Thread Rating:
  • 51 Vote(s) - 2.98 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery Boss ( HR ) Tho రతిలీలలుCompleted

Showing only the posts of StrongGrip: 245 of 954 posts. Show all posts
#61

(12-09-2025, 01:06 PM)Nani666 Wrote:  mali chadiva fresh ga baga feel vastundi ani.
Anduke mali comment petta..
new update kosam waiting andi....

 బ బ బ బ ఆ....
ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి 
కవరింగ్ of ది థ్రెడ్ అనుకోచు 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

ఆలా వెన్నెలనే డామినేట్ చేసే చందమామ లాగా పబ్ లైట్స్‌ని డామినేట్ చేస్తూ ధగ ధగ మెరిసిపోతూ

Hai అంటూ మా సైడ్ నడుచుకుంటూ వచ్చింది.
రోజు ఆఫీస్‌లో చూసే మేడమ్ ఈ మేడమ్ అయితే అసలు కాదు. ఈమె ఎవరో అనేలా ఉంది.

మేడమ్ దగ్గరగా వస్తూ హాయ్ అనేసరికి సౌమ్య, తన్వి ఒక్కసారిగా ఉలిక్కి పడి ఫుల్ హ్యాపీతో ఈ... మేడమ్ అంటూ లేచి పరుగెత్తి మేడమ్ దగ్గరకి వెళ్ళి చెయ్యి పట్టుకున్నారు (ఏంటో ఈ అమ్మాయిలు అర్థం కారు).

నేను ఇంకా అలానే మేడమ్ అందాన్ని కళ్ళతో ఆవురావురు అంటూ చూస్తున్నా.

మేడమ్‌ని మా టేబుల్ వరకు తీసుకు వచ్చారు, సౌమ్య, తన్వి హ్యాపీగా.

మేడమ్ కూడా sorry guys, వెయిట్ చేయించానా... అంటూ నవ్వుకుంటూ వచ్చింది.

నేను, పవన్ గాడు అలానే చూస్తూ ఉండిపోయాం.
మేడమ్ పవన్ గాడు ఉన్న సైడ్ నుండి కాకుండా ఇంకో సైడ్ నుండి వచ్చి నా పక్కన కూర్చుంది. మేడమ్ పక్కన సౌమ్య, తన పక్కన తన్వి కూర్చుంది.

మేడమ్: హాయ్.
మేడమ్: హాయ్ పవన్.

పవన్: హాయ్ మేడమ్.
నేను సైలెంట్‌గా మేడమ్‌నే చూస్తున్నా.

సౌమ్య: వీ ఆర్ సో హ్యాపీ మ్యామ్ మీరు వచ్చినందుకు.

మేడమ్: నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. బట్ సారీ, వెయిట్ చేయించానా.

సౌమ్య: అయ్యో అలా ఏం లేదు మేడమ్, సారీ ఎందుకు

తన్వి: ఏంటి మేడమ్ మరి ఎందుకు అంత లేట్ అయ్యింది

మేడమ్: లాస్ట్ minలో క్లయింట్ నుండి కాల్, సో అందుకే లేట్ అయ్యింది.

సౌమ్య, తన్వి: అవునా.

మేడమ్: వర్క్ కంప్లీట్ చేసుకుని PGకి వెళ్ళి వచ్చి స్టార్ట్ అయ్యేసరికి ట్రాఫిక్ పెరిగిపోయింది, సో ఇంకా ఎక్కువ లేట్ అయ్యింది.

తన్వి: అయ్యో... (ఏదో ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ).


సౌమ్య: ఏంటి మేడమ్, మీరు పీజీలో ఉంటారా (అని ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది).

నేను: ఇదేంటి పీజీలో అని దీనికి తెలీదా, ఇలా చూస్తుంది అని ఆలోచిస్తుంటే గుర్తుకు వచ్చింది, దానికి కాన్ఫరెన్స్ రూమ్‌లో చెప్పాలి అనుకున్నా (మేడమ్ పీజీకి త్వరగా వెళ్ళిపోవాలి అందుకే పార్టీ ఫాస్ట్‌గా స్టార్ట్ చేద్దాం అని) కానీ మర్చిపోయా అని.

మేడమ్: హా, మన ఆఫీస్‌కి దగ్గరలోనే.

సౌమ్య అండ్ తన్వి షాకింగ్‌గా ఏంటి అన్నట్టు చూస్తున్నారు.

మేడమ్: ఏంటి, ఏం అయ్యింది(అని వాళ్ళ మొఖం చూసి తను షాక్ అయ్యింది).

సౌమ్య: మేడమ్, మీరు HR , మీరు పీజీలో ఉండడం ఏంటి

తన్వి: ఇది అసలు Unexpected mam

మేడమ్: హహహ, తపలేదు ఇంకా.

తన్వి: మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారు అనుకుంటున్నాం మ్యామ్.

సౌమ్య: ఆ, నేను కూడా.

మేడమ్: అయ్యో లేదు, నేను ముంబై వచ్చినప్పుడు నుండి పీజీలోనే ఉన్నా.

సౌమ్య: అలా ఎందుకు మ్యామ్ (అంటూ నా సైడ్ చూసింది).

నేను: వాళ్ళు అంతా మాట్లాడేది వింటూ మేడమ్‌నే చూస్తూ మేడమ్ అందాల Auraలో stuck అయిపోయా 

సౌమ్య: దొంగది ఎప్పటిలానే కనిపెట్టేసింది. మేడమ్‌ని అడుగుతూనే సడన్‌గా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మార్చింది, వాయిస్ స్లో అండ్ చేంజ్ అయ్యింది కాస్త కోపంగా.

మేడమ్: సౌమ్య ఫేస్‌లో సడన్‌గా చేంజ్ అయిన ఎక్స్‌ప్రెషన్స్ కనిపెట్టిన మేడమ్. ఏం అయ్యింది అన్నట్టు సౌమ్య చూసే సైడ్ చూసింది అంటే పక్కన ఉన్న నా సైడ్ తిరిగింది కొంచెం.

నేను: మేడమ్ నా సైడ్ కదిలేసరికి కొంచెం senses ‌లోకి వచ్చి, అమ్మో, వీళ్ళ ముందే ఇలా చూస్తున్నా అని మేడమ్‌కి తెలిస్తే బాగోదు అని నేను సౌమ్య సైడ్ చూసా.

మేడమ్: సౌమ్యని చూసింది ఏంటి అన్నట్టు.

సౌమ్య: నన్ను చూసింది ఏంటి అన్నట్టు కోపంతో.

ఎలా అయినా మేనేజ్ చేయాలి అని గేర్ మార్చి.
నేను: ఏ, ఏంటి ముచ్చట్లనా మొత్తం ఇంకా, నువ్వు సాఫ్ట్‌వేర్ Girl అనుకుంటున్నావా లేదా (అని కోపంగా గట్టిగా అన్నా).

అక్కడ ఉన్న అందరి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అయినాయి అయ్యో, ఏంటి ఇలా అన్నాడు అని


నేను: మేడమ్ వచ్చి ఎంతసేపు అయ్యింది. ఏం అయినా తీసుకుంటావా అని అడగవా... (అని చిన్నగా స్మైల్ ఇచ్చి సౌమ్యని చూస్తూ నా కనుబొమ్మలు టేబుల్ సైడ్ తిప్పా).

సౌమ్య: (Achoo, మర్చిపోయా అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి చిన్నగా నవ్వి) సారీ మేడమ్, మర్చిపోయా. ఏం తీసుకుంటారు చెప్పండి.

నేను: సౌమ్య మళ్ళీ మేడమ్ సైడ్ తిరిగేసరికి అమ్మ బ్రతికిపోయా రా అనుకున్నా.

మేడమ్: (టేబుల్ మీద మా నిర్వాకం చూసి చిన్నగా నవ్వింది).

సౌమ్య, తన్వి: (చిన్నగా సిగ్గుపడుతున్నారు).

తన్వి: ఫీల్ ఫ్రీ మేడమ్ (అని వంకరగా చెప్పింది సిగ్గుతో).

మేడమ్: హహహ, i will have కోక్.

మేము అంతా చిన్నగా నవ్వాము.

సౌమ్య: మ్యామ్, కోక్ ఏంటి మేము కూడా తాగుతున్నాం కదా, ఫీల్ ఫ్రీ, వేరే ఏదైనా చెప్పండి (అని కొంచెం భయంతోనే చెప్పింది, మళ్ళీ మేడమ్ హర్ట్ అయితే ఎలా అని).

మేడమ్: అయ్యో లేదు, నాకు కోక్ చాలు.

సౌమ్య: (ఏం మాట్లాడలేక నా సైడ్ చూసింది ఏదో రకంగా).

అప్పుడు అది ఇచ్చిన చూపులో నాకు ఒకటే అర్థం అయ్యింది.
"కోక్ తాగడానికా రా పబ్‌కి తీసుకువచ్చింది మేడమ్‌ని. నేను మంచిగా రెస్టారెంట్‌కి వెళ్దాం అంటే" అన్నట్లు.

అంతే, మన Ego ఆగుతుందా ఇంకా.
నేను: ఏంటి మేడమ్ మీరు, అందరం మంచిగా చిల్ అవ్వొచ్చు అనే కదా పబ్‌కి వచ్చాం, కోక్ ఏంటి వేరే చెప్పండి.

మేడమ్: అలా చూసింది.

నేను: Arey మరి ఏంటి మేడమ్ ఇక్కడ ఉంది అంతా మనవాళ్ళే మేడమ్, మీకు వద్దు అంటే మాకు వద్దు మరి ఇంకా... (అని మొండికి వేసా ఇంకా).

