Thread Rating:
  • 52 Vote(s) - 3.19 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

భార్య మీద అనుమానం

Showing only the posts of Naani.: 101 of 668 posts. Show all posts
#81

(20-08-2025, 08:12 PM)Rajking29 Wrote:  Emipoyav bro... 2nd jacket inkaa kuttaledaa

కుట్టలేదు ఇంకా
[+] 1 user Likes Naani.'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82

(16-08-2025, 11:50 PM)Sri Kanth Wrote:  Nice update...2nd jacket plan chey bro konchem spicy ga

(20-08-2025, 08:12 PM)Rajking29 Wrote:  Emipoyav bro... 2nd jacket inkaa kuttaledaa

(22-08-2025, 07:12 AM)Na pellam Wrote:  Ha waiting jocket kosam

(22-08-2025, 08:54 AM)Akshay Mahee Wrote:  [Image: IMG-20250822-085220.png]
[Image: IMG-20250822-085202.png]
మొగుడు తో మాట్లాడుతూ టైలర్ తో జాకెట్ కొలతలు తీపించుకుంటున్న పతివ్రత పావని... Waiting for update


మీ జాకెట్లు గోల ఏంటి అయ్యా సామి.. కాస్త టైమ్ ఇవ్వండి అయ్యా, పండగ దగ్గరలో ఉంది , షాప్ లో అసలు ఖాళీ లేదు జాకెట్ కుట్టడానికి. అర్జెంట్ ఐతే వేరే టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి పోండి.  Sleepy   Lotpot

(అప్డేట్ ఇంకా రాయలేదు. కాస్త టైమ్ కావాలి)
[+] 1 user Likes Naani.'s post
Like Reply
#83

(22-08-2025, 10:42 AM)PushpaSnigdha Wrote:  అసలు అది జాకెట్ ల వుందా ఆండీ !! బ్రా లో సగం ఉంటుంది దానికీ కూడా టైమ్ అంటే ఎలా tailor  garu Big Grin

Lotpot  Good one
[+] 2 users Like Naani.'s post
Like Reply
#84

ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. ఇస్తాను  :shy:  
[+] 2 users Like Naani.'s post
Like Reply
#85


చాప్టర్ 5Q: ఆడుకోవటం


మరుసటి రోజు ఆదివారం, కొడుకు ఆ రోజు వెళ్ళిపోతాడు కాబట్టి, ఉదయం నుంచి పావని కొడుకు కి కావలసినవి సర్దడం లాంటి పనుల్లో ఉంది. ఈ రోజు ఒక్కరోజే కొడుకు ఉంటాడు కాబట్టి, ఈ రోజు పావని కి మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టకూడదు, కనీసం కొడుకు తో అయినా కాసేపు టైమ్ గడుపుతుంది అని వాసు కూడా ఉదయం నుంచి మెసేజ్ చేయలేదు. తన కన్స్ట్రక్షన్ సైట్ లో బిజి గా పని చేసుకున్నాడు. సాయంత్రం 4 అవుతుంది అనగా ఇంటికి వచి కొడుకు తీసుకొని తీసుకొని స్టేషన్ కి వెళ్ళిపోయాడు. కొడుకు నీ రైల్వే స్టేషన్ కి తీసుకొని వెళ్తే ట్రైన్ వెంటనే వచేసింది. కొడుకు నీ ట్రైన్ ఎక్కించేసి, వెంటనే పావని ఫోన్ చేశాడు.

వాసు: ట్రైన్ ఎక్కించేసాను

పావని: అవునా.. సరే జాగ్రత్తగా గా వచ్చేయండి మీరు.

వాసు: సరే వస్తాను లే... (ఇంతలో వాసు కి ఒక తింగరి ఆలోచన వచ్చింది) సైట్ లో కొంచెం పని ఉంది. చూసుకొని వస్తా.

పావని: సరే అలాగే. వెళ్ళి రండి.

ఇలా ఫోన్ చేసి చెప్పేసి, బైక్ తీసుకొని సైట్ కి వెళ్ళిపోయాడు స్టేషన్ నుంచి 15 నిమిషాల్లో. టైమ్ 5 కావొస్తోంది. వర్కర్స్ అందరూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాసు వెళ్ళి తన క్యాబిన్ లో కూర్చున్నాడు. ఫోన్ తీసి, సెకండ్ నెంబర్ నుంచి పావని కి మెసేజ్ చేశాడు ఆత్రం గా.

పావని ఇంట్లో పనులు అన్ని అయిపోవటం , కొడుకు నీ పంపించేయటం వల్ల టీవీ చూస్తూ సోఫా లో రిలాక్స్ అవుతుంటే, టింగ్ మని ఫోన్ కి మెసేజ్ వచ్చింది. చూస్తే... తన దొంగ మొగుడు రెండో నెంబర్ నుంచి.

ఓహో దీనికోసమేనా సైట్ లో పని ఉంది అని కబుర్లు చెప్పి, ఇంటికి రాకుండా నాకు ఇలా మెసేజ్లు చేస్తున్నారు అని నవ్వుకొని

"Hi రా బన్నీ" అని రిప్లై ఇచ్చింది. ఎలాగో ఇంట్లోంచి కొడుకు కాలేజీ కోసం వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ ఇంట్లో ఉండేది వాళ్ళు ఇద్దరే, ఇప్పుడు ఎలా చాటింగ్ చేసిన ఎటువంటి ఇబ్బంది ఉండదు అని పావని కూడా కంగారు పడకుండా చాలా relaxed గా కూర్చొని ఫోన్ పట్టుకుంది.

వాసు: ఏం చేస్తున్నావ్ ఆంటీ

పావని: ఏం లేదు రా. ఇపుడే మా అబ్బాయి వెళ్ళిపోయాడు హాస్టల్ కి. మా ఆయన ట్రైన్ ఎక్కించడానికి తీసుకొని వెళ్ళారు

వాసు: ఓహ్. వెళ్ళిపోయాడా మీ బాబు. ఐతే ఇంకేం మళ్ళీ మనకి ఫ్రీ టైమ్ దొరికింది అన్న మాట

పావని: ఫ్రీ టైమ్ ఆ? దేనికి?

వాసు: హ్మ్మ్. దేనికి ఏంటి? మన కోసమే. నిన్న పంపిన వీడియో మామూలుగా లేదు తెలుసా ఆంటీ. అబ్బా. అసలు అనుకోలేదు మీరు జాకెట్ విప్పి పంపుతారు అని.

పావని: హ్మ్మ్. పంపేదాకా ఊరుకోలేదు కదా నువ్వు. బుర్ర తినేసావు.

వాసు: థాంక్స్ ఆంటీ. మొదట సారి మిమ్మల్ని అలా జాకెట్ లేకుండా చూసేసరికి నాకు ఏదో ఐపోయింది.

పావని: చాల్లే ఆపు. డ్రామాలు. ఇదే మొదటి సారి అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నావ్. ఎన్ని సార్లు చూడలేదు ఏంటి?

వాసు: అదేంటి ఆంటీ అలా అంటారు , ఏదో రోజు చూపించినట్టు? నిన్ననే కదా చూపించారు.

పావని:. (అప్పుడు పావని నోరు జారి అన్నమాటనీ కవర్ చేసుకుందాం అని..) అంటే అది.. ఎవరిని ఇలా చూడలేదా ఏంటి? ఇది మొదటి సారి అన్నట్టు మాట్లాడుతున్నావ్ అంటున్నా అంతే.

వాసు: ఓహ్. అవునా.లేదు ఆంటీ, ఎవరిని అలా చూడలేదు. అంత అవకాశం ఎవరు ఇవ్వలేదు. మీరే ఇచ్చారు.

పావని: అబ్బా. నిజామా నమ్మొచ్చా

వాసు: నమ్మండి ఆంటీ నిజంగానే మిమ్మల్నే మొదటి సారి అలా జాకెట్ లేకుండా చూడటం.

పావని: నమ్మాను లే.

వాసు: ఆంటీ!!

పావని: ఏంట్రా

వాసు: మీరు కొత్త జాకెట్ కుట్టించారు కదా, చాలా sexy గా ఉన్నారు ఆ జాకెట్ లో

పావని: అవునా. అంత బాగున్నానా? మా ఆయన కి కూడా నచ్చింది ఆ జాకెట్.

వాసు: ఎందుకూ నచ్చదు అంత హాట్ గా ఉంటే. ఆంటీ, ఆ రోజు మీరు చెప్పారు కదా, 2 జాకెట్లు కట్టించారు అని, ఇంకో జాకెట్ చూపించలేదు నాకు.

పావని: లేదు రా బన్నీ, ఒక్కటే కుట్టించాను, రెండోది ఇంకా టైలర్ దగ్గరే ఉంది. కుట్టించలేదు

వాసు: అదేంటి ఆంటీ, అది కూడా కుట్టించుకోవొచ్చు కదా!!

పావని: కుట్టిద్దాం అనుకున్నా కానీ, మా అబ్బాయి రావటం, ఇంట్లో చుట్టాలు రావటం వల్ల, మర్చిపోయాను రా. అయినా నీకు బాగా గుర్తుంది ఆ జాకెట్లు సంగతి. హహ (దొంగ మొగుడా)

వాసు: ఆవును ఆంటీ, వాటిని ఎలా మర్చిపోతాను. ఆ రోజు మీరు చెప్పిన విషయం వల్ల ఇంకా గుర్తు ఉంది.

పావని: నేనేం చెప్పాను రా?

వాసు: అదే, జాకెట్ ట్రైల్ వేస్తే, ఆ టైలర్ చేతులు వేశాడు అన్నారు కదా

పావని: ఏంటి చేతులు వేశాడు అని మాత్రమే చెప్పనా? (అప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ మొగుడు నీ ఏడిపిద్దాం అని స్టార్ట్ చేసింది)

వాసు: అంటే ఇంకా ఎక్కువే చెప్పారు.

పావని: ఏం చెప్పాను?

వాసు: అది.. అది.. మీవి పిసికాడు అన్నారు కదా. అబద్దం చెప్పారు కదా ఆ రోజు?

