Thread Rating:
  • 51 Vote(s) - 2.98 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery Boss ( HR ) Tho రతిలీలలుRunning

Showing only the posts of StrongGrip: 245 of 951 posts. Show all posts
#41

(24-08-2025, 04:00 PM)utkrusta Wrote:  Excellent update

(24-08-2025, 05:34 PM)Nani666 Wrote:  Wonderful update andi.. super

(24-08-2025, 07:34 PM)K.rahul Wrote:  Nice update bro

(24-08-2025, 08:03 PM)saleem8026 Wrote:  yr): Nice sexy update  clp);

(24-08-2025, 10:02 PM)BR0304 Wrote:  Nice update

(24-08-2025, 10:51 PM)mohan1432 Wrote:  Nice update

(24-08-2025, 11:21 PM)Saikarthik Wrote:  Nice updates

(25-08-2025, 06:30 AM)narendhra89 Wrote:  Good update bagundi

(25-08-2025, 09:31 AM)Kethan Wrote:  Nice update

(25-08-2025, 12:03 PM)nenoka420 Wrote:  Good story... great writing...Keep writing more..

(25-08-2025, 11:14 PM)crazyboy Wrote:  Super... bagundi....

(26-08-2025, 06:16 AM)saleem8026 Wrote:  clp); Nice sexy update  happy

(26-08-2025, 11:17 AM)Nani666 Wrote:  Wow excellent andi

(26-08-2025, 12:02 PM)Saikarthik Wrote:  Nice updates

(26-08-2025, 03:14 PM)BR0304 Wrote:  Nice update

(26-08-2025, 03:44 PM)nenoka420 Wrote:  Sex lekundane super rasaruuu... excellent...

(27-08-2025, 04:36 AM)K.rahul Wrote:  Nice update bro

(27-08-2025, 10:41 AM)utkrusta Wrote:  Good update

(27-08-2025, 02:24 PM)Kethan Wrote:  Nice update


పేరు పేరున  thanks
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42

(24-08-2025, 09:08 PM)Terminator619 Wrote:  Babu flirting maatram taggadu asalu....chilipi convo super...Update chaala bagundi

(26-08-2025, 12:56 AM)narendhra89 Wrote:  Wooow first date adhirindi

Flirting ఎం ఉంది బ్రో ఏదో అందమైన అమ్మాయి ముందు ఉంటే తనకు వచ్చే చిలిపి చేతలు తప్ప 

డేట్ లాగా ఉందా బ్రో అది హహహహ Big Grin
Like Reply
#43

(27-08-2025, 07:46 PM)PushpaSnigdha Wrote:  eppudu debbalu storyle raase ee site lo manchi rectangle love story chaduvutunaatu undi!!
KILL IT

అహహా అలా ఏం లేదు 
మనది "మేడమ్ centric దెబ్బల థ్రెడ్"  ఎ

ఇలాంటివి ఏం లేవు లే.
అవని ఏవో చిలిపి చిలక కొట్టులు అంతే 
Like Reply
#44

పొద్దునే లేచి ట్యాక్సీ తీసుకుని జిమ్‌కి వెళ్ళి వచ్చా.
జిమ్‌కి సౌమ్య రాలేదు, కాల్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఏదో రకమైన ఫీలింగ్‌తో వద్దులే అనుకుని ఆగిపోయా.

వచ్చి రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యా, ఆఫీస్ క్యాబ్‌లో వెళ్తుంటే,

గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వచ్చింది.
నేను: గుడ్ మార్నింగ్ అని చెప్పి వదిలేశా ఇంకా.
ఎక్కడ ఉన్నావు అని next text వచ్చినా కూడా.

ఆఫీస్‌కి రీచ్ అయ్యా. క్యాబిన్‌లో పవన్ అండ్ తన్వి మాత్రమే ఉన్నారు. వెళ్ళి పవన్ అండ్ తన్విని గ్రీట్ చేసుకుంటూ,

తన్విని చూస్తే అబ్బా, ఇది రోజురోజుకి అందంగా అవుతుందిరా బాబు, ఎప్పుడు చూసినా కొత్తగా కొత్త అందాలు పుసుకున్నట్టు కనిపిస్తుంది అనుకుంటా వెళ్ళి తన్వి పక్కన చేరా.

నేను: (తన్వి టైట్ సల్వార్ లోంచి క్లియర్‌గా తెలుస్తున్న సళ్ళ షేప్స్‌ని కాసిగా దొంగ చూపులు చూస్తూ) హ్మ్మ్ హ్మ్మ్, నీ ఫ్రెండ్ ఎక్కడ, ఇంకా రాలేదా

తన్వి: (ల్యాప్‌టాప్‌లో ఏదో గెలకడం ఆపి నా దిక్కు చూసి) హ్మ్మ్, నా ఫ్రెండ్ (నీకు కదా అన్నట్టు చూసింది).

నేను: (ఉఫ్, ఇది పొద్దున్నే స్టార్ట్ చేసిందిరా బాబు అనుకుంటా) హా, సరేలే. సౌమ్య ఎక్కడ,రాలేదా ఇంకా..

తన్వి: ఏమో, ఇంటి దగ్గర ఏదో వర్క్ ఉందంట, 1 గంట లేట్‌గా వస్తా అని చెప్పింది కాల్ చేస్తే.

నేను: ఏం వర్కోఓ, ఎప్పుడు లేనిది

తన్వి: నాకేం తెలుసు, ఇప్పుడు దాని బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా, నీకే తెలియాలి.

నేను: (అబ్బా, ఏంట్రా బాబు ఇది అనుకుంటూ) ఉఫ్, నాకు కూడా ఏం తెలీదు తన్వీ. అందుకే కదా నిన్ను అడుగుతున్నా

తన్వి: అబ్బో సరేలే (అని మళ్ళీ ల్యాప్‌టాప్‌లో మొఖం పెట్టి ఏదో గెలకడం స్టార్ట్ చేసింది).

నేను: (అబ్బా, ఎలా మెయిన్‌టెయిన్ చేస్తుందిరా ఇది షేప్స్అనుకుంటూ కాసిగా చూస్తూ) సైలెంట్ అయిపోయా.

అప్పుడే ఆఫీస్‌లో వాళ్ళు అంతా ఒక్కసారిగా కదలడం చేశారు. ఏదో ఎగ్జామ్ రాస్తుంటే squad వచ్చే ముందు స్టూడెంట్స్ ఎలా చేస్తారో అలా.
కాసేపటికి అర్థం అయ్యింది మేడమ్ వచ్చింది అని.
నేను నా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి,
ఒక 10 నిమిషాలు ఆగి,

మే ఐ కమ్ ఇన్ మేడమ్ అంటూ హెచ్.ఆర్. రూమ్‌లోకి వెళ్ళా.
రెడ్ డ్రెస్‌లో లవ్లీగా కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఏదో చూస్తుంది.

నేను వెళ్ళేసరికి నన్ను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది.
మేడమ్ ఫేస్ చూడగానే నాకు ఎక్కడలేని ఎనర్జీ. ఫేస్‌లోకి గ్లో తనుకు వచ్చేశాయి. కింద కూడా ఎనర్జీ వచ్చేసింది మేడమ్ అందమైన షేప్స్ అండ్ ఫేస్ చూసేసరికి.

నేను: గుడ్ మార్నింగ్ మేడమ్ (అని చొరవగా ముందుకు వెళ్ళి కూర్చున్నా).

మేడమ్: హ్మ్మ్, గుడ్ మార్నింగ్" (అంటూ అదోలా చూసింది).

నేను: హమ్మయ్య, ఇవాళ కూల్‌గా ఉన్నారు మేడమ్ (అని స్మైల్ ఇస్తూ హ్యాపీగా తెలుగులో చెప్పా).

మేడమ్: అంటే... (అని ఆశ్చర్యంగా చూసింది).

నేను: అంటే నిన్న "Ammoru" లాగా కాకుండా (అని కొంచెం చొరవ తీసుకుని చెప్పా).

మేడమ్: (అలా గుర్రు అని చూసింది)

నేను: మీరు ఇలా నవ్వితే చాలా బాగున్నారు మేడమ్, అలానే నవ్వుతూ ఉండండి (అని 2 డైలాగ్‌లు వేశా).

మేడమ్: హ్మ్మ్ హ్మ్మ్ (అని లైట్‌గా హర్ట్ అయినట్టు ఫేస్ పెట్టింది).
నేను: సైలెంట్‌గా మేడమ్ అందాలు చూస్తున్నా.

మేడమ్: హ్మ్మ్, సరేలే, చెప్పు, ఏంటి ఇలా వచ్చావు

నేను: అదేంటి మేడమ్ అలా అంటున్నారు, నిన్న అన్నారు కదా కాఫీకి వెళ్దాం అని, అందుకే పొద్దున్న నుండి కాఫీ కూడా తాగకుండా వచ్చా, పదండి వెళ్దాం (అని స్ట్రైట్‌గా పాయింట్‌కి వచ్చా).

మేడమ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది.
మొఖంలోని కోపం, ఆశ్చర్యం ముంచుకు వచ్చేశాయి.

మేడమ్: హే ఏంటి, నేను ఎప్పుడు అన్నా (అని యాంగ్రీ బర్డ్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది).

నేను: (ఏంటి ఇలా అయ్యింది అని, గేర్ మార్చి, బాధ, భయం మొఖంలో నింపుకొని) ఏంటి మేడమ్, మీరే కదా, నిన్న అన్నారు (అని ఆశతో అన్నా).

మేడమ్: (నా ఎక్స్‌ప్రెషన్స్‌కి కొంచెం కూల్ అయ్యి) నేను ఎక్కడ అన్నా

నేను: (కాస్త భయం తగ్గించి, బాధ డోస్ పెంచి, ఆశగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ) అన్నారు మేడమ్ నిన్న.

మేడమ్: (చిరు కోపంగా నా ఫేస్ చూసి చిన్నగా నవ్వుకుని) అంత లేదు, నేను 'చూద్దాం' అన్నా అంతే.

నేను: లేదు, మీరు 'వెళ్దాం' అన్నారు మేడమ్, పనుల్లో పడి మర్చిపోయినట్టున్నారు (అని కావాలని అబద్ధం గట్టిగా చెప్పా).

మేడమ్: (కొంచెం కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళింది)

నేను: (దొరికిందే ఛాన్స్ అనుకుంటూ) ఏంటి మేడమ్, మీరు హెచ్.ఆర్. aie ఉండి ఇలా వస్తా అని మాట ఇచ్చి ఇప్పుడు 'లేదు' అంటున్నారు (అని స్వీట్‌గా చెప్పా).

మేడమ్: లేదు, నాకు 'చూద్దాం' అనీ చెప్పినట్టే గుర్తు ఉంది

నేను: మేడమ్, ఇప్పుడు ఇలా అంటున్నారు, నేను పొద్దున్న నుండి కాఫీ తాగలేదు, ఇవాళ మీతో మాత్రమే తాగాలి అని. మన ఆఫీస్ కేఫ్‌లోనే తాగి త్వరగా వచ్చేద్దాం ఫాస్ట్‌గా (అని చిన్న పిల్లాడిలాగా యాక్టింగ్ స్టార్ట్ చేశా).

మేడమ్: (నా చేష్టలు చూస్తూ చిన్నగా నవ్వుతూ) అబ్బా, ఇప్పుడా నాకు పని ఉంది.

నేను: (మేడమ్ అన్నట్టు అలా చూశా)

మేడమ్: సరే, వెళ్దాం కానీ ఆఫీస్ అయిపోయాక వెళ్దాంలే.