మేడమ్: హే, అలా ఎందుకు. నాకు కోక్ చాలు, మీరు కానివ్వండి.

నేను: (టోన్ చేంజ్ చేసి ఎప్పుడు చెప్పేలా) పరవాలేదు తీసుకోండి (అని చిన్నగా కళ్ళతో సైగ చేసా ఏం కాదు, కానివ్వు అన్నట్టు).

మేడమ్ ఏం మాట్లాడలేదు ఇంకా మౌనమే సారే అనట్టు అని

సౌమ్య, తన్వి హమ్మయ్య అనుకున్నారు.
తన్వి వెయిటర్‌ని పిలిచింది.

సౌమ్య: ఏం చెప్పాలి మేడమ్

నేను: నువ్వు తాగేదే చెప్పు.

సౌమ్య: హే, ఆగరా నువ్వు, మీరు చెప్పండి మామ్ 

మేడమ్: సౌమ్య తాగేదే చెప్పింది.

సౌమ్య షాక్ అయ్యి చూసి వెయిటర్‌కి ఆర్డర్ ఇచ్చింది.

ఆర్డర్ వచ్చే దాకా అలానే చూసింది.
Like Reply
#63

ఆర్డర్ వచ్చింది మళ్ళీ అందరం ఒకసారి Toast చేసి సిప్ లేపాము.

నేను, తన్వి, సౌమ్య, పవన్ గాడు హ్యాపీగా నవ్వుతున్నాం మేడమ్‌తో ఉండేసరికి.

మేడమ్: చాలా బాగా క్లోజ్‌గా ఉన్నారు మీరు, చాలా హ్యాపీగా ఉంది నాకు ఇలా మీతో డ్రింక్ షేర్ చేసుకోవడం.

నేను సైలెంట్‌గా నవ్వుతున్నా, సౌమ్య నన్ను చూసి నవ్వుతుంది.

మేడమ్: ఎప్పుడూ ఇలానే ఉంటారా ఆఫీస్‌లో కూడా

తన్వి: హహహ, అవును మ్యామ్, ఇంత కన్నా ఎక్కువ.

సౌమ్య: హ్మ్మ్, సర్ కె ఏం అయ్యిందో ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు (అని నా సైడ్ చూసింది).

నేను ఏం తెలీని వాడిలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి కూర్చున్నా.

మేడమ్: అవును, ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉన్నాడు

సౌమ్య: ఏమో మేడమ్, సాయంత్రం వరకు బానే ఉన్నాడు, ఇక్కడికి వచ్చాకే ఏం అయ్యిందో

నేను: (ఏం అయ్యింది నా బొంద, ముగ్గురు చంకలు చూపిస్తూ, ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే మోటార్స్ జామ్ కావా..., అది అయితే ఎక్కగానే క్లీవేజ్, సళ్ళు, తొడలు చూపిస్తుంది అని తన్వి సైడ్ కొంచెం ఫోకస్‌తో చూసా నాలో నేనే అనుకుంటూ).

తన్వి మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకుని బీర్ పట్టుకుని హాట్‌నెస్‌కి బ్రాండ్ అంబాసడర్ లా కూర్చుంది.

[Image: 1757486476900-01.jpg]

దాన్ని చూడగానే నోట్లో ఉన్న వాటర్ అన్నీ ఆవిరి అయిపోయాయి.

అమ్మో అంటూ నోటి మీద చెయ్యి వేసుకుని తల పక్కకి తిప్పా.

సౌమ్య: చెప్పురా, ఏం అయ్యింది

నేను: (ఏంటే చెప్పేది నీ యెనకమ్మా, ముగ్గురు ఒకరిని మించి ఒకరు వచ్చి ఏం అయ్యింది అంటే ఏం చెప్పాలి అని మనసులోనే అనుకుంటూ) హహ, అలాంటిది ఏం లేదు (అని గ్లాస్ లేపా).

మేడమ్: (పవన్ గాడి సైడ్ చూస్తూ)ఏంటి పవన్, నువ్వు కూడా ఏం మాట్లాడడం లేదు

నేను: (వాడు నార్మల్‌గానే స్టక్ అయ్యి ఉంటాడు, తన్విని అలా చూసి వాడి మోటార్ కొట్టేసి ఉంటది కన్‌ఫర్మ్ గా అని నాలో నేనే అనుకున్నా. ఎందుకు అంటే వాడు అప్పటి నుండి పబ్‌ని దిక్కులు చూస్తూ మధ్యలో తన్విని చూపులతో తడిమేస్తున్నాడు) అని చిన్నగా నవుకున నాలో నేనే

పవన్: అయ్యో అలా ఏం లేదు మేడమ్.

మేడమ్: ఆఫీస్‌లో కూడా చూసా ఎక్కువ మాట్లాడవు.

సౌమ్య: మన ఆఫీస్‌లోనే స్వీట్ బాయ్ మేడమ్ పవన్, ఇంట్రొవర్ట్ అండ్ గుడ్ ఫెలో, సైలెంట్‌గా బాగా సపోర్ట్ చేస్తాడు టీమ్ కోసం, హార్డ్‌వర్క్ కూడా బాగా చేస్తాడు (అని పొగుడుతుంటే).

పవన్ గాడు పొంగిపోవడం వాడి ఫేస్‌లో ఇట్టే కనిపించింది (బట్ సౌమ్య చెప్పింది కూడా కరెక్టే, మొత్తం మా ఆఫీస్‌లోనే పవన్ గాడు కామ్ అంటే స్వీట్ గై).

మేడమ్ అండ్ తన్వి మంచిగా స్మైల్ ఇస్తూ వాడినే చూస్తున్నారు.

నేను eyww అన్నట్టు వాడిని చూసా, వాడు సిగ్గుపడుతూ నా వెనక్కి దాక్కునట్టు జరిగాడు.

మేడమ్: హహ, హే, సిగ్గుపడకు.

పవన్: అలా ఏం లేదు మేడమ్ (అంటూ సిగ్గుతో గునిగాడు).

మేడమ్: హహహ, బాగున్నావు సిగ్గుపడుతుంటే (అని కాంప్లిమెంట్ ఇచ్చింది).

వాడి ఫేస్‌లో హ్యాపీనెస్ చూడాలి అప్పుడు ఆహహహ, వేరే లెవెల్ అసలు.

ఇంకా సౌమ్య అండ్ మేడమ్ ఇంకో గ్లాస్ లేపారు.

సౌమ్య: (మళ్ళీ నా సైడ్ చూసి) కానీ వీడు మాత్రం వాగుడుకాయ, ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటాడు.

నేను: (ఈసారి సిగ్గుపడడం నా వంతు అయ్యింది) అబ్బా అన్నట్టు సౌమ్య సైడ్ చూసా.

మేడమ్, తన్వి, పవన్ గాడు నవ్వుతున్నారు నన్ను చూస్తూ.
అబ్బా.. అనుకున్నా.

అలా కాసేపు వాళ్ళు నా ఎక్స్‌ప్రెషన్స్ చూసి నవ్వుకున్నారు.
కానీ నాకు మాత్రం మాటలు రావడం లేదు. 
లోపల స్ట్రింగ్లు తెగిపోతున్నాయి.ముగ్గురి చంకల్లో తలపెట్టి నాకి నాకి పడేయాలి అనిపిస్తుంది.

మేడమ్ నా పక్కన కూర్చుని అటు ఇటు కదులుతుంటే. కింద నాది ఇంకా ఇంకా గట్టిగా అయ్యి విరిగిపోతాది ఏమో అనిపిస్తుంది.

అంత అందమైన మేడమ్ నుండి వచ్చే బాడీ హీట్ అండ్ పర్ఫ్యూమ్ ఫీల్ అవుతూ ఉంటే నా వల్ల అవ్వడం లేదు అసలు.

అటు సౌమ్య మళ్ళీ మేడమ్ పీజీ మ్యాటర్ గురించి తీసింది.
తన్వి కూడా జాయిన్ అయ్యింది ఆ మ్యాటర్‌లో.

మెల్లిగా డ్యాన్స్ ఫ్లోర్ మీద జనాలు పెరుగుతున్నారు మ్యూజిక్ సౌండ్‌తో పాటు.

మేడమ్, సౌమ్య, తన్వి మేడమ్ పీజీ conversationలో ఉండగా నాకు ఇంకా అక్కడే ఉంటే ఊపిరి ఆడదు ఏమో అనిపించి అక్కడ నుండి లేచా.

వాళ్ళు నా సైడ్ చూసారు.
సౌమ్య: ఏం అయ్యిందిరా
నేను: (దానికి ఎలా చెప్పాలో తెలీక) కాల్ వచ్చింది(అని ఫోన్ చూపించా).

సరే అన్నట్టు చూసారు.
ఇంకా అక్కడి నుండి బార్ కౌంటర్ పక్కన స్టెప్స్ కి ముందు అటు గోడకు ఒక రూమ్ హాల్ లాంటిది ఉంది.

జస్ట్ ఇలానే కాల్స్ మాట్లాడుకోడానికి ఏమో మ్యూజిక్ ఏం రాకుండా. 2వ ఫ్లోర్‌కి పోదాం అని వెళ్తుంటే ఎవరో డోర్ తీస్తే చూసా.

ఇంకా అందులోకి వెళ్ళా, ఆ రూమ్ డోర్ క్లోజ్ చేయగానే మ్యూజిక్ సౌండ్ మొత్తమే వినిపించట్లేదు.