పావని: హ్మ్మ్. అబద్దం కాదు. నిజమే. (మొగుడు మనసులో భయం అర్ధం అయ్యింది, నిజంగా నేను పిస్కించుకున్నా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు అని)

వాసు: నిజం గానే పిసికాడా ఐతే!! (మొడ్డ సర్రుమని మళ్ళీ లేచింది, పాంట్ మీద నలుపుతూ)

పావని: హ్మ్మ్.

వాసు: ఆంటీ... మిమ్మల్ని ఒకటి అడగనా?

పావని: అడగరా!

వాసు: మళ్ళీ ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ రెండో జాకెట్ కుట్టించుకొని రావోచుగా

పావని: (మొగుడు ఆత్రం అర్ధం అయ్యింది, పెళ్ళాన్ని పిసికాడు అని తెలిసి కూడా మళ్ళీ వెళ్ళామంటున్నాడు ఏంటి అబ్బా. అసలు నా పిచ్చి మొగుడు కి తెలివి ఉందా? నన్ను పరాయి వాడి దగ్గర నలగటానికి ఉసిగొల్పుతున్నాడు ఏంట్రా బాబు)

వాసు: ఏంటి ఆంటీ రిప్లై లేదు.

పావని: బన్నీ, మొన్న అంత జరిగిన తర్వాత మళ్ళీ వాడికి నా ముఖం ఎలా చూపించను. ఇప్పుడూ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పు.

వాసు: అదేంటి, అలా అంటారు. ఏం అవుతుంది వెళ్తే.

పావని: మళ్లీ చేతులేస్తే?

వాసు:. (స్.. అబ్బా. మళ్ళీ చేతులేస్తాడా నా పెళ్ళాం మీద .. ఇస్) ఎందుకు వేస్తాడు? వేస్తే ఈ సారీ లాగి ఒక్కటి పీకండి.

పావని: హ్మ్మ్. అంతే గానీ, వాడి దగ్గరకి వెళ్ళటం మాత్రం మనొద్దు అంటున్నావ్

వాసు: హేహీ.. అంటే జాకెట్ కావాలి కదా ఆంటీ. ప్లీజ్

పావని: హ్మ్మ్...

వాసు: ఏంటి హ్మ్మ్?? వెళ్తారా?

పావని: సరే, వెళ్తాను లేరా?

వాసు: ఇప్పుడే వెళ్ళండి!

పావని: ఏంటి ఇప్పుడా?

వాసు: ఆవును ఆంటీ, మీకు తెల్సిన వాడే కదా గంటలో కుట్టేస్తాడు కావాలి అంటే.

(క్లియర్ గా మొగుడు మాటలు ఇవి, ఎమర్జెన్సీ టైమ్ లో గంట లో జాకెట్ కుట్టించేవాడు సలీం తో అప్పుడప్పుడు. మా ఆయన అడిగితే చేస్తున్న పనులు ఆపేసి మరి మా పని చేసేవాడు. అందుకే ఇప్పుడే వెళ్ళి కుట్టించేయమంటున్నాడు )

పావని: అంత అర్జెంట్ ఏం ఉంది. పొద్దున వెళ్తాలే.

వాసు: ప్లీజ్ ఆంటీ. నా కోసం. చాలా రోజులు అయ్యింది. చూడాలని ఉంది. ప్లీజ్. వెళ్ళి కట్టించుకో.

(ఈ మధ్య సరిగ్గా చాట్ చేయకపోవటం,కొడుకు ఇంట్లో ఉండటం, ఈ మధ్య మంచం మీద మొగుడు వెయ్యకపోవటం వల్ల, తన భర్త కాస్త స్పైసి కావాలి అనుకుంటున్నాడు అని అర్థం అయ్యింది)

పావని: సరే వెళ్తాను లే.

వాసు: ఇప్పుడే వెళ్ళండి ఆంటీ!

పావని: అబ్బ వెళ్తున్నారా స్వామి.. ఎందుకు అంత కంగారు. ఉంటాను.

వాసు: సరే ఆంటీ.

(అబ్బా. నా పెళ్ళామా, ఎవడో పరాయి వాడు, సెక్సీ జాకెట్ కుట్టించుకోమని అడగగానే, ఆల్రెడీ నిన్ను పిసికిన టైలర్ దగ్గరికే మళ్ళీ వెళ్తున్నావా? అసలు నువ్వు ఏంటో నాకు అర్ధం కావట్లేదు. ఇంత అనుకూలంగా ఉన్నావ్ ఎంటే?)

పావని:. (పాపం నా మొగుడు కి బాగా గ్యాప్ వచ్చేసరికి, చూడాలని తెగ తహతహలాడిపోతున్నాడు. సరే ఆయన సరదా తీరుద్దాం ఈ రాత్రికి కొత్త జాకెట్లో కనపడి)

(((ఇక్కడ బన్నీ గాడి మెసేజ్ కి పావని టైలర్ దగ్గరకి వెళ్ళటానికి రెడీ అవ్వలేదు. ఆ బన్నీ గాడి వెనుక దాగి ఉన్న తన మొగుడు కోరిక కోసం వెళ్ళటానికి సిద్ధం అయ్యింది, అంత మంచిది పావని.... కానీ అక్కడ వాసు కి ఈ విషయం తెలీదు కదా.!! ఎవడో అడిగితే పెళ్ళాం వాడి కోసం పోతుంది అనుకుంటున్నాడు వాసు

ఏంటో ఈ అపార్థాలు..!!! )))

పావని తయారు అయ్యి, టైలర్ షాప్ కి వెళ్ళింది. టైమ్ ఎలాగో తక్కువే అయ్యింది. సాయంత్రం 6 అలా. షాప్ లో సలీం ఒక్కడే ఏదో కుడుతున్నాడు. పావని రావటం చూసి ఒక్కసారి వాడి ముఖం వెలిగింది. ఇంతకు ముందు వచ్చినప్పుడు, వాడి చేతుల్లో నలిగిన పావని సళ్ళ మెత్తదనం గుర్తు వచ్చింది. కంగారుగా కోపంగా షాప్ నుంచి వెళ్ళిపోయిన పావని నీ ఆ రోజు చూసి, పెద్ద గొడవ అవుతుంది ఏమో అనుకున్నాడు కానీ, గొడవ ఏం జరగలేదు. అంటే పావని వాళ్ళ ఆయనకి విషయం చెప్పలేదు అన్న మాట అని సలీం అనుకున్నాడు. పావని సలీం నీ చూస్తూ, షాప్ దగ్గరికి వచి మొహమాటంగా నవ్వింది (ఇంతకు ముందు ఏం జరగనట్టు)

సలీం: నమస్తే మేడమ్.. రండి కూర్చోండి, బాగున్నారా (అంటూ స్టూల్ వేశాడు)

పావని:. (కూర్చొని, పలకరింపుగా నవ్వి) బాగున్నా సలీం

సలీం: మేడమ్, ఆ రోజు అనుకోకుండా అలా అయ్యింది, సారీ మేడమ్

పావని: సలీం, అయ్యింది ఏదో అయ్యింది. పొరపాటుగానే జరిగింది. ప్లీజ్ దాని గురించి మాట్లాడకు ఇంకా.

సలీం: సారీ మేడమ్. ఇంక మాట్లాడను.

పావని: థాంక్స్ సలీం

సలీం: చెప్పండి మేడమ్.. ఏం కావాలి

పావని: ఆ రోజు నేను రెండు జాకెట్ పీస్ లు ఇచ్చాను కదా, ఒక్కటే కుట్టావు.

సలీం: ఆవును మేడమ్, మీరు ఒక మోడల్ చెప్పారు అని ఒకటి కుట్టిచా. మీరు మళ్ళీ రాలేదు అని ఆ రెండోది అలాగే ఉంచాను మేడమ్

పావని: హ్మ్మ్.. ఆ రెండోది కూడా కుట్టాలి సలీం.

సలీం: తప్పకుండా కుడతాను మేడమ్. ఎలా కావాలి? ఎప్పుడూ కావాలి

పావని: కాస్త మొన్న కుట్టినట్టే కావాలి. అది కూడా ఇప్పుడే కావాలి. అర్జెంట్!

సలీం: ఇప్పుడా? ఇంత అర్జెంట్ గా ఏంటి మేడమ్?

పావని: అది.. అది.. సలీం... కాస్త అర్జెంట్, ఇప్పుడే కావాలి. (ఇబ్బందిగా మొఖం పెట్టింది)

(మాములు జాకెట్లు అర్జెంట్ అంటే ఏదో మ్యారేజ్ ఫంక్షన్ ఉందని అర్జెంట్ అని చెప్పి కారణాలు చెప్పొచ్చు, కానీ ఇలాంటి జాకెట్లకి కారణాలు ఏం చెప్పాలో తెలియక పావని సతమతవతుంది. అది గమనించాడు సలీం)

సలీం: సరే మేడమ్. (ఇప్పుడే కుడతాను. అంటూ వాడు చేస్తున్న పని పక్కకి పెట్టేశాడు) మోడల్ ఎలా కావాలి మేడమ్?

పావని: మొన్న కుట్టిన దానిలోనే కాస్త వేరే మోడల్ ఏదో ఒకటి కుట్టు. నాకు ఇప్పుడూ సెలెక్ట్ చేసే టైమ్ లేదు. నీకు నచ్చినట్టు కుట్టు

సలీం: మొన్న కుట్టినవి బైట వేసుకోలేరు, తెలుసుగా మేడమ్? అలాగే కుట్టనా ఇది కూడా? (నవ్వుతూ)

పావని:. (కాస్త మొహమాట పడుతూ) హ్మ్మ్. అలాగే కావాలి. బైట వేసుకోవడానికి కాదు లే

సలీం: ఐతే ఇంట్లోనే కాబట్టి ఎలా కుట్టినా పర్లేదు. నా టాలెంట్ చూపిస్తాను మేడమ్.

పావని: (స్మైల్ చేసింది) ఎంత సేపు పడుతుంది.

సలీం: గంట పడుతుంది మేడమ్

పావని: సరే. నేను మళ్ళీ వస్తాను (అని లేచాను)

సలీం: మేడమ్.. కొలతలు.. (అంటూ నసిగాను)

పావని: కొలతలా? మొన్న తీసుకున్నావ్ కదా?