నేను: ఇప్పుడు ఏం అయ్యింది మేడమ్

మేడమ్: పని ఉంది (అని నన్ను కోపంగా అదో రకంగా చూస్తుంది).

నేను: (నాకు అర్థం అయ్యింది) నిజం చెప్పండి మేడమ్.
నేను: అబ్బా, సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో హెచ్.ఆర్./ హైయర్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళతో కూర్చొని కాఫీ తాగడం చాలా కామన్ అని విన్నా నేను జాబ్‌లో జాయిన్ అయ్యే ముందు, అందులోనూ ఇంకా ఇది ముంబై (అని పదండి మేడమ్ అన్నట్టు చూశా).

మేడమ్: అహా, అలా అని కాదు, ఎందుకులే, ఈవినింగ్ వెళ్దాం అంటున్నా కదా, మళ్ళీ ఇప్పుడు వర్క్ కూడా ఉంది కొంచెం.

నేను: (మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేసి) మరి పొద్దున్న నుండి కాఫీ తాగలేదు ఇవాళ మీతో మాత్రమే తాగాలి అని. మన ఆఫీస్ కేఫ్‌లోనే తాగి త్వరగా వచ్చేద్దాం ఫాస్ట్‌గా (అని మురిపాలు పోతూ అడిగా).

మేడమ్: అబ్బా.

నేను: పదా అన్నట్టు మొండిగా చూస్తున్నా.

మేడమ్: (ఇంకా నేను వదలను అనుకుంది ఏమో) సరే, నువ్వు పదా, నేను వస్తా అని చెప్పింది.

నేను: ("కలిసి వెళ్దాం" అని చెప్పదాం అనుకున్నా, కానీ ఎందుకులే, మరి 1st టైమ్ కదా వస్తా అన్నది చాలు అనుకుంటూ లేచి "hehe" అని హ్యాపీగా నవ్వుతూ) వెయిట్ చేస్తూ ఉంటా (అని వెళ్ళిపోయా).
.
.
.
.
Like Reply
#45

2 కాఫీస్ తీసుకుని 1*1 ఆపోజిట్ ఫేసింగ్ ఉన్న టేబుల్లో కూర్చున్నా. ఫ్యూ మినిట్స్‌కే మేడమ్ నా వెనక నుండి వచ్చి నా ముందు ఉన్న చైర్‌లో కూర్చుంది.
కోపంగా స్మైల్ ఇస్తూ చూస్తుంది కూర్చుని, మొబైల్ టేబుల్ మీద పెట్టి. నెర్వస్‌గా కూర్చుంది, ఎవరైనా చూస్తారా, చూస్తే ఏం అనుకుంటారు ఏమో అన్నట్టు.

నాకు నెర్వస్‌గా ఉంది ఏదో పిలిచి తీసుకువచ్చా కానీ ఎలా స్టార్ట్ చేయాలి అని.
నేను: (టెన్షన్ పడుతున్న మేడమ్‌ని చూస్తూ, ముందు ఉన్న కాఫీ కప్ తీసుకుని టెన్షన్‌తో సిప్ వేసి) మేడమ్, ఎవరూ చూసినా ఏం కాదులే మేడమ్ (అని టెన్షన్‌తో చెప్పా).

మేడమ్: అహా, అలా ఏం లేదు (అని టెన్షన్‌ని దాస్తూ కూల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది).

నేను: (నాకు ఎలా చెప్పడం స్టార్ట్ చేయాలో తెలియక టెన్షన్‌తో కాఫీ సిప్ మీద సిప్ వేస్తున్నా మేడమ్‌నే చూస్తూ).

మేడమ్: (నా టెన్షన్‌ని కనిపెట్టి తను కూడా ఒక సిప్ వేసి) ఏంటి, మరి అంత అమ్మోరులా ఉన్నానా... (అని స్వీట్‌గా, చిరు కోపంతో అడిగింది).

అబ్బా, రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు మేడమ్ ఏ ఆ టాపిక్ తీసేసరికి ప్రాణం లేచినట్టు అయ్యింది, మైండ్‌లో నెక్స్ట్ మ్యాటర్ ఎలా convey చేయాలి అని 100 స్పీడ్‌లో కన్వర్సేషన్ అల్లుకుపోయింది.

నేను: (వినపడనట్టు) ఏంటి మేడమ్

మేడమ్: ఏదో 'అమ్మోరు' అన్నావు కదా, అలా ఉన్నానా(కొంచెం సౌండ్ తగ్గించి బిడియంతో అడిగింది).

నేను: హ్మ్మ్, కాళికా దేవి (అని ముద్దుగా చెప్పా).

మేడమ్: Hey... (అని కోపంతో గడుసుగా చూసింది).మరి అలా ఉన్నానా నిన్న

నేను: నిన్ననేనా... ఆఫీస్‌కి వచ్చినప్పటి నుండి అంట, బయట అదే టాక్.

మేడమ్: (కొంచెం ఆశ్చర్యం, కొంచెం బాధగా) ఏంటి...

నేను: హ్మ్మ్, ఎందుకు మేడమ్ అంత కోపం, మీ లాంటి అందమైన అమ్మాయిలకి కొంచెం కోపం వచ్చినా, చాలా ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకా.

                                        HR

మేడమ్: హేయ్.... కోపం అని కాదు, వర్క్ విషయంలో పర్ఫెక్ట్‌గా ఉండడం ఇష్టం. అన్నీ టైం టు టైం అయిపోవాలి. ఎవరితో ఒక మాట అనిపించుకోవడం నచ్చదు. (కొంచెం బాధగా).

నేను: అయితే మాత్రం, ఎప్పుడూ ఇలానే ఉంటారా,పాపం ఆఫీస్‌లో చూడడానికి, మీ దగ్గరకి రావాలి అంటేనే భయపడుతున్నారు

మేడమ్: హ్మ్మ్, నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు. కానీ ఇంకా frustration అండ్ వర్క్ మీద డెడికేషన్‌తో అలా అయిపోతుంది ఇంకా (ఇంకొంచెం బాధగా, ఏదో రియలైజ్ అయినట్టు).

నేను: ఎందుకు మేడమ్ ఫ్రస్ట్రేషన్, వర్క్‌ని డెడికేషన్‌తో చేయాలి కరెక్టే కానీ. మొత్తం వర్కే అంటే ఎలా, అసలు ఎందుకు మేడమ్ ఎప్పుడూ అలా కోపంతో ఉంటారు
మేడమ్: (కాసేపు సైలెంట్ అయ్యి, కొంచెం బాధగా) కోపం ఏం లేదు. కొంచెం వర్క్ stress అండ్ నాకు ఇక్కడ ఎవరూ తెలీదు పెద్దగా. సో ఇంకా ఏదో lonelyness, ఇదిగో నువ్వు ఇలా తెలుగులో మాట్లాడుతుంటే కొంచెం రిలీఫ్‌గా ఉంది. ఒకటే హిందీ గోల ఇక్కడ అంతా. ఇంకా ఆ pg అబ్బ, అదో తలనొప్పి.

నేను: హహహ, నిజమే ఈ హిందీ గోల. అలా అని ఇలా ఎప్పుడూ కోపంగా ఉంటే మీ కింద ఎంప్లాయీస్ మీతో ఎలా మేడమ్ ఓపెన్‌గా ఇంటరాక్ట్ అయ్యేది, అలా అయితేనే కదా వర్క్‌లో రిజల్ట్స్ ఇంకా efficient గా కనిపిస్తాయి.

మేడమ్: (అదో రకంగా చూస్తూ) అహా, ఏంటమ్మా, ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటో మరి
నేను: హ్మ్మ్ హ్మ్మ్ ఆహా.., సరే నేను అని కాదు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా.

మేడమ్: నాకు ఒక cool HR లా ఉండాలి అని ఉంది. వచ్చిన కొత్తలో ఆఫీస్ అంతా చిందరవందరగా, ఒకడికి వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండేవాళ్ళు. ఇంకా స్ట్రిక్ట్ మూడ్‌లోకి వెళ్ళిపోయా వాళ్ళని సెట్ చేయాలి అని. కానీ తర్వాత నార్మల్ ఎలా అవ్వాలో తెలియలేదు. ఇప్పుడు నార్మల్‌గా ఉంటే మళ్ళీ వాళ్ళు ఎప్పటిలా అవుతారు ఏమో అని భయం అవుతుంది.

నేను: అరరే, పెద్ద సమస్యే వచ్చి పడిందే (అని బ్రహ్మీ స్టైల్లో చెప్పా).

మేడమ్: చిన్నగా నవ్వింది (మేడమ్ నవ్వితే బంగారు బొమ్మ అసలు, చాలా బాగుందెను ఆ మూమెంట్‌లో ఆ స్మైల్)

(యెస్, ఇదే కరెక్ట్ టైం ఇంకా మ్యాటర్ చెప్పేద్దాం అని మెల్లిగా కాన్వోలో పగుళ్ళు వదలడం స్టార్ట్ చేశా).
నేను:"సరే, నేను హెల్ప్ చేస్తా మీకు, ఇలానే స్ట్రిక్ట్‌గా ఉండు, వాళ్ళకి కూల్ బాస్ అయ్యేలా.

మేడమ్: అబ్బో, ఏం చేస్తావు (అని నవ్వుతూ అడిగింది).

నేను: ఆహా, మరి చెప్పాక కోపడకూడదు.

మేడమ్: అంటే ఏదో తింగరిదే అయ్యి ఉంటుంది, సరే చెప్పు.

నేను: హహహ, అలాంటిది ఏం కాదులే.

మేడమ్: మరి ఏంటి

నేను: సాయంత్రం పార్టీ ఉంది, మీరు రావాలి (అని మెల్లిగా అడిగేశా).

మేడమ్: వాట్, పార్టీ ఆ, నో ఛాన్స్...

నేను: (ఇదేంటి ఇలా అన్నది అని చూస్తూ) ఇప్పుడే కదా మీకు కూల్ హెచ్.ఆర్. లా ఉండాలి అని చెప్పారు

మేడమ్: అయితే పార్టీ ఏంటి (కొంచెం కోపంగా).

నేను: అదిగో, మళ్ళీ కోపపడుతున్నారు.

మేడమ్: ఉఫ్, సరే, ఏం పార్టీ

నేను: (హమ్మయ్య అనుకుని కొంచెం హ్యాపీగా) సౌమ్య TL పార్టీ ఇస్తుంది.

మేడమ్: ఇప్పుడా, ఇప్పుడేం TL పార్టీ, చాలా రోజులు అయ్యింది కదా తను TL అయ్యి...

నేను: Hehehe

మేడమ్: ఏంటి

నేను: అంటే, నేనే అడిగా TL పార్టీ ఇవ్వు అని, అందుకే.

నేను: ఓన్లీ మా టీమ్ అండ్ మీరు అంతే మేడమ్, ఇంకా ఎవరూ కాదు, ప్లీజ్ మేడమ్.

మేడమ్: (aheyyy , ఏంటి అన్నట్టు చూస్తూ) ఇలాంటివి అంటే బాగా ఇంటరెస్ట్ ఏ నీకు. సరేలే చూద్దాం, ఎక్కడ పార్టీ మరి

నేను: (అసలు మ్యాటర్ ఏ మర్చిపోయా) నేను అడ్రెస్ మీకు టెక్స్ట్ చేస్తా మేడమ్.

మేడమ్: హ్మ్మ్, నేను కాసేపే ఉంటా మరి.