పబ్ లైట్స్ పోయి ఓన్లీ వైట్ లైట్ ఒకటే ఉంది.

హమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకుని అక్కడ పక్కన ఉన్న వాల్ బెంచ్ టైపులో ఏదో వాల్ కి సెట్ చేసిన seating సెటప్ ఉంటే దాని మీద కూర్చున్నా.

అప్పటికీ ఆ రూమ్ ఖాళీగానే ఉండేసరికి.
ప్యాంట్ మీద నుండి అండర్‌వేర్ corners బాల్స్ దగ్గర పట్టుకుని కిందికి లాగి రాడ్‌కి కొంచెం ఊపిరి అందేలా చేసి అమ్మ... అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకున్నా.

అలా కూల్ అవుతున్న 4 నిమిషాలకే వేరే ఎవరో 2 బాయ్స్ కూడా వచ్చి ఫోన్ మాట్లాడుతున్నారు.

ఇంకా నేను కూడా ఫోన్ తీసా.
కీర్తి నుండి మెసేజ్ ఏం చేస్తున్నావ్ రా, ఫుల్ బిజీ అయిపోయావు అక్కడికి వెళ్ళాక, మెసేజ్ కూడా లేదు అని.

అమ్మో, ఇదేంటి ఇప్పుడు చేసింది, ఇప్పటకే బయట ఉన్న ముగ్గురితో అది అవుతున్నా అంటే, ఇప్పుడు దీనికి రెస్పాండ్ అయితే ఇది కూడా గెలుకుతాది (అసలు ఆ రోజు అలానే ట్రైన్‌లో వీళ్ళ వల్లే) అనుకుని నోటిఫికేషన్‌లోనే మెసేజ్ చూసి వదిలేసా.

ఆ రూమ్‌లోకి ఇంకా గర్ల్స్ కూడా వచ్చారు కొందరు.

నార్త్ అమ్మాయిలు పబ్‌లో ఉంటారు భయ్యా, చూస్తేనే మొడ్డ 90 లేస్తది. ఒకొక్కతి తెల్లగా అరేబియన్ గుర్రం ఉన్నట్టు ఉంటది.

అక్కడే గోడకి పెట్టి గట్టిగా వేయాలి అనిపిస్తది, అలా ఉంటారు.

వీళ్ళ కన్నా మనోళ్ళ
ని చూసిందే నయం అక్కడ కనీసం ఏదో ఒకటి వర్కవుట్ అయినా అవుతది అని ఆ రూమ్‌లో వాళ్ళని కాసిగా చూస్తూ బయటికి వచ్చేశా.
Like Reply
#64

(09-09-2025, 08:37 PM)Veerab151 Wrote:  Wow awesome update

(09-09-2025, 08:42 PM)Nani666 Wrote:  Wow super excellent andi.. chala bagundi andi.. matalu levu

(09-09-2025, 08:45 PM)Terminator619 Wrote:  madam party lo ela chestundo chudali...nice update

(09-09-2025, 09:00 PM)BR0304 Wrote:  Nice update

(09-09-2025, 09:42 PM)crazyboy Wrote:  Excellent update brother ?....

(09-09-2025, 11:56 PM)nenoka420 Wrote:  Woow.... Super narration bro..

(10-09-2025, 04:24 AM)saleem8026 Wrote:  clp); Nice sexy update happy

(11-09-2025, 04:54 AM)ash.enigma Wrote:  sooper intro to the main character. excitement baaga build chestunnav bro!!!

(11-09-2025, 09:43 AM)Jeevi14th Wrote:  Super update bro

(11-09-2025, 09:40 PM)K.rahul Wrote:  Wow superb updates bro

(11-09-2025, 10:41 PM)Rao2024 Wrote:  Good evening bro . Waiting for Pub Episode

(12-09-2025, 12:21 PM)utkrusta Wrote:  Mind blowing update

(12-09-2025, 05:58 PM)Nani666 Wrote:  wow super andi... baga rastunaru andi

(12-09-2025, 06:03 PM)shekhadu Wrote:  kamam ponginchestunnaru

(12-09-2025, 08:51 PM)saleem8026 Wrote:  clp); Nice sexy update  happy

 Thank you all
Like Reply
#65

(09-09-2025, 08:45 PM)Terminator619 Wrote:  Madam beauty ni ameku tagga range lo present chesaru...

Madam beauty నీ తనకి తగ్గ రేంజ్ లో ఇక్కడ ఏపాటికి ప్రెజెంట్ చేయలేను. 
Like Reply
#66

టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి పవన్ గాడు ఒక్కడే ఫోన్ చూస్తూ కూర్చున్నాడు.

నేను: (వేలి వాడి పక్కన కూర్చుని) వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు భయ్యా...

పవన్: ఏమో, క్రౌడ్ ఎక్కువ అయ్యేసరికి వెయిటర్స్ లేట్ వస్తున్నారు అని. నేనే డ్రింక్స్ తెద్దాం అని కౌంటర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు.

పవన్: నీకే కాల్ చేద్దాం అని మొబైల్ తీసా, నువ్వే వచ్చావు.

నేను: ఓ అవునా అంటూ ముందు ఉన్న గ్లాస్ తీసి సగం లేపి ముందు పెట్టా.

అలా ఇద్దరం సైలెంట్‌గా ఉన్నాం కాసేపు.

అలా చెరో గ్లాస్ లేపాక,
కాసేపు సైలెన్స్ తర్వాత,
పవన్: బ్రో.

నేను: హ్మ్మ్ (అని వాడి సైడ్ అటెన్షన్ పెట్టా ముందు డ్యాన్స్‌లు చూడడం ఆపి). ఏంటి బ్రో

పవన్: చాలా థ్యాంక్స్ బ్రో.

నేను: (చిన్నగా నవ్వి) నాకు ఎందుకు బ్రో థ్యాంక్స్

పవన్: ఈ పార్టీ, ఈ పబ్... చాలా థ్యాంక్స్ బ్రో.

నేను: నాదేం ఉంది బ్రో, మన సౌమ్య పార్టీ ఇది.

పవన్: అయినా కానీ నీకే థ్యాంక్స్ బ్రో.

నేను: ఎందుకు బ్రో

పవన్: ఫస్ట్ టైం బ్రో ఇలా పబ్‌కి రావడం.

నేను: (షాక్ అయినా, వీడు ఏంటి ఫస్ట్ టైం పబ్ అంటున్నాడు అని) ఏంటి బ్రో, ఏం మాట్లాడుతునవ్ 

The పవన్ 

పవన్: నిజం బ్రో, పేరుకే ముంబైలో సాఫ్ట్‌వేర్ జాబ్ అని కానీ, పబ్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం, నా 10Th తర్వాత పని, స్టడీ కాకుండా 'Aa Aha...' అనుకునే రోజు ఏదైనా ఉంది అంటే అది ఇదే బ్రో.

నేను: (ఏం మాట్లాడుతున్నాడు వీడు ఏంటి అని షాకింగ్‌గా చూస్తూ) అసలు ఏం అయ్యింది భయ్యా

పవన్: బ్రో, మాది కర్ణాటక, తెలంగాణ బోర్డర్‌లో ఒక నియోజకవర్గాo. దానికి MLA మా నాన్న నేను 10th లో ఉన్నప్పుడు. 

ఇండిపెండెంట్‌గానే గెలిచినా, అప్పటి స్టేట్ అపోజిషన్ పార్టీలో చేరాడు. ఎందుకో నాకు తెలీదు అప్పుడు.

అప్పుడు మా నాన్న అపోజిట్ వాళ్ళు (అంటే అప్పుడు స్టేట్‌లో ఉన్న రూలింగ్ పార్టీ వాళ్ళు) అంతా కలిసి కుట్ర చేసి మా నాన్న నీ నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇరికించారు.

మా Proporties అన్నిటి మీద ఐటీ రైడ్స్ చేసి అన్నీ సీజ్ చేసేశారు. ఇల్లు కూడా పోయింది.

ఒక నెలలోనే నేను, మా అమ్మ, నా చెల్లి ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద పడ్డాం. మా నాన్న జైల్లో అసలు ఎలాంటి పవర్ లేకుండా అయిపోయాడు. 

జైల్లో విసిటింగ్ కి అని వెళ్తే చాలా భయం వేసేది, చాలా కొట్టేవారు నాన్న. నాన్న భయపడకు ఏం కాదు, నేను బానే ఉన్నా అని చెప్పినా నాన్న బాడీ మీద దెబ్బలు కనిపించేవి.

కానీ నాన్న ఇంకా గట్టిగా చెప్పేవాడు, ఇక నుండి అమ్మని, చెల్లిని నువ్వే బాగా చూసుకోవాలి రా అని. వాళ్ళకి ఇప్పుడు అన్నీ నువ్వే రా. సారీ రా అని ఏడ్చాడు. ఇప్పటికీ ఆ మూమెంట్‌ని మర్చిపోలేను.

అమ్మ చాలా ట్రై చేసింది నాన్నని బయటికి తీసుకు రావడానికి. రిలేటివ్స్ అండ్ నాన్న పార్టీ వాళ్ళని హెల్ప్ చేయమని ఎంత అడిగినా ఎవరూ చేయలేదు. అందరూ నాన్న మంచి తనాన్ని వాడుకుని నా పవర్ తో అని చేయించుకుని లాస్ట్ కి వాళ్ళు అంతా కలిసే నాన్నని ఇరికించారు.

లాయర్స్ కూడా ఏం చేయలేకపోయారు ఇన్‌డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఏ ఇన్వాల్వ్ అయ్యేసరికి.