సలీం: అది ఆ మోడల్ కి మేడమ్. ఇప్పుడు నేను అనుకున్న మోడల్ కి మళ్ళీ కొలతలు తీసుకోవాలి. (తల గోక్కుంటూ అడిగాను)

పావని: మళ్లీనా (అంటూ కాస్త నసుగుతూ)

సలీం: అవును మేడమ్. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా మేడమ్ ఒక మోడల్ ను. అది బెడ్ రూంలో తప్ప ఇంకెక్కడ వేసుకోలేరు, కనీసం ఇంట్లో కూడా. నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి మేడమ్. కానీ మీలాగా కట్టించుకునే వాళ్లే లేరు. ప్లీజ్ మేడమ్. కొలతలు ఇవ్వండి. గంటలో కుట్టేస్తాను

(ఇక సరే, చేసేది లేక, భర్త కోసం మంచి హాట్ సెక్సీ బ్లౌజ్ కుట్టిద్దాం అని కొలతలు ఇవ్వటానికి ఒప్పుకున్నాను)

పావని: సరే, తీసుకో.

సలీం: మేడమ్. ఇక్కడ కాదు. లోపలికి పడండి. కర్టెన్ వెనుక ఐతే బెటర్. మీకు ఇబ్బంది ఉండదు

పావని: సరే సలీం (అంటూ, లోపైకి వెళ్ళాను)

సలీం లోపలికి వచి కర్టెన్ వేశాడు.

సలీం: మేడమ్.. మీ పైట.. (అంటూ టేప్ తీసుకొని ఎదురుగా నిలబడ్డాడు)

పావని: (ఇలాంటివి తప్పవు అని తెలిసిన నేను, ఆల్రెడీ నన్ను ఇంతకు ముందు పైట లేకుండా చూసాడు కాబట్టి, ఆలోచించకుండా పైట తీశాను.)

సలీం:. (పావని సళ్ళని జాకెట్ లో చూసి,) మేడమ్... మీరు బ్రా వేసుకొచ్చారా?

పావని:. (తల ఊపాను ఆ ప్రశ్నకి ఎలా జవాబివ్వాలో తెలియక)

సలీం: అయ్యో.. మేడమ్.. ఇలా బ్రా వేసుకొని, జాకెట్ వేసుకొని ఉంటే కొలతలు కష్టం మేడమ్. నేను అనుకున్న జాకెట్ బ్రా లేకుండా వేసుకోవాలి, ఒకవిధంగా చెప్పాలి అంటే, అదే బ్రా లా ఉంటుంది. (అంటూ తల గోక్కున్నాడు)

పావని: అవునా. మరి ఇప్పుడు ఏం చేయాలి?

సలీం: మీరు ఏం అనుకోకుండా ఆ జాకెట్ ,బ్రా తీస్తారా?

పావని: ఏంటి????? (కాస్త కంగారుగా)

సలీం: సారీ మేడమ్. ఏం అనుకోకండి. ఒక్క 2 నిమిషాలు అంతే. చిటికెలో కొలతలు తీసుకుంటాను. ప్లీజ్. మీరు ఏం చూపించక్కర్లేదు, విప్పి మీ పైట వేసుకోండి పైన.

పావని: అయ్యో. నేను విప్పను.

సలీం: ప్లీజ్ మేడమ్. నేను బైట ఉంటాను. ప్లీజ్. 2 నిమిషాలలో తీసుకుంటా ప్లీజ్ మేడమ్. (అంటూ బయటికి వెళ్ళిపోయా వెంటనే పావని కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా.)

(పావనికి వేరే దారి లేకపోయేది. మొగుడు ఇలా ఇరికించేసాడు, ఇక్కడ సలీం ఏమో, కొలతలు అని విప్పమంటున్నాడు. అయ్యో. ఏంటి ఈ కర్మ! అనుకుంటూ చేసేది లేక జాకెట్ విప్పి పక్కన పెట్టింది, మెల్లిగా బ్రా హుక్ విప్పగానే, బిగించిన సళ్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఉబ్బిపోయాయి.

ఉఫ్ఫ్ అంటూ గాలి వొదిలి బ్రా తీసి పక్కన పెట్టీ,పైట వేసుకొని సళ్ళని కప్పేసింది)

సలీం: (కర్టెన్ అవతల నిలబడి ఎదురు చూస్తున్నాడు. పావని విప్పుతుంటే గాజుల శబ్దం వింటున్నాడు. ఒక్కసారి శబ్దాలు ఆగగానే, విప్పేసింది అనుకోని,)

మేడమ్ అయిపోయిందా? రావోచా నేను?

పావని: హ్మ్మ్. రా సలీం.

సలీం: (లోపలికి వెళ్ళేసరికి, పావని బ్లౌజ్, బ్రా పక్కన టేబుల్ మీద ఉన్నాయి. పావని నీ చూస్తే, పైట కింద దాచేసినా సరే, క్లియర్ గా తెలుస్తున్న సళ్ళ షేపులు, పొడుచుకొస్తున్న నిపుల్స్ ఆకారాలు తెలుస్తున్నాయి. పైట దాచలేని కుడి జబ్బ తెల్లగా మెరిసిపోతుంది.. అలా చూస్తూ ఉంటే బాగోదు అని, టేప్ తీసుకొని దగ్గరికి వచ్చాడు.)

పావని: (నిలబడి వాడి కళ్ళలోకి సూటిగా చూస్తుంది, వాడి చూపులు ఎక్కడపడితే అక్కడ ఉండకూడదు అని)

సలీం: మేడమ్ చేతులు పైకి లేపండి

పావని:. (వాడి కళ్ళలోకి చూస్తూ చేతులు పైకి లేపింది)

సలీం:.((సూటిగా చూసేసరికి వాడు నేరుగా సళ్ళని చూడడానికి భయపడుతున్నాడు టేప్ తో చంకలు కింద నుంచి పోనిచి సళ్ళ కింద టేప్ తో బాండ్ సైజ్ దగ్గర కొలిచి, పక్కన బుక్ లో "34" అని రాసాడు.

మళ్ళీ పావని వైపు తిరగగానే, నున్నటి చంక చూసి, అబ్బా. అనుకోని

ఈ సారీ మళ్ళీ టేప్ పెట్టీ, సళ్ళ మీద కొలుస్తుంటే, వేళ్ళు సళ్ళకి సుతారంగా అనిస్తే, పావని ఒక జర్క్ ఇచ్చి, సూటిగా చూస్తున్న కళ్ళు పక్కకి తిప్పింది "38" అని రాసాడు.

ఈ సారీ టేప్ కరెక్ట్ గా రెండు చంకలు కింద పెట్టీ, "34" అని రాసాడు.

ఎదురుగా మంచి తెల్ల సళ్లు, పల్చటి పైట కింద పిట పిట్లాడుతుంటే సలీం కి కింద మొడ్డ లో సర్రున రక్తం పాకేస్తుంది. ఒక పక్క భయం గా ఉన్నా ఏదో చేయాలని కసిగా ఉంది.

ఇంకో వైపు పావని పరిస్తితి కూడా అలాగే ఉంది. మొగుడు రోజు చాటింగ్ లో వేడి ఎక్కించేస్తున్నాడు ఒక పక్క. కిందటి సారి వచ్చినప్పుడు సలీం సల్లు పట్టుకున్నాడు. ఎంత పెద్ద పతివ్రత అయినా సరే, కాస్త అయినా కరిగిపోతుంది. ఇప్పుడు పావని కూడా అంతే. వీడు ఏదైనా చేస్తే బాగుండు అనుకుంటుంది. కానీ బరితెగించే మనిషి కాదు. కానీ వాడు చేస్తే బాగుండు అని మనసులో ఒక్కటే పీకేస్తుంది. కానీ ఏం అడగకుండా కొలతలు తీయించుకుంటుంది. సలీం ఇబ్బంది పెట్టకుండా కొలతలు తీసేసాడు.))

ఐపోయింది మేడమ్!!!

పావని: అయిపోయిందా? (ఒక చూపు చూసింది సలీం నీ అప్పుడేనా అన్నట్టు.

ఆ చూపుకు సలీం కి కూడా ఏదో తేడగా అనిపించింది.)

సలీం: ఐపోయింది మేడమ్, ఇక మీరు వేసుకోండి నేను బైట ఉంటాను.

పావని: సరే సలీం.

సలీం:. (సలీం పావని ముఖాన్నే చూస్తూ వెళ్తున్నాడు,పావని కూడా సలీం నే చూస్తుంది. చిన్న పిల్ల చేతిలో బొమ్మ లాక్కెళ్ళిపోతున్న వాడిని చూసినట్టు.)

(సలీం కర్టెన్ అవతలికి వెళ్లగానే బ్రా తీసుకొని పైట కిందకి వేసింది బ్రా వేసుకోవడానికి)

(పావని చూసిన చూపుకు, సలీం కి పరవాలేదు అనిపించి ఒక్క క్షణం ఏది ఐతే అది అయ్యింది, కొడితే కొట్టింది లే, ఇంత అందం కోసం నాలుగు దెబ్బలు తినొచ్చు, దైర్యం చేద్దాం అని, కర్టెన్ లోపలికి వచేసాడు. వాడి గుండె దడ దడ లాడిపోతోంది ఎదురుగా ఉన్న సీన్ చూసి. 34 ఏళ్ళ వయసులో, పెద్దగా తెల్లగా గుండ్రం గా ఉన్న సళ్లు, ఇప్పటి వరకు కొలతలు కొలవటం వల్ల, నిక్కబోచుకున్న తేనె రంగు ముచ్చికలు. మద్యలో తాళిబొట్టు, నున్నటి పొట్ట, పక్కగా నడుము మీద అటో మడత ఇటో మడత. గుండ్రంగా రూపాయి బిళ్ళ సరిపోయే అంతా లోతు బొడ్డు.......... వాడేమో పైజామా, పాంట్ లో, మీసాలు లేకుండా గడ్డం తో లేతగా, తలకి టోపీ పెట్టుకొని తెల్లగా సన్నగా పొడుగ్గా నిలబడ్డాడు కుర్రోడు.)