నేను: ఎందుకు

మేడమ్: నాదో బొక్కలో PG టైం అవ్వగానే గేట్స్ క్లోజ్ చేస్తారు.....

ఇంకా అలా అలా కాఫీ తాగుతూ హ్యాపీగా ఇంకాసేపు మాట్లాడుకుని. మా క్యాబిన్స్‌కి వెళ్ళిపోయాము. మేడమ్ చాలా హ్యాపీ అయ్యింది, చాలా రోజులకి ఒకరితో ఓపెన్‌గా మాట్లాడేసరికి.

నాకు చాలా హ్యాపీగా అనిపించింది పార్టీకి వస్తా అనేసరికి.

ఇంతకీ ఇది ఎక్కడ, అసలు పార్టీ ప్లేస్ ఏ డిసైడ్ అవ్వలేదు అనుకుంటూ క్యాబిన్‌లోకి వెళ్ళి తన్వి పక్కన చేరి చూపులతోనే దాని సళ్ళు పిసకడం స్టార్ట్ చేశా...
Like Reply
#46

(30-08-2025, 04:38 PM)PushpaSnigdha Wrote:  అమ్మాయిలకే కెపాసిటీ తక్కువ అనుకునే దాన్ని ఇప్పటి వరకు బాయ్స్ కి ఎక్కువ స్టోరేజ్ కి కింద ఉంటాయి కదా !! మీరు చెప్పాక డౌట్లు వస్తున్నాయి

Iykyk

[img][Image: IMG-20250831-134311.jpg][/img]
[+] 2 users Like StrongGrip's post
Like Reply
#47

(03-09-2025, 06:30 AM)PushpaSnigdha Wrote:  adi because of height difference

(03-09-2025, 06:34 AM)PushpaSnigdha Wrote:  kaira posts evi kanipinchatledu writer garu ?

- ledhu pressure vala, chala storage vala antha pressure osthadi.

- Gym episode aha...! unai kadha Page 3, #46 lo
Like Reply
#48

(13-08-2025, 10:27 PM)StrongGrip Wrote:  Ayayyo

Heroine ala ani em fix kaledu.

Just aha part ki aha scene suit aindi ani vadesa anthe  :)

(03-09-2025, 03:26 PM)PushpaSnigdha Wrote:  Side charcater ye kaira advani ite main character hr madam ye heroine
Like Reply
#49

Happy Onam Heart  
[img][Image: IMG-20250906-070430.jpg][/img]
[+] 2 users Like StrongGrip's post
Like Reply
#50

ఏలా కనిపెట్టిందో ఏంటో పొట్టిది...
లాప్‌టాప్‌లో సీరియస్‌గా వర్క్ చేసుకుంటుంది కదా అని పక్క నుండి తన్వి సళ్ళు ఆశగా చూస్తుంటే, ఒక్కసారిగా నా సైడ్ తిరిగింది ముందు ఉన్న లాప్‌టాప్‌లో వర్క్ చేయడం ఆపేసి. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అలా దొరికిపోయేసరికి.
కళ్ళు పెద్దగా చేసి సిగ్గుతో చూస్తుంది. దానికి కూడా ఏం అనాలో అర్థం కావడం లేదు.
అది ఎందుకు సిగ్గుపడుతుందో నాకు అర్థం కాలేదు.

నేనే ఇంకా ఆహా, హ్మ్మ్ అంటూ దిక్కులు చూసి,
నేను: సౌమ్య ఎక్కడ ఇంకా రాలేదా...

తన్వి: (అలానే కోపంతో కలిపిన సిగ్గుతో) వచ్చింది అంట, కింద పార్కింగ్‌లో ఉన్న అన్నది ఇందాకే కాల్ చేస్తే

ఎందుకో సౌమ్యని కాసేపట్లో చూడబోతున్నా అనే ఆలోచనకే బాడీ అంతా ఏదోలా అయ్యింది.
నా మొఖంలో ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అయినట్టున్నాయి.
తన్వి అవి అబ్జర్వ్ చేసి ఏం అయింది అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది నా exitement చూసి.

కానీ దానికి ఏం చెప్పగలను నిన్న నైట్ సౌమ్యతో జరిగిన దాని గురించి అని ఏం లేదు అని లాప్‌టాప్‌లో తల పెట్టేసా నేను కూడా.

తన్వి కాసేపు నా వింత బిహేవియర్ చూసి చిన్నగా నవ్వి తను కూడా లాప్‌టాప్‌లో మొహం పెట్టేసింది.
-

-

-
తలుపు ఓపెన్ చేసుకుని చల్లటి ఏసీ రూమ్‌కి మధురమైన తన పెర్ఫ్యూమ్ పరిచయం చేస్తూ, Hurry Hurry లో టేబుల్ దగ్గరికి ఆయాసపడుతూ వచ్చింది సౌమ్య.

పవన్: గుడ్ మార్నింగ్ సౌమ్య.

సౌమ్య: గుడ్ మార్నింగ్ పవన్.
సౌమ్య: గుడ్ మార్నింగ్ తన్వి.

తన్వి: హే, గుడ్ మార్నింగ్ సౌ (అంటూ మురిసిపోతున్న నవ్వు వినిపించింది).

సౌమ్య: హే, మేడమ్ ఏం అయినా అడిగిందా...

ఎందుకో నాకు సౌమ్యని తల ఎత్తి చూడాలి అంటే ఏదోలా అనిపిస్తుంది. లాప్‌టాప్‌లో ఏదో చేస్తున్నట్టు చూస్తున్నా కానీ నా మనసు అంతా సౌమ్య వాయిస్ ఏ నిండిపోతుంది . ఆలా తికమక ఆలోచనలతో నాకు నేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయా సౌమ్యని చూడాలి అంటే.
మెల్లిగా వర్క్ చేస్తున్నట్టే యాక్ట్ చేస్తూ హెడ్ కొంచెం లేపి,
కళ్ళు పైకి అని అలా.... సౌమ్య దిక్కు చూసా.

విరబోసిన సిల్కీ కురులు, pink అనార్కలీ డ్రెస్‌లో అందాల బిగువులు వలకపోస్తూ హాట్‌గా నిల్చుని,
తన్వితో మాట్లాడుతూ నా వైపే చూస్తుంది ఏదో మాదిరిగా.

తన్వి: హా, లేదు మేడమ్ ఏం పిలవలేదు.

సౌమ్య: ఓ గ్రేట్, వర్క్ ఎక్కడి వరకు వచ్చింది నాకు మెయిల్ చేయి
అని తన్వితో మాట్లాడుతున్నా, కళ్ళు మాత్రం నా మీదే.

తన్వి వర్క్ మెయిల్ చేస్తూ సైలెంట్ అయ్యింది.

సౌమ్య డెస్క్ మీద లాప్‌టాప్ అది సెట్ చేసుకుంటూ నన్నే చూస్తుంది.
నేను సౌమ్య అందాలు అవూరవూరు అంటూ చూస్తూ అలా ఉండిపోయా.
ఇద్దరికీ మాట్లాడాలి అని ఉన్నా మా పెదాల లోంచి ఒక మాట కూడా రావడం లేదు.
నేను సౌమ్యకి wish చేయడం లేదు, సౌమ్య నాకు wish చేయడం లేదు. కానీ ఇద్దరం lovers లాగా చూసుకున్నట్టు చూసుకుంటున్నాం ఏదో రకమైన ఫీలింగ్‌తో.

సౌమ్య అన్నీ సెట్ చేసుకుని కూర్చుని లాగిన్ అవుతూ మధ్య మధ్యలో నాను చూస్తుంది 
నేను ఏదో వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ సౌమ్యకి సైట్ కొడుతున్నా.
ఒకరిని ఒకరం చూసుకుంటున్నాం కానీ ఒకరితో ఒకరం మాట్లాడుకోలేకపోతున్నాం....

-

-

-

టింగ్ అని మొబైల్‌లో వాట్సాప్ నోటిఫికేషన్.
ఓపెన్ చేస్తే,
సౌమ్య: కాన్ఫరెన్స్ హాల్‌కి రా రా (అని మా టేబుల్ దగ్గరే కూర్చుని లాప్‌టాప్ లోంచి మెసేజ్ చేసింది).

నేను: (మెసేజ్ చూసి తల లేపి సౌమ్య సైడ్ చూసా)

సౌమ్య: (అదో మాదిరి లుక్ ఇచ్చింది... అబ్బా... ఆ, వయ్యారమైన లుక్, ఒక లవర్ కూడా ఇవ్వలేదు. అలా లుక్ ఇచ్చి పదా అన్నట్టు చూపులతో చెప్తూ).

నేను: (అలానే కొంచెం సిగ్గు, భయంతో చూస్తున్నా).

సౌమ్య: Guys, l'll just come back, అంటూ లేచి నన్ను చూస్తూ వెళ్ళింది.

తన్వి, సౌమ్య నన్ను చూడడం చూసి,
నా సైడ్ తిరిగి ఏంట్రా అన్నట్టు నన్ను చూసింది.
ఏం చెప్పాలి ఇంకా దానికి ఆ సమయంలో అని సిగ్గుపడుతూ నేను ఇప్పుడే వస్తా అని లేచా.

తన్వి: నువ్వు ఎక్కడికి.

నేను: అలా చూస్తూ అక్కడి నుండి కదిలా.
పవన్, తన్వి ఒకరిని ఒకరు చూసుకున్నారు, వాళ్ళకి అర్థం కాక.

-

-

-

కాన్ఫరెన్స్ రూమ్ ఏవైనా ఐడియాస్ డిస్కస్ చేయడానికి సపరేట్‌గా ఉంటుంది. Mostly ఆ రూమ్ ఖాళీగానే ఉంటుంది. కానీ ఏసితో, ప్రొజెక్టర్‌తో బాగుంటుంది. అందులోకి ఎవరూ ఎక్కువగా వెళ్లరు.

సౌమ్య వెళ్ళిన 5 నిమిషాలకి నేను వెళ్ళా.
ప్రొజెక్టర్‌లోంచి ఇంతకు ముందు ఏదో ప్లే అయిన చార్ట్ లాంటిది ఉంటే, టేబుల్ మీద చెయ్యి పెట్టి అటు తిరిగి ఆహా .
విరబోసిన హెయిర్, బ్యాక్ ఓపెన్‌గా ఉన్న సెక్సీ అనార్కలీ డ్రెస్‌లో వీపు. ఆ గుదాల షేప్‌లు ఊరిస్తూ కనిపించాయి.
అక్కడే పట్టుకొని టేబుల్ మీద వంగబెట్టి ......... అనిపించేలా ఉన్నాయి.
[Image: IMG-20250903-185640.jpg]
 
నేను రాగానే వెనక్కి తిరిగింది.
ఒక్కసారిగా సౌమ్య ఫేస్ చూడగానే సిగ్గు వేసింది కానీ కొంచెం ఫేస్ మీదకి స్మైల్ వచ్చి. మాటలు మాత్రం రావడం లేదు.

సౌమ్య కూడా సైలెంట్‌గా ఏంటి అన్నట్టు చూస్తు...

వెళ్ళి ప్రొజెక్టర్‌కి ఆపోజిట్ సైడ్‌లో టేబుల్‌కి లాస్ట్ చైర్‌లో అట్టు సైడ్ లో కూర్చుంది. (moderator సీటు లొ)

ప్రొజెక్టర్ వెలుగు కొంచెం సౌమ్య మీద పడి సౌమ్య చెస్ట్ మెరుస్తూ కనిపిస్తుంది.
సన్నగా క్లీవేజ్ కూడా ఊరిస్తుంది.
అలా కొరికేసాలా చూస్తూ ఉండిపోయా సౌమ్య సళ్ళ సైడ్.
[Image: IMG-20250903-185626.jpg]

సౌమ్య అది గమనించి ప్రొజెక్టర్ ఆఫ్ చేసింది రిమోట్‌తో.