కేసులో ఫాస్ట్‌గా జడ్జ్‌మెంట్ వచ్చేసింది, నాన్న పవర్ కూడా పోయింది.

మూడు నెలలో ఎంతో కొంత చేతిలో ఉన్న మనీ కూడా అయిపోయాయి నాన్న లీగల్ ఖర్చులకి, మా ఎక్స్‌పెన్సెస్ కి. నాన్నని మైసూర్ లోని సెంట్రల్ జైల్‌కి షిఫ్ట్ చేశారు.

నా 10వ తరగతి అయిపోయేసరికే నా లైఫ్ మీద నాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఇంట్లో రోజు అమ్మ, చెల్లి ఏడవటం చూసి.
ఇంకా అక్కడే ఉంటే బ్రతకడం కష్టం అని అర్థం అయిపోయింది.

అక్కడ అన్ని రోజులు మంచిగా బతికాం మేము. సడన్‌గా అలా అయ్యేసరికి మమ్మల్ని చూసి నవ్వుకునేవారు.
రెండు వారాలకి మనం కూడా మైసూర్ వెళ్ళిపోదాం రా అని అమ్మనే చెప్పింది.

మేము ముగ్గురం మైసూర్ వచ్చేశాం.
నా ఇంటర్ అండ్ స్టడీ అంతా అక్కడే అయ్యింది.
స్టడీ చేస్తూనే పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాడిని.
అమ్మ అండ్ నేను చేసిన పని డబ్బులతో ఇల్లు, మా ఫీజులు, నాన్న లీగల్ ఖర్చులకి సరిగ్గా సరిపోయేవి కాదు. అక్కడ ఇక్కడ లోన్స్, అప్పులు చేయాల్సి వచేది

నాన్న చాలా ఏడ్చేవాడు వెళ్ళిన ప్రతీసారి. నా గురించి మర్చిపోండి ఇంకా అది ఇది అని.

అలానే మేము కష్టపడుతూ లైఫ్‌ని లీడ్ చేశాం. ఇంత కష్టంలో కూడా చదువుని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు నేను, ఈఎంసెట్‌లో మంచి ర్యాంక్ కొట్టి మైసూర్ లోనే మంచి కాలేజీలో జాయిన్ అయ్యి పొద్దున కాలేజీ, నైట్ పార్ట్ టైం అంటూ లైఫ్ గడిచిపోయింది.

నాన్న కేసు లో ఎంత ట్రై చేసిన ఏం చేయలేక పోయా.
ఉనా చెలి అమ్మని ఐన బాగా చూసుకోవాలి ఇంకా అని fix ఆయా

నా BTch అయిపోయేసరికి మైసూర్ లోనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యా అమ్మ వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉండొచ్చు అని.

కానీ ఆ చూతియా కంపెనీ స్టార్టింగ్ ఇంటర్న్‌షిప్ అని అది అని ఇది అని చెప్పి శాలరీ హైక్ ఇవ్వకుండా అలానే డ్రాగ్ చేసింది,

చెల్లినీ మెడిసిన్ చదివించాలి అని ఆ ఫీల్డ్ వైపు తీసుకెళ్ళా, ఖర్చులు బాగా పెరిగిపోయాయి.

ఇంకా అదే కంపెనీలో ఉంటే సెట్ అవ్వదు అని వేరే కంపెనీలో ట్రై చేస్తే మంచి ప్యాకేజ్ ఈ కంపెనీలో వచ్చింది కానీ ఇక్కడ ముంబైలో వచ్చింది.

ఇంకా మనీ చాలా అవసరం ఉండేసరికి అమ్మకి నచ్చచెప్పి ఇక్కడికి వచ్చేశా.

ఇక్కడ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఇంకా వాళ్ళతో Sharingలో రూమ్‌లో ఉంటున్నా.

ప్రతి నెల శాలరీ రాగానే లోన్స్ కి అండ్ చెల్లికి, ఇంటికి ఇవ్వడానికే సరిపోతుంది.

నేను జాయిన్ అయినపుడు పాత హెచ్.ఆర్. గాడు ఉండే అపుడు కూడా ఎప్పుడూ ఇలా పార్టీలు జరగలేదు. జరిగినా ఈ లేడీస్‌తోనే చేసుకునే వాళ్ళు.

వీళ్ళు కూడా నన్ను 2, 3 సార్లు అడిగారు కానీ నేనే వెళ్ళలేదు ఇంకా, నా సిట్యువేషన్స్ నాకు తెలుసు కాబట్టి.

ఆ.. హెచ్.ఆర్. గాడు కుత్తే గాడు వీళ్ళతో ఇలా చేసి, వాళ్ళ వర్క్, వాడి వర్క్ అంతా నా, మా మీద తోసేవాడు.మా టీం లో

పాపం తన్వి ఏ స్టార్టింగ్‌లో నాకు చాలా హెల్ప్ చేసింది.
సౌమ్య కూడా హెల్ప్ చేసేది కానీ తక్కువ.

అలా కొన్ని రోజులకి సౌమ్య టీ.ఎల్. అయ్యింది. ఆ హెచ్.ఆర్. గాడు వెళ్ళిపోయాడు హమ్మయ్య అనుకున్నా

అప్పుడే ఈ మేడమ్ వచ్చింది, ఒక 2 రోజుల్లోనే చుక్కలు చూపించింది.నా బతుకు ఇంతే ఇంకా అనుకున్నా.

కానీ తర్వాత తర్వాత చాలా ఈజీ అయిపోయింది, చాలా వర్క్ తగ్గిపోయింది. సౌమ్య కూడా చాలా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. పాత హెచ్.ఆర్. గాడు ఉన్నప్పుడు వచ్చే వర్కులో సగం ఆగిపోయింది. నాకు హ్యాపీగా ఉన్నా కానీ టీమ్‌లో, ఆఫీస్‌లో మేడమ్ భయంతో నవ్వులు పూయడం ఆగిపోయింది.

అప్పుడే నువ్వు వచ్చావు. TBH నువ్వు వచ్చిన కొత్తలో నీ "వేషాలు" చూసి ఎవడురా వీడు అనుకున్నా, కానీ నువ్వు వేరు బ్రో....

అందరిని కలుపుకుపోతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉండేలా చూస్తావు, చాలా రోజుల తర్వాత సౌమ్య నవ్వడం నువ్వు వచ్చిన తర్వాతే గమనించా.

తర్వాత ఇవాళ నన్ను పబ్‌కి రమ్మన్నప్పుడు ఎందుకులే అనుకున్నా.మా లాంటి ఫైనాన్షియల్ సిట్యువేషన్స్ చూసినోళ్ళకి ఇవన్నీ లగ్జరీస్ బ్రో. అందుకే రాడానికి భయపడ్డా. నాకు మా రూమ్‌లో కూర్చుని నా ఫ్రెండ్స్‌తో మా దగ్గర ఉన్న కొంచెం బడ్జెట్‌తో మా బ్రాండ్ వేస్తేనే హ్యాపీగా ఉంటది.

ఇక్కడ ఇలాంటి ప్లేస్‌లో తాగినా కూడా లోపల ఏదో ఇన్-సెక్యూర్ ఫీలింగ్‌తో.... తగిన ఫీల్ రాదు. కానీ నువ్వు ఇన్వైట్ చేశావు చూడు "ఏహ్ రావోయ్, మన సౌమ్య పార్టీకి రావా" అని సేమ్ నా పాత క్లోజ్ ఫ్రెండ్ ఒకడు చెప్పినట్టే క్యాజువల్‌గా చెప్పావు, చాలా హ్యాపీ అనిపించింది బ్రో.

ఇక్కడికి వాచక మేడమ్ దగ్గర కాంప్లిమెంట్ వచ్చింది, సౌమ్య కూడా నా గురించి అంత బాగా చెప్పింది. చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఇదంతా నీ వల్లే, అందుకే చాలా చాలా థ్యాంక్స్ బ్రో అంటూ సైడ్ హగ్ ఇచ్చాడు.

నేను: literally షాక్‌లో వాడిని అలానే చూస్తూ ఉండిపోయా.....

ఏంటి, వీడు ఇన్ని దాచుకున్నాడా లోపల అని షాక్ కొట్టిన కాకి లాగా అయిపోయింది నా ఫేస్.

•ఇందుకే వీడు రోజు సైలెంట్‌గా ఉంటున్నాడు
•అందుకే పోదామన్నా రాను అన్నాడు
•అందుకే లోపలికి వచ్చాక దిక్కులు చూసింది
ఇనీ ఫేస్ చేశాడా వీడు, ఎన్ని బాధలు పడ్డాడా వీడు పాపం అని చాలా జాలి వేసింది వాడి మీద. 
 
అలానే ఇన్ని రోజులు చెప్పలేదు వీడు అని కోపం వచ్చి

వాళ్ళు అంతా జలధరించుకున్నట్టు చేసి, 

హేయ్, జరుగు బెయ్ అని వాడిని దూరం తోసి ముందు ఉన్న గ్లాస్ లేపి వాడినే కోపంగా చూస్తున్నా.

పవన్: ఏం అయ్యింది బ్రో

నేను: ఏంట్రా ఏం అయ్యింది

పవన్: అలానే షాకింగ్‌గా చూస్తున్నాడు నేను అలా అనేసరికి.

నేను: నీ అబ్బ, నువ్వు ఏం అయినా పెద్ద అది అనుకుంటున్నావా. ఇన్ని రోజులు ఇన్ని విషయాలు చెప్పకుండా దాచేసుకున్నావు.

