Posts: 748
Threads: 9
Likes Received: 7,414 in 489 posts
Likes Given: 65
Joined: Apr 2024
Reputation:
365
ఆ సౌండ్ కి మేడమ్ లేచి నిల్చుంది అది office అనే రియాలిటీ లోకి వచ్చి....
మేడమ్ వెళ్లి ఫోన్ తీసి చూసి సైలెంట్ చేసింది రింగ్ ని....
నేను లేచి నిల్చున్నాను....
ఇద్దరం సిగ్గుతో అటు ఇటు కదులుతున్నాం....
కళ్ళు ఒక దగ్గర ఆగడం లేదు....
అలా అక్కడ మేడమ్ సన్ను పిసకడానికి ట్రై చేసేసరికి ఏదో తప్పులా Awkward గా అనిపించింది కాస్త భయం కూడా వేసింది మేడమ్ ఏమైనా అంటుంది ఏమో అని....
అహా... అది... హ్మ్... హా.. అంటూ ఇద్దరం చూసుకుంటున్నాం.... కానీ కళ్లలోకి చూసుకోలేకపోతున్నాం....
ఇంకా అక్కడ నిల్చోలేకపోయాను నేను....
నేను: సరే వెళ్తా ఇంకా... (అని స్లో వాయిస్ లో చెప్పి డోర్ సైడ్ కి వెళ్లి డోర్ తీశాను)
మేడమ్ సన్ను మెత్తదనం అలా.... నా మైండ్‌లో తిరుగుతుంది.... అందుకే బయటికి వచ్చేశాను ఇంకేం మాట్లాడలేక ఆ fuzzy mind తో....
బయటికి వచ్చి ఫోన్ తీసి చూశాను... సౌమ్య 5 మిస్డ్ కాల్స్ తన్వి 2... సైలెంట్ లో పెట్టేసరికి నా మొబైల్ రింగ్ అవ్వలేదు
నేను ఇంకా దాన్వికి కాల్ బ్యాక్ చేస్తే ఎక్కడికి వెళ్లావు రా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం నీ కోసం అంటూ చెప్పింది.... పక్కన సౌమ్య, పవన్ గాడు వేరే టీమ్ వాళ్లు కూడా ఉన్నారు అనేలా వినిపించింది....
సారీ సారీ వస్తున్నా
తన్వి: సరే రా ఫాస్ట్ గా
వెళ్లిపోయాను కెఫెటేరియా లో మా బ్యాచ్ దగ్గరికి ఈ రోజు అందరూ ఒకే దగ్గర ఉన్నారు తినే టైమ్‌లో ఇవాళ ఏంటో స్పెషల్ అనుకుంటూ వెళ్లాను....
వెళ్లి చూస్తే తన్వి ఏదో ఇంటి నుండి తెచ్చింది మా అందరికీ... అది నేను వెళ్లాక అందరికీ పెట్టింది... అప్పటివరకు అందరినీ వెయిట్ చేయించింది...
ఆ డిష్ చాలా బాగుంది ఏదో స్వీట్ అది... సౌమ్య మాత్రం ఉరుముతున్న చూపులతో నన్నే చూస్తుంది కానీ నేను దాన్ని పట్టించుకోవడం లేదు... ఇటు తన్వి అంత మంది ముందు మొగుడికి తినిపించినట్టు తినిపిస్తుంది నాకు ప్రేమగా.... నాకు తినిపిస్తూ తను తింటుంది...
తన్వి అలా తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు... పెళ్లాం లాగా కేరింగ్‌గా ప్రేమగా అందరి ముందు అలా క్యాజువల్ గా పెడుతూ ఉంటే నేను తన సెక్సీ ఫింగర్స్ నే తన నిప్పిల్స్ లా ఫీల్ అవుతూ హాయిగా ఆ వేళ్లు చీకుతూ తింటున్నాను.... తన్వి తన వేలు నేను చీకడం ఫీల్ అవుతూ ముసిముసిగా నవ్వుతూ అలానే తినిపిస్తుంది...
అటు సైడ్ ఇది చూస్తూ సౌమ్య ఉడికిపోతుంది పొంగు వచ్చిన అన్నం లాగా.... సౌమ్యని అలా చూసి ఒకేసారి నా ఇగో కూల్ అయినట్టు అనిపించింది.... నేను ఇంకా ఎక్కువ చేస్తూ తన్వితో అంటుకుపోతున్నాను తన్వి కూడా నాకు దగ్గరగా జరుగుతూ రాసుకుపోతూ తినిపిస్తుంది....
ఆ క్షణం సౌమ్య కళ్లలో ఎర్రని రక్తపు చారలు కమ్ముకున్నాయి పట్టరాని కోపంతో.... ఆ ఐస్ చూసి నా బాడీ అంతా హాయిగా రిలాక్స్‌డ్ గా సమంగా అనిపించింది....
"ఆ క్షణం సౌమ్య కళ్లలోకి సూటిగా చూస్తూ తన్వి వేళ్లు చీకుతూ దాన్వి తినిపిస్తున్న ఫుడ్ తింటుంటే వచ్చిన ఫీల్ అబ్బా.... ఆ క్షణం సౌమ్యని ఇంకా ఉడికించాలి అనిపించింది అక్కడే ఆ టేబుల్ మీదే తన్విని వేసి ప్యాంట్ విప్పి తన్వి తెల్లని పూకులో నా రాడ్‌లా పెరిగిన మొడ్డ పెట్టి సౌమ్య కళ్లలోకి అలాగే చూస్తూ గట్టిగా స్ట్రోక్స్ ఇస్తూ తన్విని అరిపిస్తూ దెంగాలి అనిపించింది సౌమ్య కుమిలిపోయే వరకు.....
అలా మా టీమ్ అండ్ పక్కన టీమ్స్ వాళ్లు అందరూ తింటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా గోలగా ఉన్నాం
అందులో నేను ఇంకా హ్యాపీగా, తన్వి హార్నీగా ఊగిపోతున్నాం అంత మంది మధ్యలో
తన్వి ఇంకో ముద్ద తీసే లోపు సౌమ్య ఒక్కతే కోపంగా లేచి నిల్చుని.... అక్కడ నుండి లేచి వెళ్లిపోయింది తన్వి ఏంటి అని అడుగుతున్నా కూడా.....
అక్కడ ఉన్న అందరూ ఒకేసారిగా సైలెంట్ అయిపోయి అలా చూస్తూ నిల్చున్నారు ఏం అయింది అని కంగారుగా
.
.
.
.
.
.