రూమ్ అంతా కొంచెం డార్క్‌గా అయ్యింది, ఓన్లీ డిమ్ లైట్ ఆన్‌లో ఉండేసరికి.
దాని వల్ల నా లేచిన మొడ్డ కవర్ చేసుకోవడం కాస్త ఈజీ అయ్యింది.

నేను వెళ్ళి టేబుల్ లాస్ట్ చైర్‌లో కూర్చున్నా.
సౌమ్య చెస్ట్ అండ్ క్లీవేజ్ కాస్త షాడోస్ వల్ల చీకటిగా కనిపిస్తున్నా, ఫేస్ మాత్రం మంచిగా కనిపిస్తుంది డిమ్ లైట్‌లో కూడా.

సౌమ్య: (అయిపోయిందా చూడడం అన్నట్టు చూస్తుంది).

నేను: (సిగ్గుతో వయ్యారాలు పోతూ అలానే చూస్తున్నా).

నేను: (చాలా మాట్లాడాలి అని ఉన్నా మాటలు రావడం లేదు).

సౌమ్య: ఏం అయ్యిందిరా.. (అని చిన్నగా నవ్వుతుంది).

నేను: ఏం లేదు (అని స్వీట్‌గా సౌమ్య ఫేస్‌నే చూస్తున్నా).ల
 
మళ్ళీ కాసేపు సైలెన్స్.
సౌమ్య: (మెల్లిగా వణుకుతున్న పెదాలతో) ఏంటి (అని ఏదో మొగుడిని అడిగినట్టు వయ్యారంగా అడిగింది నా ఫేస్ చూస్తూ).

నేను: (చాలా హ్యాపీగా అనిపించింది అలా అడిగేసరికి) ఉచ్హు (అని పెదాలు కదిలిస్తూ సౌండ్ చేశా ఏం లేదు అని).

సౌమ్య: Arey....(అని నా నుండి ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది).

నేను: (చిన్నగా నవ్వుతూ) నువ్వే కదా రమ్మంది.

సౌమ్య: హా... (అంటూ చిన్నగా సిగ్గుపడింది).

నేను: (సౌమ్య సిగ్గు పడుతున్న గులాబీ రేకులాంటి పెదాలు చూస్తుంటే ఆ పెదాలు కొరికేయాలి అనిపిస్తుంది).

సౌమ్య: ఏమో, నాకు కూడా తెలీదు. పిలిచా అంతే (అని సిగ్గు పడుతుంది).

నేను: (చిన్నగా నవ్వుతూ) అవునా

సౌమ్య: మరి నువ్వు ఏం మాట్లాడడం లేదు కదా అక్కడ. కనీసం విష్ కూడా చేయడం లేదు.

నేను: నువ్వు కూడా మాట్లాడలేదు కదా (అని తన పెదాలు చూస్తున్నా కైపుగా).

సౌమ్య: అలా చూస్తుంది.

నేను:ఏమో, ఏదోలా అనిపించింది మాటలు రాలే.

సౌమ్య: ఏం అనిపించింది.

నేను: ఏమో, ఏదోలా... చెప్పడం రావడం లేదు.

సౌమ్య: హహహ..., నీకు చెప్పడానికి మాటలు రావడం లేదా (అని ముత్యాలు కురిపిస్తూ వయ్యారంగా చిన్నగా నవ్వింది).

నేను: (కాసేపు సైలెంట్‌గా సౌమ్య అందమైన నవ్వు చూసి) నైట్ అయిన దాని వల్ల...(అని కొంటెగా చూసా).

 సౌమ్య: (ఒక్కసారిగా బిడియం అల్లుకుని ఫేస్‌లో స్మైల్ మాయం అయ్యింది) హ్మ్మ్మ్ (అని సిగ్గు కురిపిస్తూ చూస్తుంది).

నేను: (అలా చూస్తూ) అందుకే.

సౌమ్య: సరేలే(అని స్మూత్‌గా టాపిక్ ఎండ్ చేయాలి అని చూసింది).

నేను: (తన సిగ్గు పడుతున్న ముచ్చటైన ఫేస్ చూస్తూ, తనకి ఇబ్బంది ఎందుకు చేయాలి అని నేను కూడా ఆ టాపిక్ ఆపి) ఇంత లేట్‌గా వచ్చావ్ మరి

సౌమ్య: ఆహా, అది ఇంట్లో చిన్న పూజ లాంటిది ఉంది, అందుకే లేట్ అయ్యింది.

నేను: అందుకేనా ఇలా క్యూట్ డ్రెస్‌లో వచ్చావు

సౌమ్య: హహహ, బాగుందా... (అంటూ సిగ్గు పడుతుంది).

నేను: చాలా బాగుంది (అంటూ కాసిగా చూస్తున్నా).

సౌమ్య: ఉంటది... ఉంటదిరా (అని ఆట పట్టిస్తున్నట్టు అన్నది).

నేను: అంటే... (ఏం తెలీనట్టు).

సౌమ్య: అబ్బా, యాక్టింగ్ వద్దు, ఓఓ చూస్తూనే ఉన్నావు కదా అప్పటి నుండి (అని సిగ్గు పడిపోతుంది).

నేను: ఏంటి (అని మళ్ళీ ఏం తెలీనట్టు కావాలని సౌమ్య సళ్ళ దిక్కు చూస్తూ అడిగా).

సౌమ్య: ఆ Rey.....(అంటూ చిరు కోపంతో పళ్ళు కొరుకుతూ చూసింది).

నేను: హి హి హి అని నవ్వుతూ చూస్తున్నా.

సౌమ్య: నవ్వుతున్నాడు చూడు ఇంకా (అని సిగ్గుతో కసురుకుంది).

నేను: బాగున్నావ్ (అని ప్రేమగా చేప స్లో వాయిస్ లో)

సౌమ్య: బాగున్నానా... (అని స్లో వాయిస్‌లో హస్కీ గా అడిగింది).

నేను
: హ్మ్మ్ అంటూ సైలెంట్‌గా చూస్తున్నా కాసిగా.

అలా కాసేపు సైలెంట్‌గా ఒకరిని ఒకరం చూసుకుంటున్నాం.

సౌమ్య ప్రేమగా టేబుల్ మీద ఉన్న నా చెయ్యి మీద స్మూత్‌గా తన చెయ్యి వేసింది అలా చూస్తూ......
.
.
.
Like Reply
#51

కాసేపు సైలెన్స్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్, అది ఇది అని కొంచెం సోది చెప్పుకుంటూ కాసి కాసిగా చూసుకుంటున్నాం.
అలా పార్టీ మ్యాటర్ వచ్చింది.
నేను: అవును, place ఎక్కడ అని చెప్పలేదు నువు. మేడమ్‌కి చెప్తాను అని చెప్పా.... చేప ఎక్కడ మరి ప్లేస్

సౌమ్య: (ఒక్కసారిగా షాక్ అయ్యి నా చేయి మీద తన చేయి వెనక్కి తీసుకుని) ఏంటి...., మేడమ్ ఒప్పుకుందా రా పార్టీకి రావడానికి, నిన్న ఏదో ఊరికే అన్నావు అనుకున్నా మేడమ్ వస్తుంది అని

నేను: హహహ, నేను కూడా అనుకోలేదు, ఇంకా ఏదో రిక్వెస్ట్ చేస్తే వస్తా అన్నది.

సౌమ్య: హహహ, సూపర్ రా... ఇదిగో ఇప్పుడే రెస్టారెంట్‌లో టేబుల్స్ బుక్ చేస్తా (అని చాలా ఎక్సైట్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది).

నేను: (సౌమ్యని అలా హ్యాపీగా చూసేసరికి నాకు హ్యాపీ అనిపించింది) రెస్టారెంట్ ఎందుకు, ఏదైనా పబ్ లాంటిది చూడు.

సౌమ్య: (మళ్ళీ షాక్ అయ్యి చూస్తూ) మేడమ్‌తో అంటే బాగుంటుందా, ఆల్కహాల్ అది అంటే...

నేను: ఏం కాదులే, చూసుకుందాం. పబ్ లాంటిది అయితేనే బెస్ట్, అదే చూడు.

సౌమ్య: సరే సార్ , నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలా( అని ఒక మంచి పబ్‌కి కాల్ చేసింది.) 

సౌమ్య: అరేయ్, ఎన్ని ఎంట్రీస్ బుక్ చేయనురా...!

నేను: నువ్వు, నేను, మేడమ్, తన్వి, పవన్... మొత్తం 5.

సౌమ్య: 5 బుక్ చేసి (నన్ను ఏదోలా చేస్తుంది).

నేను: నాకు ఏదో అవుతుంది....
ఖాళీ రూమ్‌లో నేను, సౌమ్య మాత్రమే.
డిమ్ లైట్‌లో సౌమ్య సొగసులు నాలో పొగలు కక్కిస్తున్నాయి...

సౌమ్య కూడా దానికి తగ్గట్టు కాసిగా నేను ఏదో పెద్ద అది చేసినట్టు చూస్తుంది.
ఏదో చేయాలి అని ఉంది కానీ ఆఫీస్ అని ఆగిపోతున్నా.
ఏది అయితే అది అయ్యింది అని మెల్లిగా సౌమ్య దగ్గరికి చైర్ మూవ్ చేస్తూ జరుగుతున్నా.
సౌమ్య సిగ్గుపడుతూ నన్నే చూస్తుంది.
దగ్గరగా జరిగాక మా ఊపిరి ఏసీ గాలిని కూడా వెచ్చగా మారుస్తున్నాయి. ఒకరిని ఒకరం గాఢంగా చూసుకుంటున్నాం.

-


-


-

తన్వి కాల్ చేసింది సౌమ్యకి.
ఒక్కసారిగా ఈ లోకం లోకి వచ్చాం ఫోన్ సౌండ్ కి

నేను ఫేస్ సాడ్‌గా మార్చా.
సౌమ్య అయ్యో... అన్నట్టు నన్ను చూస్తూ కాల్ లిఫ్ట్ చేసి.
నన్నే చూస్తుంది నా బాధని చూస్తూ తను కూడా బాధపడుతూ.

నేను ఇంకా సరేలే అనుకుని,
నేను: దాన్ని ఇక్కడికి రమ్మను.

సౌమ్య: (ఫోన్‌లో దాన్ని ఆగమని) అది ఎందుకురా ఇక్కడికి

నేను: దాన్ని ఇక్కడికి రమ్మని చెప్పి, అది ఇక్కడికి వచ్చాక నైట్ పబ్‌కి రమ్మని చెప్పు. నేను వెళ్ళి పవన్ గాడికి చెప్తా.

సౌమ్య: ఓ, ఓకే ఓకే (అంటూ ఫోన్‌లో దాన్ని త్వరగా రా అని చెప్పింది).
నేను లేచి వెళ్ళా. సౌమ్య అక్కడే కూర్చుంది.

నేను మా క్యాబిన్‌కి వెళ్తుంటే తన్వి కాన్ఫరెన్స్ రూమ్‌కి వెళ్తుంది.
మధ్యలో నన్ను ఏదోలా చూస్తూ నన్ను దాటుకుని వెళ్ళింది.

