తన సొంత సమస్య అనుకొని బాధ పడే భార్య. ఇలాంటి భార్య మీద నేను అనుమానం పడ్డాను. ఛా చా. నా లాంటి వాడిని ఏం అనాలి అసలు!!!!!

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#7

చాప్టర్ 3: ఆలోచన

ఇది ఇలా ఉండగా, శ్రీనివాసులు మనసులో ఒక బలమైన ఆలోచన వచ్చింది. తన అందమైన భార్య ఎందుకు అంత పవిత్రం గా ఉంటుంది. భర్త తో పడక సుఖం లేకపోయినా వేరే దారులు వెతుకోకుండా ఉండటానికి కారణం ఏమిటి? తను నిజంగా పతివ్రత నా? లేకపోతే సరైన వాడు ఇప్పటి వరకు తగలక పతివ్రత లా ఉండిపోయిందా.

నిజంగా పతివ్రత ఐతే భూమి ఆకాశం ఏకం అయినా తన పైట పిన్ను కూడా తియ్యలేదు. అదే సరైన వాడు దొరకక గమ్మున ఉండి, ఇప్పుడు సరైన వాడు దొరికితే పరిస్తితి ఏంటి? తన అందమైన బలిసిన వొళ్ళు వాడికి అప్పగిస్తుందా?

ఇన్ని ఆలోచనలు మనసులో మెదులుతున్నాయి. ఇన్ని ఆలోచనల మధ్యలో శ్రీనివాసులు కి తన భార్య నీ పరీక్షించాలి అనే ఆలోచన వచ్చింది. తన భార్య పతివ్రత అని నమ్మకం ఉంది. కానీ , తను ఎంత వరకు తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంటుందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు.

ఆ ఆలోచన రాగానే శ్రీనివాసులు మనసులో ఒక చిలిపి నవ్వు వచ్చింది. తన పెళ్ళాని పరీక్షించాలి అని అనుకున్నాడు. కానీ ఎలా ? ఇప్పుడు గానీ వేరే మగాడు నీ కనుక తనని పరీక్షించాలని పెడితే, పొరపాటున పెళ్ళాం వాడికి పడిపోతే??? లేని పోనీ కొత్త సమస్య వస్తుంది. అలా అని పరీక్షించకపోతే తన loyalty తెలియదు. ఎలా అని ఆలోచిస్తూ తన ఆఫీసు లో కూర్చున్నాడు. తను కాంట్రాక్టర్ గా వ్యాపారం చేస్తున్నాడు. బిల్డింగ్ కాంట్రాక్ట్స్ చేస్తాడు వర్కర్ నీ పెట్టీ.

ఒక రోజు ఒక బిల్డింగ్ సైట్ లో మామూలుగా నడుస్తూ ఉంటే, ఒక కుర్రాడు ఫోన్ లో నవ్వుకుంటూ చాటింగ్ చేస్తున్నాడు పని చేయకుండా. అప్పుడే ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న మేస్త్రి వాడి తల మీద కొట్టి, రేయ్ ఎదవ ఎప్పుడూ ఆ ఫోన్ పట్టుకొని ఆంటీలతో మాట్లాడటం కాదురా, పనికి వచ్చినప్పుడు పని చెయ్యి, ఎదవ అంటూ తల మీద ఇంకో రెండు పీకాడు.

ఆ మాట వినగానే శ్రీనివాసులు మొఖం లో ఒక ఆలోచన. వెంటనే ఆ కుర్రాడు నీ పిలిచాడు. శ్రీనివాసులు ఆ కుర్రాడు నీ పిలవటం తో వాడి ముఖం లో భయం కొట్టిచినట్టు కనపడింది. వొణుకుతూ దగ్గరికి వెళ్ళాడు.

కుర్రాడు: సార్ అంటూ భయం గా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

వాసు: ఇలా రా నాతో అంటూ గంభీరం అయిన గొంతుతో మాట్లాడి నడుస్తూ ముందుకు పోయాడు.

కుర్రాడు: (ఇక కుర్రాడు గుండెలో వొణుకు మొదలు అయ్యింది భయపడుతూ నే వెనుక నడుస్తున్నాడు.)

వాసు: (కాస్త దూరం నడిచాక, ఇసక, కంకర గుట్ట దగ్గర ఆగి, సిగిరెట్ వెలిగించుకుంటూ) ఏంటి మేస్త్రి ఏదో ఆంటీలు చాటింగ్ లు ఎంటున్నాడు. పని చేయకుండా ఏం చేస్తున్నావ్ రా అంటూ కాస్త గంభీరం గా నే అడిగాడు

కుర్రాడు: అయ్యో సార్. అదేం లేదు సార్. ఏదో 2 నిమిషాలు ఫోన్ పట్టుకున్నాను. దానికే ఆ మేస్త్రి అలా అన్నాడు. ఏదో సరదాగా అంటారు సార్.

వాసు: రే పర్లేదు నిజం చెప్పు. నేను ఏం అననులే.

కుర్రాడు: అయ్యో నిజమే సార్.

వాసు: (పై నుంచి కిందకి చూస్తూ) నీ ఫోన్ ఇలా ఇవ్వరా?

కుర్రాడు: సార్!!!!

వాసు: ఇవ్వరా (గట్టిగా)

కుర్రాడు: కుర్రాడు భయం గా ఫోన్ ఇచ్చాడు.

వాసు: (ఫోన్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే ఒక ఆంటీ తో చాటింగ్ చేస్తున్నాడు వీడు. ఇద్దరికి మధ్యలో వీడియో కాల్స్ నడిచాయి. ఆంటీ ఫోటోస్ కూడా పెడుతుంది. ఆ చాట్ చూస్తుంటే కుర్రాడు భయం గా నిలబడి ఉండిపోయాడు. వాసు ఒక 2 నిమిషాలు ఆ చాట్ ను పై నుంచి కిందకి చూసేసరికి విషయం అర్ధం అయ్యింది. ఈ కుర్రాడు ఆంటీకి మధ్యలో ఎఫైర్ నడుస్తుంది అని. కుర్రాడు నీ పైకి కిందకి చూసి ఫోన్ చేతిలో పెట్టేశాడు. ఇక వెళ్ళి పని చేసుకో. పని చేసే టైమ్ లో ఫోన్ పక్కన పెట్టు అని కూల్ గా చెప్పాడు.

కుర్రాడు: కుర్రాడు కి అసలు ఏం అర్ధం కాలేదు. తిడతాడు, పనిలోంచి తీసేస్తాడు అనుకుంటే ఏం అనలేదు అని హమ్మయ అనుకోని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

వాసు తన ఆఫీసుకి వచ్చి కూర్చొని ఆలోచించటం మొదలు పెట్టాడు. ఆ కుర్రాడు వల్ల, శ్రీనివాసులు కి ఒక ఆలోచన తట్టింది. తమ పెళ్ళాం శీలానికి పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. అది కూడా వేరే వాడిని దించకుండా తనే పెడదాం అనుకున్నాడు.

తనే ఒక తెలియని వ్యక్తి లాగ పెళ్ళాంతో మాటలు కలపాలి అని, అది కూడా చాటింగ్ చేస్తూ. అలా ఐతే తన ముఖం చూపించాల్సిన పని లేదు. తన అనుకున్నది చేయొచ్చు అని.

తన ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఒక సిమ్ మాత్రమే వాడుతున్నాడు. కాబట్టి రెండో సిమ్ ఒకటి తీసుకొని, దానితో పెళ్ళాన్ని పరీక్షించి చూద్దాం అనుకున్నాడు.

ఆ ఆలోచన రాగానే, వాసు వొళ్ళు మొత్తం అదో రకం గా అయిపోయింది. తను ఏం చేస్తున్నాడో తనకే అర్ధం కాని పరిస్థితి. చక్కగా సాగుతున్న కాపురాన్ని కెలకటానికి సిద్ధం అయ్యాడు.//

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#8

(24-06-2025, 08:41 PM)Phoneix1 Wrote:  update twist adhurs
I have noticed u also mentioned the chapter in the title 
keep doing that for further updates also...⭐



ఎవరు గమనించలేదు అనుకున్నా. మీరు గమనించారు. Thank you.

ప్రతి చాప్టర్ కి, దానికి తగ్గ పేరు ఒకటి ఉంది. ఆ టైటిల్ శ్రద్ధగా చదివితే, ఆ అప్డేట్ లో ఏం ఉంటుందో ముందే గమనించొచ్చు  :)
[+] 1 user Likes Naani.'s post
Like Reply
#9

చక్కటి భార్య : పతివ్రతా పావని

ఇంత చక్కటి భారీ భార్య శీలాన్ని, చిన్న సిమ్ కార్డు తీసేస్తుందా?

భర్త ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఏం అంటారు మీరు??






[Image: 20250625-030735.jpg]
gratis html hosting
[+] 3 users Like Naani.'s post
Like Reply
#10

చాప్టర్ 4: అమలు జరపటం




ఆలోచన వచ్చిందే ఆలస్యం, దాన్ని అమలు జరపటానికి సిద్ధం అయ్యాడు.ఇక వెంటనే అక్కడనుంచి బైటకి వెళ్లి, ఒక సిమ్ కార్డ్ తీసుకున్నాడు. తన రెండో సిమ్ స్లాట్ లో అది వేశాడు. తన సైట్ కి వచ్చేసి ఆఫీసు లో కూర్చొని ఏవో లావాదేవీలు చూసుకుంటున్నాడు

ఒక గంటకి ఆ సిమ్ కార్డ్ యాక్టివేట్ ఐపోయింది. ఫోన్లో ఆ సిమ్ కి సంబంధించింది వెల్కమ్ మెసేజ్ రాగానే, చేతిలో ఫోన్ పట్టుకొని కింద కాలు నేలమీద తడుతున్నాడు కంగారు గా. చేతిలో ఫోన్ వొణుకుతుంది. వొళ్ళు అంతా వేడి ఎక్కిపోయింది, చమటలు పట్టేసి. రెండో వాట్సాప్ ఎక్కించుకొని, తన భార్య నెంబర్ సేవ్ చేసి చాట్ ఓపెన్ చేశాడు. మెసేజ్ చేద్దాం అంటే దైర్యం చాలట్లేదు. భయం భయం గా "Hi" అని టైప్ చేసి, సెండ్ చేద్దామా వొద్దా అంటూ ఆలోచిస్తూ... వొణుకుతున్న చేత్తో Send బటన్ నొక్కేసి భయం తో ఫోన్ టేబుల్ మీదకి విసిరేశాడు. వాసులు గుండె దాడలడిపోతుంది. ఆ చప్పుడు వాడికే వినపడుతుంది. డబుల్ టిక్కులు పడ్డాయి. కానీ బ్లూ టిక్కులు పడలేదు. అప్పుడు టైమ్ మధ్యానం 12.30. కాసేపు అలాగే చాట్ ను చూస్తూ ఉన్నాడు. ఎంత సేపటికి పెళ్ళాం మెసేజ్ చూడట్లేదు. ఇలా ఐతే టెన్షన్ తో గుండె ఆగి సచిపోతనేమో అని భయం వేసి, ఫోన్ టేబుల్ మీద వదిలేసి, బైట సైట్ లో పని చూసుకోవటానికి బయటికి వచేసాడు.