సలీం సడన్ గా అలా లోపలికి వచ్చేసరికి, పావని బొమ్మ లా చేతిలో బ్రా తో కొయ్యబారిపోయింది. వాడు ఒక్క క్షణం కూడా లేట్ చేయలేదు, వాడు రెండు చేతులను రెండు సళ్ళ మీద పెట్టీ పిసికి వెనక్కి తోయ్యగానే గోడకు అనుకుంది. వాడు రెండు చేతుల్లో రెండు సళ్ళు మెత్తగా నలిగిపోగానే, పావని కళ్ళు మూసుకొని మత్తుగా " అహ్.....!" అని ములిగింది.

ఒకసారి కళ్ళు తెరిచి సలీం నీ చూసింది. పావని అరిచి ,వాడిని కొడుతుంది ఏమో అనుకున్న సలీం కి పావని మొఖం లో కోపం కనపడకపోగా తను కూడా వేడిగా ఉంది అని అర్ధం అయ్యి ఒక స్మైల్ చేశాడు.

పావని:. (వాడు సళ్లు పట్టుకున్న చేతులు పట్టుకొని) ఒక స్మైల్ ఇచ్చింది.

సలీం:. (ఆ నవ్వే గ్రీన్ సిగ్నల్ అన్నట్టు , పట్టుకున్న సళ్ళని మెత్తగా నొక్కుతుంటే చేతుల్లో సరిపోవట్లేదు. అంత పెద్దవి, తెల్లగా పొంగుతున్నాయి)

పావని:. (వాడు చేతులు పట్టుకొని కళ్ళు మూసుకోగానే)

సలీం:. (పావని నీ నడుము పట్టుకొని లేపి టేబుల్ మీద కూర్చోబెట్టాడు.)

అరగంట తర్వాత, పావని పైట వేసుకుంటూ బయటికి వచేసింది. వడి వడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, వెళ్తూ వెళ్తూ వెనక్క తిరిగి సలీం ను చూసి నవ్వి వెళ్ళిపోతుంది, జాకెట్ కుట్టటానికి అక్కడే వదిలేసి......!!!

దూరంగా, ఒక సందులో బుల్లెట్ మీద కూర్చొని నడుచుకొని వెళ్ళిపోతున్న పావని నీ చూస్తూ ఉన్నాడు శ్రీనివాసులు. పావని వచ్చిన దగ్గర నుంచి, సలీం తో మాట్లాడం, కొలతలు కోసం లోపలికి వెళ్ళటం, సలీం 2 నిమిషాలలో అలా బయటికి వచి మళ్ళీ లోపలికి వెళ్ళటం, అరగంట వరకు ఇద్దరు బయటికి రాకపోవటం. తర్వాత, పైట వేసుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోయేవరకు చూస్తూ అక్కడే ఉన్నాడు. కింద దాదాపు ప్యాకెట్ సిగరెట్లు కాల్చేసి పడేశాడు టెన్షన్ తో....////

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#86

(24-08-2025, 04:14 PM)hotandluking Wrote:  ఏంది ఈ చండాలం.
Tailor గాడ్ని మెయిన్ క్యారెక్టర్ చెయ్యడం ఏంది.
ఏదో ఒక 5 min సీన్ ఒకే గాని.....
తొందరగా ఈ దరిద్రమైన స్టోరీలైన్,లూప్ లో నుంచి బయటకి వస్తే స్టోరీకి మంచిది.
harsh గా ఉంటె వెరీ వెరీ సారీ.
I apologise in advance.
ఈ స్టోరీ చాలా బాగుంది,కానీ just this ఎపిసోడ్ not so good.


Okay Hot bro :shy:
Like Reply
#87

అందరికీ ధన్యవాదాలు Namaskar
Like Reply
#88

1. కథలో హీరో హీరోయిన్:  శ్రీనివాసులు - పావని,
మిగిలిన వాళ్ళు అందరూ సైడ్ క్యారెక్టర్లు (passing clouds)

2. ఇది సతీ సావిత్రి సినిమా కాదు, సిల్క్ స్మిత సినిమా.
అప్పుడైనా !!!ఇప్పుడైనా !!!  ఎప్పుడైనా!!! ఈ రోజు కాకపోతే రేపు అయినా సరే!!

3. కథ థీమ్ ఏ చాటింగ్ వల్ల  దారి తీసిన పరిణామాలు. ఆ పరిణామాలు తుఫాన్ లాగ భారీ నుంచి అతిభారీ కూడా ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు.

Brace yourself  Sleepy

 
[+] 14 users Like Naani.'s post
Like Reply
#89

(24-08-2025, 10:53 AM)Rocky Wrote:  30 mins em jarigindo teliyali ante devara katha teliyali

(24-08-2025, 11:09 AM)Re@der Wrote:  లోపల ఆ అరగంట ఏం అయ్యింది బ్రో?. వాసు కంటే నాకు బీపీ ఎక్కువ అయ్యేలా ఉంది  banghead:

(24-08-2025, 02:31 PM)Nani286 Wrote:  Awesome bro ?????? Adaragottav update. Chala ante chala bagundhi. Aaa half an hour emaindoo konchem cheppandayyaa...

(24-08-2025, 03:38 PM)Sri Kanth Wrote:  Abba em anna ah update bro, chimpesav...one of the greatest episode in this story...ah 30 mins em aindho Ippude cheppakunda, chatting lo reveal lo chesthe inka highlight bro,, ilaanti hot episodes inka kavali, idhe me daggara nunchi expect chesedhi...this is the best story in recent times

(24-08-2025, 10:23 PM)amardazzler Wrote:  Manchi scenes skip chesav bro. Em ayindi ani aathram ga undi

(24-08-2025, 11:13 PM)Saikarthik Wrote:  Awesome bro
30 minutes entha varaku proceed ayado em jarigindo maaku teliyali telisi teerali..

(25-08-2025, 09:06 AM)Anubantu Wrote:  What  a suspense
30 mts lo Lopala em jarigindi maku teliyali

(25-08-2025, 11:24 AM)DasuLucky Wrote:  [Image: ugram-evadu-em-chesadu-v0-o39cxwqtwxm81....7c2d32bf18]

(25-08-2025, 01:07 PM)Rajking29 Wrote:  Bunny is jumping ikkada... chat lo aa 30mns reveal chesthe vindaamani

Note: nee vere stroy ki update mida updates isthunnav bro... ee story mida kooda koncham days chupinchu...


Cool  Cool  Cool

[Image: SykP1p.gif]
[+] 2 users Like Naani.'s post
Like Reply
#90

[Image: maakante-pandaga-ledhu-friends.gif]


మాకు అంటే పండగ లేదు ఫ్రెండ్స్... మీరైనా బాగా చేసుకోండి ఫ్రెండ్స్.. పండగ ఫ్రెండ్స్  Dodgy  (ఆఫీసు ఉంది రా అయ్యా  banghead: )
[+] 3 users Like Naani.'s post
Like Reply
#91

.

శుక్రవారం  fight

.
[+] 1 user Likes Naani.'s post
Like Reply
#92


చాప్టర్ 5R : ఆడుకోవటం


వాసు కి టెన్షన్ పెరిగిపోయింది... అసలు పెళ్ళాం అంత సేపు లోపల ఏం చేసి ఉంటుందా అని ఒక్కటే పీకేస్తుంది మనసు.. అప్పటికే టెన్షన్ తో దాదాపు ఒక పెట్టి సిగరెట్లు తగలేసాడు. వెంటనే ఫోన్ తీసి రెండో నెంబర్ నుంచి పెళ్ళానికి మెసేజ్ చేశాడు.

వాసులు: ఆంటీ!!! ఏం చేస్తున్నారు?

అప్పుడే సలీం షాప్ నుంచి నడుస్తూ ఇంటికి వెళ్తున్న పావని ఫోన్ టింగ్ మనగానే ఫోన్ తీసి చూసింది. మొగుడు రెండో నెంబర్ నుంచి మెసేజ్.

పావని: ఇంటికి వెళ్తున్నా బన్నీ, సలీం షాప్ నుంచి.

వాసు: అవునా!!! ఇంత సేపు లోపల ఏం చేశావ్?

పావని: ఎంత సేపు? అయినా నీకు ఎలా తెలుసు?

వాసు: అది.. అది.. నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. దూరం నుంచి చూసాను.

ఆ మెసేజ్ చూడగానే పావని నడవటం ఆపేసి వెనక్కి తిరిగి చూస్తుంది. పావని కి ఎక్కడ కనపడతాడో అని వాసు దాక్కున్నాడు సందులోనే.

పావని: హే... ఏంటి నువ్వు చేసిన పని!! అలా ఫాలో అవుతారా ఎవరు అయినా? వేరే పని పాట లేదా నీకు?

(దొంగ నా మొగుడు. రోజు రోజుకి మితిమీరిపోతున్నాడు. అంత దూరం నుంచి ఇక్కడవరకు వచేసాడు అంటూ మొగుడు నీ మనసులో తిట్టుకొని, అటు ఇటు చూసి, మొగుడు కనపడక మళ్ళీ ఇంటికి నడవటం మొదలెట్టింది)

వాసు: ఏం ఫాలో ఐతే ఏం అయ్యింది. అయినా లోపల అంత సేపు ఏం చేశావ్???

పావని: నా ఇష్టం రా, ఎంత సేపు అయినా ఉంటాను. నువ్వు ఎవడివి నన్ను అడగటానికి? కట్టుకున్న మొగుడు వా?

వాసు:. (ఇదేంటి ఇలా మాట్లాడుతుంది) అది కాదు ఆంటీ? ఏదో మామూలుగా అడిగాను.అంతే. కోపం ఎందుకు ?

పావని: లేకపోతే నిన్ను ఎవడు ఫాలో అవ్వమన్నాడు?

వాసు: సారీ. ఆంటీ. మిమ్మల్ని చూడాలనిపించి ఫాలో అయ్యాను అంతే. ఏదో జరుగుతుంది అని కాదు. ప్లీజ్. కోపం వొద్దు.

పావని:. (ఇదొక సాకు మళ్ళీ) హ్మ్మ్. సరేలే. ఇంకెప్పుడూ అలా ఫాలో అవ్వకు.

వాసు: సరే ఆంటీ. ఫాలో అవ్వను.

పావని: గుడ్.

వాసు: ఆంటీ.. ఇంతకి ఏం జరిగిందో చెప్పలేదు.