నేను వెనక్కి తిరిగి చూసా. అబ్బా, గుదాలు ఏమైనా ఉన్నాయా దీనివి. వయ్యారంగా ఊపుకుంటూ వెళ్తుంది అని అలా చూస్తూ ఉండిపోయా అది వెళ్ళే వరకు.

ఇంకా మా క్యాబిన్‌లోకి వెళ్ళి పవన్ పక్కన కూర్చున్నా, నా లాప్‌టాప్ ఆపోజిట్‌లో ఉన్నా కూడా.
పవన్ గాడు వర్క్ ఆపి నా సైడ్ చూసి,
పవన్: ఏంటి బ్రో ఎక్కడ వెళ్ళావు, వీళ్ళు అంతా ఎక్కడ

నేను: కాన్ఫరెన్స్ హాల్‌లో ఉన్నారు బ్రో.

పవన్: అక్కడ ఎందుకు

నేను: మన సౌమ్య టీఎల్ పార్టీ ఇస్తుంది ఈవినింగ్.

పవన్: అవునా... నాకు చెప్పనే లేదు.

నేను: (వీడితో ఎందుకులే అని (అంటే వాడు ఎక్కువ మింగిల్ అవ్వడం చూడలే, నాతో కూడా పెద్ద ఫ్రెండ్లీగా ఏం లేడు(వాడిని అనడం ఎందుకులే మనమే తన్వి, సౌమ్య, మేడమ్ సళ్ళు గుదాలు అంటూ వల వెనుక తిరుగుతుంటే) వాడు మాత్రం ఏం చేస్తాడు) వాడితో అని చెప్పలేక పోయా) నాకు కూడా ఇదిగో ఇందాకే చెప్పింది. నీకు కూడా చెప్పు అని.

పవన్: ఓ గ్రేట్ బ్రో కానీ నాకు వీలు కాదు.

నేను: (వీడు ఏంటి ఇలా అంటున్నాడు అనుకున్నా) ఎందుకు బ్రో, ఏం అయ్యింది

పవన్: కొంచెం పని ఉంది బ్రో.

నేను: హే, ఊకో ఓయ్, మన టీఎల్ పార్టీ ఇస్తుంటే పని ఉంది అంటావ్, మళ్ళీ తను ఏమైనా అనుకుంటే (అని ఏదో మెలిక పెట్టా).

పవన్: కొంచెం కన్ఫ్యూజన్‌లో పడ్డాడు.

నేను: తన్వి కూడా వస్తుంది.

పవన్: (వాడి ఫేస్‌లోకి కొంచెం గ్లో వచ్చింది, కరెక్ట్ బటనే నొక్కా అనుకున్నా) హా, ఏంటి బ్రో (అన్నాడు, నాకు వాడికి, తన్వికి మధ్య అయ్యింది తెలీదు ఏమో అనుకుని).

నేను: ఆహా, అదే తన్వి అండ్ మేడమ్ కూడా వస్తున్నారు (అని చెప్పా అలానే కంటిన్యూ చేస్తూ).

పవన్: (కొంచెం కన్ఫ్యూజన్‌లో ఉన్నా కానీ వస్తా అన్నట్టు పెట్టాడు ఫేస్).

నేను: సరే, నీకు detalis ping చేస్తా (అంటూ నా సీట్ వైపు వెళ్ళి).

లాప్‌టాప్ ఓపెన్ చేసి హ్యాపీగా మేడమ్‌కి లొకేషన్ అండ్ టైమ్ సెండ్ చేసా.
5 నిమిషాలకి మేడమ్ చూసుకుని thumb up సింబల్ పెట్టింది. హమ్మయ్య అనుకున్నా.

కాసేపటికి తన్వి, సౌమ్య వచ్చారు.
నన్ను చూడగానే సిగ్గు ముగ్గలు వేస్తూ తల కిందికి వేసుకుని వెళ్ళి కూర్చుని లాప్‌టాప్ ఓపెన్ చేసింది సౌమ్య. నేను సౌమ్య ఇస్తున్న స్వీట్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ చిన్నగా నవ్వుతున్నా హ్యాపీగా ఉండగానే.

తన్వి నా పక్కన వచ్చి కూర్చుని గట్టిగా నా నడుము మీద గిల్లింది. ఒక్కటేసారి నడుము మీద చాలా మంట వచ్చేసరికి అహాఆఆఆ... అని అరిచి ఎగిరి కూర్చున్నా.
పవన్ అండ్ సౌమ్య ఒక్కసారిగా నా దిక్కు చూసారు.

సౌమ్య ఏం అయ్యిందిరా అన్నట్టు ప్రేమగా చూసింది కన్సర్న్‌తో.

పవన్ గాడు షాక్‌లో. కానీ పక్కన దొంగ మొహం ది మాత్రం ఏం తెలీనట్టు లాప్‌టాప్ ఓపెన్ చేస్తుంది.
నేను: ఏం కాలే, ఏం కాలే (అని చిన్నగా స్మైల్ ఇచ్చా).

సౌమ్య: ని.....

నేను: చిన్నగా సౌమ్యకి స్మైల్ ఇచ్చి (తన్వి సైడ్ తిరిగి) నీ ఎంకమ ఏంటే ఇది అంటూ నడుము మీద రాసుకుంటున్నా.

తన్వి: ఏంట్రా ఇంత జరుగుతున్నా నాకు చెప్పలేదు

నేను: హిహి హి నీ కోసమే, సర్ప్రైజ్ లాగా ఉండాలి అని చెప్పలేదులే.

తన్వి: అబ్బో, నా కోసమా (అని చిన్నగా సిగ్గుతో హ్యాపీగా చూసింది).

నేను: హా మరి (అని కాసిగా చూసా).

తన్వి: elleh....

ఇంకా ఆ రోజు అలా అలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ అయిపోయింది.

సౌమ్యని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చా (ఇక మొదలుపెడదామా అన్నట్టు.....
Like Reply
#52

(07-09-2025, 12:38 PM)Nanigadu14 Wrote:  Bro jaanu update ivvu bro please chala ante chala Waiting.. chala exiting ga undhi story.. puku ragulutunna janu ki next m aindhi.. endhuku ninnu bava andhi endhuku pelli cheskovali andhi ani okate exiting.. 3 days nundi every time open chesthune unna literally ninna nit 3 ki kuda open chesa update occhindhi emo ani please kastha peddha update ivvu bro monnati laga.. we r very very very exited

Idham ఇద్దాం బ్రో.... 
Anitiki అప్డేట్స్ ఇదం...
Like Reply
#53

(07-09-2025, 01:59 PM)Mahesh12 Wrote:  Intha manchiga rasthunnaru.. Kani updates ki time ekkuva theesukuntunnaru.. Kastha twaraga ivvandi brother..

(07-09-2025, 03:40 PM)Nanigadu14 Wrote:  Eeroju expect cheyoccha bro jaanu update? Ivala kakunte epdu isthavo koncham cheppara please

Idham బ్రో ఇక్కడ మేడమ్ తో 1st party అయిపోగానే.

Actually ఈ పార్టీ కూడా 5డేస్ బ్యాక్ అయిపోయేది బట్ 
తెలుసు కదా... అనుకోని పనులు osthune ఉంటాయి.

ఎపుడు expect చేయాలి అంటే నేను ఏం చెప్పగలను బ్రో. 
అంత eagar గా ఉండి, నాను తీటుకోకండి.
కావాలి అంటే మొత్తం స్టోరీ synopisi Chepestha.
[+] 1 user Likes StrongGrip's post
Like Reply
#54

సాయంకాలం టా టాఈ... అంటూ వాచ్‌లో టైమ్ చూసి కనుబొమ్మ ఎగరేస్తూ సౌమ్య సైడ్ చూసా.
సౌమ్య, తన్వి నన్ను చూసి చిలక నవ్వులు పూయించారు.

నేను: Humm Humm అన్నట్టు చూస్తున్నా.

సౌమ్య: సరే, ఇప్పుడు ఏం చేద్దాం

నేను: ఇంకా చేసేది ఏం ఉంది. లెట్స్ చిల్ బ్రో.....

అంటూ SCHL లో లాస్ట్ బెల్ కొట్టగానే పిల్లలు ఎలా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటారో అలా ఫాస్ట్ ఫాస్ట్‌గా లాప్‌టాప్ అండ్ నా Things అన్నీ బ్యాగ్‌లోకి కుక్కుతున్నా.

తన్వి, సౌమ్య బిత్తరపోయి నా ఎక్సయిట్‌మెంట్‌ని చూస్తూ నవ్వుకుంటున్నారు.
నేను వాళ్ళని చూసి,
నన్నేం చూస్తున్నారా, ఎవడి బ్యాగ్ వాడు సర్దుకోండి, ఏహే (అని గట్టిగా గదిరించా).
తన్వి, సౌమ్యకి కూడా ఎక్సయిట్‌మెంట్ పెరిగిపోయి ప్యాకప్ చేసుకుంటున్నారు.
పవన్ గాడు మాత్రం అలా చూస్తున్నాడు ఇంకా వర్క్ ఉంది అన్నట్టు.
నేను: HR & TL ఏ పార్టీ అని వెళ్తుంటే వర్క్ అంటావ్ ఏంటోయ్ నువ్వు పదా అని గట్టిగా అనేసరికి వాడు లాప్‌టాప్ ఆఫ్ చేసి ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు.

అందరం గబగబా క్యాబిన్ లోంచి బయటికి వచ్చాం.
అందరిలో ఎక్సయిట్‌మెంట్... కోలాహలంగా మారింది మా టీమ్‌లో.
(ఒక పార్టీ కోసం ఇంతలా ఎక్సయిట్ అవుతారా అనుకోవచ్చు. Valid పాయింటే eh . but సౌమ్య టీ.ఎల్. అయినప్పటి నుండి ఏం పార్టీలు చేసుకోలే, ఇంకా మేడమ్ వచ్చినాక ఏదో డిక్టేటర్‌షిప్ లాగా అయిపోయింది. కానీ ఇప్పుడు సడన్‌గా డిక్టేటర్ తోనే పార్టీ అనేసరికి సౌమ్యకి, తన్వికి ఎక్సయిట్‌మెంట్ పెరిగింది. ఇంకా నాకు అయితే తెలిసిందేగా మేడమ్ రంధ్రాలు గెలకాలని అని ఏదో ఆశ, పవన్ గాడికి అయితే వేరే లెవెల్ రీజన్ ఉంది ఇంకా).

మేడమ్ క్యాబిన్ దగ్గరికి వచ్చాక,
నేను: మీరు వెళ్ళండి ఇంకా. రెడీ అయ్యి కాల్ చేయండి.

తన్వి: నువ్వు ఎక్కడ వెళ్తావు (సౌమ్య కూడా అదే డౌట్‌తో చూసింది).

నేను: Arey నేను మేడమ్‌కి చెప్పి వస్తాలే, మీరు వెళ్ళండి ఇంకా టైమ్ వేస్ట్ ఎందుకు

తన్వి, సౌమ్య, పవన్: ఓఓ ఓకే ఓకే, సరే సరే అని కిందికి వెళ్ళిపోయారు.

నేను మేడమ్ డోర్ ముందు ఒక 1 నిమిషం నిలబడి,
ఎక్సయిట్‌మెంట్ అంతా అణచుకుని, హ్మ్మ్ రెడీ అన్నట్టు,
నార్మల్‌గా మేడమ్ క్యాబిన్ డోర్ తీసి,
మేడమ్ అంటూ లోపలికి వెళ్ళా.
మేడమ్ ఇంకా ఏదో గెలుకుతుంది సిస్టమ్‌లో.