ఆ విషయం మర్చిపోవాలని, సైట్లో పనిలో పడిపోయాడు. ఇటు పక్క, మన పావని ఫోన్ ను లోపల పెట్టేసి, బైట పక్కింటి ఆవిడతో అమ్మలక్కల ముచ్చట్లు వేసుకుంటుంది. ఇక్కడ ఏమో వాసులు కి వొణుకుతున్నాయి. బోర్ కొట్టేవరకు బైట ముచ్చట్లు పెట్టీ, ఆకలి వేసి, భోజనం చేద్దాం అని లోపలికి వచ్చింది. ఎలాగో భర్త మధ్యానం భోజనం కి రాడు కాబట్టి, వచ్చి టీవీ పెట్టుకొని సోఫా లో కూర్చొని టీవీ లో పాటలు పెట్టుకొని భోజనం చేస్తుంది. పావని కి సీరియల్స్ చూసే అలవాటు లేదు. ఐతే సినిమాలు, లేదా పాటలు అంతే. బొజ్జ నిండా భోజనం చేసేసింది. ఇక్కడ ఏమో వాసులు భోజనం కూడా తినలేదు ఇంకా. కాసేపు పడుకుందాం అని టీవీ ఆపేసి,మెయిన్ డోర్ లాక్ చేసుకొని బెడ్ రూమ్ లోకి వచ్చి మంచం మీద వాలి ఫోన్ తీసింది.

ఫోన్ తియ్యగానే, ఏదో నెంబర్ నుంచి Hi అని మెసేజ్ ఉంది. ఎవరు అబ్బా అని ఓపెన్ చేస్తే, Whatsapp లో Dp కూడా లేదు. ఎవరు అయ్యి ఉంటారబ్బా అని అనుకుంటూ, ఆ మెసేజ్ కి రిప్లై చేసింది.

పావని: hi, ఎవరు?

టైమ్ చేస్తే 2 దాటేసింది. పెళ్ళాం ఎప్పటికీ రిప్లై ఇవ్వట్లేదు అని, ఇక ఆకలి వేస్తుంది అని బైట నుంచి తెప్పించుకున్న బిర్యానీ టేబుల్ మీద పెట్టీ, ఓపెన్ చేసి ఒక ముక్క నోటి దగ్గర పెట్టుకున్నాడో లేదో, వాసులు ఫోన్ టింగ్ మని మోగింది. అంతే ఖతం. తింటున్న వాడు చేతిలో ముక్క అక్కడే జారిపోయింది. భయంగా ఫోన్ తీసుకొని ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూసాడు. ఆల్రెడీ పెళ్ళాంతో ఎలా చాటింగ్ చేయాలో కాస్త ముందే ప్రాక్టీస్ చేసి ఉన్నాడు. వొణుకుతున్న చేతులతో రిప్లై కొట్టడం స్టార్ట్ చేశాడు.

వాసు: హలో, నేను ఎవరో చెప్తాను కానీ. ఎలా ఉన్నారు బాగున్నారా?

పావని: హా. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు. ఇంతకు ఎవరు మీరు? మీరు నాకు తెలుసా?

వాసు:నేను బాగున్నా ఏదో మీ దయ వల్ల. నేను ఎవరో మీకు తెలీదు కానీ, మీరు నాకు బాగా తెలుసు. నేను రోజు మిమ్మల్ని గమనిస్తున్న.

పావని: రోజు గమనిస్తున్నారా! మీ పేరు ఏంటి.

(ఇదేంటి పేరు అడుగుతుంది. ఏం చెప్పాలి అబ్బా.అని ఆలోచిస్తూ)

వాసు: నా పేరు బన్నీ

పావని: బన్నీ ఆ? ఆ పేరు వాళ్ళు ఎవరు నాకు తెలీదే.

వాసు: చెప్పను కదా. మీరు నాకు తెలుసు గాని, నేను మీకు తెలీదు అని.

పావని: హ్మ్మ్ ఆవును చెప్పారు. ఇంతకు నా నెంబర్ ఎలా వచ్చింది. నాకు ఎందుకు మెసేజ్ చేశారు.

వాసు: ఆ నెంబర్ ఎలా వచ్చిందో నేను మన ఫ్రెండ్షిప్ ముందుకు వెళ్లాక చెప్తాను ఏదో ఒక రోజు.

పావని: ఫ్రెండ్షిప్ ఏంటి? నేను మీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా?

వాసు: ఆవును, మీరు అంటే పిచ్చిగా ఉంది. అందుకే కష్టపడి నెంబర్ కనుకొని మరీ మీకు మెసేజ్ చేశాను.

పావని: అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను తెలియని వాళ్ళతో మాట్లాడాను. ఫ్రెండ్షిప్ అసలుకే చేయను. కాబట్టి, నాకు మెసేజ్ చేయకండి.

వాసు: అదేంటి అలా అంటారు. నా కష్టానికి కొంచెం కూడా గుర్తింపు లేదా?

పావని: ఉంటది ఉంటది, మా ఆయనతో చెప్పాను అంటే, నీ మక్కెలు ఇరగొడతాడు.

వాసు: హహ.. మీ ఆయన కి అంత సీన్ లేదు అని బైట అనుకుంటున్నారు నిజమేనా.?

పావని: ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావ్, ఊరుకుంటున్నా అని రేచిపోతున్నావా? మా ఆయన కాదు నేను తోలు వలిచేస్తా. వెదవ.

(బాబోయ్, ఏంట్రా బాబు, నా పెళ్ళాం ఇలా సీరియస్ అయిపోతుంది. దీనితో కష్టమే)

వాసు: అయ్యో ఏదో ఉరికే అన్నాను లెండి. పొరపాటు అయ్యింది.

(మెసేజ్ చూసింది కానీ, రిప్లై లేదు. ఫోన్ పక్కన పడేసి చిరాకుగా పడుకుంది)

వాసు: హలో, పావని గారు. సారీ అండి, రిప్లై ఇవ్వండి.

ఉన్నారా?

పావని గారు?

ఇంకోసారి మీ భర్తను ఏం అనను అండి.

రిప్లై ఇవ్వండి కనీసం.

వాసులు ఇలా వరసగా మెసేజ్ లు పెడుతూనే ఉన్నాడు. కనీసం చూడను కూడా చూడట్లేదు. అయ్యో అనవసరం గా తొందర పడ్డానా మొదటి సారే. అనవసరంగా ఎక్కువ కెలికినట్టు ఉన్నాను. ఇప్పుడు పావని చాటింగ్ చేయకపోతే, నేను ఎలా టెస్ట్ చేసేది. ఇది పెద్ద మొండి దానిలా ఉంది.ఎలా అబ్బా. ఏం చేస్తే ఇది మాట్లాడుతుంది. అంటూ ఆలోచిస్తున్నా బిర్యానీ ముందు పెట్టుకొని తినకుండా.//

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#11

చాప్టర్ 5A: ఆడుకోవటం

పెళ్ళాం రిప్లై ఇవ్వకపోయే సరికి ఇక చేసేది లేక వదిలేశాడు. పెళ్ళాం కూడా నిద్ర లేచాక ఆ మెసేజ్ లు చూసి కూడా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంది. రాత్రికి వాసులు ఇంటికి వచ్చేశాడు. పెళ్ళాం ఎప్పటి మాములుగానే ఉంది. వాసులు ఆ చాటింగ్ గురించి తనకి చెప్తుంది ఏమో అని చూస్తున్నాడు. కానీ పావని మాత్రం అది పెద్ద విషయం కాదు అన్నట్టు, ఆ విషయం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. వాసు ముందు. భోజనం చేసి నిద్రపోయారు రోజు లాగానే. పొద్దున వాసులు వాకింగ్ చేయటానికి బయటికి వెళ్ళాడు రోజులానే. తిరిగి వస్తుంటే పెళ్ళాం గేట్ బైట వాకిట్లో ముగ్గు వేస్తుంది. వాసులు దూరం నుంచి జూమ్ చేసి పెళ్ళాన్ని కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. కాసింత వొళ్ళు కనపడేలా. తీసుకొని ఏం తెలియనివాడిలా నడుచుకుంటూ ఇంటికి వచేసాడు.

పెళ్ళాం పెట్టిన టిఫిన్ తినేసి, ఈ రోజు పెళ్ళాం చేతి వంట మధ్యానంకి బాక్స్ పెట్టించుకొని మళ్ళీ తన బండి మీద వెళ్ళిపోయాడు. వెళ్ళి సైట్ లో ఆఫీస్ లో కూర్చొని ఆలోచిస్తూ.. ఫోన్ తీసి, మెసేజ్ చేశాడు

వాసు: హలో. గుడ్ మార్నింగ్ అండి. సారీ. రిప్లై ఇవ్వండి

అప్పుడే మొగుడు నీ పంపడంతో , ఇంట్లో మిగిలిన పనులు చేసుకుంటూ ఒక గంట వరకు ఫోన్ చూడలేదు. ఇక్కడేమో వాసులకి ఏం చేయాలో అర్ధం కాక, పొద్దున తీసిన ఫొటోల్లో ఒక ఫోటో పెట్టాడు.