సౌమ్య అలా వెళ్లిపోయాక నాకు ఎందుకో కాస్త అదోలా అనిపించింది.... ఎందుకో అర్థం కాలేదు అంతసేపు తన కోపం చూసి హ్యాపీగా అనిపించిన నాకే తను అలా వెళ్లిపోవడం చూసి ఏదో కాస్త బ్యాడ్ గా అనిపించింది...
ఎందుకో కాస్త గిల్టీగా బాధగా అనిపించింది....
అంతసేపు హ్యాపీగానే అనిపించినా సౌమ్య వెళ్లిపోయాక ఇంకా తన్వి నిప్పిల్స్ ఇంకా చీకాలి అనిపించలేదు నేను ఇంకో 2 టైమ్స్ చీకి లేచి వెళ్లిపోయాను....
అక్కడి నుండి అయితే లేచి ఏదో మూడ్‌లో వచ్చేశాను కానీ ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు....
కెఫెటేరియా లోనే టీమ్ అంతా ఉంది అక్కడి నుండే వెకేట్ అయ్యాను ఇప్పుడు
క్యాబిన్ లోకి వెళ్తే సౌమ్య ఒక్కతే ఉంటుంది అమ్మోఓఓ..
మేడమ్ దగ్గరికి ఇంకా ఇప్పుడు వెళ్లలేను...
Uff అని కాసేపు అలా నడుస్తూ బాత్‌రూమ్‌లోకి వెళ్లిపోయాను...
The following 21 users Like StrongGrip's post:21 users Like StrongGrip's post
• Akhil2544, ash.enigma, coolguy, dp10, gora, Introvertt, K.rahul, King1969, murali1978, Nani666, naree721, Nautyking, Nmrao1976, nomercy316sa, ramd420, Sanju12, styleraja, Terminator619, Vego1990, Vinod kumar92, ytail_123
Posts: 748
Threads: 9
Likes Received: 7,414 in 489 posts
Likes Given: 65
Joined: Apr 2024
Reputation:
365
7.30 అయింది ఇంకా ఫుల్ అలసిపోయాం....
ఇంకా నేను కావాలి అని మెల్లిగా ప్యాక్ చేస్తున్నాను నా థింగ్స్ , వీళ్లు వెళ్లిపోయాక మేడమ్ కార్ లో వెళ్లిపోదాం అని సౌమ్యని ఫేస్ చేయలేక....
కానీ నన్ను చూస్తూ సౌమ్య కూడా మెల్లిగా ప్యాక్ చేస్తుంది తన బ్యాగ్ , తనని నన్ను చూస్తూ తన్వి, పవన్ గాడు ప్యాక్ చేసుకుని అలా చూస్తున్నారు లేండ్రా వెళ్దాం అన్నట్టు....
I was like.... అమ్మోఓఓ ఇప్పుడు ఏం చేయాలి రా అని అర్థం కాక అలానే మెల్లిగా ప్యాక్ చేస్తున్నా....
సౌమ్య అలా చూస్తుంది నన్ను.... నా వేషాలు చూస్తూ.....
ఏరా వెళ్దామా అని దేవత లాగా వచ్చి డోర్ తీసి అడిగింది :నా దేవత
అబ్బా సాయి రామ్ అనుకుని టక్కున బ్యాగ్ జిప్ పెట్టి ఆ పదండి మేడమ్ అన్నాను.... సౌమ్య కొట్టేలా చూసింది....
పవన్ గాడు, తన్వి షాక్ లోకి వెళ్లిపోయారు అసలు ఏం జరిగింది ఇక్కడ అని.....
అంతే ఇంకా ఫాస్ట్ గా క్యాబిన్ లోంచి వచ్చి మేడమ్‌ని కూడా రష్ చేస్తూ కిందికి తీసుకొచ్చాను మేడమ్ ఏదో అంటున్నా వినకుండా...
కింద పార్కింగ్ లోకి వెళ్లాక
Classyగా ఉండే మేడమ్ నన్ను చూసి కాస్త నోరు పారేసుకుంది నేను చేసిన పనికి
మేడమ్: రేయ్ ఏం అయింది పిచ్చి లేసిందా.... ఎందుకు అలా చేస్తున్నావ్... వాళ్లు కూడా వచ్చే వాళ్లు కదా (అని కోపంగా అడిగింది)
నేను: అబ్బా బాగా అలసిపోయా అందుకే... పద వెళ్దాం అంటూ వెళ్లి కార్ లో కూర్చున్నాను....
మేడమ్ కూడా కార్ లో కూర్చుని కార్ స్టార్ట్ చేసి అడిగింది
మేడమ్: రేయ్ నిజం చెప్పు ఏం అయింది.... ఏదైనా చేశావా.... (అని నేను ఏమైనా తప్పు చేశాను ఏమో అనుకుని అడిగింది)
నేను: (మేడమ్ సైడ్ అలా చూసి) హేయ్ ఛా ఛా అలాంటిది ఏం లేదు....
మేడమ్: మరి ఏంటి....
Ushh ఇపుడు ఏం చెప్పిన అబద్ధం అని కనిపెటేస్తుంది అని తెలుసు ఇంకా ఎందుకు లే అని...
నేను: అబ్బా సరే చెప్తే ఎక్కడైనా పక్కన ఆపు ఏదైనా డ్రింక్ తీసుకుందాం (అంటే మేడమ్ ఒక దగ్గర ఆపింది నన్ను అలాగే చూస్తూ... )
ఫ్రూట్ జ్యూస్ షాప్ అది...
కారు అక్కడ షాపు కి కాస్త దూరం లో ఆ బ్లాక్ రోడ్ మీద పార్క్ చేసి ఇద్దరం shop దగ్గరకి దిగి వెళ్ళాం
మేడమ్ స్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకుంది, నేను పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాను... నేను పైనాపిల్ తీసుకునేసరికి మేడమ్ అలా ఒక కోపంతో కూడిన లుక్ ఇచ్చింది....
నేను: హేయ్ ఛీ ఛీ ఫ్లేవర్ ఇదే బాగుంటుంది అని తీసుకున్నా (అని ఫాస్ట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశా మేడమ్ ఏదో అనుకునే లోపే...)
హ్మ్మ్ సరే లే పద చెప్పు ఇప్పుడు అంటూ కార్ లోకి వెళ్లి కూర్చున్నాం....
నేను: అదే నిన్న ఆఫ్టర్నూన్ చెప్పా కదా ఈవెనింగ్ చెప్తా అని....
మేడమ్: దేని గురించి
నేను: అదే సౌమ్య గురించి
మేడమ్: (అలా చూసింది....)
నేను: ఆ సౌమ్య గురించే అంటూ.....
ఇంకా మెల్లిగా రియా బెడ్‌రూమ్ లో నాకు సౌమ్యకి మధ్య జరిగింది అండ్ ఆ తర్వాత ఇప్పటివరకు జరిగింది అంతా చెప్పా ఇంకా అలా కారు లో మేడమ్ పక్కన కూర్చుని...