పావని: నేను నడుస్తూ వెళ్తున్నా ఇంటికి. ఇలా రోడ్ మీద మెసేజ్ లు టైప్ చేసుకొని నడవమంటవా? లేదా ఇంటికి వెళ్ళాకా మెసేజ్ చేయనా?

వాసు: అయ్యో. సారీ ఆంటీ! ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయండి.

పావని: సరే.

ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుని ఇంటికి నడుస్తూ వెళ్తుంది. మొగుడు తనని ఫాలో చేశాడు అన్న దానికి కోపం లో ఉంది. వెంటనే ఆ కోపం లో ఫోన్ తీసి మొగుడు కి ఫోన్ చేసింది.

ఇలా చాట్ ఆపిన 3 నిమిషాలలో పావని నుంచి ఫోన్ వచ్చేసరికి వాసు కి ఏం అర్ధం కాలేదు. ఫోన్ తీశాడు.

పావని: హలో. ఎక్కడ ఉన్నారు అండి?

వాసు: అది.. అది.. సైట్ లో ఉన్నాను పావని.

పావని: ఏంటి తడబడుతున్నారు. నిజంగా సైట్ లో ఉన్నారా ? లేదా?

వాసు: సైట్.. సైట్ లోనే ఉన్నాను. ఇంకెక్కడ ఉంటాను??

పావని: ఏమో.... బాబు వెళ్ళిపోయాడు కదా, ఇంక బార్ లో ఉన్నారు ఏమో అని.

వాసు: ఛా. ఛా. తాగటంలేదు. సైట్ లోనే ఉన్నా.

పావని: సరే లే.. ఇంతకి ఫోన్ చేసిన విషయం ఏంటి అంటే, వచ్చేటప్పుడు సలీం దగ్గరికి వెళ్ళి రండి. బ్లౌజ్ ఇస్తాడు తీసుకుని రండి.

వాడు: పావని. సలీం దగ్గరికి వెళ్ళావా? కొత్త బ్లౌజ్ ఆ?

పావని:.(ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నాడో నా దొంగ మొగుడు)

హా. ఆవును. కొత్తదే. చాలా రోజులు నుంచి వాడి దగ్గరే ఉంది అని వెళ్ళి మోడల్ చెప్పి వస్తున్నా. వచ్చేటప్పుడు తీసుకురండి.

వాసు: అబ్బా. ఐతే ఈ రోజు స్పెషల్ షో అన్నమాట.

పావని: హ్మ్మ్. ఆవును. (నవ్వుతూ) చాలా రోజులు అయ్యింది కదా. మీ కోసమే. ఆశగా ఉండి ఉంటారు.

వాసు: ఆవును. పావని. సరే తెచేస్తాను లే

పావని: సరే ఉంటాను.

(ఫోన్ పెట్టేసి నవ్వుకుంది మొగుడు పడుతున్న తంటాలు కి. తనకి కావాల్సింది డైరెక్ట్ గా చెప్పకుండా, బన్నీ గాడి వంక తో చెప్తూ, చేయించుకుంటూ, వాడికే చూపించేలా చేసుకుంటూ, మళ్ళీ ఇంటికి వచ్చి తన మీద రేచిపోతూ ఉండే సరికి మొగుడు నీ తిట్టుకోవాలా, లేక జాలి పడాలో అర్థం కాలేదు. డైరెక్ట్ గా పావని నీ కొత్త జాకెట్ కుట్టించుకోమని రమ్మని అడిగితే పావని కచ్చితంగా చేస్తుంది. కానీ ఇంత డ్రామా ఎందుకు? )

పావని తో ఫోన్ అవ్వగానే వాసు సలీం కి ఫోన్ చేశాడు.

సలీం: సార్. చెప్పండి సర్.

వాసు: సలీం, మేడమ్ వచ్చారు అంట కదా. బ్లౌజ్ తీసుకురమ్మని చెప్పారు నాకు.

సలీం: ఆవును సర్. ఇప్పుడు అదే కుడుతున్నా. ఒక గంట తర్వాత ఎప్పుడు వచ్చినా రెడీ గా ఇచ్చేస్తాను.

వాసు: సరే సలీం. నేను ఇంటికి వచ్చేటప్పుడు షాప్ దగ్గరికి వచి తీసుకుంటాను.

సలీం: సరే సార్.

సలీం చాలా మామూలుగా మాట్లాడాడు ఏం డౌట్ రాకుండా. సలీం మాటల్లో ఏం అయినా తెలుస్తుంది అని ఫోన్ చేశాడు కానీ సలీం నుంచి ఎం ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక్కడ పెళ్ళాం ఏమో ఇంటికి వెళ్ళి మెసేజ్ చేస్తాను అంది. ఇక చేసేది లేక సైట్ కి వెళ్ళిపోయాడు. పెళ్ళాం మెసేజ్ కోసం వెయిట్ చేద్దాం అని. సైట్ కి వెళ్ళిపోయి వెయిట్ చేసినా పావని నుంచి మెసేజ్ రాలేదు. ఫోన్ పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. చివరికి పావని నుంచి మెసేజ్ వచ్చింది.

పావని: హలో బన్నీ..

వాసు: హాయ్ ఆంటీ. ఏంటి ఇంత సేపు మెసేజ్ చేయలేదు. వెయిట్ చేస్తున్నా

పావని: అరే. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను. ఇంకే పనులు ఉండవా, వచి రాగానే మెసేజ్ చేస్తారా ఏంటి?

వాసు: సారీ ఆంటీ. వెయిట్ చేస్తున్నా కదా అందుకే అలా అడిగా.

పావని: సరే లే. చెప్పు ఇప్పుడు. నీ బాధ ఏంటి.?

వాసు: అది.. అది.. లోపల ఏం అయ్యింది ఆంటీ?

పావని: ఏం అవుతుంది టైలర్ షాప్ లో. బ్లౌజ్ కి కొలతలు ఇస్తాను. మోడల్ సెలెక్ట్ చేస్తాను అంతే కదా. ఇంకేం అవుతుంది.

వాసు: అది కాదు ఆంటీ?? మరి దాదాపు అరగంట పైనే ఉన్నారు లోపల, అంత సేపు ఎందుకు? లోపల ఏదో జరిగింది. చెప్పండి ఆంటీ ప్లీస్.

పావని: రేయ్. ఎందుకు అంత గట్టిగా లోపల ఏదో అయిపోయింది అనుకుంటున్నావ్? (మొగుడు ఆత్రం అర్ధం అయ్యి, నవ్వుకుంటూ అడిగింది)

వాసు: కిందటి సారి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ముట్టుకుని... ముట్టుకుని.. అదే.. మీవి పిసికాడు అన్నారు కదా. మళ్ళీ అలాంటిది ఏం అయినా జరిగిందేమో అని..!!????

పావని: హ్మ్మ్. బాగా జెలసి గా ఉన్నట్లు ఉన్నావ్ కదరా

వాసు: మరి ఉండదా? ఎవడో మిమ్మల్ని ముట్టుకుంటే?

పావని: అలాంటి అప్పుడు జాకెట్ కావాలని ఎందుకు నన్ను టైలర్ దగ్గరికి వెళ్ళమని బుర్ర తిన్నావ్.

వాసు: అంటే అది, మిమ్మల్ని హాట్ జాకెట్ లో చూడాలని వెళ్ళమన్నాను. కానీ వాడిని చేయి వెయ్యనవ్వను మీరు మాట ఇచ్చారు కదా.

పావని: హే. నేనేం మాట ఇవ్వలేదు. చేయి వేస్తే కొడతాను అన్నాను వాడిని. అంతే.

వాసు: అదే లెండి. ఇంతకి ఏం అయ్యిందో చెప్పండి ప్లీస్.

పావని: హహ... చెప్పనా??

వాసు: చెప్పండి ఆంటీ?? ప్లీజ్.

పావని: సరే చెప్తా ఉండు..

ఇక పావని చాట్ కష్టం అనిపించి వాయిస్ నోట్లు రికార్డు చేసి పంపిస్తుంది వరసగా.. ఇక ఆ వాయిస్ నోట్లో ఉన్న సారాంశం ఇది.

పావని: voice note "నేను వెళ్ళిన తర్వాత సలీం, ముందు సారీ జరిగిన దానికి సారీ చెప్పాడు. ఇక నేను అయ్యింది ఏదో అయిందని ఆ సంగతి మర్చిపోమని చెప్పాను. ఇక కొత్త జాకెట్ కూడా కుట్టివమని అడిగితే కొలతలు తీసుకోవాలి లోపలికి రమ్మని పిలిచాడు"

(పావని ఐతే వాయిస్ నోట్ పంపింది, కానీ వాసు వాయిస్ నోట్ పంపలేడు కాబట్టి మాములు మెసేజ్లు టైప్ చేస్తున్నాడు)

వాసు: అదేంటి ఆంటీ? మళ్ళీ కొలతలు ఏంటి?? ఆల్రెడీ ఇచ్చావు కదా ఇంతకు ముందు?

పావని: Voice note " నేను అదే అన్నాను. ముందు ఇచ్చాను కదా అంటే, ఈ సారీ స్పెషల్ జాకెట్ కుడతాను, దానికి కొలతలు మళ్ళీ తీసుకోవాలి. కరెక్టుగా ఉండాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. వాడు కుట్టబోయే మోడల్ కి కొలతలు కరెక్ట్ గా కావాలి అంట... వొంటి మీద జాకెట్, బ్రా కూడా ఉండకూడదు అన్నాడు"

వాసు: WTF.. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ. అయినా అలా ఎలా కొలతలు తీసుకుంటారు. నేను ఎక్కడ వినలేదు. మరి మీరేం అన్నారు?