చక్కగా తల స్నానం చేసి, తలకి టవల్ చుట్టుకొని, బిగుతు అయినా ఒంటికి బిగుతు అయినా జాకెట్ వేసుకొని వరండాలో ముగ్గు వేస్తున్న ఫోటో.

వాసు: పొద్దునే ముగ్గు వేస్తూ, మహా లక్ష్మీ లా ఉన్నారు తెలుసా! వీధిలో అందరూ మిమ్మల్ని చూస్తున్నారు (ఫోటో తో పాటు ఈ మెసేజ్ పెట్టాడు)

అయినా పావని నుంచి రిప్లై లేకపోయేసరికి, ఛీ నా బతుకు అనుకోని సైట్ లో పని చూడటానికి వెళ్ళాడు.

పావని పనులు అన్ని ముగించి 11.30 టైంలో ఫోన్ చూస్తే ఆ నెంబర్ నుంచి మెసేజ్లు ఉన్నాయి. ఓపెన్ చేస్తే తన ఫోటో కూడా ఉంది. చాలా నీట్ గా, సూపర్ గా వచ్చింది ఆ ఫోటో. పావని ఫోటోలు చాలా తక్కువ తీసుకుంటాడు. తీసుకున్నా అంత మంచిగా రావు. ఆ ఫోటో బాగుండేసరికి రిప్లై ఇచ్చింది.

పావని: హే. నా ఫోటో ఎలా తీసావ్?

నువ్వు పొద్దున మా వీధిలోకి వచ్చావా?

అసలు ఎవరు నువ్వు?

ఇక్కడే ఉంటావా?

అంటూ ఒకదాని తర్వాత ఒక క్వశ్చన్లు అడగటం మొదలు పెట్టింది.ఫోన్ టింగ్ టింగ్ అని వరసగా మోగుతుంటే జేబులోంచి తీసి చూస్తే పెళ్ళాం నుంచి టక టక మెసేజ్ లు. ఓపెన్ చేసి చూస్తే, వరసగా ఆ ప్రశ్నలు చూసి, హమ్మయ. రిప్లై ఇచ్చింది రా బాబు నా పెళ్ళాం అనుకోని, నడుచుకుతూ తన ఆఫీసులో కి వెళ్ళి Ac వేసుకొని చల్లబడుతూ..

వాసు: అయ్యో ఏంటి అండి, అన్ని ప్రశ్నలు. కంగారు పడకండి. మెల్లిగా ఒక్కోటి అడగండి. కంగారు ఏమి లేదు.

పావని: సరే, నా ఫోటో ఎలా తీసావ్?

నువ్వు పొద్దున మా వీధిలోకి వచ్చావా?

వాసు: అవును వచ్చాను. పొద్దునే కాదు. చాలా రోజులుగా మీ వీధిలోకి వస్తూనే ఉన్నాను. మిమ్మల్ని గమనిస్తున్నా. కానీ దైర్యం చేసి పొద్దున మీ ఫోటో తీశాను. ఎలా ఉంది.

పావని: చాలా బాగుంది. అయినా పెర్మిషన్ లేకుండా అలా పక్కొల్ల ఫోటోలు తీయటం తప్పు అని తెలీదా నీకు.

వాసు: తప్పు అని తెలుసు. కానీ మిమ్మల్ని అలా చేస్తుంటే మీ అందాలని నా ఫోన్లో బంధించాలని అనిపించింది. అందుకే మీ పెర్మిషన్ లేకుండా లేకుండా తీశాను. అయినా ఆ ఫోటో కాస్త షేక్ అయ్యింది. next time షేక్ అవ్వకుండా బాగా తీస్తాను

పావని: హే, next time అంటావేంటీ ? నేను ఎం నీకు పెర్మేషన్ ఇవ్వలేదు.

వాసు: ఫోటో బాగుంది అన్నారుకదా! అది చాలు. హహహ

(ఇంకో ఫోటో పంపాడు)

పావని: హే చాలా బాగా వచాయి ఫోటోలు

(అంటూ మురిసిపోతుంది తన ఫొటోలు చూసుకొని)

వాసు: ఆ ఫొటోలు బాగా రావటానికి కారణం, మీరే. మీ అందం వాళ్లనే ఆ ఫోటోలకు అందం వచ్చింది.

పావని: చాల్లే చెప్పావ్ గానీ సోది.

వాసు: సోది కాదు అండి, నిజం.

పావని: హ్మ్మ్..

వాసు: ఏం చేస్తున్నారు!

పావని: టీవీ చూస్తున్నా.

వాసు: అవునా. మీ ఆయన వెళ్ళిపోయారా?

పావని: వెళ్ళారు. ఏం?

వాసు: ఏం లేదు, నేను వొద్దాం అని.

పావని:అవునా వస్తావా? సరే రా. కాళ్ళు విరకొట్టి పొయ్యిలో పెడతా

వాసు: అదేంటి అండి, అంత మాట అన్నారు.

పావని: లేకపోతే, ఏదో ఊరుకున్నా అని రేచిపోతున్నావ్.

వాసు: సారీ.

పావని: హ్మ్మ్. నీ గురించి చెప్పు, లేకపోతే నేను ఇంక మెసేజ్లు పెట్టను.

వాసు: అయ్యో అంత పని చేయకండి

పావని: మరి చెప్పు ఇప్పుడే. నీ పేరు, ఊరు, ఎక్కడ ఉంటావ్. ఏం చేస్తావ్ మొత్తం కావాలి.

వాసు: నన్ను ముద్దుగా బన్నీ అంటారు అని.

పావని: ముద్దు పేరు గుద్దు పేరు కాదు. నీ అసలు పేరు చెప్పు.

వాసు: అసలు పేరు మీరే కనుకోవాలి. నేను కొన్ని క్లూ లు ఇస్తాను అంతే.

పావని: హే మళ్ళీ ఇదేంటి కొత్తగా.

వాసు: అబ్బా, కంగారు ఏం ఉంది లెండి. నా గురించి ఇప్పుడే తెలుసుకొని ఏం చేస్తారు.

పావని: హ్మ్మ్ సరే చెప్పు.

వాసు:నా పేరు బన్నీ, ఇక్కడే మీ ఇంటి చుట్టూ పక్కలోనే ఉంటాను. అంటే మీ వీధి కాదు. కానీ మీ ఏరియా నే.

పావని: ఓహ్..ఏం చేస్తూంటావ్?

వాసు: నేను జాబ్ చేస్తుంటాను.

పావని: పెళ్లి అయ్యిందా?

వాసు: అయ్యో ఛా ఛా నేను బ్యాచిలర్ అండి. నా ఏజ్ జస్ట్ 26 అంతే.

పావని: ఏంటి 26 ఆ? (షాక్ అయ్యింది) హే నువ్వు నా కంటే చాలా చిన్నవాడివి, 8 ఏళ్ళు. నా వెంట పడుతున్నావ్ ఏంటి

వాసు: చిన్న వాడిని వయసులో మాత్రమే లెండి. మీ ఆయన కంటే పొడుగు ఎక్కువే.

పావని: హే. నేనేం అడుగుతున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు

వాసు: అదే అండి, నేను దాదాపు 6 అడుగులు ఉంటాను అని చెప్తున్నా, మీ ఆయన కంటే పొడుగు అని.

పావని:హ్మ్మ్ ఐతే ఏంటి అంట, అంత పొడుగు ఉంటే గోల్డ్ మెడల్ వేస్తారా.

వాసు: వెయ్యండి పర్లేదు. హహ.

పావని: హే. అసలు నా వెంట ఎందుకు పడుతున్నావ్ రా. మా ఆయన తో చెప్తా

వాసు: చెప్పేవారు ఐతే నిన్ననే చెప్పేసేవారు. ఈ రోజు వరకు ఆగరు

పావని: ఉరికే విషయం పెద్దది చేయటం ఎందుకు అని వదిలేసాను. ఇంకోసారి విసిగిస్తే నిజంగా చెప్పేస్తాను

వాసు: చెప్పేయండి. మీ ఆయన నన్ను కొట్టి చంపేస్తే మీ పేరు ఏ రాసి సచిపోతా.

పావని: ఒరినయనో! మా ఆయన నిన్ను ఎందుకు చంపేస్తాడు. ఏదో వార్నింగ్ ఇవ్వటమే, రెండు పీకటమో చేస్తాడు గానీ.

వాసు: ఏమో. మీ ఆయన అసలే రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్. వాళ్ళకి రౌడీలు బాగా పరిచయాలు అంట కదా. నాకు భయమేస్తుంది నన్ను చంపించేస్తారు ఏమో అని.

పావని: నయనా, బన్నీ బాబు.. భయపడకు. నేను ఏమి చెప్పను లే, భయపడకు. నిన్ను ఏం చేయరు. అనవసరంగా నువ్వు భయపడి నన్ను కంగారు పెట్టకు.

వాసు: హమ్మయ!!! థాంక్స్ పావని గారు.

పావని: హే నీ కంటే పెద్దదాన్ని. పేరుతో పిలుస్తవా? అక్క అని పిలువు.

వాసు: మీ ఆయన చేతిలో చస్తా కానీ అక్క అని మాత్రం పిలవను.

పావని: నీకు చాలా ఎక్ట్రాలు ఉన్నాయి రా.

వాసు:హహ. సరే, ఒక పని చేద్దాం. మీరు నన్ను బన్నీ అంటారో, రారా పోరా అంటారో మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఆంటీ అంటాను.

పావని: ఆంటీ అంటావా? సరే అలాగే కానియ్యి, ఎలాగో చిన్నోడివి కదా. పిన్ని లాంటి దాన్ని. హహ

వాసు:ఇదిగో పెద్దమ్మ పిన్ని అన్నవి, పిన్నిసు తో పొడుచుకొని సచిపోతాను

పావని: మహాప్రభూ ఏదో ఉరికే అన్నానయ్య బాబు. మాట మాటకి సచిపోతా అనకు.మంచిది కాదు.

