Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అందము - అంధము
#1
{ కృష్ణకావ్యం కథకు చాలా మంచి మెప్పు రావడం చాలా అనందనీయం. నా మరో కథ ఇది. మీరు ప్రోత్సహిస్తారు అని ఆశిస్తూ రాస్తున్న.}




అందము - అంధము 



త్వరలో........
[+] 10 users Like Sweatlikker's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
super all the best
Like Reply
#3
ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ స్టోరీ
Like Reply
#4
(05-01-2025, 07:03 PM)Sweatlikker Wrote: { కృష్ణకావ్యం కథకు చాలా మంచి మెప్పు రావడం చాలా అనందనీయం. నా మరో కథ ఇది. మీరు ప్రోత్సహిస్తారు అని ఆశిస్తూ రాస్తున్న.}




అందము - అంధము 



త్వరలో........

తప్పకుండా బ్రో....మీ రచనా శైలి విలక్షణంగా వుంటుంది, మద్యలో మాకు చదువు Big Grin కూడా చెబుతారు....కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#5
All the best...
Like Reply
#6
అందము ~ అంధము



పరిచయం:-


“ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ ”..... అలారం మోగింది.

నిద్రలేచాను.

మీ దృష్టిలో చీకటి.

చీకటి అంటున్నాను కదా, అసలు చీకటి ఎలా ఉంటుందండీ? 

ఈ ప్రశ్న ఒకరిని అడిగాను. “ నల్లగా ఉంటుంది, ఏమీ కనిపించదు ”... ఇదేగా మీ సమాధానం కూడా.

సరే... ఐతే మరి నల్లగా అంటే ఎలా ఉంటుంది?

నలుపు రంగులో ఉంటుంది ఆంటారేమో, అదీ నాకు కనిపించదు. 

అవును. నాకు కనిపించదు.

~ అంధము ~ అనగా గుడ్డి.

రాజా ది గ్రేట్ - సినిమా చూసారా? చూస్తే మీకు కన్నులు ఉన్నట్టే. 

అందులో రవితేజ అంటాడు కదా, “ వెల్కమ్ టు మై వరల్డ్, బ్లైండ్ వరల్డ్ ” అని.

కానీ మీకు స్క్రీన్ మీద రవితేజ చేసేవి అన్నీ చూపించారు. 

తర్ఖంగా చూస్కుంటే, తర్ఖం అంటే తెలీదా? Logic. హా logic గా చూస్కుంటే ఆ సినిమాలో అలా చెప్పగానే స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోవాలి. ఎందుకంటే రవితేజకి అంతా చీకటే.

ఏంటండీ చీకటి తర్ఖం లేదు. మీరూ కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నారు. అసలు గుడ్డి వాళ్ళకి అంతా చీకటిగా ఉంటుంది అని వాళ్ళు చెప్పారా, మీరే అనుకున్నారు అంతే. సినిమా కాకపోతే తర్ఖం చూసుకోలేదు వాళ్ళు. 

Movie లో రవితేజ, అనగా ఒక visually disabled person pov అంటే, స్క్రీన్ ని పూర్తిగా turn off చేసి కేవలం speakers మాత్రమే పని చేసేలా ఉండాలి. అది blind perspective అంటే. అది కూడా కాదు, మీరు కళ్ళు మూస్కోవాలి. చచ… ఇది కూడా కాదు.

ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా సినిమాలు చూసేస్తారు, కళ్ళు ఉన్నాయన్న పొగరు కదా మీకు. సర్లే ఏం లాభం, కళ్ళు లేని నాకున్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. 

ఇంగిత జ్ఞానం అంటే ఏంటో తెలుసా లేక నేనే చెప్పాలా? Common sense అంటారు.



ఇగ కథలోకి పోదామా. 

ఏంటి ఆ సినిమాలో లాగా నేను కూడా అంతా చూపిస్తాను అనుకుంటున్నారా? లేదు. 

ఇక్కడ మీకు నేను రాసిన ఈ అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి. నేను రాసింది కళ్ళతో చూసి చదువుకుంటూ, మెదడుతో ఊహించుకోండి.

ఈ xossipy site లో, లేదా మీ జీవితంలోనే మునుపెన్నడూ చదవని విధంగా ఈ కథని చదవబోతున్నారు.

“ కథలో కథ ముఖ్యమే, కళాపోషణ ముఖ్యమేరా అడివెట్టమడియా ” అన్నాడు మా గురువు.

“ కథ చెప్పడం కాదు చూపించాలి ” అన్నారు ప్రముఖ రచయితలు.

అదే మనసులో పెట్టుకొని ఈ కథని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న.

అబ్బా... చూసేద్దాం అనే. నా కళ్ళతో చూడడం అంటే చూడడం కాదు.


To be continued.......


అర్థం పర్థం లేకుండా To be continued... ఎయ్యడమే నా తరీఖా... జర్రంత యాల ఆగి వస్తాను. క్యాల్ పెట్టుకొని update ఇచ్చినాక సదువుకోండి.