మేడమ్ అది అంతా విని అలా షాకింగ్‌గా అలా... చూస్తూ ఉండిపోయింది.... ఏంట్రా ఏం చెప్తున్నావ్ నువ్వు అన్నట్టు....
2 మినిట్స్ అలా చూస్తూనే ఉండిపోయింది అసలు ఇలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయక....
ఇంకా ఒకేసారి అన్నీ రియలైజ్ అవుతూ....
మేడమ్: పిత్త మొహం ది........... అది నిన్ను రిజెక్ట్ చేసిందా రా..... ఏం అంత ఉంది అని రా అది... చీకేసిన టెంకాయ మొహం అది.... అదేమైనా పెద్ద అది అనుకుంటుందా నిన్ను రిజెక్ట్ చేసే అంత లెవెల్ ఉందా రా దానికి (అని ఫుల్ ఫైర్ అయింది ఒకేసారి....)
నేను లైక్.... తెలుసు నాకు తను అలానే రియాక్ట్ అవుతుంది అని కానీ ఇందులో తను ఒక పాయింట్ తప్పుగా అర్థం చేసుకుని ఆ పాయింట్ నే మార్చేయడం చూసి....
నేను: హేయ్ హేయ్ ఆగు అమ్మా... అది రిజెక్ట్ చేయడం ఏంటి నేను అసలు ప్రపోజ్ ఏ చేయలేదు.... అది జస్ట్ దానికి ఏం అనిపిస్తుందో చెప్పింది అంతే....
మేడమ్: ఏదోటి లే బొక్క.... నిన్ను చూస్తూ కూడా అలా ఎలా చెప్పగలిగింది రా అది చిప్ప మొహం ది.... (అని కాస్త చిరు కోపంతో అనడం చేసింది)
నేను: సైలెంట్ గా ఉనా ఇక ఇంకేమైనా అంటే నన్ను అంటుంది ఏమో అని చిన్న మొహం వేసుకుని అలా సాడ్ గా చూస్తున్నా....
మేడమ్: అందుకేనా ఇవాళ నన్ను లాక్కొచ్చేసింది Waste fellow..... అవసరం లేని వాళ్ల అందరినీ తగులుకుని Value తగ్గించుకుంటావ్... (అని ప్రేమగా నన్ను వేసుకోవడం స్టార్ట్ చేసింది....)
నేను అలా చూస్తున్నా
మేడమ్ అలా కోపంగా చూస్తూ
మేడమ్: ఆ తన్వికి తెలుసా ఇది అంతా మరి...
నేను: లేదు నీకే ఫస్ట్ చెప్తున్నా..... (అని అలా చూస్తూ చెప్పా...)
మేడమ్: హ్మ్మ్.... మరి అది ఎందుకు అలా చేసింది అందరి ముందు.....
మేడమ్ అలా అడిగేసరికి ఒకేసారి నా బాల్స్ టైట్ Balls Tight అయ్యాయి....
మేడమ్ నా మీద ప్రేమతో సౌమ్యని కసురుకుంటూ ఉంటే ఎంజాయ్ చేశా కానీ ఇప్పుడు....
నేనే చెప్పాల్సింది తనే అడిగేసింది....
ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి అలా మేడమ్‌నే కన్ను రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయా....
మేడమ్ ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అవ్వడం తెలుస్తుంది...
కానీ మేడమ్ అడిగాక ఇంకా అబద్ధం చెప్పలేను ఇప్పుడు....
మేడమ్ చూపులు రేయ్.... అన్నట్టు మారుతున్నాయి
(ఆ నిమిషం దాటాక....)
నా ఊపిరి బలం,వేగం,వేడి అమాంతం పెరిగిపోయాయి.....
అలా సౌమ్య మీది కోపం నా మీదికి మారుతున్న మేడమ్ ఫేస్ చూస్తూనే బలంగా ఊపిరి పీల్చి
నేను: నేను తన్వి సెక్స్ చేసుకున్నాం (అని చేపేసా)
అంతే
The following 32 users Like StrongGrip's post:32 users Like StrongGrip's post
• Akhil2544, Arjun reddy1974, ash.enigma, coolguy, crazyboy_66, dp10, gora, Introvertt, K.rahul, Kamandalam, King1969, Kman50459, Krish234, Mohana69, murali1978, Nani666, naree721, Nautyking, Nawin, Nmrao1976, nomercy316sa, ramd420, Rohit 9, Sanju12, Spider man, styleraja, Sureshj, Terminator619, the_kamma232, Vego1990, Vinod kumar92, Yry26
Posts: 748
Threads: 9
Likes Received: 7,414 in 489 posts
Likes Given: 65
Joined: Apr 2024
Reputation:
365
నేను తన్వి దెంగించుకునం
అని నేను చెప్పింది మేడమ్ విన్న మరుక్షణం
సాక్షాత్ కాళికా మాత క్షణాల్లో ఆవిర్భవించింది....
మాత: దిగరా కార్ లోంచి.... (సీరియస్ కూడా కాదు సునామీ ముందు వచ్చే భయంకరమైన సైలెంట్ లాంటి కోపంతో నిండిన ఒళ్లు, కళ్లు, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ తో....)
నేను: అలా కాదు.....
మేడమ్: హేయ్ దిగరా ముందు.... (నేను ఇంకా ఒక మాట అంటే కొట్టడానికి రెడీ గా ఉంది....)
నాకు అర్థం అయిపోయింది ఇంకా.... మేడమ్‌కి కోపం రాదు వస్తే కుత మూసుకోవాలి తన ముందు అంతే.... మేడమ్ కోపంలో ఏది చెప్తే అదే ఇంకా....
నేను: హేయ్ (అంటూ చూశాను కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా....)
మేడమ్: (చంపేసేలా చూస్తూ) దిగరా వెధవ నాయాలా ముందు కార్ లోంచి.... (అని గట్టిగా గంభీరంగా కోపంగా గర్జించింది)
ఇంకా నేను ఏం చేసేది లేక మేడమ్‌ని అలానే చూస్తూ కార్ డోర్ ఓపెన్ చేశాను... ఒకేసారి గా ఆ AC కార్ లోకి వెచ్చని ముంబై గాలి ప్రవేశించినట్టు అనిపించింది.... మేడమ్ మనసు మారుతుందేమో అని అలానే చూస్తూ దిగాను కిందకి
బయట అంతా వేడిగా అనిపించింది ఆ ఏసీ లోంచి మేడమ్ కోపం సెగ తాకుతూ దిగేసరికి.... చుట్టూ జనాలు....