వాసు:అలాగే ఆంటీ. నాతో మాట్లాడవేమో అనుకున్నా. థ్యాంక్ యూ.

పావని: ఏదో ఫోటోలు మంచిగా తిశావ్ అని మాట్లాడాను ఒకసారి రేపు వచి కనపడు

(వామ్మో. ఇదేంటి కనపడమంటుంది. ఎలా రా నాయన?)

వాసు: కనపడటం ఎందుకు ఆంటీ

పావని: ఉరికే, నన్ను చూస్తున్నావ్ కదా. నిన్ను చూడొద్ద

వాసు: అప్పుడే కంగారు దేనికి. చూద్దూరు లే. ఇప్పుడే కదా మొదలు అయ్యింది మన ఫ్రెండ్షిప్. నేను కనిపిస్తా. ఈలోగా కుదిరితే మీరే కనిపెట్టండి. హహ

పావని: నేను ఎలా కనిపెడతాను. నువ్వు ఎలా ఉంటావో తెలియకుండా.

వాసు: హ్మ్మ్ సరే చెప్తాను. 5.10 ఉంటాను. దాదాపు 6 అడుగులు ఎత్తు. కాస్త రంగు తక్కువే. సన్నంగా ఉంటాను. జాబ్ చేస్తున్న. అందరూ బన్నీ అంటారు. రింగులు జుట్టు. ఇవే గుర్తులు. కనిపెట్టండి చూద్దాం నేనుగా కనపడేలోపు

పావని: అబ్బ. ఇదేం ఆట రా నాయన.

వాసు: ఆ మాత్రం ఆటలు ఆడుకోకపోతే ఎలా ఆంటీ. హహ.

పావని: హ్మ్మ్. సరే కనిపెడత.

వాసు: good. సరే ఆంటీ, నాకు పని ఉంది. నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను. రాత్రి చేయనా?

పావని: హే. రాత్రి మా ఆయన ఉంటారు. అలాంటి పనులు చేయకు రా నాయన.

వాసు: హహ. ఆవును. మర్చిపోయాను. సారీ ఆంటీ. మీ ఆయన లేనప్పుడే మెసేజ్ చేస్తాలే

పావన: హ్మ్మ్ సరే.

వాసు: bye ఆంటీ

పావని: bye

మొగుడు ఫోన్ పక్కన పెట్టగానే, గుండెల్లో వొణుకు.

వామ్మో ఇదేంటి, ఏమో అనుకున్న ఇలా చాట్ చేసింది. బాబోయ్. ఎక్కడ దొరికిపోతానో అని కారింది రా నాయన. అయినా ఇది ఏంటి, రాత్రి మెసేజ్ చేయకు మా ఆయన ఉంటాడు అంటుంది.

అంటే ఇది నాకు తెలియకుండా చాట్ చేద్దాం అనుకుంటుందా?

అసలు దీని ఉద్దేశం ఏంటి?

నిన్న మీ ఆయనకి అంత సీన్ లేదు అన్నందుకు అంతలా రెచ్చిపోయింది. ఈ రోజు ఏమో ఒక రెండు మంచి ఫొటోలు తీసి, మొగుడు కి మర్యాద ఇచి భయపడినట్టు మాట్లాడితే ఇంత సేపు చాట్ చేసింది.

ఏది ఏమైతేనేం, నేను అనుకున్న ప్లాన్ వర్కవుట్ అవుతుంది. చూద్దాం, ఇంటికెళ్ళి ఫోన్ అడుగుతాను ఏం చేస్తుందో. హహ. ఆడుకుంటా నా పెళ్ళాన్ని.//

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#12

(26-06-2025, 10:11 PM)suresh0328 Wrote:  ABBA PAVANI SUPER UNDI SIIRR ABBA ....



నెక్ట్స్ అప్డేట్ లో కాస్త నలుపుదాం లే దాన్ని   Tongue   sex
Like Reply
#13

చాప్టర్ 5B: ఆడుకోవటం




ఆ రోజు సాయంత్రం వాసులు ఇంటికి వచేసాడు. పెళ్ళాన్ని గమనిస్తున్నాడు. ఏం జరగన్నట్టు రోజులాగ చాలా మామూలుగా ఉంది. మొఖం లో ఏం మాత్రం తేడా లేదు. స్నానం చేసి ఇద్దరం రాత్రి భోజనం చేసేసి, మంచం ఎక్కాము.

వాసు: హ్మ్మ్!! ఇదిగో పావని నీ ఫోన్ ఒకసారి, నా నెంబర్ సరిగ్గా పనిచేయట్లేదు. చెక్ చేసుకుంటాను.

పావని:పడుకోవటానికి చీర పిన్నులు తీస్తూ, అదిగో అక్కడే ఉంది చూడండి అంటూ చాలా సింపుల్ గా చెప్పింది.

వాసు: ( ఇది ఏంటి ఇంత సింపుల్ గా ఫోన్ తీసుకుంటుంది అని అర్థం కాక ఫోన్ తీసుకొని మంచం మీద పడుకున్న. ఏదో నా నెంబర్ కి ఫోన్ చేస్తున్నట్టు కాస్త యాక్టింగ్ చేస్తూ, పెళ్ళాం పడుకొనే ముందు బాత్రూంకి వెళ్తే, నేను వెంటనే వాట్సప్ ఓపెన్ చేసాను. అంతే షాక్. వాట్సప్ లో ఆ చాటింగ్ ఏ లేదు. మొత్తం డిలీట్ చేసి ఉంది. అమ్మ నా పెళ్ళామా, ఎంత పని చేశావే, కంత్రి దానా! నువ్వు శీలావతి వి అనుకున్నానే, అనుకూలవతి వా!! వామ్మో.. ఒరినయనో. నా పెళ్ళామో!!!)

పెళ్ళాం చేసిన మొదటి తుంటరి పని ఇది. వాసు కి ఏం చేయాలో అర్ధం కాలేదు. పొద్దున అంత సేపు చేసిన చాట్ డిలీట్ చేసేసింది. పెళ్ళాం బాత్రూమ్ నుంచి వస్తున్న చప్పుడు కి ఫోన్ పక్కన పెట్టేశాడు.

పావని: (వచ్చి చాలా మామూలుగా మంచం ఎక్కి పక్కకి తిరిగి పడుకుంది.)

(పెళ్ళాం అటు తిరిగి పడుకుంటే, ఆ నడుము ఒంపులు, వీపు చూస్తూ, ఉంటే ఉదయం వాళ్ళ చాటింగ్ గుర్తువచ్చింది. అసలే అనుమాన పిశాచి ఈ వాసు. కారణం లేకపోలేదులే. బాగా insecure గా ఫీల్ అవుతున్నాడు. అలాంటిది పొద్దున అంత సేపు కుర్రాడు అనుకోని తనతో చాట్ చేసి, వాడు రాత్రి మెసేజ్ చేస్తా అంటే వొద్దు, నా మొగుడు ఉంటాడు అని చెప్పి, ఇంటికి వచ్చేసి ఆ చాట్ డిలీట్ చేయటంతో పెళ్ళాం మీద కోపం రావాల్సింది పోయి లుంగీలో తమ్ముడు లేస్తున్నాడు. వాసుకి ఏం అర్ధం కాలేదు. ఇదేంటి కోపం రావాల్సింది పోయి మూడ్ వస్తుంది పెళ్ళాం చేసిన పనికి. అంటూ మనసులో తనని తాను తిట్టుకున్నాడు.

కానీ మనసులో అవే ఆలోచనలు, పక్కనేమో పెళ్ళాం అటు తిరిగి నిద్రపోతూ పిర్రలు తో కవ్విస్తుంది. అసలే పెళ్ళాంతో ఆట ఆడి దాదాపు నెలరోజులు దాటింది

(అబ్బా. నా వల్ల కావట్లేదు రా నాయనా? అనుకుంటూ పెళ్ళాన్ని వెనుక నుంచి వాటేసుకొని పిర్రలకి లేచిన మొడ్డ అణిచి, ఒక చెయ్యి సన్ను మీద వేసి మెల్లగా పిసుకుతూ, చెవిలో గొణిగాను.)

వాసు: పావని. పడుకున్నావా? అంటూ సన్ను మెత్తగా నొక్కుతూ లేచిన మొడ్డ పిర్రలకి రుద్దుతున్నా.

పావని: అహ్! ఇప్పుడే రెప్పలు పడుతున్నాయి, లేపేసారు. (సన్ను అలా నొక్కి, పిర్రలకి మొడ్డ రుద్దుతుంటే కళ్ళు తెరిచి అలాగే తల మాత్రం వెనక్కి తిప్పి మొగుడు ను చూస్తుంది. )

వాసు: అవునా. నిద్ర వస్తుందా ? పడుకుంటావా పోనీ!(అంటూ చెవి మీద, మెడ మీద ముద్దు పెడుతూ)

పావని: అహ్ నన్ను లేపటంతో పాటు, మీది లేపేసుకున్నారు గా ఇంకేం పడుకుంటాను. (నవ్వుతూ అలా మొగుడు నీ చూస్తుంది.మొగుడు చే మీద చేయి వేసి పిసికించుకుంటూ, అసలే పొద్దున కుర్రాడు చాటింగ్ కి కాస్త తిమ్మిరి మీద ఉందేమో)

వాసు: హ్మ్మ్! కాస్త గట్టిపడింది.

పావని: ఏంటి చాలా రోజులు తరవాత లేచింది? ఏంటి సంగతి.