నేను: (పదండి వెళ్దాం అంటే బాగోదు ఏమో అని) మేడమ్, మేము వెళ్తున్నాం. మీరు వస్తున్నారు కదా (అని కొంచెం level వేస్తూ అడిగా).

మేడమ్: నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి (అని మేడమ్ కూడా క్యాజువల్‌గా చెప్పి నాలో గాలి తీసేసింది).

నేను: (థూ, యదవ నారా యదవ, ఓవరాక్షన్ అవసరమా రా మనకి అని నన్ను నేనే తిట్టుకుంటూ, గాలిపికేసిన బెలూన్ లా సాడ్ ఫేస్ వేసుకుని ఏం మాట్లాడాలో తెలీక అలా చూస్తూ నిల్చున్నా).

మేడమ్: ఏంటి...

నేను: మేడమ్మ్మమ్... (అంటూ గారబమైన వయ్యారాలు పోతూ sad ga పిలిచా).

మేడమ్: (సిస్టమ్ గెలకడం ఆపి నన్ను చూసి) అబ్బా, నాకు ఇంకా కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి నేను వచ్చి జాయిన్ అవుతా అంటున్నా (అని నా ఫేస్‌లో సాడ్‌నెస్ చూసి స్వీట్‌గా చిరాకుగా చెప్పింది).

నేను: (హమ్మయ్య అనుకుని ఫేస్ హ్యాపీగా పెట్టి) ఈ..... అంటూ సరే మేడమ్.

మేడమ్: e ఆపు ఇంకా వెళ్ళు.

నేను: త్వరగా రండి మేడమ్, మీ PG ఫాస్ట్‌గా క్లోజ్ చేస్తారు అనే పార్టీ కొంచెం early గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం.

మేడమ్: (ఓఓఓ అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ పెట్టి) అవునా సరే, అయిపోగానే PG కి వెళ్ళి చేంజ్ అయ్యి ఫాస్ట్‌గా వచ్చేస్తా లే. మీరు అక్కడికి వెళ్ళిపోండి నా కోసం వెయిట్ చేయకుండా.

నేను: (ఫేస్ కొంచెం సాడ్‌గా పెట్టినట్టు యాక్ట్ చేసి) సరే మేడమ్ అంటూ బయటికి వచ్చేశా.
. 
.
.
కిందికి వెళ్ళేసరికి,
సౌమ్య కారులో నా కోసమే వెయిట్ చేస్తుంది.

నేను కార్ దగ్గరికి వెళ్ళి విండో లోంచి కారు లోపల ఉన్న సౌమ్యతో,
నేను: ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా, వాళ్ళు ఎక్కడ

సౌమ్య: నీ కోసమే వెయిట్ చేస్తున్నా రా, నిన్ను డ్రాప్ చేసి వెళ్తా, పదా. వాళ్ళు క్యాబ్‌లో వెళ్ళిపోయారు అప్పుడే.

నేను: నేను కూడా క్యాబ్‌లోనే వెళ్ళేవాడిని కదా ఎందుకు ఆగావు (అంటూ కారు డోర్ తీసి లోపలికి ఎక్కా).

"ఇంతకు ముందు చెప్పినట్టు అందమైన అమ్మాయిల కార్లలో ఉండే స్మెల్ చాలా బాగుంటుంది." లోపలికి ఎక్కగానే ఆ Fragrance సుకుమారంగా ఏసీ గాలితో కలిసి నా మొఖానికి తాకింది.
ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ అలా అలా పార్టీ గురించి కొంచెం మాట్లాడుకుంటూ నా అపార్ట్‌మెంట్స్‌కి వచ్చేశాం.

నా అపార్ట్‌మెంట్స్‌కి వచ్చేసరికి నాలో, సౌమ్యలో సిగ్గు ముంచుకొచ్చింది. నైట్ జరిగినవి గుర్తుకు వచ్చి. కాసేపు సైలెంట్‌గా ఉన్నాం.
సౌమ్య: సరేలే వెళ్ళి రెడీ అవ్వు ఇంకా (అని స్వీట్‌గా స్లో వాయిస్‌లో చెప్పింది).

నేను: హ్మ్మ్ (అంటూ డోర్ ఓపెన్ చేశా).

సౌమ్య: రేయ్, రెడీ అయ్యాక కాల్ చేయి.

నేను కార్ దిగా, సౌమ్య స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది...
.
. 
.
రూమ్‌కి వెళ్ళి స్నానం చేసి,
ప్యాంట్, టీ షర్ట్, బెల్ట్, వాచ్, రింగ్, చైన్, షూస్ అంటూ ఏదో అలా అలా సదా సిద్ధంగా రెడీ అయిపోయి...
[Image: WZ00dnqn_o.jpeg]

సౌమ్యకి కాల్ చేశా.
సౌమ్య: ఏంట్రా, రెడీ అయ్యావా

నేను: హా, నువ్వు

సౌమ్య: అయిపోవచ్చింది.

నేను: వాళ్ళు కాల్ చేశారా

సౌమ్య: హా, తన్వి చేసింది.

నేను: రెడీ అయ్యింది అంటనా..!

సౌమ్య: హా, నన్ను వచ్చి పిక్ చేసుకో అన్నది రా.

నేను: అవునా, చేసుకొని రా మరి.

సౌమ్య: ఎలా రా, అది నీకు ఆపోజిట్ సైడ్‌లో ఉంటది.

నేను: అవునా...

సౌమ్య: హ్మ్మ్ (కొంచెం సాడ్ టోన్).

నేను: parledhu le , నువ్వు దాన్ని అండ్ పవన్ గాడిని పిక్ చేసుకుని రా. నేను క్యాబ్‌లో వెళ్ళిపోతా.

సౌమ్య: హూహ్ హూహ్ (అని మరంగ.. బాధతో మూలిగినట్టు అన్నది).

నేను: ఏంటి

సౌమ్య: వెళ్ళాలా, వాళ్ళనే క్యాబ్‌లో రమ్మందాం రా, నేను నీ దగ్గరికి వస్తా.

నేను: వద్దు, అది ఫీల్ అవుతాది మళ్ళీ (అసలే మేము ఇద్దరం క్లోజ్ అయ్యాము అని possesivnes తో చంపేసింది, ఇంకా ఇప్పుడు దాన్ని కాదు అని నన్ను పిక్ చేసుకుంటే ఇంకేమైనా ఉందా అని భయం అనిపించింది).

సౌమ్య: అంతే అంటావా

నేను: ఆహా, అలాగే పవన్ గాడు కూడా ఉన్నాడు కదా వెళ్ళు.

సౌమ్య: సరే, నేను పబ్‌కి వచ్చేస్తా, అడ్రస్ ఉంది కదా, నువ్వు వెళ్ళిపో.

నేను: సరే అని కాల్ కట్ చేసి.
కొన్ని వాటర్ తాగి,
బయటికి వచ్చా, అరౌండ్ 7 అయ్యేసరికి కొంచెం కొంచెం చీకటి అయ్యింది, ముంబై సాయంకాలపు లైట్స్ వెలుగుతో అందాలు అద్దుకుంది.
క్యాబ్ తీసుకుని పబ్‌కి వెళ్ళిపోయా.
. 

. 

.
ఎంట్రీ చూపించి లోపలికి అడుగుపెట్టగానే Neon అండ్ Disco లైట్స్ స్వాగతం పలికాయి.

లోపలికి వెళ్ళగానే left సైడ్‌లో డ్యాన్స్ ఫ్లోర్, Right సైడ్‌లో బార్ కౌంటర్ ఉంది. స్ట్రైట్‌గా వెళ్తే సిట్టింగ్ ఏరియా ఉంది, టేబుల్స్ అండ్ చైర్స్. అది inside 2 ఫ్లోర్స్ లాగా..., లెఫ్ట్ సైడ్‌లో పైకి స్టెప్స్ ఉన్నాయి.

స్ట్రైట్‌గా వెళ్ళి పైకి వెళ్లకుండా కిందనే, ఒక 7 మెంబర్స్ కూర్చునేలా రౌండ్ సోఫా లాంటిది ఉంది, దాని ముందు ఒక రౌండ్ టేబుల్ ఉంది. పైన ఇంకో ఫ్లోర్ లాగా ఉండేసరికి సీలింగ్ కిందికి ఉంది, లైట్స్‌తో సిట్టింగ్ అంతా సూపర్ కనిపిస్తుంది.

వెళ్ళి కూర్చున్నా. 7:30 ఏ అయ్యేసరికి Crowd అప్పుడు అప్పుడే వస్తున్నారు. కొంచెం ఖాళీ ఖాళీనే ఉంది పబ్. మ్యూజిక్ కూడా లైట్‌గా సౌండ్ పెట్టారు.

అలా కూర్చుని ముంబైలో 1st Time పబ్‌లోకి vache సరికి అక్కడి environment లో సెటిల్ అవుతూ ఆ Ambinceని ఎంజాయ్ చేస్తున్నా ఫోన్ గెలుకుతూ,

ఎలా ఉన్నావ్ బేబీ ఎలా ఉంది అని మెసేజ్ పెడుతూ చాట్‌లో.

అలా ఒక 5 నిమిషాలకి వెయిటర్ వచ్చింది. కాసేపు ఆగి రా, మా వాళ్ళు వచ్చాక పిలుస్తా అని చెప్పి.

సౌమ్యకి కాల్ చేస్తే Reach అయ్యయురా, బయటే ఉన్నాం అని చెప్పింది.

నేను లోపలే ఉన్నా, రండి అనగానే,
ఇదిగో వస్తున్నాం 2 నిమిషాలు అని కాల్ కట్ చేసింది....
.
.
.
Like Reply
#55

(30-08-2025, 05:39 PM)Chchandu Wrote:  Nice update.... please continue

(31-08-2025, 06:17 AM)K.rahul Wrote:  Nice update bro

(31-08-2025, 10:44 AM)utkrusta Wrote:  Good update

(31-08-2025, 10:47 AM)saleem8026 Wrote:  clp); Nice sexy update  happy

(31-08-2025, 11:11 AM)nenoka420 Wrote:  Haha.. Super

(31-08-2025, 12:20 PM)Saikarthik Wrote:  Superb update waiting for party romance

(31-08-2025, 02:56 PM)Nani666 Wrote:  Wow super andi.  Chala baga rastunaru

(31-08-2025, 07:14 PM)Ranjith62 Wrote:  Excellent story

(01-09-2025, 06:41 AM)krish1973 Wrote:  sexy update

(01-09-2025, 08:17 AM)mdnmak Wrote:  Super

(01-09-2025, 08:18 AM)mdnmak Wrote:  Nice update

(01-09-2025, 10:37 PM)BR0304 Wrote:  Nice update

Thank you all Heart
Like Reply
#56

(04-09-2025, 05:04 PM)ash.enigma Wrote:  sooper raastunnaru.. main character ni munduki laagandi ika

(04-09-2025, 11:59 PM)Chchandu Wrote:  Nice going

(05-09-2025, 12:04 AM)amardazzler Wrote:  Boss update please?

(07-09-2025, 11:55 AM)nenoka420 Wrote:  Super update..