మేడమ్ ప్లీజ్ అన్నట్టు చూస్తున్నా....
మేడమ్ చీప్‌గా చూస్తూ కార్ డోర్ లాక్కుని.....
RPM Full గా రైస్ చేసి Zuiieee అని ఒకేసారి ఫుల్ స్పీడ్ లో వెళ్లిపోయింది నన్ను అలా రోడ్ మీద వదిలేసి కోపంగా....
నా ముందు కార్ అంత సడన్‌గా వెళ్లిపోయేసరికి లైఫ్ అంతా ఒకేసారి ఖాళీగా అనిపించింది....
.
.
.
.
.
ఇంకా అలా ఆ ముంబై బ్లాక్ రోడ్ మీద చుట్టూ ఉన్న లైట్స్ వెలుగులో 2 మినిట్స్ స్టక్ అయిపోయి అలా నిల్చున్నా ఇంకా ఏం చేయాలో అర్థం కాక....
.
.
.
.
ఓహ్ షిట్ అని ఒకేసారి సెన్సెస్ లోకి వచ్చాను బ్యాగ్ కార్ లోనే ఉండిపోయింది అని.....
ఫాస్ట్ గా కంగారుగా పాకెట్స్ చెక్ చేసుకుంటే థాంక్ గాడ్ మొబైల్ ప్యాంట్ లోనే ఉంది....
ఒకేసారి ఆగిపోయిన ఊపిరి లేచి వచ్చినట్టు అనిపించింది....
(ఎందుకంటే అది నాకు పూర్తిగా తెలియని సిటీ .... నాకు అక్కడ అప్పుడు తెలిసింది మేడమ్ నంబర్ ఒకటే... మేడమ్‌కి ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయదు ఇంకా...
ఇంకా తెలిసింది అంటే అమ్మ నంబర్ అండ్ తన నంబర్ అంతే.... ఇప్పుడు వాళ్లకి ఆ టైమ్‌లో కాల్ చేసి ఇలా Money wire చేయండి అంటే ఇంకా వాళ్లు కంగారు పడతారు ఎందుకంటే నేను నా వాలెట్ మ్యాక్స్ నా బ్యాగ్ లోనే ఉంచుతా లేదా తనకి ఇస్తా... నేను క్యారీ చేయలేను...)
ఇంకా ఊపిరి పీల్చుకుని మెల్లిగా మళ్లీ అదే జ్యూస్ సెంటర్ కి వెళ్లి ఇంకో జ్యూస్ తీసుకొని ఓ 10 మినిట్స్ అయ్యాక క్యాబ్ బుక్ చేసుకుని ఫ్లాట్ కి వెళ్లాను...
.
.
.
.
ఫ్లాట్ మెయిన్ డోర్ తీయడానికి అదోలా అనిపించింది....
ఇంకా మెల్లిగా డోర్ సౌండ్ రాకుండా హ్యాండిల్ తో ఓపెన్ చేశా...
లోపలికి వెళ్లి షూ తీస్తూ లోపల సెర్చ్ చేశా బెడ్ రూమ్ లో ఉంది ఏమో మేడమ్ అని...
కానీ టీవీ సౌండ్ తక్కువగా పెట్టుకుని టీషర్ట్ అండ్ నైట్ ప్యాంట్ వేసుకుని సోఫా లో ప్లేట్ పట్టుకుని తింటుంది.....
అలా మేడమ్‌నే భయం భయంగా చూస్తూ రూమ్ లోకి వెళ్లాను... మేడమ్ మాత్రం నా సైడ్ కన్నెత్తి కూడా చూడడం లేదు....
ఇంకా రూమ్ లోకి వెళ్లి చేంజ్ చేసుకుని కాస్త ఫ్రెష్ అయి బయటికి వచ్చాను....
మెల్లిగా మెలికలు తిరుగుతూ వెళ్లి మేడమ్ పక్కన కూర్చున్నాను....
మేడమ్ అలానే తింటూనే ఉంది సైలెంట్ గా టీవీ చూస్తూనే ఉంది....
నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఇంకా అలా నేను తన్వి దెంగించుకోవడం గురించి చెప్పేశాక ఇంకేం చెప్పాలి ఇప్పుడు అని....
నేను అలానే సైలెంట్ గా కూర్చున్నా ఒక 5 మినిట్స్ ఏం చెప్పాలి అని అర్థం కాక....
మేడమ్ ఏమో సైలెంట్ గా అలానే తింటూ టీవీ చూస్తుంది ఒక రియాక్షన్ లేదా మాట కూడా మాట్లాడకుండా.....
నేను: (మెల్లిగా....) మేడమ్.... (అని గునిగా....)
అంతే ఒకేసారి మేడమ్ చిరాగ్గా
మేడమ్: ఆ ఏంటి మేడమ్ గీడమ్ ఇంకా ఏంటి.... (అని నా సైడ్ చూస్తూ అనింది....)
నేను: (ఇంకా సారీ చెప్పక తప్పేలా లేదు ఇంకా అని టైమ్స్ మనవి కావు అనుకుంటూ) సారీ మేడమ్ (అన్నా దేనికి సారీ చెప్తున్నానో నాకే తెలియకుండా)
మేడమ్: (అలా నా సైడ్ చూస్తూ చిరాగ్గా) ఏంటి సారీ... ఇంకా మిగిలింది అది ఒక్కటేగా... ఇంకో 10 మినిట్స్ లో వస్తుంది అంట దాంతో కూడా చేసేయ్ ఇకా.... చెత్త వెధవ (అంటూ కసురుకుంది....)
I was like అమ్మో సౌమ్య నా....!? వస్తుందా ఇప్పుడు ఇంటికి....
The following 21 users Like StrongGrip's post:21 users Like StrongGrip's post
• Akhil2544, ash.enigma, coolguy, gora, Introvertt, K.rahul, Kamandalam, King1969, Krish234, Mohana69, murali1978, Nani666, Nautyking, Nmrao1976, nomercy316sa, Sanju12, styleraja, Sureshj, Terminator619, Vinod kumar92, yekalavyass
Posts: 748
Threads: 9
Likes Received: 7,414 in 489 posts
Likes Given: 65
Joined: Apr 2024
Reputation:
365
అలా ఆ ముంబై నగర వీధుల్లో అపార్ట్‌మెంట్స్ మధ్య నడుస్తున్న వేళలో రియాలిటీ గట్టిగా హిట్ అయింది నాకు....
ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి అనే థాట్ బాగా కెలికేసింది....