వాసు: ఏమోనే నాకు తెలీదు. లేవకపోతే, లేవలేదు అంటావ్. లేస్తేనేమో ఎందుకు అంటావ్. (అంటూ పైట లాగేసి నిపుల్స్ నీ వేళ్ళ మధ్యలో పెట్టీ జాకెట్ మీద నలిపా )

పావని:అహ్ నొప్పి, ఏంటి అలా నలిపేస్తున్నారు ఈ రోజు

వాసు: మాట్లాడకు! ( అంటూ ఒక చేత్తో నే జాకెట్ హుక్స్ విప్పేస్తున్నా కసిగా చెవి తమ్మెలు మెడ కొరుకుతూ. )

పావని: అహ్! సరే మాట్లాడాను లే. హిహీ

వాసు: మాట్లాడొద్దు అంటే మాట్లాడతావ్ ? బ్యాడ్ గర్ల్ (అంటూ జాకెట్ చెంగులు పక్కకి జరిపి వెనుక నుంచి గట్టిగా వాటేసుకుంటూ, ఆ బలిసిన సళ్ళని పిండి పిసికినట్టు పిస్కేస్తున్న.

పావని: అహ్ ఏవండీ. మెల్లిగా, నొప్పేస్తునాయి. (అంటూ సరిగా పడుకున్నా వీపు మీద)

వాసు: సారీ రా బంగారం. (అంటూ మీదకు వాలి, ఆ ముచికలని అమాంతం నోట్లోకి తీసుకొని శబ్దం వచ్చేలా చీకేస్తున్న.)

పావని: అబ్బ అహ్, ఏంటి అంత ఆకలిగా ఉందా?అహ్ ఇస్ అహ్

వాసు: అవునే (అంటూ సళ్ళని మార్చి మార్చి చీకుతూ, కింద కుచ్చిళ్ళు లాగేసాడు)

(పావని మొగుడు తలని ఒక చేత్తో నిముర్తూ, ఇంకో చేత్తో లుంగీ లాగేసింది )

వాసు: బుజ్జి, ఆగట్లేదు, రావే తొందరగా. (అంటూ పెళ్ళాం సళ్లు వదిలేసి, లేచి లుంగీ విప్పేస్తూ)

(పావని కూడా తొందరగా చీర ను వేరు చేసి లంగా బొందు లాగేసింది. వాసు తన నడుము దగ్గర లంగా నీ పట్టుకొని కిందకి లాగేసి, అరటి బోదెల్లాంటి తొడలు విడదీసి, వెచ్చగా వాటి మధ్యలో పడుకున్నాడు. వాసు మొడ్డ పావని బలిసిన పువ్వుకి తగులుతుంటే మత్తుగా కళ్ళు మూసుకొని ఎవరో మొకం కనపడని వాడు తన మీద ఉన్నట్లు ఊహించుకుంటుంది. వాసు తన 5 అంగుళాలని చేత్తో పట్టుకొని, పెళ్ళాం పువ్వులోకి తోసాడు. కాస్త ఊట లేచి ఉండేసరికి ,సర్రున లోపలికి జారి దూరిపోయింది)

వాసు: అహ్!! (అంటూ మత్తుగా ములిగి పెళ్ళాం ముఖం చూసాడు.పెళ్ళాం ఎపుడు sex చేసిన తన కళ్ళలోకి సూటిగా చూస్తుంది. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకొని ఉంది. ఇన్నేళ్ల కాపురంలో ఎప్పుడూ అలా లేదు. పెళ్ళాం ముఖంలో ఏదో తెలియని ఆనందం,భర్త బుద్ధిగా సహకరిస్తుంది కానీ ఎప్పుడూ ఇలా ఉండదు.)

కారణం వాసు కి అర్ధం అయిపోయింది. ఇది ఖచ్చితంగా ఉదయం చాట్ కి దీనికి కింద జిల రేగి ఉంటది అని. కోపం రావాల్సింది, కింద ఇంకా గట్టిపడింది. నరాలు చిట్లిపోతాయి అన్నట్టు.

కోపం, మంచి చెడు తర్వాత, ఇప్పుడు ఐతే లేచిన మొడ్డని చల్లారుద్దాం అని, వాసు పెళ్ళాం మీద పడుకొని చంకల్లో చేతులు వేసి వాటేసుకొని మొఖం లోకి చూస్తూ గుద్దటం మొదలు పెట్టాడు. పావని మాత్రం కళ్ళు మూసుకొని ఎవడో గుర్తు తెలియని వ్యక్తి గుద్దుతునంటూ ఊహించుకుంటూ, కసిగా పెదాలు కోరుకుంటుంది.

పెళ్ళాం ముఖం అలా చేసేసరికి ఎక్కడలేని హుషారు వచేసింది వాసు కి. ఎప్పుడూ 3 నిమిషాల్లో కరిగిపోయే వాసు, ఈ రోజు 5 నిమిషాలు దాటిన గట్టిగానే ఉన్నాడు. పావని కూడా మత్తులో ఉండబట్టి టైమ్ చేసుకోలేదు. మొగుడు పోట్లు అణువణువు ఎంజాయ్ చేస్తుంది. అలా పెళ్ళాం మొఖం చూస్తూ ఉంటే తట్టుకోలేక,వాసు పెళ్ళాం మెడ వంపులో ముఖం పెట్టేసి వాటేసుకొని బరువు అంత అనిచేసి కసా కసా గుద్దిస్తున్నాడు. పొట్లలలో జోరు పెరిగింది, వట్టల్లో రసాలు ఊరి బయటికి రావటానికి సిద్ధం అయ్యింది.

ఇక ఆపుకోలేక ఇద్దరు గట్టిగా ములుగుతున్నారు. వాసు పెళ్ళాం మెడ మీద ముద్దులు పెడుతూ గట్టిగా అరుస్తూ కారుస్తుంటే, పెళ్ళాం ఏమో మొగుడు భుజాలు గట్టిగా కొరుకుతూ కసిగా అరుస్తుంది. చివరి నిమిషం మాత్రం వాళ్ళపెళ్ళి అయిన ఇన్నేళ్లలో మొదటి సారి ఇద్దరు ఇంత తృప్తిగా కసిగా అరుస్తూ, కార్చుకోటం. చివరి చుక్క కారెవరకు ఇద్దరు అలాగే కసిగా అతుక్కుపోయాయి. వాసు కార్చేసి మీద నీరసం గా వాలిపోయాడు.

పెళ్ళాం కూడా తన తాపం చల్లారేసరికి తను ఏం చేసింది అర్థం అయ్యి, చాలా గిల్టీ గా ఫీల్ అయ్యింది. ఒక 5 నిమిషాలు తర్వాత వాసు పక్కకి జరగగానే, పావని లేచి, మొగుడు నీ చూడకుండా విప్పిన చీర లంగా నీ అక్కడే ఒక మూలాన పడేసి, బీరువా లో వేరే చీర జాకెట్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది.

మొగుడు సీలింగ్ వైపు చూస్తూ

వాసు: అబ్బ! ఏం సుఖం రా నాయన. జీవితంలో మొదటి సారి ఇంత సుఖం. ఎప్పుడూ చూసే పెళ్లామే, ఎన్నో ఏళ్లు కాపురం చేశాను. కానీ ఇన్నేళ్లకి ఈ రోజు ఎందుకు ఇలా? నా పెళ్ళాం శీలం కోసం పెట్టిన పరీక్ష నన్ను ఇంతగా రెచ్చగొడుతుంది ఎందుకు? కోపం రావాల్సింది పోయి, కసి రేగుతుంది. అసలు నాకు ఏం అయ్యింది? (అంటూ ఆలోచిస్తున్నాడు లుంగీ సరి చేసుకొని)

పావని: చి చి.. ఏంట్రా బాబు. ఈ కర్మ. అసలు ముక్కు మొఖం తెలియని వాడు గుర్తురావటం ఏంటి నాకు అంటూ బాత్రూంలో బట్టలు లేకుండా కమోడ్ మీద కూర్చొని తల పట్టుకుంది. ఆయన ఏం అనుకుంటారు.అసలే ఈ రోజు అదుపు తప్పి, ప్రవర్తించాను. ఆయనని మోసం చేస్తున్నానా? నాకు ఆ కుర్రాడితో అసలు పరిచయమే లేదు. వాడి ముఖం కూడా చూడలేదు. ఏదో ఒకరోజు చాటింగ్ చేస్తే, మొకం కనపడని వ్యక్తి నీ ఊహించుకోవటం ఏంటి. ఛా ఛా. ఏం అవుతుంది నాకు. అంటూ షవర్ వేసుకొని దాని కింద నిలబడిపోయింది. దాదాపు 15 నిమిషాలు షవర్ కిందనే ఉంది.

పావని sex తర్వాత స్నానం చేయదు. ఎందుకు అంటే అంత గట్టి దెబ్బలు ఎప్పుడు పడలేదు. ఏదో ఒక 2- 3 నిమిషాలు ఊపి ఒక రెండు మూడు బోట్లు కరుస్తాడు. దాన్ని లంగాతో తుడిచేసుకుని పడుకుంటది. కానీ ఈ రోజు పరిస్థితి వేరే. స్నానం సిగ్గు వల్ల చీర కూడా లోపలే మార్చేస్తోంది, మామూలుగా చీర ఎప్పుడూ బెడ్రూంలోనే మార్చుకుంటుంది. చీర మార్చుకొని బయటికి వచ్చి, పడుకొని సీలింగ్ చూస్తున్న మొగుడు నీ చూసి, ఏం మాట్లాడకూడా వెళ్ళి టవల్ చైర్లో వేసి, లైట్ ఆపేసి మంచం ఎక్కేసింది. మొగుడు కి వీపు చూపిస్తూ. వాసు కి పెళ్ళాం తో ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. పావని చేసిన పనికి గిల్టు తో మొగుడు నీ చూడలేకపోతుంది.

ఇద్దరి మధ్యలో మాటలు లేవు. ఒక అరగంట ముందు ఇద్దరు ఏదో ఏళ్ల తర్వాత కలుసుకున్న రంకు పక్షుల్లా రెచ్చిపోయారు. ఇప్పుడు ఏమో ఎడ మొఖం పెడ మొఖం ఏసుకొని ఏదో పరిచయం లేని వ్యక్తుల్లా ఉన్నారు.