పవన్: చిన్నగా నవ్వాడు నా మాట విని.

నేను: (వాడి అమాయకమైన స్మైల్ చూసి నాకు నవ్వు వచ్చింది ఇంకా, పాపం ఎంత మంచివాడు రా వీడు, ఫ్యామిలీ కోసం ఎన్ని కోల్పోయాడు అని నాకు నేనే చెప్పుకుంటూ వాడిని ఏదోలా చూస్తున్నా).

పవన్: ఆపు బ్రో, అలా చూడకు. ఇప్పటి వరకు నన్ను ఆఫీస్‌లో ఇలా చూడంది అంటే నువ్వే, నేను ఎంత ఇంట్రొవర్ట్ లా ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడూ చిరాకు పడకుండా నన్ను కూడా మీ కన్వర్సేషన్‌లో Include చేయడానికి చూశావు, నేను ఈ టీంలో ఒక పార్టే అని గుర్తు చేశావు. అలానే
 ఉండు బ్రో, ప్లీజ్. ఇలా నా మీద జాలితో చూడకు.

నేను: నీ అబ్బ, ఇన్ని రోజులు దాచుకుని, ఇప్పుడు చెప్పి ఇప్పుడు అలా చూడకు, ఇలా చూడకు అంటున్నావా ఇంకా
Like Reply
#67

పవన్, నేను ఇద్దరం నవ్వుకున్నాం.
ఎంతైనా లోపల ఒక నాలుగు గ్లాసులు పడక ఇద్దరు ముగ్గురు మగాళ్ళు పక్క పక్కన ఉంటే వచ్చే వైబ్ వేరు, ఇలానే బాధలు అన్నీ చెప్పేసుకుని క్లోజ్ అయిపోతారు.

నేను: ఇంతేనా. ఇంకేమైనా ఉన్నాయా
పవన్: ఆహా, హ్మ్మ్ అని నాన్చుతూ (ఏదో చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు).

నేను: (నాకు అర్థం అయ్యింది, వాడు ఆఫీస్‌లో జరిగినవి అన్నీ చెప్పాడు కానీ ఒకటి చెప్పలేదు) ఏంటి

పవన్: ఆహా, అది...
నేను: ఆహా, హ్మ్మ్ ఏంట్రా, తన్వి గురించా

పవన్: (ఒక్కసారిగా షాక్ అయ్యాడు నాకు ఆ మ్యాటర్ తెలుసా అన్నట్టు) నీకెలా తెలుసు బ్రో(అని షాక్‌లోనే).

నేను: సౌమ్య చెప్పిందిలే, కానీ కొంచెమే చెప్పింది, నువ్వు చెప్పు పరేల్దు.

పవన్: అవునా

నేను: ఆ...

పవన్:హ్మ్మ్ అవును బ్రో, చెప్పా కదా ఇక్కడికి వచ్చిన కొత్తలో హెచ్.ఆర్. గాడు చాలా పని ఇచ్చేవాడు అండ్ ఈ సిటీకి కొత్త అయ్యేసరికి స్టార్టింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డా.

తన్వి ఏ చాలా హెల్ప్ చేసింది, తన్వి లేకుంటే ఇక్కడ అడ్జస్ట్ అయ్యి సెటిల్ అవ్వలేక పోదును ఏమో, చాలా కేర్ చేసింది మంచిగా మాట్లాడేది.నా లైఫ్‌లో చాలా రోజుల తర్వాత ఒకరు నన్ను అలా బాగా చూసుకోవడం.

తెలుసుగా మన మగాళ్ళకి ఇంకా ఎలా ఉంటాదో, తనలో నాకు మా అమ్మ కనిపించింది.

ఒక Fine Day ఇంకా ధైర్యం చేసి కాఫీకి తీసుకెళ్ళి, నా సిట్యువేషన్ అంతా చెప్పి ప్రపోజ్ చేశా..

కానీ తనకి వేరే వాడు అంటే ఇష్టం అని బాంబ్ పేల్చింది.
నా గుండె పగిలినంత బాధ వేసింది. ఆ తర్వాత ఒక వారం ఆఫీస్ కూడా వెళ్ళలేదు. సౌమ్య కాల్ చేసి ఇదంతా నార్మల్, ఇంకా ఎన్ని రోజులు బాధపడతావు అని కాస్త మోటివేషన్ ఇచ్చింది (తన్వి సౌమ్యకి జరిగింది చెప్పడం వల్ల).

తర్వాత ఆఫీస్‌కి వెళ్ళాక తన్వి ఫేస్ చూస్తూ ఆఫీస్‌లో వర్క్ చేయడం చాలా కష్టం అయ్యింది. జాబ్ వదిలేసి దెంగేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో సిట్యువేషన్స్ వల్ల ఆగిపోయా.

అలా మెల్లిగా అలవాటు అయిపోయింది.తన మీద ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోగలిగా.

అప్పుడు నువ్వు వచ్చిన 2nd డే నే తన్విని ఏదో రకంగా చూడడం గమనించా (సౌమ్య 1st call లో చెప్పింది కదా పవన్ గాడు చూడడం చూసి నేను చూసేది చూసింది అని, అది ఇదే) అప్పుడే అనుకున్నా నీ గురించి ఎవడురా వీడు "Item" గాడిలా ఉన్నాడు అని.

నేను: (మళ్ళీ షాక్, ఏంటి ఇంత డెప్త్ ఉందా వీడి స్టోరీకి అని)

నేను: ఏంట్రా ఐటమ్ ఆ... ఇందాక వేషాలు అన్నావు..

పవన్: ఈ... సారీ బ్రో (అని నవ్వుతున్నాడు).

నేను: వాడి మెడ మీద చెయ్యి వేసి దగ్గరకి లాక్కుని ఐటమ్ ఆ నేను?ఐటమ్ ఆ అంటూ.

పవన్: వాడు హ్యాపీగా నవ్వుతున్నాడు.

నేను: వాడిని వదిలేసి వాడిని జాలిగా చూస్తున్నా నవ్వుతూ.

పవన్: ఇదే వద్దు అన్నా.

నేను: హ్మ్మ్, సరేలే.

నేను: ఇంతేనా కాలేజీలో ఇంకేం లేవా మరి

పవన్: అక్కడ ఏం లేవు........
అని ఇంకేదో చెప్పే టైంకి,

వాళ్ళు ముగ్గురు వచ్చేశారు.
Like Reply
#68

థ్రెడ్ ఏం అయిన స్లో అండ్ బోరింగ్ గా అనిపిస్తుందా....
[+] 1 user Likes StrongGrip's post
Like Reply
#69

టేబుల్ దగ్గరికి వచ్చి ఒకరి వెనుక ఒకరు నిల్చుని.
ముందు నిల్చున్న సౌమ్య రేయ్ అంటూ నా సైడ్ చూస్తుండగానే,

మధ్యలో ఉన్న మేడమ్, వెనుక నిల్చున్న తన్వి డ్యాన్స్ ఫ్లోర్ వైపు చూస్తూ
తన్వి: సౌమ్య, డ్యాన్స్ చేద్దామా.

సౌమ్య మేడమ్ సైడ్ చూసింది.

మేడమ్: అమ్మో... అన్నట్టు చూసింది.

తన్వి అండ్ సౌమ్య ప్లీజ్ అన్నట్టు చూసారు.

మేడమ్ నో అన్నట్టు చూసింది.

సౌమ్య నా సైడ్ చూసింది.

సౌమ్య చూడడం చూసి నేను మేడమ్ సైడ్ రిక్వెస్టింగ్‌గా వెళ్ళు అన్నట్టు చూసా.

మేడమ్ సరే అన్నట్టు చెప్పకుండానే బాడీ సిగ్నల్స్‌తో చెప్పింది.

ఇలాంటివి బాగా గమనించే సౌమ్య అది చూసి హ్యాపీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది.

ఆ ఎక్స్‌ప్రెషన్స్ అర్థం అయిన తన్వి ఫుల్ ఖుష్ అయ్యింది.
తన్వి: హే, మీరు కూడా రండిరా.

నేను: మీరు వెళ్ళండి, మేము జాయిన్ అవుతాం అన్నా.

తన్వి హ్యాపీగా సౌమ్య అండ్ మేడమ్‌ని లాకెళ్ళింది డ్యాన్స్ ఫ్లోర్‌కి.
.
 
. 

.

చెప్పురా... అన్నట్టు పవన్ గాడి వైపు చూసా. వాడికి అప్పుడే ఏదో కాల్ వచ్చినట్టుంది.

బ్రో, కాల్ మాట్లాడి వస్తా చెప్పి లేచి ఉగుకుంటూ వెళ్ళిపోయాడు పక్కకి.

నాకు కూడా కాల్ వచ్చినట్టు అనిపించింది, ఇంకా లేచి
2nd ఫ్లోర్‌లో ఉన్న బాత్రూమ్స్‌లోకి వెళ్ళా.

2వ ఫ్లోర్‌లో టేబుల్స్ దాటుకుని ముందుకు వెళ్తే కొన్ని రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్ లాంటి వాటి లాస్ట్‌లో బాత్రూమ్ ఉంది.
(పబ్‌లో రూమ్స్ ఏంటి అనుకోకండి. మీకు అది కూడా తెలీకుంటే ఇంకా వర్జిన్‌గానే ఉండిపోతారు మీరు లైఫ్ లాంగ్.)

. 

. 

.