నా లైఫ్ లో నేను ఎప్పుడు ఒంటరిగా లేను... నేను ఒంటరిని కాదు.... నేను ఎప్పుడూ ఒంటరిగా ఆల్కహాల్ తాగింది లేదు రెస్టారెంట్ కి వెళ్లింది లేదు... కానీ ఆ క్షణం ఒంటరిగా అనిపించింది.... నా అనే వాళ్లు ఉన్నా ఆ క్షణం వెళ్లి తల దాచుకోవడానికి ఎవరూ లేరు అనిపించింది.... అసలు తల దాచుకునే అంత తప్పు నేను ఏం చేశా అని గట్టిగా నాకు నేనే ప్రశ్నించుకున్నా....
అసహ్యం వేసింది నా మీద నాకే....
ఇంకా అప్పుడు అర్థం అయింది పెద్దలు ఎందుకు చెప్తారో "ప్రేమ జోలికి వెళ్లొద్దు" అని.... అసలు నాలో ఎప్పుడు మొదలైందో కూడా సరిగ్గా తెలియదు కానీ ఆ క్షణం ఆ ప్రేమ అయితే నన్ను నడి రోడ్ మీద నిల్చోబెట్టేసింది ఆ రాత్రి అని అర్ధం అయిపోయింది....
ఇంకా అలా ఓ పక్కన కూర్చుని మొబైల్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ ఓపెన్ చేసి జస్ట్ అలా స్క్రోల్ చేశా.... అక్కడ ఫేవరెట్ నంబర్స్ స్క్రోల్ చేస్తుంటే భయం వేసింది ఇప్పుడు అందులో ఎవరికి చేసినా అప్పటికప్పుడు అన్నీ పనులు ఆపుకుని ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చే వాళ్లే ఇలా జరిగింది అని కాస్త తెలిసినా.... వాళ్లలో ఎవరు ఈ విషయం తెలిసి వచ్చినా జరిగే రచ్చ తల్చుకుంటేనే భయం వేసింది
ఇంకా అప్పుడు అక్కడ నా పరిస్థితికి నా ముందు మిగిలింది రెండే నేమ్స్ తన్వి & పవన్...
తన్వి ఐదర్ సౌమ్యతో నా ఫ్లాట్ కి అయినా వెళ్తూ ఉండాలి లేదా నేను కాల్ చేస్తే ఇలా జరుగుతుంది అని అంతా అయినా తెలుసుకుంటుంది...
.
.
.
.
.
.
ఇంకా పవన్ గాడికి కాల్ చేశా ఆ నైట్ 9 కి అలా....
పవన్: హా బ్రో....
నేను: ఏం చేస్తున్నావ్....
పవన్: ఏం లేదు.... ఏం అయింది బ్రో....!? (అని కాస్త కంగారుగా అడిగాడు ఆ టైమ్‌లో చేశా అని)
నేను: హేయ్ ఏం లేదు జస్ట్ అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నా అందుకే కాల్ చేశా
పవన్: (బయటికి వెళ్తున్నావా అయితే వెళ్లు... నాకు ఎందుకు కాల్ చేశావ్ రా అనుకున్నాడు ఏమో) అవునా ఎక్కడికి బ్రో...
నేను: ఏం లేదు అలా బార్ కి వెళ్దాం అనుకుంటున్నా బ్రో నువ్వు వస్తావేమో అని కాల్ చేశా
పవన్: ...... గ్యాప్
పవన్: బ్రో అంటే అది రూమ్ లో రూమ్‌మేట్స్ (room లో roommates) కాస్త చిన్న పార్టీ లాగా సెట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాం....
వాడు అన్నది వినగానే "ఆ ఆహాహా వీది ఆడింది రా నీతో వింత నాటకం అనుకున్నా...."
అది వినగానే లేచి నిల్చున్నా.... కళ్లు ఒక చోట ఆగలేదు... చాలా కోపంగా అనిపించింది నా మీద నాకే ఏం థింక్ చేస్తున్నానో కూడా అర్థం కాలేదు... పవన్ గాడు నన్ను ఏదో అవమానించిన ఫీల్ వచ్చింది అలా అనేసరికి నేను ఉన్న సిట్యుయేషన్ లో...
ఇన్స్టాగ్రామ్ లో @StrongGrip_public నీ follow చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం
(ఛా నాకు ఎందుకు ఇది అంతా మొడ్డ... చేల్ డైరెక్ట్ బ్యాక్ ఫ్లాట్ కే వెళ్లి మేడమ్ చెప్పిందే నిజం చేద్దాం.... అక్కడే సౌమ్యని దెంగి వదిలేద్దాం మొడ్డలోది మొన్న నైట్ అదే అడిగింది కదా దెంగించుకుందాం పర్లేదు నా పూకు దెంగు అని ఇంకేంటి భయం నా మొడ్డ తిటైనా తీర్చుకుంటా HR పక్క రూమ్ లో ఉండగానే నా TL ని దెంగి దాని పూకులోనే నా వేడి వేడి రసాలు కార్చేస్తా ఇంకా అని ఫిక్స్ అయ్యా....)
The following 31 users Like StrongGrip's post:31 users Like StrongGrip's post
• Akhil2544, ash.enigma, coolguy, crazyboy_66, gora, Hrlucky, kaibeen, Kamandalam, King1969, Krish234, Mohana69, murali1978, Nani666, naree721, Nautyking, Nmrao1976, nomercy316sa, Ram.alone, ramd420, realrocky, Sanju12, selfread, Skv89, Spider man, styleraja, Sureshj, Terminator619, Vego1990, Vinod kumar92, yekalavyass, ytail_123
Posts: 748
Threads: 9
Likes Received: 7,414 in 489 posts
Likes Given: 65
Joined: Apr 2024
Reputation:
365
నాకు ఎలా అనిపిస్తుంది అంటే.... రాకూడని దానికన ఎక్కువ గ్యాప్ వచ్చింది అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అని సార్లు సిట్యుయేషన్s మనం అనుకునే లానే ఉండవు కదా.. ..
సరే అది కాదు కానీ, ఇంత గ్యాప్ వల్ల అందరూ ఈ త్రెడ్ లోనీ స్టోరీ అండ్ ముఖ్యంగా డిటైల్స్ మర్చిపోయి ఉంటారు అనిపిస్తుంది
So that's it. ఇపుడు నాకూ ఏం చేయాలో తెలియడం లేదు
Posts: 748
Threads: 9
Likes Received: 7,414 in 489 posts
Likes Given: 65
Joined: Apr 2024
Reputation:
365
అలా పవన్ గాడు అనేసరికి వాడి మీద కోపం వచ్చింది.... సౌమ్యని దెంగాలి అనే థాట్ వచ్చి వెళ్లి దెంగుదాం అనిపించింది కానీ ఎందుకో నా మోరల్స్ నా కాళ్లని ఆపేశాయి అడుగు వేయకుండా....