(07-09-2025, 01:03 PM)Nani666 Wrote:  Wow excellent andi.. super ga rastunaru

(07-09-2025, 01:51 PM)saleem8026 Wrote:  clp); Nice fantastic update  happy

(08-09-2025, 06:42 AM)narendhra89 Wrote:  Bagundi brother super

(08-09-2025, 01:28 PM)K.rahul Wrote:  Nice update

(08-09-2025, 02:20 PM)Ranjith62 Wrote:  Excellent update

(08-09-2025, 03:03 PM)Nani666 Wrote:  Excellent update andi... flow chala baga rastunaru

(08-09-2025, 03:22 PM)utkrusta Wrote:  Excellent update

 Thankyou All  thanks
Like Reply
#57

[Image: IMG-20250908-205607.png]

మద్యలో ఆ... టేబుల్స్ ఉండవు.
మధ్యలో ఆహా స్తంభం దగ్గరే మన రౌండ్ సోఫా అండ్ పక్కన సీటింగ్ కూడా ఉంటుంది.
ఆహా మెట్లు ముందు సైడ్ ఉంటాయి.
2nd floor కొంచెం వెనక్కి ఉండి ఇంకొంచం కిందికి ఉంటుంది.

పబ్ మీ ఇమాజినేషన్ లో ఉనాటే ఉంటుంది కానీ
ఇది జస్ట్ రిఫరెన్స్ లాగా.
నేను పేటే max అని pics refrence లాంటివే 
[+] 5 users Like StrongGrip's post
Like Reply
#58

సోఫాలో కూర్చుని ఎంట్రీ డోర్ వైపు చూస్తున్నా వచ్చేశాం అన్నారు కదా అని.

అప్పుడే ఒక అమ్మాయి ఎంట్రీ అయ్యింది, ఫస్ట్‌ ఎవరోలే అనుకున్నా. కానీ కొంచెం ఫోకస్ చేసి చూస్తే,
వైట్ అండ్ బ్లాక్ లైన్స్‌లో స్లీవ్‌లెస్ గా భుజం మీద నుండి మెడ వెనక టైట్ చేసిన డ్రెస్ అది. తన్వి సళ్ళకి అది అతుక్కుపోయి క్లీవేజ్ మొత్తం కనిపిస్తుంది. 

కింద లాంగ్ స్కర్ట్ లాగా వన్‌పీస్‌లో వచ్చి ఒక సైడ్ తొడల నుండి కట్ అయ్యి నడుస్తుంటే తన్వి తెల్లని తొడలు కనిపిస్తున్నాయి...
(Striped halter neck bodycon)
అలా ఫోకస్డ్‌గా చూసి ఒరేయ్, ఇది మన తన్విరా అని నాకు నేను చెప్పుకుని, ఒక్కసారిగా సోఫా లోంచి కిందికి జారిపోయినంత పని అయ్యింది ఫస్ట్ టైం తన్విని అలా చూడగానే.
[Image: 1757247293136-01.jpg]

తన్వి అలా మతి పోగొడుతూ ముందుకు నడుస్తూ వస్తుంటే, తన్వి వెనక నుండి పక్కకి నడుచుకుంటూ సెక్సీగా సౌమ్య ఎంట్రీ ఇచ్చింది.

సోఫా లోంచి పడిపోయా మతి పోయి.
బ్లాక్ సింగిల్ పీస్ డ్రెస్ సౌమ్య బాడీ షేప్స్ కోసమే రెడీ చేసినట్టు ఎత్తులు, వంపులు perfect గా కనిపిస్తున్నాయి.
అది కూడా ఒక స్లీవ్‌లెస్ ఏ, కానీ క్లీవేజ్ కనిపించకుండా చెస్ట్ మొత్తం కవర్ అవుతూ చిన్న త్రెడ్స్‌తో వెనక జాయింట్ అయ్యి ఉంది.
సింపుల్ Accessories తో, బ్లాక్ హీల్స్‌లో సెక్సీగా నడుస్తూ వస్తుంటే,హీరోయిన్ నడిచి వస్తున్నట్టే ఉంది.
[Image: IMG-20250907-171940.jpg]

తన్వి అండ్ సౌమ్య పక్కపక్కన నడుస్తూ నా దగ్గరికి వస్తుంటే ఎవరిని చూడాలో అర్థం అవ్వడం లేదు.
వాళ్ళ సెక్సీ నడక చూస్తుంటేనే నాకు కింద లేవడమే కాదు, 2, 3 డ్రాప్స్ కారిపోయాయి కూడా.
ఒక పక్క తన్వి, ఒక పక్క సౌమ్య మోడల్స్ లా నడిచి వస్తుంటే నా నోట్లోంచి సొంగ కారడం ఒకటే తక్కువ.... కింద కారింది అది వేరే విషయం.
. 

. 

.
సింపుల్‌గా నవ్వుతూ ఏం కొత్తగా లేనట్టు హ్యాపీగా వచ్చి నాకు చెరో పక్క కూర్చున్నారు.
వాళ్ళ చంకలు ఓపెన్‌గా చూడడం అదే ఫస్ట్ టైం, తెల్లగా ఊరిస్తున్నాయి కొరికి కొరికి తినేయాలి అనిపిస్తుంది.
తన్వి సళ్ళు అయితే ఆఫీస్‌లో చూస్తేనే పిచ్చి ఏకేది, ఇప్పుడు ఆ క్లీవేజ్ అండ్ బూబ్స్ సైజులు క్లియర్‌గా చూస్తుంటే ఏం చేయాలో కూడా అర్థం అవ్వడం లేదు.

నోటి నుండి మాట రావడం లేదు. అటు ఇటు తల తిప్పుతూ ఇద్దరిని చూస్తున్నా.

సౌమ్య: రేయ్, వచ్చి ఎంతసేపు అయ్యిందిర (నా పరిస్థితి దానికి అర్థం అయ్యి కూడా చాలా క్యాజువల్‌గా).

నాకు అసలు ఏం వినిపించడం లేదు.
రోజు ఆఫీస్ పద్ధతిగా చూసే అమ్మాయిలని (పద్ధతి అంటే అవే westron wear కానీ మరీ ఇంతలా స్లీవ్‌లెస్ అండ్ పార్టీ వేర్‌లో అయితే కాదుగా) ఇలా ఒకసారిగా FTv లోలా చూసే సరికి గొంతులో తడి అయిపోయింది (ఎంతైనా ముంబై , షేప్స్.... వయాలు... వేరే అసలు).

తన్వి: (నా షోల్డర్ మీద చెయ్యి వేసి కదిపి...) హే, ఏం అయ్యింది...

తను కదిపేసరికి తన సైడ్ చూసా, తను చెయ్యి లేపేసరికి నీట్ చంక దర్శనం ఇచ్చింది. కింద డ్రెస్ కట్ ఉండేసరికి తొడలు, మోకాలు నా మైండ్‌ని అతలాకుతలం చేశాయి..
అక్కడే చెయ్యి పెట్టి దాని బాడీ మొత్తం నలిపేసి దాని...
. 

. 

.
రేయ్ అంటూ వెనక నుండి సౌమ్య నా భుజం మీద గట్టిగా గిల్లింది.అబ్బా అనుకుంటూ ఈ లోకం లోకి వచ్చి వెనక్కి తిరిగి భుజం మీద రాసుకుంటూ ఏంటి అన్నాను.

సౌమ్య: హా మరి ఏంటి, ఎంతసేపు అయ్యింది అని ఎన్ని సార్లు అడగాలి ఇద్దరం

నేను: (సౌమ్య అందమైన ఫేస్ అండ్ చంకలు చూస్తూ మళ్ళీ బ్లాక్ అవుట్ అయిపోయా కాసితో...

సౌమ్య: ఏం అయ్యిందిరా (అంటూ గట్టిగా కదిపింది).

నేను: సూపర్ ఉన్నారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.

తన్వి, సౌమ్య ఒక్కసారిగా చిన్నగా నవ్వారు.

సౌమ్య: (స్వీట్‌గా నవ్వుతూ) నీ...... ఏం అయ్యిందో అని భయపడ్డా కదరా.

తన్వి: హా... (అంటూ స్వీట్‌గా భుజం మీద ఒకటి వేసింది).

నేను: చాలా బాగున్నారే, రోజు ఆఫీస్‌లో అలా చూసి ఒకసారిగా ఇలా చూసేసరికి మైండ్ పనిచేయడం లేదు.

సౌమ్య, తన్వి ఇద్దరు సిగ్గుపడుతున్నారు.
తన్వి ఏదో చెప్పే లోపే పవన్ గాడు వచ్చాడు (వాడు బానే రెడీ అయ్యి వచ్చాడు) కారు పార్క్ చేసి.

ఎందుకో వాడు రాగానే నాకు కొంచెం వంటి మీద కంట్రోల్ వచ్చింది (అసలు వాళ్ళ ఇద్దరిలో ఏ ఒక్కరితో అప్పుడు సపరేట్‌గా ఉన్న కచ్చితంగా వాళ్ళ ఏదో ఒక బాడీ పార్ట్ పిసికేసే వాడిని).

నేను: (వాళ్ళ నుండి కొంచెం డిస్ట్రాక్షన్ కోసం) ఎక్కడికి వెళ్ళావు...

పవన్: కారు పార్క్ చేసి వచ్చా.

నేను: ఎందుకు? వాలెట్ లేదా... (అంటూ పక్కకి చూపులు తిప్పకుండా స్ట్రైట్‌గా చూస్తున్నా).

పవన్:.ఇంకాసేపు అయ్యాక స్టార్ట్ అవుతుంది అంట.
పక్కన సౌమ్య, తన్వి నన్ను ఏదోలా చూస్తున్నారు (2 కాంప్లిమెంట్స్ ఇచ్చి మళ్ళీ పట్టించుకోకపోతే అలానే ఉంటది మరి), కానీ మళ్ళీ చూస్తే కంట్రోల్ తప్పేలా ఉన్నా.
. 

. 

.
తన్వి లేచి వెళ్ళి సౌమ్య పక్కన కూర్చుంది. పవన్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు.
తన్వి డ్రెస్ ని కొంచెం సెట్ చేసుకుంటుంది కూర్చుని.

సౌమ్య: మేడమ్‌కి కాల్ చేశావా రా

తన్వి: అవును, మేడమ్ ఎక్కడ

నేను: చెప్పలేదా దానికి 

సౌమ్య: లేదు.

తన్వి: ఏంటి అది (క్యూరియస్‌గా).

సౌమ్య:మేడమ్‌కి ఏదో వర్క్ ఉంది అని కొంచెం లేట్‌గా వస్తుంది అని చెప్పింది అంట వీడికి.

నేను: హా.

తన్వి: అవునా? ఎక్కడ ఉంది అంట మరి ఇప్పుడు...

సౌమ్య: నేను కాల్ చేస్తున్నా ఆగండి' అంటూ కాల్ చేసింది.

నేను తన్వి, సౌమ్య కాసి లాగుతున్న అందాలు చూస్తున్నా, తన్వి నా చూపులు పసిగడుతూ సిగ్గుపడుతోంది.

వీడు ఏంటి సైలెంట్‌గా ఉన్నాడు అని అటు పక్కకి తిరిగితే పవన్ గాడు సైలెంట్‌గా దిక్కులు చూస్తున్నాడు పబ్‌ని.
వీడు ఏంటో అర్థం కాడు అని సౌమ్య మాట్లాడేది వింటున్నా.

సౌమ్య: మేడమ్ ఎక్కడ ఉన్నారు...
...
సౌమ్య: ఓ.
...
సౌమ్య: మేము అంతా రీచ్ అయ్యాము, మీ కోసమే వెయిటింగ్.
...
సౌమ్య: ఓ ఓకే మేడమ్, దట్స్ ఓకే.
అని కాల్ కట్ చేసింది.

నేను, తన్వి ఏంటి అన్నట్టు చూసాము.

సౌమ్య: ఆఫీస్ నుండి ఇప్పుడే పీజీకి వెళ్ళింది అంట, రెడీ అయ్యి స్టార్ట్ అవుతా 20, 30 నిమిషాలు పట్టొచ్చు అని చెప్పింది.