అలా నేచర్ కాల్ అటెండ్ చేసి వచ్చి,
సెకండ్ ఫ్లోర్ ఎండ్‌కి వచ్చి అక్కడ ఉన్న railing దగర ఉనా స్టీల్ బార్స్ మీద హ్యాండ్స్ పెట్టి డ్యాన్స్ ఫ్లోర్ వైపు చూస్తున్నా


మైండ్ అంతా పవన్ గాడి స్టోరీ, వాడు పడిన కష్టాలే తిరుగుతున్నాయి.
 ఇంత మంచి వాడికి ఇన్ని కష్టాలా
అసలు ఒక మనిషికి ఇన్ని కష్టాలు ఉంటాయా అనిపిస్తుంది.

పాపం తన్వి సెట్ అయిన బాగుండు వీడికి . అది కూడా చెప్పింది కదా దాని బాయ్‌ఫ్రెండ్‌తో సరిగ్గా లేదు అని, ఒకసారి మాట్లాడి కన్విన్స్ చేసి పవన్ గాడికి సెట్ చేయాలి అది ఇది అని ఏవేవో ఆలోచిస్తున్నా.

ఎప్పుడు ఎలా చూసిందో ఏంటో, తను వచ్చింది కూడా గమనించలేక పోయా.

సౌమ్య వచ్చి నా పక్కన నిల్చుంది గ్లాసెస్ తో.
నిల్చుని అలా చూస్తుంది ఏంట్రా ఏం అయ్యింది అని.

దాని చూపులో ఏదో ఒక రకమైన ప్రేమ, ఏదో బాయ్‌ఫ్రెండ్‌ని కాసేపటికి మిస్ అయినట్టు డ్యాన్స్ ఆపేసి నా దగ్గరికి వచ్చి నిల్చుని ఏం అయ్యిందిరా, అని కేరింగ్‌గా అడుగుతూ

దాన్ని అలా చూడగానే చాలా హ్యాపీ గా ముచ్చట వేసింది.
నేను: హ్మ్మ్, ఏం లేదు అంటూ ముందు ఉన్న స్టీల్ బార్స్ మీద వేళ్ళతో టాప్ చేస్తున్నా.

సౌమ్య హ్మ్మ్ అంటూ నాకు ఒక గ్లాస్ ఇచ్చి
తను కూడా డ్యాన్స్ ఫ్లోర్ సైడ్ తిరిగి ముందు ఉన్న రైలింగ్ పైన చెయ్యి పెట్టింది.

సౌమ్య: ఎవరు కాల్ చేశారా (ఇందాక కాల్ వచ్చింది అని వెళ్ళా కదా దాని గురించి).

నేను: నేచర్.

సౌమ్య: (తల నా సైడ్ తిప్పి ఏదో స్వీట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి) నీ... (ఏం మాట్లాడాలో తెలీక).

నేను: హహహ....

నేను: "లమీరు ఎక్కడికి వెళ్ళారు

సౌమ్య: (కొంచెం తల కిందికి వేసుకుని సిగ్గుతో) సేమ్.

అది అలా చెప్పగానే మైండ్ లో ఒక ఊహ వచేసింది. అంటే ముగురు కలిసి బాత్రూమ్ లో (ఆహా.....)
నేను: ఓఓఓ. 
నేను: మరి అంతసేపు వెళ్ళారు

సౌమ్య: (తల లేపి నా సైడ్ తిప్పి అలా చూస్తూ) లేడీస్‌కి ఆ మాత్రం టైం పట్టుదిరా.

నేను: అబ్బో (ఏం చేస్తారు అడుగుదాం అనుకున్నా కానీ. ఉ.. పోస్తారు,
.. చ పోసి బయటికి వచి చేతులు కడుకుంటూ ఏ మేడమ్ మీ makeup బాగుంది మీ బ్యాంగిల్స్ బాగునై అని సోది వేస్తారు, మేడమ్ అక్కడ లేకపోతే, సౌమ్య తన్వి క్లోజ్ కాబటి ఆల్కహాల్ ఎఫెక్ట్ లో నీ సళ్లు బాగా పెరుగుతునై, గుద్ద size బాగా బలుస్తుందే అని ఇంకా క్లోజ్ ఐతే చేయి డ్రెస్ మీద నుండే పేటి గుద్ద పొక్క లో వేలు పేటి గెలికి, కడుగుకున చేతులు tissues తో తుడుచుకుంటూ జోక్స్ చేసుకుంటూ నవ్వుకుంటారు ఇంకేం చేస్తారు లే అని ఆగిపోయా).

సౌమ్య: ఆహా.

నేను: చాలా క్లోజ్ అయినట్టున్నారు మేడమ్ మీరు.

సౌమ్య: హ్మ్మ్, మేడమ్ చాలా మంచిగా మాట్లాడుతుందిరా, హెచ్.ఆర్. ఎంప్లాయి అనే ఫీలింగ్ అసలు లేదు మేడమ్‌కి.

నేను: హ్మ్మ్.

సౌమ్య: తెలుసా రా... మేడమ్ మనకన్నా ఒక సంవత్సరం సీనియర్ అంతే. కానీ టాలెంట్ వల్ల ఇంత చిన్న ఏజ్‌లోనే హెచ్.ఆర్. అయిపోయింది.

నేను: చాలానే తెలుసుకున్నట్టున్నావుగా మేడమ్ గురించి.

సౌమ్య: ఆహా, అని చెప్పిందిరా అని మేడమ్ చెప్పినవి అన్నీ చెప్పడం స్టార్ట్ చేసింది.

మేడమ్ వాళ్ళది AP అంట,
వల్ల ఫ్యామిలీ గురించి చెప్పింది అంట 
స్టడీ హైదరాబాద్‌లో అయ్యింది అంట, 
ఇంతకు ముందు జాబ్ వేరే సిటీ లో చేసింది అంట 
ఇంకా అది ఇది అని చెప్పేసింది "ఒక ...గురించి"  వదిలేసి అని అర్దం అయింది సౌమ్య చెప్తుంటే 

నేను: హ్మ్మ్, ఇంకేంటి బాగా క్లోజ్ అయిపోయారు అన్నమాట అయితే మీరు మేడమ్.
Like Reply
#70

సౌమ్య: హహహ, అంతా మీ దయ స్వామీ.

నేను: నాదేం ఉందిలే అని సౌమ్యని కాసిగా చూస్తున్నా సైలెంట్ గా

నా చూపులు పాటేసి 
సౌమ్య: (కొంచెం సిగ్గుపడుతూ) ఏం అయ్యిందిరా

నేను: ఎంత బాగున్నావో తెలుసా

సౌమ్య: చాలే, ఆపు.

నేను: నిజమ్, చాలా అంటే చాలా బాగున్నావు.

సౌమ్య: అబ్బో, ఆపులే, నాకన్నా వాళ్ళే బాగున్నారు ఏమోలే, వాళ్ళనే ఓఓ... చూస్తున్నావుగా.

నేను: (Possessiveness తగలయ్యా అనుకుంటూ) అబ్బా, కాదే, నువ్వే బాగున్నావు.

సౌమ్య: అంతా వద్దు. నేను చూసా మేడమ్‌ని, తన్విని నువ్వు ఎలా చూస్తున్నావో, ఆ తన్విని అయితే మరీ ఎక్కువ.

నేను: (అది possesiveness తో అలా క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతుంటే దాని నడుము మీద చెయ్యి వేసి నా దగ్గరకి లాక్కోవాలి అనిపిస్తుంది కానీ మళ్ళీ తన్వి ఆర్ పవన్ గాడు చూస్తే ఎలా అని అయిపోతున్నా). హహహహ, అలా ఏం లేదు (అని తన కళ్ళలోకి చూస్తూ స్వీట్ గా నవ)

సౌమ్య: నవ్వకు... (Sweet గా గారాబంగా)

సౌమ్య: అయినా ఏంట్రా, తన్విని అది,ఇది,రా,పోవే అని అలా అంటున్నావు.. బానే క్లోజ్ అయినటునావు గా (అని దేపీ పొడిచింది)

నేను: హే నీ... అది నన్ను అంటుంది, నేను దాన్ని అంటున్నా.

సౌమ్య: మరి నేను కూడా అంటున్నాగా రా, నన్ను అనడం లేదు ఏంటి...

నేను: (కాసేపు సైలెంట్ తర్వాత) అది, నువ్వు ఒకటే నా.

సౌమ్య: అంటే..

నేను: అబ్బ.. అలా కాదు, నువ్వు మన టీ.ఎల్., నీతో క్లోజ్‌గా ఉండడం నాకు ఇష్టమే నీకు కంఫర్ట్ ఏ, కానీ వాళ్ళ ముందు నిన్ను నేను రావే, పోవే అంటే ఎందుకో బాగోదు అనిపించింది.

నాకే నచ్చలేదు. ఒకవేళ ఫ్యూచర్‌లో నా వల్ల ఏం అయినా అయినా కూడా నీకు నా వల్ల ప్రాబ్లం రాకూడదు అని, మనం బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే టీ.ఎల్. అయినా వాడికి అలా ఇలా హెల్ప్ చేసింది అది ఇది అని ఎవరూ అనకూడదు, అందుకే అనడం లేదు.

సౌమ్య: (ఇంప్రెస్ అయిపోయినట్టు సైలెంట్ అయిపోయింది) (నా మోచేతి నుండి తన హ్యాండ్ పెట్టి పట్టుకుని హ్యాండ్ హగ్ ఇచ్చి అటు తిరిగి నిల్చుంది సైలెంట్‌గా, ఏదో కపుల్ నిల్చున్నట్టు).