ఇంకా మొబైల్ ఇయర్ దగ్గర నుండి తీసి పాకెట్ లో పెట్టబోతుంటే బ్రో బ్రో అని అరిచాడు పవన్ గాడు కాల్ లో....
నేను: హ్మ్మ్ (అన్నా మళ్లీ ఫోన్ ఇయర్ దగ్గర పెట్టుకుంటూ...)
పవన్: నువ్వు ఏం అనుకోనంటే నువ్వే ఇక్కడికి రావచ్చు కదా బ్రో (అని నన్ను ఇన్వైట్ చేశాడు వాడు.... ఈ గ్యాప్ లో వాళ్ల ఫ్రెండ్స్ కి చెప్పి)
నేను: (ఛీ వాళ్లు పార్టీ చేసుకుంటుంటే నేను ఎందుకు వెళ్లడం అనిపించింది,ఇంకో సైడ్ ఇంకేం చేస్తాం తప్పదుగా వెళ్దాం అనిపించింది) (అలా అనుకుంటూ మెల్లిగా వాయిస్ లో ఏం చెప్పాలో అర్థం కాక) లేదు లే బ్రో మీరు కానివ్వండి నేను ఏం రాను లే....
పవన్: బ్రో బ్రో అలా అనకు ప్లీజ్ , రా బ్రో.... నువ్వు ఎలాగో వెళ్లాలి అనుకున్నావు కదా ప్లీజ్ ఇక్కడికి రా (అంటూ అడిగాడు...)
నేను: (వీడేంటి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనుకున్నా... ఇంకో టూ టైమ్స్ నార్మల్ గా అడిగినా నేనే వెళ్లే వాడిని నేను ఉన్న సిట్యుయేషన్‌కి) హ్మ్మ్ సరే బ్రో location పెట్టు వస్తా....
పవన్: సరే బ్రో ఇప్పుడే పంపిస్తా లొకేషన్ కి వచ్చి కాల్ చేయి అని కాల్ కట్ చేశాడు....
లొకేషన్ చూస్తే కాస్త దూరంగానే ఉంది అరౌండ్ Around 20km....
సరే అని ఇంకా క్యాబ్ బుక్ చేశా... ఇంకా క్యాబ్ ని ఆన్ ద వే బార్ లో ఆపి వెళ్లి ఒక వన్ లీటర్ విస్కీ బాటిల్ తీసుకున్నా మేడమ్ వాలెట్ లోంచి ఒక కార్డ్ వాడి....
ఇంకా క్యాబ్ లో ఆ లొకేషన్ కి వెళ్తుంటే ఒక టర్న్ లో కార్ మెయిన్ రోడ్ నుండి పక్క రోడ్ లోకి వెళ్లింది అక్కడి నుండి అంతా కాస్త వెరైటీ గా అనిపించింది.... ఇంకా లోపలికి వెళ్తుంటే రోడ్స్ చిన్నగా చీకటి గా అవుతూ రోడ్స్ కాస్త మెస్సీ గా చెత్తగా అదోలా అనిపించింది....
ఇంకా అలా ఆ లొకేషన్ కి వెళ్లి కార్ దిగా హ్యాండ్ లో బ్యాగ్ లో బాటిల్ తో.... ఏదో రకమైన స్మెల్ ముక్కుకి తాకింది... హోమ్స్ స్ట్రక్చర్ వేరేలా ఉన్నాయి ప్యాక్ ప్యాక్ లా చేసినట్టు అనిపించింది ఆ ఏరియా అంతా Tbh చెప్పాలి అంటే అదోరకమైన Middle class ఏరియా లా అనిపించింది.... ఏదో బ్యాడ్ ఫీల్ వచ్చింది అక్కడ దిగగానే...
సరే అని ఇంకా పవన్ గాడికి కాల్ చేయగానే బ్రో అంటూ 2 మినిట్స్ లో నా ముందుకు వచ్చేశాడు పక్కన ఉన్న బిల్డింగ్ నుండి....
పదా బ్రో అంటూ ఆ బిల్డింగ్ లోకి తీసుకెళ్లాడు... వాళ్లది 2nd ఫ్లోర్ ... ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే అంతా అదోలా అనిపించింది ఆ స్టెప్స్ చేత చేత గా పాచిపాటినటు అబ్బో
వాళ్ల రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆ బాల్కనీ లో మొత్తం బట్టలు ఆరేసి ఉన్నాయి రైలింగ్ మీద అండ్ ఆ పైన త్రెడ్స్ కట్టి.... అబ్బా ఏంట్రా ఇది అనిపించింది అయినా అలా ముందుకు నడుస్తున్నా....
పవన్ గాడు రూమ్ డోర్ ఓపెన్ చేశాడు...
అది ఒక పెద్ద హాల్ విత్ ఇన్‌క్లూడింగ్ కిచెన్ వెలిసిపోయిన పెయింట్ తో... ఆ పక్కన టీవీ ఇంకో పక్కన క్లాత్స్ ఉన్నాయి... మధ్యలో మ్యాట్ వేసి దాని మీద స్టీల్ బౌల్స్ అండ్ వాటర్ అండ్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఏదో సెట్ చేశారు... అందులో ఇద్దరు ఉన్నారు...
సో ఇట్స్ 3 మెంబర్స్ షేరింగ్ రూమ్ కాదు హాల్...
వాళ్లు పార్టీ కోసం రెడీ అయ్యారు కానీ నా కోసం ఆగారు అని నాకు అర్థం అయింది.... కానీ Honestly నాకు ఆ ఎన్విరాన్మెంట్ అంతగా నచ్చలేదు...
కానీ పవన్ గాడు ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు నేను వచ్చా అని... హ్యాపీగా వాళ్ల ఫ్రెండ్స్ కి గొప్పగా ఇంట్రడ్యూస్ చేశాడు... వాళ్లు హ్యాపీగా షేక్ హ్యాండ్స్ ఇస్తూ రిసీవ్ చేసుకున్నారు....
But వాళ్ల ఫేసెస్ లో ఏదో రకమైన తెలియని ఎక్స్‌ప్రెషన్స May be వీడేంటి కరెక్ట్ గా స్టార్ట్ చేసే టైమ్‌లో కాల్ చేసి ఇప్పుడు 20 మినిట్స్ లేట్ చేసి ఇప్పుడు ఈ సోది అనుకుంటున్నారు ఏమో...
పవన్ గాడు ఇంకా ఏదో వాళ్లని నన్ను మేనేజ్ చేస్తూ రా బ్రో ఇంకా స్టార్ట్ చేద్దాం అంటూ తీసుకెళ్లి నన్ను ఆ మ్యాట్ మీద కూర్చోబెట్టాడు ఆ స్టీల్ బౌల్స్ ముందు...