మౌనం రాజ్యం ఏలేస్తుంది ఆ గదిలో. ఇక వీళ్లు ఇలాగే ఉంటానని అర్ధం అయినట్టు ఉంది నిద్ర దేవుడు కి, పరిస్థితి నీ చల్ల బరచటానికి, ఇద్దరి బజ్జో పెట్టేశాడు.//

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#14

చాప్టర్ 5: ఆడుకోవటం, కాస్త పెద్దది. మెయిన్ స్టోరీ ఇక్కడే ఉంటుంది. కాబట్టి చాప్టర్ 5 కి కొన్ని సబ్ చాప్టర్లు ఉంటాయి. గమనించండి
[+] 4 users Like Naani.'s post
Like Reply
#15

[Image: images-q-tbn-ANd9-Gc-SZABFz8ps-Kaw-Xxp8o...O-s-10.jpg]


ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నీ ఊహించుకుంటూ భర్త తో రంజుగా ఆటలు ఆడుతున్న పావని.

పెళ్ళాం వేరే వాడితో(మొగుడే అనుకోండి)చాట్ చేస్తుంది అని కోపం రాకపోగా,కోరిక పెరిగి కసిగా గుద్దుతున్న వాసులు.
[+] 2 users Like Naani.'s post
Like Reply
#16

చాప్టర్ 5C: ఆడుకోవటం

బాగా తృప్తిగా దేన్గులాడటం తో ఇద్దరు మత్తుగా నిద్రపోయారు. తర్వాత రోజు లేచాక కూడా ఒకరి మొఖాలు ఒకరు డైరెక్ట్ గా చూసుకోలేదు. ఏం మాట్లాడుకోలేదు. పెట్టిన టిఫిన్ తినేసి సైట్ కి వెళ్లాలని మొగుడు వెంటనే వెళ్ళిపోయాడు తొందరగా.

ఇక మొగుడు బయటికి వెళ్లక గాని పావని ప్రశాంతం గా లేదు. మొగుడు ఉన్నంతసేపు ఒక్కటే తప్పు చేస్తున్నా అని ఫీలింగ్ తో ముడుచుకుపోయింది. భర్త వెళ్లగానే హమ్మయ అంటూ ఊపిరి పీల్చుకొని హమ్మయ్య అంటూ వాషింగ్ మెషీన్ లో బట్టలు తీసుకొని ఆరేయడానికి డాబా ఎక్కింది. రాత్రి జరిగిన ఆట, అందులో ఊహల్లో వచ్చిన ఆ మొఖం తెలియని వ్యక్తి గురించి ఏదో పరాకు గా ఆలోచిస్తూ బట్టలు ఆరేస్తుంది.

ఇటువైపు చూస్తే మొగుడు వెళ్ళిపోయి సందు చివర బండి ఆపి, నడుస్తూ మళ్ళీ వెనక్కి వచి ఇంటికి దగ్గరలో అదే వీధిలో ఉన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగి సిగిరెట్ తీసుకొని వెలిగించి ఇంటి వైపు చూస్తున్నాడు. అపుడే పావని బట్టలు బకెట్ తీసుకొని డాబా ఎక్కింది. పావని కి వాసు కనపడదు. కానీ వాసు చూస్తున్నాడు. పావని బట్టలు ఆరేస్తుంటే వెంటనే ఒక చిలిపి ఆలోచన వచ్చింది. జేబులోంచి తన Samsung S24 Ultra phone బయటికి తీశాడు. అసలే 100x zoom అది. ఎక్కడో సందు చివర ఉన్న బడ్డీ కొట్టు నుంచి తన ఇంటి డాబా మీదకు జూమ్ చేస్తే, ఏదో పక్కనే ఉన్నంత క్లారిటీ గా వస్తుంది. చేతులు పైకి లేపి ఆరేస్తుంటే, పావని బలిసిన సళ్లు అటు ఇటు ఊగుతున్నాయి. లోతు బొడ్డు ఊరిస్తుంది. నడుము, మెడ బట్టలు వల్ల తడి అయ్యి చాలా టెంప్టింగ్ గా ఊరిస్తున్నాయి. అబ్బ పెళ్ళాని ఇంట్లో బట్టలు లేకుండా చూసినప్పుడు రాని కిక్కు,ఇలా చాటుగా తెలియకుండా ఫొటోలు తీస్తుంటే వస్తుంది ఏంటి అబ్బా. అనుకోని కొన్ని ఫోటోలు తీసి, వెళ్ళిపోయాడు సైట్ కి.

సైట్ కి వెళ్ళిపోయాక, కాసేపు అక్కడ పనులు చూసుకొని ఆఫీసు లో కూర్చున్నాడు. ఇటు వైపు పావని పనులు అన్ని అవగొట్టుకొని టీవీ పెట్టుకొని సోఫా లో కూర్చుంది. మొగుడు సెకండ్ సిమ్ నుంచి మెసేజ్ చేశాడు. బన్నీ గాడిలాగా.

వాసు: హలో, ఆంటీ. గుడ్ మార్నింగ్

(ఫోన్ పక్కనే ఉన్నట్టు ఉంది, వెంటనే రిప్లై ఇచ్చింది)

పావని: Good morning. ఏంటి ఈ రోజు పొద్దునే మెసేజ్ చేసేసావ్

వాసు: ఊరికే ఆంటీ! గుర్తువచ్చావు. అయినా నువ్వు ఏంటి, మెసేజ్ చేసిన గంటకి గాని రిప్లై ఇవ్వవు. ఈ రోజు ఏంటి వెంటనే ఇచ్చావు

పావని: అదేంలేదు. ఏదైనా పనిలో ఉంటే ఫోన్ చూసుకోను. పని అయిపోయి ఖాళీగా ఉన్నా, అందుకే రిప్లై ఇచ్చాను.

వాసు:అవునా. ఏం చేస్తున్నావ్ ఆంటీ.

పావని: టీవీ చూస్తున్నారా!

వాసు: హ్మ్మ్. ఇందాక బట్టలేరేస్తుంటే భలే ఉన్నావ్ తెలుసా!

పావని: హే, నువ్వు వచ్చావా!!!

వాసు: హ్మ్మ్ వచ్చాను. (అంటూ ఇందాక తీసిన ఫోటో పంపాడు. చేతులు ఎత్తి బట్టలు అరెస్తుంటే, లోతు బొడ్డు, ఎత్తు సళ్లు, ఒంపులు తిరిగిన నడుము, చీరలో ఉన్న ఫోటో)

పావని: హే. ఏంటి ఈ ఫోటో! ఇలా ఎవరు అయినా తీస్తారా, అసలు బాలేదు. డిలీట్ చెయ్యి

వాసు: అదేంటి ఆంటీ అంత బాగుంటే డిలీట్ చేయమంటావ్.

పావని: అసలు బాలేదు. చీర సరిగ్గా లేదు .

వాసు:ఛా, ఊరుకోండి. ఈ ఫోటో బాలేదు అంటే ఇంకేం బాగుండవు. నాకు ఐతే బాగా నచ్చింది. నేను డిలీట్ చేయను.

పావని: హే చేస్తావా లేదా

వాసు: చేయను హహ (వొంగి నప్పుడు సళ్ళ లోయ కనపడే పిక్ పెట్టను)

పావని: (ఆ పిక్ చూసి సైలెంట్ గా ఉంది రిప్లై లేకుండా)

వాసు: ఆంటీ ఏంటి రిప్లై లేదు.

పావని: హే. బన్నీ. ఆ ఫొటోలు ఎవరు అయినా చూస్తే బాగోదు బన్నీ. ప్లీజ్. డిలీట్ చేయవా!?

వాసు: ప్రామిస్ ఆంటీ, ఎవరికి చూపించాను. నా ఫోన్ ఎవరు చూడరు. కంగారు పడకండి. భలే ఉన్నాయి మీ షేపులు తెలుసా.

పావని: హే... ఆపు ఆ మాటలు నువ్వు. అయినా నీ ముఖం చూపించకుండా నావి మాత్రం నీకు నచ్చినట్టు ఫోటోలు తీసుకున్నావ్. ఇదేం బాలేదు.

వాసు: అబ్బ. అసలు ఏం తీశాను అని. ఇంకా చాలా ఉన్నాయి, తియ్యాల్సినవి చూడాల్సినవి. హహ

పావని: చంపుతా. నువ్వు ఏం చుడక్కర్లేదు.

వాసు: అంతేనా

పావని: అంతే

వాసు: ఆంటీ!

పావని:హ్మ్మ్

వాసు: ఆంటీ!!!!

పావని: ఏంట్రా?

వాసు: ఒక్కసారి చూపించు

పావని: ఎం చూపించాలి?

వాసు: నీ బొడ్డు

పావని: రేయ్!!!

వాసు: ప్లీజ్ ఆంటీ??

పావని: నో!

వాసు: ప్లీజ్

పావని: నో రా. అర్ధం చేసుకో

వాసు: నువ్వు చూపించకపోతే నీకు మళ్ళీ మెసేజ్ చేయను

పావని: (సైలెన్స్)

వాసు: ఉన్నావా?

పావని: హ్మ్మ్

వాసు: బొడ్డు??

పావని: వొద్దు!!!!!

వాసు:ప్లీస్.

పావని:హ్మ్మ్ చంపుతున్నావ్ కదరా? ఉండు ఒక్క నిమిషాలు

(అసలు పెళ్ళాం ఏం అంటుందా అని వొణుకుతూ అడిగిన నాకు పెళ్ళాం ఎంత చక్కగా co-operative గా మాట్లాడేసరికి నాకు వొళ్ళు ఓనికి పోయింది. నిజం గానే పెళ్ళాం బొడ్డు చూపించేస్తుందా ముక్కు మొఖం తెలియని వాడికి అని.