నాకు చాలా నచ్చింది సౌమ్య అలా చేయడం ఒక లవర్ లాగ చేయి పట్టుకోవడం 

సౌమ్య: థ్యాంక్స్ రా. కానీ ఎవరూ లేనప్పుడు పిలువు పర్లేదు, నాకు ఇష్టం నువ్వు అలా పిలిస్తే. (అని నా హ్యాండ్‌ని టైట్‌గా పట్టుకుంటూ స్లో అండ్ హస్కీ వాయిస్‌లో చెప్పింది).
[Image: images-1-2025-09-13-T122248-902.jpg]

నేను: హ్మ్మ్, సరే
నేను:ఇష్టమా....

సౌమ్య: హా...

అది అలా పట్టుకుంటుంటే దాని సన్ను నా చెయ్యికి మెత్తగా తాకి కింద ఇంకా గట్టిగా అవుతుంది.
నేను: ఇంకేం ఇష్టం (చిలిపిగా కాసిని అణచుకుంటూ).

సౌమ్య: హ్మ్మ్ అని సిగ్గుపడుతోంది.

నేను: చెప్పు....

సౌమ్య: ఏంటి

నేను: ఇప్పటికీ చెప్పనే లేదు ఎలా ఉందో నచ్చిందా లేదా అని.

సౌమ్య: ఏంటి (అని సిగ్గుపడుతోంది, నిన్న కిస్ గురించి అడిగా అని).

నేను: (తనా గడ్డం కింద చెయ్యి పెట్టి పైకి లేపి కళ్ళలోకి చూస్తూ) చెప్పు, నచ్చిందా లేదా (స్వీట్‌గా).

సౌమ్య: హ్మ్మ్మ్ (అని చిన్నగా హస్కీగా గునిగింది).

నేను: చెప్పు.

సౌమ్య: elleh (అని సిగ్గు విరహంతో కిందికి చూసింది)

నేను: చెప్పొచ్చు కదా

సౌమ్య: రేయ్, ఆపరా ఇంకా (అంటూ చిలిపిగా వయ్యారాలు పోతూ హ్యాపీగా చెప్పింది).

నేను: దాని చిలిపి మాటలు వింటేనే అర్థం అయ్యింది దానికి నచ్చింది అని, నాకు చాలా హ్యాపీగా అనిపించింది.


కాసేపు అలా సైలెంట్‌గా ఉన్నాం సౌమ్య నా చెయ్యి పట్టుకుని లవర్స్ లాగా.

కాసేపు సైలెన్స్ తర్వాత,
నేను: సౌమ్య.

సౌమ్య: ఆ... (హస్కీగా).

నేను: సౌమ్య.

సౌమ్య: హ్మ్మ్.

నేను:ఈ రోజు కూడా రావొచ్చు కదే నా ఫ్లాట్‌కి.

సౌమ్య: (10 సెకండ్ల తర్వాత అర్థం అయ్యి, చేతి పట్టుకున్న చెయ్యి మోచేతితో కడుపులో స్వీట్‌గా గుద్ది) చంపుతా, నిన్న అంటే ఏదో అలా అయిపోయింది.

నేను: (ఇదేంటి ఇలా అనుకుందా అనుకున్నా) అబ్బా, అందుకు కాదే.

సౌమ్య: మరి (అని చిరు కోపంతో).

నేను: చాలా బోర్ కొడుతుందే ఒక్కడినే అంత ఇంట్లో ఉండేసరికి అందుకే.

సౌమ్య: అని దొంగ మాటలు చెప్పకు, నాకు ఆ మాత్రం తెలీదా నువ్వు ఎందుకు రమ్మన్నావో (అని హస్కీగా చిలిపి కోపంతో అన్నది).

నేను: అబ్బ... నిజమే, నిన్న నువ్వు వెళ్ళాక చాలా lonleyగా అనిపించింది, ఎందుకో చాలా బాధ అయ్యింది (అని చిన్న పిల్లాడిలా సాడ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టి చెప్పా).

సౌమ్య: ఏంట్రా, నిజమా

నేను: హ్మ్మ్ (అని ఆశగా చూసా).

సౌమ్య: అవునా (అని నాను కన్సర్న్ తో చూస్తుంది)
సౌమ్య: కానీ ఎలా రా, వాళ్ళని డ్రాప్ చేయాలి కదా

నేను: అబ్బా, ఎలా అయినా వెళ్ళమందాంలే.

సౌమ్య: బాగోదురా.

నేను: మేడమ్‌ని డ్రాప్ చేయమని చెప్దామా.

సౌమ్య: మేడమ్ పీజీకి, వాళ్ళకి చాలా దూరం రా, పాపం, చాలా ఇబ్బంది అవుతుంది.

నేను: అవును పాపం కదా, మేడమ్ పీజీలో (అని ఛాన్స్ దొరకగానే పాయింట్ పట్టేసా).

సౌమ్య: అవునురా పాపం, ఇన్ని రోజులు మేడమ్ పీజీలోంచి అంత వర్క్ మేనేజ్ చేస్తుంది అంటే గ్రేట్ రా, నేను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు ఏమో, వాళ్ళతో ఉంటుంది అనుకున్నా.

నేను: అవును, పాపం ఎలా మేనేజ్ చేస్తుందో ఏమో. రూమ్ తీసుకోలేక పోయిందో...

సౌమ్య: ఒకతే ఉండాలి అంటే కష్టం కదా రా & తనకి భయం అంట చెప్పింది ఒకతె ఉండాలి అంటే ఏ అమ్మాయికి ఐన అలానే ఉంటుంది కదా రా, ఇక్కడ తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు strangers తో రూమ్ షేర్ చేసుకోలేదు కదా 

నేను: అయ్యో, ఏలానే మరి ఏపాటికి ఇలానే అంటే

సౌమ్య: అవునురా, పాపం కదా.
అలా కాసేపు సైలెంట్ అయిపోయాం మేడమ్ గురించి ఆలోచిస్తూ 
.
.
.
.
.

ఇంకా ఆహా చేయి లో పట్టుకున గ్లాసెస్ లేపము డ్రెస్ ఫ్లోర్ చూస్తూ

సౌమ్య: పదరా, డ్యాన్స్ చేద్దాం.

నేను: అమ్మో, డ్యాన్స్ నా వల్ల అవ్వదు

సౌమ్య: రేయ్, ఇక్కడ ఎవరికీ సరిగ్గా రాదులే, పదా.

నేను: నాకు నిజంగా అంతగా రాదే.

సౌమ్య: అబ్బా, పదా రా, నాకు నీతో డ్యాన్స్ చేయాలి అని ఉంది, వచ్చినట్టు వేధువు పదా (అని గ్లాసెస్ పక్కన టేబుల్
మీద పెట్టి, నా చేతిలో ఉన్న తన చెయ్యి మీద ఇంకో చెయ్యి కూడా వేసి బలంగా లాగుతూ లాకెళ్ళింది ఏదో బాయ్‌ఫ్రెండ్‌ని లాకెళ్ళినట్టు....

.
 
.

.
Like Reply
#71

(13-09-2025, 11:13 PM)ash.enigma Wrote:  intha exciting ga raastu.. ela adugutunnav bro?

ఏమో రీడర్స్ నుండి సరిగా రెస్పాన్స్ రావడం లేదు, ఇంట్రెస్ట్ పీకింది ఏమో ఇలా ఎమోషన్స్ డ్రామా అని ఉండే సరికి. 
మన సైట్ లో అవి వర్కవుట్ అవవు అని తెలుసు కానీ అయింది చెప్పాలి అనుకున కానీ


ఇంకా ఫస్ట్ ఫార్వర్డ్ లో తీసుకెళ్లి ఎండ్ చేసేయాలి అనుకుంటున్న ఇపుడు. 
[+] 1 user Likes StrongGrip's post
Like Reply
#72

(14-09-2025, 07:19 AM)Mahesh12 Wrote:  Story ayithe chala baaga rasthunnaru broo.. Meeru ela ayithe rayali ani anukunnaro alage rayandii..

థ్రెడ్ బానే ఉంటది కానీ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి డ్రామా worth కాదు ఏమో అనిపిస్తుంది వస్తున రెస్పాన్స్ చూస్తే.
Like Reply
#73

(14-09-2025, 09:24 AM)utkrusta Wrote:  Good update and my suggestion is readers required ROMANCE and sex. Here 3 girls but NO USE 
Nuve Chepav ante... Inka fix Bro గేర్ మార్చడం.
Like Reply
#74

పైకి తీయి లోనున్న హాయిని..
బైట వేయి లోపల ఉన్నవడిని... 
దాచుకోకు ఇంకా దేనిని
. 

. 

.
ఓడియమ్మ హీటు...
ఈడీఎంలో బీటు... రేడియంలా లైటు...
పార్టీలో ఇటు అటు.
. 

. 

.
డ్యాన్స్ ఫ్లోర్ లోకి వెళ్లి అప్పటికే డ్యాన్స్ చేస్తున్న తన్వి అండ్ మేడమ్‌తో సౌమ్య నేను స్టెప్స్ కలిపాము.

లోపల ఉన్న మత్తుకు అక్కడ ప్లే అయ్యే సౌండ్‌కి, ఆ లైట్స్‌కి మత్తు ఇంకా పెరుగుతూ డ్యాన్స్ దానంతట అదే వచ్చేస్తుంది.

మేడమ్, తన్వి మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు.

తల ఊపుతూ ఫస్ట్ రెండు స్టెప్స్ వేసి డాన్స్ vibe లోకి దూరిపోయ 
ఎదురుగా వాళ్ళు నన్నే హ్యాపీగా చూస్తూ ఇంకా వాలు కూడా రెచ్చిపోయి డ్యాన్స్ వేస్తున్నారు.