పావని: voice note " నేను అదే అన్నాను రా బాబు. ఎవరు ఇలా విప్పి కొలతలు ఇవ్వరు అంటే, తను కుట్టబోయే బ్లౌజ్ వేసుకున్నాక ఎందుకు అలా అడిగానో మీకే అర్థం అవుతుంది అని చెప్పి, కావాలంటే పైట తో కప్పేసుకోని ఉండండి, నేను చూడను అన్నాడు. ఇక ఎలాగో పైట కప్పేసుకోమన్నాడు కదా అని నేను కూడా సరే అన్నాను"

వాసు: ఏంటి సరే అన్నారా? (షాక్ అయ్యాడు మొగుడు, పెళ్ళాం జాకెట్ బ్రా లేకుండా కేవలం పలచటి పైట తో వాడితో కొలతలు తీయించుకోటానికి రెడీ అవటం తో)

పావని: voice note " ఆవును సరే అన్నాను. కాసేపు వాడు బయటికి వెళ్తే, నేను బ్లౌజ్, బ్రా విప్పేసి నిండుగా పైట కప్పేసుకొని వాడిని లోపలికి పిలిచా. పాపం ఏం చేయలేదు. బుద్ధిగా కొలతలు మాత్రమే తీసుకున్నాడు. హహ. కానీ పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. బాగా కష్టపడ్డాడు దాచుకోటానికి"

వాసు: ఏం దాచుకోటానికి ఆంటీ?

పావని: voice note "ఇంకేం దాచుకుంటాడు, అదే. హహ... వెళ్ళలేక వెళ్ళలేక బయటికి వెళ్ళాడు నన్ను బ్లౌజ్ వేసుకోమని చెప్పి"

వాసు: కానీ వెంటనే లోపలికి వచేసాడు కదా!?

పావని: voice note "అవును. వాడు వెళ్ళిపోయాడు కదా అని నేను పైట తీసి బ్రా తీసుకున్నా వేసుకోటానికి. కానీ వాడు కర్టెన్ తీసుకొని లోపలికి వచ్చేసరికి నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. అలా కొయ్య లా ఉండిపోయాను"

వాసు: అంటే, పైన ఏం లేకుండా చూసేసాడా మిమ్మల్ని?

పావని: అవును. చూసాడు

వాసు: అదేంటి ఆంటీ అలా ఎలా చూస్తాడు.

పావని: voice note "అలా ఎలా ఏంటి. నువ్వు చూసావు కదా, నీకు పంపించాను కదా పైన అంతా విప్పేసి"

వాసు: నేను, వాడు ఒక్కటేనా?

పావని: voice note " కాదు లే బన్నీ, నీకు నేను చూపించాను కావాలని, కానీ వాడు అలా సడన్ లో లోపలికి వస్తాడు అని నేను అనుకోను కదా. సడన్ గా వచ్చి చూసేశాడు"

వాసు: హ్మ్మ్. మరి మీరేం చేశారు?

పావని: voice note " నా మైండ్ పని చేయలేదు. అలా రాయి లా ఉండిపోయా షాక్ లో. కానీ వాడు మాత్రం నేరుగా వచి నావి పట్టుకొని గోడకు నొక్కేసాడు నన్ను" (వాయిస్ లో కాస్త మత్తుదనం వచేసింది పావని కి ఇది చెప్తుంటే)

వాసు: ఏంటి మీవి పట్టేసుకున్నాడా? మీరేం చేశారు?

పావని: voice note " నేనేం చేస్తాను. సడన్ గా అలా పట్టుకొని నొక్కితే?? వొళ్ళు జివ్వు మంది అనుకో. నాకు తెలియకుండా నే కళ్ళు మూసుకున్నా. వాడు మళ్ళీ ఇంకోసారి పిసకాడు. కళ్ళు తెరిచి వాడి చేతులు పట్టుకున్నా ఆపటానికి."

వాసు:. (వామ్మో. నా పెళ్ళమా) ఆపారా మరి.

పావని: voice note " ఎందుకో నా నోట్లోంచి మాట రాలేదు. వాడిని చూసి నా పెదాలు ఎందుకో నవ్వాయి నాకు తెలియకుండానే. ఏం అనుకున్నాడో ఏమో, నావి వొదిలేసి, నా నడుము పట్టుకొని ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోపెట్టేసాడు" ( హ్మ్మ్. మత్తుగా ములుగుతూ చెప్తున్నా)

వాసు: వామ్మో. తర్వాత!! (ఇక్కడ వాసు కి పావని వాయిస్ లో ఆ సలీం. గాడు చేసింది వింటే మొడ్డ జివ్వు మంటుంది.)

పావని: voice note " టేబుల్ మీద కూర్చో పెట్టగానే, వాడి మొఖం ఎత్తులో ఉన్నాయి నావి, అమాంతం వాటేసుకొని నాది నోట్లో పెట్టుకున్నాడు." (సిగ్గు పడిపోతూ చెప్పింది)

వాసు: ఏంటి నిజామా? మూవీ నోట్లో పెట్టుకున్నాడా?

పావని: voice note " అవును రా బన్నీ, అలా చేస్తాడు అని నేను కూడా అనుకోలేదు నడుము నీ వాటేసుకొని అలా నా కుడి సన్ను నోట్లో పెట్టేసుకుని చీకాడు. నా ప్రాణాలు పై పైనే పోయాయి తెలుసా"

వాసు: ఆంటీ... తర్వాత! (అహ్. నా పెళ్ళామా?? మొడ్డ బయటికి తీసుకొని కసిగా ఊపుకుంటున్నాడు)

పావని: voice note " నేను కళ్ళు మూసుకొని ఏం జరుగుతుందో గ్రహించేలోపు ఒక చేత్తో నా ఎడమ సన్ను పిసుకుతూ, కుడి సన్ను నోట్లో పెట్టుకొని చప్పరించేస్తున్నాడు. నా ప్రాణాలు తోసేస్తున్నాడు అనిపించింది. తెలుసా. నా వల్ల కాలేదు వాడు చేసే పనికి."

వాసు: స్.. ఆంటీ.. మరి ఏం చేశారు? (మొడ్డ ఊపుకుంటూ ఆ వాయిస్ నోట్లు వింటున్నాడు)

పావని: voice note " వెంటనే నాకు మా ఆయన గుర్తొచ్చాడు. వాడిని నా బలం అంత ఉపయోగించి వాడి భుజాలు పట్టుకొని దూరంగా తోసాను. ఎక్కడ నేను దూరం అయిపోతానో అని, పళ్ళతో నా ముచ్చిక గట్టిగా పట్టుకున్నాడు ఏమో, వాడిని తోసేస్తుంటే నా సన్ను బెలూన్ సాగినట్టు సాగింది వాడి నోటి నుంచి దూరంగా. అబ్బా. చాలా నొప్పి అనిపించింది అనుకో పళ్ళు గుచ్చుకున్నాయి"

వాసు: స్.. నిజంగా తోసేశారా? మీ ఆయన గుర్తొచ్చాడా నిజంగా?

పావని:. (( దొంగ మొగుడా, అవేమి ప్రశ్నలు రా? నువ్వు గుర్తు వచ్చావ్ అని చెప్పినా అంత డౌట్ గా అడుగుతున్నావు??)) voice note " ఆవును రా, నిజంగా తోసాను మా ఆయన గుర్తుకొచ్చి"

వాసు: అవునా. తర్వాత ఏం అయ్యింది

పావని: voice note "నేను కంగారు గా పైట వేసుకున్నా, వాడి మళ్ళీ దగ్గరికి వచి నా నడుము పట్టుకొని పైట మీద నుంచి మళ్ళీ నోట్లో పెట్టుకోవటానికి ట్రై చేసాడు. ఈ సారీ కోపంగా చూసి, వాడి చెంప మీద ఒక్కటిచ్చా. దెబ్బకి వాడికి పట్టిన దెయ్యం వదిలినట్టు ఉంది. సారీ మేడమ్. సారీ అంటూ భయంగా చూశాడు"

వాసు: ఏంటి ఆంటీ నిజంగా కొట్టవా?

పావని: voice note "హ్మ్మ్. ఆవును కొట్టాను, నువ్వే కదా చేయి వేస్తే చెంప చెళ్లుమనిపించమ్మనావ్. అందుకే ఒక్కటి పీకాను* (అమ్మ నా పెళ్ళామా!! మాములు దానివి కాదే నువ్వు)

వాసు: మరి ఏం అయ్యింది తరవాత?

పావని: voice note "కోపం గా ఉన్న నా మొకం చూసి బాగా భయపడినట్టు ఉన్నాడు. దగ్గరికి వచ్చి కింద కూర్చొని నా కాళ్ళు పట్టుకున్నాడు. సారీ మేడమ్ మిమ్మల్ని చూసి కంట్రోల్ చేసుకోలేక అలా చేసాను. తప్పు ఐపోయింది. సార్ కి చెప్పొద్దు ప్లీజ్ మేడమ్"

వాసు: ఏంటి అంత భయపడ్డాడు మీ ఆయనకి చెప్పొద్దు అని. మీ ఆయన అంత తోపు ఆ?

పావని: voice note " హహ. ఏం అనుకున్నావ్ మా ఆయన గురించి. రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు. చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కావాలని అనుకుంటే మనిషి నీ మాయం చేయించగలడు. ఆ విషయం సలీం కి బాగా తెలుసు. ఏం నీ గురించి ఒక మాట చెప్పనా మా ఆయనకి హహ.."

వాసు:. (నా పెళ్ళామా నా గురించి గొప్పలు చెప్తూ, నాకే వార్నింగ్ ఇస్తున్నావే అని నవ్వుకున్నా) అయ్యో అలాంటి పని చేయకండి.. హహ. ఇంతకు తర్వాత ఏం అయ్యిందో చెప్పండి.

పావని: voice note " పాపం అనిపించింది నాకు కూడా. సరే లే చెప్పాను లే. కానీ ఇంకోసారి ఇలా జరిగితే చంపించేస్తా అని చెప్పాను గట్టిగా. వాడు భయంగా తల ఆడించి కాళ్లు పట్టుకొని థాంక్స్ చెప్పాడు. సరే అని చెప్పి వాడిని బయటికి వెళ్ళమన్నా బ్లౌజ్ వేసుకోటానికి"

వాసు: కానీ వాడు బయటికి రాలేదు కదా ఆంటీ?