తన్వి: (Auch అన్నట్టు రియాక్షన్ ఇచ్చి) అంత సేపా..

సౌమ్య: ఆ....

వాళ్ళ స్వీట్ మాటలు వింటూ అలానే చూస్తున్నా వాళ్ళని.
వాళ్ళ గొంతు వేరేలా అనిపిస్తుంనాయీ. వీళ్ళని ఫస్ట్ టైం ఇలా మోడల్స్ లా చూసేసరికి. అసలు వాళ్ళు సౌమ్య, తన్వి అనిపించడం లేదు.

"అమ్మాయిలు అందాలతో ఎన్ని రూపాలకి అయినా మారిపోతారు. ప్రతిసారి కొత్తగా అనిపిస్తారు అందంగా రెడీ అయితే"

అలా చూస్తూ ఉంటే...
సౌమ్య: ఇప్పుడు ఏం చేద్దాం రా

నేను: నాకు ఏం తెలుసు (అన్నట్టు క్యాజువల్‌గా చూసా, ఇంక కాసిగా చూసింది చాలు అనుకుంటూ బాడీ మీద కంట్రోల్ తెచ్చుకుని).

పక్కన తన్వి కూడా అలానే చూసింది.
తన్వి: ఇప్పుడు అంతసేపు వెయిట్ చేయాలా..

నేను: పోనీ మనం స్టార్ట్ చేద్దామా (అని సౌమ్య వైపు పర్మిషన్ కోసం అన్నట్టు చూసా).

సౌమ్య: మరి మేడమ్ (అన్నట్టు నా పర్మిషన్ కోసం అన్నట్టు చూసింది).

నేను: (తన్వి అండ్ సౌమ్య వైపు చూస్తూ) మేడమ్ ఏ చెప్పింది కదా మధ్యలో జాయిన్ అవుతా అని.

తన్వి: కానీ ఫీల్ అవుతుంది ఏమో కదా

నేను: ఏం కాదులే, స్టార్ట్ చేద్దాం.

వెయిటర్...
. 

. 

.
వెయిటర్: What do you like to have సర్
పవన్ గాడి వైపు చూసా.
ఎందుకో uncomfortable ఉన్నట్టు అనిపించింది వాడిని చూస్తే (ఏం అయ్యిందో అర్థం కాలే). ఏం మాట్లాడడం లేదు.

నేను: చెప్పు, ఏం కావాలి
సౌమ్య అండ్ తన్వి కూడా వాడి వైపే చూసారు.
వాడు ఎందుకో ఇంకా ఎక్కువ టెన్షన్ అయ్యాడు.

వాడి నోటి నుండి మాట రావడం లేదు. వాడికి ఏం చెప్పాలో అర్థం కానిట్టు వాడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే అర్థం అయ్యింది.
నేను: (మెల్లిగా సూదింగ్ చేస్తూ) చెప్పు అన్నట్టు కళ్ళు ఎగరేస్తూ తల వెయిటర్ సైడ్ అన్నా కొంచెం.

వాడు అలానే చూస్తున్నాడు, వాడిని తన్వి, సౌమ్య అలానే చూస్తున్నారు నేను వెనక్కి తిరిగి చూసేసరికి.
వాడు ఎందుకో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అనిపించి.
నేనే ఇంకా వాడికి ఒక బీర్, నాకు ఆల్కహాల్ చెప్పి సౌమ్య వైపు చూసా.
సౌమ్య cocktail చెప్పుకుంది, తన్వి బీర్ చెప్పింది.
నేనే ఇంకా కొన్ని stuff light food చెప్పా.
. 

. 

.
5 నిమిషాలకి టేబుల్ మా ఆర్డర్స్‌తో నిండిపోయింది.
అంతసేపు మా మధ్య ఏదో రకమైన టెన్షన్ అండ్ ఎక్సయిట్‌మెంట్. (నేను, సౌమ్య తాగాము కానీ అది ఎవరికీ తెలీదు, సౌమ్య, తన్వి కూడా తాగారు కానీ ఇక్కడ నేను, పవన్ గాడు కూడా ఉన్నాం, అలా ఒక matrix లో పడి ఏదోలాంటి ఇబ్బంది ఏర్పడింది అక్కడ ఉన్న Every individual మధ్య, ఇప్పుడు అది అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేను వాళ్ళని దెంగడం కాదు మీ మైండ్s దెంగుతాయి).

అందరం గ్లాసెస్ లేపి చీర్స్ చీర్స్ కొట్టి,
నేను, పవన్, తన్వి: కంగ్రాట్యులేషన్స్ సౌమ్య..... (అంటూ అరిచి చిన్న సెలబ్రేషన్ చేసాము).

అలా హ్యాపీగా అందరం ఒక సిప్ వేసి గ్లాసెస్ ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి ఒకరిని ఒకరం చూసుకుంటున్నాం.
.
 
. 

.
మెల్లిగా పబ్‌లో క్రౌడ్ పెరగడం స్టార్ట్ అయ్యింది.
డ్యాన్స్ ఫ్లోర్ దగ్గర సౌండ్ లైట్‌గా పెరిగింది. కానీ మా మాటలకి ఏం పెద్దగా డిస్టర్బెన్స్ అవ్వలేదు.

ఒకరిని ఒకరం నవ్వుకుంటూ, చూసుకుంటూ హ్యాపీగా సిప్ మీద సిప్ వేస్తూ చిన్న చిన్న ముచ్చట్లు స్టార్ట్ చేశాం.
తన్వి, సౌమ్య దిస్ ప్లేస్ సో గుడ్ తోక తోలు అంటూ ఉంటే,
నేను వాళ్ళ తెల్ల తోలు ప్రదర్శన ఎంజాయ్ చేస్తూ ఉన్నా. వాళ్ళు నా ఎంజాయ్‌మెంట్‌ని చూసి సిగ్గుపడుతున్నారు.
ఇదంతా ముసుగులో గుద్దులాట లాగా అవుతుంది.

అలా అలా 1 గ్లాస్ లేపాము.

అసలు సౌమ్య అండ్ తన్విని చూస్తుంటే వాళ్ళు అనిపించడం లేదు అసలు.
వాళ్ళ చంకలు, వాళ్ళ షేప్స్, వాళ్ళ బాడీ నుండి వచ్చే పర్ఫ్యూమ్, వాళ్ళ హెయిర్ స్ప్రేస్, వాళ్ళ చంకలలోంచి వచ్చే వాసన, అన్నీ ఇద్దరివి కలిపి ముక్కుకి కాళ్ళకి కలసి తాకుతుంటే,
లోపల ఉన్న మొగతనం కట్లు తెంచుకుంటూ రంకెలు వేస్తుంది.
బాడీకి ఆడ వేడి తగిలి చాలా రోజులు అయ్యింది. ఇంకా నిన్న సౌమ్య అంత దగ్గర వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమో అమాంతం నా మోటార్‌కి వాళ్ళ Hottnessతో పొగలు కక్కిస్తున్నారు. 
ఎలా రా దేవుడా అనుకుంటుంటూ గ్లాస్‌లో ఇంకో సిప్ వేసి దింపేసరికి మేడమ్ కాల్ చేసింది నాకు.

అప్పటి నుండి మేడమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు టేబుల్ మీద ఉన్న ఫోన్‌లో "మేడమ్" అని చూడగానే ఏదో హుషారు వచ్చినట్టు ఎక్స్‌ప్రెషన్స్ మార్చారు.

నేను హమ్మయ్య అనుకుని ఫాస్ట్‌గా లిఫ్ట్ చేశా.
మేడమ్: ఎక్కడ ఉన్నారు (అని స్వీట్ వాయిస్‌తో అడిగింది).

నేను: లోపల ఉన్నాం మేడమ్.

మేడమ్: ఓహ్, ఓకే, బయటే ఉన్నా వస్తున్నా.

నేను: ఆహా, రండి. ఎంట్రన్స్‌కి ఎదురుగానే ఉన్నాం, కనిపిస్తాం రాగానే (సౌమ్య వాళ్ళు వచ్చేటప్పుడు క్రౌడ్ లేదు ఇప్పుడు కొంచెం ఉంది).

మేడమ్: మ్మ్ coming అంటూ కాల్ కట్ చేసింది.

నేను: వచ్చింది అంట అని వీళ్ళకి చెప్పా.
వాళ్ళు, నేను ఎక్సైట్ అవుతూ ఎంట్రన్స్ వైపే చూస్తున్నాం...

-

-

-

తగ్గదీ ఎనర్జీ... ఎగిరి వచ్చింది.
అదిరే అందాలున్న తూఫానే అమ్మాయి...
కడలే కదం తొక్కి సునామీ-యే తెచ్చింది
మోనికా ............
. 

. 

.
మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంటేనే,
క్రౌడ్ మధ్యలోంచి,
డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి రాగానే డిస్కో లైట్స్ వెలుగులో,
క్రౌడ్ క్లియర్ అవుతూ, మిస్ ఇండియా పబ్‌లో ర్యాంప్‌వాక్ చేస్తున్నట్టు మాధ్యలోకి Naduchukuntu...

మేడమ్ సళ్ళ బరువుని హోల్డ్ చేస్తున త్రెడ్స్‌తో, ఓపెన్ స్లీవ్స్‌తో ఉన్న 
Lavender pink colour Lightweight fabric tho floor-length design chesina strap maxi one piece gown వేసుకుని అందంగా వాక్ చేస్తూ మా సైడ్ వస్తుంటే
[Image: IMG-20250907-171723.jpg]


మేము అంతా మతి పోయి అలానే చూస్తూ ఉన్నాం.
అప్పటివరకు సౌమ్య, తన్వి form చేసిన Aura ని, తన చిటికెన వేలితో మింగేస్తూ.
అందంగా మా దిక్కు నడుస్తుంటే,
మేము అంతా నోరు వెళ్ళబెట్టుకుని చూడడం తప్ప ఇంకేం చేయలేకపోయాం....
. 

. 

.
మతు ఎక్కీ తిరగవా
పరువాలే పట్టువిరా...
మూన్-ఏ ఎరుపెక్కే అందాల రానే....
మోనికా.........
. 

. 

.
లక లక లక లక లక లక
జుమ్మాడు జుమ్మాడు జుమ్ థక్
జుమ్మాడు జుమ్మాడు జుమ్మాడు జుమ్మాడుహ్మ్మ్.....
Like Reply
#59

(12-09-2025, 11:37 AM)Nani666 Wrote:  wow super madam garu vacharuu next pub lo em jarugutundoooo

హ్మ్మ్ Nani Bro పొద్దునే చిల్ అయవ ఏంటి Tongue
మళ్ళీ కామెంట్ పెటవు సేమ్.


లేదా మొన్న చదవకుండానే, కామెంట్ చేసావా ఏదో ఒకటి పడి ఉంటది లే అని banghead:
Like Reply
#60

(11-09-2025, 10:41 PM)Rao2024 Wrote:  Good evening bro . Waiting for Pub Episode

థ్యాంక్ for the కామెంట్ బ్రో.
కరెక్ట్ టైమ్ లో పెటవు తెలుసా. రాయడానికి మూడ్ ratledhu అనుకునే టైమ్ లో ఈ కామెంట్  వచ్చింది. ఎందుకో ఈ కామెంట్ చూసి rechi పోయా.

మిగతా వాళ్ళకి కూడా చాలా థాంక్స్
Like Reply




Users browsing this thread: 1 Guest(s)