Thread Rating:
  • 28 Vote(s) - 2.29 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Royally Fucked aka రాజుగారి దెంగులాట.

Showing only the posts of earthman: 65 of 222 posts. Show all posts
#61

తరువాతి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.
[+] 1 user Likes earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

రాజుగారు ఇంకా అరుస్తున్నాడు. సుమతి తల దించుకుని ఉంది.

అరుపులకి చిన్న విరామం ఇచ్చి, రాజుగారు రొప్పుతూ లిజ్జీ వైపు చూసాడు.

"May I ask what this is about Your Majesty?" కాస్త భయపడుతూ అంది లిజ్జీ.

"Hunger, my sweet Lizzy. I am famished and this food is cold like winter clothes." కాస్త నవ్వు, కాస్త కోపం కలిపి బదులిచ్చాడు రాజుగారు.

"Let them cook for you again Your Majesty, and in the meanwhile we can talk" నవ్వుతూ అంది లిజ్జీ.

"Oh sweet Lizzy. Why waste our energy talking, when I can perform some tricks" అంటూ లిజ్జీ దగ్గరికి వెళ్ళాడు.

రాజుగారు మామూలయ్యాడు అని అర్ధమైన సుమతి, అప్పటికే కొన్ని వంటకాలు చెయ్యమని చెప్పి వచ్చి, వాటిని తేవడానికి బయటకి పరిగెత్తింది.

రాజుగారు లిజ్జీని కూర్చోబెట్టి... కాళ్ళు రెండూ ఎత్తించి... లిజ్జీ గౌను పైకి ఎత్తాడు. లిజ్జీ ఆడదని తెలిసినప్పటి నించి ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న లిజ్జీ తెల్లపువ్వు దర్శనమైంది రాజుగారికి. కన్నెపువ్వుల నించి ముదురుపువ్వుల దాకా వేల పువ్వులని చూసిన రాజుగారికి అదే మొదటి తెల్లపువ్వు కావడంతో, ఆ తెల్లపువ్వుని అలానే చూస్తూ మైమరచిపోయాడు.

తెల్లగా, ముద్దుగా, ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా కనిపిస్తున్న ఆ తెల్లపువ్వుని చూస్తున్న రాజుగారి దండం అప్పటికప్పుడు ఊపిరి పోసుకుని, రాజుగారి అంగవస్త్రాన్ని చీల్చుకుని బయటకి వచ్చింది. అది గమనించని రాజుగారు ఆ పువ్వు సౌందర్యాన్ని రెప్ప వేయకుండా అలానే కళ్ళతో జుర్రుకోసాగాడు.

రాజుగారు కదలకుండా అలానే ఉండటంతో, ఏమైందో ఏమో అని కంగారుపడి ఒక్కసారిగా లేచింది లిజ్జీ.

కళ్ళ ముందున్న దృశ్యం మారడంతో ఈ లోకంలోకి వచ్చిన రాజుగారు... "ఏంటి లిజ్జీ ఏమైంది?" అన్నాడు.

"మీరు... ఉన్నారా...?"... నెమ్మదిగా అడిగింది.

"ఉండేందేంటి?... "What you talking girl? Look at my tower" అంటూ నిగిడిన తన దండం వైపు చూపిస్తూ మీసం మెలేసాడు.

"చూసాను రాజా. బాగుంది"... అని సిగ్గుపడింది.

"బాగుందా, అంతేనా. మా రాజ్యంలో దీన్ని మించినది లేదు తెలుసా. ఒకవేళ ఎవడికైనా ఉంటే వాడిని నరికేస్తా, అందుకే లేదు. నా ఫిరంగి ఎంతో గొప్పది, దీని దెబ్బ తట్టుకోవడం ఏ ఆడదాని వల్లా కాదు" అన్నాడు.

"Of course, Your Majesty" అంటూ నవ్వింది.

"ఏదీ నీ పువ్వు చూపించు"... అంటూ మళ్ళీ లిజ్జీ గౌను ఎత్తాడు.

మళ్ళీ అలానే అందంగా ఉన్న లిజ్జీ తెల్లపువ్వుని చూస్తూ మళ్ళీ కదలకుండా ఉండిపోతుంటే... కడుపులో పరిగెత్తిన ఎలుక దెబ్బకి గూటం దిగిపోయి పొట్ట పట్టుకున్నాడు.

"ఏమైంది రాజా"... కంగారుగా అడిగింది లిజ్జీ.

"ఆకలి"... అంటూ చుట్టూ చూసాడు. ఎదురుగా పండ్లు కనిపించాయి.