అప్పుడే పెళ్ళాం దగ్గర నుంచి 1 మెసేజ్ రిసీవ్ సౌండ్ వచ్చింది. వొణుకుతున్న చేతితో ఓపెన్ చేసాను చాట్,

బ్లర్ ఇమేజ్ ఉంది. డౌన్లోడ్ కొట్టాను. అంతే షాక్. పొద్దున నేను పొద్దున వెళ్తున్నపుడు కట్టుకున్న చీరలోనే ఉంది. సోఫా లో వెనక్కి వాలి, నడుము మడతలు బొడ్డు కనపడేలా ఫోటో పంపింది)

వాసు: (ఆ ఫోటో చూడగానే వాసు కి ఏం చేయాలో అర్ధం కాలేదు. పెళ్ళాం వొళ్ళు కొత్త ఏం కాదు. 16 ఏళ్లుగా కాపురం చేస్తున్నారు. ఎన్నో సార్లు పెళ్ళాని ఎన్నో చీరల్లో, సగం బట్టల్లో, అసలు బట్టలే లేకుండా చూసాడు. ఆ ఫోటో పెద్ద విషయం కాదు. కానీ, ఆ ఫోటో పంపింది భర్తకి ఐతే తప్పేం ఉండేది కాదు. కానీ ఆ ఫోటో పంపింది బన్నీ అనే కుర్రాడు లా చాట్ చేస్తున్న సొంత మొగుడు కే.

ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి, పెళ్ళాం సొంత మొగుడు తో చాట్ చేస్తుంది అని తెలియక, తన నడుము బొడ్డు ఫోటో తీసి పంపడం ఏంటి. అది కూడా చాట్ చేసిన 3 వ రోజునే.

వాసు ఆ ఫోటో చూస్తూ ఉండిపోయాడు)

పావని: హే. చూసావా? చూస్తే డిలీట్ చేసి ప్లీజ్

వాసు: హ్మ్మ్ చూసాను ఆంటీ డిలీట్ చేశాను. wow. ఆంటీ, సూపర్గా ఉంది మీ బొడ్డు లోతుగా

పావని: హ్మ్మ్ బాగుందా

వాసు: చాలా బాగుంది.. హ్మ్మ్ ముద్దు పెట్టాలని ఉంది మీ బొడ్డు కి

పావని: hmm ఇంకా

వాసు: బొడ్డులో తేనె పోసి తాగాలని ఉంది.

పావని: స్.. వెదవ. హహ. నువ్వు నీ పిచి మాటలు

(మొగుడు కి జ్వరం వచేసింది )

వాసు: ప్లీజ్ ఆంటీ!

పావని: నోరు మూసుకో. లేదు అంటే రిప్లై ఇవ్వను.

వాసు: హ్మ్మ్ సారీ.. సారీ

పావని:hmm అలా రా దారికి.

(ఇలోగా ఇంజినీర్ వచ్చాడు వాసు దగ్గరికి. సార్. కాస్త పని ఉంది. ఒకసారి రండి సార్. అర్జెంట్.)

(వాసు: అబ్బా. అంత అర్జెంట్ ఆ?)

(ఆవును సార్. ప్లీజ్ రండి.)

(వాసు: సరే పద వస్తున్న.)

వాసు: ఆంటీ. నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను. కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చింది.

పావని: ఓ. అవునా. సరే. ఆ ఫోటో డిలీట్ చేశావ్ కదా.?

వాసు: చేసేసాను

పావని: oaky. గుడ్ బోయ్.

వాసు: హహ. bye aunty.

పావని:bye

వాసు: ఛా మంచి టైమ్ లో చెడగొట్టాడు ఈ ఇంజినీర్ గాడు. లేకపోతే నా పెళ్ళాం ఇంకెంత దూరం పోతుందో తెలుస్కునేవాడిని.

అసలు నేను ఏం చేస్తున్నా?

నాకు ఎందుకు కోపం రావట్లేదు?

తప్పు ఎవరిది?

కొత్త రుచి కోసం కక్కుర్తి పడ్డ నా భార్య దా?

అలాంటి పరిస్థితి తెచ్చిన నాదా ?///

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#17

(27-06-2025, 10:06 PM)Uday Wrote:  బావుంది బ్రో, ఇద్దరి గిల్టీ ఫీలింగ్ సహజంగా వుంది. కాకపోతే పావని కాస్త తొందరగానే ఓపన్ అయినట్లుంది...ఇంకొంచెం చాటింగ్ అవీ జరిపించుంటుంటే బావున్ను అనిపించింది. అంకుల్ ఆత్రం అర్థమౌతూనే వుంది....కొనసాగించండి.


ప్రతి తొందరపాటు వెనకాల ఒక కారణం ఉంటుంది. Please travel with me. ఎవరిని disappoint చేయను.
[+] 4 users Like Naani.'s post
Like Reply
#18

(28-06-2025, 10:51 AM)Phoneix1 Wrote:  nice update, story pace picked up 
please add pics or gifs wherever possible  ?



నేను pics వేట మొదలు పెడితే నాకు అక్కడ గంటలు గంటలు టైమ్ తినేస్తుంది. నాకు పెర్ఫెక్ట్ గా పిక్స్ దొరికేవరకు సాటిస్ఫాక్షన్ ఉండదు.  కాబట్టి స్టోరీ రాయాల్సిన టైంలో పిక్స్ వెతుకుంటూ కూర్చుంటాను. అప్డేట్స్ తొందరగా రావు.

మీరే డిసైడ్ అయ్యి చెప్పండి, నన్ను ఏం చేయమంటారో?
[+] 4 users Like Naani.'s post
Like Reply
#19

చాప్టర్ 5D: ఆడుకోవటం

అలా బొడ్డు నడుము ఫోటో పెట్టగానే, చూసి ఏం అనకుండా పని ఉంది అని చాట్ ఆపేశాడు ఏంటి అలా సడన్ గా అంటూ పావని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఒక సారి
ఇప్పటిదాకా జరిగింది rewind చేసుకొంది. మొత్తం తన మాటల్లోనే.




FLASHBACK:-

చాటింగ్ మొదటి రోజు: (link to Chapter 4)

ఎవరో తెలియని నెంబర్ నుంచి Hi అని మెసేజ్ వచ్చింది.  చాలా సేపటికి ఫోన్ చూసి ఎవరో అని రిప్లై ఇస్తే ఎవరో బన్నీ అట, నన్ను ఎప్పటి నుంచో గమనిస్తున్నాడు అంట. నేను అంటే మహా పిచ్చి అంట. అసలే ఇంట్లో పని చేసి చిరాకు మీద ఉన్న నాకు వొళ్ళు మండిపోయింది. కోపంగా వాడిని మందలించించా వాడు వినలేదు. మా ఆయన కి చెప్తా అంటే, మీ ఆయనకి అంత సీన్ లేదు అంట కదా అని నాతోనే అన్నాడు. వెదవ. వాడే గనక నా ముందు ఉంటే చంపేసేదాని.

ఇంటికి వచ్చాక భర్త కి చెప్పేద్దాం అన్నంత కోపం గా ఉన్నాను. కానీ ఎందుకో ఆలోచించాను. భర్తకి ఈ విషయం తెలిస్తే అనవసరం గా ఏదో ఒక గొడవ అని చెప్పకూడదు అని అనుకున్న.

ఆయన సాయంత్రం ఇంటికి వచ్చారు కానీ, ఏదో టెన్షన్లో ఉన్నట్లు ఉన్నారు. ఎప్పుడూ ఆయన్ని అలా చూడలేదు. ఒక పక్క వంట చేస్తూనే ఆయన్ని గమనించాను. పదే పదే ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. ఏదో సైట్లో టెన్షన్ ఏమో అనుకున్నా. వెళ్ళి ఏం అయ్యింది అని అడిగినా ఏం లేదు అని చెప్పి బాత్రూమ్లోకి వెళ్ళారు. ఏం అయ్యి ఉంటుందా అని ఆయన లోపలికి వెళ్లగానే నేను ఆయన ఫోన్ తీసుకున్నా. పాస్వర్డ్ నాకు తెలుసు. ఓపెన్ చేయగానే, స్క్రీన్ మీద రెండు whastapp లు కనపడ్డాయి. ఒక దాని మీద 99+ మెసేజ్ లు, ఇంకో దాని మీద ఏం లేదు. అదేంటి రెండు ఎందుకు ఉన్నాయి. 99+ మెసేజ్ లు ఉన్న whataspp ఓపెన్ చేసాను. ఏవో కన్స్ట్రక్షన్ ఫ్రండ్స్ సర్కిల్ గ్రూప్ లు, ఫ్యామిలీ గ్రూప్ లు, కాస్ట్ గ్రూప్ లలో ఓపెన్ చేయని మెసేజ్లు చాలా ఉన్నాయి. ఇది నేను చాలా సార్లు చూసి, ఇన్ని గ్రూప్ లు ఎందుకు మెసేజ్ లు ఓపెన్ చేయనప్పుడు అని అడిగితే, ఖాళీ టైంలో చూస్తాను లే అన్నారు.

ఇంక అది మూసేసి, ఇంకో వాట్సాప్ మీద టచ్ చేశా. ఓపెన్ చేయగానే ఒకే ఒక్క నెంబర్ తో చాట్ ఉంది. అది నాదే. చూడగానే నాకు ఏం అర్ధం కాలేదు. నాకు మా ఆయన ఎప్పుడూ వాట్సాప్ లో మెసేజ్ లు చేయరు కదా, అని దాన్ని ఓపెన్ చేయగానే గుండెల్లో పిడుగు పడ్డట్టు అయ్యింది. పొద్దున ఆ బన్నీ అనే కుర్రాడు తో నేను చేసిన చాట్ అది.. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. వొణుకుతున్న చేతులతో నా ఫోన్ తీసుకొని ఆ నెంబర్ ఈ నెంబర్ పక్కన పక్కన పెట్టీ చూసాను. సేమ్ నెంబర్, సేమ్ చాట్. ఒక్క క్షణం సోఫాలో కూలబడిపోయాను. నాకు ఏం జరుగుతుందో అర్ధం చేసుకోటానికి దాదాపు 5 నిమిషాలు పట్టింది.

అంటే మధ్యానం నాకు మెసేజ్ లు చేసింది నా భర్త నా? దేనికోసం మారు పేరుతో నాకు మెసేజ్ లు చేశాడు. ఆయనకి అసలే కాస్త possessive ఫీలింగ్ ఎక్కువ. నన్ను వేరే వాడు చేస్తూ ఉంటే సహించలేడు. అలాంటిది, ఆయనే మారు పేరుతో నాకు ఎందుకు మెసేజ్ చేశాడు. ఇంతలో బాత్రూమ్ డోర్ ఓపెన్ ఐతే, ఆయన ఫోన్ అక్కడే పడేసి, నేను కిచెన్ లోకి వెళ్ళిపోయాను.