పావని: voice note " అవును. రాలేదు. నిలబడ్డాడు, బయటికి వెళ్తాడు అనుకుంటే, మేడమ్ మీరు ఏమి అనుకోరు అంటే ఒకటి అడగనా అన్నాడు. ఇప్పటికీ ఇప్పుడు ఒక జాకెట్ కుట్టి ఇచ్చేస్తాను కానీ మీరు ఇక్కడే ఉండండి లోపల అన్నాడు. నాకేం అర్థం కాలేదు. అదేంటి అని అడిగితే, మేడమ్, మీ లాంటి అందమైన ఆడవాళ్ళని ఇలా చూడటమే చాలా గొప్ప విషయం అలాంటిది, మిమ్మల్ని ముట్టుకున్నా. ఇది చాలు మేడమ్ నాకు. మీరు అలా టేబుల్ మీద కూర్చోండి చాలు నేను ఇప్పుడే మీకో స్పెషల్ జాకెట్ కట్టిస్తాను, నా తరుపున మీకు గిఫ్ట్ అంటూ, లోపల ఉన్న ఇంకో కుట్టు మెషీన్ దగ్గరికి వెళ్ళాడు"

వాసు: ఏంటి? అప్పటికి అప్పుడు కుట్టేస్తా అన్నాడా? అయినా ఒక బ్లౌజ్ కుట్టడానికి గంట పడుతుంది కదా ఆంటీ?

పావని: voice note " నేను అదే అడిగాను, ఇది స్పెషల్ బ్లౌజ్, అరగంట ఎక్కువ దీనికి, మీరు అలగే కూర్చొని ఉండండి చాలు. నేను కుట్టేస్తాను, కాకపోతే ఒక్క కోరిక, మీరు అలాగే బ్లౌజ్ వేసుకోకుండా పైట కప్పుకొని కూర్చోండి ప్లీజ్ అని బతిమిలాడు"

వాసు: అవునా. అంటే, పైన ఏం లేకుండా కేవలం పైట తో కూర్చోమన్నాడా? దానికి మీరు ఒప్పుకున్నారా?

పావని: voice note " హ్మ్మ్... పోనీలే పాపం, పైట కప్పుకొని కూర్చోటమే కదా, వాడికి ఏం కనపడదు లే అని ఒప్పేసుకున్న.

వాసు: ఉఫ్ఫ్... (నా పెళ్ళామా... మళ్ళీ మొడ్డ గట్టి పడింది)

పావని: voice note " హహ !! వాడికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది నేను ఒప్పుకున్నా అని, వెంటనే అక్కడ వెతికి ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసి, మెషీన్ దగ్గర పెట్టీ కట్ చేయటం మొదలు పెట్టాడు. వాడు పని చేస్తుంటే నేను అలాగే టేబుల్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాను. వాడు మాత్రం నన్ను దొంగ చూపులు చూస్తూ, 5 నిముషాల్లో క్లాత్ కట్ పీసెస్ చేసాడు"

వాసు: అబ్బో. చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. తర్వాత.

పావని: voice note "వాడు నన్ను చాటుగా తినేసేలా చూస్తూ, స్టిచింగ్ మొదలు పెట్టాడు. చాలా సీరియస్ గా చేస్తున్నాడు పని. మధ్యలో నన్ను దొంగ చూపులు చూస్తుంటే నవ్వు వచ్చి పోనీలే పాపం అని కాస్త పైట పక్కకి జరిపి కొంచెం కుడి వైపు చూపించాను. హహ."

వాసు: ఏంటి? కావాలని కుడి వైపు బయటికి పెట్టీ చూపించవా?

పావని: voice note " హ్మ్మ్. కస్టపడి కుడుతున్నాడు కదా, పైగా చెంప మీద కొట్టాను. పోనీలే అని కొంచెం పైట చాటుగా చూపించాను. హాహా

వాసు:. (పెళ్ళామా, మొడ్డ జివ్వు జివ్వుమని పొంగుతుంది ఇక్కడ) తర్వాత..

పావని: voice note " వాడు అది చూసి, నన్ను మట్టుకోలేక, వాడిది పట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటే చూసి నవ్వు వచ్చింది. అసలు వాడు ఏం కుడుతున్నాడో చూద్దాం అని చూస్తే, అసలు అది జాకెట్ లాగా కనపడలేదు నాకు. ఏదో చేస్తున్నాడు. పోనీలే కుట్టిన తర్వాత చూద్దాం అనుకున్నా. 10 అంటే 10 నిమిషాల్లో ఐపోయింది అన్నాడు"

వాసు: ఏంటి. 5 నిమిషాల్లో కటింగ్, 10 నిమిషాల్లో జాకెట్ కుట్టేసాడా? ఎలా సాధ్యం ఆంటీ?

పావని: voice note " నేను అదే అనుకున్నా. వాడు కుట్టి, లేచి నా దగ్గరకి వచ్చి మేడమ్ ఐపోయింది. ప్లీజ్ నా కోసం ఇక్కడ ఒకసారి వేసుకొని చూపించరా ప్లీజ్ అన్నాడు"

వాసు: అవునా. అక్కడే వేసుకోమన్నాడా, మరి వేసుకున్నావా?

పావని: voice note " హ్మ్మ్, వాడు చూడంది కాదు కదా. పోనీలే అని అక్కడే వేసుకుందాం అని తీసుకున్నా. ఆ జాకెట్ చూడాలి. వామ్మో.. నా మతి పోయింది ఒక్కసారిగా."

వాసు: ఏం అయ్యింది. ఆంటీ? ఎలా ఉంది బ్లౌజ్?

పావని: voice note " అది బ్లౌజ్ కాదు. బ్రా కంటే కూడా అధ్వానంగా ఉంది. వాడికి ఎందుకు అంత తొందరగా కుట్టడం అయ్యిందో అప్పుడు అర్దం అయ్యింది. బ్రా కప్ కి మధ్యలో కన్నం పెట్టీ, రెండు కప్ లు ఉన్న బ్రా నీ నాలుగు కప్ లు చేసినట్టు మధ్యలో ఖాళీ పెట్టీ, ప్రతి సన్ను నీ రెండు విడి విడి భాగాలు కప్పుతున్నట్టు, మధ్యలో ఖాళీ పెట్టీ , వెనుక మొత్తం సపోర్ట్ కోసం కిందొకటి పైన ఒకటి తాడులు పెట్టాడు అంటే. వాటిని సపోర్ట్ కోసం పై భాగాన చెరో రింగ్ పెట్టాడు. ఉఫ్ఫ్.. వాడి టాలెంట్ కి మెచ్చుకోవాలి అసలు" (మత్తుగా చెప్పింది)

వాసు: ఆంటీ. అలాంటి బ్లౌజ్ లు ఎప్పుడూ చూడలేదు ఆంటీ.. నిజంగా అంత బాగుందా.

పావని: voice note "అవును. వాడి ఎదురుగానే పైట తీసేసి, అది వేసుకుంటే వాడి ముఖం చూడాలి, చిన్న పిల్లాడు ముందు చాక్లెట్ పెట్టీ, వాడి చేతులు కట్టేసిన వాడిలా నన్ను చూస్తున్నాడు. ఆ బ్లౌజ్ వేసుకుంటే అబ్బా. అసలు వేసినట్టే లేదు తెలుసా.. ఏదో కప్పాలి కాబట్టి కప్పినట్టు ఉంది. నాకే అద్దం లో నన్ను చూసుకొని ముచ్చటేసింది."

వాసు: అబ్బా. నిజామా ఆంటీ.. నాకు చూడాలని ఉంది ఆంటీ?

పావని: voice note "నాకు తెలుసు,నువ్వు అడుగుతావ్ అని, అందుకే ఒక రెండు ఫొటోలు తీయించుకున్న వాడితో, నీ కోసమే హ్మ్మ్.. " (మత్తుగా మాట్లాడుతోంది)

వాసు: అబ్బా. నువ్వు సూపర్ ఆంటీ. ప్లీజ్ ఆ ఫొటోలు పంపు తొందరగా. చూడాలి.

పావని: ఉండు. పంపిస్తున్నా (ఒక ఫోటో పంపింది)

[Image: KFHZ33x.jpg]

వాసు:. అబ్బ అబ్బా. ఆంటీ. ఏం ఉన్నావే ఆంటీ. ఉఫ్ఫ్.

(లేచిన మొడ్డ నీ ఫుల్ గా జడించేస్తున్నాడు, ఉఫ్ఫ్.. అబ్బా.)

(ఆ ఫొటోలు చూడగానే వాసు గొంతులో తడి ఆరిపోయింది. ఆ సళ్లు షేపులు, ఆ బరువు అయిన సళ్ళని కష్టంగా మోస్తున్న ఆ రెండు రింగులు.. ఎప్పుడూ తెగిపోతాయో తెలీదు అన్నట్టు అంత బరువులు ఆపుతున్న ఆ తాళ్ళు.. ఉఫ్ఫ్.. నా పెళ్ళామా ఇంత అందగత్తేవే నువ్వు? ఇలా కనపడ్డవా ఆ సలీం గాడికి. అబ్బా. ఆ వెదవ ఏం అదృష్టం చేసుకున్నాడు. దీనిదేం ఉంది లే, దాదాపు ఒకటి కనపడేలా అంత సేపు కూర్చునావ్ లోపల.)

పావని: నచ్చిందా బ్లౌజ్

వాసు: ఉఫ్ఫ్.. ఆంటీ అది బ్లౌజ్ కాదు ఆంటీ... బ్రా కంటే దారుణంగా ఉంది. అబ్బా. ఏం కుట్టాడు ఆంటీ..

పావని: ఇది వాడు ఇచ్చిన గిఫ్ట్ నాకు. నేను ఇచ్చిన క్లాత్ ఇంకా కట్టలేదు. అది కుట్టి మా ఆయనకి ఇస్తాను అన్నాడు.

వాసు: ఉఫ్ఫ్.. బ్లౌజ్ గిఫ్ట్ ఇచ్చాడు అంటే, అబ్బా. అబ్బా. మీరెంత నచ్చి ఉంటే ఇస్తాడు. అడగటం మర్చిపోయా. మళ్ళీ చేతులేశాడా బ్లౌజ్ వేసుకుంటుంటే

పావని: లేదు. వేస్తే చేయి విరిచేస్తా అని చెప్పాను. చూడటం వరకే అన్నాను. అందుకే చేయి వేయలేదు. కాకపోతే పూర్తిగా చూడనిచాను. తర్వాత ఆ బ్రా లాంటి బ్లౌజ్ ను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుని నా బ్లౌజ్ వేసుకొని బయటికి వచ్చేశాను.

వాసు: ఉఫ్ఫ్.. వాడికి చూడటమే ఎక్కువ. ఇంకా చేయి వేయటమా! మంచి పని చేశారు.