చక్కరకేళి ఒకటి చేతుల్లోకి తీసుకుని ఒలిచి తినబోయాడు. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. రెండు ఆకళ్ళు ఒకసారే తీరేలాగా ఒక పని చేద్దాం అనుకుంటూ లిజ్జీ తొడలు వెడల్పు చేసాడు.

'ఆకలి అన్నాడు, పండు తినకుండా తన తొడల జోలికెందుకొచ్చాడా' అనుకుంది.

లిజ్జీ పువ్వుని పెద్దది చేసి, లోపల తన చేతిలో చక్కరకేళి పెట్టాడు. సగం దూరింది, సగం బయటకే ఉంది.

"So young and so tight" అన్నాడు.

నవ్వింది.

"Not for long Lizzy. When you leave, yours will be as wide as the path my chariot goes" అన్నాడు.

"రాజా... అంత పెద్దది చేస్తారా?"... చేసినా చేస్తాడేమో అనుకుంటూ భయపడుతూ అడిగింది.

"Oh my sweet Lizzy, don't be such a sissy, I will take care of your white pussy" అంటూ నవ్వాడు.

నవ్వింది.

పప్పుచారులో వేసిన ములక్కాడ లాగా లిజ్జీ పూకులో పెట్టిన చక్కరకేళి నానినట్టు అయ్యి లోపలికి జారింది.

అది వెంటనే పసిగట్టిన రాజుగారు.. చక్కరకేళిని బయటకి తీని లిజ్జీ రసాలతో తడిసిన భాగాన్ని నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ తినసాగాడు.

రాజుగారి వంకే చూడసాగింది లిజ్జీ.

ఇంకో చక్కరకేళిని తీసుకుని మళ్ళీ లిజ్జీ పూకులో పెట్టి, నోట్లో ఉన్న పండుని నమలసాగాడు.

ఇంతలో బయట వేడిగా ఉన్న వంటకాలతో వస్తున్న సుమతికి, రాజుగారి గదికి వస్తున్న రాణి ఎదురైంది.

రాజుగారి కోపం విషయం చెప్పింది సుమతి. తను కూడా కనిపిస్తే చల్లబడతాడు అనుకుంటూ సుమతితో కలిసి లోపలికి వచ్చింది రాణి.

అక్కడ రాజుగారు ఒక పండుని లిజ్జీ లోపల పెట్టి, ఇంకో పండుని చీకుతూ ఉన్న దృశ్యం చూసిన వారిద్దరికి జరుగుతున్నది అర్ధంకాలేదు.

కళ్ళు మూసుకున్న లిజ్జీ కాస్త నిద్రలోకి జారుకోసాగింది.

వచ్చిన ఇద్దరి వైపు తిరిగిన రాజుగారు... "మా శృంగారకేళికి ఈ చక్కరకేళి బహుచక్కగా సాయపడుతోంది"... అని నోట్లోది నములుతూ వెకిలిగా నవ్వాడు.

రాజుగారి తిక్క గురించిన తెలిసిన ఇద్దరూ తల ఊపారు.

"దానిదంత బాగుందా.. నాతో చెయ్యలేదు ఇలా..."... నిష్టూరంగా అంది రాణి.

"దొరసానులది అలా ఉంటుంది మరి"... పళ్ళికిలిస్తూ నవ్వాడు.

"సరే తినండి పండుని, పువ్వుని"... అంటూ బయటకి వెళ్ళబోతున్న రాణికి రాజుగారు లిజ్జీ పూకులో చక్కరకేళి తీయడంతో పూకు మొత్తం కనిపించింది.

రాజుగారిలానే తెల్లపువ్వుని ఎప్పుడూ చూడని రాణి కూడా చూపు తిప్పుకోలేకపోయింది.

'ఎంత ముద్దుగా ఉంది.. ముద్దులివ్వాలని ఉంది' అనుకుంటూ వెనక్కి చూస్తూ బయటకి వెళ్ళింది రాణి.
[+] 12 users Like earthman's post
Like Reply
#63

తరువాతి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.
[+] 1 user Likes earthman's post
Like Reply
#64

"మహారాజా ఆహారం తెచ్చాను... అన్నీ వేడిగా ఉన్నాయి.. ఏం పెట్టమంటారు?"... అని అడిగింది సుమతి.

"నేను అంత కన్నా వేడిగా ఉన్నా, చూడు"... వెకిలిగా నవ్వుతూ లేచిన తన గూటం వైపు చూపించాడు రాజుగారు.

