Thread Rating:
  • 4 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ప్రేమ
#1
నమస్కారం అందరికీ నేను ఒక కథ రాద్దాం అనుకుంటున్నాను ....... 

ఇంతకు ముందు లాగా  కాకుండా  ఈ కథను కచ్చితం గా కంప్లీట్ చేస్తాను ....  

కథలోని ఎన్ని  పాత్రలు   వుంటాయి అనేది  పూర్తిగా చెప్పలేను ... 
కథ కు  అనుకూలంగా  పాత్రలు వస్తాయి.... 
 
ఈ కథలోని పాత్రల పేర్లు ఎవరిని ఉద్ధేశించి కాదు ...   

ఈ కథ నా సొంత కథ కాదు ..... ఒక నవల ఆధారంగా చేసుకుని ఈ కథ ను రాస్తున్నాను....  

ఇందులో  sex ఎక్కువగా వుండదు .... మే బి అస్సలు వుండక పోవచ్చు  కూడా....  
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
[+] 2 users Like ANUMAY112911's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Anumay గారు మీరు అనుకునే ఉంటారు కదా మీ కథకి first comment గా encourage చేసేది నేనే అని. 

Start చేసేయ్ బ్రో, తగ్గేదెలే.
ఇవి నేను పూర్తి చేసిన కథలు:-

కృష్ణకావ్యం
అందము - అంధము
ట్యూషన్
ప్రేమ గాట్లు

గీతకి ఎప్పుడు update ఇస్తానో నాకే తెలీదు
Like Reply




Users browsing this thread: 1 Guest(s)