వాళ్లు కూర్చున్నారు.... నాకు కింద కూర్చోవడం పడుకోవడం అలవాటే "తన" వల్ల కానీ ఇలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఎప్పుడూ లేదు.... ఆ మ్యాట్ మీద కూర్చుంటుంటేనే అదోలా అనిపించింది....
ఇంకా స్టార్ట్ చేద్దామా బ్రో అంటూ వాడి ఫ్రెండ్‌లో ఒకడు అక్కడే ఉన్న గ్లాసెస్ తీసి పట్టుకున్నాడు... అవి ప్లాస్టిక్ వి.... ఇంకొడు పక్కన ఉన్న విస్కీ బాటిల్ తీశాడు... ఆ బాటిల్ నేను ఎప్పుడూ చూసినట్టు కూడా గుర్తు లేదు కాస్త అదోలా ఉంది ఆ బాటిల్ కూడా....
అబ్బా ఎందుకు వచ్చానురా ఇక్కడికి అనుకుంటూ ఉండగానే
పవన్: ఏంటి బ్రో అది కవర్ లో అన్నాడు...
నేను: అహా మర్చిపోయా మన కోసమే తెచ్చా (అని కవర్ లోంచి బాటిల్ తీశా....)
అక్కడ ఉన్న వాళ్ల కళ్లలో ఒక మెరుపు చూడాలి ఆ బాటిల్ చూసి.... నేను తెచ్చింది తీసి అక్కడ ఉన్న బాటిల్ పక్కన పెట్టాను... పవన్ గాడి ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్లు చేస్తున్న పని అక్కడే ఆపి బితరపోయారు.... వాళ్ల నోట్లో లోటాలు వేయడం కనిపించింది....
పవన్: బ్రో నువ్వు మళ్లీ ఎందుకు తెచ్చావు ఇక్కడ ఉంది కదా
నేను: (చిన్నగా నవ్వి) పర్లేదు బ్రో మనకోసమే వచ్చేటప్పుడు తెచ్చా...
పవన్: హేయ్ వద్దులే బ్రో ఇది.... మేము తెచ్చింది ఉంది కదా అది చాలు లే... కావాలి అంటే నువ్వు తాగు ఇందులోంచి (అన్నాడు...)
నాకు ఒకేసారి సుర్ర్ అంది వాడు అన్నది విని....
కానీ ఎదురుగా ఉన్న వాడి ఫ్రెండ్స్ ఫేసెస్ చూసి నవ్వొచ్చింది....
నేను అక్కడ లేకపోతే వంగోబెట్టి వీపు పగలగొట్టే వాళ్లేమో అలా గుడ్లు పెదవులు చేసి చూశారు.... హాహాహా అని నవ్వా....
లేదు లెండి అందరం ఇదే వేద్దాం అంటూ ఆ బాటిల్ ఓపెన్ చేసి వాళ్లకి ఇచ్చా... ఆ క్షణం వాళ్ల కళ్లలో అందం... అలా ఫాస్ట్ గా సర్వ్ చేసేశారు....
ఇంకా ఆ స్టీల్ బౌల్స్ పైన క్యాప్ తీస్తే అందులో చికెన్ ఉంది... అది చూడగానే అదోలా అనిపించింది... అది కూడా సర్వ్ చేశారు....
చీర్స్ బ్రో అంటూ 1స్ట్ గ్లాస్ లేపాము.... సగం తాగి కింద పెట్టా... ఆ క్యాన్ వాటర్ వల్ల అనుకుంటా ఆ విస్కీ టేస్ట్ అంతా విచిత్రంగా దరిద్రంగా అనిపించింది....
ఇంకా ఆ చికెన్ చూస్తేనే ఎలానో అనిపించింది నా స్టమక్ లో....
కానీ పవన్ గాడు నా మీద ఉన్న రెస్పెక్ట్ తో పిలిచాడు అండ్ వాళ్ల లైఫ్ ని తక్కువ చేయొద్దు అని ఇంకా అది అంతా భరిస్తూ ముందు ఉన్న ప్లేట్ లోంచి ఒక పీస్ తీసుకుని నోట్లో వేసుకున్నా ఇంకా.....
ఇంకా అలా మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్లు అంతా....
ఒక 2 గ్లాసెస్ లేపిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇంకా మెల్లిగా వాళ్ల స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేశారు....
ఆ సోది అంతా టైప్ చేసే ఓపిక లేదు జస్ట్ ఏంటి అంటే
ఆ ఇద్దరూ ఏదో టవర్స్ కి సంబంధించిన వర్క్స్ చేస్తుంటారు.... మనోడి పవన్ గాడి ఇంట్లో సిట్యుయేషన్ వల్ల వాడు వచ్చి ఇక్కడ వీళ్ళతో ఆ రూమ్ లో ఇరుక్కుంటాడు cause ఇక్కడ రెంట్ తక్కువ అండ్ కాస్త తక్కువలో వాడి మెయింటెనెన్స్ అయిపోద్ది అని... అండ్ వాళ్లకి పవన్ గాడు ఒక బంగారు గుడ్డు.. పవన్ గాడు సాఫ్ట్‌వేర్ అండ్ మంచి శాలరీ ... ఇంకా ఎంతోకొంతో ఆ రూమ్ షేరింగ్ లో వీడి పార్ట్ ఏ ఎక్కువ ఉంటుంది సో మ్యాక్స్ పనులు వాళ్లే చేస్తారంట... కుకింగ్, క్లీనింగ్, వాషింగ్ క్లాత్స్ వీడివి కూడా... సో వీడికి ఆఫీస్ వర్క్స్ చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది... అది తక్కువ ఖర్చులో... అంటే లైక్ ఇప్పుడు పవన్ గాడు పులికి తోకలా కాకుండా పిల్లికి హెడ్ లా హ్యాపీగానే ఉన్నాడు అక్కడ....
అండ్ వాళ్లు వాళ్ల బాధలు కష్టాలు వాళ్ల ఫ్యామిలీస్ గురించి చేస్తున్నారు... వాళ్లది కర్ణాటకలోని పవన్ గాడి సైడ్ ఏ అంట.... వాళ్లు కూడా పవన్ గాడిలా హిందీలోనే మాట్లాడుతున్నారు నాతో....
అలా ఒక 4 గ్లాసెస్ స్టార్ట్ చేసేసరికి ఇంకా మెల్లిగా వాళ్లు ట్రిప్ అయిపోవడం మొదలు పెట్టారు ఇంకా అందులో ఒకడు చెప్పిందే చెప్పడం స్టార్ట్ చేశాడు.... 4త్ గ్లాస్ అయిపోయేసరికి ఇంకా కాస్త అక్కడ అలావాటు పడ్డా....