"అది ఎప్పుడూ ఉండేదే కదా. ఏం పెట్టను ఇప్పుడు"... 'ఎన్ని సార్లు చూపిస్తాడు' అనుకుంటూ, విసుక్కుంటూ అంది సుమతి.

"అబ్బా సుమతీ, మంచి పనిలో ఉన్నా, ఏదో ఒకటి పెట్టు"... అని చిరుకోపంగా అన్నాడు రాజుగారు.

"గారె. మంచి రంగులో ఉంది. నోరు తెరవండి"... అంటూ ఒక గారె రాజుగారి నోటికందించింది.

"ఇంత కన్నా సుందరమైన గారా ఏంటి అది, ఇంత కన్నా రంగుందా ఏంటి"... అంటూ సుమతి ముఖాన్ని తిప్పి తెల్లగా మెరిసిపోతున్న లిజ్జీ పువ్వుని చూపించాడు.

నిజంగానే తెల్లపువ్వులా ఉన్న లిజ్జీ పూకుని చూడగానే కళ్ళు పెద్దవి చేసింది సుమతి.

సుమతి కళ్ళల్లో కనిపించిన ఆశ్చర్యాన్ని గమనించిన రాజుగారు... "కదా. ఒప్పుకుంటావా. నీది, ఇదీ ఒకటేనా? తాకితేనే కందిపోతుందేమో అన్నట్టు లేదు, లేత కొబ్బరి లాగా లేదు, కొరుక్కుతినాలని లేదు"... అన్నాడు.

"నిజమే మహారాజా... భలే ఉంది... ముద్దుగా ఉంది... కుక్కపిల్ల లాగా ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవాలని ఉంది"... బదులిచ్చింది.

"వామ్మో, మా సుమతి కూడా కవిత్వం చెప్తోంది. తెల్ల పువ్వు మహిమ అలాంటిది, పామరులని కూడా పండితులని చెయ్యగల గొప్పది ఈ పువ్వు"... అంటూ ముందుకి వంగి లిజ్జీ పువ్వుని ముద్దుపెట్టుకోసాగాడు.

"మహారాజా, గారె, వేడిగా ఉంది... బాగుంది, తినండి"... అంటూ రాజుగారి పక్కన కూర్చుని నోటికి గారె అందించింది సుమతి.

సుమతి పెట్టిన గారె తింటూ లిజ్జీ పువ్వు రెమ్మలు విడదీసి ముద్దులు పెడుతూ రెండు రుచులు ఆస్వాదిస్తున్నాడు రాజుగారు.

రాజుగారు ఇలాంటివి చెయ్యడం ఎన్నోసార్లు చూసినా... ప్రతిసారి వాంతి వచ్చేలా ఉంటుంది సుమతికి.

'ఛీ, ఛీ, తిండిని, ఆ ఛండాలాన్ని ఎలా కలుపుకుంటాడో అసలు. పోయిన జన్మలో ఏమై పుట్టాడో, ఈ జన్మలో ఇలాంటివి చేస్తున్నాడు, ఏం రాజో ఏంటో'... అనుకుంటూ ఇంకో ముక్క తినిపించసాగింది.

పెట్టనది తింటూ "మధువు"... అన్నాడు.

తెచ్చిన ద్రాక్షరసాన్ని చిన్న గిన్నెలో పోసి ఇచ్చింది.

తింటున్న గారెని ఆపి, చేతిలో పండుని లిజ్జీ రెమ్మల లోపల పెట్టి, లోపలికి నెట్టి, బయటకి తీసి, ద్రాక్షరసంలో ముంచుకుని తినసాగాడు.

వాంతి వచ్చినట్టు బయటకి పరిగెత్తింది సుమతి.

"సుమతీ" కాస్త పెద్దగా అరిచాడు రాజుగారు.

నిజంగానే బయట వాంతి శబ్దం వినిపించింది.

రెండు నిముషాలు అయ్యాక లోపలికొచ్చింది సుమతి.

"ఏంటి సుమతి, ఇలాంటివి కొత్తయినట్టు అలా పరిగెత్తావు"... నవ్వుతూ అన్నాడు.

రాజుగారి కేకకి లేచిన లిజ్జీ... ఎదురుగా సుమతి ఉందని తెలియగానే తన గౌన్ కిందకి అనుకుని సర్దుకుని కూర్చుంటూ... ఏం జరిగిందోనని "What happened, Your Majesty?".. అంది.

"Nothing much, sweet Lizzy. A fruit from your dripping pussy is dipped in wine and eaten by me" అన్నాడు.