పావని: హహ. నీకు కూడా అంతే. నీకు చూడటం వరకే.

వాసు: అదేంటి ఆంటీ? నాకు కూడా చూడటం వరకే నా

పావని: హ్మ్మ్. ఇంటికి రమ్మని రెండు సార్లు ఆఫర్ ఇచ్చాను. రాలేదు కదా. ఆఫర్ ఎక్స్పైర్ ఐపోయింది నీకు. ఇక నీకు ఛాన్స్ లేదు. చూడటం మాత్రమే అని ఇంకో 2 ఫోటోలు పంపింది

(ఎర్రటి పెదాలు కనపడేలా, రెండు సళ్ళని దగ్గర నుంచి క్లోజ్ అప్ లో రెండు ఫొటోలు కావాలని తీయించింది)

[Image: KFHp5hB.jpg]


[Image: KFHpRIV.jpg]


(ఉఫ్ఫ్. నా పెళ్ళామా ఇంత కసిగా ఉన్నావ్ ఎంటే చూడడానికి? ఇంత అందాలని ఇన్ని రోజులు ఇంట్లో ఎదురుగా ఉన్నా గమనించలేదు ఎంటే నేను. ఉఫ్ఫ్. అంత పెద్ద సళ్ళని ఆ చిన్న రింగులు, ఆ తాళ్ళు ఎలా ఆపుతున్నాయే! నిజంగా ఆ సలీం గాడు టాలెంటెడ్.)


వాసు:. (అబ్బా. నా పెళ్ళామా ఏం గడుసుగా మాట్లాడుతునవే కుర్రాడు తో, ఇంకో ఫోటో చూసుకుంటూ, ఆ సలీం గాడు పెళ్ళాని పిసకటం, పెళ్ళాం సళ్లు నోట్లో పెట్టుకోటం పెళ్ళాం కసిగా సళ్లు చూపిస్తూ ఉంటే కసిగా వాడు జాకెట్ కుట్టుటం అన్ని ఊహించుకుంటూ, ఫొటోలు చూస్తూ కళ్ళు మూసుకొని మొడ్డ జడించుకుంటున్నాడు)

పావని:. (వాసు నుంచి రిప్లై లేకపోయేసరికి, ఈయనకి అయిపోయి ఉంటుంది, మెసేజ్ రావట్లేదు అని, నవ్వుకుంది)

(వాసు ఫోన్ పక్కన పడేసి, కళ్ళు మూసుకోగానే, సలీం షాప్ లో.. పెళ్ళాం ఆ సలీం గాడి వొళ్ళో చీర లంగా పైకి లేపుకొని కూర్చొని, వాడు కుట్టిన ఈ కొత్త జాకెట్ లో వాడి మొఖానికి సళ్లు అనిస్తూ, వాడి మొఖానికి ఆ సళ్లు రుద్దుతుంటే, వాడు కసిగా ఆ సళ్లు పిసుకుతూ, ఒకటి బయటికి తీసి, కొరుకుతూ చికుతూ ఉంటే, వాడి తల మీద తెల్ల టోపీ నీ గట్టిగా పట్టుకొని నిమురుతూ, కసిగా వాటేసుకొని.. వాడి తోలు లేని మొడ్డ మీద తన బలిసిన పిర్రలు పైకి కిందికి ఊపుతూ... ఊగుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటే, చిక్కగా మొడ్డ లోంచి రసాలు చిమ్మేసాయి...)

ఉఫ్ఫ్.. అబ్బా. ఒక్కసారి నా పెళ్ళాన్ని అలా వాడితో ఊహించుకుంటూనే అలా ఐపోయింది ఏంట్రా నాయన!! ఉఫ్ఫ్. ఊహకే ఇలా ఐపోయాను. ఏదేదో జరిగిపోయి ఉంటుంది అని తెగ భయపడిపోయాను. ఇంకా నయం నా పెళ్ళాం నిగ్రంగా ఇక్కడితో వాడిని ఆపింది.బతికించింది. కంట్రోల్ తప్పి, వాడితో అంత సేపు ఏం చేసిందో అనుకున్నా.!!


*"""ఇంతకి నా పెళ్ళాం నిజమే చెప్తుందా!!!!?"""*

ఆ అనుమానం రాగానే మళ్ళీ వాలిపోయిన మొడ్డ సర్రున లేచింది.////////

Like.. Comment..& Rate the story   sex
Like Reply
#93

(29-08-2025, 12:19 PM)Anubantu Wrote:  Superrrd update
Erotic rasaru iddari madyana romance super
Again in last lo twist nijame chepeinda ani
Thanks for update

(29-08-2025, 01:33 PM)Saikarthik Wrote:  Nice bro last lo twist bagundi
Naku ayitey nijam cheppi undadu emo bro romance enjoy chesi untadi tarwata pavani pov lo salim chat chestey pavani tho..

(29-08-2025, 04:28 PM)Sushma2000 Wrote:  Yo..malli twist deggara aapi..andaru godava padela chesaru ga


అది ట్విస్ట్ కాదు. వాసు కి వచ్చిన అనుమానం మాత్రమే.  పెళ్ళాం అంత సేపు వాడి ముందు జాకెట్ లేకుండా కేవలం పైట కప్పుకొని కూర్చొంది, అది కూడా మధ్యలో వాడికి కాస్త కుడి సన్ను దర్శనం కూడా ఇచ్చింది జాకెట్ కుట్టినంత సేపు. పైగా ఇంతకు ముందు వచ్చిప్పుడు, ఇప్పుడు కూడా చిన్న చిన్నగా చేతులు వేశాడు, ఇప్పుడు ఐతే ఏకం గా నోట్లో పెట్టేసుకున్నాడు.  fight

ఇంత జరిగినా, ఇంకా ఇంతకు మించి ఏం జరగలేదు అని పావని చెప్పడం తో.... అసలు ఇంతకి పావని నిజమే చెప్తుందా? లోపల ఇంకా ఏం అయినా జరిగి ఉంటుందా? పెళ్ళాం తన దగ్గర ఏం అయినా విషయం దాస్తుందా? అని అనుమానం వచ్చింది.  Dodgy

పావని లోపల అంతకంటే ఎక్కువ చేసింది అని నేను అనట్లేదు. చేయలేదు అని కూడా అనట్లేదు. కేవలం పావని లోపల అరగంట ఏం చేసింది అని వాసు అడిగిన ప్రశ్న కి పావని ఇచ్చిన జవాబులు మాత్రమే చెప్పాను.


నాకు పావని పెర్సనల్ గా చెప్పిన విషయాలే మీకు చెప్పాను. లోపల ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. నేను ఆ అరగంట లో టీ తాగటానికి వెళ్ళాను. పావని చెప్పిందే నేను చెప్పా. నాకు ఏం తెలీదు. Angel

అందుకే వాసు మిమ్మల్ని అడుగుతున్నాడు  Cool


[+] 4 users Like Naani.'s post
Like Reply
#94

(30-08-2025, 04:32 PM)Hemora Wrote:  పావని సళ్ళలో పాలు కూడా ఉండి ఉంటే, సలీం గాడితో సీన్లలో ఇంకా కసి ఉంటుంది.


ఇంటర్ చదివే కొడుకు ఉన్నాడు పావని కి.  Hemora బ్రో.
Like Reply
#95

(29-08-2025, 01:33 PM)Saikarthik Wrote:  Nice bro last lo twist bagundi
Naku ayitey nijam cheppi undadu emo bro romance enjoy chesi untadi tarwata pavani pov lo salim chat chestey pavani tho..

(29-08-2025, 02:35 PM)DasuLucky Wrote:  [Image: maaku-nammakam-ledhu-dora-hopeless.gif]


టీం వాసు ( she is lying ) fight
[+] 1 user Likes Naani.'s post
Like Reply
#96

(29-08-2025, 09:48 PM)amardazzler Wrote:  Nijame cheptundi. Thanu anta digajaripoyenths lanja kadu.

(30-08-2025, 12:29 PM)PushpaSnigdha Wrote:  బ్రాలు జాకెట్లు మీద మంచి పట్టు ఉంది సార్ మీకు.. Big Grin
మీ పెళ్ళాం చాలా మంచింది Tongue  కచ్చితం గా నిజమే చెప్తుంది ఆవిడ :) మెసేజెస్ నుంచి వాయిస్ నోట్స్ కి వచ్చారు మీరు మాములు వాళ్ళు కాదు. U know how to play with public pulse  horseride

టీం పావని. (she is telling the Truth) Angry
[+] 1 user Likes Naani.'s post
Like Reply
#97

(02-09-2025, 11:42 PM)Tej888 Wrote:  Imka Nayam 

Team Salim : Salim already Pavani Halim tinesadu analedhu .....



వాయమ్మో!!!! ఉస్కో !!! Cheeta
[+] 1 user Likes Naani.'s post
Like Reply
#98


Sorry Friends... అర్జెంట్ వర్క్ పడింది..అప్డేట్ ఇవ్వటం కుదర్లేదు. అసలు సైట్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నా..
ఇంకొన్ని రోజులు వర్క్ ఉండే అవకాశం ఉంది.. మీకు ఒక మాట చెప్పాలి అనిపించింది.


చాలా థాంక్స్ ఇంత మంది అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.. really greatful to you all  thanks
[+] 7 users Like Naani.'s post
Like Reply
#99

హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు.

నేను బాగానే ఉన్నాను ఆరోగ్యం పరంగా.

ప్రస్తుతం నేను జాబ్ మారే ప్రయత్నం లో ఉన్నా. ఆక్టివ్ గా జాబ్ లు వెతుకుతున్నా. ఇంటర్వ్యూ లు ఇస్తున్నా. అందుకే అసలు స్టోరీస్ రాయలేకపోతున్నా. అన్ని సెటిల్ అయ్యాక మళ్ళీ తిరిగివస్తాను..

మీ సపోర్ట్ కి చాలా థాంక్స్. :shy:
Like Reply

I can Understand the Disappointment of the Readers. Sorry for not giving the updates. But I didnot abandoned the story. These 2 are my Favourite stories.

I will try to give atleast small portions to atleast get in touch with you guys.  Lot of people supported my stories with your comments and likes.

Greatful for that.
[+] 8 users Like Naani.'s post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)