తన్వి, సౌమ్య, మేడమ్‌తో కలిసి హ్యాపీగా స్టెప్స్ వేసా 2 నిమిషాలు.

మేము కూర్చున్న సోఫా సైడ్ చూస్తే అప్పుడే అక్కడికి వచ్చిన పవన్ గాడు మేము ఎక్కడ అని వెతుకుతుండు.

రేయ్, ఇటు రా రా అని పిలిచా, వాడు ఇంకా నా లానే సిగ్గుపడుతూ వచ్చేశాడు.

వాడిని చూస్తూ ఇటు చూసేలోగా
తన్వి, సౌమ్య వెళ్లి అందరికీ గ్లాసెస్ తెచ్చారు మళ్ళీ.

. 

. 

.

ఒక గ్లాసులో ఆనందమే
ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే

ప్రతి గ్లాసును ఖాళీ చెయ్....

. 

. 

.

ఒక షాటులో ఉత్సాహమే
ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే

ప్రతి షాటు లోపల వేయి

. 

. 

.
గ్లాస్ మీద గ్లాస్ లేపి,
ఐదుగురం రౌండ్‌గా చేరి డ్యాన్స్ ఫ్లోర్ ఆక్రమించేసి స్టెప్స్ వేస్తూ ఊగిపోతున్నాం ఎంజాయ్‌మెంట్‌లో.

లేడీస్ డ్యాన్స్ అదరగొట్టేస్తున్నారు.. పవన్ గాడు కూడా ఇంకా అడ్జస్ట్ అయిపోయి ఫ్రీగా బాగా చేస్తున్నాడు.

నాకు ఏదో వచ్చినట్టు మత్తులో ఊగిపోతున్నా వాళ్ళని చూస్తూ.

అందరం హ్యాపీగా డిస్కో లైట్స్ వెలుగులో ఒకరిని ఒకరం చూసుకుంటూ ముంబై నైట్ లైఫ్ అంటే ఎలా ఉండాలో అది చేస్తున్నాము.

ఎదురుగా ముగ్గురు స్టెప్స్ వేస్తుంటే వెనక గుద్దలు షేక్ అవుతున్నాయి. ముందు మాత్రం అంతగా ఊగడం లేదు మంచి టైట్ బ్రాస్ వేసుకున్నారు ఏమో.
మేడమ్ సళ్ళు మాత్రం కొంచెం బంప్ వస్తూ పోతున్నాయి
కానీ డ్యాన్స్‌లో ఫోకస్‌గా చూడలేక పోయా.

మంచిగా మ్యూజిక్ సింక్ అయ్యేలా స్టెప్స్ వేస్తూ ఇరగదీస్తున్నాం. కాసేపు ఆ డ్యాన్స్ ఫ్లోర్‌కి మా గ్యాంగ్ ఏ అట్రాక్షన్ లా మారింది.

.
 
. 

.

ఈ కైపులో కైలాసమే

నా వైబ్ లో వైకుంఠమే

ఈ మైకం మోక్షమే

. 

. 

.
స్టెప్స్ వేసి వేసి తన్వి, సౌమ్య, పవన్ గాడు మెల్లిగా Fadeout అవుతూ క్రౌడ్ లోంచి బ్యాక్ వెళ్ళిపోయి సోఫాలో కూర్చున్నారు.

మాకు మెల్లిగా ఆల్కహాల్ ఎఫెక్ట్ చూపిస్తూ ముంబైలో ఉన్నాం అని మర్చిపోయి ఒకరిని ఒకరం చూసుకుంటూ ఆగలేక.

.

. 

.

.

.

జోరుగున్నదో జారుతున్నదో...
జన్మకేమయిందో ఊహ నిజములా
నిజము ఊహలా తోచి తోసినాయో....
. 

. 

.
జరుగుతున్నదే జరగనున్నదో
జరిగిపోయినాదో తిరుగుతున్నదో తిప్పుతున్నదో
Déjà vu.....
. 

. 

.

.

.
ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకుంటూ కపుల్ డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేసాం.
మేడమ్ చెయ్యి పట్టుకుని నా ముందు తిప్పుతూ తన అందాలు అన్నీ డిస్కో లైట్స్ లో చూస్తూ.
నడుము మీద చెయ్యి వేసి పిసుకుతూ, చుట్టూ తిప్పుతూ,
కపుల్ స్టెప్స్ వేస్తున్నాం క్రౌడ్‌లో కలిసిపోయి వాళ్ళకి కనిపించకుండా
[Image: 1757670566704-01.jpg]
మేడమ్ బాడీ అంతా పిసికేస్తూ ముంబైని మర్చిపోయి కాసేపు కాసిలో మునిగి తేలుతున్నాం.
. 

. 

.
ఓడియమ్మ హీటు....
ఈడీఎంలో బీటు రేడియంలా లైటు.... పార్టీలో ఇటు అటు...
Like Reply
#75

[Image: IMG-20250912-150703.jpg]
[+] 8 users Like StrongGrip's post
Like Reply
#76

(14-09-2025, 05:05 PM)Shreedharan2498 Wrote:  చాలా బాగా రాస్తున్నారు... రెస్పాన్స్ కోసం కాకుండా మీ తృప్తి కోసం రాయండి... జనాలు ఈరోజు కాకపోతే రేపు రెస్పాండ్ అవుతారు... మీ స్టోరీ వ్యూస్ చూడండి ఎంత మంది ఉన్నారో అర్థం అవుతుంది. మీరు అనుకున్నట్లు రాయండి మార్చకండి చాలా బాగుంది

నాకు తృప్తి oche దాకా రాస్తే, తు ani వెళ్ళిపోతారు ఇక్కడి జనాలు. 

Views ani kadhu kani ee site ki antha రాయడానికి Time and efforts petadam waste emo ani ఫీలింగ్ anthe.
దానికి తగట్టు గానే responses కూడా తగిపోయినై అందుకే గేర్ మార్చాలీ అని fix ఆయా ఇంకా ఈ థ్రెడ్ లో 

అలా.... లో చూసుకుందాం ఇంకా ముద్దు మురిపాలు 
(అలా... కి రెస్పాన్స్ రాకపోతే ఎలా అని అడగకండి ఆపాటి ముచ్చట అపుడు ఇగ)
[+] 1 user Likes StrongGrip's post
Like Reply
#77

(15-09-2025, 12:25 PM)Saikarthik Wrote:  Superb updates busy ga undi chala updates miss ayya
Okay ee mathuloo team emanna limits cross avutaru antara

That was so good bro మీరు రియల్ లైఫ్ లో busy అవడం.

ఇక్కడి అప్డేట్స్ చూడపోయిన పెద్ద పోయేది ఏం లేదు లే

ఈ సైట్ కి రాలేనంత Busy avu bro, i don't mind & infact we will feel happy for you. 
[+] 2 users Like StrongGrip's post
Like Reply
#78

(15-09-2025, 06:47 PM)Veeeruoriginals Wrote:  Stanford university hacker వి bro నువ్వు

Ni రేంజ్ కాదు లే బ్రో.
ఎంత అయిన,ఎవరు అయిన నీ తర్వాతే గా Big Grin
Like Reply
#79

(13-09-2025, 09:58 AM)Nani666 Wrote:  super andi.. pavan epudu open iyadu... edpuud vallu frnds avtunaru.. next emavtadooo

(13-09-2025, 10:56 AM)Mahesh12 Wrote:  StrongGrip bro... Katha chala interesting ga saaguthundhii.. Nice broo.. Chala baaga rasthunnaruu... Ippude pavan anni cheppatam start chesadu...Thaagaka nijalu cheppadu ippatikaina...Bottle lo madhuram… bayata nijam... Mari mugguru queens ekkadiki velli vacharo choodali

(13-09-2025, 11:08 AM)hemu4u Wrote:  Nice update

(13-09-2025, 11:13 AM)utkrusta Wrote:  Excellent update

(13-09-2025, 07:18 PM)nenoka420 Wrote:  Good update.. nice writing...

(13-09-2025, 09:36 PM)ash.enigma Wrote:  situations.. feelings.. sooper ga varnistunnaru.
thanks for the update stronggrip garu!!

You rock!!

థ్యాంక్ యూ All 
Like Reply
#80

(13-09-2025, 11:01 PM)K.rahul Wrote:  Nice update bro

(13-09-2025, 11:23 PM)ash.enigma Wrote:  nee updates tho iragadeestunnav stronggrip bro!!

(14-09-2025, 01:11 AM)RAAKI001 Wrote:  Super

(14-09-2025, 08:54 AM)saleem8026 Wrote:  clp); Nice sexy updates happy

(14-09-2025, 10:31 AM)Sai_lucky29 Wrote:  Chala thanks bro time tiskoni big and back to back updates ichinaduku. Story chala intresting ga undi please don't stop and fast forward cheyakandi.

(14-09-2025, 10:33 AM)nenoka420 Wrote:  Super update... waiting for more..

(14-09-2025, 10:51 AM)crazyboy Wrote:  సెంటిమెంట్ తో పడేసావు భయ్యా...
ధాంక్యూ....

(14-09-2025, 12:08 PM)Mahesh12 Wrote:  Meeru rasthundhi chala bagundi.. Mee style meedhi.. Manchiga rasthunnaru.. Continue broo..

Thank you ఆల్ 
Like Reply




Users browsing this thread: 7304480728, Sanju2387, 1 Invisible User(s), 6 Guest(s)