రాజుగారు చేసింది అర్ధమయ్యి, సుమతి ఇదంతా చూసిందని, సిగ్గుపడుతూ తల దించుకుంది లిజ్జీ.

"Don't worry about Sumati, Lizzy. She knows everything. She knows me inside out. Now let your inside out"... అంటూ లిజ్జీ గౌన్ ఎత్తాడు.

సుమతి అక్కడే ఉండంటంతో గౌన్ కిందకి దింపుకుంది లిజ్జీ.

విషయం అర్ధమైన రాజుగారు... "సుమీ, నువ్వుంటే తెల్లపాప రాత్రంతా సిగ్గుపడుతూనే ఉంటుంది. నువ్వు బయటకి వెళ్తే మేము ఆంతరంగిక కార్యకలాపాలు ముచ్చటించుకోవాలి"... అన్నాడు.

"తిండి సంగతి?"... అంది సుమతి.

"మేము ఆరగించెదము. నువ్వు వెళ్ళు" అన్నాడు.

"పెట్టి, తిన్నాక వెళ్తాను" అంది.

"తొందరగా వెళ్ళు, ఇక్కడ ఈ తెల్లపువ్వు ముడుచుకుపోతోంది... మాకు కూడా దిగిపోతోంది.. పో" అన్నాడు కసురుకుంటూ.

"వయసు పెరుగుతోంది"... అని తనలో తను అనుకుంటున్నట్టు పైకి అంది సుమతి.

"చంపేస్తా, పో, దొంగముండా. చనువిస్తే ఇలాంటి మాటలు అంటావా"... అంటూ చేతిలో తింటున్న చక్కరకేళి ముక్కని సుమతి మీదకి విసిరాడు.

ఆ ముక్కని పట్టుకుని తుర్రుమని బయటకి పరిగెత్తింది సుమతి.

"She gone, we alone, lets bone"... అంటూ లిజ్జీ గౌన్ పైకి లేపి, లిజ్జీ పూకు నాకసాగాడు.

చేతిలో ఉన్న పండుని చూస్తూ, ఆ పండు ఎక్కడ పెట్టి తీసిందో గుర్తొచ్చి, వాసన చూస్తూ, లోపలికి గట్టిగా పీలుస్తూ, తను చూసిన లిజ్జీ తెల్లపువ్వుని గుర్తు చేసుకుంటూ, పండు నోట్లో వేసుకుని నములుతూ నడవసాగింది సుమతి.

ఎప్పుడూ తెల్లపువ్వుని చూడనిదై, తన తల్పం మీద పడుకుని, ఆ తెల్లపువ్వుని జ్ఞప్తికి తెచ్చుకుంటూ తన పువ్వుని తడుముకోసాగింది రాణి వైదేహి.

భోగభాగ్యాలతో, సిరిసంపదలతో నిండున్న ఒక రాజ్యపు రాజు తన పూకు దగ్గర బానిసలా పడుండటమనే తన అదృష్టానికి మురిసిపోసాగింది లిజ్జీ.
[+] 8 users Like earthman's post
Like Reply
#65

సంవత్సరం తర్వాత కథ కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కథ గ్రాంధిక భాష ఉన్న కథ కాబట్టి కొనసాగించాలి అనుకుంటున్నాను. ఇలాంటి భాష ఇదొక్కటే ఉందా ఈ ఫోరంలో, నాకు తెలియదు. ఇంకెవరైనా రాస్తుంటే చెప్పండి. ఇలాంటి తెలుగు రాయడం కష్టం. ఒత్తులు, పొల్లులు తప్పులు లేకుండా పెద్ద తెలుగు వాడాలంటే కష్టం. అందుకే కొనసాగించే ముందు అడుగుతున్నాను. మీ నించి స్పందన వస్తే కొనసాగిస్తాను లేదంటే లేదు. రాసి ఎవరూ చదవకుండా ఉంటే, స్పందన రాకుంటే, రాసి దండగ. అందుకే కనీసం ఒక అయిదుగురన్నా రాయమంటే రాస్తాను, లేదంటే లేదు. ఇలాంటి తెలుగు ఉన్న శృంగారం, హాస్యం ఉన్న కథ చదవాలన్న ఆసక్తి ఉంటే కథ భాగాలు అన్నీ చదవండి. లేదూ అంటే చివరు నాలుగు భాగాలు చదవండి. ఇది కూడా లేదు అంటే ఒక రాజు, ఒక తెల్ల దొరసాని, ఒక రాణి, ఒక పనిమనిషి కథ ఇది. అయిదుగురు కావాలంటారేమో చూస్తా.
[+] 5 users Like earthman's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)