ఉచ్చాగక update please అనకండి నాకు కనిపించదు.


|—————++++++++++


మీకు ఒక చిన్న అనుమానం రావాలి, ఎవరికి వస్తుందో చూద్దాం?
[+] 11 users Like Sweatlikker's post
Like Reply
#7
Good start
Like Reply
#8
Superb start with new story thank
Like Reply
#9
Nonsense అని చాలా క్యాజువల్ గా చెప్పొచ్చు కానీ Commonsense తో ఆలోచిస్తే

Nonsense నీ కూడా
Nonsense ఆని చెప్పగలిగే దాని
Nonsense అంటారు కానీ
Commonsense తో ఆలోచిస్తే
Nonsense కూడా
Commonsense గా ఉంటుంది

ఏది ఎలా ఉన్నా
జర పైలం బిడ్డ
దించుతావు దింపుకుంటావో
జర సోచయించు నీకు ఉన్న ఇంగిత జ్ఞానంతో


Common *Scene* కాదు
Common *Sense* అని రాయాలి

ఏదో నాకు అనిపించింది చెప్పిన
పాజిటివ్ గా తీసుకుంటే మీకు హ్యాట్సాఫ్
నెగిటివ్ గా తీసుకుంటే మీకు నా పాదాభివందనాలు
[+] 3 users Like Nautyking's post
Like Reply
#10
(Yesterday, 12:12 AM)Sweatlikker Wrote:
అందము ~ అంధము

.


|—————+++++++++


మీకు ఒక చిన్న అనుమానం రావాలి, ఎవరికి వస్తుందో చూద్దాం?

Ayya meru yedho maku cheputhunaru em cheputhunaru anne mathram ardham kaledhu, 3kkado nenu logic Miss avthunatu undhe meru chepe dhantlo
Like Reply
#11
అగో పొరగడ అగం ఆగం చేస్తున్నావు బిడ్డ. ఇంగా షురూ చెయ్యి
[+] 1 user Likes Babu143's post
Like Reply
#12
[Image: images-49.jpg]
[+] 1 user Likes Nautyking's post
Like Reply
#13
(Yesterday, 09:43 AM)Nautyking Wrote: Common *Scene* కాదు
Common *Sense* అని రాయాలి

Google jaathini…..

Auto correction dobbindhi bro…. Nenu chuskoledu…. Guddodini kada  Big Grin
[+] 1 user Likes Sweatlikker's post
Like Reply
#14
(Yesterday, 09:57 AM)Babu143 Wrote: అగో పొరగడ అగం ఆగం చేస్తున్నావు బిడ్డ. ఇంగా షురూ చెయ్యి

Aagam inka kaale….. shuru aithe mottham befikre untadi… Sick
Like Reply
#15
Google jaathini…..

Auto correction dobbindhi bro…. Nenu chuskoledu…. Guddodini kada  Big Grin



[Image: images-47.jpg]
[+] 1 user Likes Nautyking's post
Like Reply
#16
(Yesterday, 12:12 AM)Sweatlikker Wrote:
అందము ~ అంధము


పరిచయం:-



“ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ ”..... అలారం మోగింది.


నిద్రలేచాను.


మీ దృష్టిలో చీకటి.



మీకు ఒక చిన్న అనుమానం రావాలి, ఎవరికి వస్తుందో చూద్దాం?

అనుమానమేమో గాని, మీరిచ్చిన ఇంట్రో సరదాగా ఉంది. 

చీకటి అంటే శూన్యం కూడా కదా బ్రో, ఆ అర్థంతో వాడొచ్చు కదా. శూన్యం ఎంత వున్నా ఏమీ లేదనే గా...కళ్ళు లేనివారికి అంతా బ్లాక్ గా కాదు బ్లాంక్ గా ఉంటుంది.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#17
బ్రెయిలి లిపిలో రాయకుండా తెలుగు లో ఎలా టైపు చేస్తున్నారు ?
Like Reply
#18
All the best bro
Like Reply
#19
(Yesterday, 12:04 PM)Uday Wrote: అనుమానమేమో గాని, మీరిచ్చిన ఇంట్రో సరదాగా ఉంది. 

చీకటి అంటే శూన్యం కూడా కదా బ్రో, ఆ అర్థంతో వాడొచ్చు కదా. శూన్యం ఎంత వున్నా ఏమీ లేదనే గా...కళ్ళు లేనివారికి అంతా బ్లాక్ గా కాదు బ్లాంక్ గా ఉంటుంది.

Ya .. idi kuda correct ae.
Like Reply
#20
(Yesterday, 04:38 PM)Viking45 Wrote: బ్రెయిలి లిపిలో రాయకుండా తెలుగు లో ఎలా టైపు చేస్తున్నారు ?

Katha cheppe vaadu okadu, daanni raasi post chesevaadu okadu. Common sense use karo bhai.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)