ఆ రాత్రి భోజనం లో కూడా ఆయన నాతో మాట్లాడలేదు. అసలు ఏం చేస్తునారు ఈయన తెలుసుకోవాలి అని అటు వైపు తిరిగి పడుకున్నాను.







చాటింగ్ 2వ రోజు: (link to Chapter 5A & 5B)

పొద్దునే తల స్నానం చేసి వాకిట్లో ముగ్గు వేస్తుంటే, భర్త వాకింగ్ నుంచి వస్తున్నాడు. నేను ముగ్గు వేస్తూ పరగ్గా ఆయన్ని చూసా. ఆయన రావటం. కానీ, ఆయన ఎందుకో సందు చివర ఆగిపోయారు. నేను అటు వైపు చూడలేదు కావాలని, కానీ ఓరకంట గమనిస్తూనే ఉన్నాను. ఆయన దూరం నుంచి నన్ను ఫొటోలు తీసుకున్నారు. ఇదేంటి ఈయన నా ఫొటోలు ఎందుకు తీసుకుంటున్నారు అని అనుకున్నా.

ఆయన మామూలుగా ఇంటికి వచేసాడు తీసుకొని.ఆ రోజు టిఫిన్ తిని వెళ్ళిపోయాక, కాసేపటికి నాకు మెసేజ్ వచ్చింది. హలో గుడ్ మార్నింగ్ , సారీ రిప్లై ఇవ్వండి అని..నాకు చంపేయాలి అన్నంత కోపం వచ్చింది ఆయన మీద. మెసేజ్ పై నోటిఫికేషన్ లో చదివాను కానీ, ఓపెన్ చేయలేదు. కావాలని గంటసేపు అలాగే వదిలేసా. కాసేపటికి ఇంకో మెసేజ్. నోటిఫికేషన్ లో చదివాను.

"పొద్దునే ముగ్గు వేస్తూ, మహా లక్ష్మీ లా ఉన్నారు తెలుసా! వీధిలో అందరూ మిమ్మల్ని చూస్తున్నారు"

అంటూ... పైగా ఒక ఫోటో కూడాను. పిచ్చి కోపం వచ్చింది. ఆ ఫోటో కచ్చితం గా పొద్దున తీసింది అయ్యి ఉంటది అని కోపంగా ఫోన్ పక్కన పడేసాను. కాసేపటికి ఎందుకో ఫోన్ తీసి ఓపెన్ చేసాను. ఫోటో చాలా బాగా తీశారు. ఆ ఫోటోలో నన్ను నేను చూసుకొని మురిసిపోయాను. కాసేపు ఈయన గోల ఏంటో తెలుసుకుందాం అని, ఎవరో కుర్రాడు బన్నీ అన్నట్టు గానే చాటింగ్ చేస్తున్న.

ఆయన మాత్రం ఏదో క్యారెక్టర్ లో లీనం అయిపోయాడు. ఏదో నాకు తెలియని వ్యక్తి చేసినట్టు నాతో చేస్తున్నారు. ఆయన ఒక్క విషయంలో అయినా దొరుకుతారు ఏమో అని చాలా questions వేసాను. ఎక్కడ దొరకలేదు. దొరికేలా ఉంటే మాట మార్చేస్తున్నారు. ఎలా అయినా ఈయన్ని ఏడిపించాలి అని అనుకున్నా. చూద్దాం ఎంత వరకు వెళ్తారో అని చాట్ చేస్తున్నా. ఈ లోగ పని ఉంది మళ్ళీ చాట్ చేస్తా అనేశాడు. నా మొగుడు కి అసలే సైట్ లో పని ఎక్కువ. మళ్ళీ ఏదో పని వచి ఉంటది. ఈయన కి ఎందుకు ఇవన్నీ అనుకున్నా.

నాకు, నా మొగుడు సాయంత్రం ఫోన్ అడుగుతాడు ఏమో అని సందేహం వచ్చి నేను కావాలని ఆ చాటింగ్ నా ఫోన్ లోంచి డిలీట్ చేసి పెట్టాను. అనుకున్నట్టే, నేను పడుకోవటానికి చీర పిన్నులు తీస్తుంటే, ఏదో పిచి కారణం చెప్పి, ఆయన నా ఫోన్ అడిగారు. నేను మనసులో నవ్వుకొని అక్కడే ఉంది తీసుకోండి అనగానే, ఆయన ముఖం చూడాలి. హహహ. ఇవ్వనేమో అనుకున్నాడు ఏమో, తీరణాల్లో తప్పిపోయిన పిల్లాడు లా ముఖం పెట్టాడు. కాస్త ఇబ్బంది పడుతున్నాడు అని, నేను కావాలని బాత్రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళి కీ హోల్ లోంచి చూస్తున్న మొగుడు నీ. ఎలాగో అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి. నేను వెళ్లగానే ఆయన వాట్సప్ ఓపెన్ చేశారు. ఆ చాటింగ్ లేకపోయేసరికి గుండెల మీద చేసుకున్నాడు. ఆ సమయం లో ఆయన ముఖం చూడాల్సింది. హహహ. పిచ్చి నవ్వు వచ్చింది నాకు. ఇక బయటికి వచ్చేస్తుంటే, నా ఫోన్ గబ గబ పక్కన పెట్టేశాడు.

వచ్చి ఏం మాట్లాడకుండా ఆయన వైపు వీపు పెట్టేసి పడుకున్నా నవ్వుకుంటూ. ఆయన్ని బాగా ఏడిపించాను అనుకుంటున్న. ఇంతలో కాసేపటికి "పావని పడుకున్నావా!" అంటూ  చేయి నా నడుము మీద నుంచి సన్ను మీద వేసి నొక్కాడు, వెనుక అన్చేసి.ఈయనకి ఏం అయ్యింది, దాదాపు చాలా రోజులు గా చెయ్యి వెయ్యలేదు. ఈ రోజు ఇలా లేచింది అనుకున్నా. అదే మాట అడిగితే, "లేవకపోతే లేవలేదు అంటావ్. లేస్తే ఎందుకు లేచింది అంటావ్" అని ఊరుకున్నాడు, ఉడుకుబోతులోడు లాగ. ఇక నేను ఏదో మాట్లాదాం అనుకున్నా సరే,

"మాట్లాడకు, bad girl" అంటూ ఆపేశాడు.

భర్త నలుపుడు కి నొప్పితో ములుగుతూ ఉంటే, సారీ బంగారం అని చెప్పి మరి మీదకు వచ్చేశాడు. ఆయన అంత మూడ్ లో ఉండేసరికి నాకు ఆయన్ని ఆపాలనిపించలేదు. ఆయనికి సహకరించాను. నావి విప్పేసుకుని ఆయన కింద వీలుగా పడుకున్నా. భర్త అలా తియ్యగానే కళ్ళు మూసుకున్న. కళ్ళు మూసుకుంటే నాకు పొద్దున చేసిన చాట్ గుర్తు వస్తుంది. కళ్ళు తెరవలేకపోయాను. ఎప్పుడూ ఆయన కళ్ళలోకి సూటిగా చూసే నేను, కళ్ళు ముసుకుని ఉన్నాను. ఏదో తెలియని సుఖం వొంట్లో కి వస్తుంది. ఎప్పుడూ తొందరగా అయిపోయే భర్త కూడా ఈ రోజు చాలా జోరు మీద ఉన్నాడు. ఇంకో పక్క నాకు ఆ చాటింగ్ ఏ గుర్తు వస్తుంది. ఈయన ఎవరో కుర్రాడు లా నాతో చాటింగ్ చేయటం ఏంటి అంటూ ఆలోచిస్తున్నా. ఆ కుర్రాడు తో నేను తప్పు చేస్తాననీ నా మొగుడు పరీక్షిస్తున్నాడు అంటావా అని ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను కుర్రాడు తో తప్పు చేస్తే అనే ఆలోచన రాగానే నాకు వొళ్ళంతా పులకరించింది. ముక్కు మొకం తెలియని ఎవడో నన్ను అనుభవిస్తున్నట్టు అనిపించింది. ఇలాగ ఆయన జోరు పెరిగేసరికి, నేను ఆ ఊహని అలాగే కంటిన్యూ చేశాను. నా జీవితం లో ఎప్పుడూ లేనంత కసిగా సుఖం వచ్చింది. ఆ క్షణం పర పురుషుడు ఊహకే ఇలా అయిపోయినా అనిపించింది. భర్త అలసిపోయి పక్కన పడుకున్నాక, నా మత్తు తగ్గి ప్రస్తుతానికి వచ్చాను.

ఛా చా.నేను ఏమిటి, ఇలా ఆలోచించటం ఏమిటి? అనుకోని లేచి బాత్రూమ్లోకి వెళ్ళి చల్ల నీళ్ళు నెత్తి మీద నుంచి వదిలి తాపం తగ్గిస్తున్నా. స్నానం చేసి ఆయన పక్కన పడుకున్నానే కానీ, ఏం మాట రాలేదు నాకు. ఆయన పరిస్థితి కూడా అంతే. మెల్లిగా నిద్ర పట్టేసింది అలా ఆలోచిస్తూ..////

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#20

(27-06-2025, 10:06 PM)Uday Wrote:  బావుంది బ్రో, ఇద్దరి గిల్టీ ఫీలింగ్ సహజంగా వుంది. కాకపోతే పావని కాస్త తొందరగానే ఓపన్ అయినట్లుంది...ఇంకొంచెం చాటింగ్ అవీ జరిపించుంటుంటే బావున్ను అనిపించింది. అంకుల్ ఆత్రం అర్థమౌతూనే వుంది....కొనసాగించండి.

(29-06-2025, 01:57 PM)Uday Wrote:  సూపర్ పావనికి దొరికేసాడు, ఎలా వాడుకుంటుందో/ఆడుకుంటుందో మరి చూడాలి

Hi Uday.

మీ ముందు కామెంట్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా.
[+] 1 user Likes Naani.'s post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)