ఇంకా అలా పవన్ గాడు మళ్లీ చెప్పడం స్టార్ట్ చేశాడు బ్రో నువ్వు అలా అది... ఇది... అని అబ్బా అనుకున్నా.... నేను సరే సరే రా అంటూ వాష్‌రూమ్ ఎక్కడ అని అడిగా... అదిగో బ్రో అంటూ పక్కనకి తిరిగి ఆ హాల్ కి మేము కూర్చున్న పక్కనే ఉన్న డోర్ చూపించాడు....
I was like రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా అది వాష్‌రూమ్ ఏంట్రా అనుకున్నా... పవన్ గాడు వెళ్లు బ్రో అదే వాష్‌రూమ్ అనేసరికి ఇంకా లేచి వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేశా...
ఓపెన్ చేసి లోపల చూడగానే అక్కడి నుండి దెంగేయాలి అనిపించింది.... ఇక్కడికి రావడానికి కారణమైన సౌమ్యని కుక్కనీ దెంగినట్టు దెంగాలి అనిపించింది వెళ్ళి....
.
.
.
.
.
.
.
కానీ నేచర్ అర్జెంట్ చేసేసరికి ఇంకా అడుగు ముందుకు వేసి వెళ్లి ప్యాంట్ జిప్ తీసి మొడ్డ బయటికి తీసి పీ చేయడం స్టార్ట్ చేశా.... ఆ పీ కింద కాంపౌండ్ లో పడేసరికి ఆ చిన్న రూమ్‌లో సౌండ్ ఒకేసారి పెద్దగా రీసౌండ్ అయింది... ఏదో అమ్మాయి కూర్చుని పూకు గట్టిగా ముడుచుకుని ఉచ్ఛ పోసినట్టు వచ్చేస్తుంది సౌండ్ loud గా...
అబ్బా అనుకున్నా కోపంతో... అప్పుడే పవన్ గాడు బ్రో టాప్ ఆన్ చేసుకో అని చెప్పాడు.... ఇప్పుడు టాప్ ఎందుకు రా అనుకుని టాప్ ఆన్ చేసి ఉచ్ఛ పోసుకుని బయటికి వచ్చా.... మొడ్డలోది ఇంకా నా వల్ల కావడం లేదు అక్కడ అని బయటికి రాగానే రేయ్ నేను ఇంకా వెళ్తా అని పవన్ గాడికి చెప్పా.... వాళ్లు అప్పుడేనా బ్రో ఉండు రేపు లేచి వెళ్లొచ్చు అంటున్నారు... నేను లైక్ ఎందుకు ఇక్కడే పాతేయండి నన్ను అనుకుంటూ... వెళ్లి నా ఫోన్ తీసుకుని సరే రా వెళ్తా ఇంకా అంటూ పవన్ గాడికి చెప్పా....
ఇంకా అక్కడ వాళ్లకి సెండ్ ఆఫ్ ఇచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటూ కిందికి వచ్చా నాతో పవన్ గాడు కూడా వచ్చాడు....
పాపం అనిపించింది పవన్ గాడిని చూస్తే.... వాడిని అలానే పాపం అన్నట్టు చూస్తూ నిల్చున్నా ఆ బిల్డింగ్ నుండి కిందికి వచ్చాక...
Out of nowhere he suddenly said: పర్లేదు లే బ్రో నాకు అలవాటు అయిపోయింది ఇంకా
అది విని నేను షాక్ అయ్యా ఏంటి వీడికి నా మనసులో మాట తెలిసిపోయిందా అని.... అలా చూస్తూ ఉన్నా ఇంకేం అనలేక....
పవన్: (మళ్లీ) నీ ఫేస్ చూసే అర్థం అయిపోయింది బ్రో మా ప్లేస్ నీకు అంతగా నచ్చలేదు అని.... సారీ నా వల్లే నీకు ఇబ్బంది అయింది... But I am happy బ్రో నువ్వు వచ్చి నా కోసం నా రూమ్‌లో ఇంతసేపు స్పెండ్ చేశావ్.... చాలా థాంక్స్ బ్రో...
నేను: హేయ్ ఏంట్రా అలా అంటావ్....
పవన్: లేదు బ్రో నువ్వు అంత Uncomfortable గా ఉన్నా నా కోసం అంతసేపు ఉన్నావ్ నేను అర్థం చేసుకోగలను..... నేను ఇంకా కొన్ని డేస్ ఏ బ్రో....
నేను: ఏంటి అన్నట్టు చూశా....
పవన్: చెప్పా కదా బ్రో చెల్లిని మెడిసిన్ చేయిస్తున్నా అని ఇంకో 1 ½ ఇయర్ లో చెల్లి స్టడీ అయిపోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది.... అప్పుడు చెల్లి ఖర్చులు తగ్గి అండ్ తన అవసరాలకి తను చూసుకుంటుంది.... ఇంకా నాన్న కోసం చేసిన లోన్స్ కూడా అయిపోవచ్చాయి అవి ఇంకో 1 ఇయర్ లో అయిపోతాయి... అవి అయిపోగానే మళ్లీ కాస్త లోన్స్ తీసుకుని ఇక్కడే ముంబై లో మంచి ఫ్లాట్ తీసుకుని అమ్మని చెల్లిని జైలు నుండి నాన్నని కూడా ఎలా అయినా ఇంకొన్ని మనీ పెట్టి విడిపించి ఇక్కడికే తీసుకు వచ్చేసి ఇక్కడే సెటిల్ అవుతా.... ఈ రూమ్‌లో ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు బ్రో.... కానీ వీళ్లు నాకు చాలా తెలిసిన వాళ్లు...
.
.
.
.
.
అక్కడ అంతా ఆ రూమ్ ఆ ఎన్విరాన్మెంట్ చూసి వాడు చెప్పింది విన్నాక నా గుండె తరుక్కుపోయింది......
వాడు ఫ్యామిలీ కోసం ఎలాంటి ప్లేస్ లో ఉండి ఎలాంటి జాబ్ చేస్తున్నాడు అని చూసి నా మైండ్ అంతా అదోలా అయిపోయింది.... క్యాబ్ ఎక్కి ఫ్లాట్ కి వెళ్తున్న అంత సేపూ....
The following 26 users Like StrongGrip's post:26 users Like StrongGrip's post
• Akhil2544, ash.enigma, chintu.kurnool, coolguy, gora, hemu4u, K.rahul, kaibeen, Kamandalam, King1969, Krish234, Mohana69, murali1978, Nani666, naree721, Nautyking, Nmrao1976, nomercy316sa, ramd420, Sanju12, Skv89, styleraja, Sureshj, Terminator619, Vinod kumar92, yekalavyass